🕺ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి వాగల్లె నడిచావే నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి నన్నీడ పిలిచినే పల్లి పల్లి ముదినేపల్లి పల్లి పల్లి ముదినేపల్లి Movie : Gentlemen Old Lyrics : RajaSri 🕺కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట 💃🏻పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట 🕺చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట 💃🏻వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట 🕺పగలు రేయి 🥰నీతో ఉంటా 💃🏻ఉన్నావంటే 🥰అది తప్పంతా 🕺కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం 💃🏻ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే Music : A R Rahman Singers : Sahul Hameed, Swarnalatha , Malgudi Shubha 🕺తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట 💃🏻నోటి పంట కాదంట పాడిపంట చూడంట 🕺నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట 💃🏻ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట 🕺అందం చందం నీకే సొంతం 💃🏻వెన్నెలలోనే యెసా మంచం 🕺పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా 💃🏻ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి వాగల్లె నడిచావే నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి నన్నీడ పిలిచినే పల్లి పల్లి ముదినేపల్లి పల్లి పల్లి ముదినేపల్లి కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట పగలు రేయి నీతో ఉంటా ఉన్నావంటే అది తప్పంతా కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట నోటి పంట కాదంట పాడిపంట చూడంట నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట అందం చందం నీకే సొంతం వెన్నెలలోనే యెసా మంచం పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే
Kousalya also did fantastic job 👍👍
Sahul hameed and Swarnalatha both the singers untimely left the world.😢😢😢
Dhanunjay sir is rocking with his sweet melodious voice.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
What a beautiful singing . Both rocked 💐 👏 💐 . Dhananjay & Kousalya ... lift our heart , warm the soul & make us feel good 🌷🌷🌷🌷🌷🌷.
Shyamala you looking gorgeous
Super. performance
Very nice
Fantastic singing ❤️❤️❤️
The great swarnalatha garu sung this song along with malgudi subha garu...how u forgot the lead singer name
Super voice
Swarnalatha is main female singer of this song ....u forgot hers name in this episode
Super bro👍👍👍👍👍👍
This sing was sung by swarnalatha...
Not malgudi suba
🎤Swarnalatha🎧
🕺ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లె నడిచావే
నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి
నన్నీడ పిలిచినే
పల్లి పల్లి ముదినేపల్లి పల్లి పల్లి ముదినేపల్లి
Movie : Gentlemen Old
Lyrics : RajaSri
🕺కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట
💃🏻పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట
🕺చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట
💃🏻వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట
🕺పగలు రేయి 🥰నీతో ఉంటా
💃🏻ఉన్నావంటే 🥰అది తప్పంతా
🕺కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం
💃🏻ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు
ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే
Music : A R Rahman
Singers : Sahul Hameed, Swarnalatha
, Malgudi Shubha
🕺తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట
💃🏻నోటి పంట కాదంట పాడిపంట చూడంట
🕺నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
💃🏻ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట
🕺అందం చందం నీకే సొంతం
💃🏻వెన్నెలలోనే యెసా మంచం
🕺పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
💃🏻ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే
Super song tq
Evadu adigaadu ra😂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee song Swarnalatha Garu paadaru. Maalgadi subha Garu kaadu
Malgudi subha also singing this song only pallavi......
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లె నడిచావే
నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి
నన్నీడ పిలిచినే
పల్లి పల్లి ముదినేపల్లి పల్లి పల్లి ముదినేపల్లి
కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట
చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట
పగలు రేయి నీతో ఉంటా ఉన్నావంటే అది తప్పంతా
కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే
తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట
నోటి పంట కాదంట పాడిపంట చూడంట
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట
అందం చందం నీకే సొంతం
వెన్నెలలోనే యెసా మంచం
పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే