ఈ సమయంలో విశ్వం మీకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోంది?(3:00to5:00am)| Signs From Universe to YOU!|

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • ఈ సమయంలో విశ్వం మీకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోంది?(3:00to5:00am)| Signs From Universe to YOU!|
    Brahma muhurta is the time during the early morning that is considered to be especially auspicious by yogis. This pre-dawn time frame is believed to be the ideal time to start any important spiritual task and to practice yoga, pranayama, or meditation. This “divine moment” is beneficial for many reasons, from its ability to enhance concentration and creativity to its calming mental effects and its potential to improve overall health. By understanding the concept, significance, key elements and benefits of brahma muhurta, we can use this powerful time of day to promoting spiritual growth and maximizing our yoga practices.
    What is brahma muhurta?
    Brahma muhurta is a Sanskrit word that translates to “time of Brahma,” “sacred time,” “time of divinity,” or “the creator’s time.” It is the earliest part of the morning, just before sunrise, when our prana or life force energy is considered to be strongest. It begins an hour and 36 minutes before sunrise and lasts for 48 minutes. This is the best time to practice yoga because it is believed that the mind and body are in the perfect state of balance at this time. The air is calm and peaceful, and the silence brings a sense of serenity.
    Of all the times of day, brahma muhurta is said to be the most conducive to spiritual practice. It is a time of transition and when your mind is most in tune with the subtle energies of nature.
    Things to avoid during brahma muhurta
    There are a few things that people should minimize or avoid doing during brahma muhurta to make the most of this spiritual time. Avoid eating or drinking, as it can disrupt the delicate balance of your prana or life force energy. Avoid engaging in intensive physical activities, as it will disrupt the meditative state of mind you are seeking to cultivate. Do not use electronic devices such as cell phones, computers, or televisions, since the light emitted from these devices can disturb your concentration and focus. Do not force yourself to stay awake if you feel tired or sleepy; instead, take a quick nap.
    concept and Editing :- Bhanu
    Voice Over :- *J.S.ARVIND,
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts,
    #motivational Power# overcoming negative thoughts#how to stop overthinking#stop overthinking#excessive thinking#how to stop overthinking relationships#how to stop thinking too much#how to stop overthinking things#how to quit overthinking#overthinking meditation#SLEEPING PROBLEM SOLUTIONS IN HINDI#how to improve sleep#how to improve sleep quality#sleep without medicines#sleep at night#meditation#we inspired#spirituality#spiritual growth#successful people#BEST MOTIVATION IN TELUGU
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    yoshithoughts@gmail.com

Комментарии • 1,1 тыс.

  • @Indira488
    @Indira488 Год назад +669

    మీ వాయిస్ ఎంత బాగుందంటే విశ్వమే నాతో మాట్లాడుతుందా అన్నట్టుగా..... సూపర్...

  • @vallu.thrinagasrinu.7773
    @vallu.thrinagasrinu.7773 Год назад +74

    నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. ఇండియాకి బాక్సింగ్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. కానీ ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పోనీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో లాగా సాధించాలి అని అనుకున్నా కానీ నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబం ఎలా ఉంటుందో అని భయం. ప్రతిరోజు 15 గంటలు పొలంలో పని చేస్తూ ఉంటాను. కానీ ఆ కష్టం నాకు కనిపించదు . నాకు నా లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది .ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధ అయినా ఓర్చుంటాను. కానీ నా లక్ష్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయి. కానీ నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాను. నా చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడతాను. నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోతున్న వెనకడుగు మాత్రం వేయను.
    ఈ విశ్వం నాకు తప్పకుండా సహాయం చేస్తుంది.
    I believe my self ❤
    I'm unstoppable ✊❤

  • @rupasetti7530
    @rupasetti7530 2 месяца назад +6

    నా లైఫ్ లోకి డబ్బు ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న ను థాంక్స్ యూనివర్స్ 🙏🏻🙏🏻🙏🏻

  • @venkatasrinivas24
    @venkatasrinivas24 Год назад +263

    నేను 3to 4am కి లేస్తాను. ఓంకారం చేస్తా యూనివర్స్ తో విశ్వంతో మాట్లాడతా,,, ఎంతో ఆనందంగా ఉంటుంది పంచాభూతలకు ధన్యవాదాలు చెబుతుంటాను ✍🏻🙏

  • @Mumbailotelugukitchen
    @Mumbailotelugukitchen Год назад +308

    విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరుకుంది ప్రతిదీ నాకు జరిగినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు🙏🏾

  • @HPDRB
    @HPDRB 10 месяцев назад +12

    సూపర్ వాయిస్ ఎలా ఉందంటే ఆ విశ్వమే ఈ వీడియో పెట్టినట్టుగా ఉంది

  • @marrimallesh221
    @marrimallesh221 Год назад +28

    నువ్వు చాలా మంచి ఎమోషనల్ గా చెప్పావ్ వాయిస్ బాగుంది 👍👍

    • @BGMIINDIA2898
      @BGMIINDIA2898 Год назад

      Adhi original kadhu😅
      Google Voices😊

  • @chegondivenugopal4045
    @chegondivenugopal4045 10 дней назад +1

    నేనైతే జ్ఞానంతో కూడిన విజయం కలగాలని కోరుకుంటున్నాను TQ univarse👏

  • @Rambabu_Kanakaraju
    @Rambabu_Kanakaraju Год назад +201

    విశ్వ శక్తి కాదు బ్రదర్ ....విశ్వాన్ని సృష్టించిన సృష్టి కర్త శక్తిని మనం ప్రార్థన ద్వారా పొందగలం. ప్రార్థనకు అనుకూలమైన సమయం, దేవునితో మనం ప్రత్యేకంగా మన విన్నపాలను ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేసే అద్భుతమైన సమయం .

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 Год назад +31

    మీరు నమ్మగలరా నేను ఈ విషయం మీతో చెబితే....??
    నేను బ్రహ్మ ముహూర్తం లో మెలుకువ రాగానే నిద్ర లేచి మా తోట చుట్టూ తిరిగి వచ్చిన తరువాత ద్యానం చేస్తు "విశ్వం" యొక్క పైకి చూడగానే నాలో ఏదో తెలియని శక్తి విజృంభించేలా అవుతుంది....
    ఎందుకంటే ఇది నా అనుభవం తో చెబుతున్న మాటలు....
    విశ్వం వందే జగద్గురుమ్.... ✊🚩

  • @NeeradiSaibaba-pv4wj
    @NeeradiSaibaba-pv4wj Год назад +20

    Tq, Sir
    This is true&real, సార్ నాకు ప్రతి రోజు 2:50 am నుండి 3:00am మధ్యలో నే నిద్రలేస్తాను, మీరు చెపింది చాలా వాస్తవం, ఈ రోజు మీ messag విన్నాను, ఇన్ని రోజులు morning 3:00am కి మేల్కొని ఆ దేవుడికి ప్రార్థించకుండా ఎంత Time వెస్ట్ చేసానో తెల్సుకున్న సార్, నిజంగా నా పరిస్థిలను బట్టి చాలా వేదనలో ఉన్న కానీ నాపట్ల ఆ దేవుని సంకల్పం ఎంత గొప్పదో ఈ రోజు తెలుసుకున్న సార్ Tq Sir, Tq So much, God bless you Sir.

  • @K_RAJJJJ
    @K_RAJJJJ Год назад +130

    బ్రో ప్రతీ రోజు 3:30 కి మెళుకువ వస్తది ప్రేయర్ చేసుకుంటా రోజు,, దేవుడితో కనెక్ట్ అవ్వడానికి మంచి టైం అది బాగుంటది ఆ టైమ్ లో చాలా peace గా ఉంటది

    • @shekharlingampally9680
      @shekharlingampally9680 Год назад +3

      Mari cannect ayida devudu niku

    • @sampatdunna7663
      @sampatdunna7663 Год назад +2

      సర్. మరి కలకృత్యాలు చేసుకొని పూజ చేస్తారా లేక లేచిన వెంటనే దేవుణ్ణి పూజ చేస్తారా???

    • @thandravamshi584
      @thandravamshi584 11 месяцев назад

      😅@@shekharlingampally9680

    • @LsmkcSvaas
      @LsmkcSvaas 8 месяцев назад

      Same to u

    • @LsmkcSvaas
      @LsmkcSvaas 8 месяцев назад

      Same to u

  • @SathishSathish-nm1je
    @SathishSathish-nm1je Год назад +10

    విశ్వానికి కృత్నజిత్నాలు నేను చేసిన అప్పులు అన్ని తీరిపోతాది నేను అనుకున్నది సాదిస్తాను అని ధైరం విశ్వము ఇస్తాది నమ్మకం ఉంది నేను ఎంత సిగ్గు పడ్డానో 100రేట్లు బాగుంటాను ఎక్కడ అవమాన పడ్డానో వాళ్ళు ఎదుట గొప్పగా బ్రతుకుతాను విశ్వ శక్తీ నాతో అనుకూలంగా ఉంది

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Год назад +82

    విశ్వానికి తెలియజేయు ఏమనగా నాలుగు గంటలకు మెలుకువస్తుంది ఓంః నమః శివాయ 🙏

  • @RaviReddyRaviReddy-vt8vn
    @RaviReddyRaviReddy-vt8vn Год назад +16

    నా కోరిక నెరవేరుస్తున్న విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు నాకు ఈ సక్సెస్ ఇచ్చిన ప్రకృతి పంచభూతాలకు హృదయపూర్వక

  • @raviRavi-ow1fs
    @raviRavi-ow1fs Год назад +14

    మీరు పెట్టిన వీడియో వింటుంటే నాలో ఏదో తెలియని అనుభూతి

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Год назад +32

    నేను ఈరోజు నుంచి విశ్వానికి పరిచయం అవుతాను.
    అవును నేనుడబ్బు,సంపద,ఐశ్వర్యం కలిగి ఉ న్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు🌍💰🙏🙏

  • @bayaganimuralikrishna
    @bayaganimuralikrishna 8 дней назад +1

    నాకు పది లక్షలు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు. థాంక్యూ యూనివర్స్ విశ్వానికి కృతజ్ఞతలు థాంక్యూ సో మచ్

    • @anu-q3x
      @anu-q3x 12 часов назад

      Sir miku nijanga dabbu vachhindaa

  • @RameshRamesh-pl3zj
    @RameshRamesh-pl3zj Год назад +59

    విశ్వానికి చాలా చాలా రుణపడి ఉంటాను ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏👍👍🙏🌹🌹

  • @lifechange1397
    @lifechange1397 Год назад +18

    100%real.Iam connected Universe. Iam believe Universe. because every day iam wake up 4.00. a.m. time .Now iam believe Universe. thank you Universe

  • @sampatdunna7663
    @sampatdunna7663 Год назад +9

    విశ్వం మరియు దేవుడు నేను కోరినది ప్రసాధిస్తారు 🙏🏻🙏🏻🙏🏻

  • @khatravathprakash7260
    @khatravathprakash7260 Год назад +57

    మీకు మా హ్రుదయ పుర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YNNTV961
    @YNNTV961 Год назад +7

    మీ వాయిస్ చాలా బాగుంది బ్రదర్ విశ్వంతో మాట్లాడినట్టే

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 Год назад +61

    నేను కోరుకున్న ప్రతి కోరికను తీరుస్థున్న విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼💞🥰 గురువు గారికి 💞 కృతజ్ఞతలు 🙏🏼💞 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌🕉️🙌💞🥰🥰🥰

  • @msnrtech968
    @msnrtech968 Год назад +15

    విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరుకుంది ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @komarik1209
    @komarik1209 Год назад +9

    సూపర్ అండి మీరు మాట్లాడు తుంటే అవిశ్వమే నాతో మాట్లాడుతున్నటు ఉంది సార్ మీ వాయిస్ సూపర్ నిజం ఎన్నిసార్లు విన్న విన్నాలనిపిస్తుది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @unlimitedhappinesspeaceful3317
    @unlimitedhappinesspeaceful3317 Год назад +20

    నాకు వారం లో మూడు సార్లు ఇలాగే మెలుకువ వస్తుంది.ఈ రోజు కూడా 3:11 కి మెళుకువ వచ్చింది.ఆ సమయం లో మనం ఏయ్ సంకల్పం పెట్టిన జరిగిపోతుంది అని నేను ఇదివరకే తెలుసుకున్నాను కానీ బలంగా నా లోపల ఈ విషయాన్ని జీర్ణించుకోలేిదు.ఈ వీడియో విన్నాక నా నమ్మకానికి ఇంకాస్త బలం చేకూరుతుంది.
    ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు.మరోసారి ఈ వీడియో ద్వారా గుర్తు చేసినందుకు.

  • @shivaranjanigaddamshivaran6970
    @shivaranjanigaddamshivaran6970 25 дней назад +1

    ఈ విశ్వానికి నా శతకోటి కృతజ్ఞతలు 🙏🙏

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Год назад +130

    ✝️🛐❤ప్రార్ధన చేయమని దేవుడు లేపుతాడూ🙇‍♀️🙏

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Год назад +10

    Aa viswa Shakti ni nenu nammutunnanu.. I'll wake up between 3-4 as some one wake me up.. I love the specific time... Thanks to nature of vishwa Shakti 🙏🏼🙏🏼🌹

  • @EKrushnaya
    @EKrushnaya Год назад +45

    మీరు చాలా వివరంగా చెప్పారు అన్న కృతజ్ఞతలు 😊

  • @ramakrishna-sx1cq
    @ramakrishna-sx1cq Год назад +1

    Naku roju 4 am melakuva vastundi😮 10days exact ga Okey time okka min kuda tedaledu.

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 Год назад +10

    నిజంగా మీ వాయిస్ బాగుంది
    మీరు చెప్పేది 💯నిజం 🕉️🙏

  • @umamaheshwarcinemas9492
    @umamaheshwarcinemas9492 8 месяцев назад +3

    Now I'm watching these at 03.07 am 😮 Thank you universe for giving me all happiness and success 🙏☺️💚🙌

  • @m.bojarajumarwadi1805
    @m.bojarajumarwadi1805 Год назад +16

    మీరూ వైసూ చాల ఉత్తేజాన్ని విషువసన్ని నింపుతుంది చాల ధైర్యాన్ని ఇస్తుంది వందనాలు ❤🙏🙏

  • @blaxmi2371
    @blaxmi2371 2 месяца назад +1

    Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @S.Ivanka9210
    @S.Ivanka9210 Год назад +12

    నేను చాలా సార్లు ఈ సమయం లో నిద్ర లేచాను విశ్వానికి, విశ్వ గురువుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు 🙏

  • @honeyjanu8998
    @honeyjanu8998 Год назад

    Yes meru cheppindi nejam..naku alagey jarigindi. First ardam kaledu ebtime ki anduku lestunnanu ani. But nedananga ardaminde .telusukunna edi sntani. 1ye nunchi

  • @janbabu1688
    @janbabu1688 Год назад +7

    Yes sir you are correct 💯 real నాకు అనుభవమ్ అయినది చాలా సార్లు కానీ
    గుర్తు రావడంలేదు

  • @ShaikShahul-x7d
    @ShaikShahul-x7d 3 месяца назад +2

    4: namaz "" Thahajhud.. Namaz "" Good❤❤

  • @mamidinarsiimmhhagoud2421
    @mamidinarsiimmhhagoud2421 Год назад +7

    థాంక్స్ యూ బ్రదర్ చాలా అద్భుతమైన వీడియో చాలా చాలా థాంక్స్ యూ
    యూనివర్స్ 💲💲💰💰💰💲💰🙏🙏🙏🌹🌹🌹🌹🙏💰🙏🙏

  • @_yash88
    @_yash88 Год назад +2

    Thank you universe 🙏🌺
    Thank you universe 🙏🌺📿

  • @Mamidala_Sathish
    @Mamidala_Sathish Год назад +7

    మీరు చేపింది 100% Currect brother నేను గత 2 years నుండి ఇట్టి అనుభూతిలో వెళ్తున్న. అప్పుడప్పుడు మాత్రమే మెలకువ వస్తుంది.week లో 1 లేదా 2 సార్లు. నేను వేడుకున్నా చేయాలనుకున్న పనులు సాధిస్తున్న.

    • @PavanKalyan-uf7ru
      @PavanKalyan-uf7ru Год назад +2

      Nenu every day 3.40 ki melukuva vasthundi kani ami cheyalo ardam kavatley
      Meru Ala follow avthunnaro cheyppandi plzz

    • @Swapn-B
      @Swapn-B Год назад

      Chepandi ఎలా చేస్తారో pray

  • @Durgabhavani818
    @Durgabhavani818 8 месяцев назад +1

    నా జీవితంలో కలలు ఎక్కువ. జరగబోయే ప్రమాదాలు, శుభకర్యాలు ముందుగానే కల రూపంతో తెలుస్తున్నాయి. ఎవరు అయిన నాతో స్నేహం చేసినప్పుడు sudden గా తనకి ఏమైనా ప్రమాదం ఉంటే కల పడుతున్నది. అలా ముందుగా చెప్పి చాలా మందిని కాపడి ఉన్న. నిద్రపోతే ఏదో ఒక కల. అప్పుడు జీవితం వేరు ఇపుడు జీవితం వేరు. నేను దుర్గాదేవిని 2021 నుంచి ఆరాధించడం మొదలు పెట్ట దానిని భక్తి అంటారో లేక పిచ్చి అంటారో తెలియదు. అప్పటి నుండి నాకు కలలు పడటం start అయ్యాయి. మనసులో ఏమైనా కోరుకొంటే వెంటనే తీరుపోతుంది. నాకు ఏదైనా ఆయుర్వేదం మొక్క అవసరం అనుకో ఎక్కడ ఉంది అని వెతుకుతుంటే, ఎవరో నన్ను ఆకాశంలో నుంచి చేయి పట్టుకొని తీసుకొని వెళుతున్నట్టు స్పర్శ తగులుతుంది. ఇక చుస్తే ఆ మొక్క అక్కడే ఉంటుంది. ఇలా ఏమి వెతకాలి అన్న సరిగ్గా వెతకాకుండానే గమ్యం చేరుతున్న. ఇదంతా ఏంటో నాకు తెలియదు ఈ మార్పులు ఏంటో తెలియదు.4గంటలకు ఎవరు తట్టి లేపుతున్నారు లేచి చుస్తే ఎవరు కనిపించడం లేదు గత 3 years నుంచి అంతే ఎవరో తట్టి లేపడం లేచి చుస్తే ఎవరు కనపడకుండా పోవడం. ఏంటి ఈ విచిత్రం నాకు చెప్పండి pls 🙏🙏🙏

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 Год назад +7

    Usually I wake up in between 3 to 5 am everyday. That's my prayer time. If I don't want to get up also, automatically I will be on my knees to pray to the Almighty. This is everyday, not one day

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 6 дней назад

    అయ్యా 🙏ఏదైనా నమ్మకం వుండాలి మీరు చెప్పే విషయం ఎవరికి కోసం. ఏదైనా గురువు ధ్వారా నేర్చుకోవాలి. వాటిని నమ్మకం తో సాధన చేయాలి. 🙏అసలు మీరు ఎవరు? మీ గురు పీఠం ఏమీ మీ సాధన అనుభవం ఏమీ? మీరు సాధించిన కార్యం ఏమీ? మీ మాటలు వింటే మీకు అనుభవం లేదు అని అర్థం అవుతుంది. మీకు పుస్తక జ్ఞానంతప్ప. సాధన అనుభవం లేదు. మీది వ్యాపారము కోసం. మీ సందేశం ఎవరికి పనికి రాదూ. మీకే పనికి రాదూ. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @sailekhanasdrawingacademy8989
    @sailekhanasdrawingacademy8989 Год назад +25

    Naaku 3-5 lopu melakuva vasthundi.
    Thank you Universe
    Thank you universe
    Thank you universe , Love you Amma 😊🙏 Nenu manchi prayojakuraalini avuthaanu Universe Anduke naaku Connect avuthunnaaru. Thank you 🌍🌏🌎
    Naaku government job kaavaali Amma Universe .please naaku ivvu amma. Nenu government job ki arhuraalini Universe.naaku government job ichinanduku Thank you Amma 🙏🙇‍♀love you Amma

    • @sreenivasulukapilavai5536
      @sreenivasulukapilavai5536 10 месяцев назад +1

      Meeku job vachinanduku vishwaniki danyavaadaalu🙏🙏🙏

    • @Evamorn
      @Evamorn 8 месяцев назад

      ఆ time లో దేవుడు విశ్వాన్ని సృష్టించిన దేవుడు clearga మన విన్నపం మొఱ్ఱ వింటాడు... విశ్వానికి అని కాదు ఆ time లో దేవుడు దేవదూతలు భూమి మీదికి వచ్చే time soo మన ప్రార్ధన వాళ్ళు వింటారు.. మన విన్నపం లో న్యాయం ఉంటే మంచి ఉంటే ఆ god నెరవేరుస్తాడు.. ఆ విశ్వం ఆ time లో అలా ఉండటానికి కారణం దేవదూతలు ఆ time లో రావడం ఆ విశ్వ సృష్టి కర్త కి మొక్కండి... Jesus.. Is creater.. Our God..

  • @ManuChandraGiri
    @ManuChandraGiri 6 дней назад

    Night Mee video chusthe jola padinattu nidra vasthundhi chakkagaaa❤

  • @prakashsattiraju1469
    @prakashsattiraju1469 Год назад +3

    Thanks to the superior power.
    Naku ee madya Ela jarugutundi.
    Eppudu ee video dwara signal vachina feeling kaligindi 🙏
    Thanks
    Prakash

  • @Hemakanchana
    @Hemakanchana 2 месяца назад

    నేను కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నాకు తీరుస్తుంది అందుకు విశ్వానికి అన్నంత కోటి కృతజ్ఞతలు నేను అనుకున్నది జరుగుతున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు

  • @padigelavamshi
    @padigelavamshi Год назад +65

    Thank you universe 🙏
    Thank you universe 🙏
    Thank you universe 🙏

    • @keerthigadde1846
      @keerthigadde1846 Год назад

      Q

    • @rojaqueen5053
      @rojaqueen5053 Год назад +2

      Avunu naku creative works craft making ante chala estam naku and roju 3 nunchi 4 madhyalo Melukuva osthundi

  • @EKrushnaya
    @EKrushnaya 9 месяцев назад +1

    మీ. వాయిస్. చాలా. చాలా. బాగా ఉంటుంది 😊😊🎉🎉🎉🎉🎉👌👌👏👏🙏🙏👍👍

  • @janakikandula286
    @janakikandula286 Год назад +5

    అన్నయ్య సూపర్ మంచి సందేశాన్ని అందించారు ❤.🙏🙏🙏🌹🌹🌹

  • @BabullyDOLLyofficial
    @BabullyDOLLyofficial 3 месяца назад

    నాకు మూడు గంటలకే మెలకువ వస్తుంది ఎవరో లేపి నట్లు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ మనీ నా కోటి రూపాయలు వచ్చినందుకు జీవితంలో నేను అన్ని సాధించినందుకు థాంక్యూ యూనివర్స్

  • @varanasiraj7195
    @varanasiraj7195 Год назад +38

    Really bro you're doing a great job and helping human beings.Really thanks to you.😊

  • @Hemakanchana
    @Hemakanchana 2 месяца назад +1

    నేను అడిగినవన్నీ విశ్వం నాకు ఇస్తున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు నేను సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు నాకు ఏ కష్టమో రాకుండా అవసరానికి నాకు అన్నీ ఉన్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు నన్ను ప్రేమిస్తున్న కి అనంతకోటి కృతజ్ఞతలు నేను ఎవరినైతే నా మనసులో అనుకుంటున్నాను వారు నన్ను ప్రేమిస్తున్న అందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు

  • @Ananyashrithi
    @Ananyashrithi Год назад +3

    Ento chala ardaminattu undi kani emi ardam kaledu...😊

  • @alannkaardigitalcolourlab9697
    @alannkaardigitalcolourlab9697 Год назад +1

    thanq you so much thanq you univarse

  • @Rawm_Esh
    @Rawm_Esh Год назад +7

    అద్భుతమైన విశ్లేషణ.....
    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @govardhanareddyvs9news747
    @govardhanareddyvs9news747 4 месяца назад

    నాకు పది లక్షలు డబ్బులు వచ్చినందుకు డబ్బులకు విశ్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ మనీ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ammulu.manuguru
    @ammulu.manuguru Год назад +6

    Adento meru pette Vedios..voice vintu unte nen okka dyvalokam Loki vellana....anipistubdi.....chala peacefull ga..Naku chala happy life undhi ....chala success avuthanu Anna feeling vastundi....TQ sooo much..👌👌👌👌🙏

  • @s.babavali
    @s.babavali Год назад +1

    Thanks annaya🙏🙏🙏🙏

  • @kumaripenmatsa7484
    @kumaripenmatsa7484 Год назад +8

    There is so much divinity in your voice. Thank you so much for sharing your divine knowledge🙏🙌

  • @f1rayalaseemachannel335
    @f1rayalaseemachannel335 Год назад

    Naaku roju e la ge jaragutundi correct ga promise

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 Год назад +84

    షట్ చక్రాల మీద ఒక మంచి వీడియో చేయండి

  • @parmeshpirangee9122
    @parmeshpirangee9122 2 месяца назад

    Thank you thank you so much universe thank you thank you so much universe 🙏🙏🙏❤️❤️

  • @AnandchakravartiAnandchakr-r7y
    @AnandchakravartiAnandchakr-r7y Год назад +3

    Ts .....annaya గారు విశ్వానికి . కృతజ్ఞతలు

  • @rupasetti7530
    @rupasetti7530 2 месяца назад

    S నాకు ఈ మధ్య 3,5 టైమ్ లో నాకు మెలుకువ వస్తుంది థాంక్స్ యూనివర్స్ 🙏🏻🙏🏻🙏🏻

  • @chinnavenkatisrinivas3282
    @chinnavenkatisrinivas3282 Год назад +6

    గొప్ప సందేశం

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 6 месяцев назад

    Praise the lord devuniki stotram Halle luya Ameen 🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌸🌸🌸🌸🌸🌸🌸🌸👍👍👍👍👍👍👍

  • @srinusure-v8b
    @srinusure-v8b Год назад +3

    Yes I daily wake up 3 o clock and I get meditation.❤❤❤❤❤

  • @AnuM-qs4mt
    @AnuM-qs4mt Год назад

    Yes 😊

  • @PavanTej-mx7ss
    @PavanTej-mx7ss Год назад +8

    Thank you universe 🙏🙏 thank you universe. 🙏🙏 thank you universe 🙏🙏 thank you universe. 🙏🙏 thank you universe🙏🙏

  • @krishnaderangula3144
    @krishnaderangula3144 Год назад +1

    నేనున్న అనంతత్వంలో అంతాసవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది ఇలాంటి విషయాలు చెప్పినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు నన్ను ధనవంతుణ్ణి చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @Kushi.Smile08
    @Kushi.Smile08 Год назад +7

    3 to 5am chala powerful time❤

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 3 месяца назад

    యునివర్సిల్ థాంక్యూ 🙏

  • @santhoshluckystar2911
    @santhoshluckystar2911 Год назад +3

    Brother meeru prathi content clear ga explain chestaru . Brother meeru mobile lo video editing gurinchi Full details of information tho oka video cheyandi anna . please
    Mee video Naa RUclips channel startup ki entho upayogapaduthundhi anna.

  • @tejasai2178
    @tejasai2178 Год назад

    ఇప్పుడే 3 గంటలకు నాకు మెలుకువ వచ్చింది,ఈ వీడియో కనబడింది,చూస్తున్న .

  • @SP_SPIDEY_YT
    @SP_SPIDEY_YT Год назад +3

    నేను ఇలా చాలా సార్లు ఎదుర్కొన్నాను ఆ ఆకస్మిక మేల్కొలుపును నేను ఎదుర్కొనను 😮

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 6 месяцев назад

    నాకు మీ వాయిస్ ఇష్టం. అలాగే మీ వీడియోల్లో మంచి కంటెంట్ ఉంటుంది. Tq.. 👍

  • @soumya4689
    @soumya4689 Год назад +7

    Wow iam getting everyday 3-5 iam thinking something ❤

  • @Gurubhajanalu369
    @Gurubhajanalu369 3 месяца назад

    అద్భుతంగా అద్భుతంగా చెప్పినారు సార్ 💯✅✅✅✅

  • @bondamuralikrishna
    @bondamuralikrishna Год назад +17

    Excellent motivational video that gives a direction towards his goal and aim of ultimate oneness with universe by being a human being that to especially a social animal onearth, a wonderful thought of God, almighty in his game plan by his creation of everything.What a cool thought of HIM!!!???

  • @Kumar1515O
    @Kumar1515O 4 месяца назад

    నాకు పదికోట్లు విశ్వ శక్తి ఇచ్చినందుకు కృతజ్ఞతలు 🙏🙏

  • @v.venkateshv.venkatesh8581
    @v.venkateshv.venkatesh8581 Год назад +5

    ఎక్స్లెంట్ అన్న చాలా బాగా చెప్పారు. థాంక్యూ

  • @mks269
    @mks269 Год назад

    Thanks for your video
    నేను ప్రతి సారి యదయం 3కి మెల్కువ వచ్చేస్తుంది నాకు అర్ధం కాలేదు ఇప్పుడు నాకు అర్ధం అయింది మి వీడియో చూసాకా చాలా ధన్యవాదాలు

  • @sureshpichuka6698
    @sureshpichuka6698 Год назад +4

    This entire universe is made of knowledge. Knowledge is everything. It exist everywhere. We just need to focus and get that information. Once we get the knowledge, if we add anything to it, it will go back to universe.

  • @venihoney7429
    @venihoney7429 Год назад

    Naaku konni months ga e time lone melakuva vasthundhi....na koduku vishyam lo chala pedha pariksha yedhurkuntunnanu....lechina prathisari thana kosam alochinchi yedchi balavamtha ga nidhra potaniki try chesthunna...today will talk with vishwam ....thank u sooo much

  • @KrishnaK-wx2vm
    @KrishnaK-wx2vm Год назад +3

    థాంక్యూ బ్రదర్ చాలా చక్కగా చెప్పారు❤

  • @prabhakart5685
    @prabhakart5685 3 месяца назад

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది ,స్పష్టంగా అర్ధం అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @hajinhajaa2656
    @hajinhajaa2656 Год назад +4

    Who ever prepared this pure eternal information really grt..
    I wish almighty and whole universe will always keeps the smile and happiness in ur life..
    God bless u❤

  • @gsantoshi7839
    @gsantoshi7839 Год назад

    థాంక్యూ సో మచ్ సర్ ఇంత మంచి సందేశం విశ్వం మాకు మీ చేత పంపించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇటువంటి వీడియోలు ఇంకెన్నో మీరు చేస్తూ మీ ఛానల్ అభివృద్ధి చెందాలని విశ్వానికి కోరుకుంటున్న విశ్వానికి శతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు విశ్వ సంపదకి అర్హులైన నాలో ఉన్న నా సొంత చేతనాత్మక మనసుకు హృదయపూర్వకంగా 🙏

  • @pinkteluguchannel3964
    @pinkteluguchannel3964 Год назад +3

    నిజంగానే నేను చాలా సార్లు మిస్ చేసుకున్నాను....

  • @vinodkumar-xu6ou
    @vinodkumar-xu6ou Год назад +2

    Thank you..daily oke time ki melakuva vastundi intlo bad spirit emina undemo anukunna..Kani okate ardam kaledu oke time ki one minute kuda Theda rakunda lechanu konni days ..yevariki cheppina negative ga chepparu thanks agian positive news cheppinanduku

  • @nemakalumounick3704
    @nemakalumounick3704 Год назад +8

    Thanks you universe 🌌🌌🌌🌌🌌🙏🙏🙏

  • @kavithayadav3128
    @kavithayadav3128 7 месяцев назад

    చాలా మంచి విషయాలు చెప్పారు, ఆ విశ్వానికి కృతజ్ఞతలు, మీ ద్వారా విశ్వం మాకు తెలియ పరుస్తున్న అందుకు ధన్యవాదాలు. 🙏🙏

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 Год назад +13

    మాకు మాత్రం దోమల ,ఆలోచనలు వలన మెలకువ వస్తుంది 😢😢😢😢😢😢

    • @janjalakrishnaprasad
      @janjalakrishnaprasad Год назад +5

      బాగా పెద్దగా ఏడ్చి నిద్రపో సరిపోతుంది

  • @Hemakanchana
    @Hemakanchana 2 месяца назад

    నేను సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు నా పూర్తి ఆత్మవిశ్వాసం ఒక కంట్రోల్లో ఉన్నందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు నేను బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు

  • @jogusumalatha6046
    @jogusumalatha6046 Год назад

    Aa devudu ninu e lokaniki elanti.manchi.vishalalu teliyajeyadanike.bumi.midaki .papinchadu.anipisthundhsuper. Voice echru aa.bagavanthudu

  • @raghusake4982
    @raghusake4982 Год назад +7

    Excellent motivation
    Thankyou Thankyou Thankyou Thankyou universe 🙏