All the best Rocking Megastar Chiranjeevi gaari VEERAYYA TEAM EXTRAORDINARY TEAM WORK GAVE US POWERFUL GIFT FOR THIS SANKRANTHI GOD BLESS 🙌 U ALL DSP ENERGY LEVEL ALWAYS ROCKING LIKE HIS MUSIC THERAPY
It's good Giving training of all round development to students. 1 year = 365 days. Functions hardly 12 times Present youth don't miss any occasions, EDUCATION MEANS ALL ROUND DEVELOPMENT
కాలేజీ లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను మనం ఈ సమాజoలో ఒక ప్రయాజకులను తయారు చేయకుండా సినిమా సాంస్కృతిని కాలేజీ పిల్లల్లో చూపించి వాళ్ళ భవిష్యత్తును నాశనం పాడు చేస్తున్నాము. దయచేసి ఒక సారి ఆలోచించండి.
శుభోదయం friends యువతను వివిధరకాలుగా తప్పు దోవ పట్టించేది మన ఇంటీ వాతావరణమే ప్రాధమికం ఇంకా ప్రతీ అడాల్సెంటునూ పక్కదోవ పట్టడంలో ఎవరూ తక్కువ కాదు లంచాల సొమ్మును పంచుకున్నట్లు తిలాపాపం తలాపిడికెడు...
Students please don't attend to cinema events don't loose your respect these are all business you are all educated ade oka patenaa don't loose your prestige I hope u understand what's the need to stand in front of them
ఎవరో ఒక పెద్ద మనిషి పిల్లలను చెడగొడుతున్నాడు అని తప్పుగా వ్యక్తం చేస్తున్నారు.. వారికి రిప్లై లో సమాధానం ఇచ్చాను..మళ్ళీ ఇక్కడ కూడ చెప్తున్నాను.. విధ్యతో పాటు ఈతరం యువతకి ఎంటర్టైన్మెంట్ కూడ అవసరం విధ్యతో పాటు స్పోర్ట్స్ వృత్తి విద్యా కోర్స్ లు ఎందుకున్నవి అవి కూడ భాగమే అంటే దానర్థం విద్యలో రాణించకున్న స్పోర్ట్స్ వృత్తివిధ్య లో అయిన వారి టాలెంట్ చూపించొచ్చు అంటే విద్య సంస్థలు వ్యాపారంగా కోట్లు సంపాదించడం లేదా.. టీవీల్లో యాడ్స్ ఇవ్వడం లేదా అదే విద్యాధికారులు స్పోర్స్ ఓకేషనల్ కోర్సులు ఎందుకు పెట్టాలి సమాజంలో టాలెంట్ ని బయట పెట్టడానికి అలాగే బాధ్యత బ్రతుకులు తెలుస్తాయని.... ఇక సినిమా వారు ఎదో కాస్త ఉత్సహాన్ని వీరికి అందించారు తప్పేమీ లేదు నేరుగా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ డాన్స్ మాస్టర్స్ ఇలా చూడటం ఎవ్వరికి ఉత్సాహం ఆగదు అలాగే ప్రతిరోజు ఇదే పని కట్టుకొని వీరు కాలేజిస్ కి ప్రోగ్రాంస్ ఇస్తే తప్పు.., ఏదో ఒక రోజు ఎదో ఒక కాలేజ్ లో ఇలా యువతని ఉత్తేజ పరుస్తే అస్సలు తప్పు కాదు.. ఇది వ్యాపారం అంతకంటే కాదు...హాయిగా సంతోషంగా ఉండండి చాల చాల చాల బాగుంది.. దేవి గారు అన్నారు మీకు పాటలు ఎలా ఒక్కసారికే నోటెడ్ పాడుతున్నారో పాఠాలు కూడ మైండ్ లో ఒక్కసారి కె ఫిక్స్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.. చాల షార్ప్ గా ఉన్నారని చెప్పారు Just ఎంజాయ్ చేయాలి ఎప్పుడు చదువుతూ ఉన్న కూడ మంచిది కాదు మైండ్ కి హ్యాపీ ఉండదు.. ఇలాంటివి చాల మైండ్ కి సంతోషాన్ని కలిగిస్తుంది... ఇది అస్సలు తప్పు కానే కాదు ......తప్పు అన్న వాళ్ళు మూర్ఖులు అని నేనంటాను..
Dsp Anna unte sandade Sandedi💥💥
College lo appudappudu enjoyment lekapothe Ela super, excellent 👌👌
Rocking megastar Chiranjeevi sir 😘😘😘😘😘😘😘😘😘😘😘😘
Megastar ❤ waiting for Waltair Veeraia
She is the Biggest Fan of CHIRU SIR 🙏
Madam Superrrr
Performance ❤
Mallaredy koduku kuda baganey chestunnarru😍 Jai chiru
All the best Rocking Megastar Chiranjeevi gaari VEERAYYA TEAM EXTRAORDINARY TEAM WORK GAVE US POWERFUL GIFT FOR THIS SANKRANTHI GOD BLESS 🙌 U ALL
DSP ENERGY LEVEL ALWAYS ROCKING LIKE HIS MUSIC THERAPY
Study and entertainment are equally required. Super Mallanna
Jai chiranjeeva
ఆఖరికి చదువుకునే పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు కదా ఈ సినిమా వాళ్లు!! చాలా సిగ్గు చేటు!! వీళ్ళ బిజినెస్ కోసం కాలేజ్ ని కూడా వదలట్లేదు ఛీ!!!!
Vidhya ne okka business dentlo ledhantav business
Good comment i also had same opinion
@@salo1437 correct, enduku chaduvutunnamo teledu, taravata am job chestamo asale theledu 🤣🤣🤣
ఇది ఇండియా ఆమాత్రం ఉంటది
@@pavanrs643 mari china la ayithe etlauntadhi
The word Megastar itself is the reason to celebrate... always ❤️
Yahh 👌🏼
Kya bhola re super and we'll said
Chiranjeevi has no values at all. He is a shameless bugger.
Megastar🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Exllent Preethi reddy speech
చదువు తో పాటు అప్పుడు డప్పుడు మధ్యలో ఇటువంటి సరదాలు ఉండాలి తప్పులేదు.
7:00 direct thumbnail
Favourite sport of Chiru is cricket.
Super super mallareddy sir veerayya is one and only real block buster movie
Waiting for the movie 😍😍😍😍
దేవి ప్రసాద్ సూపర్ శేఖర్ మాస్టర్ సూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్
Great dancer Chiru garu
వాల్తేర్ వీరయ్య 🔥🔥🔥🔥🥰💖boss
Indian mega star 🌠 Chiru
Super DSP garu
Jai megastar super
Jai megastar
That is dsp almost 15 years tharuvatha kuda a song ni line to line paduthunnarante wah m tejassu bidda ane dialogue gurthosthundhi
Malli be like : stage paina dance chesindhi evari kodalu
Malli ( again ) : malla Reddy 😌😂✋
మల్లారెడ్డి ని హీరో గా పెట్టి సినిమా తియ్యాలి
Super 💖
Super Anna
Malla Reddy anna business nice
Super aunty
Good brother
It's good
Giving training of all round development to students.
1 year = 365 days.
Functions hardly
12 times
Present youth don't miss any occasions,
EDUCATION MEANS ALL ROUND DEVELOPMENT
Megastar is an inspiration to all ..how to achieve heights like him for every human being .. mind it
చదువుకునే కాలేజీ లో ఇలాంటి ఎంకరేజ్ కరెక్ట్ కాదు.
Chedipodanki laksha darlunnayi..students stress lo untaru exams projects thokka tholu ani..mee uha shakthi baane undi.. koncham aputhe baguntadhi . Stress buster anthe. Chedipotharanta ..college poyyi chudu chadhive vallu chala mandhi untaru. Vallaku clarity undhi . Chinna pillalem kaadhu
Jai chiranjeeva🙏🙏🙏🙏🙏🙏🙏
Super👌🥰
Hi
Super dans.
ఇదేం క్రేజ్ రా అయ్యా
Mallareddy kodalu...kuda mama ki thaggatte undhi.
Yes 100/ good opinion
Supar
Entertainment bagundi
Nice Anchoring
Very Nice
BOSS IS BACK
Broo dsp ignored daughter_in_law 😢😅😅
కాలేజీ లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను మనం ఈ సమాజoలో ఒక ప్రయాజకులను తయారు చేయకుండా సినిమా సాంస్కృతిని కాలేజీ పిల్లల్లో చూపించి వాళ్ళ భవిష్యత్తును నాశనం పాడు చేస్తున్నాము. దయచేసి ఒక సారి ఆలోచించండి.
Anduke bro...e public ki ... political LEADRERS.. biscuit lu vestunnaru😢😢😢😢😢
యువత భవిష్యత్తు మీరు కాదు. మిమ్మల్ని ఫాలో అయితే జనాలు అడుక్కుతింటారు. 3 గంటలు సినిమా చూడొచ్చు కానీ బయట కూడా మీ సినిమా ఎందుకు?
కాలేజీ మేనేజ్మెంట్ ఇలాంటి చెత్త ఈవెంట్స్ పెట్టి స్టూడెంట్స్ ని పక్కదారి పట్టించడం సిగ్గుచేటు
What a sync abba
Andaru cameramens ...😮
Really devisri Prasad good singer?
ఇదంతా మల్లిగాని గేమ్. ఎందుకంటున్నానంటే ED & IT రైడ్లలో పోయిన సిగ్గుని కప్పిబుచ్చుకోవటానికి.
Baground Music Tiye Ra bacha
Jai mega star 🌟🌟🌟🌟🌟🌟
Just fun college students ki...dantlo emundhi chedagottedi
Jai chiru
Where is our Malla Reddy comedy piece....
Bobby ne hero ooo
శుభోదయం friends యువతను వివిధరకాలుగా తప్పు దోవ పట్టించేది మన ఇంటీ వాతావరణమే ప్రాధమికం ఇంకా ప్రతీ అడాల్సెంటునూ పక్కదోవ పట్టడంలో ఎవరూ తక్కువ కాదు లంచాల సొమ్మును పంచుకున్నట్లు తిలాపాపం తలాపిడికెడు...
రైతు బాధ వచ్చింది కదా అందుకే డాన్స్
రాజకీయ నాయకులు కంటే సినిమా వారు కొంచెం పర్వాలేదు
E mallareddy vallaku enni college s unnai kada...money problem unna students ki free chaduvu cheppochu kada...
వాళ్ళకి ఆ తెలివి వుంటే కదా
Neku job vaste nuvu antha mandiki help chestav
@@anr108 naku job vaste compulsory help chestanu bro..na husbend oka soldier tanu deshanike seva chestunadu..nenu chestanu help...
Mi intlo daily rice pettukoni thinataru kada. Andhulo daily entha manadiki. Pedavallaku annam paedutunaru road mida. Thinadaniki leyni vallaku 🤷♂️
@@rohithgudepu bro....
Annanikosam enthamandhi
badhapadthunnaro..teliyadhu kaani
Na mundhu aakalitho badapadevallaku maatram help cheyakunda vadiledhu ledhu.....
Students ki future iche events?
Malla Reddy dnk
చదువుకునే గి ఇలాకాలో గి పిచ్చకుంట్ల లొల్లి ఏంది... 🤦♂️
అవును అన్న నిజమే
Kantenttu Leni cinimaalu....
It is a legal offense to use students for film functions and film releases
Correct
ఈ వేదవలకి భుధి రాదు
Under which act/section
శేఖర్ మాస్టర్ పొట్టోడు..., కానీ గట్టోడు...
Music set avala
ప్రతీ వాళ్ళకి గుల ఉంటది కదా!
Students please don't attend to cinema events don't loose your respect these are all business you are all educated ade oka patenaa don't loose your prestige I hope u understand what's the need to stand in front of them
College.lo.dance. endira
సినిమా కొరియోగ్రాఫర్లకు, డైరెక్టర్లకు అయితే వాళ్ళు సిగ్గు, శరం వాళ్లు పుట్టినప్పుడే వదిలేశారు.
అసలు విద్యార్థులు బైకాట్ చేసేడుండే.
Jai cheranjeeva...
College University lo cenema promotion cheyyocha?
After fewyers mallareddy college s down
Dsp ఐటమ్ 🌹
🤩
Evi kuda SONGS..na.......REAL LIFE ki...dooram ga unde...e songs ki padi pokandi... STUDENT life only practical after completing COLLEGE LIFE🙏😭😭😭
Ayithe yem chedham antav ippudu yendhuku yedusthunnav sangeethaniki padhalaki sbamdham vundadhu music nachhithe enjoy chestharu bro don't crying ok
Orey Jaffa cinema antene real life ki doorangane vuntai ra munda mundu nv sakkanga cahuvko malli inkokali chepdul lamdi kodaka
You are sick...better consult a doctor....
Bro studies okkate kadu anni vundali life lo
Aaputhava sodhi
తూ తూ ఛీ మీకు పోయే కాలం తొందరగా రావాలి అన్ని మనసారా భగవంతుడు నీ కోరుకుంటున్నాను 🙏🏿🙏🏿🙏🏿
కాలేజీ లో ఏందిరా ఇది చచచచచ
Pala malligadu 😂
రాజకీయ నాయకులకి కాలేజీలు వుంటే ఇలానే వుంటుంది
ఇప్పటి సినిమాలు చెడగొట్టుడే వాళ్ళ పని
🕉️జయహో బీజేపీ పార్టీ పరిపాలన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️
Abbooo baane dialogue luu vestunnadu 😂😂
College ni cheda bengaru kadharaaaaaa
రేయ్ జర మా గుండు మల్లన్న కు దేకండి రా వెనుకకు దోబేసిన్రు
This is not fair at all. Please do some good programs like motivational or educational. Not movie programs
College ki Cinema valu enduku... what message Malla Reddy institutions is giving with this
420 Jaffa gadu avasarama
He is doing for his business.. college business .. mallareddy will feel very regret one day that God will take care
🎉
Education institutions e stage ki tecchina vallaku 🙏🙏🙏
ఎవరో ఒక పెద్ద మనిషి పిల్లలను చెడగొడుతున్నాడు అని తప్పుగా వ్యక్తం చేస్తున్నారు.. వారికి రిప్లై లో సమాధానం ఇచ్చాను..మళ్ళీ ఇక్కడ కూడ చెప్తున్నాను.. విధ్యతో పాటు ఈతరం యువతకి ఎంటర్టైన్మెంట్ కూడ అవసరం విధ్యతో పాటు స్పోర్ట్స్ వృత్తి విద్యా కోర్స్ లు ఎందుకున్నవి అవి కూడ భాగమే అంటే దానర్థం విద్యలో రాణించకున్న స్పోర్ట్స్ వృత్తివిధ్య లో అయిన వారి టాలెంట్ చూపించొచ్చు అంటే విద్య సంస్థలు వ్యాపారంగా కోట్లు సంపాదించడం లేదా.. టీవీల్లో యాడ్స్ ఇవ్వడం లేదా అదే విద్యాధికారులు స్పోర్స్ ఓకేషనల్ కోర్సులు ఎందుకు పెట్టాలి సమాజంలో టాలెంట్ ని బయట పెట్టడానికి అలాగే బాధ్యత బ్రతుకులు తెలుస్తాయని.... ఇక సినిమా వారు ఎదో కాస్త ఉత్సహాన్ని వీరికి అందించారు తప్పేమీ లేదు నేరుగా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ డాన్స్ మాస్టర్స్ ఇలా చూడటం ఎవ్వరికి ఉత్సాహం ఆగదు అలాగే ప్రతిరోజు ఇదే పని కట్టుకొని వీరు కాలేజిస్ కి ప్రోగ్రాంస్ ఇస్తే తప్పు.., ఏదో ఒక రోజు ఎదో ఒక కాలేజ్ లో ఇలా యువతని ఉత్తేజ పరుస్తే అస్సలు తప్పు కాదు.. ఇది వ్యాపారం అంతకంటే కాదు...హాయిగా సంతోషంగా ఉండండి చాల చాల చాల బాగుంది.. దేవి గారు అన్నారు మీకు పాటలు ఎలా ఒక్కసారికే నోటెడ్ పాడుతున్నారో పాఠాలు కూడ మైండ్ లో ఒక్కసారి కె ఫిక్స్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.. చాల షార్ప్ గా ఉన్నారని చెప్పారు Just ఎంజాయ్ చేయాలి ఎప్పుడు చదువుతూ ఉన్న కూడ మంచిది కాదు మైండ్ కి హ్యాపీ ఉండదు.. ఇలాంటివి చాల మైండ్ కి సంతోషాన్ని కలిగిస్తుంది... ఇది అస్సలు తప్పు కానే కాదు ......తప్పు అన్న వాళ్ళు మూర్ఖులు అని నేనంటాను..
👏👏👌👌✊✊🤝🤝👍👍👊🏽👊🏽🥉🥈🥇🏆🎖
Mee ku keevalam dabbulu techhupette cinimaalu...tapppa...no words....
Because cine events
Malla Reddy /kamaa reddy