వైట్ పేపర్ ఒకే.. రెడ్ బుక్ ఎక్కడ? | Big News Debate with Murthy | Chandrababu | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • వైట్ పేపర్ ఒకే.. రెడ్ బుక్ ఎక్కడ? | Big News Debate with Murthy | Chandrababu | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 111

  • @rajuhd5720
    @rajuhd5720 2 месяца назад +28

    కోర్టుల మీద నమ్మకం లేదు దొర 🙏

  • @dnagoor9399
    @dnagoor9399 2 месяца назад +10

    మీరుచెప్పింది100%కరక్ట్‌మూర్తిగారు.తప్పుచేసినఏఒక్కన్నీవదలకూడదు.

  • @Bangaru502
    @Bangaru502 2 месяца назад +17

    భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి,
    విషయం :
    శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన.
    మీకు నమస్కరించి వ్రాయు లేఖ,
    అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని
    వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు.
    విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు :
    మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420)
    నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B)
    మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468)
    పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409)
    నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471)
    ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం.
    పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి.
    బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది.
    కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది.
    విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
    అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది.
    జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి

  • @skshareef8336
    @skshareef8336 2 месяца назад +6

    Yes,. తప్పు చేసిన వారిని తీవ్రంగా శిక్షవేయాలి..అపుడే ప్రజలు లా అండ్ ఆర్డర్ ను నమ్ముతారు..ఇకనైనా రెడ్ బుక్ ను ఓపెన్ చేయాలి..

  • @kamalanabhacharikodaganti3258
    @kamalanabhacharikodaganti3258 2 месяца назад +22

    ఎవరినీ అరెస్టు చేయలేరు, ప్రజలు ఆవేశ పడాల్సిందే!

  • @sncrangababu
    @sncrangababu 2 месяца назад +3

    Justice delayed... justice Denied...
    విష పాము చిన్నదాయినా
    వదిలితే ప్రమాదం
    కాటు వేయక మానదు
    ఆధారములు సాక్షాములు మయం ఐ పోతాయి

  • @narasimharao-go8sx
    @narasimharao-go8sx 2 месяца назад +2

    No red book, చంద్రబాబు గారు మీద కేసు పెట్టిన వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చారుగా చంద్రబాబు గారు.

  • @apparaokona8868
    @apparaokona8868 2 месяца назад +11

    మూర్తి గారు చట్ట ప్రకారంగా అన్ని చర్యలు లీగల్ ద్వారా అన్ని చేసి స్టడీ చేసి వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారు

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 2 месяца назад +1

      ఆ లోపు పుణ్య కాలం కాస్త గడిచి పోతుంది

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 2 месяца назад +5

    Present government how many days needed to take action on criminals or only talks.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 месяца назад +9

    యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు సహించరు .five years తరువాత ఇంటికి పంపిస్తారు.

  • @balasubrahmanyam6329
    @balasubrahmanyam6329 2 месяца назад +4

    Varahi amma nyayam chesthundi ❤

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 2 месяца назад

    పీవీ నరసింహారావు గారు కూడా ఈ రెడ్లతో పడలేము అనేవారు. సరెండర్

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 2 месяца назад +1

    మాకు ఈ శ్వేతా పత్రాలు వినే ఓపిక లేదు

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 2 месяца назад +2

    మూర్తి గారు, వేసిన ప్రశ్న ఏంటి ??. పట్టాభి చెప్పే సమాధానం ఏంటి ?. సంబంధం లేకుండా

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 2 месяца назад +3

    🎉🎉naameeda kuda vunnai sir

  • @Gogamniranjan
    @Gogamniranjan 2 месяца назад +1

    Sir super dibet

  • @suryanarayanadunga6273
    @suryanarayanadunga6273 2 месяца назад +4

    Jagan even doesn't know what is Law and Order and democracy

  • @PrasadReddy-bm8bn
    @PrasadReddy-bm8bn 2 месяца назад +4

    Okమీరెడ్ బుక్ ఎక్కడ

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 месяца назад

    ఔను..మరీ అంత ఉదాసీనత కూడా over యాక్షన్ఏ..
    ప్రజలు discuss చేస్తున్నారు..
    ఆవేదనగా వున్నారు...

  • @suryanarayanadunga6273
    @suryanarayanadunga6273 2 месяца назад +3

    If this government makes any further delay in taking serious action against Jagan and his colleagues, these ycp guys very well planned to disturb this govt to go smoothly

  • @lakshmigarlanka7804
    @lakshmigarlanka7804 2 месяца назад

    మీరు మంచి ప్రశ్న వేసారు సార్ 🎉

  • @ramuravinuthala6970
    @ramuravinuthala6970 2 месяца назад +1

    Home minister anitha garu Ani anali kada murthi garu

  • @GHDR1585
    @GHDR1585 2 месяца назад

    గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. కానీ మేము కార్యకర్తలుగా కోరేది ఒక్కటే ఇప్పటికిప్పుడు కేసులు పెట్టి వారిని లోపల వేయండి అనటం లేదు . కనీసం ప్రాథమిక చర్యలు అయినా అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న టిడిపి లీగల్ సెల్ ద్ద్వారా కార్యకర్తలపై ఎ కేసులు పెట్టారు అని కనీసం ప్రాథమిక చర్యలు అయినా తీసుకున్నారా ఇప్పటివరకు కనీసం ఆచార్యులైన తీసుకోకపోతే కష్టపడిన కార్యకర్తకు ఫలితము ఏమి

  • @jaganavula2334
    @jaganavula2334 2 месяца назад +2

    సాయి గారు ప్రతి పౌరుడు అడుగుతున్నాడు వాట్ అబౌట్ రెడ్ బుక్, త్వరగా చర్యలు తీసుకోకపోతే చేతగానితనం అవుతుంది.

  • @psanyasirao2359
    @psanyasirao2359 2 месяца назад

    రెడ్ బుక్ ఓపెన్ చెయాలి

  • @gupteswararao5365
    @gupteswararao5365 2 месяца назад +1

    మీరు.రెడ్.బుక్ ఎక్కడ.అని.అడగడం.బాగాలేదు.ఎవడికి.పడితే.వాడి పైన కేసులు.పెడితే అవి నిలబడవు.అభాసు పాలు అవ్వడం తప్పితే.ఇంకొకటి వుండదు మీకు.ఏమి పోయింది మీరు రెచ్చగొట్టే.పోస్టులు పెడతారు.మీమీద ఎవ్వరూ కేసులు పెట్టరు కదా !

  • @mahendarthangavelu7658
    @mahendarthangavelu7658 2 месяца назад +2

    Some people are saying that RED BOOK went to old paper/book scrap merchant.
    😢😥😰😩🥱😫

  • @nareshkilaru4774
    @nareshkilaru4774 2 месяца назад

    మూర్తి గారు ఈ వైట్ పేపర్స్ ఇవన్నీ మాటలు అంత దోచుకొని పోయారు ఇవ్వని వద్దు సార్ ఇవన్నీ జనాలందరికి తెలుసు అందుకే కూటమి ని గెలిపించారు కానీ ఇంత వరకు యాక్షన్ లేదు కొంచం మీరే వాళ్ళని అడగాలి

  • @GHDR1585
    @GHDR1585 2 месяца назад

    ఎంతసేపు నాయకులు మీద పెట్టిన కేసుల గురించే మాట్లాడుతున్నారు ఓకే మీరు ఆర్థిక బలం ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వారు పెట్టిన అక్రమ కేసులు ఒక కొలిక్కి తెచ్చుకుంటారు మీకు ఇబ్బంది లేదు. మరి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల పై పెట్టిన అక్రమ కేసులు గురించి మాట్లాడారు ఏమి ఆర్థిక సమస్యతో బాధపడుతున్న టిడిపి కార్యకర్త పరిస్థితి ఏమిటి వాడిని ఎవరు కాపాడాలి

  • @narasimhamp8538
    @narasimhamp8538 2 месяца назад

    పట్టాభి గారు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు చేయకపోతే ఇంకా చెలరేగి పోతారు మిమిదే నేరాలు మోపుతారు

  • @mannooru
    @mannooru 2 месяца назад

    మీరు కూడా ఏం ఆపద్దం మాట్లాడటం లేదు అంటే వైసిపి వాళ్ళని డిబేట్ కి పిలవాలి కదా మరి

  • @RajuPericherla
    @RajuPericherla 2 месяца назад +1

    Mari meru andhuku sir waiting CBN garu mari meku badhyatha ledha ila waiting chesthey vallu malli abaddhalu cheppi janalni vedhavalni chestharu me medha nammakam pothundhi please

  • @pcsreenivasulu2912
    @pcsreenivasulu2912 2 месяца назад

    Sir
    Please translate your video and communicate to akhilesh yadav.
    Your video is eye opener to all the events under jagan regime.

  • @nanitallapaneni2451
    @nanitallapaneni2451 2 месяца назад +2

    Nnukudda.sir,kaaryakarthani

  • @syamalammab4699
    @syamalammab4699 2 месяца назад

    Court lu lawyer's nichanga undi kabatti rowdyism perigipotundi

  • @mannooru
    @mannooru 2 месяца назад

    మీరు అంత శుద్ధ పూస లు అని చెప్పుకుంటున్నారు

  • @ShyamkumarShyam-z1x
    @ShyamkumarShyam-z1x 2 месяца назад +1

    Aiya moorthi garu ilanti dibets cheyakandi.debba thinnavadiki telusu .

  • @VELLORENATARAJANSridharan
    @VELLORENATARAJANSridharan 2 месяца назад

    Don't say former cm,Just say pulivendula mla😊

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 месяца назад +2

    OK. SAR
    CECE. YCP

  • @TRAVELLIFEHAPY-PYJOURNEms9qh
    @TRAVELLIFEHAPY-PYJOURNEms9qh 2 месяца назад

    Currect sir dustasikshna cheyali

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 месяца назад

    JAI TDP JAI CBN GARU JAI NARA LOKESH GARU

  • @venkateshrayankula6817
    @venkateshrayankula6817 2 месяца назад

    రెడ్ బుక్ లేదు తొక్క లేదు

  • @vsrmurty9215
    @vsrmurty9215 2 месяца назад

    రెడ్ బుక్ అంటే 20 years క్రితం పులి రాజు అన్న మాట. మంచి results వస్తుంది. 🎉

  • @rupeshbandameedha9867
    @rupeshbandameedha9867 2 месяца назад +3

    Cm sir why mounam plzjaganku politics samadhikattandi🙏💪🦵👏👍😡💯plz plz plz plz plz 😡💪💪💯💯👍💯💯💯

  • @KameswarKolluri
    @KameswarKolluri 2 месяца назад

    పట్టాభి గారూ జైల్ జీవితం ఎలాఉంటుందో మీ అందరికి రుచి చూపించాడు సర్.

  • @BheemeswarraoSamudrala
    @BheemeswarraoSamudrala 2 месяца назад +1

    Murty. Meru adigimdee anty
    Eyana. Cheppedi amty

  • @RaviKanakala-c4y
    @RaviKanakala-c4y 2 месяца назад

    ఒక్కొక్కడికి దూల తీర్చి ధూపం వెయ్యాలి మంత్రి అవ్వచ్చు ఆఫీసర్ అవ్వచ్చు ఎవరికైనా ఒకటే చట్టం

  • @nandachowdary7301
    @nandachowdary7301 2 месяца назад

    what you mean if politicians means is there any law there should arrest politicians ?

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc 2 месяца назад

    Red book Gola yendhira .

  • @nirmalapaladugu5785
    @nirmalapaladugu5785 2 месяца назад

    నిజం గుమ్మం దాటే లోపు, అబద్ధం లోకం చుట్టి వస్తుంది. తుగ్లక్ చెప్పే అబద్ధాలు జనం మనసులోకి బాగా వెళ్లిపోతాయి 😮

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 2 месяца назад

    శ్రీవాణి ట్రస్ట్ 500 ttd కి 10000 గవర్నమెంట్ కి అధర్మారెడ్డి ని ఉంచుకోండి

  • @hanumantharao4289
    @hanumantharao4289 2 месяца назад +10

    వీడు జైలుకి వెళితే ఈడి పెళ్లంకి హ్యాపీ

  • @girim534
    @girim534 2 месяца назад

    🙏🙏🙏🙏🚩🚩💯💯💐💐

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 2 месяца назад +1

    Swetha patram release cheste emiti?action emiti?Ee loga Jagan vere country jump avuthadu.Lekapothe Modi ki CBN ki agrement ayyi vuntundi Jagan ni emi cheya vaddu ani

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 2 месяца назад

    CBN must be scared about Jagan.There must be something fishy about CBN's....

  • @krishnaraomaddipatla7307
    @krishnaraomaddipatla7307 2 месяца назад +1

    CBN kesulupetti vallani jail pampapali ala cheykapothye CBN ke badneme vasthudi

  • @kiransarma1013
    @kiransarma1013 2 месяца назад

    Okkaru kooda straight gaa answer chepparu..elaa late chesthe, proofs anni destroy chestharu..meeru tharvaatha enni cases pettina prove cheyyaleru..so, please speedup the process.

  • @rapidigmhari
    @rapidigmhari 2 месяца назад

    Kalahasthi lo overaction chesina lady police undali kada..Aame Katha enti?

  • @సుల్తాన్నాగుర్

    Jai babu

  • @srinivasacharyuluatmakuri9355
    @srinivasacharyuluatmakuri9355 2 месяца назад

    Murty garu అడిగిన ప్రశ్న కి ఆన్సర్ ఎవరు చెప్పడం లేదు, వాళ్ళు అధికారంలో వున్నప్పుడు దొంగ కేసులు పెట్టి జైలు లొ పెట్టాడు, మరి వాళ్ళు చేసిన తప్పులకి కేసు లు పెట్టడంలేదు, ఎంక్వయిరీ చేయడంలేదు, govt ఎందుకో bhayapadutondi

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад

    చట్ట బద్దం అంటే చేతగాని తనం

  • @SuperHuman748
    @SuperHuman748 2 месяца назад +1

    Ankusam cinemalo ramireddy aney villian ga act chesina athanni hero rajasekahar police officer ga thannukontu road pyna edchukelthadu ala Jagan ni Pulivendhala thathu underwater pyna edchukellali. Idhi naa koreka. Nerverena ?? Plz aa Edukondala swamy ila oka scene chupinchali ee Andhra rastaram lo. Evaru aa police officer Leda aa roju eppudu ???

  • @srinivasyarlagadda8196
    @srinivasyarlagadda8196 2 месяца назад

    Ayaniki adhikaram Loki vachina taruvaatha paathavi emi gurthu vundavu

  • @ShyamkumarShyam-z1x
    @ShyamkumarShyam-z1x 2 месяца назад

    Aim TDP karyakthani .46 days aindhi on use .

  • @balasubrahmanyam6329
    @balasubrahmanyam6329 2 месяца назад

    Jai kutami ❤❤❤

  • @mullamurimusalanaidu5765
    @mullamurimusalanaidu5765 2 месяца назад

    రివెంజ్ తీసుకోమని చెప్పట్లేదు ఈ విషయమై పవన్ కళ్యాణ్ గారైన ఆలోచించాలి ఎదవల్ని దుర్మార్గున్ని సభ్య సమాజంలో తిరిగే హక్కు లేకుండా చేయాలి
    ఎదవలు బెదిరిస్తే మంచివారు భయపడాల ఒకసారి కూటమి నేతలు ఈ విషయమై సమావేశమై చర్చ జరగాలి అప్పుడే ప్రశ్నించే ధైర్యం వస్తుంది ప్రజలకు

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 2 месяца назад

    మదనపల్లి ఏంటి అన్ని పల్లెలు కాల్చేస్తాడు హెలికాప్టర్ లో వెళ్లినా ఎద్దుల బండి మీద వెళ్లినా ఏం లాభం రికార్డ్స్ కాలిపోయాయి కోర్ట్స్ లో 5 సంవత్సరాల లో మీరు నిరూపించలేరు. Friday కోర్ట్స్ ఎగ్గొట్టేసాడు జడ్జి రామకృష్ణ కూడా డాకుమెంట్స్ పట్టుకుని తిరుగు తున్నారు. ముందర TDP మీద కేసులు తీయించు కోండి. తరువాత red book సంగతి. నాకు కోర్టుల మీద చాలా నమ్మకం

  • @sai-devi186
    @sai-devi186 2 месяца назад

    టీడీపీ చేతకదూ వైసిపిణీ హీరో చేస్తుంది

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 2 месяца назад

    ప్రస్తుత కూటమి ప్రభుత్వం పై జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు పై నిల్చొన 90 మంది సాసనసభులను చూచి జగన్ బ్యాచ్ సంతోషంగా పార్టీలు చేసుకోంటూన్నారు సార్.ఇది మా జగన్ పాలన డెభ్భ అంటున్నారు.

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 2 месяца назад

    Case lu gurinchi pakkapettandayya.... Schemes gurinchi cheppandi, super six gurinchi cheppandi, ammaki vandanam gurinchi cheppandi, next year ani chepthunnadu lokesh garu... Dani gurinchi news cheppandraa....

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 2 месяца назад

    ప్రజలకి ఈ ప్రశ్న వేస్తే సగం ap లేచిపోవాలి

  • @ShyamkumarShyam-z1x
    @ShyamkumarShyam-z1x 2 месяца назад

    Nenu tdp karyakthani.kani .meru emchethunaru .okkadinikuda em cheailedhu .

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 2 месяца назад

    ఋషికొండా భవనాలు మిగులు అమరావతి భూములు NRI లకి ప్రజలకి అమ్మేయ్యండి ఆ డబ్బుతో అమరావతి పోలవరం పూర్తి చెయ్యండి.

  • @rkraop7512
    @rkraop7512 2 месяца назад

    PK ANNOUNCED 30,000 GIRLS/WOMEN MISSING BASED ON A CENYRAL GOVT INV. AGENCY BUT THEY DID NOT GIVE DETAILS LIKE CASE NO, PS, MISSING ONES NAMES ADDRESS ETC. LIKEWISE THIS 36 INCIDENTS ALSO. THAT IS AT NATIONAL LEVEL AND THIS IS AY STATE LEVEL gobels.

  • @prajahitham3292
    @prajahitham3292 2 месяца назад

    Sigguleni kanthri and daaku journalism running in Andhra Pradesh

  • @v.lavanyalavanya6088
    @v.lavanyalavanya6088 2 месяца назад

    Waste sir TDP valla kaadu arrest lu nyayalu ilantivi. Babu lokeshu inka book pennu ilantivi cheppakandayta. Mee kanna aa jagan super

  • @సుల్తాన్నాగుర్

    Super mufti Garu

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 месяца назад

    Cbn sir gariki my okka requast. Red book dwara jagannu shikshinchaka pothe 2029 lo tdp ni nenu anaga memu anaga ap prajalanaina memu odistharu.jagannu shikshisthe memu 2029 malli tdp and kutami partilanu gelipusthamu sir.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 месяца назад

    REDDU BUKKU? MIGILINA PARUVU KUDA MUSILO KALUSTADI PACHA PARTIES VI DEFINITELY.

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 месяца назад

    జగన్ రెడ్డిని శిక్షించాలి అంటే 2012 నుంచి ఈ డీ సీబీఐ కేసు వివేకానంద రెడ్డి హత్య కేసులతో సహా ఇప్పుడు కొత్త లెక్కిరి కేసులు ఇసుక మద్యం దోపిడీ దారి మళ్లించిన నిధులు అనేక ఉన్నాయని.
    .కానీ శిక్షలు విషయంలో జగన్ చాలా నేరాలు చేశాడు.
    . ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్కరి మీద 15 20 కేసులు ఉన్నది సాక్ష్యం.
    వీళ్ళ మీద చర్యలు తీసుకునే లోపలి కొత్త కొత్త కేసులు తెస్తున్నారు ఫైల్స్ తగలబెట్టడం లాంటివి .
    అవి కూడా అంటే వర్తమానంలో జరుగుతున్న వాటిపై గతంలో జరుగుతున్న వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి.
    కాబట్టి రెడ్బుక్ ఓపెన్ చేయటానికి ఆలస్యమైనా కానీ నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడతారు అంతవరకు11 ఎమ్మెల్యేలకు పరిమితం చేసినట్టే ప్రతి నేరాన్ని కూడా ప్రజలే ప్రశ్నించాలి
    ఈరోజు మదనపల్లిలో బాధితులందరూ వచ్చి సిఐడి కి ఫిర్యాదు చేసినట్లుగా అందుకని సామాజిక చైతన్యం చాలా అవసరం.
    ఈరోజు అసెంబ్లీలో రఘురాం గారు ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూసిన తర్వాత అయినా.
    తాను ఇప్పుడు పెట్టిన కేసు మీదే వెంటనే చర్యలు తీసుకోవాలి అని కాకుండా ,
    పాత కేసులు వర్తమాన కేసులు జరిగిన దోపిడీ అన్నిటిపై కూడా తీసుకోవాలని సామాజికంగా జగన్ రెడ్డికి తగిన శిక్ష వేయాలని కోరుకుంటారని ఆశిస్తున్నా.
    ప్రజలే ప్రతి బాధితుడు ముందు కేసులు పెట్టాలి శిక్షించటానికి . ప్రభుత్వానికి ఎక్కువ అవకాసం రెడ్ బుక్కులో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది

  • @achive_momentum
    @achive_momentum 2 месяца назад

    Exactly we need justice on this activities please.... Janam lo nenu okkadini
    I am asking please

  • @venkatgoura4868
    @venkatgoura4868 2 месяца назад

    Mee medane enni kesulu vunte

  • @ramanakv6059
    @ramanakv6059 2 месяца назад

    2019 to 2024 nundi Ministers gaani, police adhikarulu gaani vaalla adhikara dhurviniyogam chesaro yentha mandhi rajakeeya nayakula meedha, ithara party karyakarthala meedha, prabhutvanni prasninchinandhuku samanya prajala meedha thappudu cases petti arachakalu srishtinchina manthrulu, police adhikarula meedha AP assembly lo CM CBN white paper produce chesi chala clear ga vivarincharu. Ivanni chala matuku gatha 5 years nundi vivida news papers/channels lo choodadam thelisindhe. Kaakapothe assembly lo inka clear ga authenticate ga CM vivarincharu. Anthavaraku CM ni abhinandinchavachchu.
    Kaani most important yemante chatta vyathirekanga kaksha sadimpulatho thappudu cases pettina police adhikarulu, power ni misuse chesina ministers meedha yelanti action theesukuntaru, yeppudu theesukuntaro CM clear ga vivarinchaledhu.
    Ante kevalam white paper prakatinchi adhikara dhurviniyogam chesina police, ministers meedha yelanti action theesukokapothe white paper prakatanaku ardham vundadhu. Anthe kaakunda prajalaku vorigedemundhi.
    Power ni misuse chesina andari meedha strict legal action theesukoni vaallaku kooda sikshalu padetatatlu chesthe white paper prakatinchinandhuku ardham vuntundhi. Lekapothe white paper prakatana voka bhootakam ane bhavana prajallo kalaguthundhi. Inka late cheyyakunda ventane anni akramala meedha inquiry commission vesi thagina charyalu theesukovali.

  • @subbus3342
    @subbus3342 2 месяца назад

    Thappa kunda. Ips officers, ki, cheepi cheyinchina Jagan and coverts ni definitely they should go to. JAIL. NO compromise. NO friends ship

  • @SudhakaraRaoRamineni
    @SudhakaraRaoRamineni 2 месяца назад

    Thapu chasina adikarula medam chariyalu apudu Mee 80 Mandi kadu koni laks vunaru meeru matalu kadu action apudu tesu kuntaru ani karya kartau wait chastanaru leka pothe meeku karya kartalu vundaru

  • @mannooru
    @mannooru 2 месяца назад

    మీ మీద కూడా చర్యలు కావాలి కదా మరి .. మీరు చేసే ఫాల్స్ న్యూస్ కి

  • @RajuPericherla
    @RajuPericherla 2 месяца назад

    TDP karma karthalu manasu chala ibbandhi padatharu

  • @rowdyboyindia5109
    @rowdyboyindia5109 2 месяца назад

    Perni Nani ,Anil yadav ,ambothu medha case lu evi

  • @rowdyboyindia5109
    @rowdyboyindia5109 2 месяца назад

    Sigguleda enka ycp valla medha caselu ekkadaa

  • @VenkatNalluri
    @VenkatNalluri 2 месяца назад

    హుదూద్ బాకా 10 ఏళ్ళు ఊదారు. కొత్త కొత్త బాకాలు తయారీ కొరకు NCBN ఆగుతున్నట్టు ఉన్నది. అప్పుడే ఆగమేఘాల మీద DGP ని ఎలికాప్టర్ ఇచ్చి పంపామ్!! బొంగు చేసామ్, బోషాణమ్ చేసామ్ అని బాకాలు ఊదుతున్నారు TDP నాయకులు