తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ఐక్యత సభను హైదరాబాదులోని రవీంద్రభారతిలో

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ఐక్యత సభను హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదండరాం, ఎక్స్ ఎంపీ మధుయాష్కి గౌడ్ , తీన్మార్ మల్లన్న, దాసరి శ్రీనివాస్ రావు, నరసయ్య , తదితరులు హాజరయ్యారు.
    ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నుండి వచ్చిన ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జేఎసి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Комментарии • 8

  • @pk_world794
    @pk_world794  7 месяцев назад +1

    లైక్ కొట్టిన వాళ్ళందరూ దయచేసి చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు

  • @msrinivas9242
    @msrinivas9242 8 месяцев назад +1

    Super mallanna garu

  • @thirupathigopathi9450
    @thirupathigopathi9450 8 месяцев назад +2

    Regular cheyali vallanu

  • @shobakulkarni335
    @shobakulkarni335 6 месяцев назад

    Thanks anna ma chala tarchar pedutinnaru out sorcing vala ki

  • @RafiyoddinRafiyoddin
    @RafiyoddinRafiyoddin 8 месяцев назад

    Super mallanma

  • @Bharathkumar-fq7tj
    @Bharathkumar-fq7tj 4 месяца назад

    Regular cheyali

  • @auprisrinu232
    @auprisrinu232 8 месяцев назад +1

    Regular cyeyali

  • @pk_world794
    @pk_world794  7 месяцев назад

    likes
    kotinavallu, channel ni subscribe chesukondi,sir