వైకాపా పాలనలో ఆర్టీసీ ఉద్యోగుల నరకయాతన | RTC Employees Facing Many Problems

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 24

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 5 месяцев назад +18

    ప్రభుత్వం లో కలిపేస్తామంటే ఆహా ఓహో అంటూ ఎగిరారుగా!

    • @rajeshmeka7628
      @rajeshmeka7628 5 месяцев назад

      పాలభిషేకలు చేసారు😂

  • @koteswararaoTadivada
    @koteswararaoTadivada 5 месяцев назад +7

    RTC ఆదాయం పెరగాల్సి ఉంది. కొత్త బస్సులు వేయాల్సి ఉంది. As per public opinion
    మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కు బదులు గా టికెట్ ధరలో 50 % రాయితీ ఇస్తే సరిపోతుంది.
    ఇప్పటికీ చాలా నియోజకవర్గ కేంద్రాల లో Bus depot లు లేవు. అక్కడ ఉన్న RTC. complex నే డిపో గా/మినీ డిపో లు గా మార్చి RTC నీ బలోపేతం చేయాలి.
    చాలా ప్రాంతాలలో ఆదాయాన్ని ప్రైవేటు వాహనాలు కొల్లగొడు తున్నాయి.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 5 месяцев назад +5

    మళ్లీ కార్పోరేషన్ అయిపొండి. మీ జీతం, మీ బెనిఫిట్స్ మీరే సంపాదించు కోవచ్చు. ప్రజలకు సేవ చేయవచ్చు.

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam1979 5 месяцев назад +8

    Employees leaders boppa, bandi venktrama reddy emayyaru

  • @sasankc2939
    @sasankc2939 5 месяцев назад +1

    CBN should buy 1500 new buses with help of central government

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc 5 месяцев назад

    Free bus lady's ki inka happy ga untaru rtc 😊

  • @satishakula6125
    @satishakula6125 5 месяцев назад +1

    Comparing with telangana rtc ur better

  • @ChavvakulaSatyanarayana-oy9sy
    @ChavvakulaSatyanarayana-oy9sy 5 месяцев назад

    యూనియన్ లు ఎంతసేపు వారికోసం అడుగుతున్నారు
    రిటైర్ ఉద్యోగుల గురుంచి పట్టించుకోకుండా ఉన్నారు
    3 ఇయర్స్ అయినా మాకు సెటిల్మెంట్ చేయలేదు

  • @aram6111
    @aram6111 5 месяцев назад +7

    E employee last time govt lo thisukunarani siddam sabaluku bus tollaleda

  • @rockyomkar41
    @rockyomkar41 5 месяцев назад +5

    Meeku avvalsinde.....!

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 5 месяцев назад

    Government For Good Governance And Providing Security To The Public / Private Properties ( Including Of All Persons ) ..But Not For Providing Employment To All ...?

  • @aram6111
    @aram6111 5 месяцев назад +5

    Y so many days kept quiet

  • @gbr9615
    @gbr9615 5 месяцев назад +1

    RTC యూనియన్స్ చాలా బలమైనవిగా అందరూ నమ్మే వాళ్ళం.గత 5 సం లు గా వీళ్ళకి ఎంత నష్టం వచ్చినా RTC వాళ్లెవరూ నోరువిప్పలేదు. ప్రతిపక్షా ల సభలకు ఒక్క బస్సు కేటాయించక పోయినా వీళ్లెవరూమాట్లాడలేదు.చైర్మన్ నీ అడగలేదు. అలాచేసుంటే న్యాయానికి నిలబడివుంటే CM గారి వద్ద ఎంతో గౌరవం గా ఉండేది.😱😱

  • @VijayaLakshmi-fx1mq
    @VijayaLakshmi-fx1mq 5 месяцев назад +1

    Rogam kudirindi

  • @mohammedbasid5300
    @mohammedbasid5300 2 месяца назад

    Bro rtc vili am tarwatha bws kinda employee chenipothe walla pillaki were dept lo job istunnara leka pothe adhe rtc dept lo job istunnara and driver conductor e na leeka junior assistant kuda istunnara

  • @naveen7736
    @naveen7736 5 месяцев назад +1

    Mothaniki doolateerindi 😂😂😂😂

  • @rkb242
    @rkb242 5 месяцев назад

    Cbn rtc నీ private చేయటానికి plan

  • @adinarayana7711
    @adinarayana7711 5 месяцев назад +2

    జగన్ y.c.p.ప్రభుత్వము వచ్చి ఏమీ చేసినట్లు.ఎక్కడ అభివృద్ధి చేసారు వీరికి కొంచమైనా సిగ్గు ఉందా ఇంకా ఏదో చేసినట్లు మాట్లాడుతూ ఉంటారు

  • @sivaprasad4649
    @sivaprasad4649 5 месяцев назад +1

    Andhra worest channel

  • @KrishnaKrishna-qc7ih
    @KrishnaKrishna-qc7ih 5 месяцев назад

    𝑫𝒓𝒊𝒗𝒆𝒓 𝒑𝒐𝒔𝒕𝒔 𝒕𝒉𝒊𝒚𝒂𝒍𝒊