#ఆవుపాల

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 52

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 10 дней назад +3

    బాబాయ్ నిజంగానే వస్తున్నాము కర్ణాటక నుంచి మీచెతి బోజనము చెయ్యిలని ఉంది బాబాయ్ ఎప్పుడు రంమ్మటారు బాబాయ్ ❤❤❤

  • @B.N.JagruthiPutti-st5te
    @B.N.JagruthiPutti-st5te 10 дней назад +8

    జున్ను చాలా బాగా వచ్చింది బాబాయిగారు ధన్యవాదములు

  • @nbr99100
    @nbr99100 10 дней назад +3

    ఆవు జున్ను చాలా శ్రేష్ఠం. శుభం.

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 10 дней назад +3

    వాతానికి విరుగుడు మిరియం.. ఎప్పుడో తినేది కాబట్టి అందరూ నిరంభ్యన్తరంగా తినవచ్చు. ఆవు పాలు గర్భిణీలు కూడా కొద్ది మొతాదు తినవచ్చు. షుగరున్నవారు ఉదయ, మధ్యాహ్నలు మంచిది. పళని వారికి అభినందనలు. సర్వేజనాః సుఖినోభవంతు. Dr, సంజీవిని ధన్వంత్రి. సిద్ధయోగి, అమరావతి.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  10 дней назад

      చాలా చాలా సంతోషం అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను 😊😊🙏🙏

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 10 дней назад +1

    Superb గా ఉంది జున్ను...

  • @parimalah9236
    @parimalah9236 9 дней назад

    Super babayaya garu excellent 👍

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 10 дней назад

    Super గా వుంది బాబాయి గారు నాకు చాలా ఇష్టం

  • @kondaanjaneyulu2285
    @kondaanjaneyulu2285 9 дней назад

    అద్భుతం గురువుగారు

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 10 дней назад

    Junnu chala baga chesaru

  • @valmikivijay7577
    @valmikivijay7577 10 дней назад

    చాలా చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు ధన్యవాదాలు... 🙏
    మరియు మీరు తయారు చేసినటువంటి జున్ను ను చూడగానే తినాలని అనిపించింది...
    మీరు తయారు చేసేటువంటి పరిసరాల పరిశుభ్రత మరియు వివరించే విధానం చాలా గొప్పగా ఉన్నాయి...

  • @murikisrinivas930
    @murikisrinivas930 10 дней назад

    ❤❤🎉🎉 super Babay గారు

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla7037 10 дней назад

    Guruvu garu జున్ను chala bagundhi 😊❤

  • @purna.2.O
    @purna.2.O 10 дней назад

    జున్ను అద్భుతః బాబాయి గారు 🙏👌💐

  • @padmalatha5185
    @padmalatha5185 10 дней назад

    Chala Baga chepparu guruvu garu. 🙏💐

  • @nag9610
    @nag9610 10 дней назад

    మా బేషుగ్గా ఉందీ పంతులు గారు 🎉

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 10 дней назад

    గురువు గారికి అభినందనలు🙏🙏
    ఓం నమో నారాయణాయ నమః🙏🙏

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 10 дней назад

    Gurujii gari ki Namaskaramulu... 🙏

  • @Alekhyachoppala143
    @Alekhyachoppala143 10 дней назад +3

    జున్నులో సొంటి మిరియాలు రెండు వేస్తారు బాగుంటుంది

  • @chandrasekharkakunuri6132
    @chandrasekharkakunuri6132 10 дней назад

    Baga undha andi ruchi.
    ?.

  • @Jayanthnaik2580
    @Jayanthnaik2580 10 дней назад

    ఓం
    వల్లి దేవసేన సమేత సుబ్ర్మణ్యేశ్వర నమః

  • @bussasankar5474
    @bussasankar5474 10 дней назад +1

    Bellam powder use cheyyachu gada

  • @chinnalaraghu7482
    @chinnalaraghu7482 10 дней назад +1

    గుమ్మడికాయ పులుసు చేయండి గురువుగారు

  • @PoosalapatiHussain
    @PoosalapatiHussain 10 дней назад

    🙏🙏🙏🌸

  • @peketirao1670
    @peketirao1670 10 дней назад

    Chakkati Telugu panthulagaru.namaskaram

  • @koteswararaouv6443
    @koteswararaouv6443 10 дней назад

    నాకు ఎంతో ఇష్టం

  • @Nssrani2024
    @Nssrani2024 10 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @gollapudishankar2734
    @gollapudishankar2734 10 дней назад

    🙏🙏

  • @sssvragam
    @sssvragam 10 дней назад

    ஐயா..வணக்கம் எனக்கு இதயத்தில் அடைப்பு இருப்பதாக மருத்துவர் கூறி இருக்கிறார்....எனக்காக விரைவில் நலம் பெற பெரியவா உங்கள் ஆசி வேண்டுகிறேன்

  • @PavaniMorapakula
    @PavaniMorapakula 10 дней назад

    🙏

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 10 дней назад +1

    రెండో విడతకి ఎన్ని పాలు అలాగే మూడో విడతకు ఎన్ని పాలు చెప్పండి గురువుగారు

  • @uppulurivyaghri-kl5vj
    @uppulurivyaghri-kl5vj 10 дней назад

  • @subbalakshminerusu7213
    @subbalakshminerusu7213 10 дней назад

    Asalu cow milk dorukutunnayaaa

  • @arunakumari599
    @arunakumari599 10 дней назад

    మేము శొంఠి పొడిని కూడా వేస్తాం.

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 10 дней назад

    మేము కూడా బెల్లం తోనే చేస్తాం, ఏలకు పొడి వేయము.

  • @bhargaviravi1
    @bhargaviravi1 9 дней назад

    Dattu ediiii?

  • @kalpana1974
    @kalpana1974 10 дней назад

    Na favourite 😋😋👌🙏🙏

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 10 дней назад

    శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ రక్షమాం

  • @shivakale2290
    @shivakale2290 10 дней назад

    Murugan

  • @SripadaSrinivasarao
    @SripadaSrinivasarao 10 дней назад

    మా,యింట్లో, ఆవులు,వున్నప్పుడు,జున్ను,వండేవాళ్ళం

  • @venkatanarasimharaopolukon2966
    @venkatanarasimharaopolukon2966 10 дней назад

    పంతులుగారు మీ ఇంటికి రేపు ఆదివారం 26/01/2025 వస్తున్నాము అడ్రస్ పెట్టండి మీ చేతి వంట తినాలి 🙏🙏🙏

  • @VishnuVardhan-b9y
    @VishnuVardhan-b9y 10 дней назад

    Gedha palu ithe vathamu chesthundhi antaru pedhalu aavu pala junnu year okasaraina aarachethulo peuukoni thinte punyam antaru😊

  • @AmruthaVarshini-797
    @AmruthaVarshini-797 10 дней назад +1

    జున్ను పాలు దొరికినప్పుడే జున్ను వండుకుని తినేయాలి ఇందులో ఐరన్ మంచి పోషకాలు. వుంటాయండి

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 10 дней назад

    Memu

  • @krishnan-tv9no
    @krishnan-tv9no День назад

  • @sattumanjula9172
    @sattumanjula9172 10 дней назад

    🙏

  • @sudershanrao4155
    @sudershanrao4155 10 дней назад

    🙏