"కళా ప్రపూర్ణ" గుమ్మడి వెంకటేశ్వరరావు బయోగ్రఫీ | Gummadi Venkateswara Rao Biography | KarSa Media
HTML-код
- Опубликовано: 4 фев 2025
- "కళా ప్రపూర్ణ" గుమ్మడి వెంకటేశ్వరరావు బయోగ్రఫీ | Gummadi Venkateswara Rao Biography | KarSa Media
#gummadi #gummadibiography #legend #seniorteluguactor
తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జూలై 9, 1927 - జనవరి 26, 2010) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
Gummadi Venkateswara Rao (9 July 1927 - 26 January 2010), known mononymously by his surname Gummadi, was an Indian actor and producer, who worked predominantly in Telugu cinema and a few Tamil films. Known as one of the finest supporting/character actors in Telugu cinema, Gummadi acted in around five hundred feature films. He received critical recognition for his work in Thodu Dongalu (1954) and Mahamantri Timmarusu (1962), for which he received the erstwhile Rashtrapati Award.[1][2] Gummadi was an official member of the Indian delegation from South India to the Tashkent Film Festival in 1978 and 1982.
Gummadi served as a jury member thrice for the 28th, 33rd and 39th National Film Awards.He served twice on the state Nandi Awards Committee.
In 1977, he was awarded India's fourth-highest civilian honor Padma Shri for his contribution to Indian cinema. He is widely known for his roles in films such as Mayabazar (1957), Maa Inti Mahalakshmi (1959), Kula Daivam (1960), Kula Gothralu (1962), Jyothi (1976), Nelavanka (1981), Maro Malupu (1982), Ekalavya (1982), Ee Charitra Ye Siraatho? (1982), Gaaju Bommalu (1983) and Pelli Pustakam (1991).
KarSa media is a gateway to a wide variety of entertainment and infotainment content.
We are passionate about providing you with an immersive experience with our engaging, gripping, and diverse content backed by our intensive research.
So come, SUBSCRIBE and accompany us as we take the baby steps to grow big and better each day 😊
Follow Us on
Facebook / karsamedia1
Instagram / we_karsa.media
Twitter / we_karsamedia
పదహారణాల తెలుగు దనం ఉట్టిపడుతున్న నటులు. ఏరి వారు ఇప్పుడు. తెలుగు సినిమా వెలుగుల కోసం పుట్టినట్టు వున్నారు వాళ్లు. ఇప్పటి వాళ్ళను చూస్తుంటే...😮
🙏🙏🙏
మీ కంఠం కట్టి పడేసేలా ఉంది . మీకు వాణీ అనుగ్రహం ఉంది. ఇలాంటి వీడియోలు మరెన్నో మాకు అందించండి 🪷🙏🙏💐💐💐💐💐💐
🙏🙏🙏
Thappakunda… Thank you so much 😊🙏🏻
Super
Great actor ❤
Very extra-ordinary character artist, 'ataniki athade sati', everyone hope that kind of action dialogue delivery, grown by seeing action since childhood, Ome Shanthi 🙏🙏🙏
True andi 😊
మంచి వీడియో అందించిన మీకు ధన్యవాదాలు
Thank you so much andi 🙏🏻🙏🏻😊
🙏🙏legendary actor
True .! 😊😊
Good to know about the legendary actors history❤
👍👍👍👌
ఒక మంచి ప్రస్థానం ఆయన జయంతి సందర్భంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ఆయన నటించిన నేనూమనిషినే ఒక గొప్ప సినిమా
True andi 😊😊👍🏻
Thank you gurthu chesinandhuku 😃
Legend
Legendary actor
మహానటునికి "జన్మదిననివాళి"❤