నేలకొరిగిన శిఖరం 😰 | మహానంది హ్యాట్రిక్ విజేత మకుటంలేని మహారాజుగా వెలిగిన మన 🦁ధీరుడు🦁 ఇక లేడు RIP 😥

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 319

  • @srinusree3519
    @srinusree3519 7 месяцев назад +50

    ఇప్పుడు ఉన్న యూత్ ఈ పందాలు చూడడానికి కారణం ధీర వచ్చిన దగ్గర నుండే😢

  • @darlingrajendra1988
    @darlingrajendra1988 7 месяцев назад +96

    😭😭😭😭ఎందుకు శివయ్య ఇంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు ధీర 😭😭😭లేదు అంటే నమ్మశాఖ్యంగా లేదు... అలా ఎలా విరిగింది కాలు ఎవరు చూసుకోలేదా దేవుడా 😭😭😭నామనసు జిర్ణించుకోలేదు దిరుడు లేదు అంటే 😭😭😭🪔ఓం శాంతి ధీర 🪔🪔

    • @yhngowthami5611
      @yhngowthami5611 7 месяцев назад

      Nijam ga naku badhaga vundi

    • @srinivassns9591
      @srinivassns9591 7 месяцев назад

      మంగళగిరి వారికి అప్పగించారు... 😢😓🕉️🌍🌌

    • @GopalG-i4h
      @GopalG-i4h 23 дня назад

      😂😂😂😂😂😂😂😂😂😂

  • @malli999Ur
    @malli999Ur 7 месяцев назад +48

    నాకు డీవిఆర్ అంటే ఇష్టం ఉండదు. కానీ ధీర చనిపోయిందంటే కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతున్నాయి.

  • @plingameswaraparvatham2237
    @plingameswaraparvatham2237 7 месяцев назад +25

    చాలా భాద గా ఉంది miss you రా దీరుడా

  • @Khadar.bullslover55
    @Khadar.bullslover55 7 месяцев назад +44

    ఎందుకురా .....!!!!!! ధీర ఇలా చేసావు......😢😢😢😢😞😞😞😞
    ఉదయించే సూర్యుడిలా మళ్ళీ తిరిగిరా..రా.... ధీర నీకోసం ఎదురు చూస్తుఉంటాము.....

  • @rajuridervlogs7453
    @rajuridervlogs7453 7 месяцев назад +23

    ఇది గెలవడం చూసి ఆ శివుడికి కూడా ఉండబుద్ధి కాలేదు అందుకే ఆ శివుడు తొందరగా తన దగ్గరకు తీసుకు వెళ్లాడు నందీశ్వరుని ఏమి పాపం చేసిందయ్యా శివ నందీశ్వరుడు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావా శివయ్య

  • @SnehaLatha-m2g
    @SnehaLatha-m2g 7 месяцев назад +5

    Dheera నువు నిజంగా బండ లగటానికే పుట్టినవు రా miss you ra champion 😢

  • @NagarjunaVenuthurla
    @NagarjunaVenuthurla 7 месяцев назад +17

    నాకు తెలిసి ధీర లాంటి అభిమానులను ఇక ఏ గిత్త సంపాదించుకోలేదు, అసలు ఇలా జరగడం చాలా బాధగా ఉంది, చరిత్ర లో నీకు సాటి నీవే ధీర, నీవు లేని లోటు ఇక అభిమానులకు ఏ గిత్త తీర్చలేదు, మళ్లీ తిరిగి పుడతావా ఓ మేరు నగ ధీరుడా. ప్రతి పందెం కు నీవు వస్తావు అని ఆశ ఉండేది, ఇక సెలవు ధీరుడా, ఇంతగా నేను ఏ గిత్త ను ప్రేమించలేదు, నీవు లేని పందెం మజా ఉండదు, పేరు కు తగ్గట్టు గానే ధీరుడవు అయ్యావు.

  • @Mulakalapallishiva
    @Mulakalapallishiva 7 месяцев назад +20

    ఇలపై నువ్వు ఒక సంచలనం మరణం లేనిది నీ గమనం😭😭😭

  • @BoyaRaj-uv7xu
    @BoyaRaj-uv7xu 7 месяцев назад +6

    చాలా మంది మనసు గెలిచిన గిత్త ధీర. నమ్మబుద్ధి కావడంలేదు ధీరుడ

  • @Leopard727
    @Leopard727 7 месяцев назад +7

    ధీర నీవ్వు లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది. నిన్ను మరచిపోవడం సాధ్యం కానిది Miss you Dheera 😢😢

  • @malli999Ur
    @malli999Ur 7 месяцев назад +4

    సమరసింహ చనిపోతే ఆర్కేగారు చాల భాదపడి దానికి చాల విలువ ఇచ్చి పూడ్చిపెట్టారు. బ్లాక్ టైగరు కొసం ఏమి లేకపోయిన సుందరప్పగారు చాల కష్టపడ్డారు. కాని చక్రవర్తిగారు దాని చివరి చూపు కూడ దక్కనివ్వలేదు. ధీరుడ నీ ఆత్మకు శాంతి మా అభిమానమే. ఇంతకన్న మేం ఏం చెయ్యగలం.🙏🙏. కొతకు ఇవ్వటమేంటి

  • @chantisingam
    @chantisingam 7 месяцев назад +8

    చాలా భాధగా ఉంది.. ఇంట్లో మనిషి చనిపోయినంత.
    😭

  • @malli999Ur
    @malli999Ur 7 месяцев назад +15

    చూపించకండి చాల భాధగ ఉంది. థీర బ్లాక్ టైగర్ చాల ధరిధ్రపు కాలం

  • @ravindraravi28
    @ravindraravi28 7 месяцев назад +10

    అలుపెరగాని పోరాటానికే పుటిన na dheerudu we miss you na dheerudu 😢 eantlo na anna nu kolpoyanu

  • @AnilKumar-yx7gy
    @AnilKumar-yx7gy 7 месяцев назад +6

    నీ రికార్డ్స్ బ్రేక్స్ చేసేది ఈ భూమి మీద పుట్టదు రా 😢

  • @shaikanif8008
    @shaikanif8008 7 месяцев назад +8

    DVR 😢 dheera miss you😢😢😢

  • @Panchalingalabulls
    @Panchalingalabulls 7 месяцев назад +4

    దీర నువ్ లేవన్న బాధ కన్నా నీకు కనీసం అంత్యక్రియలు కూడా లేకుండా చేయడం మహా పాపం miss u దీర

  • @ShaikKhadarVali-of3pc
    @ShaikKhadarVali-of3pc 7 месяцев назад +2

    Dheera ledu ante naku oopiri andhadam ledu anna 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 dheera okasari levara

  • @gopikanchi1185
    @gopikanchi1185 7 месяцев назад +6

    Enthati goppavadu ayina nelaki oragaka tappadhu.....eroju dheera vanthu.....dheera ledhu anna mata vinagane mounam kammesindhi ....badha vachesindhi.......nuv sikharam kadhu sikaraagram......love you raa dheeraa.......nee maranam vartha vinalemu.....nuv brathike vunnav.......

  • @somireddypallideekshathkum551
    @somireddypallideekshathkum551 7 месяцев назад +10

    నేను ధీర వీరాభిమానిని Army లో job చేస్తున్న ఏప్రిల్21 అనగా రేపు leave కి వస్తున్న. వచ్చాక ఎక్కడైనా cimpitition వుంటే చూద్దాం అనుకున్న... అంతలోపే ఇలా జరిగింది😢నేను ఇప్పటి వరకు దీరను రియల్ గా చూడలేదు.....

  • @kasikolagotla9494
    @kasikolagotla9494 7 месяцев назад +2

    నీకు మరణం లేదు ధీర,నీకు నీవే సాటి. నీవు లేని ఈ పందాలు మేము చూడలేము.మిస్ యూ ధీర ధీర ధీర.

  • @sivakrishna1992
    @sivakrishna1992 7 месяцев назад +2

    😭😭Ninnu chusi chaavey Bayapaduthundi Anukunna Kada raa 😢😢

  • @kgbksn
    @kgbksn 7 месяцев назад +32

    అసలు ఎం జరిగింది దీరా ని ఎక్కడ మట్టి చేశారు ఎందుకు ఈ సస్పెన్స్ గతం లో బ్లాక్ టైగర్ ని ఆ యజమానులు మనిషికి చేసినట్టు చివరి కార్యక్రమాలు చేశారు మనం చూసాం దీరా తో పోల్చుకుంటే అన్ని విజయాలు లేకపోయినా టైగర్ కి దాని యజమానులు చనిపోయిన తర్వాత కూడా ఈ విషయంలో కూడా లోటు చెయ్యలేదు మరి దీరా ఇన్ని విజయాలు మరెన్నో రికార్డ్లి వంటి మీద పచ్చబోట్లు వేయించుకున్న ఎందరో అభిమానులు ఇలాంటి దాని విషయం లో ఇంత గొప్యం ఎందుకో ఆ యజమాని కే తెలియాలి ఎన్ని అనుకున్న దీరా నీకన్నా ని ముందు ఎన్నో గొప్ప ఎద్దులు పుట్టాయి రాబోవు కాలం ఎన్నో వస్తాయి అయినా ని రాజసం ని నడకలో పొగరు ఇలాంటివి ఇంకా వేటిల్లో చూడలేదు
    ఇంకా సెలవు దీరా
    చివరిగా ఒక మాట
    నిన్ను ఎప్పుడు ఒకసారి కూడా నిన్ను పట్టుకోలేదు ని మీద అంత ఇష్టము లేదు బాగా తోలుతున్నావు నీకు పోటీగా తోలె ఎద్దు ఏది వస్తుంద అని చూసే వాడిని కాని ని వార్త విన్న దగ్గర నుంచి నా కుటుంబం లో ఒకరు కోల్పోతే ఎలా వుంటుందో అలా ఉంది నాకు వెళ్తు వెళ్తు నీవ్వు ఒక్కడివే వెళ్లలా ఆ సంస్థ సంపాదించిన పేరును కూడా తీసుకువెళ్లిపోయావు ఇవ్వాళ తో ఆ సంస్థ ముగిసిపోయింది అని నా అభిప్రాయం నిన్ను కడ సారి చూడలేక పోయాను అని బాధ కొన్నాళ్లు పోదు.

    • @janardhanareddy1946
      @janardhanareddy1946 7 месяцев назад

      😭😭😭😭😭😭

    • @shambusathireddy5379
      @shambusathireddy5379 7 месяцев назад +1

      DVR peru nilabettinde dheera bro DVR name ika vinapadadu 😢

    • @ankammayadav4349
      @ankammayadav4349 7 месяцев назад

      Boss Derra ni cutting ✂️ vala ki echaru bro andhuky secret ga vuncharu. So 😭😭

    • @parathpararaosettipalli9609
      @parathpararaosettipalli9609 7 месяцев назад

      Spray.
      Deerani endhuku intra dharunam GA chesaru treatment cheyaledha God
      Blessings Pallavi undavu .
      Please tell me reason.

  • @rajasekharv320
    @rajasekharv320 7 месяцев назад +1

    Dheera Total competitions, prizes and scores anni kalipi oka video cheyyandi bro please......Dheera Gurthu ga pettukuntam.......

  • @rajeshmandapati5318
    @rajeshmandapati5318 7 месяцев назад +3

    😢😢😢😢😢😢miss you dheera nuvu levani veshyani thatukolekapothuna 😢😢my all time favourite bull 😢miss you dheera

  • @ramnakka2966
    @ramnakka2966 7 месяцев назад +1

    This is so sad
    I miss you ra dehra dhrathi dherdhua
    Ni athma santhichali ani korukutuna ra my friend dhera

  • @RajeshNammi-jq9rr
    @RajeshNammi-jq9rr 7 месяцев назад +6

    Assalu nenu ongole పందాలు చూడటం dheera valane kani dheerane ledu we miss u dheera

    • @call_me_ram8864
      @call_me_ram8864 7 месяцев назад

      Same anna pandhalu chudatam modhalu petindha dheera kosam 😢😢

  • @saipavandintakurthi4763
    @saipavandintakurthi4763 7 месяцев назад

    DVR 😢 Miss you ra Dheera ❤

  • @vasusrinu8102
    @vasusrinu8102 7 месяцев назад

    Miss u you deera💐💐

  • @shaikali7406
    @shaikali7406 7 месяцев назад +1

    I miss you dheera 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mahaboobbasha7167
    @mahaboobbasha7167 7 месяцев назад +2

    MISS YOU DHEERA

  • @byreedysiddarathreddyfans8009
    @byreedysiddarathreddyfans8009 7 месяцев назад +2

    Miss you My brother Dheera pls come back ra dheera 😭

  • @chennakesavareddy-cs4wi
    @chennakesavareddy-cs4wi 7 месяцев назад

    RIP the great legend dheera. 😢😢

  • @balut8726
    @balut8726 7 месяцев назад +2

    Miss u ra deera nuvvu Leni lotu evvaru theerustsrura ra deera....🏆😭😭😭😭😭😭😭

  • @PapatlaVenkateswararao-ef4vz
    @PapatlaVenkateswararao-ef4vz 7 месяцев назад

    Miss you dheera😂😂😂😂😂😂

  • @ChittepureddyRajesh
    @ChittepureddyRajesh 7 месяцев назад

    Miss u always deera

  • @prasadilluri5108
    @prasadilluri5108 7 месяцев назад

    Great bull dhira we miss you raa

  • @sramu9859
    @sramu9859 7 месяцев назад +1

    Rip ధీర😢😢😢

  • @MadhavReddy-ey6gs
    @MadhavReddy-ey6gs 7 месяцев назад +3

    ధీర మిస్ యూ 😢😢😢😢😢

  • @VeerankiRavitejagowd
    @VeerankiRavitejagowd 7 месяцев назад

    🙏🙏😭😭😭😭😭🙏🙏

  • @SivaramakrishnaV-i4d
    @SivaramakrishnaV-i4d 7 месяцев назад

    I miss you deera nwe barth

  • @nageshpolam4215
    @nageshpolam4215 7 месяцев назад

    Miss you dheera 😭😭😭😭😭😭😭😭nuvvu levu Ane vishayam nammalekunnam

  • @BabuPasupuleti-mx4hl
    @BabuPasupuleti-mx4hl 7 месяцев назад

    I miss you ra dbeera

  • @madharbasha8248
    @madharbasha8248 7 месяцев назад

    I miss you 😭😭😭😭😭🥀

  • @vishnutejaguldas2112
    @vishnutejaguldas2112 7 месяцев назад

    Om namaha shivaya 🙏🙏

  • @CMahesh-o4p
    @CMahesh-o4p 7 месяцев назад

    Kallallo neellu aagadam ledu anna 😭😭😭😭

  • @venkatreddy66
    @venkatreddy66 7 месяцев назад

    Rip dheera na fev bull miss u dheera

  • @KallakulaSuryanaga
    @KallakulaSuryanaga 7 месяцев назад

    Miss u champion 😢😢

  • @nareshbureddyreddy2246
    @nareshbureddyreddy2246 7 месяцев назад +3

    Deera ki తెలుసు ఎలా జరిగింది అనే మెల్లచెరువు పదేం కోర్టు అలా దాన్ని పౌర్శని చూపించింది అనుకుంట మిస్ యూ దీర

  • @muniyaleti5195
    @muniyaleti5195 7 месяцев назад

    Om namah shivaya Om namah shivaya Om namah shivaya namah shivaya Om namah shivaya Om namah shivaya. Miss you too dheera

  • @balaroyal5197
    @balaroyal5197 7 месяцев назад +1

    😢😢😢😢😢😢😢 Kuwait

  • @VeeraAngajala
    @VeeraAngajala 7 месяцев назад +4

    Miss u raa Dheera 🥺😌💐 , champion 🏆

  • @veeragopiyadav592
    @veeragopiyadav592 7 месяцев назад

    Miss u ra chamm

  • @vuggibhadri8643
    @vuggibhadri8643 7 месяцев назад

    I miss you ra dheera

  • @parathpararaosettipalli9609
    @parathpararaosettipalli9609 7 месяцев назад

    Sprao.
    Deera anthima yatra endhuku pettaledhu
    Sir maku chala badhaga undhi.
    Please tellme reason.
    Om santhi
    Om namasivaya.

  • @EreshNayak-xs7ln
    @EreshNayak-xs7ln 7 месяцев назад

    Miss u dheere 😭😭

  • @prabhudav1152
    @prabhudav1152 7 месяцев назад

    I miss you dira

  • @Durga1625
    @Durga1625 7 месяцев назад

    Miss you ra Deera,RIP

  • @srinupallela8341
    @srinupallela8341 7 месяцев назад +1

    I miss you dheera😂😂😂😂

  • @elukurthyganesh1996
    @elukurthyganesh1996 7 месяцев назад

    So said 😭

  • @gonik8gonik851
    @gonik8gonik851 7 месяцев назад +1

    Miss you king dheeruda love you so much 😭😭😭💐🪔🪔

  • @shambusathireddy5379
    @shambusathireddy5379 7 месяцев назад +2

    Bro kalu ela virigindi evariki aina telisthe cheppandi bros plz dheera thondara padi step veyyadu kalu virigela veyyadu asalu enduku jarigindi ela jarigindi

  • @gurueswar7202
    @gurueswar7202 7 месяцев назад

    Rip the legend bull fighter😢

  • @SagarSagar-nj7zm
    @SagarSagar-nj7zm 7 месяцев назад

    I love you dheera

  • @mhrongolebulls2201
    @mhrongolebulls2201 7 месяцев назад

    😭😭😭😭😭 miss uchamp

  • @kalyaneditor9689
    @kalyaneditor9689 7 месяцев назад

    అన్న చాల బా బాధ గా వుంది అన్న ధీర చనిపోయింటే 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sankarlankoji797
    @sankarlankoji797 7 месяцев назад

    Dheera😢😢❤❤❤

  • @rishikiran3207
    @rishikiran3207 7 месяцев назад +7

    Miss you ధీర
    Live ఉంటే పెట్టండి

  • @KalyankalyanPenugonda
    @KalyankalyanPenugonda 7 месяцев назад

    😢😢😢😢😢😢😢❤❤❤❤

  • @sdhana7027
    @sdhana7027 7 месяцев назад

    Om shanthi

  • @yesubabuk5944
    @yesubabuk5944 7 месяцев назад

    I love you so much ra I miss u ra dheera

  • @ganeshkaipa2788
    @ganeshkaipa2788 7 месяцев назад

    Miss you anna

  • @surepallisrinivasarao7675
    @surepallisrinivasarao7675 7 месяцев назад +1

    అసలు ఏం జరిగిందన్న నమ్మలేకపోతున్నాను అన్న పూర్తిగా వివరంగా చూపించు అన్న

  • @DuggiPrakash
    @DuggiPrakash 7 месяцев назад

    ధీర నేను మిస్ జై డివిఆర్ జై dheera 😭

  • @jaswanthnaga9754
    @jaswanthnaga9754 7 месяцев назад

    😢😢😢 miss you deera the king

  • @krishnabharathchowdary1406
    @krishnabharathchowdary1406 7 месяцев назад

    Miss you deera

  • @lingarajulingak6927
    @lingarajulingak6927 7 месяцев назад

    🙏🙏🙏🙏😢😢😢😢miss you

  • @pradeepreddy3929
    @pradeepreddy3929 7 месяцев назад

    MISS U LEGEND😢😢

  • @lachinarayana9204
    @lachinarayana9204 7 месяцев назад

    Miss you dheera

  • @venkatasiva100
    @venkatasiva100 7 месяцев назад

    Miss u ra legend

  • @sreenuchaithu4739
    @sreenuchaithu4739 7 месяцев назад

    Miss you raa deera

  • @UppuSekhar-uy9ky
    @UppuSekhar-uy9ky 7 месяцев назад

    Om Shanti

  • @gsuryanarayana2232
    @gsuryanarayana2232 7 месяцев назад +1

    Iam not control my emotions 😢😢😢😢

  • @ramachandrareddy9308
    @ramachandrareddy9308 7 месяцев назад

    Missing you raa dheera

  • @pillasrinu1986
    @pillasrinu1986 7 месяцев назад

    I miss you dheere 😂😂😂😂😂

  • @VCEReddy
    @VCEReddy 7 месяцев назад

    Emi aiyandhi okaru ana chepandi bro chala badhaga vundi johar dheera

  • @gopireddyarike7756
    @gopireddyarike7756 7 месяцев назад

    Imis dhera

  • @harinathreddy-5459
    @harinathreddy-5459 7 месяцев назад

    We are missed dheer😢😢😢😢😢😢😢😢

  • @SnehaLatha-m2g
    @SnehaLatha-m2g 7 месяцев назад +2

    Rey Dheera nuv lev ante ikkada pranam potunnattu vundi ra

  • @venufarms
    @venufarms 7 месяцев назад +1

    Anduku anna vatitho banda lagudu potilu lo banda laginchi vadi maranalaki karanam avuthunnam edhi chala papam anna

  • @BeeBee-o4p
    @BeeBee-o4p 7 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢

  • @EsarapuShiva-t7v
    @EsarapuShiva-t7v 7 месяцев назад

    DHEERA DHEERA DHEERA 😢😢😢😢😢😢😔😔😔😔😔

  • @UppuSekhar-uy9ky
    @UppuSekhar-uy9ky 7 месяцев назад

    I mis u dheera Om Shanti

  • @somashekar7488
    @somashekar7488 7 месяцев назад +1

    😢😢

  • @shaikanif8008
    @shaikanif8008 7 месяцев назад

    DVR 😢😢

  • @muralikadiyammurali2313
    @muralikadiyammurali2313 7 месяцев назад

    🙏🙏🙏😢😢😢🌹🌹🌹

  • @anjidonakonda1825
    @anjidonakonda1825 7 месяцев назад

    I mis u dheera😂🙏

  • @achyuthachyuth3611
    @achyuthachyuth3611 7 месяцев назад

    దీరా come back ❤‍🩹🙏😢

  • @neelapalagayathri-gx7gr
    @neelapalagayathri-gx7gr 7 месяцев назад

    Om Shanti miss you dheera