London లో కనుమ పండుగ ఎలా జరుపుకున్నాం?

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 1,1 тыс.

  • @SamyanaKathalu
    @SamyanaKathalu  2 года назад +69

    ► Distacart details:
    To get 5% Off, simply click on any of the below links, no coupon code is needed.
    • Traditional Indian women's clothing:
    www.distacart.com/collections/womens-clothing?ref=2oJdlnh9YzUXxG
    • Traditional Indian men's clothing:
    www.distacart.com/collections/mens-clothing?ref=2oJdlnh9YzUXxG
    • Indian sweets:
    www.distacart.com/collections/sweets?ref=2oJdlnh9YzUXxG
    • Pulla Reddy Sweets:
    www.distacart.com/collections/pulla-reddy-sweets?ref=2oJdlnh9YzUXxG
    ► FREE Shipping for orders above £50 IN UK, $49 IN USA, $65 IN CANADA (or) Check your country FREE Shipping limit below:
    www.distacart.com/pages/shipping

    • @VictoryVijayKumar
      @VictoryVijayKumar 2 года назад +1

      Nice Vlog bro, 👍🏻 awesome food for festival

    • @Siriallinone786
      @Siriallinone786 2 года назад

      సంధ్య garu madi kakinada same ma intlo ఆసిటీస్ ga ila ne chestam charu kuda a chiken lo kuda masala same memu kuda coconut🥥 veyyamu flavor mari poddi ani

    • @ShaikAbbas05
      @ShaikAbbas05 2 года назад

      Tq anna love from AP

    • @kcvrchowdary3181
      @kcvrchowdary3181 2 года назад

      Midhi east godavari naku thalusu.

    • @bsireesha6371
      @bsireesha6371 2 года назад +1

      .

  • @srinivasnodagala1722
    @srinivasnodagala1722 2 года назад +140

    విదేశాల్లో కూడా మన సంస్కృతి కాపాడుతున్న మీకు ధన్యవాదాలు

  • @venkateshchilmathuri7734
    @venkateshchilmathuri7734 2 года назад +148

    నిజంగా మీ వీడియోలకు పెద్ద ఫ్యాన్ అండి నేను ఎక్కడో బయట ఉన్న మన సంస్కృతి సంప్రదాయలు మరచిపోలేదు మీ దంపతులకు ధన్యవాదాలు💐💐💐💐💐

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 года назад +3

      Thank you so much andi..

    • @jeevanajyothi9636
      @jeevanajyothi9636 2 года назад

      Mari India lo ne undochukada..undaru London paisal kavali kada.. London paisal tho India sampradayam patinchadam..

    • @East-West_Godavari
      @East-West_Godavari 2 года назад +1

      @@jeevanajyothi9636 andulo tappu emundi...brathakaali kadaa.

  • @TheHelpOfNS
    @TheHelpOfNS 2 года назад +73

    ఎవండి మీ వాయిస్ తో మా కడుపు నిండిపోయింది.....చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు మీరు...god bless you sir

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 года назад

      🙏🙏🙏🙏

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 года назад

      Em slang baabu ekkada nunchi teesukocharu ee slang ni

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 года назад

      Ee slang ki oka namaskaram 🙏

    • @TheHelpOfNS
      @TheHelpOfNS 2 года назад

      @@jaideepchowdary905 nuvvevadra asalu..howle...nuvvu telugodivena..leka Pakistan vadiva........aaa bhasha mana godarolladhira ......valla Prema nekem telusu ra howle

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 2 года назад +45

    చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది.చాలా సంతోషం గా ఉంది మీరు పండగ చేసుకునే విధానం.
    Love From Miryalaguda ❤️

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 года назад +2

      Thank you so much andi..

    • @rangaswamybjp6275
      @rangaswamybjp6275 2 года назад

      మల్లె పూలు వాసన చూడకూడదు

  • @asifsyed2493
    @asifsyed2493 2 года назад +9

    అచ్చమైన తెలుగు తనం ......7 సముద్రాలు దాటినా మన తెలుగు ఆచారాలు , సంప్రదాయాలు, సంస్కృతిని పాటిస్తున్న nri లు అందరికీ 🙏.......... తెలుగు వారం అని గర్వం గా చెప్పుకోవచ్చు ...,...... 👍

  • @LifeofSrinu
    @LifeofSrinu 2 года назад +3

    సముద్రాలు దాటి వెళ్లిన కూడ మన సాంప్రదాయాలని వదలకుండ,
    దేశం విడిచి వెళ్లిన కూడా మన భాషని మన పండగలని మరవకుండా,
    ఇక్కడ మన వాళ్లు ప్యాషన్ పేరుతో విదేశీ బట్టలు వేసుకుంటున్న ఈ జెనరేషన్ లో,
    దేశం మారిన కూడా మన మన తెలుగుదనం ఉట్టి పడేలా చక్కని ఇండియన్ ట్రెడిషన్ బట్టలు వేసుకుంటూ
    చక్కని తెలుగింటి ఆడపడుచు లాగ ఉన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది
    కృతజ్ఞతలు మిత్రమా మన సాంప్రదాయాలను కాపాడుతున్నందుకు. 🙏🙏🙏🙏

  • @mallikarjunajanasena6030
    @mallikarjunajanasena6030 2 года назад +6

    ఎన్ని దేశాలు దాటినా భారాతియులు వారి భాష వారు మాట్లడు కుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
    మీరు తెలుగులో మాట్లడుతుంటే చాలా సంతోషంగా ఉంది అన్న..
    i like your family 🌹...!

  • @user-pu9kw9ge6d
    @user-pu9kw9ge6d 2 года назад +15

    మన అమ్మ ని మర్చిపోకూడదు 🙏🙏🙏🙏🙏మన దేశం మనకి గొప్ప మన పండగలు మన వాతావరణం స్వర్గం

  • @SamyanaKathalu
    @SamyanaKathalu  2 года назад +5

    Hi guys, we have added the sections to this video as the video length is long, watch your favourite section by clicking on the timestamps.

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 2 года назад +2

    మీరు ఫారిన్ కంట్రీలో ఉంటున్న మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు పాటిస్తూ ముఖ్యంగా డైనింగ్ టేబుల్ లేకుండా నేల మీద కూర్చొని అరిటాకులో భోజనం చేయటం చాలా అద్భుతంగా వుంది. నాకు చాలా నచ్చింది.మీ యొక్క ప్రతి వీడియో మేము ఫాలోఅవుతూ ఉంటాము.

  • @sangeetagoud3759
    @sangeetagoud3759 2 года назад +24

    Hi sis and bro. Video chala bagundhi. Mana telugu వంటకాలు marichipokunda, vandukoni తినడం chala baga nachai. ఎక్కడ వున్నా మన సంప్రదాయాలను గౌరవ visthunadhuku మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏👌👌👌🥳🥳🥳

  • @kambhamshivaprasad
    @kambhamshivaprasad 2 года назад +65

    Most underrated couple they will deliver genuine content always

  • @arunagoalla6245
    @arunagoalla6245 2 года назад +6

    Hi సంద్య ,చేతన్య నేను మీ ప్రతీ వీడియో చూస్తను చాల బాగున్నాయి, uk గురించి అన్నీ విషయాలు షేర్ చేసారు ,ఈరోజు ,సంక్రాతి సేలబ్రేషన్ చాలబాగుంది 👌👍💐
    ,

  • @vijayakumarmandapalli4484
    @vijayakumarmandapalli4484 2 года назад +5

    అక్క డ్రెస్ చాలా బాగున్నది బావగారు తెలుగు slang లో బాగా మాట్లాడుతున్నారు . మేనల్లుడు డ్రెస్ కూడా చాలా బాగున్నాది చిట్టి బంగార్రాజు లా ఉన్నాడు .

  • @govardhankalla1882
    @govardhankalla1882 2 года назад +15

    You cook much better than na lot of people in India

  • @giricamry
    @giricamry 2 года назад +1

    Sir మీరు లండన్ లో ఉన్న అదృష్టం చేశారు ఇలాంటి భార్య దొరకడం వంట విషయంలో keep smile always .......

  • @venkatkanthnalla
    @venkatkanthnalla 2 года назад +119

    Continue your slang in background. It must helps you to grow. I wasn't recognised your voice bro. From today big fan of ur voice nd spang 🤤

    • @chakalinarsimulu8625
      @chakalinarsimulu8625 2 года назад +7

      We are from Telangana state our village mustipally beside of jurala project of Krishna river we follow ur videos daily when u keep videos we will see that more excited and more happy and we also try to happily to lead our life by seeing yours videos recently we saw ur sankranthi kanuma video it is more excited our family . U have a small and sweet family mam love from Telangana

    • @1130suman
      @1130suman 2 года назад +8

      I agree continue your slang.. it gives a nice boost to your video

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 года назад +10

      Thank you andi..will try my best

    • @aninarajvi1037
      @aninarajvi1037 2 года назад

      S

    • @PNR12Y_TeluguCulture
      @PNR12Y_TeluguCulture Год назад

      Yes good and something different slang, చాలా బాగుంది బ్రో

  • @dbabu3905
    @dbabu3905 2 года назад +1

    మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు
    మేము ఇక్కడ ఉన్న కూడా
    మరి మరే బాగు బాగా బాగా సంక్రాంతి పండుగ చూపించారు, ధన్యవాదాలు.
    చాలా చాలా అబ్దుతంగా ఉంది మీ విడియో.
    హలో పుష్ప సినిమా చూశారా లేకపోతే చూడండి చాలా బాగుంది
    మరో మారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
    నా ధన్యవాదాలు

  • @sainath3220
    @sainath3220 2 года назад +41

    Loved your godavari slang.. please plan more of this type in upcoming videos ❤️🙏

  • @gundarpurajilakshmi6315
    @gundarpurajilakshmi6315 2 года назад

    మీరు అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే మీరు మారలేదు ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్లి వచ్చి అసలు ఇక్కడ మనుషుల మాట్లాడరు కానీ మీరు అలా కాదు బాబు జాగ్రత్త🙏👌

  • @bharanisree1283
    @bharanisree1283 2 года назад +45

    It's a visual treat for everyone with sooo many non-veg dishes,Sandhya garu is an amazing cuk with lot of passion n patience while preparing sooo many dishes with a small kid,shud appreciate her for her cuking skills,feel happy for following d customs n traditions of our main festival with fabulous traditional wear to samayan,he is damn Cute like bulli bangaraju🥰🥰🥰, eating on a green leaf with all varieties of dishes frm our own kitchen n recollecting ur old memories of our festival days shows how much u r missing India n ur family, Thankyou soo much for such a beautiful vlog.....

  • @rbntoday
    @rbntoday 2 года назад

    కువైట్ ట్రిపుల్ మర్డర్ కేసులో వెంకటేష్ భార్య స్వాతి ముఖాముఖి...పూర్తి లింక్స్....
    ruclips.net/video/biraOvni70g/видео.html
    వెంకటేష్ భార్య స్వాతి....... ఇంటర్వ్యూ.....1
    ruclips.net/video/amu1DXzmy48/видео.html
    నాభర్త వెంకటేష్ హత్య చేసి ఉంటే సాక్షాధారాలు బయట పెట్టండి....2
    ruclips.net/video/HimIQjCp040/видео.html
    నా కొడుకును అన్యాయంగా కువైట్ పోలీసులు హత్య చేశారు
    ruclips.net/video/MBHdY0CaSL0/видео.html
    వెంకటేష్ ను ఎవ్వరూ కాపాడలేక పోయారు.....స్వాతి బంధువులు ఆరోపణ.....
    ruclips.net/video/bJHS38aL668/видео.html
    గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రతి ఒక అరబ్ షేక్ ఈ వీడియో చూడాలి..... ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారికి
    తెలియాలి.... వెంకటేష్.... అనుమానితుడా.... లేక హంతకుడా.....?
    ruclips.net/video/1hJ_TDHBk6A/видео.html
    వెంకటేష్ భార్య స్వాతి తో ముఖాముఖి.....

  • @harishperimi324
    @harishperimi324 2 года назад +27

    Nice family super attitude good behaviour very nice persons 😍🙂

  • @NareshYadav-cm1fh
    @NareshYadav-cm1fh 2 года назад

    ఆక్క నేనూ ఇపుడే చూసా మా ఆమ్మ ను గుర్తు చేశావ్ and నేను ఇంటర్ లో చేసిన విధంగా ఉంది.thanku so much

  • @ravitejasalvadi6046
    @ravitejasalvadi6046 2 года назад +38

    Best couple & BEST VLOGGING award goes to ur channel andi... SAMYANA KATHALU ❤️❤️

  • @jyothitulluri614
    @jyothitulluri614 2 года назад +3

    మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయి నేనూ నాన్ వెజ్ చాలా ఇష్టం గా తింటాను సో నాకు చాల నచ్చింది మీరు వంట చేస్తుంటే నన్ను నేనే చూసుకున్న ట్లు నేనే తిన్నట్టు ఉంది 😂😂😂😂😂

  • @sp28769
    @sp28769 2 года назад +6

    like first time I'm feeling as if you are doing all this stuff in India.
    *the way both of you talking.
    *cooking style
    *pillodito matalu
    Everything 💯 out of 💯

  • @radhikalucky2007
    @radhikalucky2007 2 года назад

    సంయుక్త.... మీరు చాలా చక్కగా వంటలు చేసేస్తున్నారు 👏🏻👏🏻👏🏻❤️
    మిమ్మల్ని చూసి చాలా మంది inspire అవుతారు మా 👍🏻

  • @bajishaik3680
    @bajishaik3680 2 года назад +9

    Hats off to both of u. Meeru telugu sampradayalani patistunnamduku meeku na abhinandanalu. Congrats to both of u sir.

  • @suryakala1065
    @suryakala1065 2 года назад +1

    నాటుకోడి గారెలు,, ఉంటే మన భాగోతం తెలుస్తోంది 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐

  • @tarakeshmetla5492
    @tarakeshmetla5492 2 года назад +3

    Very nice to see you all in traditional outfit,and jasmines tiskuni pettukuni Sandya expression super typical Indian girl feeling

  • @sunithapakerla6608
    @sunithapakerla6608 2 года назад

    First time oka video skip cheyakunda full ga chusanu chala bagundi mi cooking style... Nice pair... Short and cute family

  • @rams4933
    @rams4933 2 года назад +9

    Beautiful traditional vlog chala baga festival ✨ celebration chesukunaru mee couple 💑 superb 👌 take care of your health and safety 😊

  • @ammuhyd5873
    @ammuhyd5873 2 года назад +18

    All ur presentations are stylish, traditional and interesting ❤️😘 , maintain same style 😘, where did u learnt this traditional dishes 👌, u Cook in beautiful party wear dress don't u feel discomfort..

  • @venkateshreddy9448
    @venkateshreddy9448 2 года назад +8

    It takes a lot of effort to cook and shoot even iam a non veg lover i know how much work n time it takes to cook atb keep going i really like your videos

  • @harishwarreddy5059
    @harishwarreddy5059 2 года назад

    Meru prathi comment ki reply isthunaru chudu..chala baga nachindi me kindness ki..grt job and gd luck.

  • @5555mahmood
    @5555mahmood 2 года назад +9

    Such a beautiful day for you guys, Nice to see a happy family. God bless you and be.

  • @lakshmisri5777
    @lakshmisri5777 2 года назад +1

    London lo mana India ni choopincharu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    My name is Lakshmi
    Mee vlogs Chala chala super gaa untaie.
    India vachhinappudu Maa Nellore oka sari raadi

  • @tdspranav2604
    @tdspranav2604 2 года назад +27

    Telugu slang was quite 🙂👍
    Wonderful vlog!!

  • @Sanjanarao8121
    @Sanjanarao8121 Год назад +2

    Entha opikandi babu..you people amazing...God bless u both..made for each other..keep it up

  • @varijag470
    @varijag470 2 года назад +8

    Chaitanya garu your voice and slang is superb👌👌.wow so many recipes and sweets. Beautiful Indian attire.looking
    cute.love your vlogs.

  • @savithasv7883
    @savithasv7883 2 года назад +1

    Nenu first time chusanu mi Vedios super ga unayi

  • @amruthab5353
    @amruthab5353 2 года назад +7

    I like the way you both enjoy eating the food which is best part of life 😍...

  • @settilovasatyanarayana7638
    @settilovasatyanarayana7638 2 года назад +1

    మేడం గారు మీరు పెట్టి నటువంటి ప్రతి వీడియో చాలా బాగుంది. మేడం గారు. మిమ్మల్ని మేడం కన్నా అక్క అని అనవచ్చా మేడం.

  • @navyachandrikasinguluri8070
    @navyachandrikasinguluri8070 2 года назад +11

    No words to say..its amazing video..👌👌👍

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 года назад +1

    Me Papu ku dress chaala attractions ga vondhi, puligoru chain super, God bless you Sir 🌻🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA 🙏🙏🙏

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 года назад +5

    You are just like a queen. Inspiring attitude to keep happiness of husband and son during festival Shankranti. I should appreciate your delivering speedy dialogs . God may bless you ammaa .

  • @harischandraprasadmannem1633
    @harischandraprasadmannem1633 2 года назад

    చికెన్ కూర కి,పెళ్ళి మ్యూజిక్ కి లింక్ భలే చేసారు మీరు ,సూపర్

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 2 года назад +3

    Hii అన్నయ & వదిన
    మీరు చాలా రుచికరమైన నాటు కోడి వండారు ,
    మంచి మెనూ చేశారు
    అన్ని చూస్తేనే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో
    మాకు సమ్యాన్ తో పార్టీ ఎప్పుడు ఇస్తారు
    All the best and happy కనుమ పండుగ శుభాకాoక్షలు

  • @gowthamisree3785
    @gowthamisree3785 2 года назад +1

    Video starting annaya voice and aa matalu ahaaa 👌👌😊

  • @twinkleshreya7223
    @twinkleshreya7223 2 года назад +4

    I’ll watch your videos daily ., even though I have completed watching them all .. I’ll watch it again and again at least twice a day … ur videos are so far the best compared with all the RUclipsrs ., and they are eye-feast to me thankyou for sharing such videos

  • @vahsona5639
    @vahsona5639 Год назад

    Naaku mee voice chaala refreshing aa untundhi andi....chusina vedeos malli malli chusthunna

  • @foodvlogsadb
    @foodvlogsadb 2 года назад +3

    Love from Adilabad ❣️ bigg fan of samyana kathalu...

  • @srisairamosai5023
    @srisairamosai5023 2 года назад +2

    Wow small bangrraju garu so cute 👌 ga vunnaru i love your family me Avery video miss kakunda chustanu sandya garu meru chala great working women ga job chestu house wife ga enti panulu Anni mukyamga cooking chala baga chestaru meru landan lo vunna India lo vunnatly vuntaru God bless your family

  • @kefamart488
    @kefamart488 2 года назад +11

    God bless YOUR lovely family 👪

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 года назад

    రాజమండ్రీ వాళ్ళ మజాకా రాజమండ్రీ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది🥰

  • @ramsreddynaresh737
    @ramsreddynaresh737 2 года назад +7

    Superb vlog m's
    Yum yum yummy dishe's
    🔥🔥🔥 Vere level Anthe
    May wish belated happy kanuma to your family.. 💐

  • @indhureddy2342
    @indhureddy2342 2 года назад

    Intha opika tho chesthunaru really great inspiring to all newly married... Great akka

  • @rakeshvellore1976
    @rakeshvellore1976 2 года назад +4

    And that introduction though..!! 😍

  • @ch.sowjanyasowji4895
    @ch.sowjanyasowji4895 2 года назад

    👌👌anna what a nice couple very lovely to see your family
    Oka pakka couples easy ga break up cheptunte married life gurinchi chala bhayam vestundi mana parents more than 30years ela kalsi vuntunara annipistundi now a days inka adi possible kadu emo annipistundi
    But mee lanti couples ni chustunte kasta dhairyam ga vuntundi thank you so much

  • @venkateshv3864
    @venkateshv3864 2 года назад +4

    Hats off to your family. Cooking these many items keeping a kid along is not an easy task. Thanks for entertaining us

  • @suresh1842
    @suresh1842 2 года назад +1

    చాలా bagundandi very happy to see maa Godavari couples. God bless you always.

  • @tbhanu7120
    @tbhanu7120 2 года назад +9

    Perfect jodi proud to be Indian ❤️

    • @tippusultan3704
      @tippusultan3704 2 года назад +1

      Akka mamu trip vasta room rent and food expenses ala one vedio manchi hotel food vedio u have to make pls

  • @sekharrazz9404
    @sekharrazz9404 2 года назад +1

    Hii... sir..e video chusaka...chala happy ga feel iyyanu..ma family lo okaralaga anipinchindi

  • @chaitu841
    @chaitu841 2 года назад +5

    Hi chaitanya anna and akka iam very happy to see both of u.. annayya i like the way of talking you anna lots of love to your family and cute little prince❤️

  • @shyamprasad8458
    @shyamprasad8458 2 года назад +1

    Superb video with some humourous dialogues like ivvala mana main candidate chicken and chicken kottadam konchem kastam kaani thinalane interest unte easyne.

  • @mydhiliarzu9459
    @mydhiliarzu9459 2 года назад +9

    Yummi licious food Sandhya, it was mouth watering. Samayan super cute as always.

  • @ganapatisastry208
    @ganapatisastry208 2 года назад

    Meeru eevidhanga mama pandugalu chesukovadam naaku chala santoshanga undi. God bless you and your family.

  • @srinivasthati4672
    @srinivasthati4672 2 года назад +23

    Belated Happy SANKRANTHI. Super video andi. Yummy food. Non-veg, sweets, etc excellent. Bulli Bangarraju is so cute. Thanks Sandhya Garu and Chaitanya Garu for such a good and beautiful videos. 💓💓

  • @utv3213
    @utv3213 2 года назад

    as it is maa nanna గారు ఉన్నప్పుడు ee విధముగా వంటల ఇంట్లో chesevaram.....nice andi...

  • @tejadiddi5295
    @tejadiddi5295 2 года назад +3

    Nice vedio looking amazingly beautiful family your son is so cute 🥰 ❤️

  • @mymissionvlog4551
    @mymissionvlog4551 2 года назад +1

    Your interest on cooking your husband is lucky I watched every vedio in your channel

  • @sreenadhvc1804
    @sreenadhvc1804 2 года назад +3

    Best Couple and best Vlog andi. I am also very much interested in travelling. I want to ask you question. Can you please let me know which is most demanding tool in London. it would be really helpful for me to share the same.
    Thanks

  • @nandhiankamanandhni3535
    @nandhiankamanandhni3535 2 года назад

    మీరు చేసే ప్రతి వీడియో చాలా బావుంది మీకు నేను మా అమ్మాయి ఫాన్సీ పెద్ద ఫాన్స్ సమయన్ క్విట్ బాయ్ మీకు చాలా సహాకరిస్తాడు 😍

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 2 года назад +5

    Happy sankrathi to you and your son

  • @kishorekumar3216
    @kishorekumar3216 2 года назад

    India Lo sankrathi kante miru London Lo chesina sankrathi chala chala Santhoshanni ichhindhi so so happy. But Nenu baga Normal ga chesukunnamu endhu kante Covid valla Chalamandi che ni poyaru Nenu Ankitham chesanu variki.

  • @narendra0222
    @narendra0222 2 года назад +6

    You are so good bro and sis🎈✨
    i hope will continue u be happy🖤💚

  • @gowthamir5884
    @gowthamir5884 2 года назад

    Mi edari comunication chala baga nachindi andhuke one like echesa 😊

  • @murli_paruchuri
    @murli_paruchuri 2 года назад +6

    Happy Sankranthi Annayya and Vadinamma and kisses to Samyaan I know you r missing our village atmosphere mainly during Sankranthi as my brother too missing He stays in Birmingham and he is also organizer of TAL

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 года назад

    Hai amma miru yenta chakkaga telugu matladutunnaru... Puretelugu chala happy ga vundhi ra talli.. Very cute family👪

  • @faithfood5042
    @faithfood5042 2 года назад +3

    Festival fun with food 🙏

  • @rajeshchukkala8417
    @rajeshchukkala8417 2 года назад +2

    Affection on children and family real relation congrats sir and. Madam

  • @srikarallena
    @srikarallena 2 года назад

    Me voice ilane bagundi guru. Chala happy ga undi meru yesa tho matladuthunte.

  • @kateelanilkumar283
    @kateelanilkumar283 2 года назад

    Mee voice chala baga undhi andi mee explaining ku da chala baga undhi thank you for this video

  • @WIXDREAMJOB
    @WIXDREAMJOB 2 года назад

    Superb Andi, Indian tradition ni follow avthu ila vedio cheyadam happy, and me origiaalty of voice and relationship with family hats off

  • @bannuekkarala8622
    @bannuekkarala8622 2 года назад

    MI videos ante naku chala estam andi
    e video lo mi voice chala bhavundhi annayya vadhinagaru miku anno vantalu chesipeduthunnaru
    inka SaMyAn king

  • @lifeofbujji2333
    @lifeofbujji2333 2 года назад

    Manchi viluvalu kaligina kutumbam meedi, iam very happy to see your videos

  • @DeepuChinnu1257
    @DeepuChinnu1257 2 года назад +1

    Mana Telugu vaalu other countries lo ila santhosham ga vuntey 🔥🔥👌👌👌👌👌super akka nd baa

  • @Laxmisatish123
    @Laxmisatish123 2 года назад +1

    Chala rojulaki oka manchi video chusanu... Nice.....👌👌👌

  • @venkannachennuri1972
    @venkannachennuri1972 2 года назад

    ఏ దేశం లో ఉన్న మన దేశం యొక్క సంప్రదాయాలను అనుసరిస్తున్న మీకు ధన్యవాదములు..🙏

  • @peterteja278
    @peterteja278 2 года назад

    సంక్రాంతి పండగ అంతా మీ దగ్గర ఉంది :)

  • @skvlogs1650
    @skvlogs1650 2 года назад

    అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మారి మీరు చేసే ఫుడ్స్ ఆధారగొట్టేసింది

  • @kanakadurgasangamreddi7058
    @kanakadurgasangamreddi7058 2 года назад

    Hi sister chala Baga vanta chesthunnaru.. I'm from India.. maadhi oka small village.. miru chala Baga mataduthunnaru.. mi video ippude chusanu chala happy feel కలిగింది..

  • @SweetyChandhana
    @SweetyChandhana 2 года назад +1

    @25:30 please make sure when you are cooking vessel handles should be inside .. especially when kid is around the hob.

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 года назад

      Sure andi I will be conscious from next time thank you

  • @meheboobtravels5112
    @meheboobtravels5112 2 года назад

    Starting 40 Seconds ...you touch my heart brother.....

  • @meenas318
    @meenas318 2 года назад

    Wow Ilanti Vallu undabatti mana culture inkaa Brathike Undi..... Naaki Telugu ee language ante Chala istum.... I am from karnataka

  • @sujithrajupalukuri7230
    @sujithrajupalukuri7230 2 года назад +1

    Nice... Buddodu chala cute ga unnadu... always we are family 🥰😍

  • @santhoshvadika4094
    @santhoshvadika4094 2 года назад

    Me voice la meru cheppevidhanam, chesevidhanam chala chakkaga ,spastanga undhi

  • @Marchentnavy6620
    @Marchentnavy6620 2 года назад

    Happy family yekkadiki vellina mana Village vantalu marchipoledhu miru verry nice miru yeppudu elane vundali