CS Rao Analysis On CM Chandrababu Ruling | YS Jagan | AP Politics | AP News | Wild Wolf Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • CS Rao Analysis On CM Chandrababu Ruling | YS Jagan | AP Politics | AP News | Wild Wolf Telugu
    #wildwolftelugu #chandrababu #ysjagan #ysrcp #pawankalyan #appolitics #apnews #csrao
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 18

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 дня назад +7

    ఇలాంటి ఎంప్లాయిస్ని డిస్మిస్ చెయ్యండి.

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 дня назад +9

    చంద్రబాబు గారు అసలు వరదలు ఆదుకున్న విధానం అందులో ఐఏఎస్ ని ఐపీఎస్ ని నడుము లోతు నీళ్లలో దింపి మరీ పనిచేయించిన విధానం .
    రోజుకి 20 గంటల పైగా కష్టపెట్టిన విధానం
    కలెక్టర్ సృజన చూడండి ఎలా అయిపోయారు? కష్టపడి పనిచేస్తున్న మంత్రులను అధికారులను సమన్వయంతో చూసినా కూడా.
    ఇటి అధికారులు చూసి కూడా మీరు వైసిపి మార్ఫింగ్ కి అంత ప్రాచుర్యం
    టిడిపి వివరణకు అంత ప్రాచుర్యం ఇవ్వకపోవడం సమంజసంగా లేదు.😠
    ఎందుకు అంటే చంద్రబాబు గారు మీరు పని చేయకపోతే 95 చంద్రబాబును చూస్తారు. ఈ టైపులో కూడా అధికారులు కూడా నియంత్రించారు .
    అధికారులు అందుకే చంద్రబాబు గారు కొంచెం పని ఎక్కువ చేస్తారు అని కూడా వాళ్ళు ఉద్యోగస్తులు ఎక్కువగా ఆయన కొంచెం స్పష్టంగా ఉంటారు కొంచెం లంచాలు తీసుకోవటానికి అవదు పని ఎక్కువ చేస్తారు జీతాలు ఇస్తారు .సౌకర్యాలు ఇస్తారు. ఫ్రీడమ్ ఇస్తారు అని .
    పనిచేసే వాళ్లు ఇష్టపడతారు. కష్ పెడతారు అని కొంతమంది ఆ విధంగా చంద్రబాబు గారిపై అభిప్రాయం ఉంది
    ప్రజలకి చేసిన సేవను గుర్తించండి.
    ఐఏఎస్లు కూడా ఈసారి బాగా పనిచేస్తారు బురదలో కూడా పనిచేస్తారు.
    అందులో ఈ సిసోడియా గారు కాబోయే సి ఎస్ అంట. ఆయన సీఎస్ అవ్వటం ఇష్టంలేని వైసీపీ ఇలా ప్రచారం చేస్తుందన్న వార్త కూడా బయటకు వచ్చింది.
    కాకుంటే ఇప్పుడు ఆయన అక్కడ అలా కూర్చొని నిజంగా కూడా ఉండవచ్చు .
    కానీ ఆయన అ క్రితం రోజు వరకు ఆ చేసిన పనిని కూడా గుర్తించాలి కదా?
    బాబు గారు అన్నారు సిసోడియా నేను తప్పని పరిస్థితుల్లో చేయించాను అని పేరు పెట్టి మరి ?బురదలో దింపాను.
    అందుకని ఒక ఆత్మీయంగా గౌరవిస్తూ తన కష్టపడుతూ ఎదుటి వాళ్ళతో చేయించడం అనేది చంద్రబాబు గారిలో ఉన్న ఆర్ట్
    అందుకే అ నాయకత్వం కింద గాని మరియు అధికారులు కానీ ఒక ఆత్మీయ భావంతో ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటారు. కేవలం ప్రజలను దృష్టిలో ఉంచుకొని.
    ఈసారి జగన్ రెడ్డి పాలన వలన ఎంతమంది జైలుకెళ్తారు ఎంతమంది భవిష్యత్తు పోతుందో ?
    అయినా వాళ్ల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అంత కఠినమైన సహకారం జగన్ రెడ్డికి ఇచ్చారు.
    . అందుకని తీసుకోక తప్పదు.
    కానీ విశాల్ గున్ని 2010 బ్యాచ్ అంటే ఎంత ఆవేదనగా ఉంటదండి 2004 కాంతి రానా తాత 2004 బ్యాచ్ అంటే ఎంత ఆవేదనకు ఉంటుంది ?వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంటది ?
    కానీ జగన్ రెడ్డి డి ఎస్ ఆర్ చేతిలో పావుల్ అవ్వటం వాళ్ళ దురదృష్టం .
    వెంకటేశ్వరరావు గారు తన అదృష్టవంతుడు అనుకుంటా ఉండొచ్చు ఇప్పుడు బోనీతో మొదలైన ముగ్గురు ఐపీఎస్సీ సస్పెన్షన్తో.
    అందుకే చంద్రబాబు గారు ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా కేసులు ఎదుర్కోలేదు .
    సస్పెన్షన్ ఎదురుకో నీకున్న వాళ్లు కూడా జగన్ రెడ్డి లాంటి వారి చేత ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఆర్బిఐ గవర్నర్లు అయ్యారు. యు ఎన్ఓలో ఉన్నత పదవి పొందారు .
    ఇప్పటికి కూడా చాలామంది అనిల్పు పో నీరా లాంటి వాళ్ళని తి ట్లి తుఫాను కూడా , అందరూ గుర్తుపెట్టుకుంటారు అంటే ఆయన శ్రీకాకుళంలో జరుగుతున్న కార్యక్రమాలు కొన్ని
    ఆదుకోలేని వాళ్లు ఆయన నంబర్ ఇస్తే ఆయన నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే శ్రీకాళంలో ఉన్న వాళ్ళకి తెలిపి వాళ్ళకి సహాయం చేసే లాగా అందుబాటులో ఉండేవాళ్ళు ఆయన సమన్వయం చేసుకుంటూ ఇబ్బంది లేకుండా చేయటం వల్ల.
    ఈసారి చంద్రబాబు గారు రవాణా శాఖ మంత్రి భార్య అలా అగౌరవపరచకూడదు అని ఎలా చెప్పారు?
    ఈ అధికారులకు కూడా ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్న వాళ్లు కాబట్టి వాళ్లను కూడా మీరు గౌరవించాలని ప్రత్యేకంగా ప్రతి సభలో కూడా చెప్పటం గమనార్హం
    ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తటస్థలైన మీరు ఉన్నది ఉన్నట్లు ప్రభుత్వంలో లోపాలు మంచి చెడులు చెబుతున్నట్లయితే
    కార్య కారణమంటారు చూడండి ఆ విధంగా సమాధానం చెప్పటం తటస్థరాలిగా నేను మీ వేదికని కూడా ఉపయోగించుకుంటూ ఉన్నా.🙏🙏
    ప్రజల మధ్య చర్చ జరగాలని

  • @drnreddy7
    @drnreddy7 2 дня назад

    Manchi point sir

  • @satyaachintha2340
    @satyaachintha2340 2 дня назад +1

    చేతకాని కూటమి ప్రభుత్వం.
    సిబిఎన్ అలసత్వం.
    పదునైన అడ్మినిస్ట్రేషన్ చేయలేని చవట మంత్రులు ( హోం మినిస్టర్ తో సహా).

  • @user-wv4go7ij2m
    @user-wv4go7ij2m 2 дня назад

    wonderful analysis and apt commentary

  • @ramamohanraovaliveti5173
    @ramamohanraovaliveti5173 2 дня назад

    రౌతు మెత్తనైతే గుఱ్ఱము మూడు కాళ్ళ మీద నడుస్తుందంట.
    ఖబడ్దార్ అనటమే గానీ అవసరమైన చోట కూడా పట్టించంకోకపోతే అది అసమర్థతే అవుతుంది.

  • @KPrasadrao-w1r
    @KPrasadrao-w1r 2 дня назад

    C. B. N.ఏం చేయడు అని ద్దిమా ఉండి కాబట్టి

  • @venkateshwarajasti
    @venkateshwarajasti 2 дня назад

    Why don't you confirm from the ministers.

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 2 дня назад

    CBN పాలన ఎంత అసమర్ధంగా ఉందో తెలుస్తుంది

  • @vvrajutv
    @vvrajutv 2 дня назад

    అతను అన్ని వ్యవస్థలను చెడగొట్టి వెళ్ళాడు కదా సిఎస్ రావు గారు

  • @ramaraoballa-u9m
    @ramaraoballa-u9m 3 дня назад +1

    Govt.must conduct Poll to remove Illegal Employees in every Constituency based on the Opinion of that area Voters.

  • @madhavipatnam
    @madhavipatnam 2 дня назад

    Cbn Methha gaa vunte Adhikaarulu nethhina ekki kurchuntaaru ☹️😠🤫

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 2 дня назад

    Cs nidrapotunnada

  • @arun_alajangi
    @arun_alajangi 3 дня назад

    Jaganna come back to anhra pradesh ####

  • @ramaraoballa-u9m
    @ramaraoballa-u9m 3 дня назад

    That Employees must be removed without any second thought.It must be implemented. Otherwise This Govt.is Kojja

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 2 дня назад

    intaki née badha aemi?