అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న గోపాల కృష్ణకు..చెప్పుతో కొట్టినట్టు బుద్ది చెప్పిన మహా న్యూస్..

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2022
  • #gopalakrishnamudigondaNumerologist #gopalakrishnamudigonda #gopalakrishnamudigondaExclusive
    అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న గోపాల కృష్ణకు..చెప్పుతో కొట్టినట్టు బుద్ది చెప్పిన మహా న్యూస్ #
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 158

  • @PK-nv4on
    @PK-nv4on 2 года назад +30

    నమ్మే జనాలు ఉన్నంత వరకూ ఈ లాటి కేటు గాళ్లకు ప్రతి రోజూ పండగే....

  • @aswin3946
    @aswin3946 Год назад +7

    మీరు ఇలాగే సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను🤝
    నిజాయతీగా ఉండే న్యూస్ చానల్స్ తగ్గిపోయాయి

  • @eternalsunshines
    @eternalsunshines 2 года назад +26

    బాబు గారు, superb as usual..... ఇలాంటి మోసగాళ్ల గుట్టు విప్పడంలో మీరు సిద్ధ హస్తులు.
    Kudos to maha tv for your contribution.

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 2 года назад +11

    బాబు గోగినేని గారు మహా న్యూస్ వారు ముదిగొండ ని అడ్డంగా బుక్ చేసారు అది చూసి చాలా ఆనందించాము . మొన్న ఆయనగారిని పక్కన కూర్చో బెట్టుకొని డిబేట్ చేసారు.ఆయన గారు వీళ్ళకి ఏమి ముట్ట జెప్పాడో

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 года назад +34

    అయన తన సొంత జాతకం చూసుకోకుండా ఇక్కడికి వచ్చాడు. 🤣🤣🤣🤣😂😂😂😂🙏🙏🙏🙏👍👍👍😄😄😄😄😭😭🤣🤣

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 Год назад +1

    శ్రీ బాబు గోగినేని గారికి నమస్కారం 🙏
    మీరు మోసపూరిత కార్యక్రమాలు చేసేవారిని యిలా బయటపెట్టడం హర్షణీయం యిలాంటి వారిని గారు స్వామి అని గౌరవించక్కరలేదు అన్నారు అందుకు ధన్యవాదములు ప్రస్తుతం మన న్యాయస్థానం లో కూడా తప్పులు చేసిన వారిని ఆర్ధిక నేరాలు చేసినవారిని హత్య లు చేసిన వారిని దోపిడీలు చేసేవారిని ప్రజలను భయబ్రాంతులను చేసి యిళ్ళలో దూరి లోపలవున్న వారిని నానా యిబ్బందులకు గురి చేసి వారి ఆస్ధులను దోచుకుపోయేవారిని ‌పోలీస్ స్టేషన్ ‌లో గాని న్యాయస్థానం లోనూ వారికి అత్యంత గౌరవ మర్యాదపూర్వకంగా ఏమండి మీరు తమరు అంటున్నారు అలాగే వీరు నేరాలు చేసి దొరికిన తరువాత వారి ముఖాలు కనపడకుండా ముసుగులు వేసి చూపిస్తున్నారు అదేమిటంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు యిలాంటి విషయాలపై‌ మీరు పరిశీలించమని కోరుచున్నాను. 🙏

  • @prabhakard9636
    @prabhakard9636 2 года назад +19

    VEEDU MARO GHAJAL SREENIVAS DHULA THEERCHI BATTALU VIPPI PAMPARU MAHA NEWS GREAT 👍

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 2 года назад +10

    అందరూ సమస్య ఎక్కడ పుట్టిందో అక్కడ పరిష్కారం వెతక కుండా బయట ఇటువంటి వారి వద్దకు వెళ్ళడం తప్పు

  • @ramanvenket8106
    @ramanvenket8106 2 года назад +6

    Good job mahaa news

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 2 года назад +2

    Super Mahaa News👏👏👏

  • @rajr6702
    @rajr6702 2 года назад +6

    @Maha News , Good Job

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 2 года назад +3

    Superb Mahaa News team. We appeciate your work.

  • @ICalledasSatish
    @ICalledasSatish 2 года назад +1

    Good Job Mahaa news👍🏻

  • @citizenofinr6956
    @citizenofinr6956 2 года назад +1

    Superrr

  • @saikarthik9966
    @saikarthik9966 2 года назад +1

    Great maha news

  • @kumarkc65
    @kumarkc65 2 года назад

    Good information 👌

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 года назад +4

    ఊ అంటావా మామా ఉ ఊ అంటావా మామా 🤣🤣🤣🤣😂😂😂😂🙏🙏👹👹👹😄😄😄😄😄😄

  • @pT-tq5ik
    @pT-tq5ik 2 года назад +1

    Kerthi mam meru super 🙏🌹love u for ur brave Ness,

  • @madhukukatlapalli8740
    @madhukukatlapalli8740 Год назад

    Good job maha news

  • @mujeeburrahman624
    @mujeeburrahman624 2 года назад +2

    Maha news 💪💪💪💪💪💪💪💪💪💪💪💪MAHA

  • @rampamoti
    @rampamoti 2 года назад

    One of the finest news channel in thelugu States
    .

  • @srinivasraojakkampudi7232
    @srinivasraojakkampudi7232 2 года назад +6

    He doesn't know hos fate is in maha news channels establishing , gud job maha team, just keep on eye pls inform police may he take any drastic steps , his numerology is reversing today,

  • @sayinadhashastrychivukula6020
    @sayinadhashastrychivukula6020 Год назад

    Good job.

  • @gopinath-zv1yt
    @gopinath-zv1yt 2 года назад +1

    Good operation by mahaa Tv

  • @swapnab6224
    @swapnab6224 Год назад

    మేడం ఇలాంటి మోసగాడే ఇంకొకడు వున్నాడు... మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియ పరచండి

  • @ankammarao2774
    @ankammarao2774 2 года назад +7

    మీడియా ఇలాంటి వాళ్ళ మీద బతుకుతుంది. Rgv ని మీ టీవీ ప్రమోట్ చేస్తారు. ఈయన ని ప్రమోట్ చేస్తారానుకొన్నాడు

  • @ramamurthy2420
    @ramamurthy2420 2 года назад +6

    వాడి జాతకం ఈరోజు సరిగా చూసుకో లేదు,ఈ లాంటి డేరా బాబా గాని కి మంచి గా చే సి నారు

  • @cmchannel8980
    @cmchannel8980 Год назад

    Excelent
    కవరేజ్ బాగుంది. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని కొడితే excelent గా మీ ఛానల్ ఉంటుంది.

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 года назад +3

    న్యురాలజిస్ట్ కాదు న్యూమరాలజీ స్ట్ బ్రేకింగ్ సరిగా ఇవ్వండి.

  • @jaibharat7038
    @jaibharat7038 Год назад +1

    Babu గోగినేని గారు ఇప్పుడు మీరు గోకడం మొదలుపెట్టండి.

  • @karthikputhi7897
    @karthikputhi7897 2 года назад +1

    Enka chala jaruguthunae avi kuda thiyandi bayatiki...including poltics lo kuda.....not only single party all political parties...ardham iyendhi anukuntuna meku maha news ki

  • @user-uk7hg2ov6b
    @user-uk7hg2ov6b 2 года назад +4

    న్యూరాలజిస్టు అని తప్పుగా వస్తోంది... న్యూమరలజిస్టు అని సరిచేయగలరు.

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 2 года назад +3

    ముదిగొండ ఒకరే కాదు.. ఇంక చాలా మంది ఉన్నారు. ఆయన దగ్గరకి ఎందుకు వెళ్తున్నారు ఒకవేళ వెళ్లి.. నా.. ఎందుకు.. ఆయన మాటలు ఎందుకు నమ్మాలి.

  • @SSS-ei3wz
    @SSS-ei3wz 2 года назад +2

    Maha news 👌

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Год назад +1

    మంచి పని చేసారు

  • @saranyakanala2521
    @saranyakanala2521 2 года назад +6

    you have done a good job. But
    న్యూరాలజిస్ట్ ఆ , న్యూమరాలజిస్ట్ ఆ
    మీరు మీడియా వారు కదా, మీ నుంచి కూడా తప్పులు లేకుండా చూసుకోండి. Thanks

  • @mramu8007
    @mramu8007 Год назад

    Aa video voice aina vinipinchaledhu. Yenti mam yidhi.

  • @yedlaraju4364
    @yedlaraju4364 2 года назад +2

    మీరు పోలీస్ లకు అప్పగించండి

  • @pedadavenkataramana5771
    @pedadavenkataramana5771 2 года назад +2

    చాలా మంది ఉన్నారు వీరి భరితం పట్టాలి

  • @manahomeopathyclinic5997
    @manahomeopathyclinic5997 2 года назад +5

    Dorike varaku janam realize avvaru ...

  • @ssahethyainfra5301
    @ssahethyainfra5301 Год назад

    Elanti valla vally subject ki vallyu pothundhi

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 2 года назад +1

    Are those women really aggrieved ones? Didn't many of them approach with vested interests?
    In general aggrieved men are a billion times as many as aggrieved women.

  • @yedlaraju4364
    @yedlaraju4364 2 года назад +2

    Station, ఎంపీ లు, వీళ్లకి జైలు అనేది ఉండదా

  • @Ravi-jm6ih
    @Ravi-jm6ih 2 года назад +1

    Inka sting operations chal cheyli maha news channel god bless you 👍👍👍

  • @kakathiyamedha1112
    @kakathiyamedha1112 Год назад

    Ancor గారు మిమ్మల్ని చుస్తే క్రమశిక్షణ, అనుకువ, తల్లి లగా కన్పిస్తున్నరు మీరు మాట్లాడితే. కడుపు నిడిపోతుంది అమ్మాగారు.

  • @sohan2134
    @sohan2134 2 года назад +1

    గుడి వెనుక నా స్వామి 😀😄😃

  • @venkataganeshkovuri7700
    @venkataganeshkovuri7700 2 года назад

    Mundhu gopala krishna future jathakam chuskovalsindhi leda studio ki poyevadu kaadu. Ilanti useful channels subscribe cheskovali andi andaru. Superbbb guttu rattu keep on.

  • @shrinvasgouraa
    @shrinvasgouraa 2 года назад

    Veetithopatu mari rajakeeya dongalani kooda pattinchandi.appudu andari jeevithalu bagupadatayi.

  • @COMPUTEREBROIDERYWORKS
    @COMPUTEREBROIDERYWORKS 2 года назад

    Enaa programe kuda vastadhi twaralo

  • @drsahadevvadla3355
    @drsahadevvadla3355 2 года назад

    Manchi manchi casulu jaruguthunayi vatini vidichipetti iyane aro thelvadu ayana gurinchi pedda issue avasarama

  • @rathnakar4128
    @rathnakar4128 2 года назад +1

    Maha New s great chanal be careful criminal Hero s CMG days

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 2 года назад +3

    Prajala weakness kharma poorvajanma sukrutam ,indialo veetiki takkuvaleedu

  • @santhi1268
    @santhi1268 2 года назад

    Mee tv channel lo telecaller jod unthe mam

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 2 года назад

    Varitho CourtLo Vesi Paruvu Theeyatam Manchidhi

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 2 года назад +2

    PADABHIVANDANALU TO MAHANEWS.....PRAJALAKU MANCHI CHEYANDI....

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 года назад

    Reply given by that gentle man is not convenible

  • @gopinathvemuru
    @gopinathvemuru Год назад +1

    న్యూరాలజీ కి న్యూమరాలజీకి తేడా తెలియదా?తెలుగురాని వాళ్ళకి తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ఉద్యోగాలెందుకు?

  • @vsssarma
    @vsssarma 2 года назад +1

    Innocent people believe in numerology which is basically a fake knowledge. Human endeavor surpasses all. People must believe in themselves and work hard to improve their family's standing.

  • @divyam7225
    @divyam7225 2 года назад +3

    He tells about stone business

  • @gopinathvemuru
    @gopinathvemuru Год назад +1

    అతను తప్పు చేసి వుండవచ్చు.కానీ శాస్త్రాలను తప్పు అనడం,అవహేళన చేయడం, పొరుగింటి పుల్లకూరను మెచ్చుకోవడం,హిందూ ధర్మాన్ని అవమానించడం,విదేశీ విశృంఖలత్వాన్ని నెత్తిన పెట్టుకుని మోయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. శాస్త్రం ఎప్పుడూ గొప్పదే. కొంతమంది బలహీనుల వల్ల, స్వార్థపరుల వల్ల అపహాస్యం,అవమానం పొందుతోంది.

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Год назад

    He is to be handed over to police. He is to be jailed.

  • @kumarsj4612
    @kumarsj4612 2 года назад

    Ninnu emi thittanu.i already see ur videos mahaa news. I have sum doubts. Give me mudigonda sir. I know that , jathakam was their foods

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 2 года назад +1

    FOOD AND HUMANS KALTHI..BETTER ANIMALS

  • @user-yj5mw2ec2i
    @user-yj5mw2ec2i 2 года назад +1

    E channels kuda almost anthe
    Villaki goverment gaani private companies gaani ads ivakapothe gadavadhu
    Mi channel chairmens bagothalu thelinivi kaavuuu
    Pikudu gallu

  • @soonaura
    @soonaura 2 года назад

    Hattoff mahanews

  • @sekharmuddapolu2617
    @sekharmuddapolu2617 2 года назад +5

    Charchi lo arachakalu gurinchi matladandi sir

    • @fanyreddie596
      @fanyreddie596 2 года назад

      Idokate kadu.. chala videos unnai
      ruclips.net/video/yVyE_01nn_U/видео.html

    • @sasikanth4957
      @sasikanth4957 2 года назад

      Yes

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 Год назад

    మనీ మంత్రాగాళ్ళు గురించి ఒక వీడియో

  • @rafasianj2051
    @rafasianj2051 Год назад

    Neurologist kaadhandi baaboi,numerologist veyyandi heading

  • @shravankumar1323
    @shravankumar1323 Год назад

    Bring some pastars also

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 Год назад

    మీరు వలవేశారు అందులో దూకి మరి పడ్డాడు ఇప్పుడు పీక్కోలేక లాక్కోలేక

  • @arunakumari599
    @arunakumari599 2 года назад +1

    Adareke sakunam chape bale kudetopadattu.🤣🤣🤣🤣🤣

  • @Maya.1988
    @Maya.1988 Год назад

    Asalu...veedini ala Ela vadhilesru....cut chesi pampakunda

  • @vasps7472
    @vasps7472 Год назад

    Ilantivaallu chesedi ide, gorrellanti illetarate and educated illetarate people unnanthavaraku.

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 2 года назад

    Check cheators and save public. Please make people to come out from superstitions life and make them do hard work for their livelihood and better life.

  • @ravikoleti3544
    @ravikoleti3544 2 года назад

    Babu Simham vacharu..

  • @guggillasayanna7432
    @guggillasayanna7432 Год назад

    మీకు వాటా ఇవ్వలేదనుకుంటా

  • @katika1841
    @katika1841 Год назад

    elantive meru poltical leaders ne pelchkonivache elecshions mundu am hami echav election tarvata am chaysaru ane chayande
    koncham janalaku kuda taylustai

  • @Raviravi-cz3gv
    @Raviravi-cz3gv Год назад

    వాడి బతుకే ఎవడికి తెలియదు వాడు ఏం చెప్తాడు మనకి

  • @COMPUTEREBROIDERYWORKS
    @COMPUTEREBROIDERYWORKS 2 года назад

    Em chanels Vallo emo ville chupistaaru valla gurinchi nijaalu, malli vallaku chancess estaaru. Pradeep Jyoshi to Tv lo prog. Dabbu mahatyam

  • @balumahesh6023
    @balumahesh6023 2 года назад

    12 tharuvatha parishodanalu

  • @GowriGarden
    @GowriGarden 2 года назад

    Babu gogineni inkaa uñnara

  • @Venkatadri1242
    @Venkatadri1242 Год назад

    Babu gogineni garu venu swamy gadu rechipotunadu Mali ok sari vadu ki coating eavandi

  • @vasps7472
    @vasps7472 Год назад

    Ayana sontha jathakam chusukoni corrections chesukoni thane No1 Richest in the world ayyevadu kadaa.

  • @gondishortfilms173
    @gondishortfilms173 2 года назад +5

    తప్పులు చేశాక 66A pedithe ఏంటీ, 77B pedithe ఏంటిరా ఎర్రి నాయనా ..మళ్ళీ nuvvikadivi

  • @dhanunjayharnadh6800
    @dhanunjayharnadh6800 2 года назад +2

    First meeru చూసుకోండి న్యూరాలజిస్ట్ కాదు న్యూమరాలజిస్ట్.........

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 года назад +1

    Ban these false professions like జ్యోతిష్యం, వాస్తు, numerologist,etc should b brought under income tax. N raids r required.

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 2 года назад

    NEXT PASTAERS ANTHE CHURCHLO VEELLALLA CHALA MANDHI UNNARU NAMMAKALANU AASARAGA CHESKUNI PASTERS CHALA MANDHI ILANE

  • @divyam7225
    @divyam7225 2 года назад

    Don't worry

    • @mailasn22
      @mailasn22 2 года назад +1

      WHats ur point miss....🤔

  • @gurukengana1122
    @gurukengana1122 Год назад

    Cootikosam. Kooti. Vidhyalu. Vadilendi. Meadam

  • @pT-tq5ik
    @pT-tq5ik 2 года назад

    Tapa tap master vedu

  • @thirupathimallesh5485
    @thirupathimallesh5485 Год назад

    Bathaka ki easy routes

  • @nandunandy7066
    @nandunandy7066 2 года назад +2

    HYDERABAD LO MONEY MEDITATION PERUTO CHALA MANDI150, AROUND CLASSES PETTI DABBU LAGUTUNNARU, OPEN GA SUBJECT IVVACHU KADA
    HELP CHEYYALI OKKARYNA, REESE'S, LADIES KUDA, 🙏🙏🙏

  • @veeranjineyuluguntu4380
    @veeranjineyuluguntu4380 2 года назад

    బాబు గోగి గారు మీకు ఇలాంటివి నచ్చవు కదా మరి ఏంటి ఈ సోది

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 Год назад

    మధ్యలో ఆ gogineni ఎందుకు. అతను ఒక medhavi anukuntadu

  • @divyam7225
    @divyam7225 2 года назад

    He is bramhin

    • @mesrigv
      @mesrigv 2 года назад +1

      Yes..he is brahmin..so what divya ji ?

    • @ratnakumari9872
      @ratnakumari9872 2 года назад

      ఆయన బ్రాహ్మడైతే ఏమిటంటారు.

  • @susannaidu9587
    @susannaidu9587 Год назад

    Video chupiyakunda matter matladithe em Ardam avthadi, useless fellows. Midi okka drama , vadidi oka drama ,

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 2 года назад

    WORLD DEVILS GA MARINATLUGA UNNADI...BETTER PET ANIMALS...

  • @diwakarfilmdirector7739
    @diwakarfilmdirector7739 2 года назад

    Gopala gopala repalle gopalla.

  • @bhukyasuresh3426
    @bhukyasuresh3426 Год назад

    Bayya vadu eevado numerology Nehru anta manikondalo untadu avdni kuda lagandi bytiki.

  • @m.durgarao4467
    @m.durgarao4467 2 года назад

    Aadeamo masagadu meru aantha kanna mosagalla TV5