బ్రీడర్ గేదెలు రోజుకి ఎన్ని లీటర్లపాలు ఇస్తాయి.|Buffalo Dairy farm Telugu | karshakavani

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 21

  • @raviboddula1911
    @raviboddula1911 Месяц назад +3

    Honest explained by jafer bhai

  • @pujarishathish2752
    @pujarishathish2752 Месяц назад +2

    🌹🙏🙏🙏🙏👌sir miru
    Ghalabagaacheparu
    God bless you sir💐

    • @saiannafams5243
      @saiannafams5243 Месяц назад

      Super 🍼❤️❤️❤️❤️❤️

  • @Srikanth-ks4pe
    @Srikanth-ks4pe Месяц назад +3

    1,70,000 petti oka ghedhe badhulu guntur side villages lo farmers daggara 90 percent graded murrah untay 80,000 ki vasthay avi bayata tirigina domalu unna average dana vesina 4 ti 5 liters minimum isthay. rendu ghedhelu konukunna vellu oka ghedhe ki cheppe maintenance kante takkuve untundhi and oka ghedhe kante ekkuva vasthay milk. dairy farm pettali anukunna vallu kangaru padi loads dinchakunda Vijayawada and guntur madyalo unna villages tiragandi krosuru santha oorla daggara tiragandi atu side mediator ni okkalni petrukoni ila chesthe farmers nashtapoyina takkuva nashtapotharu success ithe profit percentage ekkuva untundhi.

    • @addepalli.manikanta
      @addepalli.manikanta Месяц назад

      ఇది కూడా మంచి దారే ...సలహా మంచిదే ...లక్ష ఉండే గేదే 70 వేలు పైకి అమ్మితే తప్పు ఇతను...

  • @bayyakrishnayadav6496
    @bayyakrishnayadav6496 Месяц назад +2

    సూపర్ అన్న

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Месяц назад +2

    Frist comment

  • @nagendrababunersu973
    @nagendrababunersu973 Месяц назад

    Green grass veyyikunda mepavacha sir

  • @raghuxlent9096
    @raghuxlent9096 Месяц назад +3

    నీమాటలు నమ్మి గీదలు పెడితే నాశనమే....

  • @BalakrishnaMamilla
    @BalakrishnaMamilla Месяц назад

    Anta Mausam kanakande

  • @Omkar-k1u
    @Omkar-k1u Месяц назад +5

    Hi andi..meru nenu request petina comment delete chesaru...kani that is what needed for dairyfarmers viewers andi...one day i wil come out on all these issues ....

    • @karshakavani7049
      @karshakavani7049  Месяц назад +3

      నేను కేవలం డైరీ ఫామ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. డైరీ ఫామ్ ఎలా నిర్మించుకోవాలి.. నిర్మించుకున్న తర్వాత ఎలాంటి పనులు ఉంటాయి. కేవలం డైరీ ఫామ్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రమే అడిగి వీక్షకులకు కు చెప్తాను ఎక్కడా కూడా ఎవరి దగ్గర గేదలు కొనమని కానీ.. అమ్మమని కానీ..నేను ఎక్కడ చెప్పలేదు చెప్పను కూడా

    • @karshakavani7049
      @karshakavani7049  Месяц назад +1

      మీకు ఎలాంటి questions& answers, కావాలో చెప్తే వీడియో చేసి పెడతాను.. దయచేసి తప్పుగా అర్థం చేసుకోండి.నేను మీకోసమే వీడియోలు చేసేది.

    • @karshakavani7049
      @karshakavani7049  Месяц назад +1

      డైరీ ఫామ్ కు సంబంధించిన వీడియోలు చేయొద్దు అంటే చేయను మరి..

    • @village_short970
      @village_short970 Месяц назад

      🙏sir mee videos chaala bagunnai continue sir👍.​@@karshakavani7049

  • @balaramchowdary9196
    @balaramchowdary9196 Месяц назад +1

    కుట్టీ అంటే ఏంటి

    • @Compitativ
      @Compitativ 22 дня назад

      పచ్చ గడ్డి చాప్ కట్టర్ తో చిన్నగా చేస్తారు కదా అదే

  • @shankarnaramoni5971
    @shankarnaramoni5971 Месяц назад

    Agam

  • @raghuxlent9096
    @raghuxlent9096 Месяц назад +1

    వీరికి గీదకి 40000/- కావాలి

  • @abhilakshmik7677
    @abhilakshmik7677 Месяц назад +3

    అంతా మోసం కొనకండి