Music Director Koti SH0CKING Comments On Chiranjeevi Over Remuneration | Khaidi NO 786 | Filmylooks

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #MusicDirectorKoti SH0CKING Comments On #Chiranjeevi Over Remuneration | #KhaidiNO786
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

Комментарии • 68

  • @msubbarao6405
    @msubbarao6405 День назад +49

    ప్రతివాడు చిరంజీవి మీద పడే మాట్లాడుతారు

  • @CreativeAI-l1z
    @CreativeAI-l1z День назад +15

    అప్పుడు రూపాయో అర్ధ రూపాయో సినిమా టికెట్ ప్రైస్. మహా అయితే అయిదు రూపాయల లోపు ఉంటుంది. అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే నిర్మాత మునిగి పోతాడు.

  • @mosyaswabhi8263
    @mosyaswabhi8263 День назад +13

    ఇప్పుడు పని లేక వచ్చారబ్బా..... చిరు అందరికి హెల్ప్ చేసే ్విక్తి

  • @shaikshakshavali9665
    @shaikshakshavali9665 День назад +26

    అరె గూట్లే నువ్వు మ్యూజిక్ కొడితే చిరంజీవి ఎందుకు గిఫ్ట్ ఇస్తారు రా

  • @anandpulagam9166
    @anandpulagam9166 День назад +6

    అడుక్కుంటే ఇచ్చేది “ ముష్టి “ అడక్కుండా ఆనందంతో ఇచ్చేది “ బహుమతి “

  • @KishorKumar-ud3fk
    @KishorKumar-ud3fk День назад +4

    అన్నయ్య మీరు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా చెయ్యాలి అదే నా ఆశ

  • @suman2472
    @suman2472 День назад +4

    Koti garu chiranjeevi garini ami analedu he is always chiru fan

  • @Suresh.orton.gaming
    @Suresh.orton.gaming День назад +3

    Aina aa rojulo 12000 kaka 1200cr estharu mari asaku 😢😢😢

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur День назад +3

    తమ్మారెడ్డి భారధ్వాజ్ మొగుడు కావాలి ఇంకొక సినిమా కి ఒక్క రూ. ఇవ్వలేదని ఆయనే చెప్పారు

  • @mymostpopularvideos
    @mymostpopularvideos День назад +7

    కోటి గారు "చిరంజీవి గారి పేరు ఏమీ చెప్పలేదు" వీడియోలో. Video Thumbnail Wrongపెట్టారు , చిరంజీవి గారిని తక్కువ చేస్తున్నారు అంటే Video చూస్తాము అని అలా పెట్టినట్టున్నారు
    ఈ మధ్యే Music Directors , Directors కి Heroes/Producers Gifts ఇవ్వడం అలవాటైపోయింది. అది అభిమానంతో అయుండొచ్చు , Tax Exemption కోసం అయుండొచ్చు .
    కొంతమంది హీరోలు , నిర్మాతలు అలా Gifts ఇస్తారు.
    కానీ పాత రోజులలో అలా Gifts ఇవ్వడం అనేది ఎక్కువగా లేదు . అప్పట్లో రూపాయి కంటే కూడా మనిషికి , Talent కి విలువ ఎక్కువ ఉండేది.
    ఇప్పుడు, Movie కి ఇచ్చే Money/Remuneration base చేసుకుని Movie లో Songs/BGM Quality చూపిస్తున్నారు కొంతమంది Music Directors.
    కోటి గారు చిరంజీవి గారికి , వేరే హీరోలకు చాలా మంచి Songs ఇచ్చారు.

    • @anjamma5333
      @anjamma5333 3 часа назад

      చిరంజీవి 40సంవతరాలు సినిమాలో ఉన్న చనిపోయిన తర్వాత చెప్పుకునేందుకు ఒక కళాఖండం లాంటి సినిమా లేదు.

    • @mymostpopularvideos
      @mymostpopularvideos 2 часа назад

      Great Movies లేకపోతే జనం పట్టించుకోరు కదా ,ఇంత ఆదరించరు కదా , వాళ్ళ వారసులను ఇంతలా నెత్తి మీద పెట్టుకుని వాళ్ళని కూడా Big Stars ని చేయరు కదా.
      NTR , ANR , Krishna , Sobhanbabu , KrishnamRaju గారి తరం అయిపోయాక చిరంజీవి గారు Indian Industry లో ఏ హీరో చేయని Stunts , dances చేసి , Comedy timing , Acting గొప్పగా చేస్తూ , మంచి Movies తో , continuous Industry hits , Evergreen Popularity తో ప్రజలను మెప్పిస్తూ Mega Star అయ్యారు.
      ఆయన వయసు రీత్యా (69 Years) ఇప్పటి కొత్త తరం నటులలాగా MagaDheera , KGF, Salar, Bahubali , Devara , RRR లాంటి Movies తీయలేకపోవచ్చు.
      కానీ ఆయన Young age లో ఉన్నప్పుడు Dances , fights , acting , comedy timing జనాలకు విపరీతంగా నచ్చేసి , పిచ్చెక్కిపోయి , అభిమానంతో ఊగిపోయే సినిమాలు చాలా చేసారు : .
      Khaidi , Abhilasha, Challenge , Goonda , Kirathakudu , yamakinkarudu , Pasivadi Pranam , Athaku yamudu ammayiki mogugdu , Yamudiki mogudu , Jagadeka veerudu athiloka sundari , mutamestri , jebudonga , donga , adavi donga , raakshasudu , kirathakudu , marana mrudangam , vijetha , state rowdy , kodama simham, kondaveeti donga , Donga mogudu , Khadi no 786 , Gang Leader , Rowdy alludu , Gharana mogudu , Mugguru monagaallu, Hitler , Annayya , Bavagaru bagunnaaraa , Choodalani Undi , Indra , Tagore , Sankar dada mbbs , ...నటుడిగా అద్భుతంగా అభినయించిన సినిమాలు కూడా ఉన్నాయి : Swayamkrushi , Apadbhaandavudu , Aaradhana , Rudraveena , Chantabbaayi , Manjunatha , Snehamkosam ...
      Flop/Average సినిమా అయ్యినా , ఆయన సినిమాలో Songs కోసం , Dances కోసం ప్రజలను Theater లకు రప్పించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి.
      ఆనాడు రామారావు గారు , ANR గారు , క్రిష్ణ గారి సినిమాలు మనమే చూడట్లేదు , Next తరం వాళ్ళు అస్సలు చూడరు.
      అలానె చిరంజీవి గారి తరం దాదాపు అయిపోవచ్చింది , ఇంకో 10 , 15 సినిమాలు తీస్తారేమో అంతే .
      Hard work , Dedication , Commitment , Talent తో వాళ్ళని వాళ్ళు Prove చేసుకుని కష్టంతో ఎదిగి ఈ స్థానానికి రావడం మాములు విషయం కాదు . NTR , ANR , Krishna లాంటి నటులు చేసిన సినిమాలలా ఈయన చేయలేదేమొ , అందుకే కళాకండం లాంటి సినిమా లేదు అనిపించి ఉండొచ్చు. కానీ చిరంజీవి చేసిన Stunts , Dances , వేరే ఏ ఇతర హీరో చేయలేదు కదా. ఇప్పుడు ఆయన వయసు రీత్య ఎక్కువగా చేయలేకపోవచ్చు , ఇప్పటికే ఎన్నో సార్లు తనని తాను Prove చేసుకున్నారు. ఎన్నోAwards అందుకున్నారు , నంది తీసుకున్నారు , Guinness book record కూడా అందుకున్నారు.
      ఇలానే బాలక్రిష్ణ , నాగార్జున , వెంకటేష్ , సుమన్ , మొహన్ బాబు , రాజశేకర్ , రాజేంద్ర ప్రసాద్ కూడా వాళ్ళని వాళ్ళు Prove చేసుకునే. Industry లో ఇన్ని సంవత్సరాలు నిలబడ్డారు.

  • @sivaprasad4234
    @sivaprasad4234 День назад +3

    ఎదో ఒకటి కెల్కడం వగించడం అమ్ముకిడం ఇది వ్యాపారం ఇప్పుడు

  • @ksrinusrinu6704
    @ksrinusrinu6704 22 часа назад +2

    మీరు మ్యూజిక్ చేస్తే డబ్బులతో పాటు గిఫ్ట్ కూడా ఇవ్వాలని చెప్పండి సార్

  • @jalluvenubabu395
    @jalluvenubabu395 День назад +13

    Guys, please ఏది బడితే అది మాట్లాడకండి ఆయన ఇంటెన్షన్ చిరంజీవి గారు gift ఇవ్వలేదు అనో,డబ్బులు ఇవ్వలేదు అని కాదు. They are rich kids by birth! వాళ్ళకి music పైన వుండే కసి తప్ప డబ్బు అనే ఉద్యేశ్యం లేదని.. వారికంటే అభిమానులమా మనం, చిరంజీవి గారికి ...అయన music వింటే తప్పుడు కూతలు కూయరు ...

    • @guyg1748
      @guyg1748 День назад

      I hate Koti's music (except a couple of them), ichina copy cat or cheap music ki, intha goppa cheppa valisina avasaram ledu

  • @jalluvenubabu395
    @jalluvenubabu395 День назад +9

    Guys, please ఏది బడితే అది మాట్లాడకండి ఆయన ఇంటెన్షన్ చిరంజీవి గారు gift ఇవ్వలేదు అనో డబ్బులు ఇవ్వలేదు అని కాదు. They are rich kids by birth! వాళ్ళకి music పైన వుండే కసి తప్ప డబ్బు అనే ఉద్యేశ్యం లేదని.. వారికంటే అభిమానులమా మనం చిరంజీవి గారికి ...అయన music వింటే తప్పుడు కూతలు కూయరు ...

  • @harishjs5442
    @harishjs5442 День назад +3

    Video title correct ga pettandi babu

  • @guyg1748
    @guyg1748 День назад +3

    neeku appatlo ichinde ekkuva

  • @Nenunaestam
    @Nenunaestam 4 часа назад +1

    Chinna chinna movies chesukone vaallaki industry hit yamudiki mogudu raavadam megastar tho chance ravadam oka varam.adhe big gift.no.1 music directors ayyadu yamudiki mogudu tho💖💖💖🏵️🌹

  • @kesavaganesh3915
    @kesavaganesh3915 День назад +4

    Best music Raj koti

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 19 часов назад +1

    నీకు చిరంజీవి ఎందుకు ఇవ్వాలి నువ్వు ఏమైనా ప్రీగా చేసావా

  • @sunilkumarb5059
    @sunilkumarb5059 22 часа назад +1

    2:50 Chiru garu acted without taking remuneration in Yamudiki Mogudu Movie, For his friends. Do you know that.

  • @sambasivaraothota830
    @sambasivaraothota830 День назад +2

    Hit ichadu Ade gift

  • @tuvuyyuru6820
    @tuvuyyuru6820 День назад +1

    Chiranjeevi Valle meku guruthipu meru sampadinchidanta ayana cinemas hits Valle ayanameda padi edusathavu ,nuvvu Raj kottukuni vidipoi smash aipoyaru

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya1662 День назад +4

    చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే
    సార్

    • @ss50505
      @ss50505 День назад +2

      అసలు వీడియో చూసావా....యేం తెలుసు చిరంజీవి గారి గురించి??....ఫూల్....గిఫ్ట్ ఇవ్వాల్సింది ఎవరు...మూర్ఖ మానవా 😅

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 День назад +1

      🤣😂🤣😂🤣

  • @rakeshtej8820
    @rakeshtej8820 День назад +1

    chiranjeevi ani peru yettara ఎదవ thumbnails petti mosam antga

  • @divyabathu1122
    @divyabathu1122 Час назад +1

    Superb music director Chala talented

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 День назад +2

    Your Songs Superb💯#

  • @MultiKiran4u
    @MultiKiran4u День назад +1

    Arey aa thumbnail enti ra.... chiranjeevi garini em analedu asalu...

  • @KrishnamohanJutta
    @KrishnamohanJutta День назад +65

    అరె గూట్లే మీరు కష్టపడి మ్యూజిక్ చేస్తే గిఫ్ట్ ఇవ్వాలిసింది ప్రొడ్యూసర్ కానీ యాక్టర్ కాదు

    • @Sreevas937
      @Sreevas937 День назад +6

      Remuneration hero ki ivvali endukante natichedi hero.. risks teeesukonedi hero.. for example Gooda movie lo Chiru running goods train kinda velade scene real ga chesadu.. appatlo entho kastatharamaina dancelu kooda chesadu

    • @Attackerr
      @Attackerr День назад

      Aayana kuda chiru ni analedu, producer ne annadu..
      Ee channel lafoot gallu views kosam ala pettaru..😅
      Deenni chusi konni Kulakukka lu chance dorikindi ani moragadaniki vaccharu...

    • @KrishnaSeera-x1z
      @KrishnaSeera-x1z День назад +1

      Supper

    • @srisailammudhiraj6814
      @srisailammudhiraj6814 День назад +1

      డబ్బులకోసం ఆశపడలేదంట

    • @vilasagarravi5966
      @vilasagarravi5966 День назад

      Are haule koti is one of legends in telugu music industry stupid pooka video motham chusi react kaavalira erri na....

  • @chiruthasri
    @chiruthasri День назад +1

    Chiru dhi acting meedhi music evari work valadhi

  • @Nagveer
    @Nagveer День назад +1

    పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు

  • @balakrishnapalle6195
    @balakrishnapalle6195 День назад +1

    Actors ki kuda producers istharu

  • @SriSir-wb8kz
    @SriSir-wb8kz 17 часов назад

    స్వార్థ పరుడు అంటే ఫస్ట్ చిరంజీవి... తొక్కి ఎదిగిన రీమేక్ మెగా స్టార్🎉🎉🎉

  • @Madanapallememes
    @Madanapallememes 23 минуты назад

    Yentra Ila unnaru meeru meeru chiranjivi kosham kadhu ra chesedhi producers meeku dabbu isthe meeru ayana kosham chestharu

  • @kirangompa8197
    @kirangompa8197 19 часов назад

    నువ్వే అన్నావ్ కదా చిన్న చిన్న సినిమా లుకు చేసేవాళ్ళము అని అటువంటి మీకు మెగాస్టార్ ఆఫర్ ఇవ్వడమే పెద్ద గిఫ్ట్

  • @MajjiNaresh
    @MajjiNaresh 14 часов назад

    1988 yemuduki mogudu movie appudu maa village lo one acre 3500/- ippudu 5 crores 12000/- thakkuva remuneration ah vedava kerosene vese thagaletteyalira ninnu

  • @satishkumarturangi313
    @satishkumarturangi313 День назад

    అందుకే నిన్ను పక్కన పెట్టరు ప్రతి ఒక్కడికి ఎక్స్‌ట్రాలు అసలు నువ్వు ఎందుకు అన్నాది కుడ ఎవరికీ తెలియదు

  • @someshnukala804
    @someshnukala804 13 часов назад

    RUclips all admins! Why always making Chiranjeevi name bad just for your views?
    Koti not even said anything that Chiru not gave gift? Why wrong Thumbnails?
    Really very bad all these RUclips Admins to mislead, misuse Chiranjeevi's name. Severe action should be taken for all these RUclips admins who are misleading the famous actors.

  • @HaraHaraMahadeva721
    @HaraHaraMahadeva721 20 часов назад

    Chiranjeevi kuda intha ani remuneration theeskone movie chesuntadu, peddha hit aythe producers n distributors ki vasthundhi dabbu valu ivali, chiranjeevi endhuku isthadu... Ayana chiranjeevi ni emi analedhu just casual ga chepadu anthe

  • @Evprasad-i5n
    @Evprasad-i5n 22 часа назад

    Ilaya Raja emi matladaru chiranjivi ki elanti music ichharu

  • @sateeshdigitalmarketing
    @sateeshdigitalmarketing 15 часов назад

    Malli maku golden hits eppudu koti sir

  • @dilipc1426
    @dilipc1426 День назад

    Iconic music director of Indian cinema of all time Raj koti garu

  • @MuraliTalks12
    @MuraliTalks12 День назад

    Savitri Gari jeevitham oka gunapatam......

  • @commonman2030
    @commonman2030 19 часов назад

    thumbnail sakkaga pettura

  • @chiranjeevijeevi2836
    @chiranjeevijeevi2836 День назад

    ❤❤❤❤ mutamistri movie title song

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl День назад

    Yes brother

  • @kpnaidu9999
    @kpnaidu9999 День назад +8

    చిరంజీవి గారు చాలా మంచి మనిషి ❤❤
    మీకు ఇప్పుడు ఇస్తారు గిఫ్ట్ ❤❤

  • @RajkumarOntari-by4cd
    @RajkumarOntari-by4cd 23 часа назад +1

    వేస్ట్ చిరంజీవి బెస్ట్ కోటి

  • @TFIboxoffice
    @TFIboxoffice Час назад

    అంటే నువ్వు మెగా భజన చేయవు కదా సార్ అందుకే నీకు ఈ పరిస్థితి మళ్ళీ మీరు రెబ్యాక్ అవ్వాలి 😊