సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
Jejeses ❤love your 👍👏singar Baby Saron best👍💯 singar of🇮🇳🙏 all christan ministeres in 🇮🇳india good job sir paster garu meku vandanalu /Rupanthar ludharan charch kopalli👍 big fan of you sir
దేవా నిన్ను ఏతామంది ఎవరు వున్న నాకు బాధ పోతలేదు తండ్రి యేసయ్యా నాకు జాబ్ కావాలి దేవా నినూ జాబ్ వస్తె పెళ్లి చేసుకుంటా అన్నది దేవా తానే అప్లై చేసినది అడుగుతే నీ చిత్తoమ్ అంటునది నాకు జాబ్ కావాలి నువ్వు కావాలి ఆ అమ్మాయి కావాలి ప్రభు యేసయ్య నన్ను కాపాడు న నా బాధ ఎవరికీ చేపల్న కూడా తెలియదు ఏడ్చుడే ఎవరికీ చేపన్ నీకే చెపుతున్న 😢😢🙏🙏🙇🙇🛐🛐🙏🙏
దేవుడు నీకిచ్చిన స్వరము దేవుని మాటలకి, ఆయన నామాన్ని మహిమ పరుస్తావని ఇంక నువ్వు దేవుని సన్నిధి లో బహు బలంగా వాడబలని మనసారా ఆ దేవుణ్ణి ని కొరకు ప్రార్థిస్తున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 తల్లి ప్రైస్ ది లార్డ్ మీ తల్లిదండ్రులకు పాదాభివందనం నీకు ఆరోగ్యం సంతోషం ఆనందంగా ఉండాలని దేవుని కోడి ప్రార్థిస్తున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
super.singing.raa..bujji...i wish you all the best...maa.all glory to God jesus christ...inka . ఇలాంటి.. పాటలు.. నువ్వు.. పాడి.. దేవుని..మహిమ.పరుచాలని.. ..aashisthunnanu..preise the lord amen.amen.
EXCELLENT SONG AND VOICE. HOSANNA MINISTRES VARI SONGS MUKYANGA MINISTRIES VYAVASTHAPAKULU PASTER YESANNA GARU PADINA EVERY SONG YENTHO ATMEEYANGA UNTAEE. LOKAPARANGA KONNI SANDARBHALALO BADHALU VACHHI NAPPUDU YESANNA PASTER GARI SONGS VINTUNTANU. AA SONGS VINNAPPUDU GOD YENTHO DHAIRYANNI ECHHINATLU UNTUNDI.
Nice singing Joy Sharon 🙌👌👌👌👏👏👏👏 wonderfull voice thalli superrr 👌 all glory to GOD 🙌 GOD bless you Joy 🙌 intha chinna age lo chala chala baga paaduthunnav Joy...all the best 🙌
Melodious , nice and so sweet voice bidda , All Glory to God in the highest, not only singing read and meditate God's word , God lift you above all in coming days , this is my prayers and prediction don't neglect word of God and prayers 🌹🌹🌹🌹🌹🌹👍👍👍
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే - నా జయగీతము
నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
God blessyou thalli
Nice
God bless you sister
Super sister God bless you and use you mightyly amen
Glory to God for ever and ever . Amen
Jejeses ❤love your 👍👏singar Baby Saron best👍💯 singar of🇮🇳🙏 all christan ministeres in 🇮🇳india good job sir paster garu meku vandanalu /Rupanthar ludharan charch kopalli👍 big fan of you sir
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Vandanalu Amma Devuniki Sthuthulu Sthothram Kalugunu Gaka Frome Nizamabad District Village 🎻🇨🇮🏝🏝🏝🏝🏝🏝🏝🎉
దేవా నిన్ను ఏతామంది ఎవరు వున్న నాకు బాధ పోతలేదు తండ్రి యేసయ్యా నాకు జాబ్ కావాలి దేవా నినూ జాబ్ వస్తె పెళ్లి చేసుకుంటా అన్నది దేవా తానే అప్లై చేసినది అడుగుతే నీ చిత్తoమ్ అంటునది నాకు జాబ్ కావాలి నువ్వు కావాలి ఆ అమ్మాయి కావాలి ప్రభు యేసయ్య నన్ను కాపాడు న నా బాధ ఎవరికీ చేపల్న కూడా తెలియదు ఏడ్చుడే ఎవరికీ చేపన్ నీకే చెపుతున్న 😢😢🙏🙏🙇🙇🛐🛐🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్
మీ పాటల తో కొంచెం నెమ్మది కల్గుతుంది
దేవుడు నిన్ను దీవించును గాక
ఆమెన్
Devudu ninnu deevinchi ashirvadinchunu gaka amen
దేవుడు ఇచ్చిన స్వరం ఇది గొప్ప వరం పలకాలి ప్రతి గ ర ళ o
Devuni lo balamgaa meeru vadabadudhuru gaaka. 🙏🏿🙏🏿🙏🏿
స్కార్పు వేసుకుని పాడితె దేవుని కీ ఎంతో మహిమ కలుగుతుంది తల్లి
Wondar full 👍👏voice nice singin God bless to all your teem Andhrapradesh bhimavaram kopalli
దేవుడు నీకిచ్చిన స్వరము దేవుని మాటలకి, ఆయన నామాన్ని మహిమ పరుస్తావని ఇంక నువ్వు దేవుని సన్నిధి లో బహు బలంగా వాడబలని మనసారా ఆ దేవుణ్ణి ని కొరకు ప్రార్థిస్తున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord ma. దేవుడు దీవించును గాక మరిన్ని మంచి పాటలు పాడుటకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చును గాక
Amen
@@ajaythalari7533 hh
ఆమేన్ యేసు ప్రభువు నామమునకు మహిమ గలుగు గాక
👌🙏🙏🙏🙏🙏
Yessaya ke mahima kalugunu gaka amen
My Beloved Daughter,God Bless You Abundantly, Sweet Voice God gave to You... always worship Until God Comming
🙏🙏🙏🙏 తల్లి ప్రైస్ ది లార్డ్ మీ తల్లిదండ్రులకు పాదాభివందనం నీకు ఆరోగ్యం సంతోషం ఆనందంగా ఉండాలని దేవుని కోడి ప్రార్థిస్తున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
super.singing.raa..bujji...i wish you all the best...maa.all glory to God jesus christ...inka . ఇలాంటి.. పాటలు.. నువ్వు.. పాడి.. దేవుని..మహిమ.పరుచాలని..
..aashisthunnanu..preise the lord amen.amen.
ఎల్లప్పుడూ ప్రభువు పరిచర్యలో పరిపూర్ణంగా వాడబడాలని ప్రభువు పేరిట కోరుతున్నాను...
చాలా మధురం నీ స్వరం దేవుని నామమునకు సమస్త ఘనత మహిమా కలుగును గాక దేవుడు నిన్ను దీవించి aashirwadhinchunu గాక 🙏
God bless you joy దే వునికి మహిమ కలుగును గాక ఆమెన్
నీ పాట చాలా బాగుంది దేవుడు నిన్ను దివించును గాకా
Devudu yellapudu neeku thoduga anandu amma chiti talli God bless you
Nannu nenu chukunttu undi god blessed my chaild
యేసయ్య నీకే మహిమ ఘనత కలుగును గాక
దేవుడు నిన్ను దీవించును గాక తల్లీ ఆమెన్. నువ్వు పాడుతుంటే నేను ఆత్మలో పరవశించిపోతున్నాను రా
Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you thalli 🇰🇼 kuwait nunchi 🇰🇼💖❤♥🙏💙🇰🇼💖❤♥🙏
God bless you papa God gift neevu 🕎✝️
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👌 సూపర్ సాంగ్ చాలా బాగా పడింది
God bless you and God will use you more
Praise the lord amma God bless you Thalli
God blus you AMmm 🎉🎉🙏🙏🤲🤲🙌🙌💯🙇♀️🙇♀️
Praise the Lord 🙏nanna🙏🙏 వండర్ఫుల్ వాయిస్ నాన్న గాడ్ బ్లెస్స్ యు🙏🙏
Praise the Lord sister very good voice very good singing God bless you mana Prabuvuke mahima kalugunu gaka amen
,🙏🙏🙏🙏👏👏👏👏 prise the lord sister yesayya ke mahima kalugunugaka amen,,,,,
God bless you🙏💕🙏💕🙏💕🙏💕 more than songs🎵🎧🎵🎧🎵 singers
ప్రైస్ ది లార్డ్ తల్లి నిజంగానే సుమధురంగా నీ యొక్క స్వరాన్ని దేవుడు ఇచ్చాడు ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻
జీసస్ పాటలు
God bless you more and more Joy Sharon
Nee voice super Joy👌
Song vintunantasepu nannu nenu maymarchipoyanu the best voice of jesus
Wonderful Wonderful Wonderful voice bidda God bless you, all glory to God..nice singing 🙏
Thalli neku vandanalu devud neku varme ne swarm nennu kanna ne perants lakky.goad bless you.
God bless you talli chala paduthunnav devunike mahima kalugunu gaka
God bless you maa thalli Amen 🙏🙏🙏
Good.song.amma.godblessyou.🙏🙏🙏🙏🙏🙏
Good song of praise with magical voice. God is always standing by your side. God bless you abundantly my daughter. THANK YOU JESUS.
Anta bagundi devudu ninu devinchunu gaka kani chuni veskoni padu thalli... God bless yoy
God bless you maa every Sunday waiting for your New song
God bless you ma super ga padav thalli👌👌👌👏👏👏
Praise the lord nice sining God bless you thalli 🙏🙌👏🙏👏🙌
Super cheli lamaa 🥰🥰🥰🥰🥰 chala bagaa padunau god bless u maa 🥰🥰🥰❤❤❤❤❤❤
God bless you thank you thalli super 🌹🌹🌹🌹🌹🧤🧤🧤
Every moment I hear your voice and dwell in it. Hail our melody queen JOY SHARON
God bless you. We are praying for your family and gospel ministry. (Christian brothers pastors group all Kerala.)
Very nice maa.... God bless you... Say thanks to our Lord maa... Because god gave you beautiful voice....
Praise God✝️👌👏
God bless you raaaa bujji thalli ... wonderful aaa 🎉🎉🎉🎉
Suppar song supar mixing
Good supar swaram sistar nuvu enka manch patali padali koruthunna
హల్లెలూయా 🙏
Superb singing...GOD BLESS YOU 🙌
The most wonderful singing. Joy Sharon God be with you always. All the best chinni papa
EXCELLENT SONG AND VOICE. HOSANNA MINISTRES VARI SONGS MUKYANGA MINISTRIES VYAVASTHAPAKULU PASTER
YESANNA GARU PADINA EVERY SONG YENTHO ATMEEYANGA UNTAEE. LOKAPARANGA KONNI SANDARBHALALO BADHALU VACHHI NAPPUDU YESANNA
PASTER GARI SONGS VINTUNTANU.
AA SONGS VINNAPPUDU GOD YENTHO DHAIRYANNI ECHHINATLU UNTUNDI.
Nice singing Joy Sharon 🙌👌👌👌👏👏👏👏 wonderfull voice thalli superrr 👌 all glory to GOD 🙌 GOD bless you Joy 🙌 intha chinna age lo chala chala baga paaduthunnav Joy...all the best 🙌
Nice singing God bless you joy
Very nice raaa thalli may God bless you raaa.God ninu balam ga vadukovali All glory to God
Praise The Lord .Superb Superb Voice.And.Beautiful Song .Its Amezing 👌👌👌🙏👏🙌🙏👌🙏👏🙌
చాలా బాగా పాదావు సహోదరీ
God bless u joy. Chala baga padavu thalli
దేవుడు ఇచ్చిన స్వ రం
Praise the Lord mummy... Entha chakkaga padutunnavo... Devuni namanike mahima kalugunugaka... Amen
Wonderfull voice maa. God bless you
Nice singing sister, very nice voice god bless you talli 🙌🙌🙌🙌
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
Our HEVENLY FATHER bless you naana
You are a wonderful gift from God
Awesome ma may God bless you abundantly
Excellent,👌 Excellent voice congratulations 💐 May God Bless You Abundantly 🙌
Praise the lord 🙏 God bless you maa
God bless you Joy sharon
God bless you Thalli🙏🙏
Praise the lord Amen
Nice voice 💞 good🎵 song
Really awesome😊
God bless you more
Nice song Joy Sharon super singing God bless you and aankul price the 🙏🙏🙏
Praise the Lord. I am just addicted to your voice. God bless you more and more and more
so sweet your voice ma god bless you 🙏🙏🙏🙏
Melodious , nice and so sweet voice bidda , All Glory to God in the highest, not only singing read and meditate God's word , God lift you above all in coming days , this is my prayers and prediction don't neglect word of God and prayers 🌹🌹🌹🌹🌹🌹👍👍👍
🙏🙏
God blessing allows you talli🎉🎉🎉🎉🎉🎉🎉
దేవునికి మహిమ కలుగును గాక అమ్ న్
Sister Joy Sharon excellent singing,may God bless you & use you mightily in his ministry.
Devudu ki Mahima Kalpana
Haleluya
Wonderful voice God bless you thalli
సూపర్ singing చెల్లి
God.bless you..joysharon
God Bless You Joy Sharon
Amen amen 🙏🏻🙏🏻✝️✝️🙏🏻✝️🙏🏻✝️
god bless you talli chala bagapatuthunavu
Praise praise praise praise the Lord. Our God is all might God... 👏👏👏🙏🙏👌👌
ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్🙏🎚👏
God bless you ✅🎄💐🌈☄️