మీ అమితమైన అభిమానానికి , ఈ పాట కోసం మీరు చూసిన ఆ చూపులకు ఈ పాటలో మీకు ఆనందాన్ని ఇచ్చినదని ఆశిస్తున్నాము. కనుక మరో కొంత మందకి షేర్ చేస్తారాని ఆశిస్తున్నాము.
Very nice అన్న మన జాతి కొరకు ఏ మాత్రం సిగ్గు పడకుండా ప్రపంచాన్నే తెలిసేలా మోటివేషన్ చేస్తున్న మీరు చాల కృతజ్ఞతలు బ్రదర్ lyric, song, singing, video taking,editing వేరే లెవెల్
సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు.సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేయటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుందిసవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారుసవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన.ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు.ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే.సవర భాషాలిపికర్తగా, వ్యవహారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు,సవర భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిజౖమెన నివాళి.
@VenkatKarthik-hc4yn నిజమే బ్రదర్... మనల్ని ఎవరు ఏమన్నా, మనం సవర జాతి లొనే గర్వపడాలి, సవర జాతిలోనే ఎదగాలి... గొప్పగా బ్రతకాలి🎉🎉🎉 మన ఎదుగుదలను చూసి మనల్ని పొడగాలి... ఈ ఆనందాన్ని మరో నరుగురితో, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సంతోషించగలరు
Super super super ❤❤❤❤❤❤❤❤ song chala bagundhi and dance kuda good job entire hole team ee video inka chala reach avvalani korukuntunna and all the best 🤗🤗🤗🤗
Chala bhaga dance chesaru Annayya girijanula songs inka ela cheyyalanukuntunna alage ee group ni ela maintain cheyyandi annyya mee channel group up pakkaga kodutharu vellallo mass undi cheyyalane pattudala undi. respect every person 💯
Nenu chestunna company 8 members manavaalu unnaru so sulakana ga చూస్తున్నారు but work ayina పనిలో అయిన subject undhi and e song status lo pettanu vaalu burra padu
చాలా కామెంట్స్ లలో ఈ కామెంట్ నన్ను ఎంతగానో సంతోషపరిచింది. నిజంగా మనమంటే చాలా చులకనగా చూస్తున్నారు... అయినా మేము గొప్పవాళ్ళమే అంటే పాటకు అర్ధం నీ కామెంట్ ద్వారాగా పొందుకున్నాను... ఇలానే ఉండాలి.. మనం ఎప్పటికీ సవరనే... గుండెమీద చెయ్యేసి చెప్పాలి.. ప్రతీ విషయం లో ఎదగాలి. గర్వంగా ఫీల్ అవ్వాలి. మీకు ధన్యవాదములు
Classic Performance, Smiley faces, awesome Cast,Continuing this kind of Success With honourble More Content Videos. Don't loose your Hopes in Channel Side...All the best Entire team ❤
Congratulations 🎉🎉👍👍❤❤❤.today i was delighted because this kind of savara traditional culture dance performance published.all the best further more videos updates in your channel and tq for team numbers .
కావొచ్చు బ్రదర్, మనల్ని చిన్న చూపు చూస్తున్న సందర్భాలు కోకొల్లలు. వాటిని నుంచి తీయబడిన పదమే చిన్న జాతి, అయినా మేము గొప్పవాళ్ళము అని తెలియజేసే పాట ఇది. ఈ పాటను మీ మిత్రులందరికీ షేర్ చెయ్యగలరు.
కలర్ పుల్ గా, వీడియో పరంగా బాగా వర్క్ అవుట్ చేసారు. బాగుంది. కాని మ్యూజిక్ కి, పాట రాగానికి మరియు లిరిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడుంటే బావున్ననిపించింది. చెప్పాలనుకున్న విషయం సరిగా తెలియజేయలేక పోయినట్టు అనిపించింది. ఏది ఏమైనా మీ ప్రయత్నం బాగుంది. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు రావాలని, ప్రజాదరణ పొందాలని ఆశిస్తున్నాం.
Thank u so much Swamy Anna gaaru.... ఈ పాట సవర భాష నుంచి తర్జుమా చెయ్యటం జరిగినది కావున కొన్ని కొన్ని పదాలు మార్పులతో సాధ్యమైనంత మేరకు చేసాము. మీరు అన్నట్లు లిరిక్స్ విషయం లో పూర్తి స్తాయిలో న్యాయం చేసి ఉండకపోవచ్చు. కాని తర్జుమా కనుక పూర్తిగా చేంజ్ చెయ్యలేమని నా మనవి. .... ఏది ఏమైనా మీ అమితమైన అభిమానానికి కృతజ్ఞతలు.
మీ సలహా అమోదయోగ్యమైనదే కాని ... ఈ పాట మన జాతిని తక్కువ గా చూస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పాట ... మనల్ని చిన్న జాతిగా చూస్తున్న సందర్భాలు ఇంకను ఎన్నో ఉన్నాయి ... అలాంటి సందర్భం నుంచి మేము చిన్న జాతి అయినా గొప్పవాళ్ళమే అనే భావజాలంతో రాసిన పాట ఇది. ... మీ అభిమానానికి ధన్యవాదములు. మీ మిత్రులకు ఈ వీడియో ని షేర్ చెయ్యగలరు.
బ్రదర్ చిన్న, పెద్ద అనే పదాలు ఇక్కడ మన జాతి వ్యతాసం కోసం రాయబడలేదు .... ఇతరులు మనల్ని చిన్న చూపు చూస్తున్నప్పుడు అందులో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలకు మూలమే ఈ పాట .... ఈ పాట సవర తెగ వాళ్ళు వ్రాసారు కాబట్టి మేము సవర అనే టైటిల్ ఇవ్వటం జరిగినది. పాట అదే కోణం లో వ్రాయటం జరిగింది. అంతే కాని ఆదివాసీల మధ్య ఆన్న వ్యత్యాసం కోసం కాదని అర్ధం చేసుకోగలరు.
మనలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు , జ్ఞానులు కూడా ఉన్నారు పాట రూపంలో చూపించినందుకు మీకు ధన్యవాదాలు ❤❤❤❤❤ జై ఆదివాసీ, జై సవర
@@ammaaammaa6347 మీ అభినందనలకు కృతజ్ఞుడను...
మీ.ఆనందాన్ని మరో కొంతమందికి షేర్ చెయ్యగలరు. మీ మిత్రులకు, సోదరులకు, ఫ్యామిలీకి...🎉🎉🙏🙏🙏❤️❤️
మన సవరజాతి మనమే కాపాడుకుందాం 🎉🎉🎉🎉🎉 నైస్ బ్రో
నిజమే బ్రదర్ ... చాలా చాలా ధన్యవాదములు ... మీ ఆనందాన్ని మరో కొంత మందికి షేర్ చేసి పంచుకోగలరు.
ఈ పాట కోసం చాలా రోజులు నుండి ఎదురు చూస్తున్న
పాట బాగుంది ❤
మీ అమితమైన అభిమానానికి , ఈ పాట కోసం మీరు చూసిన ఆ చూపులకు ఈ పాటలో మీకు ఆనందాన్ని ఇచ్చినదని ఆశిస్తున్నాము. కనుక మరో కొంత మందకి షేర్ చేస్తారాని ఆశిస్తున్నాము.
తక్కువ లో అన్నీ ఉన్నా జాతి మన సవర జాతి అని నీరూపిస్తున్నారు..మీ టీమ్ కి oka Like రవి అన్న....
@@FRANCIS_NAYAK చాలా చాలా ధన్యవాదములు...
ఈ వీడియో ని మరో కొంతమందికి చేరేలా మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి
❤
@@ravigomango Thappakunda ..
Very nice అన్న మన జాతి కొరకు ఏ మాత్రం సిగ్గు పడకుండా ప్రపంచాన్నే తెలిసేలా మోటివేషన్ చేస్తున్న మీరు చాల కృతజ్ఞతలు బ్రదర్ lyric, song, singing, video taking,editing వేరే లెవెల్
@@tej8129 మీ అమితమైన అభిమానానికి కృతజ్ఞతలు..
మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి కూడా ఈ వీడియోని షేర్ చేసి మన జాతి గౌరవాన్ని పెంచాలని ఆశిస్తున్నాను💥💥🎉🎉🎉
సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు.సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేయటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుందిసవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారుసవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన.ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు.ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే.సవర భాషాలిపికర్తగా, వ్యవహారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు,సవర భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిజౖమెన నివాళి.
@@rajeshbontha7598 మీ ఆత్మీయతకు, ఆదరణకు, గిడుగు రామమూర్తి గారు చేసిన కృషి కి నివాళులు🎉🎉🙏🙏❤️❤️
మన సంస్కృతి ని కాపాడాలి ఇలానే
@@SondeKareem తప్పకుండా... అందుకు మీరు కూడా మరో కొంతమందికి ఈ వీడియో చేరేలా షేర్ చేయగలరని ఆశిస్తున్నాను💥🎉💥🎉
Sir savara ante anto teliya jesaru sir ❤❤❤❤❤❤❤❤❤❤nenu student ni
Me student ni sir
That nice my dear Boy.... Yes, Our Savara is great .... and pls share your happiness with your friends and family.... with this video
Super super super 🎉🎉🎉 fantastic dance..మనల్లిని సవర అనే వాలు సిగ్గు పడాలి ....
@VenkatKarthik-hc4yn నిజమే బ్రదర్... మనల్ని ఎవరు ఏమన్నా, మనం సవర జాతి లొనే గర్వపడాలి, సవర జాతిలోనే ఎదగాలి... గొప్పగా బ్రతకాలి🎉🎉🎉 మన ఎదుగుదలను చూసి మనల్ని పొడగాలి... ఈ ఆనందాన్ని మరో నరుగురితో, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సంతోషించగలరు
మంచి పాట ....మన ఆదివాసీ జీవననైపుణ్యం గురించి బాగా చెప్పారు
@@kalpanagedela4376 Tq Tq
నైస్ సాంగ్ బ్రో.... సూపర్బ్...
Thank u so much brother
Memu savara ani sagarvanga saati chebudam ye prapanchaniki..congratulations , ravi Anna Dance Group ki. 👏🏻❤️
Yes, I am proud be a Sora (Savara), and pls share this song to all
Wow....super song and dance... proud of my savara language 👏👍
Thank u for sharing with us ur happiness, and pls.share it also to ur friends and family
Song chala bagundhi brother ❤❤❤❤❤❤❤
@@UmaUmapati-y6e thank u so much brother... And pls share this song to all ur friends and Family ...
Super super super ❤❤❤❤❤❤❤❤ song chala bagundhi and dance kuda good job entire hole team ee video inka chala reach avvalani korukuntunna and all the best 🤗🤗🤗🤗
మీ ఆదర అభిమానాలకు కృతజ్ఞతలు..... మీ ఆనందాన్ని ఇంకో కొంతమందికి చేరేలా షేర్ చెయ్యగలరని ఆశిస్తున్నాము
ధన్యవాదములు
మీ ప్రయత్నానికి హ్యాట్సాఫ్ రవి గొమాంగో అన్న
చాలా చాలా ధన్యవాదములు రామారావు గారు
నేను కూడా.. సవర.. ❤జై ఆదివాసీ❤
@@sisinani2366 జై Sora, జై ఆదివాసీ.. అండ్ మీ సంతోషాన్ని మరో నలుగురితో ఈ పాటను షేర్ చేసి పంచుకోగలరు
Chala bhaga dance chesaru Annayya girijanula songs inka ela cheyyalanukuntunna alage ee group ni ela maintain cheyyandi annyya mee channel group up pakkaga kodutharu vellallo mass undi cheyyalane pattudala undi. respect every person 💯
తప్పకుండా.. మీ సలహాని స్వాగతిస్తున్నాము❤️❤️💥🎉🎉🎉
ఈ వీడియోని మరో.కొంతమందికి షేర్ చెయ్యగలరు
Super song bro ❤❤❤
Tq so much
సూపర్ చందు బావ
Tq
Wow... Super...
Song Super...
Music Super...
Choreography.. Super...
Costume's.. Dancer's All... Super... 👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻
With our Sarvan group .... we did it .... credit goes to Sarvan Team....and All Officials
ఈ పాట చాలా చాలా బాగా నచ్చింది, మనలో కూడా అన్ని రంగాలలో ఉన్నారు అని తెలియజేశారు🙏🙏🙏
చాలా సంతోషం మన జాతిలో ఉన్న గొప్పవాళ్ళను ఇలా మనం కలుసుకున్నందుకు
Wow.... Nice Choreography..... Dance and Song Super.......
@@chanduvarma8888 డాన్స్ choreography credit goes to Sarvan Team
Nice song and dance
Keep it up 💪💪💯
🎉🎉🎉🎉Thank u so much and pls share it for all ur friends and Family ... Share ur happiness
Super bro
Thank u so much brother... and could u share it more
Nenu chestunna company 8 members manavaalu unnaru so sulakana ga చూస్తున్నారు but work ayina పనిలో అయిన subject undhi and e song status lo pettanu vaalu burra padu
చాలా కామెంట్స్ లలో ఈ కామెంట్ నన్ను ఎంతగానో సంతోషపరిచింది. నిజంగా మనమంటే చాలా చులకనగా చూస్తున్నారు... అయినా మేము గొప్పవాళ్ళమే అంటే పాటకు అర్ధం నీ కామెంట్ ద్వారాగా పొందుకున్నాను...
ఇలానే ఉండాలి..
మనం ఎప్పటికీ సవరనే...
గుండెమీద చెయ్యేసి చెప్పాలి..
ప్రతీ విషయం లో ఎదగాలి. గర్వంగా ఫీల్ అవ్వాలి.
మీకు ధన్యవాదములు
Boi boi Bangsa deli
Lots of love from
Bangkok, Thailand ❤
@@fr.aliswarkarjeecm7832 Boi Noi Sintam Buhang... Thailand Saring gijangiyle amointim asan ... Boi Boi Sintam Buhang
Supar🎉👌👌❤❤❤
@@JeevithaSavara-it3mb Thank u so much and pls share ur happiness with all nur friends and family
Classic Performance, Smiley faces, awesome Cast,Continuing this kind of Success With honourble More Content Videos. Don't loose your Hopes in Channel Side...All the best Entire team ❤
ఎంత బిజీ అయినా మాత్రాన ఇంత ఫాస్ట్ గా కామెంట్ చేస్తే ఎలా ? ఇక తమరు లేని పాట పాట కాగలదా?
వావ్ సూపర్ అనిపించింది డాన్స్ @ సింగింగ్. మనం సౌర
Nice Nice .... Sudheer
Super anna
Tq u tammudu and pls share it
Ravi Anna nice song
@@juneshsabar1599 Tq Tq so much 🎉🎉❤️❤️🎉❤️
Super... 🔥
Super sir...chala bagundhi ❤❤❤❤....
mee abhimaanaaniki kruthajnathalu.... alaane mee mitrulaku koodaa ee paatanu share chesi mee santhosaanni panchukogalaru.
Love you all .....great
Mari gajili ......venu chakaliguda
Boi Boi Sintam Buhang
Congratulations 🎉🎉👍👍❤❤❤.today i was delighted because this kind of savara traditional culture dance performance published.all the best further more videos updates in your channel and tq for team numbers .
@@RaviKumar-uo9cv Credit goes to our Sora Honons, and Dancers... And our Subscribers and Supporters like u💥💥🎉🎉🎉
Boiboi langa atongle ❤❤❤❤❤❤
Boi Boi Sintam Buhang... and pls share to all our Sora Tribes and Friends and family
రవిన్న కొరియోగ్రఫీ సూపర్❤❤
Thank u so much tammudu... మరో కొంతమందికి షేర్ చెయ్యు
అన్న ఇలానే ముందుకు కొనసాగాలి...
Thank u తమ్ముడు ... మీలాంటి వాళ్ళందరి అభిమానంతో ముందుకు సాగుతా
Pata Bagundi kani Manadi chinna jati Kadu జై ఆదివాసీ జై జై ఆదివాసీ
కావొచ్చు బ్రదర్, మనల్ని చిన్న చూపు చూస్తున్న సందర్భాలు కోకొల్లలు. వాటిని నుంచి తీయబడిన పదమే చిన్న జాతి, అయినా మేము గొప్పవాళ్ళము అని తెలియజేసే పాట ఇది.
ఈ పాటను మీ మిత్రులందరికీ షేర్ చెయ్యగలరు.
Nice
Thank u so much bro
Bangsa,,,,,,,,,,,,,,spr,,,,keep it up ❤
Boi Boi Sintam Buhang
కలర్ పుల్ గా, వీడియో పరంగా బాగా వర్క్ అవుట్ చేసారు. బాగుంది. కాని మ్యూజిక్ కి, పాట రాగానికి మరియు లిరిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడుంటే బావున్ననిపించింది. చెప్పాలనుకున్న విషయం సరిగా తెలియజేయలేక పోయినట్టు అనిపించింది. ఏది ఏమైనా మీ ప్రయత్నం బాగుంది. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు రావాలని, ప్రజాదరణ పొందాలని ఆశిస్తున్నాం.
Thank u so much Swamy Anna gaaru.... ఈ పాట సవర భాష నుంచి తర్జుమా చెయ్యటం జరిగినది కావున కొన్ని కొన్ని పదాలు మార్పులతో సాధ్యమైనంత మేరకు చేసాము. మీరు అన్నట్లు లిరిక్స్ విషయం లో పూర్తి స్తాయిలో న్యాయం చేసి ఉండకపోవచ్చు. కాని తర్జుమా కనుక పూర్తిగా చేంజ్ చెయ్యలేమని నా మనవి. .... ఏది ఏమైనా మీ అమితమైన అభిమానానికి కృతజ్ఞతలు.
Naic video song I love saura
@@RatnaKoro thank u so much
Chala bagundi sir overall superb
@@Enash123 Thank u so much Buhang, plz share it to all Friends and Family
Great జాబ్...
Thank u so much and pls share it to all friends and family
Song superb bro maadi #ST jatapu #Gummalaxmipuram mandal
Nice to meetu brother... we are in one on ST ... Thanku so much brother ... for ur loving
Hii Frnds ....Na performance ela vundhi 😊🥰
పోలా,, అదిరిపోలా... Sarvan team నా మాజాకానా !💥💥💥🎉🎉🎉
@@ravigomangoTqq 🥰 annaya
very nice song
Thank u so much and pls share it to all
Music and dance and dressing well.
👏👏👏...🎉🎉🎉
Thank u so much brother ... its your love and support... and pls share it for more and more ...
Very nice song Super Dance Group 🙏🙏🙏💞
Thank u so much tammudu
So nice
Very nice
Super and mind blowing anna super song and super dance the camera angle kuda super.... 🎉🎉🎉 Do continue keep it up anna...
Thank u tammudu.... edi emainaa nee training kada .... and pls share it to all
Sora mar ...Nenu kuda
Ihen janag Sora mar.... sintam buhang do kani a kaninan asoi share ammeya sangonamji ado'n
Nandva valu chala baga dance vesaru ❤🎉👍👍
ika nunchi nana Heroines mana Nandava pillale
I am very proud to be born in Savara caste
@@vasusw7104 Tq Tq brother .. but small correction ....Sora means Tribe not caste .... We are Sora Tribes ... We don't have Caste...
Tq
Nice to great achievement❤❤
Thank you so much
So nice dance and song God blessed your Dance alĺ the Team joy jisu
Thank u so much Brother.... Thank u,, pls share with your friends and family
Super Dance
Thanks all
Super bro🎉🎉🎉🎉
@@rameshpadala7307 Thank u so much and Pls share it to all our friends and Family❤️❤️🎉🎉
Excellent choreography and costume design anneya song also fantastic ❤
@@bharatownsongs12 Thank u tammudu🎉🎉🎉and Pls Share it to all your Friends and Family
@ravigomango definately anneya
Super song
@@Nikhil-ssb thank u so much ... Pls share it ir Friend also
Super
@@sathishkumarsathishkumar7669 Thank u so much and pls share it to all...💥💥🎉🎉🎉
సూపర్
Thank u so much
The song is very good and the dance is also good
@@souravideosongs162 Thank bava gaaru.. ee video ni marintha ekkuvamandiki cherelaa share cheyyagalavu
Super .... మామ....
@@duryodhanas2760 Thank u Mama,,,, Pls share it your Friends and Family💥💥🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.... Super... Super
Thank you! Cheers!
Nice 👍👍👍
@@agstararunvlog8716 Tq
Super dance bro's and sisters all the best
Thank u so much brother.....
Choreography Super this song touch my self wow Superbh
@@Deno-k1j Thank u so much ,,, and Pls share it your friends and Family ,,, 💥💥🎉🎉
Nice song ❤❤❤❤❤❤
@@Philiman40 tq Tq
Super dance RAVI
Thank you so much 🙂Sir. మీ యొక్క సహాయం మూలముగా ,, అలానే మీలాంటి వాళ్ళు సపోర్ట్ తో చెయ్యగలిగాను. Thank u so much Sir
Song nice so much
@@bsskalyan Tq Tq for supporting
Nice❤❤❤
@@anushasavara2233 Thank u so much💥🎉💥🎉 pls share it
Super super super good brother
@@savaraanandarao4671 Thank u so much brother .. ఈ వీడియో ని మీ మిత్రులకు అందరికి షేర్ చేయగలరని ఆశిస్తున్నాము
Spr bro
@@ChompiramurthyChram tq tq br... Pls share it to all
Good 🎉
Thanks for greeting us....
dance & song very nice ❤❤🎉🎉
@@Dsstarstudio Thank u so much Brother ....
Could u pls share it to all Friends and Family
Good 👍
@@SulimaSavara 💥🎉💥🎉
Veri nice song😅😅😅😅
Thank u so much and pls share to your friends
St vadu endhulonu thakkuva kadhu bro
A uru bro meedhi
Yes brother ... from Peddamadi
We need this song in Sora Language....
@@johnberal Yes brother ... This is available in Sora also..
Click the link : ruclips.net/video/O3c7flXazPM/видео.html
❤
Sintam Buhang❤️❤️
❤❤❤❤😭😭😭👌👌👌💐🙏
Excellent achi kintu soura languages hele .........
Thank you so much brother.... and could u share with your friends and family
❤❤
Tq... and share it your friends and family
𝙎𝙪𝙥𝙚𝙧 𝘿𝙖𝙣𝙘𝙚❤
Thank u brother
👍👌
Thank u so much Buhang ... in three day the full song will coming
👌👌👌👌👌👌🎤🎤🎤
Thank u so much brother
𝐒𝐮𝐩𝐞𝐫 🎉 𝐛𝐫𝐨𝐭𝐡𝐬
@@ssshyam2500 tq Tq
@ 😁🙏
రవి అన్న, పాట బాగుంది కానీ 'చిన్న జాతి "అనే పదం కాకుండా పొగడుతూ రాసి, పాడితే ఇంకా మంచిది ఎందుకంటే ఏదైనా తక్కువ చేస్తూ రాయకుండా ఉంటే మంచిది .
మీ సలహా అమోదయోగ్యమైనదే కాని ... ఈ పాట మన జాతిని తక్కువ గా చూస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పాట ... మనల్ని చిన్న జాతిగా చూస్తున్న సందర్భాలు ఇంకను ఎన్నో ఉన్నాయి ... అలాంటి సందర్భం నుంచి మేము చిన్న జాతి అయినా గొప్పవాళ్ళమే అనే భావజాలంతో రాసిన పాట ఇది. ... మీ అభిమానానికి ధన్యవాదములు.
మీ మిత్రులకు ఈ వీడియో ని షేర్ చెయ్యగలరు.
4:56 @@ravigomango
కాదు అని ఎవ్వరు అన్నారు
నిజమే కదా !
ఎందుకు bro చిన్న పెద్ద అని మన అందరం ST BRO....... మనలో మనకే opposite వద్దు bro..... మీరు మేము వేరే దీసి matlodu
బ్రదర్ చిన్న, పెద్ద అనే పదాలు ఇక్కడ మన జాతి వ్యతాసం కోసం రాయబడలేదు .... ఇతరులు మనల్ని చిన్న చూపు చూస్తున్నప్పుడు అందులో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలకు మూలమే ఈ పాట .... ఈ పాట సవర తెగ వాళ్ళు వ్రాసారు కాబట్టి మేము సవర అనే టైటిల్ ఇవ్వటం జరిగినది. పాట అదే కోణం లో వ్రాయటం జరిగింది. అంతే కాని ఆదివాసీల మధ్య ఆన్న వ్యత్యాసం కోసం కాదని అర్ధం చేసుకోగలరు.
సూపర్
Super
Tq Tq so much
Super dance
Tq So much
❤❤❤
❤
❤❤❤❤
Thank u so much
❤❤