TV5 Shiva Strong Reply to Posani Krishna Murali Comments | YSRCP | Shiva Explained | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 489

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 2 дня назад +216

    ఇలాంటి పనికిమాలిన బ్యాచ్ ని పెంచి పోషించాడు కాబట్టే 11 మామయ్య కి ఆ గతి పట్టింది..

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 2 дня назад +225

    తొందరలో ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వాలి

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 2 дня назад +133

    శివ గారు పోసానినీ వదలకు నడిరోడ్డు పై ఎండ కట్టాలి.

  • @madhusudanvanumu5687
    @madhusudanvanumu5687 2 дня назад +152

    ఈ పోసాని, మనుషులలో తిరగడానికి అనర్హుడు, వీడికి మా వైజాగ్ పిచ్చి ఆసుపత్రే కరెక్ట్

    • @shaikabdulwahab7950
      @shaikabdulwahab7950 2 дня назад

      వీలు లేదు... ఈ పెద పిచ్చోడు మా ఎఱ్ఱగడ్డ మెంటల్ హాస్పిటల్ లోనే అడ్మిట్ కావాలి...We want Mental Krishna...

    • @harrykrish9977
      @harrykrish9977 День назад +1

      hyderabad best anna

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m День назад +2

      Erragadda best. Vizag enduku asalu vellu raakudadu. Pichhollo antha jagan dagare vuntaremo ayete. 😢

    • @BhargavRaviGadde
      @BhargavRaviGadde День назад +1

      @@JayaPadala-y2m avnu

  • @puletipallishekar1868
    @puletipallishekar1868 2 дня назад +65

    చాలా బాగా చెప్పారు సార్

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 2 дня назад +88

    నమస్తే శివ సార్ 💐

  • @Mkr-worldd
    @Mkr-worldd 2 дня назад +96

    ఈ పోసాని గాడు ఎగిరెగిరి పడుతున్నాడు వాడికి చాలా క్రమశిక్షణ అవసరం. మరియు క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.

    • @housingsatya3453
      @housingsatya3453 2 дня назад +5

      Yamudi ki mogudu type treatment evvali ee po sani ki dandana evvali.siva.good very good❤❤❤

  • @brahmanandampattipati9785
    @brahmanandampattipati9785 2 дня назад +90

    One బై one.
    త్వరలో నే వీడికి వుంది
    పోసాని నీకు త్వరలో నే.. బ్యాండ్ బజానా

  • @SuryanarayanaMummalaneni
    @SuryanarayanaMummalaneni 2 дня назад +49

    Super Siva garu

  • @VenkataKoduru
    @VenkataKoduru 2 дня назад +44

    శివ గారూ.. పోసాని గారికి పిచ్చి కాదు, అతనొక ఉన్మాది. ఈయనకి వైద్యం సరిపోదు శిక్షలే సరైన వైద్యం

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m День назад +1

      Current tho treatment ivvali 😢😢

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 дня назад +58

    శివ garu:
    త్వరలోనే ఖర్మా కాలింగ్ against Him. వెయిట్ ఫర్ some డేస్ ఓన్లీ.

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 2 дня назад +84

    ఊహించాను ఇలా చేస్తాడని.. 🤣

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 2 дня назад +49

    శివ గారు తప్పకుండా అందరి సహాయం మీకు ఉంటుంది, పో సాని గాడికి కించెం మెరుగైన పిచ్చి వైద్ధ్యం చేయించండి సార్ ఈ దెబ్బకు వాడికి మెంటల్ వదలాలి

  • @tanugopi1179
    @tanugopi1179 2 дня назад +35

    Chala baagaa chepparu sir 🙏

  • @Sury107
    @Sury107 2 дня назад +34

    శివ అన్న మేము మీకు సపోర్ట్ చేస్తం

  • @rameshkumar-is4cl
    @rameshkumar-is4cl 2 дня назад +36

    వైజాగ్ లో జాయిన్ చెయ్యండి. మా మెంటల్ కి సొంత కొడుకు లాగా చూసుకుంటా. పిచ్చి
    తగ్గిస్తా

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 2 дня назад +79

    ఫస్ట్ జగన్ కి ట్రీట్మెంట్ చేయ్యాలి

  • @devarakondaanjaneyulu9880
    @devarakondaanjaneyulu9880 2 дня назад +26

    మీకు ఏమి అనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది పోసాని నిజంగా మెంటల్ కృష్ణ మీ ప్రోగ్రాము ని విమర్శించే స్థాయి పోసాని కి లేదు విలువలకి కట్టుబడి మీరు చేస్తారు నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తాను🙏

  • @rameshv6345
    @rameshv6345 2 дня назад +16

    వాడికి చూపించాల్సింది పిచ్చి ఆసుపత్రిలో కాదు
    కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు ఒంట్లో కొవ్వు తగ్గించే వాళ్ల దగ్గర చూపించండి

  • @sominaidu8730
    @sominaidu8730 2 дня назад +20

    శివ గారూ మీ నిర్ణయానికి నేను మద్దతిస్తున్నాను పోసానికి నిజం 0ఇచెక్కినట్లుంది

  • @venkataramanapalakonda6487
    @venkataramanapalakonda6487 2 дня назад +13

    ఐ థింక్ వైజాగ్ బెస్ట్ శివ గారు

  • @ksrrao4449
    @ksrrao4449 2 дня назад +11

    You have taken. good decission

  • @007-t6f
    @007-t6f 2 дня назад +67

    శివ గారు మీరు వాడు జైలుకు వెళ్లకుండా మంచి idea ఇస్తున్నారు ఎందుకు వాడు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్న తెచ్చుకుంటాడు మెంటల్ పేషెంట్లకు శిక్షలు 😂😂ఉండవు కదా 😂😂😂

    • @AshokBabu-ey9wo
      @AshokBabu-ey9wo День назад

      Third degree estaru andi indirect ga next eka matladu

  • @satishreagan8076
    @satishreagan8076 2 дня назад +19

    ఇంతమందిని ఇన్ని రకాలుగా తిట్టినా వాడికి పిచ్చా మీ అమాయకత్వం ఇది

  • @Firewords678
    @Firewords678 2 дня назад +12

    Namaste shiva garu tv 5 news good news brother 🙏

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 2 дня назад +22

    వైకాపా టీంలో మెజారిటీ సభ్యులు పర్వర్టెడ్ వ్యక్తులు, సినిమాల్లో రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు "భావప్రకటనా స్వేచ్ఛ" పేరుతో ఇతరులను మానసికంగా హింసిస్తున్నారు. ఇటువంటి వారిని సపోర్ట్ చేస్తూన్న జగన్ రెడ్డి అరాచకపాలనలో క్రిమినల్ రాజకీయాలు నడిపాడు,2024 ఎన్నికల్లో వైకాపాకు 11 సీట్లతో ప్రజలు జగన్ రెడ్డిని అణచివేశారు. కూటమి ప్రభుత్వం సేవాభావంతో ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరిపాలిస్తున్నా, ఇంకా ప్యాకేజీ రుచి మరిగిన అధికారులతో కలిసి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి కష్టపడుతున్నారు.

    • @girijaghanta7130
      @girijaghanta7130 2 дня назад +1

      Jagan is paying these fellows for their boothulu

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 2 дня назад +11

    Su.... per .reaction Siva garu 👍

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 2 дня назад +10

    శివ గారు ఆ మంచి పని చేయండి సార్ వాడికి కాళ్లు చేతులకి గొలుసులు కట్టి నెత్తి మీద ఒక బండ కూడా పెట్టాలి వాడికి అప్పుడు గనక బుద్ధి రాదు

  • @GNarsimulu-og2nb
    @GNarsimulu-og2nb 2 дня назад +17

    ❤❤❤❤❤❤ super shiva garu

  • @kanarakudureravishanker6183
    @kanarakudureravishanker6183 2 дня назад +14

    We are with u sir. Well said Shiva sir

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 2 дня назад +4

    శివగారు పోసానిని గజ్జికుక్కతో పోల్చకండి సార్ అది ఫీల్ అవుతుంది 😡😡

  • @tejasrirammurthy3307
    @tejasrirammurthy3307 2 дня назад +8

    లెవెన్ రెడ్డి మొదట *పిచ్చి* ఎక్కించింది Dr Sudhakar, vizag కి. పాపము మరణించారు.
    ఇపుడు ఎంత మంది క్యూ లో ఉన్నారో !

  • @boyapativenkateswararao
    @boyapativenkateswararao 2 дня назад +7

    శివ గారు కొంచం సహనం పాటించండి.
    అన్నీ సర్దుకొంటాయి.

  • @mohangopi9383
    @mohangopi9383 2 дня назад +3

    Don't worry shiva garu .... meeku stepping stones evanni ... good luck and keep it up

  • @kmd9543
    @kmd9543 2 дня назад +16

    Shiva good

  • @rangaraotadikondateixeira8490
    @rangaraotadikondateixeira8490 2 дня назад +8

    Poll pettu shiva bhai….

  • @RamPrasadk-w7d
    @RamPrasadk-w7d 2 дня назад +3

    Super కరెంట్ షాక్ ఇవ్వండి

  • @SureshBabu-yg9gi
    @SureshBabu-yg9gi 2 дня назад +9

    పోసానికి పిచ్చాసుపత్రే కరెక్టు

  • @ravikondagorre8900
    @ravikondagorre8900 2 дня назад +14

    Bro Visakhapatnam Best

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 2 дня назад +19

    తగ్గేదేలే... 😎😎😎

  • @chaitanyakirankota1034
    @chaitanyakirankota1034 2 дня назад +5

    Correct ga cheparu siva garu

  • @dsiva1724
    @dsiva1724 2 дня назад +17

    పేరు సర్డకమైంది

  • @ulebeetier3598
    @ulebeetier3598 2 дня назад +3

    Baga cheparu Siva garu

  • @twoways6396
    @twoways6396 День назад +1

    Shiva Garu Ur Right Person

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl 2 дня назад +4

    Government must take serious. Action. On this mental. Fellow.

  • @thanda92
    @thanda92 2 дня назад +3

    ఆలీ గాడు కూడా రెచ్చిపోయి మాట్లాడాడు అప్పట్లో

  • @abrahamajirao6255
    @abrahamajirao6255 2 дня назад +6

    Thank q shiva garu maa help eppudu meekuntundi

  • @kadiamsrinivasarao2027
    @kadiamsrinivasarao2027 2 дня назад +4

    Veeniki respect emiti Siva gaaru.time vachesimdi,lopalki vellata ki readygga unnadu

  • @chinaripromod6983
    @chinaripromod6983 2 дня назад +3

    Super siba🎉🎉🎉❤

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 дня назад +4

    Ippatike late ayyindhi bro. 👌👍💪💪🙏

  • @lakshmikantha7502
    @lakshmikantha7502 2 дня назад +3

    Super shivagaru miru cheppina matalaki nijanga vadu manishe aithe kshamapana chappali

  • @gopalgopi2874
    @gopalgopi2874 2 дня назад +3

    అరెస్ట్ అవ్వకుండా మెంటల్ నాటకాలు ఆడుతున్నాడేమో ఓసారి ఆలోచించండి

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 2 дня назад +12

    అవును సార్ నా వంతుగా ఒక ఐదు వందల రూపాయలు పంపమంటే పంపుతా వాడిని పిచ్చి హాస్పిటల్ లొ చార్పిచండి

  • @sivaprasadsagabala185
    @sivaprasadsagabala185 2 дня назад +2

    Very Good siva garu

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 2 дня назад +2

    సూపర్... బ్రదర్ శివ 👌🏻👌🏻💐

  • @sudhakarreddychatla2815
    @sudhakarreddychatla2815 2 дня назад +2

    I support siva sir

  • @suryakumari7787
    @suryakumari7787 2 дня назад +2

    👏👏👏👏👏senhash Siva garu.....

  • @sivaprasadsagabala185
    @sivaprasadsagabala185 2 дня назад +2

    Siva Garu Correct ga matladatadu I like him

  • @swarupapanja1881
    @swarupapanja1881 2 дня назад +3

    Ma sahakaram meeku vuntadi shiva anna

  • @VenkateshBollu-t5m
    @VenkateshBollu-t5m 2 дня назад +2

    Siva sir super sir

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 17 часов назад +1

    Yes 💯 correct...Sir....Ok sir posani gadi ni mental 🏥 Hospitallo vesayyandi 😂😂😂😂😂😂😂

  • @berashankar407
    @berashankar407 2 дня назад +1

    మీరు లీగల్ గా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్న..

  • @DeviGogineni-g3m
    @DeviGogineni-g3m 2 дня назад +3

    వినలేమురా మెంటల్ మరళీ గాడా

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 дня назад +2

    శివ గారు! మీరు పెట్టిన కాప్షన్ నిజమేనా! పోసాని సహజం గానే మెంటల్ గాడు.ఇపుడు అరెస్టు భయంతో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చేరాడా?

  • @mokshasri1665
    @mokshasri1665 2 дня назад +2

    ఎక్స్ల్లెంట్ సార్

  • @shaiksahil9047
    @shaiksahil9047 2 дня назад +3

    పోసాని అన్న నువ్వు ఎలా తిట్టావో అందరికి తెలుసు నీ మనస్సాక్షికి కూడా తెలుసు .మరి నిన్ను శిక్షించాలని లేదా నువ్వే చెప్పు బాగా ఆలోచించుకొని చెప్పు అన్న. మరి నువ్వు అంత మందిని బాధ పెట్టించే ఎలా తిట్టావు. నిన్ను శిక్షించక పోతే ఎలా అన్న, నువ్వు అనుభవించాలన్న తప్పులేదు. పవన్ కళ్యాణ్ ని నువ్వు తిట్టినట్టు ఎవరు అంత నీచంగా తిట్టలేదు అన్న.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 дня назад +4

    నిజమా పిచాసుపత్రి లో చేరారా

  • @tejagorinka9515
    @tejagorinka9515 2 дня назад +9

    Vamoo 😱😱😱😳😳

  • @srinivasaraopavanvyyeti1981
    @srinivasaraopavanvyyeti1981 День назад

    చాలా బాగా చెప్పారు సార్ .....

  • @LathasreeSree
    @LathasreeSree 2 дня назад +1

    పంచాప్రభాక్ శ్రీరెడ్డి రోజా madam పోతన్ని కూడా వదలకూడదు

  • @LathasreeSree
    @LathasreeSree 2 дня назад +1

    రోజా madam కూడా frist list లో ఉంటారు గా

  • @SatyanarayanaSatyanarayana-m8k
    @SatyanarayanaSatyanarayana-m8k 2 дня назад +3

    పిచ్చాసుపత్రిలో జాయిన్ చెయ్ స్వామి

  • @HarikaKante
    @HarikaKante 2 дня назад +2

    Super ga chaparu

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 2 дня назад +4

    పోసాని గాడు ఇ ఇది యాలలో జగన్ ది పెట్టుకున్నాడు

  • @ananthappav9043
    @ananthappav9043 2 дня назад +2

    Do it sir ❤

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 2 дня назад +3

    👍👍👍👍👍✌️✌️✌️✌️✌️✌️🙏

  • @callravik
    @callravik 2 дня назад +2

    what they said is wrong but you cannot arrest and prosecute them under the current laws. They are protected with freedom of speech.

  • @ramulubonila2335
    @ramulubonila2335 2 дня назад +1

    అదంతా చర్య. అరెస్ట్ నుండి తప్పించు కొనుటాకు అలాంటి నటనలు చేస్తున్నాడు.

  • @Chokkakula123
    @Chokkakula123 2 дня назад +2

    Jai Janasena Jai power Star jai megastar

  • @ChallaSitharamayya
    @ChallaSitharamayya 2 дня назад +1

    జనసేన కార్యకర్తగా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది

  • @venkygabbarsingh
    @venkygabbarsingh 2 дня назад +5

    Sir meru kuda directga case pettochu kada sir e veedio chupinchi vadini bayata vunchite elage moragata untadu

  • @BashaSk-zz1et
    @BashaSk-zz1et 2 дня назад +9

    శివ అన్న వాడు మాట్లాడుతూ ఉంటే ఆయాసం వస్తుంది వెస్ట్ గాడు వాడి గురించి టైమ్ వెస్ట్

  • @pechettigangarao3515
    @pechettigangarao3515 2 дня назад +1

    Very good news👍👍👍👍👍👍

  • @UllangulaGopi-l2l
    @UllangulaGopi-l2l 2 дня назад +3

    Anna success

  • @venkateshmstr7241
    @venkateshmstr7241 2 дня назад

    శివ సార్ స్పష్టముగా మాట్లాడుతున్నావ్ సర్ 💐💐👌

  • @SrinivasMutyala-i7o
    @SrinivasMutyala-i7o 2 дня назад +1

    వీడు మామూలుగా మారే అవకాశం కనిపించట్లేదు.కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మారే అవకాశం వుంది.కరెంట్ ఖర్చు ఎంతైనా పరవాలేదు. నేను భరిస్తాను.దయచేసి వీడ్ని మామూలు మనిషిని చేయండి.ప్లీజ్.

  • @imnobody2393
    @imnobody2393 2 дня назад +1

    I am fan of maro నేత్రం

  • @srinivasnakirikanti4776
    @srinivasnakirikanti4776 2 дня назад +3

    పేరు లోనే వుంది కదా m. K ani

  • @harirayalla8092
    @harirayalla8092 2 дня назад +1

    పోసాని గాడు పోయినాడా ఏమన్నా సార్

  • @MRajappa-h3z
    @MRajappa-h3z 2 дня назад +1

    Super 💯💯💯

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 2 дня назад

    శివ గారు మీరు బంతి లాంటివారు తొక్కేకొద్దీ ఎగిరి వాళ్ళ నెత్తిన పడుతుందని వాళ్ళకి.వాడికి.తెలియదు

  • @Kumaryadavilli_Rampage
    @Kumaryadavilli_Rampage 2 дня назад +1

    Posani games climax ki vachesindi

  • @prakashjvb6875
    @prakashjvb6875 2 дня назад

    Well done Shiva garu

  • @bahulavedha5399
    @bahulavedha5399 День назад

    👌🏻👌🏻👌🏻శివ అన్న మీరు

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 2 дня назад +1

    శివాగారు మా సపోర్ట్ ఎప్పుడూ మీకే

  • @mohankrishnaakkineni6394
    @mohankrishnaakkineni6394 2 дня назад +4

    నేను help చేస్తాను నేను ఉండేది erragadda దగ్గరె 😂

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 2 дня назад

    Definitely sir

  • @ramamurthyavasarala4066
    @ramamurthyavasarala4066 2 дня назад

    ఆంద్రులు అవకాశం ఇస్తారు కాపాడుకోవడం తెలియాలి ఈ విజయం ఏ పార్టీ అయినా గుర్తెరగాలి గతం

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 2 дня назад +1

    Shiva garu why don't you file a case on Mental Krishna

  • @BharathaAmma-uf6iq
    @BharathaAmma-uf6iq 2 дня назад +2

    👌👌👌👌👌