చంద్రబాబు గారూ ! మీరు మరలా 1995 CBN అవ్వడం వల్ల ఉపయోగాలు ఉండవు. మీ M. P లు, M. L. A లు దగ్గరనుండి కూటమి పార్టీల్లోని సామాన్య కార్యకర్తలు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరుగుతున్న పనుల్లోని నాణ్యతను పరిశీలిస్తేనే అవినీతి తగ్గి చేసిన అభివృద్ధికి అర్ధం ఉంటుంది.
చంద్రబాబు పరిపాలన మీద నాకెంతో నమ్మకం. ఆయన మీద చాలా గౌరవం. ఈ టర్మ్ పాలన చూస్తూ ఉంటే కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. ఆయన దేనికో ఎవరికో భయపడుతున్నాడు. ఎవరో అతనిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నా అనుమానం. అది మోడీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్ కావచ్చు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవటం లేదు. ప్రతీదానికి నాన్చుడు. సాగతీత. టన్నుల బియ్యం అక్రమ రవాణా పట్టేసుకున్నాం అంటారు. ఎవరికీ శిక్షలు పడవు. ఫైళ్ళు తగలబెట్టిన వాళ్ళని గుర్తించాం అంటారు.. ఎవరికీ శిక్షలు ఉండవు. పియస్ ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ అడగటంలేదు. మీరు ఆయనకు నోటీసులు ఇవ్వలేదా అని జెత్వానీ కేసులో సాక్షాత్తూ న్యాయస్థానం అడుగుతోంది. తిరుమల లడ్డూ అదొక ప్రహసనం. ఎవరు దొంగలో తేల్చలేదు. ఎవరికీ శిక్షలు పడలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం బాగా హైలెట్ అయ్యాడు. ప్రతిభ ఉన్నా సరే తన కులంవాళ్ళకి పదవులు ఇవ్వాలంటే భయం జగన్ కి ఊడిగం చేసిన, చేస్తున్న అధికారులను ఏమైనా అనాలంటే భయం. ఇతని మెతకతనం చూసి జగన్ మనుషులందరూ జనసేనలోకి క్యూ కడుతున్నారు. ఇతనేం తక్కువ తినలేదు. వైకాపా మనిషి పార్థసారధి కి టికెట్ ఇచ్చి మంత్రిని చేసాడు. ఆయన ఇప్పుడు జోగి రమేష్ ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. వైకాపా మనిషి సి. రామచంద్రయ్యకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాడు. దానికి యనమల రామకృష్ణుడు అలిగి ఇంత పొడుగు బహిరంగ లేఖ రాశాడు. ఇలా చాలా ఉన్నాయి. ఇదిగో పొడిచేస్తున్నాం అదిగో పొడిచేస్తున్నాం అని చెప్పడమే కాని వాస్తవానికి ఏమీ పేపరు మీద లేదు. తెలంగాణా లో 2024 లో 8 కంపెనీలు MOU లు చేసుకున్నట్లు వార్తలు వింటున్నాము. చంద్రబాబు ను తప్పించి లోకేష్ కి ముఖ్యమంత్రి ఇస్తే మంచిదేమో. లేకపోతే రాష్ట్రం రాష్ట్ర ప్రజలు నష్టపోయేలా ఉంది పరిస్థితి.
Age 75.......Energy 25 🎉🎉🎉
చంద్రబాబు గారూ ! మీరు మరలా 1995 CBN అవ్వడం వల్ల ఉపయోగాలు ఉండవు. మీ M. P లు, M. L. A లు దగ్గరనుండి కూటమి పార్టీల్లోని సామాన్య కార్యకర్తలు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరుగుతున్న పనుల్లోని నాణ్యతను పరిశీలిస్తేనే అవినీతి తగ్గి చేసిన అభివృద్ధికి అర్ధం ఉంటుంది.
నాయకుడు చేస్తే వాళ్ళు చేస్తారు. యధా రాజా తధా
ప్రజా.
Jagan ganiki Vani gudha kadukovadam chatakadu
తూచ్ అసలు నేను ఒప్పుకోను km km కి హెలికాప్టర్ లేదు పరదాలు లేవు పోలీసు సెక్యూరిటీ లేదు అసలు చెట్లు నరకలేదు
చంద్రబాబు పరిపాలన మీద నాకెంతో నమ్మకం. ఆయన మీద చాలా గౌరవం.
ఈ టర్మ్ పాలన చూస్తూ ఉంటే కానీ నాకెందుకో అనుమానంగా ఉంది.
ఆయన దేనికో ఎవరికో భయపడుతున్నాడు.
ఎవరో అతనిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నా అనుమానం.
అది మోడీ కావచ్చు
పవన్ కళ్యాణ్ కావచ్చు
జగన్ కావచ్చు
సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవటం లేదు.
ప్రతీదానికి నాన్చుడు. సాగతీత.
టన్నుల బియ్యం అక్రమ రవాణా పట్టేసుకున్నాం అంటారు. ఎవరికీ శిక్షలు పడవు. ఫైళ్ళు తగలబెట్టిన వాళ్ళని గుర్తించాం అంటారు.. ఎవరికీ శిక్షలు ఉండవు. పియస్ ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ అడగటంలేదు. మీరు ఆయనకు నోటీసులు ఇవ్వలేదా అని జెత్వానీ కేసులో సాక్షాత్తూ న్యాయస్థానం అడుగుతోంది. తిరుమల లడ్డూ అదొక ప్రహసనం. ఎవరు దొంగలో తేల్చలేదు. ఎవరికీ శిక్షలు పడలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం బాగా హైలెట్ అయ్యాడు.
ప్రతిభ ఉన్నా సరే తన కులంవాళ్ళకి పదవులు ఇవ్వాలంటే భయం
జగన్ కి ఊడిగం చేసిన, చేస్తున్న అధికారులను ఏమైనా అనాలంటే భయం. ఇతని మెతకతనం చూసి జగన్ మనుషులందరూ జనసేనలోకి క్యూ కడుతున్నారు.
ఇతనేం తక్కువ తినలేదు. వైకాపా మనిషి పార్థసారధి కి టికెట్ ఇచ్చి మంత్రిని చేసాడు. ఆయన ఇప్పుడు జోగి రమేష్ ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. వైకాపా మనిషి సి. రామచంద్రయ్యకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాడు. దానికి యనమల రామకృష్ణుడు అలిగి ఇంత పొడుగు బహిరంగ లేఖ రాశాడు. ఇలా చాలా ఉన్నాయి. ఇదిగో పొడిచేస్తున్నాం అదిగో పొడిచేస్తున్నాం అని చెప్పడమే కాని వాస్తవానికి ఏమీ పేపరు మీద లేదు. తెలంగాణా లో 2024 లో 8 కంపెనీలు MOU లు చేసుకున్నట్లు వార్తలు వింటున్నాము.
చంద్రబాబు ను తప్పించి లోకేష్ కి ముఖ్యమంత్రి ఇస్తే మంచిదేమో. లేకపోతే రాష్ట్రం రాష్ట్ర ప్రజలు నష్టపోయేలా ఉంది పరిస్థితి.
Jai cbn guru❤❤❤❤
జై శ్రీ రామ్ 🙏✌️✌️✌️✌️🪷🪷🪷🪷🥛🥛🥛🥛
Jai tdp Jai cbn
Jai cbn
Jai CBN
Jai TDP maa CBN maa lKSBB
That is babu garu
Jaicbn
Jai tdp Jai cm God bless all of your family members Jai shree ram
Jai tdp cbn
@ Ramabadrarao garu 2667 chaypenade 100% currect ga vunnade
Mosagalanu vede riwddelanu eantavaraku arrest chayalaydu eapuddu valanu arrest chaystaru sir
Memmalanu arrest chayse memmalanu chetra hemsalu paytenade marechepoyara sir
🎉
Jai cbn