@@mjkitchenvlogs889 please non-veg maneyandi Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RUclips channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Mee feeling sharing cheysinanduku TQ so much andi.thappakunda cheysthamu koncham time paduthundi yendukanty maa varu koncham busy ga vunnaru andhukani.. నాన్ వెజ్ తినాలన్న ఆలోచనతో కుక్ చేయట్లేదండి యూట్యూబ్ ఛానల్ కి ఆల్గారిధమ్ అనే ఒక మిషన్ ఉండిద్ది నాన్ వెజ్ అయితేనే అది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది వెజ్ కీ అంతగా సపోర్ట్ చేయదండి నాన్ వెజ్ పెడితేనే కొంచెం వ్యూస్ అనేది రావడం జరుగుతుంది అందువల్లా ఆల్గారిధమ్ సపోర్ట్ చేసేదాన్ని బట్టి నాన్ వెజ్ పెట్టడం జరుగుతుంది దయచేసి గమనించగలరు. ఆల్గారిధమ్ సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ క్లిక్ అవుతుంది..
Telusu andi memu matti kundalo prepare cheysamu matti kunda heat ki curry iguru pothundi yendukanty manam stove meedha nunchi dinchina vudukuthuny vuntundi andhukani ala dinchalisi vachindi andi..
అయినా అలానే దించాలి కాసేపటికి నీరు ఆవిరి అయిపోతుంది, అపుడే బావుంటుంది, కొన్ని తెలుసుకోవాలి, నీరు అయిపోయేదాకా పొయ్యిమీద ఉంచితే కూర ఛండాలంగా ఉంటుంది, అపుడు వేగిపోయి ముక్కలే మిగులుతాయి.. 🤣
Fish curry Lo chinta pandu pulusu vesty chepala pulusu avutundi koncham dhagariki vandukunty fish pulusu gravy curry avutundi nenu ikkada iguru cheysanu iguru lo tometo vesukovachu kani pulusu veyakudadhu ala vesty iguru ki pulusu ki teda yemuntundi cheypandi.
మేడం, చింత పండు పులుసు వేయరా? అది లేకుండా taste రాదు కదా అండి. పులుసు కూర లోనే చింత పండు పులుసు వేస్తారా, ఇగురు కూరలో వేయకూడదా? నేను కూడ ట్రై చేస్తాను.
ఏమండీ చేపలు ఫ్యాటీ గా ఉంటే పొట్ట భాగము ముక్కలన్నీ వెల్లుల్లి గసాలు కొబ్బరి 2లవగాలు చిన్న చెక్కా వేసి మటన్ లా ఇగురు నడుం ముక్కలూ తలా తోక పులుసు వే సి పులుసు పెట్టాలి ఓన్లీ జీరా వెల్లుల్లి ధనియా వేయాలి మా గోదావరిజిల్లాల్లో అలాగే చేస్తాము try చేయండి
Manamu yeppudu fish teychukuna pulusu pettukuntamu yeppudo okasari Ila iguru cheysthamu yepati laga pulusu pettukunty adi normal yeppudo iguru cheysukunty specially kadha andi.
అమ్మా Praise the Lord చెల్లమ్మ 🙏
Praise the lord 🙏🙏
Look s soo tasty , keep it up 👌👌👍👍😍👏
TQ so much andi.
Back ground music is very nice.ur presentation is very good
TQ so much andi.
Meeru vantalu chesedhi aa oorilo
H.y.d Ghatkesar andi.
Thank you
Fish curry is looking good and tasty
TQ so much andi..
food vishayamulo yevaristam varidi
but non-veg maneyadam manchidi
🎉🎉🎉🎉🎉
nonveg tine habby vunte adhi yento narakanni srustistundi
teliyakundane karmallo nedutundi
jagrattaga gamanistene telustundi
e karmalanni nonveg tinadam vallane
vachhayani
spirtual ga development avvalanna
nonveg maneyavalasinde
🎉🎉🎉🎉🎉🎉
non-veg maneyandi adhi manchidikadu
manaku vache anekarogalaku
non-veg tinadame main karanamu
meditation try&start cheyandi please
🎉🎉🎉🎉🎉
TQ so much andi.
@@mjkitchenvlogs889 please non-veg maneyandi
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Mee feeling sharing cheysinanduku TQ so much andi.thappakunda cheysthamu koncham time paduthundi yendukanty maa varu koncham busy ga vunnaru andhukani.. నాన్ వెజ్ తినాలన్న ఆలోచనతో కుక్ చేయట్లేదండి యూట్యూబ్ ఛానల్ కి ఆల్గారిధమ్ అనే ఒక మిషన్ ఉండిద్ది నాన్ వెజ్ అయితేనే అది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది వెజ్ కీ అంతగా సపోర్ట్ చేయదండి నాన్ వెజ్ పెడితేనే కొంచెం వ్యూస్ అనేది రావడం జరుగుతుంది అందువల్లా ఆల్గారిధమ్ సపోర్ట్ చేసేదాన్ని బట్టి నాన్ వెజ్ పెట్టడం జరుగుతుంది దయచేసి గమనించగలరు. ఆల్గారిధమ్ సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ క్లిక్ అవుతుంది..
@@mjkitchenvlogs889 ok enta sistem vuntundani telidu miku manchi cheppalane tapana anthe
tq
@@rajagollapalli-fo5vn meeru maa manchi kosamy cheputhunaru ani aradhamyndi andi kani channel stat cheysaka chala pain chusanu yeno experience chusanu last ki aradhamaindi yemiti anty nonveg andulo fish ayity baga view's vastay Inka villege videos ki vasthay Inka panta pollalu vatiki vastay Inka mass videos ki vastay andi nenu veetilo cooking thapa yemi cheyalenu andi andukani kudirinappudu non veg cheyalisi vastundi anthy thappa meeru cheparu vinakudadhu ana vudesam kadhandi.
FIShKanteNuvveBagunnav❤❤❤
వద్దులే చాపే వండుకో
Sutti chalavundi
Meeku nachakapothy skip cheyandi no problem.
మీ కూరలో జిలకర ఆవాలు తో తాలింపు ఇవ్వాలా కొద్దిగా చింతపండు మీరు వెయ్యలేదు 💐💐
నెల్లూరు చేపల కూరా - గోదావరి చేపల కూరా ? ఏ ఊరు స్పెషల్
గోదారి కర్రీ సూపర్
ఇగురు లో చింతపండు వేయరు
Avunu andi.
@@mjkitchenvlogs889lol le lol l
Color bagundi. Taste theleedu.
Taste challa bagundi.
మేము ఇంకా బాగా వండుతాము....వేరే స్టైల్ లో అనుకున్నా...
Chintha pandu leni
Fish curry vuntundaa..
Enduko
Mutton curry vandinattundi
Brother
Yenduku vundadhu Anna korameenu iguru,jalla iguru ivi iguru pedathamu chinta pandu pulusu veyamu.allagy iguru kuda challa baguntundi.try cheyandi..
🥰😅👌👌👌👌👌👌👌❤️❤️❤️😍
TQ so much andi.
ఇగురు అంటే అర్థం తెలియదా మీకు? నీరు ఆవిరి అయిపోవాలి.అంత నీరు కూరలో ఉంది అది ఇగురు ఎలా అవుతుంది?
Telusu andi memu matti kundalo prepare cheysamu matti kunda heat ki curry iguru pothundi yendukanty manam stove meedha nunchi dinchina vudukuthuny vuntundi andhukani ala dinchalisi vachindi andi..
@@mjkitchenvlogs889
చల్లారిన తర్వాత దగ్గరకు వస్తుంది అని చెప్పవచ్చు
Avunu kontha mandhiki explain cheysty kani ardhamkadhu andi.
అయినా అలానే దించాలి కాసేపటికి నీరు ఆవిరి అయిపోతుంది, అపుడే బావుంటుంది, కొన్ని తెలుసుకోవాలి, నీరు అయిపోయేదాకా పొయ్యిమీద ఉంచితే కూర ఛండాలంగా ఉంటుంది, అపుడు వేగిపోయి ముక్కలే మిగులుతాయి.. 🤣
@@mjkitchenvlogs889మీరు చెప్పింది బావుంది, Super మీ Curry.. 🙏👌
Fish gravy curry Aina konchem chintapandu vesthene a curry ki taste,na openin cheppandi
Fish curry Lo chinta pandu pulusu vesty chepala pulusu avutundi koncham dhagariki vandukunty fish pulusu gravy curry avutundi nenu ikkada iguru cheysanu iguru lo tometo vesukovachu kani pulusu veyakudadhu ala vesty iguru ki pulusu ki teda yemuntundi cheypandi.
Koncham chintha pandu rasam vesthe test baagunatadi
పూర్తిగా తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అలాగే వెనుక శబ్దం వస్తుంది లేకుండా చెప్పండి
Ok TQ so much andi.
❤nice
Very Nice..
TQ so much andi.
ఇందులో స్పెషల్ ఏమీ లేదు
Andharu chinta pandu vesi pulusu pedatharu nenu pulusu veyakunda iguru cheysanu prathi okaru yeppudu cheysydy cheystharu nenu koncham special gaa cheysanu andi...
Edi reguylarga chese vidanamu bro deenilo kottaemundi
Meeku telusu kabati special anipinchaledhu nenu teluyanivallu chusi cheysukuntarani video pettanu andi..
Cinthapandu rasam
Fish iguru andi andukani chinta Pandu pulusu veyaledhu andi.
Chinthapandu pulusu vestene chapalskura ruchi tomato veyskudadu
Fish name?
మేడం,
చింత పండు పులుసు వేయరా? అది లేకుండా taste రాదు కదా అండి.
పులుసు కూర లోనే చింత పండు పులుసు వేస్తారా, ఇగురు కూరలో వేయకూడదా? నేను కూడ ట్రై చేస్తాను.
Try cheyandi chala baguntundi andi.
మరచి పోయి నాట్లున్నారు 😅
@ramdaspadinyakara9348 మరిచిపోలేదండి పులుసు వేస్తే అది పులుసు అవుతుంది కాని ఇగురు ఎందుకు అవుతుందండి..
ఏమండీ చేపలు ఫ్యాటీ గా ఉంటే పొట్ట భాగము ముక్కలన్నీ వెల్లుల్లి గసాలు కొబ్బరి 2లవగాలు చిన్న చెక్కా వేసి మటన్ లా ఇగురు నడుం ముక్కలూ తలా తోక పులుసు వే సి పులుసు పెట్టాలి ఓన్లీ జీరా వెల్లుల్లి ధనియా వేయాలి మా గోదావరిజిల్లాల్లో అలాగే చేస్తాము try చేయండి
@nmv777 ok mam.
Adhi mee illu aa andi
Kadhu andi.
Cheppulu vippithunu
Maarnet cheasi oil postte neesivaasana vastadi adi adeayaali
Adi veayakoodadandi
I hope music is not necessary.
Ok andi.
నేక్ట్స్ వీడీయొ లో చేపులు విపేసీ బొజనం చేయ్యండి ❤
Ok andi .
Thankyou andi
@@mjkitchenvlogs889 అవును హోటల్ కి వెళితే చెప్పులు తిసేసి తింటారా??? 🤣
chintapandu lekunda fish curry enty
Chinta pandu lekunda korameenu iguru cheysthamu jalla iguru cheysthamu yenduku cheysukorandi okasari cheysukuni tinty kadha teste telustundi andi..
Sutti,cheppulu vesukoni boncheya radhu yekkado sound
ఒక్క ఉల్లిపాయ ఏం సరిపోతుంది
నిమ్మరసం కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి
సుత్తి ఎక్కువగా ఉంది
మీకు సుత్తి అనిపిస్తే skip చేసేయండి నో ప్రాబ్లం..
@@mjkitchenvlogs889😊😊😊😊😊😊😊😊😊😊
ఇందులో స్పెషల్ ఏముంది?
Manamu yeppudu fish teychukuna pulusu pettukuntamu yeppudo okasari Ila iguru cheysthamu yepati laga pulusu pettukunty adi normal yeppudo iguru cheysukunty specially kadha andi.
Chinthapandu veyaledu
Idhi iguru andi chinta pandu veyaru andi..
Intlo cheyyochu kada matti dummulo chesthunnaru endhuku andi
Video kosam andi yendukanty youtub support cheystundi Ani cheysthunamu andi.
Na noru vurpothndi
TQ so much andi.
మధ్యలో నువ్వు అరవకురా అలా
నిన్ను ఎమైనా సర్దుతున్నాడా లేదా మీ అయన
Adi kumpati kaadhu
Avunandi kumpati kadhu saradha gaa anamu.
@@mjkitchenvlogs889 ok bangaaru
Eguru. Ante. Ala. Kadu. Pulusu. Kuralaga. Undi. Adi. Chapalaeguru kadu
Yavooru saami
Vijayawada.
ఆయిల్ చాలా లేదు
It is not iguru. So much gravy is there. We should use tamarind paste in fish curry
అన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్నం తినేటప్పుడు చెప్పులు ఏందిరా నాయన
Deeni iguru ani evaru anaru
అది చేపలు ఎగురు పులుసులో పులుసు
Anta bagane undi venaka e daridrapugottu music anduku
Look s soo tasty , keep it up 👌👌👍👍😍👏