BRS కు కష్టాలు పెరిగాయా..? జాతీయ పార్టీలతో వైరం ఇబ్బందేనా? కారు భవిష్యత్తేంటి? | Story Board | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • BRS కు కష్టాలు పెరిగాయా..? జాతీయ పార్టీలతో వైరం ఇబ్బందేనా? కారు భవిష్యత్తేంటి? | Story Board | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Комментарии • 197

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 3 месяца назад +29

    అద్దె లీడర్స్ , అద్దె క్యాడర్ కాంట్రాక్టు ముగిసింది అంతే

  • @rayalasimatarak
    @rayalasimatarak 3 месяца назад +6

    ఓడి పొందడానికి ముఖ్య కారణం
    చంద్రబాబు నాయుడు గారి ని జైలు లు వున్నప్పుడు హైదరాబాద్ లో ధర్నా చేయరాదు అన్నాడు ktr ఓడి పొవడానికి ఒక ముఖ్య కారణం

    • @Alfared-m9h
      @Alfared-m9h 3 месяца назад +1

      Me andra batch anta kcr ke vote vesaru ga ,malla CBN ekkada vachadu kcr ni vodagottindi proper Telangana vallu .settlers kadu

  • @tantra407
    @tantra407 3 месяца назад +1

    టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విపరీతమైన అహంకార పోకడలు సామాన్యుని బండిపై కూడా చలానాలు వెయ్యడం బడాయి మాటలు చెప్పడం ప్రజలను పట్టించుకోకపోవడం మళ్లీ తెలంగాణలో ఉద్యమాలు రావద్దు అని చెప్పేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్స్ పోలీస్ క్యాడర్లో నిలబెట్టాడు ప్రజల్ని అనగా తొక్కటానికి ప్రయత్నం చాలానే చేశాడు కేసీఆర్ కానీ వాడు మర్చిపోయాడు ప్రజలకు ఓటు వేస్తే ప్రజలు ఎం నుకు ఉంటేనే గెలిచాడు అనే విషయం అబద్ధపు మాటలు ప్రజలు విన లేరు ఎక్కువ ఈరోజులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతగా చలానాలు కొట్టడాలు ఇంతగా ప్రజలను ఇబ్బంది పెట్టడం అలాంటి ఏమి లేవు కొంచెం వరకు బాగుంది

  • @BBikxam
    @BBikxam 3 месяца назад +6

    Kcr is back 🎉🎉🎉

  • @AnilKumarChedubuddi
    @AnilKumarChedubuddi 3 месяца назад +1

    కాంగ్రెస్ కూడా ఇట్లాగే అయ్యిందా.... వొడిన మళ్ళ గెలుస్తాడు..... వాళ్లకు లేని బాధ మీకు ఎందుకు..... మీరు ఎప్పుడైనా సపోర్ట్ చేసినరా... తెలుగోడు జాతీయ స్థాయిలో రాజకీయాలు చెయ్యవచ్చు అని చెప్పినాడు.... ఇప్పుడు చంద్రబాబు కి ఉపయోగపడుతుంది

  • @sbmleo1611
    @sbmleo1611 3 месяца назад +102

    అప్పట్లో లాగ ఇప్పుడు బలం నిరూపించుకోవడానికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలిచి ధైర్యం, దమ్మూ లేవు .

  • @elooribapuraju6174
    @elooribapuraju6174 3 месяца назад +10

    కేసిఆర్ ఆంహకరం కారణం
    కేటిఆర్ దొరల పాలన

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 3 месяца назад +13

    బిఆర్ యస్ భూస్థాపితం అవుతుంది ఇందులో అనుమానం లేదు

  • @morthadramesh2946
    @morthadramesh2946 3 месяца назад +96

    అహంకారం, బలుపు , దొరతనం ,కార్యకర్తలని పట్టించుకోకుండా ఉండడం , ఉద్యమ కారులను ద్రోహం చేయడం ముక్యంగా కేటీఆర్ ,కవిత అహంకారం బలుపు ఇవన్నీ ఉడడం వాళ్ళ పాతలం లోకో వెళ్లారు మళ్ళీ లెవకుండా😅 దీన్నే కర్మ పలితం అంటారు

  • @nayakotisrikanth5165
    @nayakotisrikanth5165 3 месяца назад +39

    ఆహంకర ధోరణి తో మాట్లాడడం. పేపర్ లీకేజీ.దళిత బంధు.బీసీ బంధు. గొర్ల పంపిణీ. కాళేశ్వరం డ్యామేజ్. ఫోన్ ట్యాపింగ్. స్కాం ఒక్కొక్కటి బయట పడింది. ప్రజలలో నమ్మకం పోయింది అని నాయకులు వేరే దారి చూసుకుంటున్నారు. మొన్నటి ఎలక్షన్ లో కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ చేయించడం. బోర్లా పడింది.

    • @Ravi-cn9tk
      @Ravi-cn9tk 3 месяца назад

      Aahamkaram prajala painaya corrupted MLA's painaya?

  • @SaiKiran-mq6wv
    @SaiKiran-mq6wv 3 месяца назад +8

    CBN REVANTH MODI pakka brs ni close chestaru

  • @nrkolli5835
    @nrkolli5835 3 месяца назад +19

    దొరకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.ఆంద్ర ఉసురు వీడికి తగిలింది.తెలంగాణ గెలవాలి అని కోరుకోవాలి గాని ఆంధ్ర నాశనమయిపోవాలని అనుకున్నాడు పార్టీ మూసీలో మునిగింది.కుళ్లు దొర సైకో తో చేతులు కలిపి ప్రజల చేతిలో చీపురు దెబ్బలు తున్నారు.ఇద్దరు కలిసి మందుకొట్టుకోవటం మంచిది.దొర మందుకొడితే చిన్నదొరసోడా కలుపుతాడు.

  • @VeereshamY
    @VeereshamY 3 месяца назад +34

    దొరల అహంకారానికి నిదర్శనం ఇది

  • @BsureshBABU1
    @BsureshBABU1 3 месяца назад +50

    జగన్ ప్లాన్స్‌తో సైకిల్‌ను ఆపేందుకు ప్రయత్నించారు- ఈ కారు పంక్చర్ లాంటి ఫలితాలు వచ్చాయి❤

    • @Alfared-m9h
      @Alfared-m9h 3 месяца назад +3

      Inka me andra politics lone kalu pettali

    • @revanthkumar8593
      @revanthkumar8593 3 месяца назад +4

      2019 ap elections lo jarigindi ade​@@Alfared-m9h

  • @NEERUDUELECTRICAL-il3xk
    @NEERUDUELECTRICAL-il3xk 3 месяца назад +25

    BRS క్షోంజ్ చేయండి

  • @satishalamanda5320
    @satishalamanda5320 3 месяца назад +17

    బలుపు

  • @purushothamravinder4475
    @purushothamravinder4475 3 месяца назад +10

    TDP పార్టీని లేకుండా చేయాలని చూశారు కాని చివరికి brs కనుమరుగైపోతుంది

  • @Riyaz-v2
    @Riyaz-v2 3 месяца назад +5

    Close cheyandi kcr . Next tdp bjp daggara queue . Next cm NDA alliance .

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 3 месяца назад +10

    నిజమైన జర్నలిజం గొప్ప విశ్లేషణ

  • @jyothigaripalli9837
    @jyothigaripalli9837 3 месяца назад +1

    Chala kashta padutunnaru Telangana ni malli Andhra chetilo pettadaniki. Maro udyamam vastundi jagratta. Anavasaram ga KCR ki kopam tepiste meeke kastam

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 3 месяца назад +4

    పక్క రాష్ట్రంలో ఈడి తమ్ముడు ఒకడు ఉన్నాడు వాడికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు ఇద్దరూ చెమ్మ చెక్కలు ఆడుకోవాలి

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 3 месяца назад +62

    Why KCR said HINDUGALLU BONDA GALLU
    RIP BRS

    • @rajinikanth7881
      @rajinikanth7881 3 месяца назад +4

      Full kottinattundu

    • @sathishsrpt8159
      @sathishsrpt8159 3 месяца назад +2

      Kcr said whoever using Hinduism for politics not all the Hindu people please Stop this propaganda..🤦

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 3 месяца назад +1

      ​@@sathishsrpt8159 Mari Muslim mathani vade vallani yenduku analedu

    • @sathishsrpt8159
      @sathishsrpt8159 3 месяца назад +2

      @@madhugullapalli7220 కరీంనగర్ లో వోట్ల కోసం హిందూమతంని వాడుకుంటున్నా బీజేపీని వుద్దేసించి ఆ మాట అన్నడు ముస్లిం మతం ని వాడుకుంటున్నా MIM ని అన్నా అనకపోయిన
      ఏమి వూపయోగం లేదు ఎందుకంటె వాళ్ళు పోటీ చేసేది ఒక్క పార్లమెంటు వాళ్ళు చేసేది ఎం లేదు వాల్ల వల్ల ఎం కాదు..

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 3 месяца назад +2

      @@sathishsrpt8159 cha vallu 7 MLA seat lu unnay.... karimnagar lo Muslim locals andaru bjp ki vyathirekam ga nilabadaru,..anduke bandi Sanjay hindhus kuda okke mata mida undali annadu...bjp chesthe matham ...vere vallu chesthe secular aa

  • @BsureshBABU1
    @BsureshBABU1 3 месяца назад +32

    ఆంధ్ర వాళ్లని తిట్టి కార్ పోయింది షెడ్ కి😂😢😅😊

  • @kishorekishore7087
    @kishorekishore7087 3 месяца назад +11

    చంద్రబాబు నాయుడు పని ఐపోయింది అనుకున్నారు. ఇపుడు ఏమైంది. గట్టిగా TDP అధికారం లోకి వచ్చింది. కేసిఆర్ కి పెద్ద విషయం కాదు మళ్లీ అధికారం లోకి రావడం. అయిదు ఏళ్ళు ఎంత కేసిఆర్ కి, 14 ఏళ్ళు ఉద్యమం చేశారు, అధికారం లో ఐతే లేదు BRS. మళ్ళీ వస్తాడు కేసిఆర్....ఒక్క స్పీడ్ బ్రేకర్ మాత్రమే కేసిఆర్ కి. KCR will come back strongly.

  • @Advp17
    @Advp17 3 месяца назад +3

    Pamu lu pate todu pamukattu ki poyenatu ayendi BRS. BRS is the worst full family party for CM sake he claimed TG, also he is selfish and dirty politician

  • @sbmleo1611
    @sbmleo1611 3 месяца назад +40

    కొత్తగా కేసులు కూడా పుట్టుకొచ్చాయి కదా !!!

  • @madhuchary6908
    @madhuchary6908 3 месяца назад +5

    2019 ...12 మంది MLA లు వచ్చి ఈ పారేటి నే ముచ్చారు....

  • @srinurajana
    @srinurajana 3 месяца назад +21

    Spelling mistake
    Telangana nu sadinchindi samanya prajalu & Students

  • @user-jh9kj5hk8h
    @user-jh9kj5hk8h 3 месяца назад +1

    Asthamatu biriyani politics ekkuva Policy focus takkuva. Ela gelustadu?

  • @ghousebashashaik8313
    @ghousebashashaik8313 3 месяца назад +35

    Cbn to pettukonte ide gati

    • @Muktidaya63
      @Muktidaya63 3 месяца назад +4

      😂😂 comedy

    • @balaraju1113
      @balaraju1113 3 месяца назад

      Em pettukunnadu

    • @mr1xravi596
      @mr1xravi596 3 месяца назад

      Cbn kadu kada modhi vochi kuda em cheyaledu

    • @sunilkumar-iq2oq
      @sunilkumar-iq2oq 3 месяца назад +1

      @@mr1xravi596 ma devudu modi enduku ra ayya, prajale chee kodithe mimmalni mi arachakanni

    • @sathishsrpt8159
      @sathishsrpt8159 3 месяца назад +1

      కేసీఆర్ వున్నాని రోజులు చంద్రాల్ తెలంగాణ లో అడుగుపెట్టాలె కేసీఆర్ అంటే ప్యాంట్ తడుస్థాధి వాడికి..😄

  • @karunakarreddybontha4739
    @karunakarreddybontha4739 3 месяца назад +5

    BRS nu... TDP lo విలీనం cheste.... బాగుంటది.... TDP ఒకటే... కాంగ్రెస్ and BJP tho పోరాడుతుంది

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 3 месяца назад +1

    వేరే పార్టీలోనుంచి BRS లోకి వచ్చిన వారూ స్వార్థంకోసం వెళ్ళారు.సరే కానీ ఇప్పుడూBRSలోకి కొత్త నాయకులం వస్తాం.BRS నూ మళ్లీ గెలిపిస్తాం. జై తెలంగాణ

  • @balramreddy9962
    @balramreddy9962 3 месяца назад +7

    KCR 420

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 3 месяца назад +6

    Kcr in depression......potaademo.....Paapistodu anubhavinchaka tappadu

  • @sbksrinivas5703
    @sbksrinivas5703 3 месяца назад +5

    Send him to UP OR BENGAL OR MAHARASTRA FOR SEPARATION OF SMALLER STATES,
    EXPERT IN SEPARATION.

  • @karthikreddy6258
    @karthikreddy6258 3 месяца назад +3

    ప్రణాళిక బొంగా ఫస్టు బయటికి రావాలె కదా 😂😂

  • @dasarivenkat3394
    @dasarivenkat3394 3 месяца назад +1

    KCR అధికారంలోకి రావడానికి రెండు అంశాలు కలిసి వస్తాయి ఒకటి రేవంత్ రెడ్డి ఇక్కడ, cbn అక్కడ ముఖ్యమంత్రి అవ్వడం, వీళ్లిద్దరూ చేసే పనులే కెసిఆర్ కి కలిసి వస్తాయ్.

  • @a2poster943
    @a2poster943 3 месяца назад +7

    ముఖ్యంగా బిఅర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కొందరు ఆ బలుపు మాటలు తగ్గిచ్చుకుంటే మంచిది లేకుంటే తెలంగాణల అ పార్టీ బతికి బట్ట కట్టడం కష్టం మరియు ఓడిన సానుభూతి కూడా దక్కదు.ఇది ఫ్యాక్ట్!

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 3 месяца назад +1

    నాకు తెలిసి kcr కు trs పెట్టినప్పుడి నుండి ఇదే తొలిసారి కావచ్చు ఒక్క mp కుడా లోక్ సభ లొ లేక పోవడం

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 3 месяца назад +3

    Urgent ga brs nu trs gaa marchali kcr sir

  • @naguranjith8320
    @naguranjith8320 3 месяца назад +1

    Telangana udyamum KCR okkaada chaayaalaa.... Telangana vachhindy students aathma balidaanaalathoo.... Telangana droohulu kcr and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana niyanta KCR nu bonda pettandy 🙏🙏🙏 Jai Telangana

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 3 месяца назад +1

    Deshamlo Congress 1977lo Indiraganditho saha party odipoinappudu Indiragandini Congress seaniorlu bahiskaristhe party petti adikaramliki vachchindi KCR Kuda atlane malli adikaramloki ravadam kayam party petti Telangana thechchina nayakunni anchana thakkuva veyaddu Jai Telangana Jai KCR Jayaho KCR

  • @krishnakarreddy1583
    @krishnakarreddy1583 3 месяца назад +30

    Trs closed

  • @wildandtastycook
    @wildandtastycook 3 месяца назад +3

    Brs odipovadaaniki kaaranalu tv channels social media gumpu mestri gaaniki ammudu poyaaru

  • @ramk6460
    @ramk6460 3 месяца назад +4

    తెలంగాణ దొర అహంకారం తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూడడం ఏనాడు ప్రజలను కలవకపోవడం నేటి పరిస్థితి కారణం

  • @n1tv111
    @n1tv111 3 месяца назад +6

    Trs party is nothing in Telangana formation movement
    This election results is a proof

  • @SckandSiva
    @SckandSiva 3 месяца назад +2

    kxr ఆలోచిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రము ప్రజలకు ఒక్క emotion ఆ పాయింట్ పదేళ్లు పవర్. పధకాలు నమాట్లేదు

  • @sureshbolla8888
    @sureshbolla8888 3 месяца назад +1

    అన్నిటికంటే బలమైనది కాలం. ఓటుకు నోటు కేసులో దొరికి ఎమ్మెల్యేగా ఓడిపోయి, జైలుకుపోయిన రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా? కాలం అనేది అందరిని ఒక రౌండు. కేసీఆర్ గారు తన అహంకారాన్ని తగ్గించుకుంటే రాష్ట్ర రాజకీయాలని తిరుగులేని శక్తిగా ఎటువంటి సందేహం లేదు...

  • @bakkaninareshBakkani-gu7ls
    @bakkaninareshBakkani-gu7ls 3 месяца назад +27

    BRS ను టీడీపీ లో విలీనం చేయండి

    • @balaraju1113
      @balaraju1113 3 месяца назад +1

      BJP lo chesthadu

    • @mr1xravi596
      @mr1xravi596 3 месяца назад +3

      TDP ni janasena lo vilinam cheyandhi

    • @akhilrao6963
      @akhilrao6963 3 месяца назад

      Bocchu m kaadu 3 kalisi okkadini odagottirru😂😂😂 mivi kuda bathu*****

    • @shyamkumarkampati5615
      @shyamkumarkampati5615 3 месяца назад +2

      TDP vallalu KCR KTR Harsh Rao Suli.. chikadi ra 😂😂😂

    • @govindraopendyala8402
      @govindraopendyala8402 3 месяца назад

      Brs tdp cheyandi

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs 3 месяца назад +29

    TRS next BRS next WRS 🔥🔥
    INDIA PM KCR 💯💯
    Pakistan PM malla Reddy 💯
    Nepal PM KTR 💯
    Srilanka PM Harish Rao 💯

    • @sai-uy3lz
      @sai-uy3lz 3 месяца назад +3

      😂😂😂

  • @meetaivirupakshayya7220
    @meetaivirupakshayya7220 3 месяца назад +1

    Nayudu ane vadu nithi nijyathi younte,parti Loni varu chese panu laku,nayakuni venta yountaru.kani nayakuni motham kutumbam avinithi,Inka goramina phone tayaping,andu lonu cini horoein lanu, business men lanu badrinichi halla thapulu chesaru.avi kontha bayati vaste nayakuni ki yem mokam yountundhi.

  • @ravichiluka7786
    @ravichiluka7786 3 месяца назад +5

    @KCR Shop Closed in Telangana

  • @SaiKiran-mq6wv
    @SaiKiran-mq6wv 3 месяца назад +2

    Ktr kavita ni ekanaina duram pettakapote enka avvadu kapadaledu

  • @PavanKumar-yj8ex
    @PavanKumar-yj8ex 3 месяца назад +5

    దొరల పాలన పోయింది రెడ్డి పాలన

    • @shivarathriyadagiri3179
      @shivarathriyadagiri3179 3 месяца назад

      Next బీసీల పాలన

    • @PavanKumar-yj8ex
      @PavanKumar-yj8ex 3 месяца назад

      @@shivarathriyadagiri3179 Haha 1955 nundi yenta Mandi BC SC lu palincharu Bro..

  • @1947bjk
    @1947bjk 3 месяца назад +11

    Bye bye KCR khan 🤮

  • @Suryaprakash-e4n
    @Suryaprakash-e4n 3 месяца назад +1

    Em chedam antav Mari ? 😅😂😂😂

  • @srinivasravuri4600
    @srinivasravuri4600 3 месяца назад +3

    Chesina papaniki shiksha paduthundhi tappadhu

  • @madipeddivijay5256
    @madipeddivijay5256 3 месяца назад

    BRS ..oddhu . TRS muddhu... .Jai Telangana

  • @athinarapukumarsagarathina81
    @athinarapukumarsagarathina81 3 месяца назад +1

    BRS తీసి trs పెట్టు

  • @AshokKumar-wk7up
    @AshokKumar-wk7up 3 месяца назад +1

    Ramudini avamanichi ee party hindhus vote vestha manakanna neechulu leru, ika mee istam

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip 3 месяца назад +4

    జై కెసిఆర్ 🙏🙏🙏🙏💪💪💪💪💪🙏

  • @mathangisrinathtvsfc7352
    @mathangisrinathtvsfc7352 3 месяца назад +3

    Kcr మల్లి కమ్ బ్యాక్ అవుతాడు. ఇప్పుదికె కాంగ్రెస్ పాలన నచ్చలేదు

  • @indianboyindian2646
    @indianboyindian2646 3 месяца назад

    Aadaab🙂Jai Hind🇮🇳🫡 jana sena party ki 21 MLA Seats Vachhi 2 MP Seat Vaste 🤔 Odisha Lo Naveen Patnaik Party BJD Ki 59 MLA Seats Vachhi Oka 1 MP Seat raLedhu, Aenduku 🤔 EVM Voting Machine 🗳️ Lo Rigging, TappuLu jaragindha🤔🤦‍♂️🗳️🙆‍♂️

  • @indianboyindian2646
    @indianboyindian2646 3 месяца назад

    Aadaab🙂Jai Hind🇮🇳🫡Odisha Lo Naveen Patnaik Party BJD Ki 59 MLA Seats Vachhi Oka 1 MP Seat raLedhu 🤔 Kaani jana sena party ki 21 MLA Seats Vachhi 2 MP Seat AetLa Vachhindi 🤔 EVM Voting Machine 🗳️ Lo Rigging, TappuLu Jarigindha 🤔🤦‍♂️🙆‍♂️

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 3 месяца назад +20

    When will SOLD CAR???

  • @MadeniMahankali
    @MadeniMahankali 3 месяца назад +1

    Jai.kcr.drs.supar.💯💯💯👌👌👌🌾🌾🌾🌻🌻🌻🌹🌹🌹🙏🙏🙏🙏🙏🤝🤝🤝

  • @jampulavinay6090
    @jampulavinay6090 3 месяца назад +6

    గతం లో కాంగ్రెస్ కి ఉన్న పరిస్థితి కంటే కొంచం బెట్టేరే ఉంది లే

  • @DasariSatyanarayana-n5t
    @DasariSatyanarayana-n5t 3 месяца назад +1

    Parantu use kal Mein bijali ki mahangai se leni Padi hogi p demand utility vahan per bhi aapke log Yahan per bhi aapke do Chinta Karen

  • @neelaprasad5270
    @neelaprasad5270 3 месяца назад +19

    Ts కి జనసేన ఇప్పుడు అవసరం

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 3 месяца назад +7

    Next jagan ki ide gate
    Return gifts

  • @asgupta197
    @asgupta197 3 месяца назад

    Where is my double bedroom or gudise thu rajakeryam isthara sasthara yedhavallara sigguledha qlanjako 20 years slips unnai but no use...

  • @mktrn4343
    @mktrn4343 3 месяца назад

    TG ki nivvemanna rajuva bae yae party poti cheyyoddu antavu badkaw KCR

  • @karthikkumar6892
    @karthikkumar6892 3 месяца назад +4

    Kcr Midaki motham divert chesi 6 guarantees Katam chedam ani chese PR stunt lu chepistunaru mi lanti channels tho 😅😅 mi frustration telustundi.

  • @RAGUREDDY-o3l
    @RAGUREDDY-o3l 3 месяца назад +1

    Brs khel kathaaam 😂😢😅

  • @velurisrinivasrao346
    @velurisrinivasrao346 3 месяца назад

    Asalu veedni cm kosamena ts thechindi. Kcr oka roge yous les fellow in Ts state.

  • @srikanthSrikanth-xl9rt
    @srikanthSrikanth-xl9rt 3 месяца назад

    Ala ami ledu trs apudithy brs iyindo apude poyindi Balupu Muslim laku saport cheyadam hinduvu lanu patinchukoledu

  • @parameshyadavbingi7212
    @parameshyadavbingi7212 3 месяца назад +1

    రేస్టు తాత 😂😂

  • @Reddy1994
    @Reddy1994 3 месяца назад +6

    Telangana needs kcr and his experience he has lot's thoughts 🤔 to develop Telangana he might have done corruption but it's time him to change himself
    Focus only on telangana issues and development of Hyderabad
    Ignore national issues
    Final say sorry to telangana people and come up new promise and schemes
    In addition to this telangana people hate of Kavitha involvement in government
    Do friendly goverment allow people to interact
    Take telangana intellectual opinion about telangana development

  • @SivaSiva-my4jo
    @SivaSiva-my4jo 3 месяца назад

    తెలుగు జాతి మొత్తము తెలుగు జాతి ద్రోహుల నాయకుడిని పార్టీ కి వచ్చిన సంక్షోభం అందరూ జాతీయ వాదులు మనస్పూర్తిగా స్వాగతించాలి❤.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 3 месяца назад +7

    ❤TRS కు ఏమి కాదు❤

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 3 месяца назад

    Hallo bro kulaalu endhuku vachayee ante andharu okkaru ayeethe aa gudiki antha mandhi pothe ela vuntadhi thelusuko maanava.🎉🎉🎉🎉

  • @Choulasrinivas
    @Choulasrinivas 3 месяца назад +1

    గొర్రెలు కాయాలి

  • @sannihithkumar5102
    @sannihithkumar5102 3 месяца назад +4

    Miru entha try chesina kcr is the king of telangana.....next elections kcr will form the govt....mark my words..

  • @sowjanyasangapaka8377
    @sowjanyasangapaka8377 3 месяца назад +6

    Jai TDP jai Telangana jai CBN

  • @anandbetala3220
    @anandbetala3220 3 месяца назад +6

    O invented by BRS

  • @RAGUREDDY-o3l
    @RAGUREDDY-o3l 3 месяца назад +1

    Only Bjp for Telangana 💪💪💪

  • @mktrn4343
    @mktrn4343 3 месяца назад

    Balupu yentati vadi naina dimpalsindae kindaki that’s called karma

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 3 месяца назад +1

    ANCOUNTAR CHEYYALI KODUKUNI

  • @pprabhakarmudiraj3727
    @pprabhakarmudiraj3727 3 месяца назад

    Yetulaku poyi peethula paddaru .Brs close

  • @akcolor
    @akcolor 3 месяца назад +7

    KCR should watch this video. Excellent analysis!

  • @Violethood
    @Violethood 3 месяца назад +1

    Ala cheyyali antey malli TRS ga marchali.
    Adi kani pani. Miru Marchipondi

  • @sudhakarreddykandula7415
    @sudhakarreddykandula7415 3 месяца назад +2

    Ji BJP

  • @venkateswarlutatikondala1670
    @venkateswarlutatikondala1670 3 месяца назад

    ఉద్యోగాలకు న్యాయం చేసిన వారు యెవ్వరు గెలవలేదు.

  • @hanumantharaokolla4445
    @hanumantharaokolla4445 3 месяца назад

    Vimanam poyi bus vachindi😊

  • @agangareddy3772
    @agangareddy3772 3 месяца назад +1

    Kcr chudu annitiku kalame samadanam chepputhadi

  • @BishmaVinodkumar
    @BishmaVinodkumar 3 месяца назад

    Voter's of Telangana must punish BRS KTR KCR FAMILY OWNED PARTY,, another 15 years Brs party Must Confined to FARM HOUSE,,ITS only punishment for 10 years only family govt rule..15 years rest..how can scolds we voter's..filthy language used on We voters..we voted 2 terms they enjoyed luxury lifes..farm houses..buildings.plane to fly.Grand son USA EDUCATION..sara,gudamba dealings..phone tappings. Goats fish scams.

  • @Ram-luckyVemunuri
    @Ram-luckyVemunuri 3 месяца назад

    Edi revanth anna usuru thaligindhi

  • @parshiuppu3871
    @parshiuppu3871 3 месяца назад +13

    Rip brs

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 3 месяца назад +2

    కెసిఆర్ పతనానికి కారణం తెలుగుదేశం పార్టీని తొక్కేయాలని చూడ్డం మాత్రమే

  • @jagadeeshwarreddy4708
    @jagadeeshwarreddy4708 3 месяца назад +2

    Malli vastadu