YS Jagan vs Tirupati SP: జగన్ కి వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ సుబ్బారాయుడు | Asianet News Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 532

  • @devanuruMaddileti
    @devanuruMaddileti 4 дня назад +13

    అన్న కలలో కూడ మాకొద్దు ఈ సీఎం అనేట్టుగా చేసావ్ అన్న ఇక మన వైసీపీ కి ఛాన్స్ అంటూ raadu

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 18 дней назад +12

    మీరు అన్యాయంగా చేశారు కాబట్టే అర్హత లేకుండా పోయారు

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 7 дней назад +14

    సార్ ఎక్స సిఎం.అలా. మాట్లాడుతూ ఉంటే పోలీసులకి బెదురింపులగా ఉన్నావి. లోపడా వేయండి

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 4 дня назад +5

    సుబ్బరాయుడు అని ప్రత్యేకంగా గుర్తుంచుకున్నాడు అంటే బాగా జరిగినట్టుంది యేదో

  • @paidiramanamurty6685
    @paidiramanamurty6685 6 дней назад +4

    అన్నా నువ్వే చెప్పాలి అన్నా.... 🙏

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 29 дней назад +63

    కోర్టు order ను నీవు. యేన్ని సార్లు
    ఉల్లంఘించవో .ప్రపంచానికి తెలుసు

  • @shivananda3169
    @shivananda3169 Месяц назад +112

    కలాం గారు ఒక మాట అన్నారు కలలు కనమన్నారు సొల్లు చెప్పమనలేదు
    బ్రో i don't care 😅

  • @ksp8941
    @ksp8941 2 дня назад +3

    ఈయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకన్న అర్దం అవుతుందా

  • @harikishan3875
    @harikishan3875 Месяц назад +56

    మీరు చేపిచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా సారు

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 Месяц назад +51

    రెడ్ బుక్కు కూడా చట్ట ప్రకారమే వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది రెండు బుక్కు తీసుకు రమ్మని

  • @ramanakumarchv
    @ramanakumarchv День назад +1

    ఇటువంటి దారుణమైన బెదిరింపులు చేస్తుంటే ఎందుకు కోర్టులు చర్యలు తీసుకోవు, ఒక ఫేక్షనిస్ట్ లా బెదిరిస్తుంటే

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l 4 часа назад

    నువ్వు వచేస్తావా.
    నీకే ఓటు వేసి గెలిపిస్తారని అనుకుంటున్నావా
    మళ్ళీ అసెంబ్లీ సెట్ వేసుకోవాలానుకొంటున్నావా
    పరదాలు రెడీపెట్టుకోవాలి మళ్ళీ

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu День назад +1

    జగన్ గారు మీ ప్రభుత్వంలో పోలీసులు ఎలా పనిచేశారో అందరికి తెలుసు.

  • @patankhaja2209
    @patankhaja2209 18 дней назад +3

    బాబు సార్ నమస్కారము ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మాట్లాడేది బాగలేదు కొద్దిగా ఓపిక పట్టండి మీరు అడిగింది ఒక ఛాన్స్ మేము ఒక ఛాన్స్ ఇచ్చినాము మీరు ఒక ఛాన్స్ తీసుకున్నారు అనంతపురం జిల్లా నోకియా ఫ్యాక్టరీలో 18 ఫ్యాక్టరీలు అనుబంధ ఫ్యాక్టరీలను లేకుండా చేసినారు ఉద్యోగస్తుల నోట్లో ఒక్క చుక్క కూడా కింద పడకుండా పోసిన కోటానుకోట్ల రూపాయలు ఎంత మొత్తుకున్నా గాని వినకుండా మూడు రాజధానులు అరెరే ఎక్కడైనా ఉందా ప్రజల సొమ్ముతో కట్టినట్టు వంటి ప్రజా దర్బార్ను పడగొట్టిన ఎనిమిది కోట్లు నష్టం కోటాను కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు నాయుడు ఇండ్లు కట్టిస్తే అవి కాదని మల్ల మీరు కాలనీలు కట్టించినారు మీ సొమ్ము కాదు కదా ప్రజల సొమ్ము ఇంతకుముందు ఏమి చేసిందో ప్రభుత్వము దానిని ప్రజల సొమ్ము కాపాడుతూ ముందుకు తీసుకుని పోవడంలో మీరు పూర్తిగా విఫలం అయినారు ఇసుక నమ్ముతావు ఏమయ్యా నువ్వు ఐదేళ్లు మేస్త్రీలు కోడి గుడ్డ లేకుండా చచ్చిపోయినా రా బాబు చాలు చేసుకో ఇంకా డబ్బు సంపాదించావు హాయిగా ఇంగ్లాండ్ లోనూ అమెరికాలోనూ హాయిగా దినాలు గడుపు ఎందుకు ఊరికే నువ్వు ఈ బాధలు పెట్టుకుంటావు

  • @BujjiBujji-bf3bq
    @BujjiBujji-bf3bq 29 дней назад +48

    151 మంది mla పేర్లు తెలియని అన్నకి, అన్నీ పోలీస్ ఆఫీసర్స్ పేర్లు గుర్తున్నాయి.

    • @amarnath-pe3hs
      @amarnath-pe3hs 24 дня назад

      Poni nuvvu chepra 151 mandi mla la perlu

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 28 дней назад +23

    ఓహో ఇప్పుడు తెలిసిందా.

  • @ranihema4857
    @ranihema4857 Месяц назад +8

    Good sir

  • @anjanuppi.a7775
    @anjanuppi.a7775 6 дней назад +1

    🌹👌 jagan Anna

  • @VatalaNagaraju-q9q
    @VatalaNagaraju-q9q 11 дней назад +3

    ❤👌🏻🙏🏻💪🏻👍🏻

  • @ReddyKiran-n5s
    @ReddyKiran-n5s Месяц назад +24

    ఆల్రెడీ రోజా నాని అనిల్ అంబటి ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూత పడ్డాయి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది

    • @benjimanchigurupati955
      @benjimanchigurupati955 Месяц назад

      prashantham ga kadhu pukula vundhi erripuka lavadalo paripaalana

    • @Saradhi4965
      @Saradhi4965 24 дня назад

      ముందు న్యూస్ ఛానల్స్ చూడగలుగుతున్నాం,అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండ ఈయన వార్నింగ్ లు ఏమిటి

  • @SujathaVuppala-jn3ll
    @SujathaVuppala-jn3ll 11 дней назад +1

    Comedy bagundhi anna
    2124 lo nuvve cm

  • @vsubbaiah8110
    @vsubbaiah8110 Месяц назад +5

    Super anna

  • @thellayobu2578
    @thellayobu2578 26 дней назад +10

    నువ్వు ఎవరైతే మాకెందుకు అయ్యా నువ్వు న్యాయం చెయ్ నువ్వు చదువుకున్న చదువు నీతి న్యాయం నేర్పించి ఉంటాయి కదా మంచి చెయ్ అందరు మిమ్మల్ని అభిమానిస్తారు

  • @mraj7235
    @mraj7235 2 дня назад

    ఇప్పుడు చేసేది అదే కదా

  • @KiranTeru
    @KiranTeru 10 дней назад +1

    Be careful

  • @kesagallasrinivas212
    @kesagallasrinivas212 Месяц назад +16

    మరి అప్పుడు ఏమైంది. అప్పుడు పోలీసులను ఏ రకంగా వాడుకున్నారనే ది ప్రజలు గమనించారు

  • @razakp8807
    @razakp8807 13 часов назад

    What did you do in your ruling?

  • @madhavaraopydi2900
    @madhavaraopydi2900 Месяц назад +16

    ఖాళీగా.వున్నావు.ఏదైనా.మాట్లాడటం

  • @RAJENDRA-91
    @RAJENDRA-91 23 дня назад

    గుగ్గిళ్ళు తింటావా బసవన్న అంటే ఉ అన్నాడు అంట, నశాలం పొలమారినట్టు ఉంది
    జై శ్రీ రామ్ 🙏

  • @ksp8941
    @ksp8941 2 дня назад

    మీ ప్రభుత్వం వస్తుంది అని కల కంటున్నవా

  • @tirumaleshamandlam6462
    @tirumaleshamandlam6462 День назад

    Jami message

  • @krameshbabu2708
    @krameshbabu2708 Месяц назад +14

    అన్నో చెపితే ప్రజలు నమ్మెట్టుగా ఉండాలి నవ్వుకోంటున్నారు

  • @suvarnarajukokkiligadda212
    @suvarnarajukokkiligadda212 Месяц назад +3

    చట్టం మిద ఒట్టు అనబోయాడు అన్న. ఒట్టు వేస్తే ఒకవేళ మళ్ళీ అధికారంలోకి తన విడియో తనకే చూపిస్తారు అని ఆగిపోయాడు 😅😅😅😅

    • @kavalijanardhan6771
      @kavalijanardhan6771 28 дней назад

      Currect nee ayya 😅😂😂

    • @tylihvind4584
      @tylihvind4584 25 дней назад

      జగనన్న 3g సీఎం అవుతాడు ఇది గ్యారెంటీ ఇప్పుడు మాట్లాడిన చాలామందికి తెలియదు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గురించి ఎంత చేశాడు మనకి తెలుసు ఆయనకొడుకే వైయస్ జగన్ మోహన్ రెడ్డి

    • @tylihvind4584
      @tylihvind4584 25 дней назад

      జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారుని గుర్తుకు తెచ్చుకోవాలి

  • @jameersaif9547
    @jameersaif9547 Месяц назад +25

    అన్ని రాసిచ్చినవే చెప్పడమేనా ఖర్మ

  • @pbabu193
    @pbabu193 3 дня назад

    మీరు మీ ప్రభుత్వ పోలీసు ని వదినట్టు ఎవరు వదలలేదు

  • @sadachaturvedi1406
    @sadachaturvedi1406 2 дня назад

    Officials ni bedirinchinappudu case pettali jagan meeda.

  • @narasaiahmarella8932
    @narasaiahmarella8932 Месяц назад +36

    అయ్యా స్వామి నీ దగ్గరకు వస్తే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ లో ఆఫ్టర్ లో సూపర్వైజర్ పోస్ట్ ని ఇప్పించ లేకపోయారు నువ్వు మల్ల ముఖ్యమంత్రి అవుతావా😅😅😅

    • @SardharKhan-er5qo
      @SardharKhan-er5qo Месяц назад +4

      మీరిచ్చిన సూపర్ సెక్స్ అమౌంట్ చేయండి అన్నా చేయకపోతే జగన్ సీఎం చేస్తే చంద్రబాబు సీఎం దీనికి నవ్వేదేముందన్నా

    • @RathnarajuM-kj5ny
      @RathnarajuM-kj5ny 23 дня назад +1

      100కు100 '/' గెలిస్తాడు

    • @basuh7526
      @basuh7526 7 дней назад

      ​@@RathnarajuM-kj5ny😅🤣😂

  • @prasadpekapu9505
    @prasadpekapu9505 2 дня назад

    Bro be ready

  • @kmrpatnaik3017
    @kmrpatnaik3017 Месяц назад +61

    ఒక్కసారి నీ పరిపాలన గుర్తు తెచ్చుకో జగన్ మోహన్

  • @SriHarshaDasari-g2w
    @SriHarshaDasari-g2w День назад

    Mavayyyyaaaaaaaa😂😂😂😂😂

  • @B.SRINIVASVARMA.1349
    @B.SRINIVASVARMA.1349 Месяц назад +10

    AP KING MA JAGANANNA JAI JAGAN JAI YSR ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @bangarukommala783
    @bangarukommala783 7 дней назад

    ఉద్యోగ ము సరిగా నిజాయితీగా చేసినా కూడా ఒప్పుకోరా మీ ప్రభుత్వంలో కక్ష సాధింపు జరుగుద్దా ఏం న్యాయం

  • @raghumoni8032
    @raghumoni8032 Месяц назад +8

    Jai police 🎉🎉🎉

  • @MahaboobpashaMd
    @MahaboobpashaMd 28 дней назад +10

    Next cm nuve jagan anna❤❤❤❤❤

  • @bavajanbavajan9887
    @bavajanbavajan9887 15 дней назад

    మీలాంటి వాళ్ళు చేసేది మరి మీ ప్రభుత్వం లో చేసిన మంచి పని ఒకటి చెప్పండి ఎలాంటి జోకులు చేయకండి

  • @srinuvaasu4707
    @srinuvaasu4707 26 дней назад +11

    Jai jagan anna ❤

  • @pupalasathyanarayana2829
    @pupalasathyanarayana2829 12 дней назад

    పదవీ వ్యామోహం కోసం, నీలాగా అత్యంత దారుణంగా నువ్వంత దిగారినట్టుగా ఇక్కడ ఎవరు కూడా దిగజారలేదు.

  • @JaganathS-k6f
    @JaganathS-k6f 25 дней назад +2

    Ucch padtundi

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 Месяц назад +45

    ఈ జీవితంలో నీవు సీఎం మళ్ళీ కావు

    • @ravikumarnn8139
      @ravikumarnn8139 28 дней назад

      Neelanti vallu vunte babulanti vadu thalameedekki bharatha natyam chesthadu inthavaraku babu gadu neeki emi manchi chesadu cheppu.

    • @amarnath-pe3hs
      @amarnath-pe3hs 24 дня назад

      Ayithe na madda gudustava

    • @sabirgarments
      @sabirgarments 22 дня назад +1

      Malli cm aitey

    • @AdbuthKUMAR-gb8pm
      @AdbuthKUMAR-gb8pm 12 дней назад

      ​@scm ayyaka vani em cheyalo...niku telusu gaa chedeyi...😅abirgarments

  • @srinuntrgoud4562
    @srinuntrgoud4562 27 дней назад +11

    సూపర్ జై జగన్ 🙏🙏🙏

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 18 дней назад

    చట్టం మీద గౌరవం ఉంటే ఇన్ని వాయిదాలు తీసుకుంటారా

  • @baddharajeshrajesh6603
    @baddharajeshrajesh6603 Месяц назад +5

    జై జై జగన్ జగన్ ❤❤❤❤❤❤❤
    🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @gousebasha6228
    @gousebasha6228 Месяц назад +5

    సూపర్ జగన్ అన్న

  • @pailamotilal6154
    @pailamotilal6154 16 дней назад

    Ycp Appudu mali radhu jai janasena jai pawan kaliyan 🎉🎉🎉

  • @suniladasari5012
    @suniladasari5012 3 дня назад

    Tammudu mee kanna vyamoham takkuva everi ki undadu

  • @rameshkupereddy4034
    @rameshkupereddy4034 21 день назад

    నువ్వు సేమ్ పెట్టవయ్యా అక్కడ టైగర్ రా నాయనా జాగ్రత్త

  • @ViswanadhamKorukonda
    @ViswanadhamKorukonda 20 дней назад

    జై జగన్ నైస్ స్పీచ్

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip 2 дня назад

    జై జగన్ 🙏🙏🙏🙏

  • @chakravarthi2659
    @chakravarthi2659 18 дней назад

    అసలు ప్రజలకు బుద్దిలేదు వీడి సొమ్ము,వీడి బాబు సొమ్ము ఇస్తున్నాడా అర్దం కావటం లేదా మీకు

  • @guruswamytalari-d9s
    @guruswamytalari-d9s Месяц назад +15

    జై జగన్ 💙🤍💚

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd Месяц назад

      Rip amma sister ke dhikku mokku ledhu neelanti kojja ki brainledhu get well soon psycho kukka

    • @BobbiliJoga-e5h
      @BobbiliJoga-e5h 26 дней назад

      Jai babai

  • @bakthadarnamani6031
    @bakthadarnamani6031 Месяц назад +1

    ని గవర్నమెంట్ లొ గాడు తిన్నావా అన్న

  • @Patil18999
    @Patil18999 8 дней назад +1

    YS Jagan❤

  • @evsrao1087
    @evsrao1087 День назад

    Law & Order ki Prathi Rupam mana Chilaka Jaganmukhi.

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 Месяц назад +6

    గత ఐదు సంవత్సరాలు వాటాలు కుదరలేదు మోసాలు కుదరలేదు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి నియోజకవర్గాలు పనిచేసుకున్నారు పోలీసు వాళ్లంతా ప్రదీప్ పోలీస్ ఆఫీసర్లు సంతోషంగా అను ప్రజలు అనుకుంటున్నారు అది ఎంతవరకు నిజమో ప్రజలే గ్రహించాలి

  • @MorthaYesu-t2k
    @MorthaYesu-t2k 26 дней назад +3

    Ji jagan

  • @rajirajireddy4843
    @rajirajireddy4843 Месяц назад +7

    Jai Jagan sir ❤❤❤

  • @PonnaJagadeesh-z9j
    @PonnaJagadeesh-z9j 21 день назад

    Jai jagan supar speech

  • @ghantabalaraju6928
    @ghantabalaraju6928 14 дней назад

    ఇంకా power లో ఉన్నాడనుకొనిజగన్ మాట్లాడుతున్నాడు
    AP ni సర్వ నాశనం చేశాడు
    Waste man

  • @sureshthulluru1125
    @sureshthulluru1125 24 дня назад

    చూడకుండా చదువూ బ్రో

  • @VijayKumar-zm1ky
    @VijayKumar-zm1ky 2 дня назад

    100/💯 carecte pachi nijam chepparu

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 9 дней назад

    What about fake Jatwani case 😢😢😢

  • @ManieswarE
    @ManieswarE Месяц назад

    జగన్ సీఎం కాలేద్దు ఇంకా పరిపాలన హాయిపోఇండేయ్ జగన్ డెయ్ భాయ్ బాయ్ బాయ్ జగన్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @so-vx7dd
    @so-vx7dd Месяц назад +3

    పని చేస్తుంది 🌹🙏

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 18 дней назад

    దెయ్యానికి నీతులు చెప్పినట్టుగా ఉన్నది

  • @SNurmahumad
    @SNurmahumad 29 дней назад +3

    Y. S. R. JAI

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 26 дней назад

    ఇలా మాట్లాడం బెదిరించడం
    చట్ట విరుద్దం అని 5 సంవత్సరాలు C M గా పని చేసిన వ్యక్తి కి తెలియక పోవడం సిగ్గుచేటు. నీ కంటే
    దేశంలో ఒక పెద్ద న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్లు చూసుకుంటారు. ఇప్పుడున్న
    ప్రభుత్వం excellent గా పనిచేస్తున్నాది. పగటి కలలు
    కనకు. అన్ని వ్యవస్థలని
    సమూలంగా నాశనం చేశారు.
    ప్రజాస్వామ్యం మంట కలసింది. ప్రభుత్వ తప్పలు
    ప్రశ్న స్తే అరెస్టయిన ఎంతో మంది ఉన్నరావు నీ పాలన లో. నువ్వేమీ దేముడువి కాదు సప్త సముద్రాలలో
    దాకున్నా వెతికి పట్టకులానికి.
    ఒక్క మీటింగు conduct చేయలేకపోయావ్ . రాజధాని ఏదో తెలియని గందరగోళంగా పడేశారు ప్రజనని. ప్రపంచానికి కూడా తెలియదు
    A P రాజధాని ఏదో. You can fool the voters only once not all the time.

  • @kameshwarraobhamidipati3296
    @kameshwarraobhamidipati3296 27 дней назад +1

    Meeru Rajakiyanayakulu Varu Govt.Official.Variki Rajakiyalatho Sambhandham Vundadu.Jai Sree Ram🙏

  • @RamaKrishna-cs1mx
    @RamaKrishna-cs1mx Месяц назад +4

    పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించడం చాలా బాధాకరం.. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ఒక పార్టీ వైపు కొమ్ము కాయడం వల్ల కొంతమంది సామాన్యులకు కూడా అన్యాయం జరుగుతుంది

  • @rameshb6805
    @rameshb6805 17 дней назад

    బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పండి

  • @sivachinmayi14
    @sivachinmayi14 23 дня назад +2

    నువ్వు పోటుగాడివి.. జైల్లో ఉంటే రాష్ట్రము బాగుటుంది. నువ్వు చేసిన స్కాం లు..చాలా ఉన్నాయి... స్వామి

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 18 дней назад +2

    అందుకనే నీకు తగిన శాస్తి బుద్ధి చెప్పారు ఏపీ ప్రజలు

  • @tajuddinmohammad585
    @tajuddinmohammad585 Месяц назад +1

    🔥

  • @ShaikMehaboobsrk
    @ShaikMehaboobsrk 23 дня назад

    😢😢😢 AP public 🐏🧠

  • @peterjohns6534
    @peterjohns6534 День назад

    Jagan can not speak for 1 minute without seeing the script, how can he come to power again.

  • @gopalkrishnakrishnayadav
    @gopalkrishnakrishnayadav Месяц назад +6

    జై జగన్ జై జై జగన్ నీ ధర్మ పాలనా విజయం తప్పక సాదితొందరగా జై జగన్ ధర్మో రక్షతి రక్షితహ జై జగన్ జై జై జగన్ 👍👍👍👍👍

  • @princevijay1
    @princevijay1 2 дня назад

    సోఫా సెట్ పోయి ఉంటుంది 😅😅😅😅

  • @krishnamurthy1910
    @krishnamurthy1910 18 дней назад

    చట్టాన్ని మీ చేతిలో తీసుకుని పాలించారు

  • @KishoreGalla-h1q
    @KishoreGalla-h1q День назад

    Anna polisollu rajakiya nayakulaku enduku bhayapadala valluanukunte edevidamaina chalenge cheyalera

  • @mbujjibabu1912
    @mbujjibabu1912 3 дня назад

    🇮🇳🙏🙏🇮🇳

  • @suresh.savara9886
    @suresh.savara9886 25 дней назад +5

    అతను స్థాయి మరచి దిగిజారి ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని విలువలేని తనముగా మాట్లాడితే -తరువాత వచ్చే ప్రభుత్వంలో వదలకండి.

    • @SamlalBanoth
      @SamlalBanoth 23 дня назад

      మెరుపు కలలు కంటున్నాడు నెక్స్ట్ వాడు ఎప్పుడు రాడు

    • @aquans1751
      @aquans1751 13 дней назад

      ​@@SamlalBanothnuv EMAINA jyothishyam chepthava

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 25 дней назад

    వృధ్ధ నారి పతివ్రతః

  • @yuviyuvi9993
    @yuviyuvi9993 Месяц назад +1

    Life lo meeru chief minister avaleru jagan garu

  • @kummarisudarsanam2406
    @kummarisudarsanam2406 5 дней назад

    Sir...mimmalni..nammi..gouravinchi...1 time C M chesaaru...but....systems Anni...yemayyayo miku telsu

  • @anilkumarchukkaluri1309
    @anilkumarchukkaluri1309 Месяц назад +15

    Jai Jagan

  • @vijaykumar-r4f6f
    @vijaykumar-r4f6f Месяц назад +6

    Jabardast actor

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Месяц назад +15

    ముందు నీ సంగతి చూసుకో 😢😂😅😊😢

  • @NagendraNidrabangi
    @NagendraNidrabangi Месяц назад +3

    Next నువు సిఎం అవుతావా

  • @gmbhushana9786
    @gmbhushana9786 Месяц назад +2

    Godbless you sp sir

  • @anakalaayyanna1293
    @anakalaayyanna1293 Месяц назад +1

  • @SantoshKumarMaruri-h3u
    @SantoshKumarMaruri-h3u 5 дней назад

    😢😢😢😢😢