కె.మురారి గారు నిర్మాతగా జంధ్యాల గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి రజని గారి అభినయం వర్ణనాతీతం.
ఆల్ టైం మై ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్ వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. చక్కటి సాహిత్యానికి మధురమైన గొంతు తోడై అత్యద్భుత సంగీతం కలగలిసిన చక్కటి పాట. జై బాలయ్య
Nice Song... Do you know, who is the artist played younger Rajani role ? She is Kalpana as the child artiste, who is presently known as famous singer in Telugu and Tamil cinema field.
VERY BEST SONGS, TOUCHES THE HEARTS STRINGS OF MEMORIES OF FILM.DAYS .. SO SWEET TIMES , NEVER RETURN BUT, MEMORIES, HAUNTING AROUND THE PLACES GREAT SITUATION GOOD SONG
ఈ పాట వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. Excellent song
నాకు ఎంతో ఇస్టమైన పాట, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤️
🥰🥰🥰🥰💔🥰💔
నిజంగా చిన్న నాటి కలలు కల్లకు కట్టి నటుంది ఈ సాంగ్ ఎంతో అమోఘమైన సాంగ్ సృష్టించి మహానుభావులు శతకోటి వందనాలు
కొండయ్య మద్ది గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
మా హేమంత్ గారికి. కూడా శతకోటి వందనాలు
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಮ್ಮ ಬಾಲಯೈ
చిన్నప్పుడు రేడియోలో ఈ పాటలు వినేవాళ్లం ఆ ఆనందం మాటల్లో చెప్పలేని నందమూరి అందగాడు మా బాలయ్య
rdvpy
Jai bhalaya 😂😂😂😂😂😂😂😂
మీ జనరేషన్ చాలా బాగుంది సార్ అప్పట్లో ఇప్పుడు మా జనరేషను బాలేదు సార్ మీరు ఆస్వాదించిన ప్రకృతి అందాలు అపురూపం
Mmun
@@polamonikrishna8058 a
ల..ల..ల..ల...లలలలలలలల
ల..ల..ల..ల.లలలలలలలల
హాహహా ఓహోహో..
ల..ల..ల.హాహహా ఓహోహో..
రాళ్ళళ్ళో ఇసకల్లో
రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన
తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో
రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన
తీయగా గురుతు తెచ్చుకో
కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో
పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో
పులకించు హృదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము
సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి
మంత్రాలై వినిపించు వేళలో…..
యెన్నెన్ని భావాలో …
రాళ్ళళ్ళో ఇసకల్లో
రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన
తీయగా గురుతు తెచ్చుకో
చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో
వనరైన జలకాలలో
వన్నెల వానల్లో
వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి
పాపల్లో కనిపించు గోములో …
యెన్నెన్ని కౌగిళ్ళో.. ..
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము
ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన
తీయగా గురుతు తెచ్చుకో
ఈ పాట వింటే మన జీవితం లో చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలు గుర్తుకోస్తాయి అలాంటి పాట ఈ పాట నేను రోజుకి ఒక్కసారి అయినా ఇంటను 2022
అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్
మా బాలయ్య కు 🙏🙏🙏🙏🙏
బాలు గారికి🙏🙏🙏🙏🙏
సుశీల అమ్మ కు 🙏🙏🙏🙏🙏.
ముందుగా kv మహదేవన్ గారు
Mee balaya dhi eami LEDHU veturi gari goppthanam
మన మంచి సినిమాల్ని మనమే నాశనం చేసుకున్నాం.. ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటలు ఇప్పుడు రావడం లేదు, వచ్చిన మనం చూడం..
Super
1986 లో శ్రీ రామ నవమి రోజున ఈ సినిమా రిలీజ్
1986.april.14.sriramanavami.festival..sitaramakalyanam.film.release
ఇటువంటి మధురమైన పాటలు ఎన్నిసార్లు చుసిన చూడాలి అనిపిస్తుంది
ఏ రకమైన బాధనైన మరిపించే పాట ఇది సూపర్
6
Pa
రాత్రి భోజనం తర్వాత ఆరు బయట గాని, మేడ పై గాని వినవలసిన మధురమైన మాధుర్యం
Super Sir
Yes bro super feel adi
yes sir u r right👍
Me taste bavundi
Em chepparu bro naakuda alage anipisthundi n am frm karnataka Chintamani
చిత్రం : సీతారామ కళ్యాణం (1986)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల
🏃లాలలలాలా లా లా లా లా
💃లా లా లా లా లా లా లా
🏃హు.హు ఆహహా ఓహోహో
💃లాలాల ఆహా ఓహోహో
🏃రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
💃రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
చరణం 1
🏃కలలన్నీ పంటలై పండెనేమో
కలిగింది కన్నుల పండగేమో
💃చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగబంధమేమో
🏃తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
💃ఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై
వినిపించు వేళలో .. ఎన్నెన్ని భావాలో
🏃రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
💃ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
🎤🌹 అన్నదాసు శ్రీదేవి 🌹🎤
చరణం 2
🏃చూశాను ఎన్నడో పరికిణీలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
💃హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో
🏃వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
💃ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో
కనిపించు గోములో .. ఎన్నెన్ని కౌగిళ్ళో
💃రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
🏃ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు చాలా గ్రేట్
కె.మురారి గారు నిర్మాతగా జంధ్యాల గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి రజని గారి అభినయం వర్ణనాతీతం.
Yes
@@soori999 గారు ధన్యవాదాలు.
O
Balakrishna rajani idharu mudhuga bodhuga uthsahanga ullasanga balega unnaaru
@@rajkumar12318 గారు ధన్యవాదాలు.
1981-84 lo Anantapuramu Ganga, Gowri Complex lo maa Degree chadeve rojullo padhula sankya lo nenu naa mithrulu chuucina uthhama kutumbha lovelyga musiclo youthnu appatllo alarinchina Baala krishna Gaari chalana chithra charithralo marapuraani marachipoleni uthhama kaavyaamu Seethaarama kalyaanamu. My 💕😴💭😴💭lovely dream film.
After watching baghavanth kesari moive how many ... Members listen this song ❤❤ like here
బాలు గారు.. ఋణపడి ఉంటాం సార్ జీవితాంతం
Ippude kaadhu enni years ki ayena vintune vuntaanu ilaanti songs chirakaalam manasulo nilichipoye songs ivi gret
మనసుకు హత్తు కొనే పాట అబ్బా మళ్లీ మళ్లీ విన లీ అనిపిస్తుంది 🌹❤🎶
Without balu sir voice 1980 ' s lo film industry zero great legendary singer Dr SPB
సాహిత్యం కూడా.. ఒక్క బాలూ గారి స్వరమే కాదు, దర్శకులు,సంగీత దర్శకులు ,గాయని గాయకులు అన్ని కలిపి అద్భుతం సృష్టించాయి
ఒక్కసారి...ఆ సౌండింగ్ సుశీల గారికి సాధ్యం🙏🙏🙏🙏❤️❤️
What a glamour Balayasir , I Remember my child wood life
మనసుకవి"ఆత్రేయ"కలం,మహదేవన్ న్వరం,బాలు,సుశీలమ్మలయుగళంలో రూపొందినయీగీతంనిత్యనూతనం. ఉత్తమ అభిరుచులుగలయువచిత్రసారధి " మురారి'ప్రశంసనీయులు. మనసుకవికి ********అక్షరనీరాజనాలు.**********
--- వేదులసూర్యభాస్కర్(మనస్విని).
Athreya garu sahityam hats off
Bnu . V
Rb m. Vuvv
V w
You are so great
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ..
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ..
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో…..
యెన్నెన్ని భావాలో …
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో ..
వన్నెల వానల్లో వనరైన జలకాలలో ..
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో …
యెన్నెన్ని కౌగిళ్ళో..
అద్భుతమైన పాట ,గొప్ప నటన, అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడు విన్నా కొత్తగా ఉండే పాట
2020 లో చూసిన వాళ్లు Like చైయండి.. జై బాలయ్య జైజై బాలయ్య
Song OK but not jai balayaa
Balayya is a dancer k
Jai muraari,jandhyaala&nbk
2021 lo kuda chustunnan
Bul bul bali gadu
E roju BAGAVANTH KESARI chusi eppatiki 100 times e song vinnanu.meru vintunnara !
బాలయ్య నీవు ఎన్ని హిట్స్ ఇచ్చిన ఇది చాలా గొప్ప సాంగ్ బంగారం.
ఈ పాట ఒక అద్భుతమైన ది
Beautiful melodious song. 👌👌👌
🌺🌺🌺పల్లవి 🌺🌺🌺
ల..ల..ల..ల...లలలలలలలల
ల..ల..ల..ల.లలలలలలలల
హ్మ్మ్హాహ్మ్మ్హాహ్మ్మ్హా హాహహా ఓహోహో..
ల..ల..ల.హాహహా ఓహోహో..
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి
మంత్రాలై వినిపించు వేళలో…..
యెన్నెన్ని భావాలో …
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి
పాపల్లో కనిపించు గోములో …
యెన్నెన్ని కౌగిళ్ళో.. ..
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Handsome hero beautiful heroine K V Mahadevan gari superhit melody song Thank you very much.
Satya Vani garu... Na favorite film andi alage hero kuda...All songs super andi ...Tq u mam...
Soooperrrr song
TOTAL 30 YEARS BALAYYA CARRIER LO THE BEST SONG.
Thanku ashok My dear friend to lucky from Nalgonda.
NBK natinchina chitralanninti lo nu ee pata chala bavuntundi
ನಮ್ಮದು ಕೋಲಾರ್ ಜಿಲ್ಲೆ ಆದ್ರೂ ಈ ಸಾಂಗ್ ಅಂದ್ರೆ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ
2022 lo 💞🌹🌷Evergreen song's vine vaallu 💞💞💞🌹🌷🌺
Ma annayaku emto estamaina song maa annaya Leni lotu e song lo chuskumtuna
2021 లో వినేవాళ్ళు ❤❤😍😍
👍
27/06/2021/11.09 pm
@@Haneefshaik-qn7fw q
@@satyanarayanasatyanarayana2628
////
2022 kuda
మా నాన్న Favourite Song మా కుటుంబం మెత్తం నందమూరి కుటుంబానికి పరిటాల కుటుంబానికి వీరాభిమానులం
Nenukuda
నేను కూడా
Same Bro
@@anuragadevatha5792 😊
Babu paritala gurinchi neki Teledhumeo
ఆల్ టైం మై ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్ వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. చక్కటి సాహిత్యానికి మధురమైన గొంతు తోడై అత్యద్భుత సంగీతం కలగలిసిన చక్కటి పాట.
జై బాలయ్య
నా ప్రేయసికి ఈపాట అంకితం
మా నాన్న (స్వర్గీయులు)గారికి అభిమాన గీతము,అందమైన అభిమాన కథానాయకుడు మన బాలయ్య
I love song ma chinnapudu baga vine vallam 👍👍👍👍👍👍👍👍
రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
కలలన్నీ పంటలై పండేనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిన్ననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
ఎన్నాళ్లకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో ....ఎన్నెన్ని భావాలో....
రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
చూసాను ఎన్నడో పరికిణీలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహ దాహాలు మన కంటి పాపల్లో
కనిపించు గోములో....
ఎన్నెన్ని కౌగిళ్లో...
రాళ్ళళ్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
మనసుని పులకరింపజేసే మధుర కావ్యం
ఇలాంటి మధురానుభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో ఆస్వాదించే ఉంటారు....
Beautiful and evergreen song ....
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
@@hemanth7119 ధన్యవాదాలు సోదరా 💐
Super sister ❤️
@@pavankumarp2624 Tqqqqqq bro 😊
Saper
super elanti song inka rave
My favourite song...🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹
Nice Song... Do you know, who is the artist played younger Rajani role ? She is Kalpana as the child artiste, who is presently known as famous singer in Telugu and Tamil cinema field.
Very special song really all veracity music instruments used I think so
Balu sir is like everest in singing.
What a lovely song it is....
మనసు కు నచ్చిన సాంగ్ ఎప్పటికి మరువలేము 👌👌👌
Spr పాట అండి,,, మంచి మనసుకు సంబంధిన పాట
Wow sweet memories
I. See. This. Movie. Srikanya.
Sir meru hard work legend
Malli,Malli,,, ,,, ,,, ,,,,,,,,,,,, ,
Asalu enduku appati songs antha baguntai and natural acting
చూసాను ఎన్నడో పరికిణీలో వచ్చాయి కొత్తగా సొగసులేవో
I like this song very much
@@elaxmipriya గారు ధన్యవాదాలు.
@@elaxmipriya hiii..priya
@@hemanth7119 1
@@nsrreddys9686 గారు ధన్యవాదాలు.
సూపర్ సాంగ్ ఎవర్ గ్రీన్
Beautiful song no words
ఈ పాట అర్థం తెలియనప్పుడే మా టేప్ రికార్డర్ లో వినిపించేవి ఈ పాటలు
ల..ల..ల..ల...లలలలలలలల
ల..ల..ల..ల.లలలలలలలల
హ్మ్మ్హాహ్మ్మ్హాహ్మ్మ్హా హాహహా ఓహోహో..
ల..ల..ల.హాహహా ఓహోహో..
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా
కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి
మంత్రాలై వినిపించు వేళలో…..
యెన్నెన్ని భావాలో …
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి
పాపల్లో కనిపించు గోములో …
యెన్నెన్ని కౌగిళ్ళో.. ..
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
Tq for lyrics
WONDERFUL.EVERGREEN.SONG. OF ACHARYA ATHREYA MUSIC COMPOSED BY KV MAHADEVAN GARU MOVIE
SEETARAMAKALYANAM
Old is gold🏆🏆🏆 I love old songs
One of the best song in BKs career
Yes boss
Super song Manchi Feel undi
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం ❤️🌹
My favourite song Chala istam my favourite Heroin mummy ki kudaa I Love you mam 😍👏👌💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟
E song 2022 lo chusthuna vallu...vunnara..👍👍👍
Old is gold that's enough!
One of the my favorite song..I am big fan of Chiranjeevi
తెలుగు బాష తియ్యదనం, కమ్మదనం తెలియాలంటే ఇలాంటి ప్రేమపాటలు వినాలి ప్రత్యేకించి యువత !!!
I love this song remember my college days song
రాళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు ❤️🌈
Awwww❤️❤️
Wow what a beautiful సాంగ్. Jai Balayya
2021 chuse vallu oka like veskondi 😇 Naa chinnappudu ee paata vinna ippudu gurthuku vastho undhi marichi pole ee song
ఆ రోజు లో పాటకి ప్రాణం పోసే వాలు
Eppudu bro
Sufar
Yes
@@prasadnaidu6111 a
@@santhitejaswi5317 hiiii..gud mrng
My dad,s favourite song this is 👍
తరాలు నిలిచిపోయే మధురమైన జ్ఞాపకము ilove song too much
college life గుర్తుకొస్తుంది సూపర్ సాంగ్
రోజు 50 సార్లు వింటాను
Hi
Hu
50×4=200mins great brother
Amazing Melody Paata
Good song nice.pic and rajini and balakrishna combination super. Scene is naturally. Very good.
Beautiful melodius duet song🥰🥰🥰🎶🎶🎶
My All time Favourite Song
Y S Jagan Mohan Reddy live
Super songs
Rallallo isakallo rasanu iddari perlu best song in industry
mallam krishna me
2024 లో చూసే వాళ్లు లైక్ వేసుకోండి
చాలా మంచి పాట
Naku chala esatam song naku
2022 లో వినేవాళ్ళు...😍😍
Wow amazing song super
My favourite movie.songs Anni super.jai balayya
Rojulu marina epata maradu
Maruvaleni madhura geethalu....❤️❤️❤️
Night after dinner Padukone moon ni and coconut trees ni chustu e song vintuntey a feeling,,,🧡❤️❤️❤️
అముృతం తాగి సాహిత్యం సంగీతం పాడటం అన్ని జరిగినట్లుందీ ఈ జన్మలో ఇలాంటి పాటలు రావు 22/7/20🌺🌺🌺💐💐💐🌹🌹🌹🌷🌷🌷🥀🥀🥀🥀🌷🌷🌹🌹🌹🌹💐
1997 to 2003. Unna. Friend ship 2003 after generation s changed. Enni. Cheppu ma. Appati college days sweet memories of life but return come back
Present friend ship chestarru. After mosAmmu. Chestarru appudu. Alaga kadu
Appudu. Alaga. Kadu. Friend ante. PranAu. Echhe. Varru. Present. Alagaa. Kadu. Deffentuga. Kanipiste. Chputu nnarru
S. Or. No
జై బాలయ్య
My favorite Song...👌
Super song
Nbk is famause actor in Telugu
VERY BEST SONGS,
TOUCHES THE HEARTS STRINGS OF MEMORIES OF FILM.DAYS ..
SO SWEET TIMES , NEVER RETURN BUT, MEMORIES, HAUNTING AROUND THE PLACES
GREAT SITUATION
GOOD SONG
ఈపాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి