అంతరిక్షంలో మహా సముద్రాలు గుర్తించిన శాస్త్రవేత్తలు :

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 90

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 18 дней назад +34

    వీళ్ళకి ఇప్పుడు గుర్తించారు నాకు ఎప్పుడో తెలుసు నిజమే చెబుతున్నా... ఆది కాండము 1:7 వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు

    • @morusupallihanuma123
      @morusupallihanuma123 18 дней назад +2

      Ekkada ra

    • @channelpgc8984
      @channelpgc8984 18 дней назад +1

      Bible modati page lo modati line prakaram bhumi mundu. Surydu kante. Adi science prakaram tappu.

    • @usefulvideostelugu5504
      @usefulvideostelugu5504 18 дней назад

      @@morusupallihanuma123 ఆకాశంలో అండి

    • @commonmanachari4164
      @commonmanachari4164 18 дней назад

      ​@channelpgc8984 తెలుగు తర్జుమాలో మాత్రమే ఇలా తర్జుమా చేశారు గాని, మిగిలిన అన్ని భాషలలో ఆకాశం ముందు అని వ్రాయబడి యున్నది, తెలుగు భాష పడప్రయోగంలో ఆకాశం భూమి అనలేము, భూమ్యాకాశము అని మాత్రమే అనగలం😂😂

    • @kaladar5377
      @kaladar5377 18 дней назад +8

      ఓరయ్య ఏందయ్యా మీరు ప్రతీ టాపిక్ లో దూరతారు ..... మా బైబిల్ లో చెప్పబడిందని అంటారు.!
      మీ బైబిల్ కంటే ముందు ఎపుడో ఏడు వేల సంవత్సరాల క్రితం మా " భగవత్ గీతా " లో శ్రీ కృష్ణుడు ఎపుడో చెప్పాడు .... »అంతరిక్షం లో నీరు , అలాగే భువన మండలములు కలవు " అని ఉపదేశించాడు ... ... ..... Bg 7.6 , bg 10.8, bg 10. 34 ఇలా అందులో చెప్పబడింది .....

  • @క్రీస్తుసంఘం
    @క్రీస్తుసంఘం 18 дней назад +12

    కీర్తనలు 148:4
    పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. బైబిల్ చాల సంవత్షరల క్రితము చెప్పింది

  • @PaviniR
    @PaviniR 18 дней назад +20

    బైబిల్ గ్రంధం లో ఆల్రెడీ ఉంది దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరచగా ఆ ప్రకారము మాయెను.

    • @kaladar5377
      @kaladar5377 18 дней назад +5

      బాబు మీ బైబిల్ కన్నా ముందే ఏడు వేల ఏళ్ళ క్రిందనే శ్రీ కృష్ణుడు భగవత్ గీతా లో చెప్పాడు .. శూన్యం లో నీరు , భవన మండలాలు కలవు అని.... Reffer Bg 7.8 , Bg 10.34

    • @GandheSridhar
      @GandheSridhar 16 дней назад

      Denikanamundhu. & Gradam. Very. Undhalledha. &.

  • @NageswaraRao-ye9kp
    @NageswaraRao-ye9kp 14 дней назад +1

    సృష్టి కి ముందే ఉన్నాయని దేవుడు చెప్పాడు... ఆదికాండం లో.. 🌷🌷🌷

  • @kaladar5377
    @kaladar5377 18 дней назад +16

    మన భగవత్ గీతా లో ఎపుడో ఏడు వేల ఏళ్ళ క్రిందనే శ్రీ కృష్ణుడు చెప్పాడు .... శూన్యం లో నీరు , భువన మండలాలు కలవు .... అని .. Bg 7.8 , bg 10. 34 ....
    ఎవడో నాసా గాడు , కాలిఫోర్నియా గాడు కనుక్కున్నాడని చెప్పడం నచ్చలా.....

    • @priyankam9924
      @priyankam9924 12 дней назад

      Me references refer cheste akada meru chepindi ledu correct reference pettandi

  • @Cat-if4uc
    @Cat-if4uc 18 дней назад +10

    Bible is always right😍😍😍

    • @kaladar5377
      @kaladar5377 18 дней назад

      ఓ బాబు మీ బైబిల్ కంటే ముందే ఏడు వేల ఏళ్ళ క్రితమే మా భగవత్ గీతా లో శ్రీ కృష్ణుడు చేప్పాడు శూన్యం లో నీరు , భువన మండలములు కలవు అని....

    • @Cat-if4uc
      @Cat-if4uc 18 дней назад +1

      @kaladar5377 ఓ అంకుల్ ప్రతి కామెంట్ లోకి వెళ్ళి ఏడవల్సిన పని లేదు ఏడు వేల సంవత్సరాలు అని చెప్పాలి అన్నా క్రిస్టియన్ క్యాలెండర్ ఆధారంగా చప్పల్సి వస్తుంది మీకు🤣🤣🤣🤣

  • @anithamende7
    @anithamende7 18 дней назад +11

    నా దేవుని నోటి మాట చేత సమస్తము సృజించెను...నా దేవుడు(యేసయ్య) సర్వశక్తిమంతుడు...ALL MIGHTY GOD 🙏🙏🙏

    • @kaladar5377
      @kaladar5377 18 дней назад +5

      ఆరాధ్య చెల్లి మీ బైబిల్ కంటే ముందే ఏడు వేల సంవత్సరం క్రితమే భగవత్ గీతా లో శ్రీ కృష్ణుడు చెప్పాడు శూన్యం లో నీరు , భువన మండలాలు కలవు అని .
      Reffer bg 7.8,bg 10 34

    • @anithamende7
      @anithamende7 18 дней назад

      ​@@kaladar5377brother 7 వేల సంవస్త్సరాల ముందు చెప్పరు అంటున్నారు.. అసలు ఈ సమస్త ఆకాశము అందలి సమస్తము, భూమి అందలి సమస్తము, సముద్రము అందలి సమస్తము సృజించన దేవుడు... ఆయన యేసుక్రీస్తు ప్రభువు. సమస్తమూ ఆయన మూలముగానే కలిగెను.. కలిగియున్నదేది ఆయన లేకుండ లేదు.. Praise the lord Brother🙏

  • @stepheng1633
    @stepheng1633 18 дней назад +12

    Bibile lo vundi
    దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములును విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకరమయును

    • @kaladar5377
      @kaladar5377 18 дней назад +1

      మీ బైబిల్ కన్నా ముందే మా భగవత్ గీతా లో ఏడు వేల ఏళ్ళ క్రిందనే శ్రీ కృష్ణుడు చెప్పాడు. శూన్యం లో నీరు , భువన మండలాలు కలవు అని...
      Reffer Bg 7.8 , Bg 10:32

    • @stepheng1633
      @stepheng1633 18 дней назад +1

      Ok bro good

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 18 дней назад +3

    సూపర్

  • @ParvathiSrinivas-xv2he
    @ParvathiSrinivas-xv2he 18 дней назад +5

    జై హింద్. అంత శ్రీకృష్ణ మహిమలు

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 18 дней назад +3

    Wonderful

  • @jaishreeramjairavan2116
    @jaishreeramjairavan2116 14 дней назад

    Sanatana Dharma people we know it thousands years ago sanatana Dharma truth jai shree ram ❤🙏🚩

  • @gopajiyadharthudu7479
    @gopajiyadharthudu7479 13 дней назад

    06..మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
    07..దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.
    08..దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
    ఆదికాండం 1 వ అధ్యాయం

  • @varaprasad656
    @varaprasad656 13 дней назад +1

    Bible చదవండి బ్రదర్. ఇది ఆదిలోనే ఆదికాండము లోనే యెహోవా దేవుడు రాయించాడు

  • @SuperTelugu422
    @SuperTelugu422 17 дней назад +1

    Mana veda grandalu veeti gurunchi eppudo cheppayi vishnuvu vishwa samudram pai pavalisthu untadani cheppa badindhi sri hari sri hari sri hari om namah shivaya om namah shivaya om namah shivaya

  • @rajuvenkat1980
    @rajuvenkat1980 18 дней назад +1

    Maha maha

  • @প্ৰপত্ৰ
    @প্ৰপত্ৰ 14 дней назад

    పొయి స్నానాలు చేస్తే బాగుండు

  • @srikanthmudhiraj8040
    @srikanthmudhiraj8040 5 дней назад

    హుహిస్తే హుహకు అందడం లేదు...😮

  • @uniquevideos8317
    @uniquevideos8317 18 дней назад +2

    Simpull Allah a srustikartha

  • @rising2222
    @rising2222 18 дней назад

    ఓన్లీ ఆన్ tv9 😂😂😂😂

  • @GandheSridhar
    @GandheSridhar 16 дней назад

    Vetinimanam. Chusiyemcuedham. &. Sodhara &.

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shorts4uNf9BCHlRY?si=6qtVen9Nuv-CvQ14

  • @yaminitv3492
    @yaminitv3492 16 дней назад

    మన పురాణ ల లో ఎప్పుడో రాసి ఉంది

  • @nischalanirmoha
    @nischalanirmoha 17 дней назад +1

    ఒకప్పుడు మొత్తం విశ్వం అంతా నీరే ఉంది అని వాటిని పీల్చటానికి నక్షత్రాల సృష్టి జరిగిందని హిందూ గ్రంథాలలో చదివాను, తర్వార బైబిల్లోనూ అగాధ జలాల నుండి భూమి వేరు పరచబడిందని చదివాను
    మన ఊహకి అందని శక్తి గురించి రకరకాల గ్రంధాలు రకరకాలుగా వర్ణించాయి అని అర్థం అవుతోంది

  • @WritebyAkshay-n9b
    @WritebyAkshay-n9b 17 дней назад +1

    Arey Bible namadira babu please

    • @thotlaramanakumar5132
      @thotlaramanakumar5132 14 дней назад

      @@WritebyAkshay-n9b rey ....me Bible kante mundhu bhagawat getha lo vundhi....

  • @lasi893
    @lasi893 18 дней назад +3

    శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పేది ఏముంది... బైబిల్లో ఆదికాండము 1:6,7,8 అధ్యాయము లో ఉంది... పై జలములను, క్రింది జలములను ఆకాశం ద్వారా వేరు చేసెను అని ఉంది..... ఏ గ్రంధం చెప్పలేని సత్యాన్ని బైబిల్ గ్రంధం చెబుతుంది.. రిఫరెన్స్ కూడా పెట్టాను 🙏

    • @lasi893
      @lasi893 18 дней назад

      @rajesh4241dasari రాక్షసుడు సముద్రం లో భూమిని వేశాడా..? 😄😄 మరి రాక్షసుడు ఎక్కడ నిలబడి భూమిని సముద్రంలో వేసాడు...? 😄😄.. వరాహ స్వామి ఎక్కడ నిలబడి.. సముద్రం లోనుండి భూమిని బయటకి....తీసాడు... రా నాయనా....😄😄అది చెప్పు 😄😄..

    • @lasi893
      @lasi893 18 дней назад

      @rajesh4241dasari మేము మా దేవునికి మనస్సు పూర్తిగా గానే కానుకలు వేస్తామురా నాయనా...? 😄😄.. మీలాగా నిలువు దోపిడీలు ( దొంగతనాలు ) చేసి హుండీలో వెయ్యమురా నాయనా 😄😄....భూమిని సముద్రంలో నుండి బయటికి తీసి..... భూమితో వరాహ స్వామి సెక్స్ చేస్తే.. రాక్షసులు పుట్టారు అని....అది భూమి బయట జేరినప్పుడు, భూదేవి మాట వినకుండా స్వామి బలవంతం గా... భూదేవిని అనుభవించడం వలన రాక్షసులు పుట్టారు అని..వరాహ పురాణం లో ఉందిరా నాయనా 😄😄😄... భూమితో స్వామి సెక్స్ చెయ్యడం ఏందిరా అయ్యా.. 😄😄మీ అజ్ఞానం కూల 😄😄...

    • @morusupallihanuma123
      @morusupallihanuma123 18 дней назад

      @@lasi893 Sankara jathi converted nuvemanna nikarsayina yudu moddaki puttavara

    • @morusupallihanuma123
      @morusupallihanuma123 18 дней назад

      @@lasi893 chupira pooka Sankara jathi kojja na kodaka me bible lo chala vunay ra ala anukunte akrama sambandalu

    • @rajesh4241dasari
      @rajesh4241dasari 18 дней назад

      @@lasi893 లసీ మతాలు ఏమో గాని మధ్యలో మనలాంటి వాళ్ళు కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి 😊

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 18 дней назад +2

    Gurrel mandha ready ekkada emi jarigin ha butula puttakam loo undhani antaru😮😊😂

    • @MahidharChirumella
      @MahidharChirumella 18 дней назад

      Then ramayana and are good boks in those books are also wrong things are there you people never read vedas

    • @kaladar5377
      @kaladar5377 18 дней назад +1

      బైబిల్ కన్నా ముందే ఏడు వేల సంవత్సరాల క్రితమే భగవత్ గీతా లో శ్రీ క్రిష్ణుడు చెప్పాడు శూన్యం లో నీరు, భూవన మండలాలు కలవు అని....
      ఇపుడు ప్రపంచామంతా భారత్ వేదాలను ప్రామాణికం గా తీసుకుంటుంది

    • @SamratSandeep-r2r
      @SamratSandeep-r2r 18 дней назад

      @kaladar5377 haa super bro ✊👏🤘

    • @SamratSandeep-r2r
      @SamratSandeep-r2r 18 дней назад

      @MahidharChirumella ha

    • @MahidharChirumella
      @MahidharChirumella 18 дней назад

      @@SamratSandeep-r2r Sir can you please tell me when all the languages are changed upon the earth in past

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shorts4uNf9BCHlRY?si=6qtVen9Nuv-CvQ14 indian reacher dis covered

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shortsx5ek6GxhJb0?si=nrL3PKIRUNK0Z8Un Indian recheekati discovered

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shortsAxQGoV6C_o8?si=UX7O7ODzXwnPXOZr

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shortsx5ek6GxhJb0?si=nrL3PKIRUNK0Z8Un indan rearcher discovered

    • @kaladar5377
      @kaladar5377 18 дней назад

      అయ్యా నీకో దణ్ణం 🙏
      బైబిల్ కంటే ముందే ఏడు వేల ఏళ్ళ క్రిందనే భగవత్ గీతా లో శ్రీ కృష్ణుడు శూన్యం లో నీరు, భువనమండలాలు కలవు అని..
      reffer BG 7.8 , BG 10 34

    • @bhanuvijayarao5814
      @bhanuvijayarao5814 17 дней назад

      ​@@kaladar5377 world god only Jesus Christ మాత్రమే

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shorts4uNf9BCHlRY?si=6qtVen9Nuv-CvQ14

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shortsAxQGoV6C_o8?si=UX7O7ODzXwnPXOZr

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shorts0XT6LusOfGY?si=zcHBYjMbDHyo7nIT

  • @t_yagam
    @t_yagam 18 дней назад

    ruclips.net/user/shorts0XT6LusOfGY?si=zcHBYjMbDHyo7nIT