నాకన్నా టెక్నాలజీ తెలుసా! నా పొలం దగ్గరికి రా.చూపిస్తా |Chandrababu Funny Conversation with Farmers

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 13

  • @srinuvempatapu1332
    @srinuvempatapu1332 6 часов назад +8

    ఇదిరా సార్. అంటే. సీబీన్

  • @shaseenasallabakshu3230
    @shaseenasallabakshu3230 5 часов назад +3

    Jai TDP Jai cmChandrababu sir jai Lokesh Jai jai jai jai jai jai jai jai jai jai jai jai ❤❤❤❤❤❤❤❤❤

  • @subramanyasastryinguva8138
    @subramanyasastryinguva8138 5 часов назад +3

    First time in INDIA a CM is interacting with farmers

  • @subramanyasastryinguva8138
    @subramanyasastryinguva8138 4 часа назад +3

    Regards sir

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 8 часов назад +4

    field visits always give clear idea

  • @devarajutirumal4799
    @devarajutirumal4799 6 часов назад +3

    Good governance by AP CM

  • @VijayalakshmiChadalavada-f9t
    @VijayalakshmiChadalavada-f9t 5 часов назад +1

    🙏💐👍

  • @llpclakshmammachannel7516
    @llpclakshmammachannel7516 5 часов назад +1

    నాకు మేలు జరగక పోయినా పర్లేదు నేను పని చేసుకుంటున్న కానీ మన రాష్ట్ర ప్రజలకు రైతు లకు మేలు జరుగుతుంది అనే cbn రావాలి అని గెలవాలి అని అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం తో కువైట్ నుండీ వచ్చి టీడీపీ కి అభివృద్ధి కి ఓటు వేసా ✌🏻✌🏻జై cbn ✌🏻✌🏻

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 8 часов назад +4

    చంద్రబాబు పరిపాలన మీద నాకెంతో నమ్మకం. ఆయన మీద చాలా గౌరవం.
    ఈ టర్మ్ పాలన చూస్తూ ఉంటే కానీ నాకెందుకో అనుమానంగా ఉంది.
    ఆయన దేనికో ఎవరికో భయపడుతున్నాడు.
    ఎవరో అతనిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నా అనుమానం.
    అది మోడీ కావచ్చు
    పవన్ కళ్యాణ్ కావచ్చు
    జగన్ కావచ్చు
    సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవటం లేదు.
    ప్రతీదానికి నాన్చుడు. సాగతీత.
    టన్నుల బియ్యం అక్రమ రవాణా పట్టేసుకున్నాం అంటారు. ఎవరికీ శిక్షలు పడవు. ఫైళ్ళు తగలబెట్టిన వాళ్ళని గుర్తించాం అంటారు.. ఎవరికీ శిక్షలు ఉండవు. పియస్ ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ అడగటంలేదు. మీరు ఆయనకు నోటీసులు ఇవ్వలేదా అని జెత్వానీ కేసులో సాక్షాత్తూ న్యాయస్థానం అడుగుతోంది. తిరుమల లడ్డూ అదొక ప్రహసనం. ఎవరు దొంగలో తేల్చలేదు. ఎవరికీ శిక్షలు పడలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం బాగా హైలెట్ అయ్యాడు.
    ప్రతిభ ఉన్నా సరే తన కులంవాళ్ళకి పదవులు ఇవ్వాలంటే భయం
    జగన్ కి ఊడిగం చేసిన, చేస్తున్న అధికారులను ఏమైనా అనాలంటే భయం. ఇతని మెతకతనం చూసి జగన్ మనుషులందరూ జనసేనలోకి క్యూ కడుతున్నారు.
    ఇతనేం తక్కువ తినలేదు. వైకాపా మనిషి పార్థసారధి కి టికెట్ ఇచ్చి మంత్రిని చేసాడు. ఆయన ఇప్పుడు జోగి రమేష్ ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. వైకాపా మనిషి సి. రామచంద్రయ్యకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాడు. దానికి యనమల రామకృష్ణుడు అలిగి ఇంత పొడుగు బహిరంగ లేఖ రాశాడు. ఇలా చాలా ఉన్నాయి. ఇదిగో పొడిచేస్తున్నాం అదిగో పొడిచేస్తున్నాం అని చెప్పడమే కాని వాస్తవానికి ఏమీ పేపరు మీద లేదు. తెలంగాణా లో 2024 లో 8 కంపెనీలు MOU లు చేసుకున్నట్లు వార్తలు వింటున్నాము.
    చంద్రబాబు ను తప్పించి లోకేష్ కి ముఖ్యమంత్రి ఇస్తే మంచిదేమో. లేకపోతే రాష్ట్రం రాష్ట్ర ప్రజలు నష్టపోయేలా ఉంది పరిస్థితి.

  • @shanmuchalla
    @shanmuchalla 5 часов назад

    Meeru cheppinnatlu chestma sir

  • @mallaparajupeddinti7685
    @mallaparajupeddinti7685 7 часов назад

    మిర్చి రేటు గురించి ఒక్క సారి మోడీ గారికి చెప్పండి చెప్పు cbn గారు మద్దత్తు రేటు ఇవ్వండి సార్

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 6 часов назад

    That is c bn

  • @prpullareddy5526
    @prpullareddy5526 7 часов назад +2

    జై సీబీన్ సర్