ఒక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలా ఉంది అదే దేశం మొత్తం వస్తే ఏం చేస్తారు అర్థం కావట్లేదు వేశారు కదా ఓట్లు అనుభవించండి రేవంత్ రెడ్డి వేస్ట్ సీఎం ఇన్ తెలంగాణ
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తో ని ఇంటర్వ్యూ చేశాడు కదా కుల కొట్టదు కుల కొట్టదని మరి ఎప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాధాకృష్ణ ఏ గూట్లో ఉన్నావు కరెక్టేనా
Patta bumi akram ala ithadi vallu cort ku porane kada revanth reddy anna akraminchukundi kulagododuthaleru cort ku poi stay thechukundi patta landu cheruvla unadani kugotti akada cheruvu nu malli chesthara
Land owner liiligally hiding behind the poor people. Why is this small people interviews? If he has guts let his talk to the so called Patta owner. That fellow will kick this fellows ass...LOL. Dont project it as poor peoples loss.
తెలంగాణ అంత ఆగమాగం ఈ రేవంత్ రెడ్డి దరిద్రపు పాలనా
సిగ్గు లేదు గవర్నమెంట్ కు
దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు 🙏
కర్కషమైన అమానవీయ చర్య పేదలపై ఇంత పగ ఎందుకు తెలంగాణా కు గ్రహణం పట్టింది ఇంకా ఎన్ని బతుకులు అగమవుతాయో ఏమో??? 😢😢😢😢😢😢😢
బలిసిన బాబులకు ఓ లెక్కా & పెద వాళ్ళకు ఓ లెక్కా ?
వాళ్ళు ఎదురు తిరుగుతారు & వీళ్ళు ఎదురు తిరగలేరు అదే తేడా ? 😢😢
Voice of voiceless is shivanna.
Great job Anna.
Keep continue u r fighting.
We r with u
మానవత్వం చచ్చిపోయింది
వీళ్లు మనుషులా ? రాక్షసుల ?
Shiva reddy garu, you are doing good job
ఈ దరిద్రుడి పాలన ఎప్పుడు పోతుందో ఏమో ?😢😢
దేవుడు కావాలని చేసింది ఈ పాలన చూసి అయిన తెలంగాణ ప్రజలు మారాలి అని...... 😢
వాళ్లకు టైం ఇచ్చి ఉంటే బాగుండు అమాకులను టార్గెట్, పొరుగు రాష్ట్రల నుండి బతుకు దెరువు కోసం వచ్చారు
ఒక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలా ఉంది అదే దేశం మొత్తం వస్తే ఏం చేస్తారు అర్థం కావట్లేదు వేశారు కదా ఓట్లు అనుభవించండి రేవంత్ రెడ్డి వేస్ట్ సీఎం ఇన్ తెలంగాణ
రంగనాథ్ ఫస్ట్ నీ ఇల్లు గోల కొట్టుకో తర్వాత తిరుపతిరెడ్డి ఇల్లు కొట్టు అప్పుడు వచ్చి ప్రజలు ఇల్లు
నారరూప రాక్షషలు😢
పైశాచిక ఆనందం 😡
EMERGENCY PALANA.
యాక్ తు విని పాలనలో ???
This is very horrible. Karma will not leave Revanth Reddy.
Ayyo telangana😢
Ayyo annodhu illegal shops avvani andhra Telangana ani kotladtunru kada mari dihar vallasangathi enti taramikotali
కూలగొట్టు పైసల్వట్టు 🤦♂️🤦♂️🤦♂️
అమరావతి కోసం - చాలా చేస్తున్నారు...
వీళ్ల పాపం ఊరికే పోదులే
సామాను తీసుకునేంత టైమ్ అని ఇయ్యాలే స్థానం తీసుకోనంత టైం ఏముంది
Ranganath, CM brother illu koolavaa? 😂😂
పేదవాన్ని భూమిని కబ్జా జేశతందుకు ఇదంతా. శివారెడ్డి గారు................... ,........................................................................................................
.....
Time...parss..cm.
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శివన్న గారు ❤🎉❤
👍
MIM brothers and other politicans colleges ni epudu kulustaruu HYDRA.
ప్రభుత్వం చేయవలిసిన పనులు మాని పనికిమాలిన పనులు చేస్తుంది😒
నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతార్ర
కాంగ్రెస్ కు ఓట్లు వేసిన90%ప్రజలు.............కేసీఆర్ ప్రభుత్వమే కావాలి అనిఅంటున్నార్.............
... శివారెడ్డి గారు..,.,..,..
గుంపుమేస్త్రి కి వీళ్ళ ఉసురు మంచిది కాదు ఇప్పటికైనా వీళ్లకు ఎక్కడైనా గుడిసెలకు స్థలం ఇవ్వాలి 🙏🙏🙏🙏
in secunderabad again all shop were setup again after 1 week....
Highest criminal caselu unnodu CM ainapudu ilane untadi. Manavata vadhani chupinchaniki athanemaina manchi chesi vachinoda. Criminal ilane untaru. Kori kori techukunnam, ippudu egiregiri thantunnadu.
Hydra Ani kulagotti avi anni akraminchukuntaru
Cm ki rr tax evala
Poor people target....
Sigma anna ikkada unna tg vallagurinchi alochinchandi
Bahoosha.adaniki. andhra vaallaku.hydera bad nu ammado emo.?
Be cautious about corrupt municipality staff &revenue staff
Nice work Bro 👏🏻
Sivareddy gaaru meeru excelent ,poor people nu manchigaa chupisthunnaru.vaalla baadhalu avaru theerustharu.
Kulchanikea ochinony tnundy
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తో ని ఇంటర్వ్యూ చేశాడు కదా కుల కొట్టదు కుల కొట్టదని మరి ఎప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాధాకృష్ణ ఏ గూట్లో ఉన్నావు కరెక్టేనా
Kavalane chestundu malli radu ane telse mottam plan prakaram a chestundu revanth reddy
For occupying sites this practice is going sir by putting pressure on ordinary people this land go to influenced persons hand sir
Bihar nunchi vachi manadagara bathakaniki vachinavallu 10 years avtundhi, manavallu batakodha
central congress party pettina target revanth reddy inka reach kaledu....paisa vasul😂😂😂
Patta bumi akram ala ithadi vallu cort ku porane kada revanth reddy anna akraminchukundi kulagododuthaleru cort ku poi stay thechukundi patta landu cheruvla unadani kugotti akada cheruvu nu malli chesthara
రంగనాథ్ పాప ఉందా కి పోతాడు చూడు పురుగుల పడితే అసలు రంగనాథ్
Shiva రెడ్డి అన్న మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు
Chandrababu palana andhra lo bagundi Hyderabad full corruption baga ledu
Shivanna C. M. Dhoga Kapodu kapodu ante help cheyali
వేరే రాష్ట్రాపోల్లు సిటీ హైవే లు ఆక్రమిస్తుండ్రు మంచి పని చేసింది hydra 😢
New year nadeh cheyana,mari new year nadu mandu babula pai daya tapcharu
😢😢😢😢 yak thu poor public mida pada vadu yevaru bagupadaru
What anna,your asking to kids
Telangana out khatam
Emayya shivareddy!!! Nuvvu kuda intena!!!! Kolagottali kada!!!! Kanisam start chesaru!!! Anni kabjale kada!!!
Poor people nu attack cheyyakandi. Illigal aite ayyundochu kaani time ivvali. Vallu road meeda padite evariki labham
It appears to be government land's, dabba fellow's are binamis of Grabber's,.. Grabbing is under progrss
Where it is? You are reporting is boring brother
Land owner liiligally hiding behind the poor people. Why is this small people interviews? If he has guts let his talk to the so called Patta owner. That fellow will kick this fellows ass...LOL. Dont project it as poor peoples loss.
ఏ పి తెలంగాణ లొ మంచి గవర్నమెంట్ ఉంది అన్న
Government Revanth Reddy ke poye kalam vachindi valla gosa thappaka thagulthadi
Eddar nashanam kawali
Tirupathi gaadi illu ki notice ichi 3 months time. Vere vallaki ayithe hours time.
Ranga gaadi illu kulcheyyali
Shiva Anna meeru gattiga matladali vedu bewakuf CM