బుద్ధదేవ్: మార్క్సిస్టు విలువలు, పెట్టుబడిదారీ అవసరాలుBuddhadeb: Marxist values & Capitalist reality

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 96

  • @KondalhsKondalhs
    @KondalhsKondalhs 2 месяца назад +7

    రెడ్ సెల్యూట్ బుద్ధా దేవ్ బట్ట చార్య గారు 🌹🌹🙏

  • @యూత్ఫోర్స్
    @యూత్ఫోర్స్ 2 месяца назад +18

    బుద్ధదేవ్ భట్టాచార్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం

  • @pbchari7218
    @pbchari7218 2 месяца назад +9

    అద్భుతంగా విశ్లేషించారు

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 2 месяца назад +12

    Great Leader Of Legend Buddhadev Bhattacharya 🙏

  • @maddepuramraju2545
    @maddepuramraju2545 2 месяца назад +7

    కా.బుద్దదేవ్ దేవ్ బట్టాఛార్య గారికి విప్లవ జోహార్లు 💐✊️✊️✊️

  • @rajapinnamaneni9782
    @rajapinnamaneni9782 2 месяца назад +4

    Prof Nageswara explained well to the public

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 месяца назад +6

    Excellent information and analysis sir.

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 2 месяца назад +1

    Well said Sir

  • @ranadheerreddy2996
    @ranadheerreddy2996 2 месяца назад +1

    Great personality. Good to know about him. Johar Comrade.

  • @PraveenKumar-qr4yd
    @PraveenKumar-qr4yd 2 месяца назад +1

    Nice analysis

  • @ramachandraraoch2189
    @ramachandraraoch2189 2 месяца назад +2

    Exlent Analisis Sir..

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 2 месяца назад +6

    ❤ Great Leader ❤

  • @sarmasripada1262
    @sarmasripada1262 2 месяца назад +4

    మార్క్సిస్టు మహనీయులకు విప్లవ జోహారులు.❤

  • @ramanapantula1222
    @ramanapantula1222 2 месяца назад +2

    Comred Buddhdev Bhattacharya gariki Red Salute

  • @GSBABUINDIA
    @GSBABUINDIA 2 месяца назад +4

    మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య గారికి జోహార్లు

  • @VGiky
    @VGiky Месяц назад

    Professor Nageshwar great analysis… Keep going 👏🏼

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 2 месяца назад +3

    బుద్ధదేవ్ భట్టాచార్య గారికి జోహార్లు

  • @dharma-vihari
    @dharma-vihari 2 месяца назад +4

    నిరాడంబర జీవితం,
    వైజ్ఞానిక దృక్పధం,
    ground realities,
    and practicability,
    ఆధారంగా ప్రతి కమ్యూనిస్టూ జీవించాల్సి వుంటుంది. పనిచేయాల్సి వుంటుంది. అలా జీవించిన కొద్ది మంది ప్రముఖులలో సుందరయ్య, జ్యోతిబసు, బుద్దదేవ్, లను చెప్పుకొన వచ్చును. -- ధర్మవిహారి గాంధీ

  • @ramachandraraoch2189
    @ramachandraraoch2189 2 месяца назад +4

    మార్క్సిస్టు నేత బుద్ధదేవ్ కు అరుణఅంజలి

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 месяца назад +2

    He is great 🙏🙏🙏

  • @SKruthss-js3lk
    @SKruthss-js3lk 2 месяца назад +1

    👏🙏

  • @tandranirmala4309
    @tandranirmala4309 2 месяца назад +1

    Lal Salutes to Sri Buddadev battacharya 🙏🙏🙏

  • @KondalhsKondalhs
    @KondalhsKondalhs 2 месяца назад +2

    మానవయ్య విలువలు కలిగిన వ్యక్తి బుద్దాదూ భట్టాచార్య

  • @sureshsai2508
    @sureshsai2508 2 месяца назад +7

    Real leaders , not now a days leaders

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      యోగి Aditya Nath యొక్క సోదరి చిన్న దుకాణం నడుపుతు బతుకు తున్నారు

  • @GangadharBabugaru
    @GangadharBabugaru 2 месяца назад

    బాగా చెప్పారు సర్

  • @shivaprasad9095
    @shivaprasad9095 2 месяца назад

    Johar Buddadhev Bhattacharya

  • @venuravula8838
    @venuravula8838 2 месяца назад +1

    Johar buddadeb

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d 2 месяца назад +2

    Lal salam❤❤❤❤❤

  • @MohanaMohana-m8x
    @MohanaMohana-m8x 2 месяца назад +1

    Buddadev batta charya Great Leader

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 месяца назад +10

    ఒక్కడైనా ఇలాంటి నిజాయితీ,నిరాడంబరత కలిగిన ముఖ్యమంత్రి వేరే పార్టీలలో ఎంతమంది ఉన్నారో వెదవ కామెంట్లు పెట్టేవారు చెప్పాలి

    • @kasivastu
      @kasivastu 2 месяца назад +1

      యోగి Aditya Nath యొక్క సోదరి చిన్న దుకాణం నడుపుతు జీవిస్తున్నారు .
      మోడీ సోదరులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నారు.

    • @kasivastu
      @kasivastu 2 месяца назад +1

      BJP కి చెందిన ఒరిస్సా కొత్త CM ఇల్లు చూశారా ? Gulam మీడియా తో పాటు Godi మీడియా కూడా చూడండి

    • @Rakash273
      @Rakash273 2 месяца назад

      120 mandi bole baba meeting chanipoyaru yogi em chesado desham mottham chusindi ley​@@kasivastu

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      @@Rakash273 పైన అడిగిన ప్రశ్న ఏమిటి?

    • @Rakash273
      @Rakash273 2 месяца назад

      @@kasivastu nenu adey cheptuna nijayeeti unte bole baba ashramam close cheyali kada,bulldozer lu ekada poyaaye

  • @maheem.5180
    @maheem.5180 2 месяца назад +1

    Johar bhattacharjee lal sam

  • @pvnhcu286
    @pvnhcu286 2 месяца назад

    👌👌👌👏👏👏👏💐💐💐

  • @KvApparao-yy6ts
    @KvApparao-yy6ts 2 месяца назад

    Yes

  • @umeshtene2446
    @umeshtene2446 2 месяца назад

    Salute to communism

  • @GunduSita
    @GunduSita 2 месяца назад +1

    బుద్దదేవ్‌గారికి, ఆ‌,నిరాడంబరతే కమ్యూనిస్టు లను కానీ,ఏ, పార్టీ లో వారికైనా విలువ లనుయిస్థుంది
    గోవా ముఖ్యమంత్రి ని‌మీరు మరిచిపోయారు అది సహజం కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా మరిచి పోయారు

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 2 месяца назад

    నిరాడంబరత, ఆర్ధిక, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకపోవటం, ఏ నాయకుని గొప్పతనానికైనా ప్రధాన కారణాలు. అటువంటి నాయకులు పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలందరి గౌరవాభిమానాలు పొందుతారు. నాకు గుర్తున్నంతవరకు (దిన పత్రికలో వచ్చిన విషయం) 2000 సంవత్సరంలో బుద్ధదేవ్ భట్టాచార్య నెల జీతం అక్షరాలా ఎనిమిది వేల రూపాయలు. అలాగే మరో విషయం, మమతా బెనర్జీ రైల్వే శాఖా మంత్రిగా వున్నప్పుడు, ఓ ఎంపీ తనను కలవాలనుకున్నట్లు ఫోన్ చేశారు. వచ్చిన వ్యక్తికి కనీసం ఓ చాయ్ ఐనా తాగించాలి కాబట్టి, ఆమె తన సంచీ వెతుక్కుంటే అందులో ఏమీ డబ్బు లేదు. చివరకు తన ఆఫీసులో పనిచేసే చప్రాసీ వద్ద ఐదు రూపాయలు తీసుకొని, ఆ పార్లమెంటు సభ్యునికి టీ అందించటం జరిగిందని పేపర్లో వచ్చిన విషయం. మమతా బెనర్జీని, ఆమె రాజకీయ విధానాలను ఎవరైనా తప్పు పట్టవచ్చుగాని, ఆమె నిజాయితీని శంకించటం కష్టమే। ఐనా తాము నిజాయితీగా, సాధారణంగా జీవించాము కాబట్టి, ప్రజలూ అలాగే జీవించాలనీ, దరిద్రాన్ని అందరికీ పంచుతామంటే కుదరదు. ఎవరికివారు తమ జీవనప్రమాణాలు పెంచుకోవాలనే ఆకాంక్షతో వుంటున్నందువల్ల, వారి అంచనాలు అందుకోని ఏ ప్రభుత్వమైనా నిలబడదు. పశ్ఛిమ బెంగాల్ లో ఏ ప్రభుత్వమున్నా, సంపదను సృష్టించటానికి సరైన ప్రయత్నం జరగలేదనే చెప్పాలి. ఇక తాజా ఉదాహరణ ఏమంటే పశ్చిమ బెంగాల్ జనాభా, తెలంగాణా జనాభా కంటే రెండు రెట్లు పైగా అధికం. కాని రెండు రాష్ట్రాల బడ్జెట్ లు దాదాపు సమానం.

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 2 месяца назад +1

    కంమ్యూనిజం అంటేనే మూర్ఖత్వం

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 месяца назад

    ఆ రోజుల్లో నాయకులు ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకి వచ్చారు కొందరు ఆస్తులు కూడా అమ్ముకున్నాడు కానీ ఈరోజు రాజకీయ నాయకులు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తున్నారు ప్రజలకు సేవ చేయడానికి కాదు ప్రజలని దోచుకోవటానికి

  • @venkataramana8838
    @venkataramana8838 2 месяца назад

    I remember Nandigram movement

  • @sukumar4749
    @sukumar4749 2 месяца назад

    in democracy individual aspirations dominated society long term goals...this is the reason communist ideology is failed in democratic countries...

  • @umeshtene2446
    @umeshtene2446 2 месяца назад

    Sir communist party india lo patanam mida oka video cheyandi

  • @PREM-ch9wo
    @PREM-ch9wo 2 месяца назад

    Need a video on waqf

  • @kadaripr
    @kadaripr 2 месяца назад

    Where is your analysis on Revanth Reddy USA trip?

    • @agentofchaos2764
      @agentofchaos2764 2 месяца назад

      Nuv ee visleshinchu ra. Neeku telisinatu undi ga

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 2 месяца назад

    నంది గ్రాం రైతులు తమ పొలాలను రక్షించు కొనే ప్రయత్నం చేసారు. కొందరు ఆ పోరాటం లో ప్రాణాల ను కోల్పోయారని ఆ రోజుల్లో వార్తలొచ్చాయి. కరెక్టేనా సార్?

  • @Internalview44
    @Internalview44 2 месяца назад

    usa

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 2 месяца назад

    19:39

  • @vsk6629
    @vsk6629 2 месяца назад

    Memu communist la ni emduku oppose chestham anedaniki memu cheppe reasons anni cheppasaru..

  • @aarress423
    @aarress423 2 месяца назад +1

    ప్రిపేర్ చెయ్యలేక పోవడం సహజం... ఔట్ డేటెడ్ ఐడియాలజీని నెత్తిన పెట్టుకు మోసే ఛాందస భావ జాలాన్ని ఎక్కువ కాలం ఎవ్వరూ కంటిన్యూ చెయ్యలేరు... కొత్త నీరు వచ్చినప్పుడు, పాత నీరు తప్పుకోక తప్పదు

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      కొత్త నీరు పాత నీరు అంటూ ఏమీ లేదు. కమ్యూనిజం అనేది complete గా failed concept. మొత్తం నీరు మార్చడమే 😄😄😄

  • @fakruddin3735
    @fakruddin3735 2 месяца назад

    That is Communist

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 2 месяца назад

    పాత చింత సిద్ధాంతలు ఇ నాటి కాలానికి పనికి రావని పాత నాయకులకు తెలియక, బుక్స్ థియరీ వాళ్ళకి ప్రాణం

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 месяца назад

    దేశంకోసం సర్వస్వం త్యజించి ప్రాణాలర్పించిన
    వారు ఎవరు మీకు కన్పించరు, నిరాడంబరంగా బ్రతికి, ఎన్నో సేవలందించి ఊరు పేరు కూడా ఆశించకుండా పోయారు.వారి గురించి నీ నోటికే రాదు. మరి బెంగాల్
    బాగు పడిందా?, గుజరాత్ బాగుపడిందా? చైనా లో ఉంటే నోళ్లు కుట్లు పడి ఉండేవి.ఏ దేశానికి ఏ సిద్ధాంత మవసరమో తెలిసి ఉండాలి. అన్ని రోగాలకు కమ్యూనిస్ట్ మందే సరిపోదు.రష్యా లో జార్ చక్రవర్తుల దౌర్జన్యాలను ఎదరించడానికి కమ్యూనిజం వస్తే, భారత దేశంలో మొదట కొంత మేలనిపించినా రాను రాను దాని వికృత రూపం బయట పడింది.సామాన్యులపై పడి దౌర్జన్యం చేయడమే నిత్య కృత్యమైంది.

  • @hanumantharao5384
    @hanumantharao5384 2 дня назад

    Vislasana chala nigayatiga unadi meruchapina visayalu 60 year andhariki telusu

  • @srinivasnallavelli5943
    @srinivasnallavelli5943 2 месяца назад +3

    WAKF meedha matram video cheyadu .. chudandi
    Endukante andulo congress chesina mosalu cheppalsi vasthundi.

    • @maheshp9533
      @maheshp9533 2 месяца назад

      ఉచ్చ అగాధ?
      నువ్వు చెయ్ మరి

  • @hemantkumarSenapati
    @hemantkumarSenapati 2 месяца назад

    పార్టీ బిలువలు పాటించారు కానీ లెఫ్ పార్టీ పాలనలో బెంగాల్ జీరో డెవలప్‌మెంట్

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్న low development and hingh అరాచకత్వము

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 2 месяца назад

      ​@@kasivastubjp ruled states bimaru states like up bihar😂

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      @@the-loverofbeardo2142 BJP వచ్చాక 10 సం లలో UP చాలా ముందుకు పోయింది.

  • @kasivastu
    @kasivastu 2 месяца назад +4

    మొత్తానికి కమ్యూనిజం తప్పు పెట్టుబడిదారీ విధానం ఒప్పు .karl మార్క్స్ చెప్పింది శుద్ద తప్పు అన మాట😂😂

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 2 месяца назад

      CM ki buddedhev battacharya double bedroom lo unnandhuka 😅,jeevitham lo sampadhinchanandhuka

  • @VijayaRajuVannada
    @VijayaRajuVannada 2 месяца назад +3

    Are palthu nagi first nevu nellu leni bavilo padi chavu

  • @JaiBhim0505
    @JaiBhim0505 2 месяца назад +3

    ఏంది లెగసి, ప్రజలు చాప చుట్టి పక్కన పాడేసారు. పార్టీకి పట్టుమని పది mla సీట్లు రావు.

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 2 месяца назад +5

      Corruption politics lo 10 seats ela gelavagalaru 😢

    • @JaiBhim0505
      @JaiBhim0505 2 месяца назад +1

      @@shyammadireddy6909 కేరళ లో ఎలా గెలుస్తున్నారో అలాగ..

    • @Saisudhakarreddy
      @Saisudhakarreddy 2 месяца назад

      ​@@JaiBhim0505mathala Madya chichu petti kuda gelavavachu

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      ​@@shyammadireddy6909అంతకుముందు ఎలా గెలిచి నారు ?

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 2 месяца назад

      Sare mare congress and others hindu hatred ga enduku unnaru ??? Nuvvu Reddy enduku pettukunnavu sai sudhakar pettukovachu ka...​@@Saisudhakarreddy

  • @hemantkumarSenapati
    @hemantkumarSenapati 2 месяца назад

    లెఫ్ట్ లెదర్ గురుంచి గోపాలుడు చెవుతావు కాని దేశం కోసం పని చేసి ప్రాణాలు కొలుపాయన వల్లనే ఒక రోజు కూడా మాటలరావు

  • @srinu14310
    @srinu14310 2 месяца назад +1

    కార్పొరేట్ "రైతే" ఏంట్రా... శుభ్రంగా మాట్లాడు.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 месяца назад +1

      😂nee age entra Prof Nagul Swamy tow Ela address chestunnavu

    • @srinu14310
      @srinu14310 2 месяца назад +1

      @@lifegamerpro4033 Age is just a number but character decides the nature of the person ok

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 2 месяца назад

      ​@@srinu14310👏👏👏

  • @anveshkumar23
    @anveshkumar23 2 месяца назад +2

    Mothaniki COMMUNIST POLICY thappu ani chepthunnaru.....anthe ga! Its true

  • @saibabuuppalapati6824
    @saibabuuppalapati6824 2 месяца назад +1

    Good analysis