Undavalli Arun Kumar Exclusive Interview || Point Blank || NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 752

  • @firozeshaik4868
    @firozeshaik4868 5 лет назад +3

    From 21:00 superb discussion till the end😯

  • @eswarponduru3822
    @eswarponduru3822 5 лет назад +29

    పోలవరం ప్రాజెక్టును కట్టాడం చాలా కష్టం అన్నారు ఇంతకాలం ,ఇప్పుడు 2 సంవత్సరం లో పూర్తి అవుతుంది అంటున్నారు సర్....ఏదీ నిజం..

  • @shadowshiva9702
    @shadowshiva9702 5 лет назад +23

    చాలా రోజులకి గురువు గారి ఇంటర్వ్యూ చేశారు. థాంక్స్ NTV.

  • @సురేష్నందన్K
    @సురేష్నందన్K 5 лет назад +2

    నంద్యాల ఎలక్షన్ ఓడిపోయినప్పుడు జగనొకమాటచ్చేప్పడు ఈప్పుడుమీరుకొట్టరు నేనుతిసుకున్నాను రేపుమాటైం వస్తుంది అప్పుడే నేనుఇంకబలంగా కొడతాను అన్నడు. సహజంగా కొడతానుఅంటే ఒకరకంగా కొడతారనుకొంటాము కానీ ఇలా సావగొడతారనుకోల 😭 ఒక్కమాటలో చెప్పాలంటే కుక్కనుకొట్టినట్టుకొడా తరుకోలేదయ్యా 😭😭😭😭😭😭

  • @nareshmuppala4399
    @nareshmuppala4399 4 года назад +1

    Excellent knowledge person undavally sir he is great analyser

  • @5123krishna
    @5123krishna 5 лет назад +2

    ఉండవల్లి గారు బిజెపి పనులు అన్ కాన్షిట్యూషనల్ అని చాలా బాధపడిపోతున్నారు. సిబిఐ ని అమిత్ షా నడుపుతున్నారు.. చాలా చాలా బాగుంది..మీ కళ్ళకు సోనియా గాంధీ సిబిఐ ని వాడుకోవచ్చు సంతకం లేని శంకర రావు గారి లేఖను సుమోటోగా స్వీకరించవచ్చు. ఇవేం మాట్లాడరు.. ప్రతిపక్షం లో వున్నా ప్రభుత్వం లో వున్నా జగన్ మోహన్ రెడ్డి ని తప్ప చంద్రబాబు నాయుడు ని విమర్శించని పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా బాగా నచ్చారు.. మీకు తెలీదా జనసేన టిడిపి విభాగం అని.. ఎందుకు సర్ ఈ ఊకదంపుడు స్పీచ్...చక్కగా ఇంట్లో కూర్చోకూడదు...

  • @kirankumarreddy7752
    @kirankumarreddy7752 5 лет назад +46

    nice analysis

  • @kgrajudora1966
    @kgrajudora1966 5 лет назад +3

    అరుణ్ గారి ఇంటర్వూస్ చూసినప్పుడల్లా చాల అర్ధం కానీ పొలిటికల్ ఇష్యూష్ అర్ధం చేసుకోవచ్చు అనిపిస్తుంది

  • @mynameokay2
    @mynameokay2 5 лет назад +26

    Nearly 7 times he interrupted while Undavalli saying about BJP. As said BJP is dangerous to our country.

    • @mynameokay2
      @mynameokay2 5 лет назад

      @Sanjay Chowdary Asfaqullah Khan and Ram prasd bismil were Indian fought against British. My All best friends were Hindus and I'm proud of it and we all enjoy each others company. Don't divide people with just religion. There are millions Indians working in US, Gulf and all over the world. If you are more emotional about religion then parties like BJP connects u with emotional issues rather than actual issues of economy and development. As undavalli says it beauty and democracy we have right to ask government.

  • @blackhorn83
    @blackhorn83 5 лет назад +3

    Every word out of experience! Great brain!!

  • @p.l.sunandhreddyreddy7316
    @p.l.sunandhreddyreddy7316 5 лет назад +9

    Sir #🎤 great, nice speaker

  • @jay777channel6
    @jay777channel6 2 года назад

    nice interview sir

  • @vishnukakarla3285
    @vishnukakarla3285 5 лет назад +94

    Need experience to interview with senior leaders

    • @indiamjs1830
      @indiamjs1830 5 лет назад +3

      Undavalli very frankly spoken... But i think anchor BJP fan... When undavalli opposed to Modi anchor diverting the issue

    • @Alr488
      @Alr488 5 лет назад +2

      Anchor is TDP..
      Sanuboothuparudu

    • @surendraap3006
      @surendraap3006 5 лет назад +2

      he is not a leader he is medhaviii

    • @peddapoojarlasankaraiah7667
      @peddapoojarlasankaraiah7667 5 лет назад +1

      Mundavalli is equal to oosarvelli

  • @Born90s
    @Born90s 5 лет назад +15

    That confidence "Pawan Kalyan party lo oka MP vaste prasninchochemo" 💪💪

  • @mohammedshafiullahh9543
    @mohammedshafiullahh9543 5 лет назад

    Good analysis

  • @santhoshredy9037
    @santhoshredy9037 2 года назад

    Undavalli garu is always telling truths

  • @sadashivareddysanapa2414
    @sadashivareddysanapa2414 5 лет назад +63

    ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. అసలు సంగతులు అందరికీ తెలుసు.

    • @subbu2476
      @subbu2476 5 лет назад

      Mari pracharam enduku brother

  • @padmapriyachinne
    @padmapriyachinne 5 лет назад +3

    Super Interview Arun Sir,

  • @SaiRam-jj5on
    @SaiRam-jj5on 5 лет назад

    5 ఏళ్ళూ రోజూ CBN మీద పడి ఏడుస్తూనే ఉన్నారు కదా వల్లి గారూ ఇప్పుడు జగన్ పరిపాలన చాలా బాగుందనుకుంటాను మీకు. మనస్సాక్షి కూడా ఉండడం లేదు ఈ రోజుల్లో చాలామందికి.

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 5 лет назад

    Good subject man

  • @shaikashu9058
    @shaikashu9058 5 лет назад +19

    The great man with exellence brain.....undavali sir...

  • @ramanavenkat4121
    @ramanavenkat4121 5 лет назад +5

    పావలా గాడిది గౌరవం కాదు...ఆ ఫ్యామిలీ ది అంతా నటనే...వారంతా రియల్ నటులు

  • @ravinaik9507
    @ravinaik9507 5 лет назад +5

    Undavalliii garu inspairing leader for youngers

  • @avulasandeep
    @avulasandeep 5 лет назад +1

    Time :25:00 ....good line from anchor /news reader :Rushi

  • @shyamkiran5618
    @shyamkiran5618 5 лет назад +7

    Great knowledege undavali sir has

  • @annemnagarjuna4237
    @annemnagarjuna4237 5 лет назад +29

    Undavalli sir excellent knowledge

    • @praveenprince2797
      @praveenprince2797 5 лет назад

      sir ayanaki chala knowledge vundi. adi maku telusu sir kani neutral ga vuntunnaru he is a great politician

  • @geethameenadevivaddadi5058
    @geethameenadevivaddadi5058 3 года назад

    Undavalli fans here❤️

  • @prasadmataka8618
    @prasadmataka8618 5 лет назад +3

    Undavalli garu your good politician and very good analysis of ap.

  • @MeLenkaSrinu
    @MeLenkaSrinu 5 лет назад +6

    20:40

  • @madhusudhanareddyb8101
    @madhusudhanareddyb8101 5 лет назад

    సర్ అందరూ అభిమానించాము. కానీ వచ్చి రాగానే తిరుమల మీద పడి రూమ్ రెంట్స్ ను , లడ్డులా రేట్లు పెంచిన ఘనత ఈ పార్టీకే దక్కుతుంది. 6 నెలలో ఎంత అన్యాయం అగమ్య గోచరం గా తయారు చేశారు. కష్ట పడే వారికి ఈప్రభుత్వవం లో విలువ లేదు. ఈ నాలుగన్నర సంవత్సరం భరిచక తప్పదు. ఎక్కడ చూసినా కుల రాజకీయాలు. బలహీన వర్గాలు అంటే క్యాస్ట్ చూసి నిర్ణయించడం కాదు. వృద్ధాప్య పెన్షన్లను ఎదో సాకు చూపి ఎత్తివేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. పనిచేయకలిగిన వారికి డబ్బులు. ముసలితనం వచ్చిన వాళ్లకు పెన్షన్స్ రద్దు. తుగ్లక్ పరి పాలన. నేను ఈ ప్రభుత్వానికి ఓటు వేసిన వాడిని. నేను నిజంగా చాలా బాధపడుతున్నాను.

  • @mohanpsyco001
    @mohanpsyco001 5 лет назад +7

    కేంద్రం లో బీజేపీ ఉండడం వల్ల... రాష్ట్రం లో జగన్ వున్నా.. హిందువులు ధైర్యం గా...వుండగలుగుతున్నారు..

  • @khajavali4062
    @khajavali4062 5 лет назад +2

    Very Nice Message. Jai Tdp Jai Cbn Jai NTR. 💙♥️💜💚💕💓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kiranchigurupati614
    @kiranchigurupati614 5 лет назад

    Excellent analysis of undavalli gaaru....

  • @Rkishor2301
    @Rkishor2301 5 лет назад

    కొత్త మద్యం పాలసీ కోసం ఏ ఒక్క రోజు కూడా మందు అమ్మడం ఆపలేదు కానీ ఇసుక పాలసీ కోసం 6,7 ఇసుక తవ్వకాలు చేయలేదు... మద్యం అమ్మకాలు ద్వారా వచ్చే ఆదాయం డైరెక్టుగా govt వెళుతుంది వీళ్ళు దోచేయడం కుదరదు కానీ ఇసుక లో కమిసన్ percentage బేరసారాలు కుదరలేదు అందుకు ఆపేశారు.....

  • @jakeernaik8328
    @jakeernaik8328 5 лет назад +157

    Fan of undavalli garu

  • @yugayugandhar8430
    @yugayugandhar8430 5 лет назад

    Super sir I supported

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 5 лет назад +3

    Love you sir..

  • @swethabujji7476
    @swethabujji7476 5 лет назад +46

    Jai cute cm... ma jagan anna ❤️❤️

  • @SaraGee123
    @SaraGee123 5 лет назад

    తెలంగాణా విభజన ఒక తెలుగువాడిగా ఒక దురదృష్ట సంఘటన గా భావిస్తా. ఇందులో తెలంగాణా రాజకీయ నాయకుల కు కలిసివచింది కాకపోతే ఇందులో ఆంధ్ర నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వర్గం స్వ లాభాలు, మభ్యపెట్టిన తనం ఎక్కువ వుంది. ఇక విభజన తప్పలేదు కదా ఆ అవకాశాన్నితన స్వంత ప్రయోజనం, వర్గ లాభం, విజన్ అనే భ్రమ, వుతరంధ్ర, రాయలసీమ ప్రజల, రాజకీయ నాయకుల నిర్లక్షం, అనాసక్తత లేదా తెలివితక్కువ తనం వల్ల అమరావతి ని రాజధాని గా ఎదో గొప్ప ప్రయోజనం ఒన గోరుతుందని భ్రమ పడి ఒప్పుకున్నారేమో అనిపిస్తుంది.
    ఒక తెలివైన వారు ఎవరైనా ఆ రోజు విశాఖపట్నం ని ఎన్నుకుని ఒక 10-15 ఏళ్ళ ప్రాతిపదికన మూడు ప్రాంతాలను decentralized basis గా ఒక పధకం ప్రకారం సెంటర్ తో సఖ్యతతో సాధించుకోవల్సింది, అపుడు నిజంగా రాష్ట్ర ప్రయోజనం, సంఘ ప్రయోజనం జరిగి వుండి వుండేది. దురదృష్మట వశాత్నతు మన రాజకీయ నాయకులకు 4-5 యేళ్ళకు మించి ముందు చూపు గాని అవసరం కానీ లేవు, ప్రజలకు ఇది గుర్తించే విజ్ఞత, ఓపిక లేవు, మన మీడియా తన స్వతంత్రత కోల్పోయి ఈ తోలుబొమ్మలాటలో తన వంతు బాధ్యత ని విస్మరించడం ద్వారా మిగతా వారి తీరులోనే స్వలాభపెక్షలో పడిపోవడం... ఇలా కర్ణుడి చావుకి శాపాలు అన్నట్టు జరిగింది గత వైనం. ఇక ఇప్పుడు కూడా ఒక జగన్ లేదా మిగతా వర్గం రాజధాని విశాఖ కీ తరలించడం జరిగితే అందులో మన అందరి ప్రయోజనం ముఖ్యంగా కారణం అని దద్దమ్మల్లా భావించకండి.
    ఇప్పుడైన గాని మించిపోయింది లేదు, ఈ డిజిటల్ hitech విప్లవంతో బాగాపెనవేసుకున్న ఆర్ధిక ప్రగతి కావాలంటే ఒక మెగా capital సిటీ అవసరం, వీలైనంత త్వరగా ఇది విశాఖని రాజధాని గా అంగీకరించడం ద్వారా, మరియు వీలైనంత తొందరలో ఒక సమగ్రమైన ప్రణాళిక ఒప్పందాల ద్వారా మూడు ప్రాంతాలకు వీలైనంత్ సమంగా అభివృద్ధి జరిగేటట్టు చేసుకోండి. ఆ సెంటర్ లో ముఖ్యమైన ఉత్తర రాష్ట్రాలు, మొసలి కన్మినీరు కార్చే మిగతా దక్షిణ రాష్ట్రాలు, మొన్ననే విడిపోయిన మన తెలుగు సోదరరాష్ట్రం ఇలా వారి రాజకీయ చదరంగంలో పావులుగా మిగిలి పోకండి, వారి గారడిలో ఒక సర్కస్ చెసి అడిస్తున్నారేమో చూసుకోండి. మన తెలుగు సంయుక్త రాష్ట్రాలు, అందులో ముఖ్యంగా ఆంధ్ర ఈ సరికి ఒక దశాబ్దం వెనుకబడ్డాయి.. ఇక మీరు మేల్కోకపోతే మరో దశాబ్దం వెనక్లేకి లేదా మరి తిరిగి పూర్వ వైభవం తేచుకోలేనంత వెనక్కి వెళ్లి పొతం.. తస్మాత్ జాగ్రత్త!
    మేల్కోండి, ఆలోచించండి, విశ్లేషించండి, ప్రశ్నించండి... మీకు వచ్చే అ తదుపరి vote వేసే అవకాశాన్ని తెలివిగా ఉపయోగించండి.. అమ్ముడు పోకండి!

  • @pkrao5998
    @pkrao5998 5 лет назад

    అయ్యా ఉండవల్లి గారు కరప్సన్ హై లెవిల్ లో కంట్రోల్ అయింది అంటున్నారు బాగానే ఉంది నా తరపు నుంచి 2 ప్రశ్నలు
    1. మరి మద్యం బొటల్ మీద mrp రేటుకన్నా 20 రూపాయలు నిన్న మొన్నటి వరకు ఎందుకు వసూల్ చేసారో చెప్పండి అది గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో
    2.రాజకీయనాయకులు పడవుల్లోకి రాగానే 5 సంవత్సరాలలో ఎక్కువ డబ్బును(ఆస్తులు) ఎలా సంపాదిస్తున్నారో కాస్త చెప్పండి సర్
    అలాంటి లాజిక్లు మేజిక్లు ఉంటే మా లాంటి పేదవారికి కూడా ఉపయోగపడతాయి

  • @kotalakshmibhramaramba8012
    @kotalakshmibhramaramba8012 5 лет назад +1

    Nice sir

  • @shaikakbar2272
    @shaikakbar2272 5 лет назад +1

    Super speech sir undavalli garu...

  • @ravitota6579
    @ravitota6579 5 лет назад +2

    మీ ఇంటర్వ్యూ లో questions అడిగే విధానం బాగాలేదు.....questions ఎక్కువ....జవాబులు తక్కువ.....ఆన్సర్ చెప్పేలోపే మరో question అడుగుతున్నారు...మీరు ఓపిక తో ఉండాలి.....ఇది ఒక్కటే ఈ ఎపిసోడ్ ఫాలో every week follow అవుతున్నాను

  • @brahmajisha2931
    @brahmajisha2931 5 лет назад +2

    Balanced Anchor with good former member of parliament .

  • @phanikumar6698
    @phanikumar6698 5 лет назад +1

    undavalli fans daw...🤩🤩

  • @somlanaik6536
    @somlanaik6536 5 лет назад

    Sure

  • @illurimeshak6593
    @illurimeshak6593 5 лет назад +2

    Super interview undavalli sir

  • @annavaramannavaram3979
    @annavaramannavaram3979 5 лет назад

    Sir.meru.grate.

  • @dasarisushma6375
    @dasarisushma6375 5 лет назад +4

    I m also fan of oundavalli sir

  • @DineshmanuboluDSJR
    @DineshmanuboluDSJR 4 года назад

    What about present government sir

  • @avulasandeep
    @avulasandeep 5 лет назад +1

    Yeevishayam iena sare....mind block ga cheptharu and Frank ga matladutharu undavalli Garu 👏👏👏👏

  • @sudhakarreddychinnapareddy8532
    @sudhakarreddychinnapareddy8532 5 лет назад +2

    Undavalli garu natural leader

  • @gogulavenkatesh7057
    @gogulavenkatesh7057 3 года назад

    🔥

  • @muthyamkante7142
    @muthyamkante7142 5 лет назад

    ఉండ్డవల్లి గారి ని చూస్తుంటే నవ్వు వస్తుంది, కరప్షన్ లేదు అనుకుందాం కొద్దిసేపు, మీరు ఒక్క విషయం చెప్పండి, వైసిపి ఓటర్స్ కి money ఇవ్వకుండా గెలిచింది అంకుంటున్నరా ???? మరి ఆ money లేకుండా ఎమ్మెల్యే ల ఎలా ఉంటారు???

  • @prudhviraj7638
    @prudhviraj7638 5 лет назад +146

    Jagan ni touch chesina vadu bagu padinattu Andhra history lo ledhu
    Enthooooo poye kalam vasthe thappa jagan joliki raru 😃

    • @pradeepduvva7428
      @pradeepduvva7428 5 лет назад +7

      వాడి రాజకీయ జీవితం?

    • @prudhviraj7638
      @prudhviraj7638 5 лет назад +13

      Midhun Pavuluru
      Pichoda
      Jagan ni thakkuva anchana veyaku ..... epudaytha jagan ni touch chesthe amanthammmm perigipothadu..... memu kuda jagan medha cheyi padali ane korukuntunammmm
      Me lanti baffoons chalu jagan inkoka 10 years power lo undataniki 😃
      Sonia gandhi
      Errama naidu
      Shankar rao
      Nunchi modhalu pedthe
      Nina kukkanchavu chachina kodela , politics vadhili paripoyna vallabhaneni varaku names unnay
      NTR ne dhinchesina 40 years anubhavam
      Oka central govt
      15 channels
      Konni kotla dabbu
      Oka cinema star
      Musugu medhavulu
      State govt
      Jagan ventruka pekalekapoyaru
      15 years varaku jagan ni power lo nunchi dhinche dhammu evadki ledhu .
      😁

    • @prudhviraj7638
      @prudhviraj7638 5 лет назад +3

      Pradeep Duvva
      Duvva ne guvva lo thantha
      Ardham ayela matladu ra eeri pappa

    • @Lucifer-jl9vh
      @Lucifer-jl9vh 5 лет назад +3

      Pradeep Duvva meeku teliyada sir YS family ni touch chesina vaalanta emayinaro

    • @minnamreddyvenkataprasanth5959
      @minnamreddyvenkataprasanth5959 5 лет назад +1

      @@prudhviraj7638 bayya miru Jagan ni pogidaro tittaro artham avvatledu

  • @gopikrishnakommanaboyina130
    @gopikrishnakommanaboyina130 4 года назад

    Undavalli your great sir

  • @MeLenkaSrinu
    @MeLenkaSrinu 5 лет назад +8

    10:20 PK

  • @bashashaka4928
    @bashashaka4928 5 лет назад +1

    Good

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 5 лет назад

    చాలా పద్దతిగా చాలా శ్రద్దగా మాట్లాడుతారండి బాబూ మీరు

  • @Sufiyan946
    @Sufiyan946 5 лет назад +1

    Undavali garu miru super sir

  • @ysrcpsocialmediasatishbeth9673
    @ysrcpsocialmediasatishbeth9673 5 лет назад

    Super speech sir

  • @SivaReddy-xy5hz
    @SivaReddy-xy5hz 5 лет назад +44

    Jagan touch cheste BJP taruvata Jaganu okadini vadilasi untae bagundu Ani feel avalsiuntundhi ex Congress

    • @jesuschristfact9883
      @jesuschristfact9883 5 лет назад

      Correct bro

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 5 лет назад +1

      Lol what a comedy

    • @bb3a2art
      @bb3a2art 5 лет назад

      Joke of the year 😂

    • @kalyansurya1215
      @kalyansurya1215 5 лет назад +1

      Reddy kada felling untadhi le

    • @lopsidedtyranny8854
      @lopsidedtyranny8854 5 лет назад +1

      aavesapadi BJP ni thitteyaku bro repu mee odini case nunchi baita padeste ide BJP ni veerudu dheerudu shurudu ani pogadalsi vasthadi mee banisa bathukulaki thappadu kada

  • @nanivsrsupersong7941
    @nanivsrsupersong7941 5 лет назад +2

    Super Sir.

  • @goodone331
    @goodone331 5 лет назад

    Decent politician....

  • @umamaheshyandamuri2424
    @umamaheshyandamuri2424 5 лет назад +4

    13:28

  • @sadanandammahankali6869
    @sadanandammahankali6869 5 лет назад

    చంద్రబాబు మీద అ అ కక్షసాధింపు తప్పితే చేసేది ఏమీ లేదు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇ ఇ చంద్రబాబు పేరు కానీ ఎన్టీఆర్ పేరు కానీ ప్రజలలో వినపడదు. దానికోసం కొత్తగా రూపకల్పన చేయాలంటే అన్ని రివర్స్ గా చేయాలి అంతే తేడా మిగతావన్నీ కూడా రాజకీయాలకు అతీతం కాదు చంద్రబాబు కానీ జగన్ కాని రాజకీయంగా చేసేది ది ప్రజలను బానిసలుగా చేసుకోవడం. కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్.

  • @ravindrareddy8187
    @ravindrareddy8187 5 лет назад +16

    Undavalli garu what about jagan promises and implementation

  • @indian7491
    @indian7491 5 лет назад +1

    ఉండవల్లి గారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ దేశాన్ని నాశనం చేసినపుడు మీరు మాట్లాడలేదు ఇప్పుడెందుకు ఈ పతివ్రతా కబుర్లు... వినేవాడు వెర్రి...... అయితే చెప్పేవాడు మహాకవి అయిపోతాడు.... సారీ సార్ ఇలా అన్నందుకు కానీ ఇదే నిజం.

    • @indian7491
      @indian7491 5 лет назад

      పేద వాడికి పది వేలు ఇస్తే తప్పు కానీ మీ నాయకులు కోట్లు దేంగేసిన తప్పు కాదు

  • @raniraviraniravi4568
    @raniraviraniravi4568 5 лет назад +1

    బాస్ మీలాంటి కాంగ్రెస్ నాయకులు వల్లనే కాదా మనకు ఈ కర్మ

  • @siddikali2064
    @siddikali2064 5 лет назад +18

    Love you undavali sir

    • @muralimohanlingam3030
      @muralimohanlingam3030 5 лет назад

      Mr. Sddik Ali, Is UNDAVALLI ARUN KUMAR Good At Heart ???? He Is Partial. To Whom ???

  • @gogulavenkatesh7057
    @gogulavenkatesh7057 3 года назад

    Ee video editor mathrame villan editor anna neku 🙏🙏🙏🙏🙏🙏

  • @rajukk2618
    @rajukk2618 5 лет назад +4

    Why he is not elevating jagan govt failures because he has neutral fans

  • @vijaykumargobburu2422
    @vijaykumargobburu2422 5 лет назад

    I respect vundavalli Garu alot.....

  • @kumarpatamsetty9107
    @kumarpatamsetty9107 5 лет назад

    super sir

  • @sanjaykumar-fl8zb
    @sanjaykumar-fl8zb 5 лет назад

    Excellent words abt Modi n Shah 23:08

  • @nageswarao9245
    @nageswarao9245 5 лет назад +11

    Meru super Sir

  • @rajendrababugarapati1075
    @rajendrababugarapati1075 5 лет назад

    ఉండవల్లి గారు మీరు నిజాయితీ గల వ్యక్తి అయితే అవినీతి పరులను మీరు సమర్ధించరు.

  • @madhukamal9725
    @madhukamal9725 5 лет назад +5

    Undavalli sir is always perfect... great man.. from few years i am following his videos.. i learned more in politics becoz of this lezend

  • @laxmipriya8825
    @laxmipriya8825 4 года назад

    This one and only undavalli arunkumar abhimani kurnool

  • @jagsjasin9548
    @jagsjasin9548 5 лет назад +1

    I'm yr biggest fan, sir undavalli

  • @davidrajdasari9827
    @davidrajdasari9827 5 лет назад +1

    చెంద్రబాబు బాబు చెప్పింది ఎవ్వడు, నమ్మడు ,కోడెలా సరిగ్గా లేదు,స్పీకర్ పోస్ట్ కి ద్రోహం చేసాడు,సీబీన్ మాట విని,అందుకే చివరికి సీబీన్ వదిలేశాడు ,అది భరించలేక, నేను బాబు మాట విని నాకు మచ్చ వచ్చిన 23 మంది mla లను సెస్పెండ్ చెయ్యలేదు,కానీ చివరికి బాబు కూడా సోపోర్టు చేయలేదు ,అందు కె చనిపోయేడు ఇది ప్రజలకి తెలుసు,మీడియా నిజం ఇప్పటి టి కై న తెలుకొని కుల గజ్జి వదలి నిజాలు చెప్పాలి ,మాకు ntv పై అభిమానము వుండే కానీ cbn మాటవిని ,ksr ని వదలి ఇది సీబీన్ ఛానల్ అని నీరు పించు కుంది ఇప్పుడు ఆయన నిజాలు చెప్పండి

  • @ramannachowdary3844
    @ramannachowdary3844 5 лет назад

    Undavalli kanna nenu baga analysis ivvagalanu.kabatti nannu interview cheyyandi.good explanation ivvagalanu

  • @manikantach1670
    @manikantach1670 5 лет назад

    Nice interview

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 5 лет назад

    మాటల మాంత్రికులు ఉండవల్లి గారు ...jr.ntr చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా నిక్కచ్చిక అర్థం అయ్యేలా మాట్లాడతారు.

  • @prudhvi2222
    @prudhvi2222 3 года назад +1

    Bring Babu back

  • @kondareddyvelagala8802
    @kondareddyvelagala8802 5 лет назад +6

    Anchor...undavalli...both of East Godavari district

    • @pavanit1217
      @pavanit1217 5 лет назад

      So?? Everyone belongs to some region.. everyone want to raise an issue from everyt6

  • @rakeshveerla9928
    @rakeshveerla9928 5 лет назад +9

    Vundavalii I love you

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 5 лет назад

    ఇప్పుడు ప్రతి పక్షం ఎలా ఉన్నది అంటే
    దోమ కుట్టిన జగన్ పరిపాలన అంటారు,ఒకప్రక్క కృష్ణా, గోదావరి నదులకు మూడు నెలలు నుండి వరద
    తీసిన ఇసుక కూడా మరలా గోదావరిలోకి కొట్టుకు పోయినది ,నేను స్వయంగా గోదావరీ తీరంలో చూసాను, నాది రాజమండ్రీ,ఇసక కొరతకి జగన్ కి ఎలా సంబంధము?

  • @lakshya1475
    @lakshya1475 5 лет назад

    సార్ ఆంధ్ర వారు తెలివిగల వాళ్ళు అనుకున్నము ఇప్పటిదాకా

  • @nsbcho
    @nsbcho 5 лет назад +1

    Mr. Undavalli puts his efforts to defeat CBN.

  • @ynreddy96
    @ynreddy96 5 лет назад +1

    When you are MP from Congress,you didn't speak up against CBI,you are a hypocrite.

  • @rajasekhar2954
    @rajasekhar2954 5 лет назад

    Anchor గారు మొదట మీరు రాజకీయనాయకులకు గౌరవం ఇవ్వటం నేర్చుకోండి

  • @nagarjunan.v1863
    @nagarjunan.v1863 5 лет назад +1

    పవన్ కళ్యాణ్ గురించి ఉండవల్లి గారిని అడిగితే ఏమి చెప్తాడు సర్
    ఆయన అన్నను అడగండి

  • @srikanthsanjeev
    @srikanthsanjeev 5 лет назад

    Last one minute super

  • @MeLenkaSrinu
    @MeLenkaSrinu 5 лет назад +3

    12:12

  • @chirthapalliramireddy702
    @chirthapalliramireddy702 3 года назад

    నీవు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు ఎపుడైనా నిజాలు మాట్లాడండి

  • @jayaramireddy5858
    @jayaramireddy5858 5 лет назад

    Mr. Rishi ... this is full substandard interview, make it better.

  • @manukondavamsi484
    @manukondavamsi484 5 лет назад

    Undavalli was most brilliant politics

  • @loyaprasad5289
    @loyaprasad5289 5 лет назад

    Analysis bagundhi but solutions anto Kuda chepandi undavali Garu on behalf of people view

  • @srisuri16
    @srisuri16 5 лет назад

    ఈ anchors అందరూ ఎదో తోపు లాగా, అన్ని తెలిసినట్లు buildup ఇస్తూ , అవతలి వాళ్ళను చవగొట్టేస్తున్నారు