అసలు మన దేశంలో ప్రభుత్వ,ప్రైవేట్ ఎందులో అయినా రిజర్వేషన్లు కన్నా నకిలీ కుల ధృవ పత్రాలతో, కారుణ్య నియామకాలు,రికమండేషన్లు,లంచాలతో అర్హత లేకున్నా ఉద్యోగాలు,ప్రమోషన్లు పొందుతున్న వారే అధికంగా ఉన్నారు అందు వల్లే మన వ్యవస్థలు ఈవిధంగా ఉన్నాయి, ముందుకు సాగుతున్నాయి
పవన్ కళ్యాణ్ అన్నగారు 100% చాలా కరెక్ట్ గా చెప్పినారు 👍🙏
అసలు మన దేశంలో ప్రభుత్వ,ప్రైవేట్ ఎందులో అయినా రిజర్వేషన్లు కన్నా నకిలీ కుల ధృవ పత్రాలతో, కారుణ్య నియామకాలు,రికమండేషన్లు,లంచాలతో అర్హత లేకున్నా ఉద్యోగాలు,ప్రమోషన్లు పొందుతున్న వారే అధికంగా ఉన్నారు అందు వల్లే మన వ్యవస్థలు ఈవిధంగా ఉన్నాయి, ముందుకు సాగుతున్నాయి
పద్ధతులు ఉన్న వ్యక్తిలు ఏ పని చేసిన పద్ధతి గానే ఉంటుంది. జై జనసేన జై పవర్ స్టార్ జైహింద్
దేనికైనా ఒక పద్ధతి వుంటది అలా వెళితేనే అందం చందం.
విలువలు పెరగాలి అంటే అలానే వుండాలి.
Jai Pawan Kalyan ; Jai Jansena 👏👏👏
Very good pawan kalyan. Ledante kachitamga swardhaparudu ane peru vachedi
Jai janasena ❤❤❤❤❤
Pawan kalyan game changer of AP
So many unqualified persons becoming leaders and ministers, some people deserve a chance to prove themselves to be at public service.
Yes that is pawan kalyan 🙏👍
హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐
Bro oka manchi manish gurchi made pade chete banana ani wagutaru kani andariki teliyaliga