Margani Bharat Reaction On Allu Arjun Arrest | Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 99

  • @ShahanazBegumShaik-v4m
    @ShahanazBegumShaik-v4m 12 дней назад +19

    పుష్ప ది వైల్డ్ ఫైర్ 🔥🔥🔥

  • @Ajith6745a
    @Ajith6745a 12 дней назад +19

    ఇందులో దగా ఫ్యామిలీ హస్తం ఉంది... ముఖ్యంగా భీమవరం గాజువాక గాడి హస్తం ఉంది నో డౌట్ 😮😮

    • @Ramakrishna-sj8id
      @Ramakrishna-sj8id 12 дней назад +3

      In front crocodile festival

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 12 дней назад

      లవడా ఏమన్నా పికుతారా పికలేరు కదా ముందు ఉంది అసలు పండుగ ఆగండి

  • @AbbavaramSudhakarreddy-qi6du
    @AbbavaramSudhakarreddy-qi6du 12 дней назад +8

    correct ga cheparu anna

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 10 дней назад +1

    కరెక్ట్ సార్ ❤🎉🎉🎉

  • @Chinathambivinayaka
    @Chinathambivinayaka 12 дней назад +4

    Corect sir ❤

  • @LakshmiRalivaru
    @LakshmiRalivaru 12 дней назад +4

    Really Really good news

  • @RajeshRaj-nx8cl
    @RajeshRaj-nx8cl 12 дней назад +8

    అల్లు అర్జున్ గారు జగనన్న గారి పార్టీకి సపోర్ట్ చేశారన్న దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు ఇది నిజం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి.

    • @raghunathgurram
      @raghunathgurram 11 дней назад

      😂😂😂
      Doctor to Rajesh - congrats meeru tandri kaabotunnaru
      Paytm coolie ycp dog Rajesh to Doctor - Deeniki CBN ee kaaranam
      😂😂😂😂

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 11 дней назад +3

    100 nijamu miru chepputhunnadi sir 💯

  • @sreenathreddybommu5131
    @sreenathreddybommu5131 12 дней назад +3

    రేవంత్ రెడ్డి ఫాలోయింగ్ బాస్ ఆర్డర్ 😂

  • @kalakondavenkataramarao3242
    @kalakondavenkataramarao3242 12 дней назад +2

    Nice Question Barath garu

  • @narsimhuluanupa5823
    @narsimhuluanupa5823 12 дней назад +6

    జై జగన్

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 12 дней назад +2

    వైసీపీ నాయకుడు అల్లు అర్జున్ జిందాబాద్

  • @ramadevibujji4122
    @ramadevibujji4122 12 дней назад +2

    అల్లు అర్జున్ ని ఓర్వలేక ఇలా చేస్తున్నారు.

  • @SugunaSekhar-h6h
    @SugunaSekhar-h6h 12 дней назад +1

    జై జగన్ జై భారత్ సార్ ❤❤❤❤❤❤❤

  • @rahimff9640
    @rahimff9640 12 дней назад +1

    Correct ga cheppav bro

  • @shivanayakudi4816
    @shivanayakudi4816 12 дней назад +2

    Corrct point cheparu .baratha garu

  • @gskraju6492
    @gskraju6492 12 дней назад

    Your rocking brother ❤

  • @SambaSivaRaoMothiki-wb7lz
    @SambaSivaRaoMothiki-wb7lz 12 дней назад +2

    చంద్ర బా బు గా రి ని కూ డ అ ర స్ట్ చే య లి

  • @travelingguid4455
    @travelingguid4455 12 дней назад +2

    సార్ వచ్చే పుష్కరాలు కూడా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతాయి కదా సార్
    మరి ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతె మళ్ళీ అలాంటివి జరిగే ప్రమాదం ఉంది కదా సార్

    • @gopalkrishna5639
      @gopalkrishna5639 11 дней назад +1

      జరిగినా ఎవరూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే చంబాలు సార్ రాజ్యాంగానికి అతీతుడు అని అప్పట్లో చీఫ్ జస్టిస్ అఫ్ సుప్రీమ్కోర్టు వారే ప్రైవేట్ గా వ్యాఖ్యణించారు.

  • @surekhamallapu270
    @surekhamallapu270 12 дней назад +3

    Baga chepparu antha kullu politics

  • @akkrishnaNallagasula
    @akkrishnaNallagasula 12 дней назад +1

    Jai pushpa

  • @kalakondavenkataramarao3242
    @kalakondavenkataramarao3242 12 дней назад +1

    Then what about the Deaths of Godavari Puskaralu

  • @dineshkumarpativada9640
    @dineshkumarpativada9640 12 дней назад

    Point to be noted

  • @RameshTalari-q7u
    @RameshTalari-q7u 12 дней назад +12

    గత 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు మీరు అరెస్టు ఎందుకు చేయలేదు అల్లు అర్జున్ అరెస్టుకు చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం సార్..

    • @powerdoze
      @powerdoze 12 дней назад

      bcz its relatable to this kinda incident.. if you arrest Alluarjun in the name of stampede, you had to arrest the Chandrababu as well

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if 12 дней назад

      ​@@powerdoze and also jagan should be arrest

    • @powerdoze
      @powerdoze 12 дней назад

      @BonagiriEkadhana-dq9if then arrest Chandra babu and jagan and all other celebrities where this kinda stampede happened then arrest Alluarjun

    • @kishoreIsukapalli-v1q
      @kishoreIsukapalli-v1q 12 дней назад

      జెండాకూలీలకు ఆలోచన జ్ఙానం లెదు అన్నీ తెలుసు గాని ఇంత సన్నాసివీ అన్నీ అనుకోలేదు 😀😀

  • @indlurumanoj5433
    @indlurumanoj5433 12 дней назад +3

    Jai jagan

  • @RajaSheikar
    @RajaSheikar 11 дней назад

    అరే మీరు మీ వాలంటీర్ తెలివితేటలు తగలేయ్య😂😂😂😂

  • @its_my_life143
    @its_my_life143 12 дней назад +1

    Indian law 😂😂😂

  • @SreeramReddyB
    @SreeramReddyB 10 дней назад +1

    Jai Jagan, Jai Bharath Ram

  • @rajugolavarthi3715
    @rajugolavarthi3715 12 дней назад +3

    Karkt anna

  • @SriniwasSanku
    @SriniwasSanku 12 дней назад +3

    👍 right

  • @gopalkrishna5639
    @gopalkrishna5639 11 дней назад

    భారతదేశ పౌరుడు గారూ, అంటే పుష్కరాల్లో చాలా మందే పనిచేసారు కాబట్టి ఎవరికీ బాధ్యత ఆపాదించలేము అని అంటారా? పోనీ చనిపోయిన వాళ్ళల్లో మన కుటుంబాల వాళ్ళు ఉన్నారని ఒక్క క్షణం ఉహించుకోండి. అప్పుడు కూడా ఇలాగే అనగలారా? తమరికి ఒక విషయం తెలుసో లేదో కానీ ఆ రోజు చనిపోయిన వాళ్లలో కొందరికి ఇచ్చిన చెక్ లూ చెల్లలేదు. వాళ్ళకి 25 లక్షలు నష్టపరిహారమూ ప్రకటించలేదు. కనీసం ఒక్కో ఉద్యోగమూ ఇవ్వలేదు. మీరు రాజమండ్రి వస్తే గోదావరి సాక్షిగా నేను రుజువు చేస్తాను.

  • @venkyabburi1980
    @venkyabburi1980 12 дней назад

    హీరో హీరో😂😂😂😂 సాక్షి🤣🤣🤣

  • @sm-et8wq
    @sm-et8wq 12 дней назад

    Doctor- ycp leader meeru tandri kabotunnru
    Ycp leader- chandrababe karanam😂

  • @aashish5094
    @aashish5094 12 дней назад +2

    2022/23 tdp meeting lo 8 ppl chanipoyaru mari …. Ycp vallu em ayna aresst chesara

  • @drambabu1239
    @drambabu1239 11 дней назад

    Sateraju

  • @bl_suresh_1990
    @bl_suresh_1990 12 дней назад

    Nuvvu cheppindi correct he brother but mundu jagartha teesukovali kadha

    • @gopalkrishna5639
      @gopalkrishna5639 11 дней назад

      పుష్కరాల తొక్కిసలాట కి ముందు జాగ్రత్త అనే పదం వర్తించదనుకుంటా సార్ 😂😂😂

  • @voiceofa.p512
    @voiceofa.p512 11 дней назад

    😂😂😂 pakodi paper

  • @asifhu4091
    @asifhu4091 12 дней назад

    Pawan Kalyan behind this

  • @gopiadanki
    @gopiadanki 12 дней назад

    Ee vishayam lo I support YCP

  • @Famiy-g5q
    @Famiy-g5q 12 дней назад

    E matter ni ysrcp public lo theesuku vellali👈

  • @asifhu4091
    @asifhu4091 12 дней назад

    Chiranjeevi famiy is jealous of Arjun

  • @knl6345
    @knl6345 12 дней назад +5

    Ary syc lekunda matladutaru ycp vallu

  • @GowriGowramma-m5e
    @GowriGowramma-m5e 11 дней назад

    🤕👎

  • @PR-pc9uf
    @PR-pc9uf 12 дней назад +1

    guntur lo and kandukur lo jaregina jagan ame pekalekapoyadu ade me chetagani tanam.andaru mekula undaru royy...velli annane adugu. election campine lo vadukunna worst adavalu meru🤣🤣🤣🤣

    • @ramireddysupriya7192
      @ramireddysupriya7192 12 дней назад

      Meru chekka Galla bro😂😂😂😂

    • @ramireddysupriya7192
      @ramireddysupriya7192 12 дней назад

      Pushkaralu jariginappudu entha mandhi chanipoyaru evari valla chanipoyaru appudu evarandi CM me pawan kalyan randa vesham vesada Munda vesham vesada endhuku arrest chepinchu jail ki eedchukellaledhayya mundhu medhi meru thongi chuskondi tharvatha vere valladhi naakudhuru gani

  • @JayakumariAdamelli
    @JayakumariAdamelli 11 дней назад

    Chandrababu, mega family entha Mandi chavulaku karanamina vallu Patti itthulu

  • @kishorbabuganta7790
    @kishorbabuganta7790 11 дней назад

    Kandukuru meeting lo 8 mandi chanipoyaru adi kuda note😅😅😅😅

    • @gopalkrishna5639
      @gopalkrishna5639 11 дней назад

      హేయ్ సార్ అలాంటివి అసలు adakkoodadu.. ఎప్పుడో జరిగిపోయాయి కదా అవన్నీ. లేటెస్ట్ వి మాత్రమే అడగాలి 🤣🤣🤣

  • @ShashikumarArepally13
    @ShashikumarArepally13 12 дней назад +1

    Comedy fellow 😂

  • @ramanakumarchv
    @ramanakumarchv 10 дней назад

    ruclips.net/video/b6u10fWJzDU/видео.htmlsi=o2ctJ_UzHVI141eA

  • @RaviShankar-pn4eu
    @RaviShankar-pn4eu 12 дней назад

    lo 30 mandi chanipotey kaneesam case kuda petals kadu boli babu, boyapati gadi pina

  • @tiripathiraos1929
    @tiripathiraos1929 11 дней назад

    Mee govt rule lo vunnappydu yem atulupeekaru

    • @gopalkrishna5639
      @gopalkrishna5639 11 дней назад

      అప్పుడు తొక్కిసలాట జరిగి ఉంటే నిజంగానే చంబాలు సార్ కి తొక్కి నార తీసేవారు. సరదాగా జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలోనే చంబాలు సార్ పెడబొబ్బలు పెట్టారు కదా 😂😂😂😂

  • @raghunathgurram
    @raghunathgurram 11 дней назад

    😂😂😂
    Comedy party
    Comedians😂😂

  • @user-jh9kj5hk8h
    @user-jh9kj5hk8h 12 дней назад

    O idanta Chandrababu ni attack chayataniki chesina drama na?😂

  • @SaiTeja-e7c
    @SaiTeja-e7c 12 дней назад

    Final ga ycheep raitula gurin hi edho strik chesaru 😂😂antha divert aipoindee😂chivariki pk cbn paytm gallani kuda mind divert chesaru...papam paytms😢😢😂😂

  • @kattagangarao5201
    @kattagangarao5201 12 дней назад

    PK hand vundemo

  • @fantasticfourofficial5418
    @fantasticfourofficial5418 11 дней назад

    Nuvu ilanti press meetings pettiko next 10years neku panemi undadu

  • @RenukaDevi-i3x
    @RenukaDevi-i3x 12 дней назад

    Paga pattesaru sir anthe

  • @gudiallivannurswamy4190
    @gudiallivannurswamy4190 12 дней назад

    రాష్ట్ర చేసింది ఏమీ లేదు గాని సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు 5సంవత్సరాల రాష్ట్రం ఏం చేశారు మీరు అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు

  • @saisai-zm3mi
    @saisai-zm3mi 12 дней назад

    Vediki em tldu vachasatadu press meet ki

  • @kollinagasuresh4717
    @kollinagasuresh4717 12 дней назад

    Nanna Bharath nuvvekkada chaduvukunnavo teliyadu,, ekkada Allu Arjun nundi information police ki evvaledandi case, mee ku matter weak publicity peak

  • @trinadhkautilya5090
    @trinadhkautilya5090 12 дней назад

    vp lu andaru ysrcp lo inaru

  • @RamaraoKunchala-b1s
    @RamaraoKunchala-b1s 11 дней назад

    Chandra babu sanka naakapothe meeku thellavaradhu paapam

    • @gopalkrishna5639
      @gopalkrishna5639 11 дней назад

      గతం లో వాళ్ళు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు వీళ్ళ ముడ్డి నాకేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ చంకలు నాకుతున్నారు. ఏదేమైనా రాజకీయనాయకులకు నాకడం అనేది ultimate గా అలవాటు.. అంతే సార్

  • @ravindrayenigalla1768
    @ravindrayenigalla1768 12 дней назад

    Pora veda

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA 12 дней назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ శ్రీ భరత్ గారు 🙏
    ✍️ సార్ మీకు మన చట్టాల గురించి తక్కువ అంచనా వేస్తున్నారు.తప్పు చేస్తే cm ను, pm ను అయినా జైలులో వేస్తారు.
    ✍️ సంధ్య ధియేటర్ కి అల్లు అర్జున్ బెనిఫిట్ షో చూడటానికి వెళ్ళటం తప్పు కాదు. సంధ్య సినిమా హాలు ఆవరణలో తొక్కిస లాట జరిగి ఒకరు చనిపోయారు, ఒకరికి గాయాలు అయినాయి. లేకపోతే ఎక్కువ మంది చనిపోతే ఎవరు బాద్యులు?
    ✍️అల్లు అర్జున్ అనే వారు ఒక సామాన్య మైన వ్యక్తి కాదు, ప్రజాధరణ వున్నవాడు. అటువంటి వ్యక్తి ప్రజలలో ఎలా మెలగాలి అనే ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా సినిమా చూడటానికి వెళ్ళటం 100% తప్పు.
    ✍️ శ్రీ భరత్ గారు మీరు కాలిగా వున్నారని కాలక్షేపం కోసం మీడియా ప్రచారాలు ఇవ్వకుండా సమాజం కోసం ఆలోచించండి.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు పుష్కరాలలో బాధ్యతగా లేనందుకు ప్రజలు చనిపోయారు అనేది వాస్తవం. కానీ ఆనాడు మీరు ఎందుకు చంద్రబాబు గారి మీద కేసు వేయలేదు? మీకు తెలిసి తెలియని పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే 👇
    ✍️ పుష్కరాలలో ప్రమాదం జరిగి ప్రజలు చనిపోవటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పుష్కరాలను పర్యవేక్షణ చేసే అధికారుల నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. అలా అని ఒక అది కారిణి తప్పు పట్టలేము. ఎందుకంటే పుష్కరాలలో ఎన్నో శాఖల సమన్వయముతోనే అక్కడ పనులు, సదుపాయాలు చేస్తారు. అటువంటి అప్పుడు cm మీద మీరు నిందలు వేయటం అది మీ పరిజ్ఞానం లేని మాటలుగా పరిగనిస్తున్నాను.
    ✍️ ఏది ఏమైనా తెలంగాణా ప్రభుత్వం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చింది. తప్పు చేస్తే ఎంతటి గొప్ప వారు అయినా శిక్షను తప్పించుకోలేరు అనే సందేశం ఇచ్చారు. ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వానికి ప్రజలతరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు