నాన్న గారు భాగున్నా రా బాగా అర్ధమయ్యే లా చెప్తున్నారు మరియు కుడా మీరు చెప్పినట్లు చేసుకుని మిమ్మల్ని తలుచుకుని మరీ తింటున్నా ము మీరు ఎక్కువ శ్రమ పడకండి మందులు . టైముకి వేసు కొండి 👏👏🙏❤️
నమస్తే బాబాయి గారు 🙏 వేపుళ్ళు కూరలు పులుసులకు వాడుకునే సుగంధ ద్రవ్యాలతో చేసిన పొడి చక్కగా వివరిస్తూ చేసి చూపించారు. మీరు చేసే వంటలు. పొడులు కారాలు మీరు చెప్పినట్టుగా మేము చేసుకుని వాడుకుంటున్నాము. మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు ఎప్పుడూ బావుండాలి ధన్యవాదములు 🙏
చాలా అద్భుతంగా ఉంది అండి మసాలా కారం బాగుంది గురువుగారు
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🌽🌽🌽🍏🍏🍏🍎🍎🍎🍓🍓🍒🍒🍒🧆🧆🧆🥭🥭🥭🍊🍊🍊🍈🍈🍈🍈🍈💰💰💰💰💰💰💰💰💰💰🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰🥰🥰
ఆట వెలది పద్యము : కూర, పులుసులకును కారమ్ము చేసిన ఘనుడు ఫళణి స్వామి వినుడు జనులు చేయి తిరిగి నట్టి ఆయన చెప్పిన పద్ధతులను అమలు పరుచుడయ్య
Ee madyana mee comments kanipichadam takkuva ayyayi
Antha ok na sir?
🥰🙏🙏🙏💅💅💅🥰
@@kriyasheeli ok
ఆహా స్వామి గారూ. మీ వీడియోలను చూడటం చాలా సంతోషకరమైన అనుభవం. మీ వీడియోలు చూసిన తర్వాత వంట చేయడం చాలా బాగుంది.
బాబాయి గారు ఆరోగ్యం ఎలా ఉంది. మీ మాటల ఆప్యాయత మీ వంటలకు మరింత రుచిని అందిస్తుంది..మంచి కారం recipe ni చూపించారు ధన్యవాదాలు 🙏🙏
నాన్న గారు భాగున్నా రా బాగా అర్ధమయ్యే లా చెప్తున్నారు మరియు కుడా మీరు చెప్పినట్లు చేసుకుని మిమ్మల్ని తలుచుకుని మరీ తింటున్నా ము మీరు ఎక్కువ శ్రమ పడకండి మందులు . టైముకి వేసు కొండి 👏👏🙏❤️
నమస్తే బాబాయి గారు 🙏
వేపుళ్ళు కూరలు పులుసులకు
వాడుకునే సుగంధ ద్రవ్యాలతో చేసిన పొడి చక్కగా వివరిస్తూ
చేసి చూపించారు. మీరు చేసే వంటలు. పొడులు కారాలు మీరు చెప్పినట్టుగా మేము చేసుకుని వాడుకుంటున్నాము.
మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు ఎప్పుడూ
బావుండాలి ధన్యవాదములు 🙏
నేను తయారుచేసానండి మసాలా కూర పొడి, చాలా బాగా వచ్చిందండి. Thank you babai garu🙏
గురువు గారు నమస్కారమండీ
మీరుచెప్పే విధానమే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా తయారు చేసుకుంటాము 👍👏
Pedananagaru ee karam recepy kosam eduru chustunanu ee roje chesetanu , -😍🙏
Guruvugaru Mee masala koora podi bavundi memu kooda chesukuntami
Babayi garu bagunnara, Masala powder chala bagundi dhanyavadamulu
Rajeswari. Thappakunda chesukuntaamu babai garu mee vantalatho paatu mee maatalu kuda maha adbhuthamga vuntaayandi
గురువు garu sri Palani Swami garki 🙏 chala baga vundi, chali ko వేడి itchy masala podi super 🙏🙏🙏
Super Andi guruvu garu. Mee matale video ki andam anandam
అద్భుతంగా వుంది గురువుగారు. నమస్సులు.🙏🙏
చాలా బాగ వివరం గా చెప్పరు స్వామి జీ 🙏🙏
Ak.Chittoor....Swamy Garu Namaste. Very Fine this Karam Podi...Looking Sooo NICE.Tomorrow l will Prepare this Podi.
Mee gurinchi telusukovalani undi sir
Cheputaraa plsssss🙏🙏🙏🙏
Adbhutam andi..chala chala bagundi..
Chala bagundi
Meperu Prasad yena medi rajamandry ina nenu me akka nagamani adapaduchuni
Namaskaram guruvu garu super recipe chala bagundi
Swamy vantalu bagunnayi
Sir,meedi yevuru sir
Nice nice nice nice nice nice nice nice nice nice nice nice nice nice Andi 💐💐💐💐💐💐💐💐💐💐💐
Suuuuuuper gurugaaru
Nice podi prepared.
6mns nudi cough throat infection flum voice kuda change cold running nose antibiotics homeo used bt nanna potta lo msnta karam padadu acidity gastritis irritable bowel syndrome vundi pottali manta noppi badha melipettinatlu vuntundi koddiga e pidi vesukunte vavuntundi kada?
Namaskaram Baabaigaru, hope Your health os ok... Happy to see again ☺
Dhanyavadalu guruvugaru
Gurujii gari ki Namaskaramulu... 🙏.
Thankyou so much sir god blessings to you sir
So good seeing you well and about. Hope your heath is all good now.
Bagundhi guruvu garu ♥️♥️♥️♥️
Hii andi super
Guruvu garu🙏
Namasthe guruji 🙏
🙏VvNice Swamy Garu
Kakarakaya pulsu chupinchandi please.
முருகா சரணம்
Naa peru sai marriage remedy cheppandi guruvu garu
beautiful podi. please tell us where to buy the mookida you used
Super babaiah garu
Hi sir health ala undi
Awesome
Swamy...🙏🙏🙏
Guruvugaaru Namaskaaramu 🙏🙏
Guruvugaaru Arogyam ga unnara?
Ma.viypu.vovantulu.antaru
Thank you sir
🙏🙏
అనకాపల్లి పరిసర ప్రాంతం లో వొంట్లు అంటారు. ఇవి తెలగ పిండి వడియాలు లో వాడతారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu Garu meru home tour chesthe chudlani undi kidirithe cheyandi manchi response vasthundi kuda🙏🙏🙏
Inka vere kaburlu chepparaa? Mee maatalu chaala bavuntayi.
🙏
Store it in fridge for it to stay fresh for longer time.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰
వామిటాలు, వాము ఒక్కటేనా బాబాయి గారూ
కాదు అమ్మ..వేరు వేరు.🙏🙏🙏
@@PalaniSwamyVantalu ధన్యవాదాలు🙏
ఏదో ఒక కూర తో చూపిస్తే బాగుండేది స్వామి
🙏🙏🙏🙏🙏🙏
🙏