మట్టి ఇసుక అమ్ముకొని బ్రతికే పరిస్థితి రాజకీయనాయకుల నాయకులది అని చాలా స్పష్టంగా తెలియ జేసారు ఇందులో భాగంగా ప్రత్యేక హోదా గురించి కూడా మన నాయకులు తీసుకురా లేరు అని ని ప్రజలకు అర్థమయ్యేలా మీరు సందేశం ఇవ్వడం చాలా బాగుంది బిజెపి ఈసారి రావడం జరిగితే రాష్ట్రం కోసం ఎంత మేలు చేస్తుంది ది అన్న విషయం కూడా కొంత ఆలోచించాల్సి వచ్చిన పరిస్థితి, జాఫర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు ఉండవల్లి గారు మంచి సమాధానాలు కూడా ఇచ్చారు మంచి ప్రోగ్రామ్ చేసిన టీవీ9 వారికి ధన్యవాదాలు
మరి మీ జగన్ ప్రజలకు అంత ఏం ఇచ్చి ఏం చేసి పడగొట్టాడని ఆయనకు వేస్తారో ఓట్లు.... నైట్ వరకు క్యూ లో నిలబడి.. కనీసం ప్రజల పక్షాన అసెంబ్లీ లో నిలబడి మాట్లాడింది లేదు
I always wonder what great contribution Shri Undavalli Arun Kumar garu did for Andhra Pradesh. God blessed him with good Voice and Oratory Skills,.. Never saw him do any credible work for Public on ground but he sounds as if he is a Super Man with all the Solutions in front of Mike. I now know why Nobel Laureate Amartya Sen titled his book - "Argumentative Indian." AP needs those who WORK and Not those who keep Arguing 24x7.
తెలుగుదేశం విజయ డంఖా ఖాయం దీనికి ప్రధాన కారణాలు -------------------------------------------------- 1.మహిళలు 2.ఆత్మ గౌరం 3.భవిష్యత్తు 4.పింఛన్ దారులు కృతజ్ఞత 5.బీసీ ల అండ 6.తటస్థులు పాజిటివ్ ఓటు 7.పట్టిసీమ సిరులు పండించిన రైతులు 8.వైజాగ్ & శ్రీకాకుళం హుద్-హుద్ /THITHLI తూఫాన్ బాధితులు 9.పోలవరం 10.అమరావతి 11.ఎలాక్ట్రానిక్స్ హబ్ 12.ఆటో మొబైల్ క్లస్టర్ 13.కాపు /బ్రాహ్మణ /వైశ్య కార్పొరేషన్ ద్వారా ఆ వర్గాల మనసు గెలవటం 14.చాలా వ్యవసాయ ప్రాజెక్టులు ముగింపు దశలో ఉండటం 15. పారిశ్రామిక అభివృద్ధి .............ఇంకా చాలా ఇంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్న పాలించే ప్రభుత్వాన్ని ఎపుడు చూడలేదు అందుకే అంటాం టీడీపీ స్కోర్ 165+ MLA లు 25 ఎంపీ లు ఉండవచ్చని
Clarity and correct pronounciation is missing in Anchor's voice. Unable to hear his voice and pronounciation. He seems to be in a hurry. At the same time, see how undavalli is answering.. very stable and cool.
@@qasdheem8289 నేను ఆ రెండు పండుగలకు సెలవు తీసుకోను.. నీకు ఆ విషయం తెలియదు.. పిల్లల్ని స్కూల్ అంటావా.. ఆ రోజు కేవలం వాళ్ళకి మాత్రమే మిగతా వారంతా రావాలి అంటే పంపిస్తాం..
@@vamshikrishna6356 ..ni goppa logic edisintlu vundi...... Mysore bajji only Mysore valla ke annatlu vundi...just fun... They used only name k naa.. Is for all irrespective of religion and community.. I think hope u understand
లోకం పోకడ: మనకు ఇల్లు ఇస్తే తీసుకుంటాం.. ! మనకు కుట్టు మిషను ఇస్తే తీసుకుంటాం.. ! మనకు పెన్షన్ ఇస్తే తీసుకుంటాం.. నిరుద్యోగ భృతి ఇస్తే తీసుకుంటాం.. ప్రభుత్వం ఏదిచ్చినా సిగ్గు లేకుండా తీసుకుంటాం..! కానీ అప్పుడు గుర్తుకు రావు ఈ వెనిజులా సంక్షోభాలు.. అప్పుడు గుర్తుకు రావు ఈ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదని.. ! పోని మాకు వద్దు లే ఈ పథకాలు మన రాష్ట్రం మరో వెనిజులా అయిపోతుంది అని మాట మాత్రం అనరు..ఆం ..తీసుకున్న సొమ్ము ప్రభుత్వ సొమ్మే కదా .. వీడి జేబు లోంచి ఏమి ఇవ్వడం లేదు కదా అని ఇవన్నీ లబ్ధి పొందానని విశ్వాసం లేకుండా వేరే వాళ్ళ మాటలకి లోబడి ఇలా ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతారు.. పోని వీళ్ళకు అటువంటి మాటలు చెప్పిన వారు కూడా చాలా హామీలు ఇస్తున్నారు.. పోని వారేమైనా వాళ్ళ జేబులో నుంచి ఇస్తారా? వారు కూడా ప్రభుత్వ సొమ్ము నే కదా ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తే.. ఎన్నికల ముందు ఇచ్చారు, ఇంతవరకు ఏం చేశారు? అని ఎదురు ప్రశ్నలు, ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతారు. అలాగని "ఏమీ ఇవ్వకపోతే వీడు పిల్లికి పిండమైనా పెట్టడు" అంటారు.. మహిళలకు, రైతులకు, వృద్దులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నిరంతరం ఆర్థిక సహాయం చేస్తుంటే.. అన్నీ అనవసరంగా ఉచితంగా ఇచ్చేస్తున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఏదో వీరే సమాజాన్ని ఉద్దరించేటట్లు బిల్డప్ ఇస్తారు.. పోని ఏమి ఇవ్వకపోతే అటువంటి నాయకుడ్ని గెలిపిస్తారా అంటే నాకేంటి లాభం? అంటారు. పోని ఏ హామీలు ఇవ్వని నాయకులను ఇంతకుముందు గెలిపించారా అంటే అలాంటి వాళ్ళు ఎలా గెసుస్తారని ఎదురు ప్రశ్న వేస్తారు.. ! ఎవరెన్ని అన్నా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే శిరోధార్యం..! గెలిచే వాళ్ళు పాలిస్తారు..ఓడే వాళ్ళు ప్రతిపక్షం లో ఉంటారు.. అంతమాత్రాన పార్టీలను, నాయకులను తక్కువచేసి మాట్లాడడం కరెక్ట్ కాదేమో..!
పందేలు వేయటం వ్యసనం చెడ్డ లవాటు , చట్ట వ్యతిరేకం , అలా పందేలు కాసే వారిమీద జాలి అనవసరం అది వాళ్ళు కోరి చేసే పని ,తెలిసి చేసేపని , కాబట్టి వాళ్లమీద సానుభూతి అనవసరం , .ఇక వీళ్ళ ప్రకటనలు అంటారా? కార్యకర్తలను ధైర్యంగా వుంచటం నాయకుల భాధ్యత , అదే వాళ్ళు చేస్తున్నారు ,ఈ మాటలు విని పందెం రాయుడులు పందేలు వేస్తే అది వాళ్ళ తప్పే
Venezuela... that horrifies me..I thought the same ever since I leaned about Venezuela in 2014 .I don’t think we’d go that far, As our “petty” leaders know this much about the consequences of the being broke and clutched by IMF.
@B Chow privatization started by cbn apsrtc ni private chestanu anitini contract chestanu anedi aa mahanubavude pasupu kumkuma 10000 ani budget minus aye schemes start chesindi cbn rastraniki ayna rakudadu
Superb and balanced talk by undavalli garu ..very matured and honest person I wish meekosamaina Jagan CM kaavali ...pasupu kumkuma effect yekkuva unda koodani korukuntu..
US fake universities target Telugu students : Watch in #9PMWithRaviPrakash
Watch: ruclips.net/video/eZaNtrO_jb8/видео.html
Dhhgjy
Induri Seetharamireddy uh
@@induriseetharamireddy7830 to
9à
}
పేదవాడు మోసం చేయడు.... సూపర్
kaani dabbu teesukuntadu
@@ashokram343 dabbu theeskoni mosam cheyadu antunnadu..
@@MBO12345 avunh but dabbu teesuko vadhu avanni endhu dabbu teesukoni mosam cheyyadu endhi dabbu teesukovadame tappu teesukunnaka mosam chesthe entha cheyyakapothe entha
సూపర్ గా చెప్పేరు ఉండవల్లి garu
Pedhavadu nijayithi ki vote vesthadu i.e Fan
I am from rayalsema but like undavalli sir very much. Very intelligent and he gave excellent knowledge even before independence stories... 🙏👍
ఆడవాళ్లు అభిప్రాయం వేరు కుటుంబ సభ్యుల అభిప్రాయం వేర్వేరు గా ఉండవనే మాట బాగా చెప్పారు..
@@chinnalocal7863 kalalu kanu
@@chinnalocal7863 comedy bagundi
@@chinnalocal7863 భార్యభర్తలు ఇదరూ ఒకే పార్టీకి వోట్ వేస్తారు
@@purushothamreddy5288 nuvu kuda
@@mutyalareddynidrabingi6278 mee redla comedy inka bagundhi
6:29 very true sir exactly u read the pulse of poor people.
మట్టి ఇసుక అమ్ముకొని బ్రతికే పరిస్థితి రాజకీయనాయకుల నాయకులది అని చాలా స్పష్టంగా తెలియ జేసారు ఇందులో భాగంగా ప్రత్యేక హోదా గురించి కూడా మన నాయకులు తీసుకురా లేరు అని ని ప్రజలకు అర్థమయ్యేలా మీరు సందేశం ఇవ్వడం చాలా బాగుంది బిజెపి ఈసారి రావడం జరిగితే రాష్ట్రం కోసం ఎంత మేలు చేస్తుంది ది అన్న విషయం కూడా కొంత ఆలోచించాల్సి వచ్చిన పరిస్థితి, జాఫర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు ఉండవల్లి గారు మంచి సమాధానాలు కూడా ఇచ్చారు మంచి ప్రోగ్రామ్ చేసిన టీవీ9 వారికి ధన్యవాదాలు
Jafer mari over action chestadu...undavalli always correct politician...
Undavalli allways correct
vundavalli is one of the genuine politicians in today's politics
Jai CBN
Next CM also cbn
Ji undavali
తెదేపా గెలిస్తే మాత్రం జనం పసుపు కుంకుమకి అమ్ముడుపోయినట్టే!
Ammudu potharu....
నవ రత్నాలకీ అమ్ముడుపోవలా.?
@@raj23jun నవరత్నాలు హమీ మాత్రమే, పసుపు, కుంకుమ ఎన్నికల సమయంలో అమలు జరిగిన చర్య,మరీ ఇంత అమాయకమా మీరూ?
@@sureshreddy8438 chaduvkunna murkulu anna vallu... Marchalem.
@@RudraRasa chaduvu kunna murkulu evaru.? 31 cases lo A1 ni support chesthunna valla.?
ఒరేయ్ జాఫర్ నీ పిల్ల చేష్టలు ఉండవల్లి గారి దగ్గర కాదు తోక కోస్తాడు
Y S R CP 👌
Super bro
Thokalu pattatanike panikosthadu
ఉండవల్లి గారు పేద ప్రజలను బాగా అర్థం చేసుకున్నారు thanks sir
నేను మీ టీవీ 9 లోఫర్ ని
Hahahaha
You made me laugh a lot
🤣🤣🤣🤣
Are loferva follower va ???? 😀😀😀😀
😂😂😂😂
Nobody can predict results.. Let us wait till May 23..
మనుష్యులు కృతజ్ఞత తెలియచేయడానికి అర్ధరాత్రి దాక వేచి వుండే అంత మంచి వాళ్ళు కాదు। మంట ఉన్నప్పుడే అంత సహనం ప్రదర్శించగలుగుతారు ।
మరి మీ జగన్ ప్రజలకు అంత ఏం ఇచ్చి ఏం చేసి పడగొట్టాడని ఆయనకు వేస్తారో ఓట్లు.... నైట్ వరకు క్యూ లో నిలబడి.. కనీసం ప్రజల పక్షాన అసెంబ్లీ లో నిలబడి మాట్లాడింది లేదు
ఒక మంచి మాట, పేద వాడు మోసం చెయ్యడు.
Sir pasupu kumkkam anedhi vunna valla manasulo yemi vunte danike vestaru
l
పేదవారికి చీట్ చేయడం రాదు కాబట్టి వారు పేద వారిగానే వున్నారు. సూపర్ సార్
Undavalli sir meeru malli press meets pettandi sir... Your Thinking is Superb
డబ్బు చెల్లించి రాజకీయం చేయడం ఇష్టం లేని ఏకైక వ్యక్తి ఉండవళ్ళి
hatsup
Abboi, Mundu elections puja chesthe win ayyaadu mari
ఓపెన్ గా పది వేలు వేసినోడు గెలవాలని కోరుకుంటున్నోడు,
సిగ్గు ,సిగ్గు . ,
@@sankarrao1100 D MNr
పోసాని కృష్ణ మూరలి
All the best... Undavalli.... I want to see your smile.. After result...
.
..
Alage
ఉండవల్లి అరుణ్ గారు జగన్ నే గెలుస్తారు అని మనసు లో మాట
Excellent the greatest politician 🙏🙏🙏🙏
Screenshot theesi pettuko may 23 rd chudu vadi greatness ardham avvudhi neeku
He was not correct person to interview the Undavalli sir. We like Undavalli sir's speech.
Nice analysis about poor people mentality. If the poor people start thinking innovatively all these parties will be wiped out
If modi will become PM ,No autonomous to JK,No parliamentary methods told by undavilli
The best analysis ever givem by you sir nijangaaa chalaa bagaa cheppadu evariki edge ledu ee elections lo
Sareyna time lo sareyna veakthi tho interview cheasaru... tq sir... love you sir..
Ooray chethana naa
Athanu istam athanidi.. Next cm cbn garu edi fix..
@@kumaravanapu9773 ni moham... No way
@@kumaravanapu9773 assalu raadu yellow 🐕
Wait and see result.. Cbn garu cm
I always wonder what great contribution Shri Undavalli Arun Kumar garu did for Andhra Pradesh. God blessed him with good Voice and Oratory Skills,.. Never saw him do any credible work for Public on ground but he sounds as if he is a Super Man with all the Solutions in front of Mike.
I now know why Nobel Laureate Amartya Sen titled his book - "Argumentative Indian."
AP needs those who WORK and Not those who keep Arguing 24x7.
చిలక జోస్యం పంచ్ డైలాగ్స్ 2 లగడపాటి రాజగోపాల్🤣🤣🤣
Schemes chudakandi, Babu chese development main
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మని ఇస్తు సై కిల్ ఓటు వేయాలని మెసేజ్ వచ్చింది
Without caste there is no politics
Ur my favourite politician
ఉండవళ్లి గారు అంటే నాకు చాలా అభిమానం. కానీ వైయస్ఆర్సీపీ ఓటు బ్యాంకు మారదు
Undavalli gari speech chala clearga untundi good talking power
ఎవరు ఎవరు ఎవరీని ఇంటర్వ్యూ చేస్తున్నారు ప్రశ్నలు జవాబులు జాఫర్ చెబుతున్నారు ఉండవల్లి గారిని పిలవడం ?
Hats off Sir Undavalli Sir...How balanced talk and respectul opinion on this political war between two parties you have to express ....Super sir...
ఒర్ జాఫర్ నీ పచ్చ్చ భుద్ది పక్కన పెట్టి ఇలాంటి పెద్దయన interview చే దమ్ము ఉంటె
election ముందు చేయవలసింది
No
Surya Prakash Reddy T
Candidate booth daggara velthe win chances telisipoyedi okappudu voter face choosthe...great sir 4 sharing ua real experience..
Poor people never cheat
My heart feels good
ఇలాంటి సోది ప్రశ్నలు అదిగినవే అడగటం లాంటి జర్నలిస్ట్ టాప్ అంటుంటే నాకు నవ్వు వస్తుంది...ఇతనికంటే కూడా కొత్తవాలని పెడితే బాగుంటుంది..
Yes sir డబ్బులు తీసుకుని ఓటు లు బాగా వేశారు...
జగనే సీఎం అని ఉండవల్లి గారికి తెలిసిపోయింది
Undavalli directly supporting ysrcp. How he is ideal politician.
అయ్యా ఉండవల్లి గారు ఎప్పుడూ మీ ఇంట్లో కూడా అడవాళ్లు మగవాళ్లు ఒకే లా వెయ్యరు sir
Last words are very nice !
New development gurinchi bagha chepparusir
23.15 😂😂😂 em chepparu sir 🙌
Future scenario
@6:30-6:40 what an analysis.. U have a knack to understand the people pulse
I think you should telecast uncut interview, it's a clear cut interview
Good analyses
Until the bifurcation also this man said that state can't be divided......This is the welfare of state...
One more unbiased analysis from undavalli.... Genuine person
ఉండవల్లి గారి మనసులో మాట జగన్CM అవుతాడు
kani avvadu ga :D
Ravali Jagan, kavali jagan
@@karthikgolagani6844 haha thamudu no doubt e saari jagan cm
@@Sam-246 chinchaavu le malli cbne cm avutharu choodu
@@teja4656 em chesaru jagan. MLA and MPs ki vache government funds ni eddanna prajalskosam chesara??
అరుణ్ కుమార్ గారి మాటల్లో చంద్రబాబు నాయుడు పై అక్కసు స్పష్టం గా కనిపిస్తుంది
Undavalli gaaru at last you accepted that youare due hard fan of jagan. Like how you are neutral now please be neutral in any of the debates.
పది వేలు తీసుకున్న పేద రైతులు ..రెండు వేలు తీసుకున్న పేద ఓటరు . మొషం చెయ్యాడు..మన దేశ కర్మ.. రా బాబు.
ఏలక్షన్ ముందు ఉండవల్లి ని ఇంటర్వ్యూ చేయల్సిది
Bonagiri Praveen ala chesi vunte TDP ki pedda bokka padedi
@@sria520 🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂
Correct
What a spontaneity arun Kumar garu... jaffer sudden ga alaadigithe... meeru kuda spontaneous ga Gajini ani chepthunnaru
21:21 is awesome scene. Must watch. Thug life undavalli garu
తెలుగుదేశం విజయ డంఖా ఖాయం
దీనికి ప్రధాన కారణాలు
--------------------------------------------------
1.మహిళలు
2.ఆత్మ గౌరం
3.భవిష్యత్తు
4.పింఛన్ దారులు కృతజ్ఞత
5.బీసీ ల అండ
6.తటస్థులు పాజిటివ్ ఓటు
7.పట్టిసీమ సిరులు పండించిన రైతులు
8.వైజాగ్ & శ్రీకాకుళం హుద్-హుద్ /THITHLI తూఫాన్ బాధితులు
9.పోలవరం
10.అమరావతి
11.ఎలాక్ట్రానిక్స్ హబ్
12.ఆటో మొబైల్ క్లస్టర్
13.కాపు /బ్రాహ్మణ /వైశ్య కార్పొరేషన్ ద్వారా ఆ వర్గాల మనసు గెలవటం
14.చాలా వ్యవసాయ ప్రాజెక్టులు ముగింపు దశలో ఉండటం
15. పారిశ్రామిక అభివృద్ధి
.............ఇంకా చాలా
ఇంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్న పాలించే ప్రభుత్వాన్ని ఎపుడు చూడలేదు
అందుకే అంటాం
టీడీపీ స్కోర్ 165+ MLA లు 25 ఎంపీ లు ఉండవచ్చని
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు టివి9 ఇంటర్యూలొ చంద్రబాబుగారు బి జే పి మెూడితొ ఉన్న పొత్తు విరవించు కుంటె టి డి పి కి ఓటువేస్తాను అన్నారు వేసినార
Nice answers
Jagan garu kuda vote ku 2000 ichar sir
Yes bro.. U are right..
Y are u showing only Narasaraopet polling 😂😂😂
We are waiting for you speech sir......
Undavalli sir meeru politics lo continue ayiunte bagundedi sir.. meelanti educated leaders avasaram mana rastraniki
ఉండవెల్లి భెస్ట్ స్పీకర్
Clarity and correct pronounciation is missing in Anchor's voice. Unable to hear his voice and pronounciation. He seems to be in a hurry. At the same time, see how undavalli is answering.. very stable and cool.
Vundavalli supports always jagan only, but can't say outside
congress kadha
Wow ఉండవల్లి గారు మితెలివి అబ్బా
పసుపు కుంకుమ పథకం.. ముస్లిం మరియు క్రిస్టియన్ కి ఈ పసుపు కుంకుమ తో సంబంధం లేదు..ఐనా 10000/- తీసుకున్నారా....
Super bro
This scheme is for all
@@qasdheem8289 నేను ఆ రెండు పండుగలకు సెలవు తీసుకోను.. నీకు ఆ విషయం తెలియదు.. పిల్లల్ని స్కూల్ అంటావా.. ఆ రోజు కేవలం వాళ్ళకి మాత్రమే మిగతా వారంతా రావాలి అంటే పంపిస్తాం..
@@qasdheem8289 కానీ పసుపు కుంకుమ అనేది హిందువులు మాత్రమే వాడతారు..
@@vamshikrishna6356 ..ni goppa logic edisintlu vundi......
Mysore bajji only Mysore valla ke annatlu vundi...just fun...
They used only name k naa..
Is for all irrespective of religion and community..
I think hope u understand
Wow. Super. Aayanaki unna knowledge ki joharlu.
21:35 ultimate
it's true Sir correct ga chapparu ot anadi intlo abiprayam
Jagan next cm.confam.
Super speech
Sir jaffer santhosam koraku cheppandi sir telugudesham Bhari majority tho gelustundani,30 days happy ga untadu papam
@ap need special category status bro TDP beloe 35 seats only sure
@ap need special category status ఇదేం ఆనందం???☺️☺️
లోకం పోకడ:
మనకు ఇల్లు ఇస్తే తీసుకుంటాం.. ! మనకు కుట్టు మిషను ఇస్తే తీసుకుంటాం.. ! మనకు పెన్షన్ ఇస్తే తీసుకుంటాం.. నిరుద్యోగ భృతి ఇస్తే తీసుకుంటాం.. ప్రభుత్వం ఏదిచ్చినా సిగ్గు లేకుండా తీసుకుంటాం..! కానీ అప్పుడు గుర్తుకు రావు ఈ వెనిజులా సంక్షోభాలు.. అప్పుడు గుర్తుకు రావు ఈ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదని.. ! పోని మాకు వద్దు లే ఈ పథకాలు మన రాష్ట్రం మరో వెనిజులా అయిపోతుంది అని మాట మాత్రం అనరు..ఆం ..తీసుకున్న సొమ్ము ప్రభుత్వ సొమ్మే కదా .. వీడి జేబు లోంచి ఏమి ఇవ్వడం లేదు కదా అని ఇవన్నీ లబ్ధి పొందానని విశ్వాసం లేకుండా వేరే వాళ్ళ మాటలకి లోబడి ఇలా ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతారు.. పోని వీళ్ళకు అటువంటి మాటలు చెప్పిన వారు కూడా చాలా హామీలు ఇస్తున్నారు.. పోని వారేమైనా వాళ్ళ జేబులో నుంచి ఇస్తారా? వారు కూడా ప్రభుత్వ సొమ్ము నే కదా ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తే.. ఎన్నికల ముందు ఇచ్చారు, ఇంతవరకు ఏం చేశారు? అని ఎదురు ప్రశ్నలు, ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతారు.
అలాగని "ఏమీ ఇవ్వకపోతే వీడు పిల్లికి పిండమైనా పెట్టడు" అంటారు.. మహిళలకు, రైతులకు, వృద్దులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నిరంతరం ఆర్థిక సహాయం చేస్తుంటే.. అన్నీ అనవసరంగా ఉచితంగా ఇచ్చేస్తున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఏదో వీరే సమాజాన్ని ఉద్దరించేటట్లు బిల్డప్ ఇస్తారు.. పోని ఏమి ఇవ్వకపోతే అటువంటి నాయకుడ్ని గెలిపిస్తారా అంటే నాకేంటి లాభం? అంటారు. పోని ఏ హామీలు ఇవ్వని నాయకులను ఇంతకుముందు గెలిపించారా అంటే అలాంటి వాళ్ళు ఎలా గెసుస్తారని ఎదురు ప్రశ్న వేస్తారు.. ! ఎవరెన్ని అన్నా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే శిరోధార్యం..! గెలిచే వాళ్ళు పాలిస్తారు..ఓడే వాళ్ళు ప్రతిపక్షం లో ఉంటారు.. అంతమాత్రాన పార్టీలను, నాయకులను తక్కువచేసి మాట్లాడడం కరెక్ట్ కాదేమో..!
Super undavallli garu
ఉండవల్లి గారు మీరు పోటీ చేయవలసినది. We need more matured leaders like you for vision of AP.
Jaffer you are trying to make Arun Kumar Garu say that Jagan is going to be next CM
Awesome sir pedavalla kosam meeru cheppindi 100% correct
Sir, I agree with your point about poor people
Ty
21:02 😂 edho Strategy untene Chestadu EC meedha - CBN
86
@@surayyasirigineedi8071 what??
A man with loads of knowledge......
Expecting Smile on Undavalli face #23 May 2019
Since it’s weakness
undavalli alun kumal madya memu kulchunnam 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
చంద్రబాబు సార్ గ్రేట్ లీడర్
🤣🤣🤣🤣🤣 last punch Adrus mamayya
Undavalligarni poortiga cheppaniandra baabu.
Endhuku editing jaffargaru.
You r the best analyzer
13:50 superb sir😂😂
Are shastri.neevu edu medahavi.anukunna kakapote neevu braammans are bapana vada neevu cbn uchha
I love to watch undavalli sir interview
Great political Leader undavalli don't give ur time half knowledge half telugu reporter.. He don't know about your knowledge
Mee CBN ni adugu Zafer.... 40 years industry kada...
Paiga technically diggajam
best interview till now
Love u undavalli sir.... I am big fan of u sir......
పందేలు వేయటం వ్యసనం చెడ్డ లవాటు , చట్ట వ్యతిరేకం , అలా పందేలు కాసే వారిమీద జాలి అనవసరం అది వాళ్ళు కోరి చేసే పని ,తెలిసి చేసేపని , కాబట్టి వాళ్లమీద సానుభూతి అనవసరం , .ఇక వీళ్ళ ప్రకటనలు అంటారా? కార్యకర్తలను ధైర్యంగా వుంచటం నాయకుల భాధ్యత , అదే వాళ్ళు చేస్తున్నారు ,ఈ మాటలు విని పందెం రాయుడులు పందేలు వేస్తే అది వాళ్ళ తప్పే
E deshanni maro Venezuela gaa marustharu andharu rajakiya Nayakulu kalisi idhi nijam
@B Chow yes correct
Venezuela... that horrifies me..I thought the same ever since I leaned about Venezuela in 2014 .I don’t think we’d go that far, As our “petty” leaders know this much about the consequences of the being broke and clutched by IMF.
@B Chow privatization started by cbn apsrtc ni private chestanu anitini contract chestanu anedi aa mahanubavude pasupu kumkuma 10000 ani budget minus aye schemes start chesindi cbn rastraniki ayna rakudadu
Superb and balanced talk by undavalli garu ..very matured and honest person
I wish meekosamaina Jagan CM kaavali ...pasupu kumkuma effect yekkuva unda koodani korukuntu..
Nee moham le
Gaja donga CM aithe AP state India lo 29th position lo untundi annitlo least ga
It's a biased talk and not balanced talk
Jafar is a loffar 😎😎
Undavalli arun Kumar so intelligent 👌
"Okkaaa chance" ke ee saarii vijayam
Dongodiki chance vundadu bro.
@@ballmusic7060 public talk bro, ? I don't know
@@funderfanda5404 manchollaki okka chance
Tdp120+ win