Tiruppavai Pasuram - 28 || Sri Tiruppavai Kokila Manjula Sree || Episode 28 || SumanTV Women

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 31

  • @shanthankumar5371
    @shanthankumar5371 2 года назад +3

    ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏

  • @prasannalakshmi6814
    @prasannalakshmi6814 3 года назад +2

    Amma, meeru cheppe vidhanam Chala Chala baagundi. Aa baghavantuni aaseessulu meeku, Suman tv vallaki, vundalani korukuntunnamu. 27 th paasuram late ga upload chesaru. Chala miss ayinnattu vundi. Please post remaining two paasuraas, in time. Requesting this to suman tv.JAI SREE KRISHNA🙏🏻🙏🏻🙏🏻

  • @ayyappaswamypothireddy8962
    @ayyappaswamypothireddy8962 2 года назад

    ఓం శ్రీ నమో భాగవతే వాసుదేవయన నమః

  • @ramakrishnavedala6102
    @ramakrishnavedala6102 2 дня назад

    Aandal Thiruvadiigalai Sharanam. 🙏 Jai Shri Krishna.🙏

  • @ismchannel2298
    @ismchannel2298 3 года назад +6

    మీరు అడిగినవన్నియును ఇస్తానుగానీ,అసలు మీరందరూ ఎలాంటివారు? ఏయే అర్హతలను కలిగి ఉన్నారు? అని అడిగిన స్వామి ప్రశ్నలకు గోపికలు ఇచ్చిన సమాధానములు ఈనాటి 28వ పాశురము లోని ప్రధానాంశములు.ఎటువంటి దైవ సంబంధము లేనిచోట సంచరించు వారము,కొంచెం కూడా జ్ఞానము లేనివారము,నీవు జన్మించిన కులములోనే మేము కూడా పుట్టటమే మాకున్న అర్హత. అంతేకాదు, మనమధ్య ఉన్న సంబంధము ఎన్నటికీ విడదీయరానిది అని గోవిందునితో గోపికలు పలికిన మాటలను ఆండాళ్ళుతల్లి చక్కగా తెలియచేసినది.వేదాంత వీధులలో విహరించే నీవు,ఈనాడు కాంతార వీధులలో తిరుగాడుటకు వచ్చావా తండ్రీ అని గోపికలు ఎంతో భక్తితో పలికిన విధానమును ఆండాళ్ళుతల్లి చెప్పిన తీరు చక్కగా ఉంది.గోవింద పట్టాభిషేకం అనంతరం,ఎంతో చిన్న శబ్దం గా తోచిన నారాయణా అన్న పిలుపుతో పిలిచామని మాపై కోపం వహించక,పరను మాకివ్వుము కృష్ణా అని గోపికలు వేడుకున్న అద్భుతమైన పాశురము గా ఈనాటి 28వ పాశురం అభివర్ణించబడటం ఎంతో వైశిష్ట్యము.బృందావనమును ఈనాటి దివ్యక్షేత్రముగా తలచుకొనుటకు కారణము,గోవులు సంచరించడం,గోవిందుని తాకుతూ తిరుగాడాలనే కోరికతో ఉన్న గోపబాలురు ఉండటం.రేపల్లె వాసుల అదృష్టాన్ని అభివర్ణించిన వైనము విశేషముగా ఉన్నది.

  • @KSushma-w1f
    @KSushma-w1f Год назад

    Amma meru chepe vidanam very nice 😮🎉

  • @sailajakarri4177
    @sailajakarri4177 3 года назад +1

    Jai Srikrishna 🙏🙏🙏🙏🙏

  • @kondamindu6064
    @kondamindu6064 18 часов назад

    Aandal tiruvadigale saranam 🙏

  • @ayyappaswamypothireddy8962
    @ayyappaswamypothireddy8962 2 года назад +2

    ఆండాళ్ తిరువడిగలే శరణం

  • @nagarjunav648
    @nagarjunav648 Год назад

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU AMMA.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @kotamrajuvidyullatha7703
    @kotamrajuvidyullatha7703 Год назад

    Jai shree krishna 🙏

  • @hariprasadyadavgorige3347
    @hariprasadyadavgorige3347 10 дней назад

    Jai sri krishna

  • @snehalathareddy3487
    @snehalathareddy3487 2 года назад

    Aandal thiruvadagaley seranam jai sri krishna

  • @arunakakarlapudi1761
    @arunakakarlapudi1761 3 года назад

    Govinda. గోవిందా గోవిందా గోవిందా గోవింద

  • @ayyappaswamypothireddy8962
    @ayyappaswamypothireddy8962 2 года назад

    జైశ్రీకృష్ణ

  • @ayyappaswamypothireddy8962
    @ayyappaswamypothireddy8962 2 года назад

    ఓం శ్రీ గోవిందా

  • @kondamindu6064
    @kondamindu6064 Год назад

    Jai srimannarayana

  • @kondamindu6064
    @kondamindu6064 Год назад

    Amdal tiruvadigale Saranam

  • @bestamamatha4622
    @bestamamatha4622 2 года назад

    Om namo narayan🙏🙏🙏

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 3 года назад +2

    28.పాశురము
    క ఱవైమళ్ పిన్ శెన్రు కాేన్మ్ ేవర్ న్దదణ్ణవమ్,
    అఱివొన్రు మిల్లాద వాయ్ కుేల్వత్తి ఉన్దనెచా
    పిోఱవి పె ఱున్దనైయ పుణ్ణియమ్ న్నముడైయోమ్
    కు ఱైవొన్రు మిల్లాద గోవిన్నద !ఉన్దనోాడు
    ఉఱవేల్ న్మకిే ఙ్గగళికే వొళియ్యదు
    అఱియ్యద పిళ్చళమోమ్, అనివన్నల్ ఉన్దనెచా
    ్ఱుపేర చతిన్వుమ్ శీఱి యు ళాదే
    ఇఱైవా నీ త్తరాయ్ పఱైయేలో రెమావవాయ్

  • @sairajsairaj5593
    @sairajsairaj5593 3 года назад

    Aandal triruvadigalay sharanam 🙏

  • @nagamaniavadhanam3511
    @nagamaniavadhanam3511 3 года назад

    Aandal thiruvadigalai saranam

  • @satyavardhan99
    @satyavardhan99 Год назад

    🙏

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @ravipadma3681
    @ravipadma3681 3 года назад

    🙏🙏👏

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 3 года назад

    🙏🙏🙇

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 3 года назад

    28. పాశురము
    క ఱవైగళ్ పిన్ శెన్రు కాేన్మ్ శేర్ న్దదణ్ణామ్,
    అఱివొన్రు మిల్లాద వాయ్ కుేల్త్తి ఉన్దనెచా
    పిోఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ న్నముడైయోమ్
    కు ఱైవొన్రు మిల్లాద గోవిన్నద !ఉన్దనోాడు
    ఉఱవేల్ న్మకిే ఙ్గగళికే వొళియ్యదు
    అఱియ్యద పిళ్చళగళోమ్, అనిాన్నల్ ఉన్దనెచా
    చ్చఱుపేర్ళైతిన్వుమ్ శీఱి యరుళాదే
    ఇఱైవా నీ త్తరాయ్ పఱైయేలో రెమాావాయ్.

  • @neelkm6229
    @neelkm6229 3 года назад

    🙏🙏🙏🙏💐

  • @keerthisrivastva2829
    @keerthisrivastva2829 3 года назад

    Please upload pasuram on time . Not sure why got delayed uploading pasuram 27 and 28 . I had to look for the alternative to listen to Pasurams .

  • @devarajupochellaiah3726
    @devarajupochellaiah3726 2 дня назад

    అండాళ్ తిరువడిగలే శరణం

  • @bullethari2741
    @bullethari2741 2 года назад

    🙏🙏🙏