సంగీతం ఒక మహాత్తు దాగి ఉంది.. శృతి, లయ, మేళవించిన శబ్దతరంగాలకు మహా శక్తి ఉంది కాబట్టే "శిశువులు పశువులు" గానామృతానికి పార్వశించి పోయారు అంటే.. అది సంగీతం గొప్పతనం.. "" మన వేదం లో "సామవేదం" సంగీత ప్రధానం గా ఉంది..!! అన్నమయ్య, త్యాగరాజు మొదలగు వాగ్గేయకారులు ఎందరో "నాదబ్రహ్మ యోగం" అనే ప్రక్రియ ద్వారా మోక్షన్ని కూడా పొందారు..!! అందువల్లే ప్రముఖ వాగ్గేయకారులకు వారికి వారే సాటి గాని వారితో వేరే వాళ్లు ఎవ్వరూ కూడా పోటీకాదు, పోటీలేదు..!! సంగీతం ఎంత గొప్పదంటే.. "ఆస్తికుడ్ని నాస్తికుడ్ని" అలాగే "నాస్తికుడ్ని ఆస్తికుడ్ని" చెయ్యిగలిగిన మహత్తర శక్తి ఉంది..!! గణపతి సచ్చితానంద స్వామీజీ.. "సంగీతంతో స్వస్థత" "స్వరాలతో నరాలకు శక్తి" అనే ప్రయోగం చేసారు..!! మనకు అన్నమయ్య సంకీర్తనలు ఎలా ఆలపించారో తెలియదు కాని M. S. సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఉదయాన్నే వింటే.. మనసుకు హాయిగా వుంటుండి.. ఉపశమనం గా ఉంటుంది..!! ఎందరో మహాను భావులు అందరికి వందనాలు.. 🙏🙏🙏❤️❤️❤️🌹🌹
శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కారణజన్ములు..ఆయన అహంకారి కాదు..ఆయనకు దగ్గరగా వున్నవారు ఈ మాట అనారు..అసలు తెలుగు వారి ఎదుగుదలకు తెలుగు వారే శత్రువు..భారత రత్న బిరుదుకు పరిపూర్ణ అర్హులు...అలాగే ఘంటసాల మాస్టారు కూడా. ప్రణామ్యహం..🌺🌹🙏🙏🙏🙏🙏🌹🌺
Dear Sir, Jai Sri Ram ! The Discussion is Impressive. The Discussion is Interesting. The Discussion is Inspiring. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
త్యాగయ్య గారు 72మేళకర్త రాగాల లో నూ కీర్తనలు చేశారు..ఆయన ను తెలుగు వారు అందరూ రోజూ పూజించవలసిందే...ఈ శతాబ్దం లో బాలమురళీ గారు రచించి,కొత్త రాగాలను కనిపెట్టి, పాడిన ఈ తరపు వాగ్గేయకారుడు గా చెప్పవచ్చు..ఇద్దరూ కారణ జన్ములే ..భక్తి జ్ఞానము లు ఇద్దరి కీర్తనలు లోనూ ఉన్నాయి...మనం అదృష్టవంతులం గా భావించి ఇద్దరినీ గౌరవించాల్సిన బాధ్యత ఉన్నదని నా అభిప్రాయం...ఎవరో అసూయ తోనో లేదా అక్కసు తోనో అనే మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు...bmk ఇస్ always great ❤
ఘంటసాల గారిపై కామెంట్ చేస్తూ BMK గారు. నేను ముందు సినిమాల్లో పడేవాడిని నేను. వద్దనుకున్నాక ఘంటసాల చేత పడించుకున్నారు తర్వాత లోకానికి తెలిసారు అని చెప్పారు, కానీ నిజానికి ఘంటసాలగారు సినిమాలు కి. రాక ముందు శాస్త్రియ సంగీత కచేరిలు చేస్తూ హారికథలు కూడ చెప్పేవారు. సినిమాల్లోకి వచ్చాక కచేరిలు మానేశారు ఎందుకంటే వాయిస్ రఫ్ అవుతుందని కానివరిమాట వినకుండా పి లీల. గారు కనుమరుగయ్యారు. పి సుశీల గారు పైకి. వచ్చారు. కావాలంటే ఘంటసాల శాస్త్రీయం. పాడగలరు బలమురళి సినిమాల్లో శివశంకరి లాంటి పాటలు జయభేరి లాంటి పాటలు పాడలేరు వారి టోన్ లో బేస్ లేదు. ఇంకా ఘంటసాల BMK. కంటే 7.5 సంవత్సరాలు పెద్దవారు వయసులో. కానీ. ఇద్దరు మైనరు తీరక ముందే పాటలు పాడారు పైగా ఘంటసాలగారు వారి. వివాహం రోజు. లగ్నం ముందు వారే కచేరి చేసారు అప్పుడు సీనౌర్ సముద్రాల గమనించి మద్రాస్. రమ్మని హెల్ప్. చేసారు ఆయన భగవద్గీత 70 దేశాల్లో తదీ్యంగా వినబడుతోంది కానీ మన BMK. గారు, SPB గారు ఇద్దరు భగవద్గీత గానం చేసారు ఇది. ఎవ్వరికి తెలియదు తెలిసిన వినలేరు. ఘంటసాల ముందు నిలవలేక. గాయకులవుదాం అని వచ్చిన వారంతా. మ్యూజిక్ దర్శకులు అయ్యారు సింగెర్స్ కాలేదు. ఇది నిజం. ఇంకా చాలా వుంది చదివే ఓపిక ఉండదు.
@jagapathikakarlapudi3666 బేస్ ఉంటే నర్థన శాల సినిమాలో బృహన్నలకి. పాడించరండీ మీకు సంగీతం అనుభవంతో చెప్పారా లేక వారిపై అభిమానం తో చెప్పారా.? సరే మీరు అనుకున్నదే నిజమైతే వారు. గానం చేసిన భగవద్గీత వినండి . లతగారుకూడ పాడారు ఆ డిస్క్ వారు ఘంటసాలకి. ఇచ్చారు అది. వినండి SPB పాడింది వినండి. తర్వాత భలేమాంచి చౌకాబేరం అనేపాట 1965 లో తులాభారమ్. లో ఘంటసాల పాడారు అదే పాట 1973 లో శ్రీ కృష్ణ సత్య లో SPB పాడారు రెండు. వినండి. బేస్ అంటే ఏమిటో శాస్త్రీయం అంటే ఏమిటో మెలోడీ. అంటే ఏమిటో. తెలుస్తుంది ఒకసారి విని చెప్పండి. అవి ఏదో పలకవన్నారే ఒకసారి శివశంకరి పాట విని చుడండి పలుకుతాయో లేదో తెలుస్తుంది అలాగే MBK. గారు ఇప్పుడు లేరు ఒకసారి శివశంకరి పాడమని అడగండి. ఘంటసాల. గారు. మా టౌన్లో 1971 లో కచేరి చేసినపుడు శివశంకరి పాడమంటే. సాధ్యం కాదు అన్నారండి అలాగే. 50,000.పాటలు పాడిన రాసికల్గిన SPB ని శివశంకరి పాడమనండి తెలుస్తుంది వారు చచ్చి బ్రతిపోయారు కానీ బ్రతికి. ఉంటే. చచ్చేవారు. వాస్తవాన్ని చూడగలగాలి చెప్పగలగాలి.
మీరు BMK గారి గురించి అలా చెప్పడం బాధాకరం. ఘంటసాల గారి గాత్ర సౌలభ్యం మరెవ్వరికీ లేదు అనడం లో సందేహం లేదు కానీ సంగీత పరంగా BMK గారు ఘంటసాల కంటే తక్కువ వారేమికాదు
We should try to create such an atmosphere in the society that people like Sri Balamurali Krishna be borne / survive / flourish / take the art of music forward .
బాలమురళి గారి మీద శతృవర్గం వారు కేసు వేసినా శ్రీ సెమ్మంగుడి వారికి ఒక కచేరీలో బాల మురళీ కృష్ణ గారు వయోల సహకారం అందించారు..అదే ఆయన సంస్కారం..బాల మురళీ గారిని విమర్శించే వారే పొగరుబోతులు..ఆయన ఒక గ్రంథం..నేర్చుకోవాలి సింది చాలా వుంది వారి దగ్గర.తెలుగు వారే ఆదరించలేదు ఆయనను.మనమే దూరం చేసుకున్నాం.
సంగీతం అనేది, కులాల చుట్టొ లేక మతాలచుట్టొ తిరిగేదికాదు. పరిపూర్ణమైన ఆత్మశుద్ధితో ఒక యజ్ఞంలా సాధించేది.! ఎవరిసాధన మేరకు వారికా అనుగ్రహం వుంటుంది.? కచేరీలో పాడేప్పుడు అది ఎలాంటి సంగీతమైనా.. ఫైనల్ గా అది ఎంతమంది హృదయాలను తాకింది అనేది శ్రోతలే నిర్ణయించుకుంటారు. సంగీత పరమార్ధమే అది.? యింకా లోతుగా వెళ్తే చాలా విషయాలుంటాాయి.
MBM గారి లాగా సుస్పష్టం గా, భావ యుక్తం గా త్యాగరాజ కీర్తనలు ఆలపించే వారు బహు అరుదు. వారి విద్వత్తు భగవత్ ప్రసాదం. ఏమీ చదువుకోక పోయినా, వారి పండిత ప్రకర్ష అద్వితీయం.... ఏది చేసినా, ఏది పాడినా వారికి ఈ శతాబ్ది లో సా టి రాగలవారు లేరు వారు నిస్సందేహం గా కారణ జన్ములు.... అనుమానం అవసరం లేదు ...
బాలమురళి గారి సంగీతాన్ని కొద్ది మంది మాత్రమే(10. to 15%) ఆస్వాదించగలరు. కాని ఘంటసాల గారి సంగీతం 99% ఆస్వాదించగలరు. నదీ జలం దాహం తీర్చినట్టు సముద్ర జలం ఎంత వున్నా దాహం తీర్చడానికి పనికిరాదు. ఘంటసాల నదీ జలం. No comparison to Ghantasala
మహా విద్వాంసులు ఎవరైనా extempore గానే పాడతారండీ. బాలమురళి గారు కారణజన్ములు. దానిలో సందేహం లేదు. కానీ ఇంటర్వ్యూ లో కొన్ని సరిగ్గా లేవు. ముఖ్యంగా త్యాగయ్య కంటే గొప్ప అన్నట్టు ఉన్న వాక్యాలు.
త్యాగయ్యకు ఎవరూ సాటిలేరు అని బాలమురళి గారే అన్నారు. వాగ్గేయకారచక్రవర్తి అని. మీ సమస్య వారి వ్యక్తిత్వం గురించి అయితే అది వేరు. మధ్యలో త్యాగరాజ స్వామిని తీసుకురావక్కర్లేదు. పైగా బాలమురళి గారు త్యాగరాజ సాక్షాత్ శిష్యపరంపరకు చెందినవారు. గర్వంగా enno interviews లో చెప్పుకున్నారు.
యాంకర్. స్పష్టంగా తప్పు చెప్పారు .అది త్యాగయ్య గారు 72 మేళకర్తలలో రచనలు చేయలేదనడం తప్పు.చేశారు. బాలమురళి గారు గ్రేటెస్ట్ ఐతే త్యాగయ్య గారిని తగ్గించడం క్షమించరానిద్రోహం.
ఆయన తెలుగు వారు కావటం దుర దృష్టం లేకపోతే ఆయనకు భారతరత్న దక్కేది మన వాళ్ళకు మనవాళ్ళ ప్రతిభ అక్కరలేదు పక్కవాళ్ళను నెత్తికెక్కించుకోవటం అలవాటు
Telugu bhasha ku , Telugu vatiki aayane dooram jarigaru. Pravarthananu batte praptham vuntundi. Aayanaku anthe rasipettivundi.
తెలుగు వాడు +బ్రాహ్మడు కావటం వల్ల ఆయనికి భారతరత్న రాలేదు.అది ఆయన దురదృష్టం అనుకుంటారు కొందరు, కానీప్రాప్తించక పోవటం తెలుగు వారి దురదృష్టం
సంగీతం ఒక మహాత్తు దాగి ఉంది.. శృతి, లయ, మేళవించిన శబ్దతరంగాలకు మహా శక్తి ఉంది కాబట్టే "శిశువులు పశువులు" గానామృతానికి పార్వశించి పోయారు అంటే.. అది సంగీతం గొప్పతనం.. ""
మన వేదం లో "సామవేదం" సంగీత ప్రధానం గా ఉంది..!!
అన్నమయ్య, త్యాగరాజు మొదలగు వాగ్గేయకారులు ఎందరో "నాదబ్రహ్మ యోగం" అనే ప్రక్రియ ద్వారా మోక్షన్ని కూడా పొందారు..!!
అందువల్లే ప్రముఖ వాగ్గేయకారులకు వారికి వారే సాటి గాని వారితో వేరే వాళ్లు ఎవ్వరూ కూడా పోటీకాదు, పోటీలేదు..!!
సంగీతం ఎంత గొప్పదంటే.. "ఆస్తికుడ్ని నాస్తికుడ్ని" అలాగే
"నాస్తికుడ్ని ఆస్తికుడ్ని" చెయ్యిగలిగిన మహత్తర శక్తి ఉంది..!!
గణపతి సచ్చితానంద స్వామీజీ.. "సంగీతంతో స్వస్థత"
"స్వరాలతో నరాలకు శక్తి" అనే ప్రయోగం చేసారు..!!
మనకు అన్నమయ్య సంకీర్తనలు ఎలా ఆలపించారో తెలియదు కాని M. S. సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఉదయాన్నే వింటే.. మనసుకు హాయిగా వుంటుండి.. ఉపశమనం గా ఉంటుంది..!!
ఎందరో మహాను భావులు అందరికి వందనాలు..
🙏🙏🙏❤️❤️❤️🌹🌹
శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కారణజన్ములు..ఆయన అహంకారి కాదు..ఆయనకు దగ్గరగా వున్నవారు ఈ మాట అనారు..అసలు తెలుగు వారి ఎదుగుదలకు తెలుగు వారే శత్రువు..భారత రత్న బిరుదుకు పరిపూర్ణ అర్హులు...అలాగే ఘంటసాల మాస్టారు కూడా. ప్రణామ్యహం..🌺🌹🙏🙏🙏🙏🙏🌹🌺
Dear Sir,
Jai Sri Ram !
The Discussion is Impressive. The Discussion is Interesting. The Discussion is Inspiring.
Thank you very much for your great services.
Bharat Mata Ki Jai ! Jai Hind !
త్యాగయ్య గారు 72మేళకర్త రాగాల లో నూ కీర్తనలు చేశారు..ఆయన ను తెలుగు వారు అందరూ రోజూ పూజించవలసిందే...ఈ శతాబ్దం లో బాలమురళీ గారు రచించి,కొత్త రాగాలను కనిపెట్టి, పాడిన ఈ తరపు వాగ్గేయకారుడు గా చెప్పవచ్చు..ఇద్దరూ కారణ జన్ములే ..భక్తి జ్ఞానము లు ఇద్దరి కీర్తనలు లోనూ ఉన్నాయి...మనం అదృష్టవంతులం గా భావించి ఇద్దరినీ గౌరవించాల్సిన బాధ్యత ఉన్నదని నా అభిప్రాయం...ఎవరో అసూయ తోనో లేదా అక్కసు తోనో అనే మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు...bmk ఇస్ always great ❤
ఘంటసాల గారిపై కామెంట్ చేస్తూ BMK గారు. నేను ముందు సినిమాల్లో పడేవాడిని నేను. వద్దనుకున్నాక ఘంటసాల చేత పడించుకున్నారు తర్వాత లోకానికి తెలిసారు అని చెప్పారు, కానీ నిజానికి ఘంటసాలగారు సినిమాలు కి. రాక ముందు శాస్త్రియ సంగీత కచేరిలు చేస్తూ హారికథలు కూడ చెప్పేవారు. సినిమాల్లోకి వచ్చాక కచేరిలు మానేశారు ఎందుకంటే వాయిస్ రఫ్ అవుతుందని కానివరిమాట వినకుండా పి లీల. గారు కనుమరుగయ్యారు. పి సుశీల గారు పైకి. వచ్చారు. కావాలంటే ఘంటసాల శాస్త్రీయం. పాడగలరు బలమురళి సినిమాల్లో శివశంకరి లాంటి పాటలు జయభేరి లాంటి పాటలు పాడలేరు వారి టోన్ లో బేస్ లేదు. ఇంకా ఘంటసాల BMK. కంటే 7.5 సంవత్సరాలు పెద్దవారు వయసులో. కానీ. ఇద్దరు మైనరు తీరక ముందే పాటలు పాడారు పైగా ఘంటసాలగారు వారి. వివాహం రోజు. లగ్నం ముందు వారే కచేరి చేసారు అప్పుడు సీనౌర్ సముద్రాల గమనించి మద్రాస్. రమ్మని హెల్ప్. చేసారు ఆయన భగవద్గీత 70 దేశాల్లో తదీ్యంగా వినబడుతోంది కానీ మన BMK. గారు, SPB గారు ఇద్దరు భగవద్గీత గానం చేసారు ఇది. ఎవ్వరికి తెలియదు తెలిసిన వినలేరు. ఘంటసాల ముందు నిలవలేక. గాయకులవుదాం అని వచ్చిన వారంతా. మ్యూజిక్ దర్శకులు అయ్యారు సింగెర్స్ కాలేదు. ఇది నిజం. ఇంకా చాలా వుంది చదివే ఓపిక ఉండదు.
మీరు చెప్పింది అంతా నిజమే కానీ బాలమురళీకృష్ణ వాయిస్ లో బేస్ లేదు అన్నారు కదా అది తప్పు..బేస్ వాయిస్ ఉంటే గమకాలు బాగా పలుకుతాయి అనుకోవడం కూడా తప్పే..
@jagapathikakarlapudi3666 బేస్ ఉంటే నర్థన శాల సినిమాలో బృహన్నలకి. పాడించరండీ మీకు సంగీతం అనుభవంతో చెప్పారా లేక వారిపై అభిమానం తో చెప్పారా.? సరే మీరు అనుకున్నదే నిజమైతే వారు. గానం చేసిన భగవద్గీత వినండి . లతగారుకూడ పాడారు ఆ డిస్క్ వారు ఘంటసాలకి. ఇచ్చారు అది. వినండి SPB పాడింది వినండి. తర్వాత భలేమాంచి చౌకాబేరం అనేపాట 1965 లో తులాభారమ్. లో ఘంటసాల పాడారు అదే పాట 1973 లో శ్రీ కృష్ణ సత్య లో SPB పాడారు రెండు. వినండి. బేస్ అంటే ఏమిటో శాస్త్రీయం అంటే ఏమిటో మెలోడీ. అంటే ఏమిటో. తెలుస్తుంది ఒకసారి విని చెప్పండి. అవి ఏదో పలకవన్నారే ఒకసారి శివశంకరి పాట విని చుడండి పలుకుతాయో లేదో తెలుస్తుంది అలాగే MBK. గారు ఇప్పుడు లేరు ఒకసారి శివశంకరి పాడమని అడగండి. ఘంటసాల. గారు. మా టౌన్లో 1971 లో కచేరి చేసినపుడు శివశంకరి పాడమంటే. సాధ్యం కాదు అన్నారండి అలాగే. 50,000.పాటలు పాడిన రాసికల్గిన SPB ని శివశంకరి పాడమనండి తెలుస్తుంది వారు చచ్చి బ్రతిపోయారు కానీ బ్రతికి. ఉంటే. చచ్చేవారు. వాస్తవాన్ని చూడగలగాలి చెప్పగలగాలి.
Bala Murali Krishna....yodudu ...cinema padaledu ani takkuvacheste ...erri h
..
.k antaru ..he is only legend ..after the line ghantsala may come
మీరు BMK గారి గురించి అలా చెప్పడం బాధాకరం. ఘంటసాల గారి గాత్ర సౌలభ్యం మరెవ్వరికీ లేదు అనడం లో సందేహం లేదు కానీ సంగీత పరంగా BMK గారు ఘంటసాల కంటే తక్కువ వారేమికాదు
Yes.MBK ghantasala garu gurinchi chala takkuva chesi matalaadaaru
Great video
We should try to create such an atmosphere in the society that people like Sri Balamurali Krishna be borne / survive / flourish / take the art of music forward .
బాలమురళి గారి మీద శతృవర్గం వారు కేసు వేసినా శ్రీ సెమ్మంగుడి వారికి ఒక కచేరీలో బాల మురళీ కృష్ణ గారు వయోల సహకారం అందించారు..అదే ఆయన సంస్కారం..బాల మురళీ గారిని విమర్శించే వారే పొగరుబోతులు..ఆయన ఒక గ్రంథం..నేర్చుకోవాలి సింది చాలా వుంది వారి దగ్గర.తెలుగు వారే ఆదరించలేదు ఆయనను.మనమే దూరం చేసుకున్నాం.
ఏసుదాసు ఒక హరిజన కుటుంబములో పుట్టిన కారణ జన్ముడు.. సంగీతానికి కులం మతం లేదు అదే సంగీతం గొప్పదనం
సంగీతం అనేది, కులాల చుట్టొ లేక మతాలచుట్టొ తిరిగేదికాదు. పరిపూర్ణమైన ఆత్మశుద్ధితో ఒక యజ్ఞంలా సాధించేది.! ఎవరిసాధన మేరకు వారికా అనుగ్రహం వుంటుంది.? కచేరీలో పాడేప్పుడు అది ఎలాంటి సంగీతమైనా.. ఫైనల్ గా అది ఎంతమంది హృదయాలను తాకింది అనేది శ్రోతలే నిర్ణయించుకుంటారు. సంగీత పరమార్ధమే అది.? యింకా లోతుగా వెళ్తే చాలా విషయాలుంటాాయి.
సంగీత సామ్రాట్ బాలమురళీకృష్ణ గారు
జై శ్రీమన్నారాయణ
Sangeetha Rasajnulaku:
PLEASE MAKE THE CLARVOYANT VAKDEVI VAISHNAVI BHAGAVATHI KRITHI A MUSICAL MIGHT (THE LYRIC AN ASHUVU OF MATHA SARASWATHI). THE WORDS OF MATHA BHAGAVATHI ARE AS BELOW: HERE IT GOES:
Impromptuous clarvoyant voice of words by Saadrushya Samampathu Saraswathi
Lapp your words to embedd in your Veena chords just like "Marakatha Mani" on the hood of Shankara Nagabharana) Phaneendra Vaggeya Veenakara Nadaswara Ranjaka
Saraswathamu Sahithyamu Sarwasammathamu
Saraswathee Katakshamu Samudrasamamu Shaardoola vahinee Simha Madhyamamrutha Raaga gana varshinee Vakdayanee Sangeetha Varadayanee Manammuna madhyamavathi ragammuga thalchedan Mamavathi Saraswathi Matha Bhagavathi Bharathee
Saraswathee Sampanna Sadrushya Sampadal Samuparjincha Sthuthimpadalachithin Samruddhamuga Sadhvidyal (Sathvidyal) osangumu Sakala Shastra Shirodharini Samaveda swaroopini Saraswathi Sarva Sanmangalamulathoda Ninu koluchu Nithya Sathyamunaku aarthinim arpinchagaleni avani janmunaku ananthamuga Amma Samudra sama Karuna tharangini Shyamalambika
Aarthi thoda arthinchu Ardhinchu-Archinchu) Pavana Avani Praniki Avadhi erugani eeshwara anugraha asheervadamu thodi Iha para Vidyalanu osangumu Vidyadhari Veenapani Vijayadurga
Salalitha yuktha Lalitha Parameshwari Lalithakalamayee Lakshmeesamyukthamuga Sowbhagya Sowhardra sowsheelyamulan Sampadalga sakshathkarinchu thalli Kshanambika
Apaara Karuna Sindhu Kamakshi Kamalambika Kamakoti Kameshwari Karuninchumumu thalli
Thalalenu kshanalsaymunu Mathangi Manasa Devi Madhushalini Kurupinchumu Anugrahaasheervadambulanu anunayamuganu ananthamuganu thathkshanamunanukshamun apaaramuganu
Amma Akhila Aradhyani Sarva Vidyamayee Vaksuddhi Vara Pradayanee Vandana Sahasra Namam Sastangam Pranamamyaham Namo Namami Saraswatheebhyam Sarva Vidyanam thubhyam Namaha Namonamaha
🙏🙏🙏
MBM గారి లాగా సుస్పష్టం గా, భావ యుక్తం గా త్యాగరాజ కీర్తనలు ఆలపించే వారు బహు అరుదు. వారి విద్వత్తు భగవత్ ప్రసాదం. ఏమీ చదువుకోక పోయినా, వారి పండిత ప్రకర్ష అద్వితీయం.... ఏది చేసినా, ఏది పాడినా వారికి ఈ శతాబ్ది లో సా టి రాగలవారు లేరు
వారు నిస్సందేహం గా కారణ జన్ములు.... అనుమానం అవసరం లేదు
...
పరమాత్ముడు ఆయనను కరుణించును గాక. There is no mention of thumbnail given in your talk
అయన సద్బ్రహ్మణుడు
బుద్ధి హీనుడైతే ఇలాంటి విషయం లో కేసు పెడతాడు. సంగీతం తెలిసిన వాడు ఇలాటి పిచ్చి పనులు చేయడు.
బాలమురళి గారి సంగీతాన్ని కొద్ది మంది మాత్రమే(10. to 15%) ఆస్వాదించగలరు. కాని ఘంటసాల గారి సంగీతం 99% ఆస్వాదించగలరు. నదీ జలం దాహం తీర్చినట్టు సముద్ర జలం ఎంత వున్నా దాహం తీర్చడానికి పనికిరాదు. ఘంటసాల నదీ జలం. No comparison to Ghantasala
ఏ సంగీతాన్ని ఎక్కువ మంది ఆదరిస్తే, అది గొప్ప అని కాదు. ఆ లెఖ్ఖన ఘంటసాల గారి కంటే, నాటు నాటు పాటలు, మైఖేల్ జాక్సన్ పాటలకి ఎక్కవ జనాదరణ ఉంది
మహా విద్వాంసులు ఎవరైనా extempore గానే పాడతారండీ.
బాలమురళి గారు కారణజన్ములు. దానిలో సందేహం లేదు. కానీ ఇంటర్వ్యూ లో కొన్ని సరిగ్గా లేవు. ముఖ్యంగా త్యాగయ్య కంటే గొప్ప అన్నట్టు ఉన్న వాక్యాలు.
శ్రీపాద పినాకపాణి గారి గురుంచి
Thyagaraja swami telugu basha lo vrasina kruthulu telugu vari ki ruchinchaledu, ardham teliyaka poina tamilulu Thyagaraja kruthulanu adarincharu aswaadincharu. Kalalanu ada rinchedi basha prantheeya bhedam chudakunda adarinchedi tamilule. So many examples, Bala murali garu, SPB garu, P. Suseeka garu, S. Janaki garu, P.Leela garu, KJ Yesudas( singers) and Mandolin Srinivas. Rahani kanth, MGR lanu gundello petti pujisthunnaru. Balamurali garannatlu adarinchevaru aravam.
Bhala muraliki nena goppa ani hamkhari ghantasalante ayaku hirsha
ముందు ఓడిపోయిన విషయం చెప్పండి మహాదేవ
బాలమురళిగారు అహంకారి. త్యాగయ్య కు ఎవరూ సాటి లేరు.సంగీతం సర్వస్వం త్యాగరాజోచ్ఛిష్టం అంటారు.బాలమురళి త్యాగయ్య నిర్ధేశించిన వరవడిని ఉల్లంఘించారని పండితాభిప్రాయం!అంతకంటే చెంబైవైద్యనాధన్ గారు బెటర్.
ఆపాటి అహంకారం ఆయనికి అలంకారమే. త్యాగరాజు పాడింది మనం వినలేదు .బాలమురళీ పాడినవి విని తరించండి .
మీరు కరెక్టుగా చెప్పారు వెంకట నాగేశ్వరరావు గారూ 🙏🙏
త్యాగయ్యకు ఎవరూ సాటిలేరు అని బాలమురళి గారే అన్నారు. వాగ్గేయకారచక్రవర్తి అని. మీ సమస్య వారి వ్యక్తిత్వం గురించి అయితే అది వేరు. మధ్యలో త్యాగరాజ స్వామిని తీసుకురావక్కర్లేదు. పైగా బాలమురళి గారు త్యాగరాజ సాక్షాత్ శిష్యపరంపరకు చెందినవారు. గర్వంగా enno interviews లో చెప్పుకున్నారు.
ఎవరి అభిప్రాయం.. వారిది
మనకు వారిని విమర్శించే అంత జ్ఞానం ఉన్నదంటారా
వారు తమిళనాడు వారు అయితే భారత రత్న
అయ్యేవారు 🎉🎉🎉🎉🎉🎉
అవును నిజం
Yes
Bala murali garu Kaliyuga vaggeyakarudu
యాంకర్. స్పష్టంగా తప్పు చెప్పారు .అది
త్యాగయ్య గారు 72 మేళకర్తలలో రచనలు
చేయలేదనడం తప్పు.చేశారు.
బాలమురళి గారు గ్రేటెస్ట్ ఐతే త్యాగయ్య
గారిని తగ్గించడం క్షమించరానిద్రోహం.
ఎవరైనా త్యాగ బ్రహ్మ తువాతే... ఆయన నాదో పాసకుడు
Bala Murali Krishna may be good musician technically but his voice was not so great.
I too feel the same
BMK has no equal in music.
Balamurali pogarubotu sannasi mentality selfish konchem Tamil gajji to chastadu sangeetam kadu sodi ghantasala ni comment chesina durmargudu
👌🙏🙏🙏
First mind your words, no need to use filthy language.
మీ మాటలే చెబుతున్నాయి మీరు ఎంత సంస్కారవంతులో.పద్ధతిగా లేదు.
Telugu nu minchina bhasha ledu. telugunu, telugu varini BMK kastha dooram pedithe , Ghantasala vatine nammukuni chirasmaraneeyudu ayyaru. BMK ghantasala nu, NTR nu kooda avamanisthu matladaru. Kani telugu varilo varikunna peru prathishtalu emito, BMK ki vunna peru prathishtalu emito prathyekam ga cheppanavasaram ledu