ELU PATTEVADIVA O PILAGA LATEST FOLK SONG 2024 | BATTU SAILAJA | RANGA SINGER | VENKAT AJMEERA

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 406

  • @siddumudirajworkingvlogs3591
    @siddumudirajworkingvlogs3591 Месяц назад +213

    ఈ పాట నేను చిన్నగా ఉన్నప్పుడు ఐదవ తరగతిలో ఉన్నప్పుడు పాటల పోటీలో మొదటి బహుమతి నాదే 1998❤ కానీ అదే పాటను మ్యూజిక్ జత చేసి పాడటం వలన చాలా అద్భుతంగా ఉంది. సింగర్ వాయిస్ చాలా బాగుంది

    • @RBGoodsCareer476
      @RBGoodsCareer476 Месяц назад +19

      నేను కూడ అన్న ఫస్ట్ ప్రైస్ నాదే

    • @RBGoodsCareer476
      @RBGoodsCareer476 Месяц назад +17

      నేను కూడ అన్న ఫస్ట్ ప్రైస్ నాదే

    • @madhugonda8355
      @madhugonda8355 Месяц назад +7

      Naku kuda

    • @rajuchetkuris3520
      @rajuchetkuris3520 Месяц назад

      💋​@@RBGoodsCareer476

    • @NaturalstarChamu-zk2bl
      @NaturalstarChamu-zk2bl Месяц назад +3

      Kaani Ela kaadhu .. aa ante ammekadhara ...aaa ante Ave kadhara... E ante ellekadha Ane song😍🥰

  • @Swarnalathaasa
    @Swarnalathaasa Месяц назад +355

    ఈ పాట మా 90's లోనే తెలుసు.కానీ ఇప్పుడు మంచి సింగర్స్ వచ్చినందువల్ల ట్రెండ్ అవ్తుంది

    • @parusharamuduvip
      @parusharamuduvip Месяц назад +44

      అవును

    • @vinayasampelly5820
      @vinayasampelly5820 Месяц назад +21

      Small correction,previous singers kuda superb ga padaru but Genaration change valla i song now Trend avtundi

    • @harikrishna1194
      @harikrishna1194 Месяц назад +10

      Manchi singer's tho paatu manchi instrument lu kuda

    • @palamooruganeshofficial5799
      @palamooruganeshofficial5799  Месяц назад +8

      థాంక్యూ సో మచ్ 🙏 ఇంతలా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు

    • @Anilkumar-gh2fq
      @Anilkumar-gh2fq Месяц назад +6

      అవును ఈ సాంగ్ నేను 5 క్లాస్ లో ఉన్నపుడే విన్నాను

  • @ramadevi-vm4pc
    @ramadevi-vm4pc Месяц назад +37

    సూపర్ బంగారు తల్లి సూపర్ అమ్మ ఇలాగే మంచి పాటలు పాడి నిండు నూరేళ్లు చల్లగా ఉండండి

  • @pallipattu3789
    @pallipattu3789 Месяц назад +25

    సింగర్స్ సూపర్...
    శైలజ గారు హీరోయిన్ కాగల టాలెంట్..కళ ఉన్న గాయని..💐💐💐

  • @BalagundlaKumari
    @BalagundlaKumari 4 дня назад +2

    అమ్మ చిట్టి తల్లి నీకు వాయిస్ దేవుడు ఇచ్చిన వరం అమ్మ

  • @PrinceePrashu
    @PrinceePrashu 9 дней назад +2

    E song naku telsu chinnappudu vinnanu eppudu malli chustunna

  • @rajashekhargoud2679
    @rajashekhargoud2679 16 дней назад +8

    పాటకి ప్రాణం పోశారు లిరిక్స్ అద్భుతం చాలా బాగా పాడారు

  • @gajjelakarunakar525
    @gajjelakarunakar525 Месяц назад +16

    మీరు పాడిన విధానం చాలా అద్భుతంగా ఉంది పాటను వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే గాత్రం, అలాగే ఆ చిరునవ్వు ఆ పాటకి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. అల్ ది బెస్ట్ 👌👌👌👌

  • @riteshattam620
    @riteshattam620 6 дней назад +2

    Batti shailaja voice ❤ superb 🔥🔥

  • @gaddamashok7006
    @gaddamashok7006 29 дней назад +4

    ఈ సాంగ్ గుర్తుకొచ్చి వింటున్న చాలా బాగుంది ఎన్నిసార్లు వినాలనిపించిన వినాలనిపిస్తుంది🙏🙏🙏🙏

  • @MrKk-g1l
    @MrKk-g1l 11 дней назад +4

    90s attendance

  • @daravathsravankumar2190
    @daravathsravankumar2190 Месяц назад +26

    పాట చాలా బాగుంది...
    శైలజ గారు.. మీ వాయిస్ అద్భుతం
    మీరు భవిష్యత్తులో గొప్ప సింగర్ గా తప్పకుండా ఎదుగుతారు....
    టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు...
    All the best for your bright future....👍🏻🤝🏻☺️🙏🏻🥰🎉💐

  • @harisherugatla2565
    @harisherugatla2565 24 дня назад +3

    ఎమ్ feeling వున్నది.టోటల్ మైండ్ రిలాక్స్‌గా వుంది పాటవింటుంటే......❤

  • @Balu-ek3si
    @Balu-ek3si 18 дней назад +11

    ఈ పాట నాకు 2005 నుండి తెలుసు నేను 6 వ తరగతి చదువుతున్నపుడు ఈ పాట పాడాను నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది కానీ ఇప్పుడు రిమీక్ష డబ్బింగ్ మారింది అంతే

    • @rameshgajarla9546
      @rameshgajarla9546 14 дней назад +2

      నేను 1996 నుండి వింటున్న...❤❤

  • @telanganarajubhai8020
    @telanganarajubhai8020 Месяц назад +13

    నా చిన్నప్పుడు రసమయి బాలకిషన్ సాంగ్ ఇది కానీ ఈ సాంగ్ మీ నోట చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయి వాయిస్ నిజంగా చాలా బాగుంది మీరు ఇంకా చాలా సాంగ్స్ పాడుతారు మేడం

  • @srikanthanagandula5994
    @srikanthanagandula5994 Месяц назад +4

    ఈ పాట అంటే పాతది చాలా బాగుతుంది కని దాన్ని మొత్తం మర్చిపోయేలా పాడారు రాశారు singers and female expression ❤ her eyes❤

  • @Ramudu_Yadav_Farmer
    @Ramudu_Yadav_Farmer Месяц назад +5

    సూపర్ ఎక్సలెంట్ నీ స్మైల్ నువ్వు పెద్ద సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @d.vijaykumardvkpuppy6558
    @d.vijaykumardvkpuppy6558 Месяц назад +20

    అమ్మాయి సింగర్ గారి వాయిస్ తేనే పలుకులాగ ఉన్నది....చాలా బాగుంది సాంగ్

  • @Content05082-k
    @Content05082-k Месяц назад +59

    బడిలోనే ఆటుంది రా చిన్నా
    బడిలోనే పాటుంది రా చిన్నా.....
    సాంగ్ రీమేక్.....😅😅😅😅😅😅

    • @SrikanthSadimelaVlogs
      @SrikanthSadimelaVlogs Месяц назад +3

      Remake kaadhu idhe original 90's lone vacchindhi ee pata😂😂😂 veellu malli paadaaru anthe 😂😂

    • @papanollanaveen6224
      @papanollanaveen6224 25 дней назад

      నువ్వు చెప్పిన పాటనే రీమేక్...😂
      ఈ పాటనే ఒరిజినల్..😅

    • @rameshtech2242
      @rameshtech2242 24 дня назад

      ee pate original ra ayya!

    • @SrikanthSadimelaVlogs
      @SrikanthSadimelaVlogs 24 дня назад

      @rameshtech2242 kaadhura ayya Neeku thelvakapothe thelsuko

  • @మందాపూర్
    @మందాపూర్ Месяц назад +5

    Malli Malli వినాలనిపించే పాట 🎉 పిలగాని యాక్టింగ్,,పిల్ల యాక్టింగ్ సూపర్

  • @deepasomarap2274
    @deepasomarap2274 20 дней назад +4

    Memories brings back again.
    Chinnappudu badila unnappudu vinna 2005.

  • @Ganesh-th2th
    @Ganesh-th2th Месяц назад +12

    Chala bagundhi amma me songs. Present e songs vintunte Mali 90 lo velthunnatu undhi

  • @VinodkumarGaddam-d5x
    @VinodkumarGaddam-d5x Месяц назад +5

    Shailaja garu me voice lo yedo magic undi....keep it up....sprb song chala baaga paadaru eddaru..👌👌👌👌

  • @sriramramesh5023
    @sriramramesh5023 Месяц назад +4

    శైలజ మేడం బావుంది అమ్మ పాట సూపర్ ఎక్సలెంట్ గా ఉంది ఇలాంటి పాటలు ఇంక చాలా పాడాలి

  • @someshdupati6608
    @someshdupati6608 Месяц назад +22

    Ee ammay peddha singer Avuddhi thappakunda❤❤

  • @ArunyadavAlli
    @ArunyadavAlli 28 дней назад +2

    Killing expression from sailaja ❤❤❤ superr superrrr

  • @raintrees6744
    @raintrees6744 Месяц назад +7

    Emina acting aa sailaja garu Super voice and mainly aa acting, expressions 👌🏻👌🏻👌🏻

  • @LIFEischalange
    @LIFEischalange 16 дней назад +2

    90ల చిప్పడి పాట చల్లా రోజులకు అమ్మ చాలు చినియి ధనేవీ ఈమ్ అన్న పాట..

  • @moodesankarnaik8252
    @moodesankarnaik8252 Месяц назад +4

    What a beautiful song, what a expressions ,padi nattu ledu jivinchinattu vundi 💯 romantic song

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 Месяц назад +4

    పాట చిత్రీకరణ చాలా బాగుంది సూపర్,, హీరో హీరోయిన్స్ చాలా బాగా నటించారు డైరెక్షన్ చాలా బాగుంది,, పాట సాహిత్యం పరంగా సంగీతం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది బంజారా లో పెద్ద విజయాన్ని అందుకున్న పాట,, తెలుగు లోనూ పెద్ద విజయాన్ని అందుకున్న పాట,,, హీరో రంగా సింగర్,, భట్టు శైలజ గారికి,, ధన్యవాదాలు చాలా గొప్ప అనుభూతి కలిగింది నాకు నిజంగా గొప్ప పాట, చిత్రీకరణ లికేషన్ కూడా అద్భుతంగా ఉంది మరియు,,,akkil Banjara గారికి ధన్యవాదాలు,,,, పాట,,,,, కెమెరా ఎడిటింగ్ కూడా చాలా బాగుంది,, యాకూబ్ గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్క ప్రెమ్స్ అధ్బుతంగా,చూపించారు,,,,,, సంగీత దర్శకులు వెంకట్ అజ్మీరా గారికి అభినందనలు వారి యొక్క సంగీత ప్రతిభ అధ్భుతం,, పాట,,,, వేరే లెవెల్ లో అవుట్ ఫుట్ ఇచ్చారు,,,, అద్భుతమైన విజయాన్ని అందుకుంది,, పాలమూరు గణేష్ ఛానెల్ లో మరోక బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్,,,all the best 💯👍👌💯

  • @prajender2489
    @prajender2489 25 дней назад +1

    స్వీట్ వాయిస్

  • @TummaRamnageswarao
    @TummaRamnageswarao 9 дней назад +2

    💗Super Akka ❤and❤ Bava 👀💓

  • @Devara-qc3my
    @Devara-qc3my Месяц назад +16

    వీళ్ళ సాంగ్స్ కోసం వెయిటింగ్ ఫస్ట్ కామెంట్ కూడా నాదే అవ్వాలని

  • @GugulothBhavasingh
    @GugulothBhavasingh Месяц назад +5

    శైలజ గారు మీ వాయిస్ కి 💯 మి ఎక్స్పోజింగ్ సూపర్ అండి ❤❤❤

  • @komari_nageshnaidu
    @komari_nageshnaidu Месяц назад +10

    సూపర్ 👌👌👌👌

  • @adesanthosh1802
    @adesanthosh1802 Месяц назад +5

    Na Chinapudu e song vina malli epudu vintuna song super ga untadi tq

  • @rameshd7519
    @rameshd7519 Месяц назад +7

    Battu Sailaja and Ranga voice beautiful. Nice song. 🎉

  • @jangaraju3556
    @jangaraju3556 Месяц назад +17

    మళ్ళీ పాత రోజులకి, స్కూల్ లో మా ఫ్రెండ్స్ అందరం కలసి ఈ పాట పడేవాళ్ళము.... మీ టీమ్ కి 🙏🙏🙏🙏🙏

  • @rajujakkula4330
    @rajujakkula4330 Месяц назад +3

    సూపర్ సాంగ్ వాయిస్ బాగుంది నేను ఈ పాటకు ఫస్ట్ ప్రైజ్ గెలిచాను ఫిఫ్త్ క్లాస్ లో🎉🎉❤❤

  • @chinnisanju1013
    @chinnisanju1013 Месяц назад +3

    Chinapudu vinam e song mali epudu supper song tq so much sweet momoris 🎉

  • @pottipillaTeluguvlogs
    @pottipillaTeluguvlogs Месяц назад +2

    చాలా బాగా నచ్చింది ఈపాట నాకు అల్డబెస్ట్ టీమ్ అందరికీ 🎉🎉

  • @Ramgodam
    @Ramgodam Месяц назад +3

    మీ వాయిస్ చాలా బాగుందండి శైలజ గారు మీరు పాడుతుంటే కోకిల గానం విన్నట్టుంది సూపర్ అండి,
    మీ వాయిస్ కు నేను పిదా... అయిపోయానండి, సూపర్ ఇంకా ఎన్నో పాటలతో ముందుకు రావాలని కోరుకుంటున్న❤❤❤ God bless you

  • @malavathchintu2367
    @malavathchintu2367 27 дней назад +2

    Eanni sarla chusina mind lo unchi pothaladu anna song a❤

  • @karamraju7938
    @karamraju7938 Месяц назад +6

    వీడియో సాంగ్ కన్న Audio song హే (singer వెర్సన్) బాగుంది

  • @CHInNa-mg9fc
    @CHInNa-mg9fc Месяц назад +9

    హ హ హా హా హ హ హ 🎶🎶🥀
    మాటలాడకు నా వెంట పడకు ఈ సిన్ని దాన్ని సూసి సైగలు చేయకు 🥀🥀
    సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజొన్న కోసేదాన🎶🥀🥀
    సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజొన్న కోసేదాన
    🎶🥀🥀
    ఆకాల్లా దుపల్ల నిన్ను కోరి వచ్చిన కాపి జొన్నలు కాయవే
    🎶🥀🥀
    అకాల్లా దుపల్ల నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే
    🎶🥀🥀
    ఏలు పట్టే వాడివ ఓ పీలగా పోలుతిరిగే వాడివా
    🎶🥀🥀
    ఏలు పట్టే వాడివా ఓ పీలగా పోలుతిరిగే వాడివా🎶🥀🥀
    పాలు పేరుగు తాగి పట్టేమంచం మీద పావళించే వాడివా🥀🥀
    పాలు పెరుగు తాగి పట్టేమంచం మీద పావళించే వాడివా
    🎶🥀🥀
    తననా నానా నానా …. తననా నానా నానా... తననా నానా నానా🥀🥀🎶
    ఈడుజోడు కలిస్తేనే ఓ పిల్ల ఉయ్యాలా ఉపొచ్చేనే
    🎶🥀🥀
    మన ఈడుజోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలా ఉపొచ్చేనే🎶🥀🥀
    లగ్గం సేసుకుంటా ముద్దుగా సూసుకుంటా సెప్పినట్టు వింటానే🎶🥀🥀
    లగ్గం సేసుకుంటా ముద్దుగా సూసుకుంటా సెప్పినట్టు వింటేనే🎶🥀🥀

  • @avvcreations3012
    @avvcreations3012 Месяц назад +5

    Anni rojulu nuchi e songs wait chesthuna

  • @arr3375
    @arr3375 Месяц назад +3

    పాడేటప్పుడు శైలజ అభినయం సూపర్ ఉంటది.👌

  • @vinnyjumbidi8760
    @vinnyjumbidi8760 Месяц назад +6

    సూపర్ పాడారు అక్క అన్న ❤

  • @sandy.rani2441
    @sandy.rani2441 Месяц назад +2

    Crrt ga 20 taruvata e song vintunna nd na schl days lo ee song suprrr apudu

  • @prasadgollapalli1132
    @prasadgollapalli1132 Месяц назад +3

    Battu shailaja extraordinary expressions👌

  • @ArunkumarSoudu
    @ArunkumarSoudu Месяц назад +11

    Akka nuvvu pade patalo entha maduryam untundhi best of luck akka🎉🎉🎉🎉❤❤

  • @Anilkumarjanagamj
    @Anilkumarjanagamj Месяц назад +5

    E song na chinnapude vinnanu 90 s kids bagha thelusu❤❤❤

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 Месяц назад +3

    E SONG NENU INTER LO VUNNAPUDU . MA FRIEND EINJAPALLY-KARIMNAGAR DIST. PADADU. MALLI EPPUDU MERU SUPER GA PADENARU... ALL THE BEST SINGERS

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 Месяц назад +4

    పాట బాగుంది మంగ్లీ గారు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది🎉❤

    • @SrikanthSadimelaVlogs
      @SrikanthSadimelaVlogs Месяц назад +2

      😂😂😂😂Mangli kaadhu broo aame Bhattu Shilaja 😊😊

  • @RamakrishnaGundelly
    @RamakrishnaGundelly Месяц назад +3

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉సూపర్ మెలోడీ సాంగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SRINIVASGUNDUKADI
    @SRINIVASGUNDUKADI Месяц назад +14

    ఈ పాట నేను 5వ తరగతి లో విన్నాను ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

  • @SoniMahi-pg9dq
    @SoniMahi-pg9dq Месяц назад +2

    Anna supper song Anna ammayi vocis supper

  • @RajeshRajesh-pj9ty
    @RajeshRajesh-pj9ty Месяц назад +6

    Super song, Thamudu

  • @narendarg4957
    @narendarg4957 Месяц назад +4

    ఎం ఫీల్ ఉందీ బ్రో మల్లి ఇన్ని ఏళ్ళు కి ఇలా మల్లి వింటుంటే❤❤❤I want your team to get many chances like this👍

  • @bhaskar9196
    @bhaskar9196 Месяц назад +4

    Vere level singing....Goosebumps... 🔥🔥

  • @nareshpothuganti5585
    @nareshpothuganti5585 Месяц назад +3

    Gusbams సాంగ్ ఓం నమఃశివాయ 🙏🙏🥰🥰

  • @ajaychitukuriAjay
    @ajaychitukuriAjay Месяц назад +3

    ఇద్దరి వాయిస్ సూపర్ 👌❤️

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 Месяц назад +10

    సన్నివేశానికి అనుగుణంగా కుదిరింది జోడి. 🤝💞🤝

  • @chouhanvijaykumar3142
    @chouhanvijaykumar3142 Месяц назад +4

    సూపర్ బ్రదర్ సిస్టర్.. 🎉🙏🙏🙏🙏🙏🙏🎉🎉నైస్ వాయివ్ 🎉🎉

  • @gayatrilaxmi-q7r
    @gayatrilaxmi-q7r Месяц назад +2

    ❤❤super padaru saigalato ❤

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 Месяц назад +5

    ఈ సాంగ్ నా చిన్నపడి నుంచి గత 30 years గా వింటున్న రా బాబు

  • @SairamBanothu
    @SairamBanothu 19 дней назад +3

    నాకు కూడా వకసారి అవకాశం యిస్తా రా అన్న 🙏🏻నేను కూడా మన బంజారా సాంగ్స్ పాడుతా 🙏🏻🙏🏻

  • @abhiyadi354
    @abhiyadi354 29 дней назад +2

    Shailaja acting expressions super assalu...

  • @YftuuTdfghh
    @YftuuTdfghh Месяц назад +2

    Whate voice sister and Anna
    Song Bagundi Naku nachina Patta so cute ❤❤

  • @rameshboini9249
    @rameshboini9249 29 дней назад +2

    పాత పాటకి కొత్త అందం ❤

  • @ranadheersaki3246
    @ranadheersaki3246 25 дней назад +2

    30 ఏళ్ల కింద పొలం పనులకు పోయినప్పుడే నేను ఈ పాట పొలంలో పాడి పాడి నాన్న పాట❤❤❤❤

  • @akhilsuryajhade7343
    @akhilsuryajhade7343 Месяц назад +5

    Anna song kanna music vere level

  • @kakisarangapani6009
    @kakisarangapani6009 26 дней назад +2

    ఫిమేల్ సింగర్ చాలా ఇష్టం తో ఫీల్ తో పాడటం సూపర్బ్

  • @SonyYadav-s3w
    @SonyYadav-s3w Месяц назад +8

    E song Ani time s vinna saripodu asalu super song lyrics 😍 my eyes killer Shailaja 🥰🫶

  • @DyagalaAjay
    @DyagalaAjay Месяц назад +6

    Music 👌🏻
    అబ్దుల్ కాలం గారి మాటలు గుర్తొస్తున్నాయ్ మిమల్ని చుస్తే

  • @ravimds2
    @ravimds2 28 дней назад +5

    సాంగ్ చాలా బాగుంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. శైలజ వాయిస్ చాలా బాగుంది.❤🎉

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Месяц назад +7

    SAILAJA U R LOOKING VERY NICE IN THIS SONG AMA 👍,RANGA HAPPY TO SEE U BOTH IN THIS SONG 👏👍

  • @kdkalemla7541
    @kdkalemla7541 Месяц назад +2

    ఈ... పాట చిన్నప్పుడు నేనే పదేవాడ్ని

  • @pashanthtarioppula6286
    @pashanthtarioppula6286 Месяц назад +2

    Super anna

  • @Shivayadhav123
    @Shivayadhav123 Месяц назад +6

    శైలజ మీ వాయిస్ కి మీకు ఫిదా ❤🥰

  • @ArunKumar-wm9fi
    @ArunKumar-wm9fi Месяц назад +3

    Awesome maa

  • @sureshakhil5989
    @sureshakhil5989 Месяц назад +3

    Sailaja garu meru Banjara songs telugu songs chala Baga padutharu super anddi asalu bajara amaiyna telugu amaiya andi chepandi

  • @rajumote5993
    @rajumote5993 Месяц назад +4

    Superb voice both offffffff

  • @Shiva_Kumar331
    @Shiva_Kumar331 Месяц назад +9

    పాట చాలా అంటే చాలా బాగుంది ❤
    మంచి లిరిక్స్ తో అద్భుతంగా పాడారు ✨🥰

  • @yerrallasrilatha4485
    @yerrallasrilatha4485 Месяц назад +3

    Ee songs ki chinnappude ante oka 20 years back folk dance vesam

  • @BaluBalu-zl3gf
    @BaluBalu-zl3gf Месяц назад +3

    Maa frd 2005 lo school lo padithe best song award vachindhi

  • @vemularaju7234
    @vemularaju7234 Месяц назад +4

    Super song anna ilanti patalu marenno padalani korukuntunna 👌🙏

  • @anilbamandla4905
    @anilbamandla4905 Месяц назад +3

    My favourite song......

  • @ravipotala3314
    @ravipotala3314 Месяц назад +4

    నైస్ సాంగ్

  • @SampathGoud-h5i
    @SampathGoud-h5i Месяц назад +3

    Super sailaja

  • @manupatimallesham7192
    @manupatimallesham7192 Месяц назад +2

    ❤❤❤

  • @ganeshkonda8482
    @ganeshkonda8482 Месяц назад +8

    ఈ పాటను నేను 1999-2000 సం కాలంలో మా ZPHS కనగల్ నల్గొండ లో దుబ్బ రేణుక అక్క నోటి వెంట విన్నాను ఆ రోజుల్లో మా స్కూల్ పంక్షన్స్ లో ఈ పాట వింటే ఒళ్లు పులకించేది.ఇన్ని రోజుల కి ఈ పాట విన్నాను చాలా సంతోషంగా వుంది.hatsap singers

  • @kumarikoppisetty901
    @kumarikoppisetty901 Месяц назад +4

    సూపర్ స్టార్స్ ❤❤❤❤❤

  • @thunikinagaraju4134
    @thunikinagaraju4134 20 дней назад +2

    ఈ పాట నేను చిన్నగ వున్నప్పుడు పెండ్లి కి ట్రాక్టర్ మీద వేలెటప్పుడు నేను ఈ పాట పడుతుంటే చాలామంది నన్ను మెచ్చుకున్నారు ఎప్పటికి నేను మరిచిపోలేని ఓ మధుర గయపకం

  • @sayendharsirupuram7186
    @sayendharsirupuram7186 Месяц назад +2

    2.58 uhhhh expression superb

  • @djsnoffical1384
    @djsnoffical1384 Месяц назад +5

    Music Mathram Vere Level Undhi Anna

  • @slpkingsandqueens3753
    @slpkingsandqueens3753 Месяц назад +2

    Super akka voice 👌🏻

  • @dharavathramesh1225
    @dharavathramesh1225 Месяц назад +6

    Superb song, once upon a time I like this song

  • @t6c6p6
    @t6c6p6 Месяц назад +2

    తల్లీ! ఇలాగే సింపుల్ గా వుండే కాస్ట్యూమ్ తో కనిపించు. క్రొత్త కాస్ట్యూమ్ డిజైనర్ ల డ్రెస్ లు వేసుకుంటే మన పాటలకు నప్పదు.

  • @mnrgrammar5236
    @mnrgrammar5236 Месяц назад +3

    Wonderful song bro👌👌👌