డిక్లరేషన్ దెబ్బ..భయపడ్డ జగన్..: Mahaa Vamsi Analysis On Jagan Tour Of Tirumala |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 342

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 4 дня назад +24

    ఇప్పుడైనా ఆంధ్ర ప్రజలకు బోదపడిందనుకుంటా!! ఇంతవరకూ ఈ సైకో జలగరెడి తిరుమల వెంకటేశ్వర స్వామి తో రాజకీయం చేసాడని !!

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 4 дня назад +100

    భారతి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడకు వెళ్లి డిక్లరేషన్ ఇచ్చావా ఇంటికి రాలేవు అని చెప్పి ఉండవచ్చు బ్రదర్

  • @LokeshPosimsetty
    @LokeshPosimsetty 4 дня назад +73

    మతం ఫేక్
    కులం ఫేక్
    చదువు ఫేక్
    Jai 6093 🪓

    • @JobsHorn
      @JobsHorn 4 дня назад +4

      Super bro

    • @ramanasv4702
      @ramanasv4702 4 дня назад +2

      మనిషి ఫేక్

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 4 дня назад +3

      Totalga manishe fake dupe

    • @public-ir5py
      @public-ir5py 4 дня назад

      ❤❤ నత్తి నా కొడుకు జగన్ గాడు, వాడి తండ్రి, చిన్ననా చంపిన మనిషి, అమ్మ, చెల్లి జంపు వీడు చంపేస్తాడు అని AP డబ్బు 10 లక్షల కోట్లు దెంగి, AP అప్పులు 13 లక్షల కోట్లు, వీడు 420 ఎదవ జగన్ గాడు, ఈడు సంపాదించి న 20 లక్షల కోట్లు వీడి అల్లుళ్లు దెంగుతారు, మరి AP అప్పులు, వీడు దెంగింది ఎవరు తీరుస్తాడు ❤❤

    • @public-ir5py
      @public-ir5py 4 дня назад

      ❤❤ నత్తి నా కొడుకు జగన్ గాడు, వాడి తండ్రి, చిన్ననా చంపిన మనిషి, అమ్మ, చెల్లి జంపు వీడు చంపేస్తాడు అని AP డబ్బు 10 లక్షల కోట్లు దెంగి, AP అప్పులు 13 లక్షల కోట్లు, వీడు 420 ఎదవ జగన్ గాడు, ఈడు సంపాదించి న 20 లక్షల కోట్లు వీడి అల్లుళ్లు దెంగుతారు, మరి AP అప్పులు, వీడు దెంగింది ఎవరు తీరుస్తాడు ❤❤

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 4 дня назад +35

    నిజం చెప్పలేనివాడు ప్రజలను ఏమి కాపాడుతాడు ధైర్యవంతుడు ప్రజల్ని కాపాడుతాడు పదవుల కోసం ప్రజల్ని మోసం చేయకండి అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఓం నమశ్శివాయ

  • @జైమోడీజీ
    @జైమోడీజీ 4 дня назад +20

    శ్రీనివాసు ని మీద నమ్మకం లేదు అనే చెప్పే దమ్ము లేక వంకరగా మాట్లాడుతున్నాడు

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 4 дня назад +45

    ఆయన తల్లి బైబిల్ పట్టుకొని ప్రచారానికి బయలు దేరుతారు. ఆయన మేనత్త అయితే సరేసరి.

    • @కామసానివెంకటరెడ్డి
      @కామసానివెంకటరెడ్డి 4 дня назад +4

      Kristiyan బై బిల్ pattaka భగవద్గీత patti caduvu taara sayko jaggu mudu tarala nunchi క్రిస్టియన్ ani తేలిపోయింది

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 4 дня назад

      ​@@కామసానివెంకటరెడ్డి Christian ga undatam lo problem ledu. Kani paramataalani respect ivakapoga nasanam చేయాలి ani chudatame pedda issue

  • @geethalakshmi5672
    @geethalakshmi5672 4 дня назад +32

    ఇంకా జగన్ సైకో ని ఎంతో గౌరవం గా సంభో దిస్తున్నారు మీరు గ్రేట్ వంశీ గారు

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 4 дня назад +21

    వీడికి ప్రజలు మద్దతు ఇవ్వరు. వీడు తిరుమల రావద్దు వస్తే declaration ఇవ్వాల్సిందే

  • @ful36
    @ful36 4 дня назад +23

    ఇంట్లో పిల్లి 🐈 బయట పులి🐯, లేదంటే ఇంట్లో పులి🐯బయట పిల్లి🐈 అనే సామెత గుర్తుకువచ్చింది 😂😂😂

  • @maradaravimohan9398
    @maradaravimohan9398 4 дня назад +15

    ఇప్పుడు ప్రజలకు తెలిసింది హిందువులంటే ఎంత గౌరవం, సంతకం చేయాలి అంటే ఎంత బాధగ ఉంది అతనికి.

  • @KRANTHI34567
    @KRANTHI34567 4 дня назад +12

    దశావతారం 2 part తీయొచ్చు జగన్ తో వంశీ గారు. ఎదర scripted పేపర్లు వున్న చూసి చదవలేక పోతున్నాడు. Internal గా బాధ పడుతున్నాడు మొహం లో కనపడుతుంది

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 4 дня назад +11

    తన ఒరిజినల్ మతాన్ని కూడా ధైర్యంగా చెప్పలేనివాడు

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 4 дня назад +6

    Ee పనికి మాలిన వాడిని ఫాస్ట్ గా జైల్ పెడితే పీదపోతుంది

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 4 дня назад +26

    హమ్మయ్య. శుభ పరిణామం జగన్ రద్దు చేసుకున్నందుకు. దిష్టి పోయింది

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 4 дня назад +6

    కోర్టు కు వెళ్ళడానికి నామోషీ, డిక్లరేషన్ పై సంతకం చెయ్యడానికి నామోషీ, నెగ్గినాథర్వాత ప్రజల మొహం చూడ్డానికి నామోషీ, తనను నెగ్గించలేదని వరద బాధితులను పరామర్శించడానికి నామోషీ, కానీ నేరస్తులను పరామర్శించడానికి మాత్రం నామోషీ లేదు. మతలా ముసుగులో దోచుకోవడానికి ప్లాన్ వేస్తే రెండు మతాలకు చెడి తను, తన అనుచరులతో వేరే మతం పెట్టవలసిందే.

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 4 дня назад +6

    మతం సంగతి దేవుడెరుగు.కానీ నాయకుడు అనే వాడు ఏ దేవుడు నీ అయినా విశ్వాసం చూపుతారు.జగన్ కి డిక్లరేషన్ మీద సైన్ చేయలేని వాడు నాయకుడా?

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 4 дня назад +6

    ఓం శ్రీ గారు. జగన్ రెడ్డి పక్కాగా. అన్య మతస్థుడు గా తేలిపోయింది ఇంకా ఎందుకంటే చర్చ వాడు డెకరేషన్స్ సంతకం పెడితేనే ఎంతగా లేకపోతే వాడు ఇప్పుడు తిరుమల కొండ కాదు కదా తిరుపతిలోనే అడుగుపెట్టడం

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 4 дня назад +11

    వీడు వీడి మతము ఏది అని రాయాలంటే భయమా! లేక అవమానంగా భావిస్తున్నాడా

    • @kvsbabu2124
      @kvsbabu2124 4 дня назад +1

      Already mentioned his religion in poll Affidavit as Christian.

    • @ramanasv4702
      @ramanasv4702 4 дня назад

      @@kvsbabu2124 మరి మానవత్వం అని రాయలేదా !!

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 4 дня назад +8

    Hello ap bye bye YCP

  • @kalyan20091000
    @kalyan20091000 4 дня назад +16

    మా చిన్నపుడు. నూకలిస్తా మేకలు కాస్తావా! పులి వస్తే దడుస్తావా అనే వాళ్ళు. ఈడు CBI వస్తే దడుస్తావా అన్నా దడవను అని చెపుతాడు.

  • @srinivaskaluri
    @srinivaskaluri 4 дня назад +9

    😂😂😂😂 పిల్లి మాట తప్పదు మడమ తిప్పడం లేదు కదా

  • @SUBBARAO001
    @SUBBARAO001 4 дня назад +6

    Declaration is compalsary. Signature is necessary

  • @varpithaa
    @varpithaa 4 дня назад +3

    Endukante vaadu hindus ni nammadu kaami vaalla dabbulu bhagavantudi darshanama dabbulu, votes, etc anni kaavali adi story😮

  • @GopiKosaraju
    @GopiKosaraju 4 дня назад +8

    Jagan chaavaali..janam jeevinchali..
    Jagan matam mrugam..

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 4 дня назад +9

    What non-sense jagan talks. Murkhudu.

  • @PavanKumarPulijala-k5d
    @PavanKumarPulijala-k5d 4 дня назад +3

    న్యాయ స్థానాలలో మినహాయింపు లభించచ్చు ఏమో. కానీ దేవ దేవుడు కొలువు తీరి ఉన్న దేవస్థానం లో ఎలాంటి మినహాయింపు లేదు. వాడికి ఏ మతం మీద గౌరవం లేదు. డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారిని గౌరవించడు, పోనీ క్రిస్టియన్ ని అని చెప్పుకోడానికి నామోషీ పడుతున్న వాడికి ఏసు ప్రభు మీద కూడా గౌరవం లేదు. ఛి ఛి, వాడు మనిషి జన్మ ఎత్తినందుకు సమస్థ మానవాళి సిగ్గుపడుతున్నది.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 4 дня назад +4

    Andhrapradesh Looni ReddySanghaalu Bayataki Vachhi, JagannohanReddy Ni, United Gaa Open Gaa Oppose Cheesthoo, Statements Ivvaali

  • @bashasm2437
    @bashasm2437 4 дня назад +5

    Yes vamshi sir kulaku link vestunadu sir🌹🙏🌹🙏🌹🙏🌹

  • @Vijayvijay-1990
    @Vijayvijay-1990 4 дня назад +3

    6:15 జగన్ raise చేసిన పాయింట్ నా పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటి అని అన్నారు కానీ దానిని మీరు క్రిష్టియన్ పరిస్థితి ఏంటి అని అన్నారు అని మార్చి చెప్పారు. అలా చెప్పి మీరు మంచి పని చేసి అసలు జగన్ మతం గురించి క్లారిటీ మీ నోటితోనే ఇచ్చారు.నిజమయిన క్రిస్టియన్లు అసలు వేంకటేశ్వర స్వామిని దర్శించికోరు అని స్వామి ప్రసాదం తినరు అని అది వాళ్ల మతం లో ఉంది వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు అని చెప్తున్నారు. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు చెప్పండి మరి జగన్ నిజమయిన క్రైస్తవుడు అయితే తిరుమల దర్శనానికి వెళ్ళాడు కదా అది క్రైస్తవ మతానికి వ్యతిరేకం కదా. క్రిస్టియన్ ఓట్ల కోసం నటిస్తున్నాడు అనుకున్నా 2019 లో ఆయన నేను క్రిష్టియన్ అని చెప్పి CM అవ్వలేదు.only క్రిష్టియన్ ఓట్లతో అధికారం వస్తుంది అంటే ఇప్పుడు CBN CM అయ్యుండేవాడు kaadu

    • @spiritualheart3455
      @spiritualheart3455 4 дня назад

      గుడి కి వెళ్ళి నాడు అంటే అదీ హిందూ ఓటు కోసం. ఇప్పుడు చేసింది sympathy డ్రామా.. తిరుమలలో దళిత లు కి ప్రవేశం లేదు అని ఎక్కడ చెప్పారు. అన్య మతం వాళ్లు రావచ్చు కానీ declaration ఇవ్వాలి అని మాత్రమే చెప్పారు. Covering కోసం దళిత కార్డ్. తమిళనాడులో అసలు అన్య మతం వాళ్ల కి entrance వద్దు అని కోర్టు government చెప్పారు
      .

    • @nimmakayalav.v.satyaprasad9637
      @nimmakayalav.v.satyaprasad9637 4 дня назад

      Akkada reason kuda undi Endowment dept Income only Endowment ki Purchase Cheyali kada I mean small temples lo Seva Chese Panthulu Vuntaru Purvam nundi Adhe Seva lo Vunnaru variki kuda monthly Salary Ani Petti Vunte andaru happy kada Adhi kakunda Hindu matam ni Anti ga unde Some Matam guruvulaki 5000/- ivvadam entha varaku Correct Valla Meeda income Vastunda leka Valla Valle Marala CM Ayipovachu Anukunnara Evaru Start Chesaru matala madya Godavalu Ila Chala Unnayi temple radalu etc.

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 4 дня назад +1

    రెండు పడవల మీద కాళ్ళు పెట్టాడు అందుకే..... పంగ పగిలి 11 అయ్యింది.... 💥

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 4 дня назад +3

    Andhrapradesh Looni ReddySanghaalu, Bayataki Vachhi Open Gaa JagannohanReddy Maatalani Oppose Cheyyaali

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 4 дня назад +1

    డిక్లరేషన్ లేకుండా ఎలా allow చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంత మంచితనం గా ఉండడం కరెక్ట్ కాదు

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 4 дня назад +1

    బైబిలు చదివి మర్డర్ లు చేసేవాడిని బ్యారేజ్ లు కూల్చేవాడిని కోడికత్తి గులకరాయి డ్రామాలు ఆడేవాడిని నా జీవితంలో ఇతడినే చూశా.

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 4 дня назад +1

    Sir, హిందూ మతానికి, సనాతన ధర్మానికి, మీరు ఏదో అపవిత్రం అయి పోయింది అని, లడ్డు, మరియు దేవాలయపవిత్రతను గూర్చి అరచి గగ్గోలు పెడుతున్న అన్ని పవిత్రత లకు నా ప్రశ్న ఇది. నిజంగా మీ మీ మతము సద్విమర్శను తీసుకొని దానికి, అదే రీతిగా, ఆన్సర్ చేసే సంస్కారం మీకుంటే సక్రమంగా చెప్పండి. హిందువులలో చాలా మంది, మీరు పెద్ద కులస్తులు అనేవారు ఇండియా నుండి,విదేశాలు వెళ్లారు, అమెరికా వెళ్ళారను కోండి, అక్కడ Americans ఎక్కువ శాతం క్రైస్తవులు కదా!వారి కులం కూడా, తక్కువ కులమే కదా!మరి వారు పీల్చే గాలి, హిందువులు పిలుస్తారు? ఏదైనా రోగం వస్తే ఆ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు. ఒక blood అవసరం అయితే అక్కడ దానిని కూడా ఎక్కించు కుంటారు. ఆ blood ఏ కులం ఏ మతం వారిదో తెలియదు ఆ దేశం నీళ్లు త్రాగు తారు. మరి ఈ విషయములో మీకు అంటు లేదా? డబ్బు కోసం ఎక్కడైనా ఫర్వాలేదా? Sir. ఇక ఇక్కడ మీ కొండలు, దేవతలు, దేవుళ్ళవద్ద పవిత్రమైన గాలి ఉంటుందా? మరి మీరు ఓట్ల కోసం అదే కులం తక్కువ వారి ఇండ్లకు, క్రైస్తవులఇండ్లకు ముక్కు మూసుకు వెళ్తారా? Lek వెంట ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తారా? ట్రైన్, bus, హాస్పిటల్స్, విమానాలల్లో మీరు పీల్చే గాలి,క్రైస్తవులు పీల్చే గాలితో కలుషితం అవ్వదా? ఇక నదులు, పారే నీళ్లు, మీ ఊరిలోకి ఆ నది ప్రవహించే ముందే, ఎక్కడో అక్కడ ఎందరో చేపలు పట్టే వాళ్ళు, కులం తక్కువ వాళ్లు ఆ నదులలోki దిగుతారు కదా? ఆ నీళ్లు మరి కలుషితం కాలేదా? ఈ మత పిచ్చి ఈ నాడు, ముఖ్యంగా Ap లో ఎంత మూఢత్వానికి దారి తీసింది అంటే, పూర్తిగా పైసాచికంగా తయారయ్యారు. ముఖ్యంగా సినిమా వాళ్లు, మీడియా, కొందరు రాజకీయ వ్యక్తులు. ఇంత అజ్ఞానం ఎక్కడ ఉండదు, ఒక్క మతము లోనే!క్రైస్తవము మతము కాదు, సత్యమార్గము. పాపిని ప్రేమిస్తుంది, రక్షిస్తుంది. పాపమును యేసుక్రీస్తు ప్రభువు ద్వేషిస్తాడు. తినే పదార్ధాలు, గుడులు, వీటికంటే ఒక పాపి రక్షించబడడం దేవునికి ముఖ్యం
    .🙏🙏.

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 4 дня назад +1

    ముస్లిమ్స్ అన్న కొండపైకి వెళ్తారేమో కాని ఒక్క క్రిస్టియన్ కూడా కొండ పైకి వెళ్ళడు

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 4 дня назад +1

    అంత భక్తి ఉన్నోళ్లు system ప్రకారం వెళ్ళాలి కదా

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 4 дня назад +1

    అంత భక్తి ఉన్నోళ్లు system ప్రకారం వెళ్ళాలి కదా

  • @venkataramanadudipalli5226
    @venkataramanadudipalli5226 4 дня назад +1

    Vamshi Garu Dr.sudaker,,ys vivekanu sampinappudu RRR nu police station lo lepeyali annappudu manavatvam bavilo vesinada

  • @svsatyanarayana7978
    @svsatyanarayana7978 4 дня назад +3

    సార్ త్రివేణి సంగమం లో హిందూ మతం తీసున్న ది ఏమైంది శారదా పీఠం పంతులుగారు చేయించారు కదా మరి ఇప్పుడు క్రిస్టియన్ అంటున్నాడు

    • @kvsbabu2124
      @kvsbabu2124 4 дня назад +1

      But in poll Affidavit shown as Christian only.

    • @seshavathikakuturu
      @seshavathikakuturu 4 дня назад

      It doesn’t matter. Hindu matam teesukunna taruvatha Vaadu Christian yela avuthadu. Idhi yela vundante nenu Christianity teesukunna but still I am Hindu😮 annatlu vunnadhi. This video clip shows how fake jaggu is. Christians should question him now. … why he got converted to Hindu and still says I am Christian. Warewah! What is that Tirumala set in his home with public money. Right word to call him is LUCHA. Playing with both hindus and Christians sentiments for votes. Beware of this mad dog. JAIHIND.

    • @sirishwark
      @sirishwark 4 дня назад

      ఆంధ్ర హిందువులను గొర్రెలు చేసె ఫార్ములా.. ముందు ఆ పీఠం కుక్కను తన్నండి

  • @seshubkl
    @seshubkl 4 дня назад +1

    గోమాతని ఇప్పుడు blame చేస్తున్నారు సైకో గాళ్ళు జాగ్రత్త పథకం ప్రకారం హిందుత్వ గోమాత మీద దాడి 😮😮😮😮😮😮

  • @svsatyanarayana7978
    @svsatyanarayana7978 4 дня назад +1

    సార్ త్రివేణి సంగమం లో హిందూ మతం తీసున్న ది ఏమైంది శారదా పీఠం పంతులుగారు చేయించారు కదా మరి ఇప్పుడు క్రిస్టియన్ అంటున్నాడు

    • @kraj7777
      @kraj7777 4 дня назад +1

      Only for Hindu votes..

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 4 дня назад +1

    ఇంట్లో ఓ..ఓ క్రీస్తా..... వీధిలో హే.. క్రిష్ణా.. ఇదండీ మా జగన్ గారు..

  • @cvmohanrao
    @cvmohanrao 4 дня назад +2

    cristianity acharistaru. hinduvula temple lo voche hinduvula dabbulu matramu kavali.

  • @KANDALAPRADYUMNA
    @KANDALAPRADYUMNA 4 дня назад +1

    Ttd money ni church faster salaries ki itchadu alalnti jagan

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 дня назад +1

    వంశీ సార్! మా అన్నగారు "ఇంట్లో యేసయ్య వీధిలో రామయ్య" కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు.

    • @kalyan20091000
      @kalyan20091000 4 дня назад

      @@lankaadhipathi406 ఈ పదజాలం బాగా ఉంది💛💙❤💚💜

  • @vinaycartoons2640
    @vinaycartoons2640 4 дня назад +1

    Sir veddu duramarkud electricity contract karimikulanu mosamcesinadu

  • @venkateswararao6211
    @venkateswararao6211 4 дня назад +1

    a true christian should worship only one god.That is why he fell in trouble and had to stop the visit

  • @englishnagesh5807
    @englishnagesh5807 4 дня назад +1

    WHO SAID TO YOU THAT HE WAS AFRAID TO GIVE DECLARATION? TV ANCHOR USED TITLE IN A BAD WAY. IS KRISHNAYYA A BAD MAN? GIVE STATEMENTS IN A POLITE WAY.YOUR STATEMENTS SHOULD NOT HURT ANYBODY.

  • @babunbk7051
    @babunbk7051 4 дня назад +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @babunbk7051
    @babunbk7051 4 дня назад +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @babunbk7051
    @babunbk7051 4 дня назад +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @babunbk7051
    @babunbk7051 4 дня назад +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @Nelloreravi-o3m
    @Nelloreravi-o3m 4 дня назад +1

    👌👌👌👌👌👌👌👌👌👌😎😎😎😎😎😎😎😎😎😎

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 4 дня назад +1

    Temple, Issues Ni Raajakeeyam Cheesthoo Repeatedly Abhaddhaalu Cheppadam JagannohanReddy Aapaali

  • @bhaskarreddym346
    @bhaskarreddym346 4 дня назад +1

    అన్నా లెజినోవా తిరుపతి దేవస్థానం కి వెళ్ళి నప్పుడు డిక్లరేషన్ గురించి డిబేట్ ఎందుకు పెట్టలేదు

    • @spiritualheart3455
      @spiritualheart3455 4 дня назад

      అప్పుడు అన్న పాలన..YV సుబ్బారెడ్డి చెప్పి నాడు అప్పుడు అవసరం లేదు అని పాత న్యూస్ చూడాలి కదా

    • @seshavathikakuturu
      @seshavathikakuturu 4 дня назад

      Reddy anipinchukunnavu. But jaggu is not real reddy. Look at his ancestry. For your kind information there was no declaration form in jaggu’s government.

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 4 дня назад

    తిరుమల అంటే కర్రు రెడ్డి కాదు కదా! తిరుమల రూల్స్ గురించి చెప్పడానికి కర్రు రెడ్డి ఎవడు❓❓❓❓❓❓❓❓❓❓

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 4 дня назад

    తిరుమల అంటే కర్రు రెడ్డి కాదు కదా! తిరుమల రూల్స్ గురించి చెప్పడానికి కర్రు రెడ్డి ఎవడు❓❓❓❓❓❓❓❓❓❓

  • @playtheme
    @playtheme 4 дня назад

    పర్యటన రద్దు చేసుకోవడం వల్ల తన మతాన్ని హిందూ మతాన్ని గౌరవించినట్లు అయింది. హిందూ మతం మీద నమ్మకం లేకపోయినా డిక్లరేషన్ ఇచ్చినట్లయితే హిందూ మతాన్ని అగౌరవ పరిచినట్లు అయ్యేది. ఈ విషయంలో హుందాగా వ్యవహరించాడు.
    కూటమి అడ్డుకోవద్దని చెప్పటం కూడా మంచి విషయం.

  • @VsprakasaraoSadhanala-గోపాల్

    మడమ అరిగిపోయింది పాపం. దానికదే తిరిగిపోతుంది. ఆయన ఏం చేయగలడు చెప్పండి......

  • @Nelloreravi-o3m
    @Nelloreravi-o3m 4 дня назад +1

    👍👍👍👍👍👍👍👍👍♥️💚

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 2 дня назад

    హిందూ మతం అంటే నాకు అభిమానం వెంకటేశ్వర స్వామి పైన నాకు భక్తి ఉన్నది అన్న విషయం చెప్పలేక పోయినారు అంటే హిందువుల పైన వెంకటేశ్వర స్వామి పైన అతను ఎంత విభేదిస్తున్నారో అర్థం అవుతుంది

  • @krishrajas2942
    @krishrajas2942 2 дня назад

    డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే EO దర్శనానికి రానివ్వడు, ఒకవేళ సంతకం పెడితే పెళ్ళాం ఇంట్లో కి రానివ్వదు అని కిరణ్ రాయల్ garu చెప్తున్నారు, నిజమేనంటారా

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 4 дня назад

    Telangana state నుండి బయట వ్యక్తులు టీటీ లో వచ్చి రాళ్లతో కొడతాం అంటే,,, ఎలా వస్తారు

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 2 дня назад

    ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టకుంటే దర్శనానికి వెళ్లారు అంటే ఆలయ పద్ధతులు ఆయన దిక్కరించినట్టే దాని అర్థం ఒక ఉన్నతమైన పదవిలో ఉండి నియమాలను పాటించకపోవడం చట్ట రీత్యా నేరం

  • @gsgs8185
    @gsgs8185 4 дня назад

    చచ్చినశవంకూడ దొరకలే నోటిదురుసు వల్ల ఏసుక్రీస్తు కూడ ఎసరుపెట్టేరకం ఈ తండ్రీకొడుకులు
    ఆకలికొన్నోడికి అరుపులెక్కువ
    కులం చెడ్డవానికి
    కూతలెక్కువ నోరుందికదాని చిన్నా పెద్దాలేకుండా మాట్లాడడం తండ్రిదగ్గరనేర్చుకున్నట్లుంది!

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 2 дня назад

    క్రిస్టియన్స్ దేవాలయాలకు వెళ్లరు హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తీసుకోరు వెంకటేశ్వర దేవాలయానికి ఎందుకు వెళ్తారు వెళ్దామంటే ఆహ్వానం ఉంది కదా జగనకుకూడా ఎవరూ రావద్దు అని అనలేదు కదా రమ్మని చెప్పినారు కదా

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 4 дня назад

    వంశీగారు. జగన్ ప్రమాణస్వీకారం రోజు ఇంట్లో హిందు స్యీకారం, స్టేజిపైన కైస్తవ పూజ సేసాడు అప్పడే ఆయన మనోభావం తెలుస్తుంది.దయచేసి వాళ్ళ పార్టి పోవాలి. ఆంధ్రాని కాపాడుకోవాలి.🙏🙏

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 2 дня назад

    నాకు మానవత్వం ఉన్నది మానవత్వమే నా మతము అంటే మానవత్వంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు చిత్రహింసలు పెట్టడమే మానవత్వం అతను మతమ

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 4 дня назад

    జగన్ ఎలక్షన్ అఫిడవిట్ లో క్రిస్టియన్ అని రాసింది మీడియా ప్ర😊లకు ఋజువులతో చూపాలి

  • @SrinivasaRaoGandham-o2l
    @SrinivasaRaoGandham-o2l 4 дня назад

    జగన్ అనే వాడు, అన్యమత ప్రచారకుడు ప్రవేశం, హిందూ సనాతన ధర్మం కాపాడ వలసిన అవసరం వుంది గట్టిగానే చేయాలి, అసలు ప్రతి ఒక్కరూ, ఆలో చించ వలసి వచ్చింది ఈవిషయం లో ఉన్న అసలు ప్రతి ఏమిటంటే, క్రిస్టియన్స్ నీ, మతాన్ని, కించ పరిచేలా చేసింది, ప్రజలకు తెలియవలసిన పరిస్తితి ఏర్పడింది, ఇప్పుడు సమయం ఆసన్నమయింది. మతాన్ని కించ పరిచాడు అని ప్రజలు అంటున్నారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sreenivasuluganta8660
    @sreenivasuluganta8660 День назад

    లడ్డులో కల్తీ చేసింది నిజం మళ్ళీ వెదవలు జొల్లు మాటలు యెంతటి వారి నయిన వదిలే ప్రసక్తే లేదు

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 4 дня назад

    ఏడిశావ్ జగ్గు పిచ్చి మాటలు ఎందుకు వెంపర్లాడతావు! రెండు కాళ్ళు రెండు పడవల మీనా ఎట్టితే మునిగి పోయి ఎక్కడ తేల్తావో తెల్వాది సుమా! ఆo య్

  • @sunitakakumanu2565
    @sunitakakumanu2565 4 дня назад

    తిరుపతి declaring Form మీద సంతకము పెడితే వెంకటేశ్వర స్వామిని గౌరవించినట్లేగా ఆ ఆలయ rules , మక్కా వెళ్ళాళంటే అందరకు permission వుండదట local హాజీలతో letter తీసికెళ్ళాలట Muslim అని Christian నమ్మకము వుండి తిరుపతగుడికి వెళ్ళితే declaration యివ్వాలి దానికి Christianపరిస్ధితి ఏమిటి అంటే మూర్ఖత్వమే secularism అంటే అన్ని మతాలను గౌరవించి ఆయా విధులను పాటించటము .

  • @jdsri5344
    @jdsri5344 4 дня назад

    CBN మన కాబోయే భారత రాష్ట్రపతి..అలాంటి గౌరవనీయ వ్యక్తి నీ ఏమి అన్నావు పోలీస్ లు ఎత్తేసారా..! నువ్వు మీడియా ముందు చేతులు గట్టిగా కట్టుకొని లోపల ఉన్నా నీ నిజ స్వరూపాన్ని బయటకి కనపడనీయకుండా జాగ్రత్త పడిన నువ్వు ఎలాంటి వాడివో గత 5 సంవత్సరాలలో నీ ఆరాచకాలతో బయట పడింది...

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna 4 дня назад

    వీటితో పాటు అంత లోఫర్ సుజాత అయినారు గుట్కా గ్యాంగ్ లోఫర్ గ్యాంగ్ రోజా మేడం

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 дня назад

    పురందేశ్వరి గారు బయటకు ప్రకటించింది జగన్ మీద ఫిర్యాదు చేయటానికి డిజిపి ఆఫీస్ కి వెళ్ళాను అని మూడు రోజుల క్రితం
    ఆ తర్వాత జరిగిన నియామకాలు ఇవి అంటే బిజెపి పెద్దలు ఏ విధంగా పనిచేస్తున్నారు?
    అనేది ఇక్కడ మనము గమనించాలి.
    ఇది కొన్ని చానల్స్ నేను చర్చించుకునే ఛానల్స్ లాగా అభిప్రాయపడి నా అభిప్రాయం చెబుతున్న..
    మరి ఈ కింద వాళ్లని ఆవిడ వచ్చి ద్వారకా తిరుమల రావు గారిని కలిసిన తర్వాత నియామకం జరిగింది.
    అంటే ఉద్దేశపూర్వకంగా జగన్ అనుకూలలకి వాళ్లు సహాయం చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది.
    వరదలు వచ్చినప్పుడు కాకినాడ జనసేన ఎంపీ అమిత్ షా గారిని కలిశారు. వాళ్లందరి ముందు టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి అది జనసేనలో ఒక ఫోటో వేసారు.
    ఎలా రూట్ మ్యాప్ ఇచ్చారు? అని అనుకున్నా .
    ఆ తర్వాత జనసేన అధినేత ఎక్కడ కూడా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను మాట్లాడను,
    పడవల కుట్రలపై కానీ లేదా బుడమే వెడల్పు చెయ్యకపోవటంపై గాని అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు పిఠాపురంలో.
    తర్వాత బాలినేని ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటున్నారు .అది పవన్ కి ఇచ్చిన రూట్ మ్యాప్..
    ఎక్కడికి ఎక్కడ అవినీతిపరుణం తన పార్టీలో చేర్చుకొని స్థానికంగా కొంత ఘర్షణ వ్యాపారం సృష్టించడానికి అని నా అభిప్రాయం కాకుంటే ఇక్కడ టిడిపి కార్యకర్తలు గానీ ప్రభుత్వం గానీ కబ్జాదారులను వదిలిపెట్టరు.
    ఐపీఎస్లను సస్పెండ్ చేయడంతో .ముందస్త జాగ్రత్తగా పరమేశ్వరి గారు వెళ్లి ద్వారకా తిరుమలరావుని కలిసిన తర్వాత మీరు చెప్పిన ఐపీఎస్ ల నియామకం జరిగింది.
    ఇంతకుముందు పౌరసరఫరాల శాఖలో నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రంలో రేషన్ బియ్యం దొంగ రవాణా జరుగుతుంది అని చెప్పేసి హడావిడి చేశారు .
    ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి అంతకుముందు పురందేశ్వరి దేవరాయలు మరియు ఈ స్పగ్లింగ్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనుచరుడు రైస్ మిల్లర్ని ఇవ్వమని కోరారు అన్న వీడియోని నాదెండ్ల మనోహర్ కి చూపించారు. అప్పటినుంచి ఆ విషయంపై మనోహర్ మాట్లాడటం మానివేశారు( ఈ విషయాలన్నీ మహా న్యూస్ లో వీడియోలతో సహా వచ్చాయి)
    ఇదంతా కూడా టిడిపి ప్రభుత్వం బిజెపి జనసేన పట్ల అప్రమత్తంగా ఉండి ,.
    వాళ్ళ పట్ల తరుస్తంగా ఉంటూ వాళ్ళంతటికి వాళ్ళు వెళ్తారా లేదా ఎక్కడికక్కడ ఘర్షణ సృష్టించడానికి ఇలా అవినీతి నాయకులను చేర్చుకుంటారా అనేది ,సమయానికి వదిలేసి,
    టిడిపి స్థానిక నాయకత్వం కూడా సభ్యత్వం చేర్చుకోవడంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి టీడీపీని చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
    అని ఈ పై అంశాలు సూచిస్తున్నాయి .
    ఇప్పుడు జగన్ రెడ్డి అనే వాడిని అరెస్టు చేస్తే ఈ రాష్ట్రానికి సమస్య ఉండదు
    మన ముందు ఈ విధంగా ఆయనను ప్రొజెక్ట్ చేసి ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకు చర్చ జరగాలని

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 дня назад

    కానీ వాళ్లు అరెస్టు చేయకుండా పరోక్షంగా ఈ విధంగా సహకరిస్తున్నారు ,
    అందుకే బిజెపి జనసేన వాళ్లు జగన్ రెడ్డి పట్ల తటస్థంగా ఉంటూ అదేదో జగన్ రెడ్డికి టిడిపికి మధ్య ఘర్షణ అని ప్రమోట్ చేస్తున్నారు.
    కానీ నిజంగా మనం ప్రజలకు చెప్పాల్సింది ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్ర విధ్వంసానికి దానికి మధ్య ఘర్షణ అని ధర్మానికి అధర్మానికి ఘర్షణ అని అనేది మనము అర్థం చేసుకోవాలి..
    జగన్ రెడ్డి చెప్పినా సమావేశంలో కూడా మనము గమనిస్తే యాంటీ ఇన్కమ్బెన్సీ అనేది బాంబు బ్లాస్ట్ రూపంలో వచ్చే ఎన్నికల నాటికి బయటపడుతుంది అన్నారు .గుండెఝల్లుమంది.
    అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇలా చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి వెళ్లిన వెళ్లకపోయినా అనేది అది వేరే సమస్య.
    కానీ ఈరోజు చంద్రబాబు గారు ఉండబట్టి అమరావతికి పోలవరానికి నిధుల కేటాయించుకొని మరియు స్టీల్ ప్లాంట్ ను కూడా సెల్లో చేర్చుకునే అవకాశాన్ని నిన్న లక్ష కోట్లు విద్యుత్ సంస్థల్లో పెట్టుబడిని .
    టూరిజం అన్ని రంగాల్లో ఆయన అభివృద్ధి ప్రణాళిక చేస్తుంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరమని ప్రజలు గుర్తించి .
    రాష్ట్రంలో పూర్తి మెజార్టీని ఇచ్చారు .కేంద్రంలో కూడా అదృష్టం కొద్దీ టిడిపి మీద ఆధారపడే ప్రభుత్వం ఉంది .
    అందుకని కూటమిలో పుత్తులో సీట్లు తీసుకొని 29 ముందు ఒక సంవత్సరం వరకు ఆగకుండా ఇప్పటినుంచి కుట్రలు మొదలుపెట్టారు. అనేది మనకు అర్థమవుతుంది .
    లో కేంద్రముతో పనుంది కాబట్టి జనాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే కలిసి పనిచేసి గరిష్ట ప్రయోజనాలు టిడిపి అధిష్టానం సాధిస్తుంది.
    పార్టీపరంగా , జనసేన బిజెపి ప్రవర్తిస్తున్న విధానం ,
    వాళ్లు జగన్కి అనుకూలంగా బిజెపి రూట్ మ్యాప్ లో ఇప్పటినుంచి అధికారుల మార్చడం దగ్గర నుంచి.
    జగన్ అరాచకాలపై స్పందించకపోవడం గురించి మరియు కల్తీ లడ్డుని సనాతన ధర్మ పరిరక్షణ సమితికి డైవర్షన్ చేయటం. బాలినేని కిల్లర్ రోశయ్య చేర్చుకోవడం పవన్ కళ్యాణ్ వంతు .
    .
    ఇవన్నీ గమనించిన తరువాత 2029 ముందు 2019 లాగా టిడిపి ఓడిపోయి తద్వారా రాష్ట్రానికి నష్టం కాకుండా ప్రతి చోట స్థానిక ఇన్చార్జెస్ సభ్యత్వం పెంచుకొని ఇంతకంటే మెజార్టీ వచ్చేలాగా గరిష్టంగా కృషి చేయాలి.
    .
    రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులని ఇంటిలిజెన్స్ ఎస్పీ లాంటి పదవుల్లో జగన్ రెడ్డి అనుకూలరైన అధికారులను నియమించేలాగా సూచించడం పురందేశ్వర గారు ద్వారకాతిరుమల కలిసి చేసింది..
    అందుకే అంత నమ్మకంగా పవన్ గారు కూడా బాలినేని ఇలాంటి వాళ్ళని చేర్చుకున్నారు అని మనకు ఇప్పుడు అర్థమవుతుంది.
    ఏ రాష్ట్రానికి లేని రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించే నాయకులు మన రాష్ట్రంలోనే ఉన్నారు.
    అప్పుడు విభజన ప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేసినవాళ్లు 2019లో టిడిపిని ఓడించేలాగా కృషి చేసిన వాళ్ళు.
    మల్ల 29 నాటికి ఎంత వీలైతే అంత ఈ రాష్ట్రాన్ని బలహీనము చేసే వాళ్లకు సపోర్టుగా నిలిచే వాళ్ళు ఉండటంతో.
    దీన్ని మరల రక్షించుకోవడం కూడా మన తెలుగు జాతివంతే 24 ఎన్నికలలో చూపించిన చైతన్యాన్ని మరల చూపించడం ద్వారా!
    ధర్మో రక్షతి రక్షిత

  • @Chandrayan3-x7e
    @Chandrayan3-x7e 4 дня назад

    ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కాదు సార్ ఇంట్లో యేసయ్య వీధిలో కృష్ణయ్య

  • @yadagiriy9919
    @yadagiriy9919 4 дня назад

    జగన్ పాపి అయింది చస్తందుకా.వారి నాన అలాగే సచారట నిజమేనా ? వామ్మో..

  • @bashasm2437
    @bashasm2437 4 дня назад +1

    Vamshi sir Andru kasam tinamu kani TTD kasam leda vamshi sir

  • @Rajeshwari-g3p
    @Rajeshwari-g3p 4 дня назад +1

    Jàgan chillanapillabadi ga vunadu Pavan garu meeru jagan chei putukoni balagi darshanam meeru ventaundi darshanam chaipiyandi papam pillavadu bhayapaduthunadu

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 4 дня назад

    తప్పుడు ప్రచారాలు చేసే ఈ చానల్లో ఒక చెత్త ఛానల్ బాబు చేసిన పాపాలలో మీరు కూడా పాపం పంచుకుంటారు జాగ్రత్త

  • @KS-gv3nw
    @KS-gv3nw 4 дня назад

    మతాలన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటే మిగిలిపోవును

  • @suryamdsn2504
    @suryamdsn2504 4 дня назад

    Oka praja naayakunigaa happyga sign cheyyali, vaaru anni mathaala variki representatives. But jagan completega born christian. So if he signs, bharathi madam will not agree. Finally, last 5 yrs, belief lekunda velli..apacharam, apavitram chesaru.

  • @kumar55244
    @kumar55244 4 дня назад

    Vekateswara swamy tho petukuntey Elagey vuntundhi jagan ki mudhu mundhu vundhi musala pandaga ycp lo vunna prethi okkadiki declaration evvali

  • @lakshminarasimha3559
    @lakshminarasimha3559 4 дня назад

    Naaku మానవత్వం కుల సర్టిఫికెట్ కావాలి

  • @srilak1
    @srilak1 4 дня назад

    Puri temple ki Indra Gandhi ne allow cheyyale, edhd Kerala lo Ani gurvayur or padhananabham temple ki Vella manadi😊

  • @ramakrishna-sb7bh
    @ramakrishna-sb7bh 4 дня назад

    Jagan darshan kosam back avaru vundaru main reason kodali Nani,perni Nani,vallabi neni,dance master rambabu,& master mind R.k . Reddy gadu.

  • @mukkalasingayya3698
    @mukkalasingayya3698 4 дня назад

    ORI PITCHI JAGAN NEEKU. ENNI VANDALA CRORES. VUNNA. DEVUDI. MUNDALA COMEDY CHEYAMAKU

  • @ramuediga8801
    @ramuediga8801 4 дня назад

    vadiki houselo santhakam pedite annam Pettadu sir inthakumunde chalamandi chepparu sir varu aavula gurinchi inthakumunde cheppinte bagundedi sir

  • @venkateshreddyvenky1365
    @venkateshreddyvenky1365 4 дня назад

    Hindhu ani iste migilina sangalu dhooram avutharu . Christian ani iste . Mingilina sangalu dhooram avuthay . Jagrtha paddadu

  • @SmilingHouses-qm1vy
    @SmilingHouses-qm1vy 4 дня назад

    Yes declaration problem stopped Jagan from visiting Tirupati, Tirumala.

  • @tulasigopu4871
    @tulasigopu4871 4 дня назад

    Sir - any chopper / flight hired by Ex CM SIR / Any Ticket Blocked ? My concern

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 4 дня назад

    Why can’t you Mr Jagan Mohan Reddy
    Sign the Declaration as formality meant for all individuals practice non Hindu religions of this country ?
    You should not project you do not respect norms .

  • @JobsHorn
    @JobsHorn 4 дня назад

    Jagan has to declare, which relegion he follow. Respect is different.
    In house Christian and outside Hindu. Only psycho person can say these kind of words.

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 4 дня назад

    Christian s kuda vaadini marchipotharu in coming days potentiality leni crurudu

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 4 дня назад

    DOUBT ON YOU JAGAN.. SEEMS YOU ARE NOT SON OF YS RAJSEKHAR REDDY.. PLEASE GO TO JAIL... DON'T DISTRUB TO TIRUMALA AND AP.... GET OUT ..

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 4 дня назад

    ఒరేయ్ బాబు నిత్యా నందా... ఉన్నది లేనిది కలిపి బాలే చదువు తున్నారు

  • @venigandla
    @venigandla 4 дня назад

    Jagan declares to Bharathi that he is “devuni bidda” everywhere, in every palace.

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 4 дня назад

    Evadandi India lo Christian ?? Andharu Hindu nunchi convert ayina caste kada for financial aids