భర్త కు అమ్మలా చాకిరి చేస్తున్న భార్య | Sridevi Helping Poor People | Ms.Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024
  • భర్త కు అమ్మలా చాకిరి చేస్తున్న భార్య | Sridevi Helping Poor People | Ms.Sridevi
    #EmotionalWords #SrideviHelping #Mssridevi
    Thank You For Watching.........

Комментарии • 151

  • @gbujji3114
    @gbujji3114 3 года назад +19

    దేవుడు మిమ్మల్ని చూపించారు ఆ తల్లి తండ్రి కి మరో మదర్ థెరిసా
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    డబ్బులు ఉన్నవారు దయచేసి ఈ తల్లి తండ్రి కి సహాయం చేయండి 🙏🙏🙏
    శ్రీదేవి సిస్టర్ మీరు చేయు సేవను దీవించును గాక 🙏🙏🙏

  • @samashaik671
    @samashaik671 3 года назад +28

    సహాయం చెసే గుణం అందరికి వుండదు మీరు సూపర్ శ్రీదేవి గారు

  • @gesteruu3584
    @gesteruu3584 3 года назад +17

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు 🙏 🙏🙏🙏

  • @gbujji3114
    @gbujji3114 3 года назад +3

    డీస్ లైక్ చేసే మనుషులు కి మానవత్వం దేవుని ప్రేమ తెలియని మనుషులు ఎందుకు పనికి రాని వీడియోస్ కి లైక్ లు మీద లైక్ లు షేర్ లు చేస్తారు ఇంత మంచి వీడియోని డీస్ లైక్ చేసిన వాళ్ళు కి దేవుడు తప్పక బుద్ధి చెపుతాడు

  • @vijayvlogsvikarabad9777
    @vijayvlogsvikarabad9777 3 года назад +45

    నేను ట్యూషన్ చెప్తూ వచ్చిన ఫీజ్ తో శ్రీదేవి అక్క వలె పేదవారికి సహాయం చేస్తున్నాను దయచేసి నన్ను కూడా ఆదరించండి 🙏🙏

  • @tarrajansi6749
    @tarrajansi6749 3 года назад +12

    Good job sister god bless you🙏

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 года назад

    మేడం మీరు మంచి మనసున్న తాత బామ విలకు కూతురిగా సేవచేనందుకు ధన్యవాదాలు దేవుడు నిన్ను చల్లగా కోరుకుంటాను 🙏🙏🙏🙏🔕

  • @tangiralathimothi5804
    @tangiralathimothi5804 3 года назад

    వెరీగుడ్ శ్రీదేవి గారు మంచి పరిచార్య చేస్తూనారు గాడ్ బ్లెస్యు

  • @chpadma7064
    @chpadma7064 3 года назад +5

    Super sri davi garu👌👍🙏🙏

  • @mrkumara2354
    @mrkumara2354 3 года назад +1

    అమ్మలకు అమ్మ లా దేవుడిచ్చిన అమ్మవు శ్రీదేవి మంచి మనస్సున్న మమతల తల్లివి దేవుడు చల్లగ చూడాలని వేడుకొను చున్నాము..బేహరిన్ నుండి గల్ఫ్

  • @gopikagalanki3208
    @gopikagalanki3208 3 года назад +8

    సూపర్ అక్క 👍👍👍👌

  • @sujathavanaparla9745
    @sujathavanaparla9745 2 года назад

    అమ్మ శ్రీదేవి గారు మీకు అలుపు రాదు మీకు విసుగు రాదు నీకు బాధ రాదు నీకు ఇంకా సంతోషమే వస్తుందమ్మా మీరు చేసే సేవలో మీరు చేస్తుంటే మాకు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుందమ్మా మీరు ఎప్పుడూ ఇలాగే మాలాంటి వారిని చూసి ఆదరిస్తావని ఆశతో ఎదురు చూస్తూ సంతోషపడుతూ మీ సుజాత

  • @chayaomkarchayaomkar952
    @chayaomkarchayaomkar952 3 года назад +4

    Good job sridevi god bless you

  • @achyutharamani299
    @achyutharamani299 3 года назад +4

    Great Sridevi 👏👏🙏

  • @dprakash4346
    @dprakash4346 3 года назад +4

    God bless you medam chaala arudu ga vuntaru me laanti amurutha murtulu I pray for you

  • @bujjisri7428
    @bujjisri7428 3 года назад +6

    శ్రీ దేవి గారు 🙏🙏🙏💐

  • @padmavathichollangi9035
    @padmavathichollangi9035 3 года назад +5

    God bless you amma sridevi

  • @ganisomanna6228
    @ganisomanna6228 3 года назад +2

    నువ్ సూపర్ అక్క

  • @shaikshabana1483
    @shaikshabana1483 3 года назад +2

    Super medeum meru chesepani chalabagundi

  • @pinintijagantham1502
    @pinintijagantham1502 3 года назад

    నిన్ను చూసి నీలాగే సహ్యాం చేయాలని మరి కొంతమంది బయటకి వస్తున్నారు నీ మనసు చల్లగా ఉండ ఆ పేద ప్రజలు ఆకలి కన్నిలు దీవన్నాలు నీకు ఎప్పుడు నీ వెంట ఉండ నువ్వు నిండా నూరేళ్ళు చల్లగా ఉండ నువ్వు ఉన్నంతవరకు పేద వాడు కడుపు నిండా తిండి ఉండ

  • @veereshnaidu2875
    @veereshnaidu2875 3 года назад +4

    అక్క పక్షవాతానికి gurumatkal లొ నారాయణ పేట దగ్గర ఆయుర్వేద మందులు ఇస్తరు బాగా పనిచేస్తుంది మ నాన్న కు బాగ అయ్యింది

    • @naturelover7721
      @naturelover7721 3 года назад

      Mi number istara matladali

    • @shekargandra1997
      @shekargandra1997 3 года назад

      Idi e distick andi mandhulu ichedhi

    • @naturelover7721
      @naturelover7721 3 года назад

      @@veereshnaidu2875 thanks anna repu call chestanu anna.number save cheskunnanu meru delete cheskondi

  • @subbammanerella5441
    @subbammanerella5441 3 года назад +4

    God bless you talli

  • @sssaajitkumar8840
    @sssaajitkumar8840 3 года назад

    Sridevi garu meeru super god bless you

  • @konaseemakalyani2541
    @konaseemakalyani2541 3 года назад +17

    Naku thylisina mother Teresa nuvve akka

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 года назад

    తేట గీతిక పద్యము : పక్ష వాతమ్ము వచ్చిన భర్త కొరకు గొడ్డు చాకిరి చేయుచు కొడుకులున్న లేని బుచ్చమ్మ బామ్మకు దాన మీయ తిరుగు చున్నట్టి ఆమె శ్రీదేవి గూర్చి ఎంత చెప్పిన తక్కువే ఎప్పుడైన

  • @prabhakarboga7540
    @prabhakarboga7540 3 года назад +6

    అక్క నమస్తే అక్క🙏🙏🙏🙏🙏

  • @vraovakada5057
    @vraovakada5057 2 года назад

    very very excellent service God bless🙏 you

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 3 года назад +1

    నిర్ణయం నీది అమ్మా చల్లని చూపులుచుసశృ

  • @varshinipavani9728
    @varshinipavani9728 3 года назад +2

    When I'm seeing this video I can't stop my tear 💧s great job akka... Evaru dislike cheyyandi pls

  • @naresh_foryoutelugu7051
    @naresh_foryoutelugu7051 3 года назад +1

    God bless you Sridevi garu 🙏🙏🙏

  • @vasukitm9094
    @vasukitm9094 3 года назад

    Sridevi garu meeru chestunna work ki Hat's off 🙏🙏 Great job

  • @DevRaj-qt4im
    @DevRaj-qt4im 3 года назад

    Daily okkasari aina mi videos chustunna mi videos inspiration to others great akka

  • @ramanammavv1079
    @ramanammavv1079 3 года назад

    Help chasa బుద్ది అందరికి ఉండదు మీరు దేవత 🙏🙏🙏🙏

  • @vidhyamythri4902
    @vidhyamythri4902 3 года назад +1

    Super akka miru

  • @Nani-xi7yn
    @Nani-xi7yn Год назад +1

    E tatha di 2 vedio link pettandi madem plz

  • @chkailasam5180
    @chkailasam5180 3 года назад +2

    Amma neevu kuda jaagrathaga vundali.mask lekunda velladdu. God bless you thalli.

  • @kanaparthisunil9302
    @kanaparthisunil9302 3 года назад

    God bless you .devudu aruvudanthulu nooranthalu miku estharu.

  • @rajamallaiahkada1081
    @rajamallaiahkada1081 3 года назад +4

    Hat's off to you madam 🙏🙏

  • @ragammaarkera1923
    @ragammaarkera1923 3 года назад

    Miru yenta pedda manasu unnavaru devudu yeppud mimalni manchiga pettalani Nenu a devudi daggara vedukuntanu Sridevi garu 100/years bratakali

  • @dileepkumar-it3dt
    @dileepkumar-it3dt 3 года назад +1

    Great akka .

  • @jakkamallareddy7027
    @jakkamallareddy7027 3 года назад +2

    Akka supar

  • @surendardevavath1340
    @surendardevavath1340 3 года назад +2

    Good akka akka🙏🙏

  • @lakshmimaddila6026
    @lakshmimaddila6026 3 года назад

    Super akka nuvu chala great and gods kappadali

  • @janukari9759
    @janukari9759 3 года назад

    Nenu nela cheyalani anukonnanu kani cheyalekapoyanu nijam ga chala great ra nuvvu

  • @tharunrajtharun5535
    @tharunrajtharun5535 3 года назад +1

    Super meru akka

  • @royalkrishna9871
    @royalkrishna9871 2 года назад

    Hi sridevi garu 👸🍫🍫🍫❤️😇👈👌👌👌

  • @karthikeyagoud9379
    @karthikeyagoud9379 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏Super sridevi meeru

  • @srilakshmi7927
    @srilakshmi7927 3 года назад +2

    Great job akka 🙏🙏🙏

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h 3 года назад

    Good job sridevi garu god bless you 🙏🙏🙏🙏

  • @md.fayazfayaz7
    @md.fayazfayaz7 3 года назад

    Super Sridevi Garu

  • @rajufromvanapalli7024
    @rajufromvanapalli7024 3 года назад

    God. Bluse u sridevi akka

  • @nandubindu8742
    @nandubindu8742 3 года назад

    While watching this video ,I canot stop my tears.so the people who have money pls help to the people who r in needed.

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 2 года назад

    భగవంతుడు మీరు చేయగలరు అని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది

  • @manjulakrmanju9171
    @manjulakrmanju9171 3 года назад

    God Bless you 🙏🙏🙏 Sridevigaru.

  • @srividyavidya5708
    @srividyavidya5708 3 года назад +1

    God bless you ma

  • @chintharajashekar7576
    @chintharajashekar7576 3 года назад +1

    There is no words to say madam 🙏

  • @asiyashik4330
    @asiyashik4330 3 года назад +3

    🤗🤗🤗🤗🤗🤗

  • @sirishag7977
    @sirishag7977 3 года назад

    Handsup mam Jesus bless you aboundently

  • @asiyashik4330
    @asiyashik4330 3 года назад +4

    😓😓😓😓😓😓😓 o devuda

    • @SaraSara-zk7dw
      @SaraSara-zk7dw 3 года назад

      Good akka ur really great akka god bless you akka .

  • @ganeshp8855
    @ganeshp8855 3 года назад

    Super sister

  • @mikkyvlogs
    @mikkyvlogs 3 года назад +1

    Good madam 👍👍👍 iam first comment

  • @sanjanapoorpeoplehelpingne6506
    @sanjanapoorpeoplehelpingne6506 3 года назад

    Nice miru good

  • @gracemary9470
    @gracemary9470 3 года назад

    God bless you with good health and power and wealth

  • @tejaetcherla8297
    @tejaetcherla8297 3 года назад

    Super akka

  • @sirishag7977
    @sirishag7977 3 года назад

    Showed humanity mam

  • @inumulavineetha2876
    @inumulavineetha2876 3 года назад

    Good bless you akka

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 3 года назад +1

    Good

  • @siva12tt61
    @siva12tt61 3 года назад

    Wow to sri Devi garu

  • @vijayakumari7480
    @vijayakumari7480 3 года назад +1

    🙏👌 akka

  • @Trending_reels320
    @Trending_reels320 3 года назад

    Me guriench matlu leyvu god bless you

  • @vidyasagarkadamanchi3562
    @vidyasagarkadamanchi3562 3 года назад

    Meru nijanga devatha medam 🙏🙏🙏

  • @knmtv99channel4
    @knmtv99channel4 3 года назад +3

    👌

  • @srinusrinu2607
    @srinusrinu2607 3 года назад

    Akka🙏🙏🙏🙏🙏

  • @shivanani1771
    @shivanani1771 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavaniparamata6518
    @bhavaniparamata6518 3 года назад

    God bless you Akka 🙏💝🙏💝

  • @ramuvallapuneni5610
    @ramuvallapuneni5610 3 года назад

    Good job sis and God bless you and all

  • @joguanitha1720
    @joguanitha1720 3 года назад

    Superb madam

  • @lakshmigowd7877
    @lakshmigowd7877 3 года назад +1

    Chittoor.Dt lo palamaneru daggara natu Mandu istharandi...baaga ithadi...

  • @shirishagoud7773
    @shirishagoud7773 3 года назад

    Avva chaala santoshanga undi paapam

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 3 года назад

    GOD BLESS YOU SISTER

  • @damaladhamu1380
    @damaladhamu1380 3 года назад

    👍🏽👍🏽👍🏽👏👏

  • @narayanaraomulaga4978
    @narayanaraomulaga4978 3 года назад

    Super sis

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 3 года назад

    Messenger of God 🙏

  • @rajumantralayam6434
    @rajumantralayam6434 3 года назад +1

    Hi good marning అక్క

  • @chetlakrishna7852
    @chetlakrishna7852 3 года назад

    👍👍👍

  • @kharshataxiservice5515
    @kharshataxiservice5515 3 года назад +1

    🙏👍

  • @dileepkumar-it3dt
    @dileepkumar-it3dt 3 года назад

    Good job akka

  • @chitti1994
    @chitti1994 3 года назад

    First like First comment akka

  • @anwarshaik160
    @anwarshaik160 3 года назад

    Akka nuvu challa manchidanivi akka

  • @boy9629-e3o
    @boy9629-e3o 3 года назад +1

    👌👌👌👌🙏🙏🙏🙏

  • @vivekthesmartboy3628
    @vivekthesmartboy3628 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sandepellisrilatha5126
    @sandepellisrilatha5126 3 года назад

    Ur godess

  • @akhilreddy4747
    @akhilreddy4747 3 года назад

    AKKA.GOOD🙏🙏🙏🙏🙏🙏A.HANMI.REDDY.JCB.M.B.N.R.DI🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithapadullaparthy1559
    @lalithapadullaparthy1559 3 года назад +1

    Devudu mimmalni deevistadu sister

  • @mdrbangalore8185
    @mdrbangalore8185 3 года назад

    M d ramathulla. Bangalore Sridevi garu meku namaskar am me help necar Naku Cala cala naccinde thaks

  • @spk5289
    @spk5289 3 года назад

    సిస్టర్ నువ్వు ల నూనె లో 4-6 ఉమ్మెత్త కాయలును 4. ముక్కలుగ కోసి 1/4 కిలో నూనె లో వేసి బాగా ఎర్రగా వేయించి దించాలి ఈ నూనె ను పక్షవాతం వచ్చిన భాగానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది ఇది మా అనుభవాలు అయితే ఇది గుర్తుంచుకోవాలి నూనె ను రాసేవారు కింది నుంచి పైకి మార్చిన చేస్తూ రాయాలి ఇది అన్ని సహాయాల కంటే ఎక్కువ ఎందుకంటే ఇది ఎవరి పని వారు చేసుకునే సామర్థ్యం కలిగిస్తుంది
    ఇది నిజం...

  • @durgadurga9335
    @durgadurga9335 3 года назад

    Meru devatha njmga

  • @siddhu4991
    @siddhu4991 3 года назад

    Take Care Your Health Madam 🙏🏼🙏🏼🙏🏼

  • @abhiramjanral2608
    @abhiramjanral2608 3 года назад

    Hai akka.

  • @pinnisettipavankumar3253
    @pinnisettipavankumar3253 3 года назад

    హర