చింతచిగురు ఇంట్లో పండించుకోవడం ఇంత Easy నా/ Micro greens/Tamarind Saplings Forest/chintha chiguru.
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Thank you so much for watching!
Kalagura Gampa Website - kalaguragampa....
For International Shipment - kalaguragampa....
Whatsapp Number - 7672047896
SUBSCRIBE if you want to see daily videos from me; www.youtube.co...
-------------------------------------
🎶 Music Credits by:
------------------------------------
RUclips Audio Library - www.youtube.co...
Sound of Isha - / soundsofisha
Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
----------------------------------------------------
✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
----------------------------------------------------
♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
------------------------------------------------------------------
✉️ For business enquiries:
Email - info@kalaguragampa.com
------------------------------------------------------------------
My Shooting & Editing Equipments:
Apple iMac - amzn.to/39n2fqx
Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
Canon EOS 70D - amzn.to/2BoJoia
Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
-----------------------------
✨ My Play Lists ✨
-----------------------------
My uploads: • Mango Pickle with Ging...
Cooking: • Mango Pickle with Ging...
Home: • Telugu vakili ఇది- అంద...
My Village Show Series: • My village show episod...
Informative: • Patnamlo palleturu- ma...
Fruit Garden: • Mad gardener -నేను- మొ...
Vegetable Garden: • Tella galijeru-Dialysi...
Flower Garden: • Urban gardening ki vil...
Health Tips: • Uttareni green leaf cu...
Unique Trees Series: • Unique trees in Hydera...
Leafy Vegetable: • Uttareni green leaf cu...
DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
Explore: • Hitech city Hyderabad ...
Vlogs: • INDIA'S Most beautiful...
-------
About me:
The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
We believe in living life and not in just Surviving.
I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
ఇట్లు
మీ శ్రీదేవి పట్లోళ్ళ
Video chustu comments chadive vaallu enthamandi❤️😍👍
nenu chusta
Videonenuchusta
Mee too
Nenu chustha
Andhra Pradesh vallu entha Mandi oka like vesukondi
మొదటి సారి పసిబిడ్డని వొళ్ళో పెట్టుకుని తల్లీ ఎంత మురిసిపోతుందో 😍😍😍అదే సంతోషం మీ కళ్ళలో కనపడింది మీరు మళ్ళీ మళ్ళీ తీప్పి తీప్పి చేపిన అందులో మీ ముచ్చట్లు వినడానికి మేము ready
Kastapadi istam tho chesina panulaki manchi results vachhinapudu ilane untundi madam👍
ఆ టబ్ ముందు మిమ్మలిని చూస్తుంటే అలా చింతచిగుర్, చింత చిగురు అని అమ్ముతున్నటు ఉంది. మీ మైక్రో గ్రీన్స్ సూపర్ 👍
Mana kalagora gampalo chinta chiguru molachinde..super amma dinni patent rights mive...
Ha mee idea ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super👏👏👏👏👏👏👏👏 maa papa ki 8years thanu mee lagene prathi ఒక seedt ఇలానే మట్టిలో peduthudhi last year chentha గింజలు pettindhi 😇😇😇😇😇chala happy ga undhi
ఎందమ్మో సిరిదేవి నువ్వు దేనినైనా పండించగలవు నీ ప్రేమతో నీ మాటల గల గలల తో నీకు మొక్కల పైన వున్నా అభిమానం తో 👌👌👏👏
శ్రీదేవి గారు మీ లోగిలి లో మాకు పేర్లు కూడా తెలియని ఫ్రూట్స్, మొక్కలు చాలా ఉన్నాయి . అభినందనలు చింత చిగురు ఆలోచన సూపర్👍
ఆనందం అంటే ఎక్కడో లేదు మన చుట్టూ వున్న ప్రక్రుతిలోనే వుంది అని మాకు తెలియచేస్తున్న మీకు 🙏 🙏 👍👍👌👌👌👌👌😘😘😘🌷🌷🌷🌷🌷
avonu anty first chinta chiguru ela koda vesukovachu ani chepparu thank you👍👍👍👍👌👌👌👌👌👌👌👌
శ్రీదేవి చెల్లి గారు నమస్తే చింతచిగురు పెంచడం చాలా సులువైన మీ దగ్గర నుండి చూసి నేర్చుకుంటున్నాము మేము కూడా విత్తనాలు తెచ్చుకొని చింతచిగురు పెంచుకుంటాము నాకు చాలా ఇష్టం వచ్చినంత చిగురు పప్పు చింత చిగురు నాన్వెజ్ సూపర్ టేస్ట్ గా ఉంటది త్వరలో మేము కూడా పెంచుకుంటాము మీకు ధన్యవాదాలు మీ వీడియో మాకు చాలా నచ్చింది చాలా థాంక్స్
మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తుంటే మా పెదవులపై చిరునవ్వు atomatic గా వచ్చేస్తుంది 🤗
మీ చిరునవ్వులాగా చిగురిస్తుంది ఈ చింతచిగురు 🤩🤩🤩🤩👌👌👌
నిజానికి మీజీవన విధానం నా చిరకాల వాంఛ అంటే అలా నగరానికి దూరంగా మొక్కలతో మమేకమై బ్రతకా లని అందుకే తరచూ మీ వీడియోలు చూస్తుంటాను
చాలా బాగా పెరిగింది అక్క
Amma Me happy nasa chuthute maku chala happyga udhi
Out of all videos... I noticed in this video you are feeling so happy.... Happy to c u like this devi.....keep it up..... Good idea... U R ALWAYS SPECIAL
Gayatri Chinni ni kooda intha muddu chesiundaru
Dear Kalaguragampa Family,
Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!
Congrats andi
Congrats Sandhya Rani garu💐👏👏👏
Congrats
Congratulations
చింతచిగురు పప్పు చాలా బాగా వుంటుంది మీ ఆలోచన కు 👏👏👌👌
కలగూర గంప వీడియో చూడు...
శ్రీదేవి గారి తెలివి చూడు...చింత చిగురు పప్పు తింటూ..😋😋 వీడియో కి లైక్ కొట్టారో...😍
మీరు చెప్పె విధానం చాలా బాగుంది. మంచి ఐడియా.
Chala manchi useful chinta chiguru video,me chintachiguru plan chala bagundi
Kundi lo pettaru chintha
Danni chusi vesaru kerantha
Gampa lo vestharemo antha
Maku kuda isthara kasintha😍😍
మీరు ఏం చేసినా భారీ గానే చేస్తారు😂 చింతచిగరు చిట్టడవి చాలా చాలా బాగుంది 🙏
🌾🌾🌿🌿అబ్బా చూడ ముచ్చటగా చింత చిగురు మమల్ని నోరు ఊరిస్తునారు అమ్మ ❤️❤️❤️🌱🌱
Yes 👌👌👌
Chintha chiguru andaram chintha lekunda easy ga penchestham .Meelaga santhoshapadtham. idea super.
Superb madam meeru great yela ayinaa manchi alochana meeku vachhindhi ela kuda raavadam great madam ayya baabhoy video chusi chusi murisi pothunnanu madam nijam ga nenu kuda vestha madam naaku chinta chiguru ante pranam superb 😀🙌👍👌💪😋☺😇😍😘☺😀😂
ఇదే మొదటి సారి చింతచిగురుని కూడా ఇలా పెంచడం chusanandi,మి ఆలోచన 👍👍👍👍👍
A విషయంలో అయినా ma ఆంటీ తరువాతే ఎవరైనా ఆంటీ మీరు సూపర్ 👌👌👌👌👌
పచ్హని చింత చిగురు చూసి
అందరి కళ్ల లో ఆనందం
అనందం అంటె ఎక్కడొ వుంది
అని అనుకునే వాళ్లకి మిమ్మల్ని చూపించాలి
మన గ్లోబల్ గంపక్క ఎపుడూ ఇలాగే
అందరికి ఆదర్శమ్ గా మనతోనె వుండాలి
Mi ee gampa maku chala ishtamanta. Maku me inta chala telusanta Maku meru meeku memu chala chala kalavalanta
Mi happy chusthunte real ga nakubfeeling vasthundi antha happy ga miru touch chestjunte superr.real chala health benefits chala goppa idea akka,chupinchinanduku thnkq.
చింత చిగురు చూసిన ఆనందం మీ ముఖంలో వుంటే మిమ్మల్ని అలా చూస్తే మాకు ఆనందం👍
Vedeo chuse comments chesthy like avaru chestharu friends
Ji
చింతా చిగురు లాంటి పచ్చని మనోహరమైన మనసున మా శ్రీదేవి గారికి నా నమసుమన్ జలీ.🙏
Micro greens or macro greens gardens sridevi garu is the best gardener forever👌 and beautiful 🌹🌹🌹🌹🌹to best garden lover.
Sreedevigaru mee idiya super.nenu kooda ila chinthachiguru penchukuntanu. mugkhyanga mee maatalu naaku baga nachhayi chinna pillala manasthatvamla anipinchindi .mee vidiyo 👌👌👌👌
చింత చిగురు కు చింతేలేదు శ్రీదేవి ఆలోచనకి తిరుగె లెదు మొదటిసారి చూశాను చాలా బాగా నచ్చింది ఇల ఇంట్లో పెంచుకునే విదానం
చింతచిగురు ఆలోచన సూపర్ శ్రీదేవి గారు👌
Wow Chen that. Cheguru. Naku. Kuda. Chala. Istam
చింత చెట్టుకు తీరిక లేదు..మా గంప అక్కకి తిరుగే లేదు😍😍😄😄
Wow 👌👌👌👍
@@neerusart1131 🙏
Thank you.. Sridevi garu... Maku chintha chiguru gurinchi teliyachesinanduku... ☺
Mam mee thought is assam chintachighuru chala baga vachhindi chala great mam meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼🙏🏼👍🏾👍🏾👌🏼👌🏼👌🏼🌹🌹🌹🌹
గోరింట పూసింది కొమ్మా లేకుండా కలగూర గంప చింత చిగురు పూసింది చెట్టు లేకుండా.మా శ్రీదేవి గారి ఆనందానికి హద్దులు లేకుండా
Super అక్క చింతచిగురు,💐మీ మాటలు విన్ంటువుంటె మాలొ ఎంతో ద్యేరం వంచేస్తుంది అక్క మీరు ఎప్పుడూ ఇలానె మాట్లాడాలి అక్క👌😊
Mee chintha chiguru idea chala bagundi sridevi garu
నీ చేత్తో వేస్తే రాళ్ళు వేసినా మొలకలు వస్తాయి శ్రీదేవి👍❤️
దీనినే చేతి గుణం అంటారు
Super akka ne idea
Nenu first chusina me chinta chiguru video chala nach hindi .
Wow super idia for all.....
Thanks to you mam.🙏
Really I am very excited about this I like very much చింత చిగురు పప్పు పెరటి లో కూడా పెంచుకోవచ్చు అని అన్నారు కదా చూపించరు కూడా మీరు ఎంత సంతషంగా ఉన్నారో అలాగే నాకు సంతషంగా అని పించింది
చింతలే లేని వారి ఇంట చింతచిగురు. ఆనందమే ఆనందం
చింత చిగురు మన చింతలు
తీర్చే కమ్మని కల్పతరువు
అమ్మడూ శ్రీదేవీ! నా సిరిమాను చెట్టూ!
చింత చిగురు వగరూ పొగరూ నెనరూ గురించిన మన ఘంటసాల మాస్టారి కమ్మని పాటలున్నాయ్
(1) చింత చిగురు చిన్నదానా లేత “వగరు” వయసుదానా రావే నా చిన్ని చిలక రావే నా బంగరు ‘మొలక’ (Ghantasala Master’s Private song)
(2) చింతచెట్టు చిగురు చూడూ
చిన్నదాని పొగరు చూడూ
“చింతచిగురు” పుల్లగున్నాదోయ్ నా సాఁవిఁరంగా చిన్నదేమో తియ్యఃగున్నాదోయ్
(మాస్టారు సుశీలమ్మతో పాడిన పాట అదృష్టవంతులు సినిమాలోది)
ఐతే నీ చింత చిగురు పులుపో వగరో నీవే చెప్పాలి మరి!?
కానీ చిన్నదానా నువ్వు మాత్రం మాస్టారు పాడినట్లు తియ్యగున్నావే।
Because I know that!
ధన్యవాదాలు,
- లలిత కోట
ఏనహేమ్ CA USA 🇺🇸
చింతచిగురు ఇలా కూడా వెయ్యొచ్చా భలేగా ఉంది ఐడియా మేము కూడా ఇలాగే ట్రై చేస్తాం శ్రీదేవి
Sri devi garu me idea super andi inthakumundu appudu chudaladu e idea tho manamu appudu chintha chiguru happy ga vandukoni thinachu
మీకు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియా లు అమ్మా... మీరు మా తరానికి ఒక మార్గదర్శి
From.bengali website of gardening she copied from there
Chintha chettu chiguru chudu sridevamma vagalu chudu chintha chettu kapukochindo na samiranga sridevamma ki anandamochindooo $$$$
Sridevi garu super andi me idea 👌👌👌👌👌😘😘😘😘
Deentlo copy kottenha emi ledu.okokka mind ku alanti ideas vasthayi
Fact is a fact
మీ ఐడియా చూస్తే మీ లో ఒక శాస్త్ర వేత్త కూడా కనిపిస్తున్నారు అక్క ... మీరు ఒకసారి రాజేంద్రనగర్ ఇ క్రిసా ట్ కి పోతే ఇంకా అయి డాలు వస్తాయి. అక్క... గ్రేట్ అక్క మీరు నిజం గా...
ఇక్రిసాట్ కి పోతే ఐడియాలు తెచ్చుకొనుడు మాటేమోగానీ మస్త్ ఐడియాలైతే ఇచ్చి వస్తది మన శ్రీదేవి
Vammo...
రాజేంద్రనగర్ లో వున్న కాలేజి పేరు ఎన్ జీ రంగా అగ్రికల్చర్ college అనుకుంటా.ఇక్రిశాట్ పఠాన్ చెరువు దగ్గర వుంది.అది అమెరికా వాళ్ళ under lo vunnadhi. ఏమి అనుకోవద్దు చెప్పినందుకు .మనం same family kadhaa.
@@gudaveenarani1745 ఇందులో అనుకునేదేముంది సిస్టర్..నాలెడ్జ్ షేర్ చేసారు..యు ఆర్ మోస్ట్ వెల్ కం
అందని చింతచిగురు మా చేతికి అందించారు మాకు అందనంత ఎత్తుకు మీరు ఎ ది గారు
Chinta chiguru idea chala bagundi inka meeru plucker to nanda deepam vattini sarichesaru, a idea kooda andariki radu share chesinanduku thank you
Chinthachiguru micro greens super sridevi garu
ఏ చింత లేకుండా చింత చిగురు పండించిన శ్రీ దేవి
Right
Chinta chiguru super sridevi garu
చింతచిగురు లాగా మీ మొహం కూడా ఆనందంతో కళకళలాడుతుంది చింతచిగురు పప్పు మీ స్టైల్ లో చూపించండి ❤️
Already open kitchen lo chesaru sridevi akka chudandi
Yes డియర్ చూపించండి
@@madhavilatha1366 ok mam
"Ok naa,sare naa,antha beautifull" e words lekunda me blog cmplte avvadhu.
మేవెడ్9మకేన
Mevideomakenachendi
Chintachiguru intlo penche idea superb
Nenu try chesanu aunty chala pullaga undi 😋 helping tribals is a great aunty 👏👏👏👏
Mee matalu vintu unte vinali anipiatadi. Chintachiguru chala baga ayyindi, chala bagundi andi
Sreedevi garu kalaguragampa ani ela pettaro alane vantalu anni chestunnaru chinta chiguru panta chala bagundi elantivi marenno cheyalani korukuntunnanu meru endariko vupadi kalpincharu ade chalu me family super
Mee plan chaala bagundi andi , mimmalni chusi nenu kuda ma papa valla intlo nen pettanu USA lo, 1year nundi mee videos chustune naku timepass avtundi. Challa thanks andi mee videos chala natural ga untay
Assalu idhi nijanga chusthunnama anipisthundhi...ippati varaku chudaledhu chintha chiguru ila peragadam...hats off neeku..dis is possible for only SRIDEVI..🙏🙏🙏🙏
Wow ,chintachiguru ela intlo pechucovachu ani thelidu,memu try chestamu
Me vada try chesanu. Superga ochindi .
Amma Miru great entha chakkaga chesaru
Milanti vallani chuse memu inspire avutunnam Amma... Chala baga chesaru.. super ... Chinta chigurukanna mi kallallo aanandham chudatanike almost Chala sarlu mi video chusanu... Very nice amma
WOW
It's very good idea madam
Thank you somuch
Life lo ilantivi em chudaledu ipati varaki..kothaga anipisthundi..thank you so much
Mimmalni choostunte makenduku raavu ee ideas anipistundi.nice idea..
Sri devi garu mi videos memu compulsary ga family motham chustam, chala bagumtavvi mi videos
Very nice talking sridevi chintachiguru is verysweetga unnadi
Super chintachiguru chusti unte tenalnipistundi. 👌
Good idea and choosthuntey chala bagundhi beautifull
Meku chala Manchi idea vachindi. Chala baga pencharu
Chintha chiguru ela penchukovacchani eppudy telusukunna tq
Hi mam I'm front line worker in corona duty mam heart'Fully saying inta stresslo kooda relaxation kosam em chayalante na mindlo first mii video s chodalani eii koncham time ni mi video s kosam ketainchhadaniki iam very happy tq tqsooomuch for mam em ela cheppalo teliduu naku
చింతచిగురు పెంచడం చాలా బాగుంది శ్రీదేవి గారు
Nijamga entlo penchina mokkalu chusthunte chala happy ga vuntundi.
Madam me idea ki pedha 🙏🙏🙏🙏🙏🙏 really meru challa great andhi
Superb mam your so so intelligent for ladies world
Super idea nenu chesa success ayya .tq
My favarate chin ta chiguru pappu meru me family chala chala muchataga untundhi sridevi gaaru👌👌👌👌👌👌👌👌
Hi sridevi garu chinthachiguru pappu chala bagutadhi
Nice and easy method you have showed us, thanks dear.
Sridevi garu, me thintha chiguru super andi, we are in sprinting from your videos, I tired sowing the seeds too, will update you my plants.
Thank you for giving village style plants
Sri Devi mi chintha chiguru Chala baga pencharu ❤️❤️❤️❤️
Kotha alochana chala bavundi
Nice idea akka...we will try..mee micro greens చింత చిగురు చాలా bagunnai 👌
Natural chinthachiguru so yemmi good idea akka
Chala vishayalu thelusukuntunnamu
Chithachiguru kuralt bavuntundhi👌👱♂️
Hi sridevi garu.chinnappati rojulu gurthu vasthunnayi. Chintha chiguru anagaane bhayam kuda lekunda appudu paavadalane gochi petti chintha chettekki kosevallam.malli aa rojulanu gurthuchesaaru. sweet memories . Ilakuda prayogaalu chesthara meeru WOW.
Baga chupincharu chintagingalato micro greens penchatam
Chustuntenea Chala happyga undhi sridevi Garu... tappakunda penchutamu...Chinthaku 🌿🌿
amma kuda chintha chettu vesaru.kani mi idea bagundi yilachestham thank u akka
Spr thought....mee exiting antha mee kallallone kanpistundi inka mee thought spr👍🏻👍🏻👍🏻...
I tried , it's successful. Super excited .
Wow mee house garden brundavanam mee matalu resipees anni super meeru chala lucky sreedevi garu mee videos anni super 👌👏👏🌷🌹
Beautiful chintha chiguru....meeru entha happy gaa vunnaroo adhi chusi nenu anthey happy gaa vunnanu....