జీవనదిని నా హృదయములో || Jeevanadini Naa Hrudayamulo || Famous Telugu Christian song

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 3

  • @GlorytoGod-JC
    @GlorytoGod-JC  3 месяца назад

    జీవనదిని నా హృదయములో
    ప్రవహింప చేయుమయ్యా (2)
    శరీర క్రియలన్నియు
    నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
    బలహీన సమయములో
    నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
    ఎండిన ఎముకలన్నియు
    తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
    ఆత్మీయ వరములతో
    నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||

  • @vadisekharreddy1315
    @vadisekharreddy1315 3 месяца назад +3

    Praise the lord

  • @rajeshfoodtravel
    @rajeshfoodtravel 3 месяца назад +1

    Praise the Lord. Nice voice and singing. May God bless you