UIRC || Telugu Debate || Was Jesus (PBUH) Crucified ? In the light of Qur'an and Bible.

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 28

  • @sks5620
    @sks5620 Год назад +7

    plz upload all videos

  • @007sktelugu7
    @007sktelugu7 Год назад +5

    అస్సలామ్ మలేకుం బ్రదర్ ఆల్ ప్రోగ్రాం వీడియోస్ పెట్టండి

  • @ravoof4694
    @ravoof4694 Год назад +2

    Great and apprecialable efforts and analysis by Brother Shafi. Thank You Brother.
    May Allah SWT reward Br Shafi, here and hereafter life for his valuable efforts.
    We shall do Prayers to realize the reality by most of the people.

  • @KarneluRapaka
    @KarneluRapaka 5 месяцев назад

    Shapi good speech

  • @AkkuAkku-xz4en
    @AkkuAkku-xz4en 9 месяцев назад

    Sir I'm big fan

  • @churchofchristnizampatnam6820
    @churchofchristnizampatnam6820 Год назад

    క్రీస్తు సంఘము మత్తయి 16:18

  • @khaleeluddin2104
    @khaleeluddin2104 Год назад +1

    Asalu naku.waka doubt ye pravachanu pastergaru chuchi chebutunnaru sodari
    Shafigaru chudakunta chebutunnaru. Paster meera leka shafigaru model59

  • @chandinidudekula7281
    @chandinidudekula7281 Год назад +6

    Bro shafi gariki bible pai manchu pattu undhi

    • @coptoxic
      @coptoxic 4 месяца назад

      దూదేకుల వాళ్ళు కూడా ఇలాంటి డీవేట్ చూస్తారా? నేనొక్కడినే అనుకున్న మీరు కూడా నాతో అన్నారు.

  • @venkataraokaki
    @venkataraokaki 10 месяцев назад

    షఫీ గారు లేఖాలను పరిశోధించి చదవాలి.
    యేసుక్రీస్తు వారు పరలోకమునకు వెళ్లిన తరువాత కలిగిన మహిమను తెలుసుకో!..
    సర్వాధికారము కలిగి యున్నాడు.

  • @shaikfarid8446
    @shaikfarid8446 Год назад +2

    Maa village lo naaku chaala అవసరం

  • @shaikshabeer7844
    @shaikshabeer7844 Год назад +2

    A tho purana he na

  • @shaikfarid8446
    @shaikfarid8446 Год назад +1

    Please please please bhai...faster Josef advert tho జరిగింది upload cheyyandi bhai

  • @KarneluRapaka
    @KarneluRapaka 5 месяцев назад

    Shapi correct

  • @khaleeluddin2104
    @khaleeluddin2104 Год назад

    Ellai ellai.lamasabakhtani anaga na deva na deva nannu yenduku vidichi pedutai wa kahelpless devudu voka balawantha devuni ki rachanaadgadu model59

  • @venkataraokaki
    @venkataraokaki 10 месяцев назад

    షఫీ!..మీ దేవుడు వేరు బైబిల్ దేవుడు మీ దేవుడు కాదు. బైబిల్తో మీ ఖురాన్ని ముడి పెట్టకు....
    యేసుక్రీస్తును మృత్యుంజయుడు అనేవారు క్రైస్తవులు కాదు.
    పాతాళములోనికి దిగిపోయినవారి యొద్ద ఉండడు. ఉంటే శరీరము కుళ్లిపోతుంది.
    అక్షయ శరీరము కలిగిన మహిమను మీరు తెలుసుకోవాలి.

  • @suraboyina
    @suraboyina 3 месяца назад

    Neeku chethakadhu pasaledhu natho debate chey satha unte neeku anukulanga konnivakyalu theeskoni unna inkonni vakyalni sonthabasyam chepthu vakreekaristhunnav

  • @churchofchristnizampatnam6820
    @churchofchristnizampatnam6820 Год назад

    వేరే సంఘము లేదు

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +4

    యేసుక్రీస్తు భోదనలు, అయన సిలువ మరణం ఎన్నో విషయాలు ఖురాన్ లో వ్రాయలేదు ఎడిట్ చేసారు, క్రీస్తు కు పూర్వం వందల సంవత్సరాలు క్రితమే అయన పుట్టుక మరియు మరణం గురించి యూదుల ధర్మశాస్త్రం లో వ్రాయబడింది, క్రీస్తు శకం 600 లో వచ్చిన ఖురాన్ లో చెప్పింది నమ్మాలా లేకపోతే క్రీస్తు కు ముందు వందల సంవత్సరం ల క్రితమే వ్రాసిన వాటిని నమ్మాలా ఏది ఎన్సియంట్ చెప్పండి, ఆయన మరణించి తిరిగి లేస్తానని చెప్పినప్రకారం లేచి ఆయన శిష్యులకు, అనేకులకు కనిపించి వారు చూస్తుండగానే పరలోకమునకు వెళ్ళాడు ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి రాబోవు చున్నాడు లేఖనములలో వ్రాయబడినట్టుగా, అందుకు సూచనగా గ్రంథం లో వ్రాయబడిన రీతిలో ఇజ్రాయెల్ దేశంలో అనేక ప్రవచనాలు నెరవేరుతున్నాయి

    • @mnm6189
      @mnm6189 Год назад +4

      ఇక్కడ షఫీ గారు ప్రతీ రిఫరెన్స్ బైబిల్ నుండి తీసుకొని చెప్పుచున్నాడు. ఖురాన్ లో నుండి కాదు.

    • @KattubadiSanavulla
      @KattubadiSanavulla Год назад

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @ilyassyed428
      @ilyassyed428 Год назад

      Mire chepparuga 2000 Vela samvastrala mundu wrayabadina lekhananalu khuranlo yevidhamgaga unnayyandi daniki samdhanam ivvandi

    • @shaikayesha308
      @shaikayesha308 9 месяцев назад

      quran ni edit cheyadaniki adi manishi rasindi kadu god tarupundi vacchina grandam

  • @churchofchristnizampatnam6820
    @churchofchristnizampatnam6820 Год назад +1

    యేసుక్రీస్తు దేవుడు

    • @shanu2009
      @shanu2009 Год назад +5

      Yehova ne Duvudu. Yesu oka pravakta. Mee nammakam tappu.

  • @Handle_with_care_
    @Handle_with_care_ Год назад

    Sir please upload all videos