Full Video: Ee Raathale Song | Radhe Shyam |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии •

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 года назад +6583

    ఈ సాంగ్ ఎంత మందికి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..ప్రభాస్, పుాజా హెగ్దే.. Love Scenes really Awesome.. Cuteness Overload 👌❤❤❤

    • @sivashankar1115
      @sivashankar1115 2 года назад +60

      school lo evaru mundu cheyite varini mechukunattu undi .identy akkaya likes chestunru comment chesevalu taggipoyaru .nenakkaya.repeat mood lo vini vini evritonna matladina.chepinde malli malli chebutuna😂😂😂 wht a song lyrics😍😍😍 awsome

    • @desicooking2887
      @desicooking2887 2 года назад +1

      ruclips.net/video/UuKxUuQ0qR4/видео.html

    • @upparadivakar3884
      @upparadivakar3884 2 года назад +56

      Bayya nijjanga meeru nammutaro ledo kani nenu matram ee movie ni theatre lo ne 7 times choosa, ante ee songa enni times vinnano Mee ooha ke vadilesta.

    • @teja5428
      @teja5428 2 года назад +5

      Asalu okka sare bore kottesindi songs chala slow gaa unnai 😏😏

    • @pittalasuresh5957
      @pittalasuresh5957 2 года назад +6

      ✋✋✋

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 2 года назад +466

    ఈపాట ఎంత బాగుందో...ట్రైన్ సీన్లో క్లైమాక్స్ లో దీని BGm ఇంకా బాగుంది👌👌👌 ప్రభాకరన్ గారు, తమన్ గారు🙏🙏🙏

  • @vibenix6
    @vibenix6 2 года назад +1454

    LYRICS
    ఎవరో వీరెవరో
    కలవని ఇరు ప్రేమికులా
    ఎవరో వీరెవరో
    విడిపోని యాత్రికులా
    వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే
    ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
    ఆటాడే విదే ఇదా ఇదా
    పదే పదే కలవడం ఎలా ఎలా కల
    రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ
    ఈ రాతలే దోబూచులే
    ఈ రాతలే… దోబూచులే
    ఎవరో వీరెవరో
    కలవని ఇరు ప్రేమికులా
    ఎవరో వీరెవరో
    విడిపోని యాత్రికులా
    ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
    నాతో ఏదో కథ చెప్పాలంటోందే
    ఏ గూఢచారో… గాఢంగా నన్నే
    వెంటాడెను ఎందుకో ఏమో
    కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
    గాయం లేదు గాని… దాడెంతో నచ్చే
    ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
    తెలీకనే తహతహ పెరిగే
    నిజమా భ్రమ… బాగుంది యాతనే
    కలతో కలో గడవని గురుతులే
    ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే
    ఈ రాతలే… దోబూచులే
    ఈ రాతలే… దోబూచులే
    ఈ రాతలే… దోబూచులే
    ఏ గూఢచారో… గాఢంగా నన్నే
    వెంటాడెను ఎందుకో ఏమో
    ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
    తెలీకనే తహతహ పెరిగే
    ఎవరో వీరెవరో
    కలవని ఇరు ప్రేమికులా
    ఎవరో వీరెవరో
    విడిపోని యాత్రికులా
    HELPFUL SO LIKE THIS COMMENT 🌺☺️

  • @prasadpandranki8551
    @prasadpandranki8551 2 года назад +56

    ఈ సాంగ్ ఎంత విన్నా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది
    యువన్ శంకర్ రాజా హరిని వీరిద్దరి వాయిస్ సూపర్ అసలు ఈ పాటకి..😍

  • @bajishaik2134
    @bajishaik2134 2 года назад +74

    Yuvan Sankar Raja Ultimate Voice ❤❤❤
    Wonderful Talented 👏👏👏👌👌

  • @akashaka1
    @akashaka1 6 месяцев назад +15

    Daily Repeats Batch ❤️

  • @mayadigitalcolourlab5580
    @mayadigitalcolourlab5580 2 года назад +459

    చాలా రోజుల తర్వాత తెలుగులో
    వచ్చిన మంచి గానంతో వచ్చారు..... 💗
    సాహిత్యం చాలా హాయిగా ఉంది... 💗💗
    సంగీతం వినసొంపుగా ఉంది...

  • @bhavyasree4997
    @bhavyasree4997 2 года назад +627

    ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా
    ఎవరో వీరెవరో… విడిపోని యాత్రికులా
    వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే
    ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
    ఆటాడే విదే ఇదా ఇదా
    పదే పదే కలవడం ఎలా ఎలా కల
    రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ
    ఈ రాతలే దోబూచులే
    ఈ రాతలే… దోబూచులే
    ఎవరో వీరెవరో
    కలవని ఇరు ప్రేమికులా
    ఎవరో వీరెవరో
    విడిపోని యాత్రికులా
    ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
    నాతో ఏదో కథ చెప్పాలంటోందే
    ఏ గూఢచారో… గాఢంగా నన్నే
    వెంటాడెను ఎందుకో ఏమో
    కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
    గాయం లేదు గాని… దాడెంతో నచ్చే
    ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
    తెలీకనే తహతహ పెరిగే
    నిజమా భ్రమ… బాగుంది యాతనే
    కలతో కలో గడవని గురుతులే
    ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే
    ఈ రాతలే… దోబూచులే
    ఈ రాతలే… దోబూచులే
    ఈ రాతలే… దోబూచులే
    ఏ గూఢచారో… గాఢంగా నన్నే
    వెంటాడెను ఎందుకో ఏమో
    ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
    తెలీకనే తహతహ పెరిగే
    ఎవరో వీరెవరో
    కలవని ఇరు ప్రేమికులా
    ఎవరో వీరెవరో
    విడిపోని యాత్రికులా
    Movie - Radhe Shyam
    Singers - Harini Ivaturi, Yuvan Shankar Raja
    Music - Justin Prabhakaran
    Lyrics - Krishna Kanth
    Star Cast - Prabhas, Pooja Hegde
    Music Label - T-Series Telugu

  • @tejutheeldorado2872
    @tejutheeldorado2872 Год назад +48

    Yuvan Sankar + Harini = Heaven 😍

  • @sujathabhushanam8789
    @sujathabhushanam8789 2 года назад +3791

    రాధ ని కవ్వించి ప్రేమలోకి దింపి మునిగేలా చేసుకున్నాక... రాధ ప్రాణం గా ప్రేమించడం మొదలు పెట్టక తన ప్రేమని అర్ధం చేసుకోలేక దూరం గా వెళ్లే ప్రయత్నం లో తాను రాధ ని ఎంత ప్రాణాతి ప్రాణం గా ప్రేమిస్తున్నాడో అర్ధం అయ్యి ... వెను దిరిగి చూసే సరికి రాధ ప్రాణాల ఊగిసలాటలో ఉంటె నీ మాటల ఊపిరిని పోసి తన ని చేరుకోవడాని యముని ఎదురీది రాధ ప్రాణాన్ని తనలో నింపుకొని ఇచ్చిన మాట కోసం విధి అనే యమునా నది ని ఎదురీది రాధను చేరుకోవడమే ... ఈ రాధేశ్యామ్

  • @bhaskarreddyprabhas4551
    @bhaskarreddyprabhas4551 2 года назад +54

    ఇ సాంగ్ ఉంటది భాయ మూవీ లో
    అమృతం అంతే ❤️💘❤️❤️

  • @ramyav131
    @ramyav131 Месяц назад +175

    Anyone today😂❤

  • @bhuvan8597
    @bhuvan8597 2 года назад +244

    Honestly enjoyed this song in theatres
    Prabhas and Pooja expressions💥💥♥️

  • @vamshikrishnamoluguri2334
    @vamshikrishnamoluguri2334 2 года назад +34

    Yuvan sir voice....Justin sir music....prabhas puja chemistry....this song is awesome..& my favorite...

  • @shanthisubramanianharish9801
    @shanthisubramanianharish9801 2 года назад +139

    Really loved this song in both Tamil and Telugu version!!!!
    Harini Mam's voice is really really really good to hear!

  • @abulhasanrofik6243
    @abulhasanrofik6243 2 года назад +4754

    Very underrated movie of prahbas 😭. I don't know why everyone spreading so much negativity about this movie. However every one should watch the movie. Very classical and emotional ❤️

    • @hemanthnaidu1103
      @hemanthnaidu1103 2 года назад +253

      Why very sad....proud to be best underrated movie in the Indian Cinema...🔥😍be positive

    • @kondaraju1032
      @kondaraju1032 2 года назад +160

      The movie does not flop as much as the negativity spread. It will flop if there is no matter in the movie.

    • @SaiKrishna-hq5tp
      @SaiKrishna-hq5tp 2 года назад +117

      Not at all emotional and it will never be called a classic

    • @eyepatchyt9071
      @eyepatchyt9071 2 года назад +15

      @@SaiKrishna-hq5tp haa

    • @praneethkohli7083
      @praneethkohli7083 2 года назад +105

      Bcz story is good but it's not taken well .... unwanted characters...not good dailogues for some roles.... climax is not reached much expectations...but story...👍👍👍❤️❤️❤️❤️❤️

  • @ad.ithya0110
    @ad.ithya0110 2 года назад +594

    This song is totally another level taking us into different life

  • @kpallavinaidu6274
    @kpallavinaidu6274 7 месяцев назад +5

    ❤Really I love this song Very much

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +89

    2:44 దగ్గర హరిణి గారి గొంతుకి పడిపోయా.. 💗💗
    I WAS FALLEN FOR HER VOICE 💗💗

    • @eswarsaiiyer36
      @eswarsaiiyer36 Год назад +2

      ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావ్ అయితే

    • @vijaybeast8504
      @vijaybeast8504 8 месяцев назад

      Mee too bhayaa 🥰

    • @VanuVanitha-qt5xb
      @VanuVanitha-qt5xb 5 месяцев назад

      ❤❤❤❤❤

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +1745

    చాలా రోజుల తర్వాత తెలుగులో
    వచ్చిన మంచి గానంతో వచ్చారు..... 💗
    సాహిత్యం చాలా హాయిగా ఉంది... 💗💗
    సంగీతం వినసొంపుగా ఉంది... 💗💗💗
    చక్కని సాహిత్యానికి వినసొంపైన సంగీతానికి
    మీ గొంతుక తోడు అవటంతో పాట వింటుంటే శ్రోతల మనసు అదుపుతప్పి ఏటో వెళ్లిపోతుంది... 💗💗💗💗💗
    ❤️Y = యువన్
    ❤️S = శంకర్
    ❤️R = రాజా
    ❤️ లవ్ యూ ఫర్ యు ఆర్ వాయిస్ ❤️

    • @Darlingpandushorts
      @Darlingpandushorts 2 года назад

      Radhe shyam movie vlog😍
      ruclips.net/video/-HkebDeAx8g/видео.html

    • @mahendrareddymaramreddy5888
      @mahendrareddymaramreddy5888 2 года назад +8

      I love yuvan voice 🔥

    • @daggupatibrothers52
      @daggupatibrothers52 2 года назад

      ruclips.net/video/_IxXsYMxGno/видео.html

    • @sivashankar1115
      @sivashankar1115 2 года назад +8

      1st ysr ante cm jagan gari father ys rajasheker reddy
      anukunna ipudu yuvan shankar raja garu avunu bayya song adbutam vinadam mana varam😍😍😍

    • @SohanNalla2596
      @SohanNalla2596 2 года назад +6

      Manaki kotha YSR ochadu anna maata. Ee YSR fix manaki. Naaku real YSR yevaro telusu, kaani YSRCP tho pani ledhu. It's no more YSRCP, it's YSJCP 🤣

  • @josephkamalakar4033
    @josephkamalakar4033 Год назад +35

    Such a soothing & Haunting Music,lyrics& voices..great song 🎵🎶..thanks to Prabhas anna for this daring step at this stage👌👍👏👏❤🥁🥁🎧

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +362

    Darling is always darling in everyone's hearts ❤️ PAN INDIA STAR PRABHAS 🔥 రాధే శ్యాం సూపర్ సినిమా😍👌

    • @Darlingpandushorts
      @Darlingpandushorts 2 года назад +1

      Radhe shyam movie vlog😍
      ruclips.net/video/-HkebDeAx8g/видео.html

    • @daggupatibrothers52
      @daggupatibrothers52 2 года назад

      ruclips.net/video/_IxXsYMxGno/видео.html

    • @Anwar-zw1iv
      @Anwar-zw1iv 2 года назад +2

      ఇక్కడ నువ్వే 👌

    • @mahesharjunmahesh7682
      @mahesharjunmahesh7682 2 года назад +2

      🤣🤣🤣🤣🤣🤣🤣 disaster ki super hit yendi bro

    • @daggupatibrothers52
      @daggupatibrothers52 2 года назад +1

      @@Anwar-zw1iv koncham support kavali ani anduke 😊

  • @surivinodkumar7860
    @surivinodkumar7860 2 года назад +39

    ఈ పాట వింటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్ని గుర్తుకొస్తున్నాయి...
    పాత పాటలు కూడా సేమ్ ఇలానే ఉంటాయి.
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా క్లాసిక్ గా ఉంది.

  • @phanirajl382
    @phanirajl382 2 года назад +84

    What a melody it is... After long time feel like heaven after listening this song.
    Don't know how many times, I keep listening this song... countless....
    Perfect mind changer/relief.... Thanks to the entire team for bringing this song live.

  • @sanjanaravi269
    @sanjanaravi269 2 года назад +147

    Prabhas is a pure soul who spreads just positivity ❤️😍

  • @rajeshwariproductions3227
    @rajeshwariproductions3227 2 года назад +54

    Yuvan voice + Manoj paramhamsa Cinematography = Heaven ❤❤❤🔥

  • @IamArtistgirl
    @IamArtistgirl 6 месяцев назад +10

    I have watched this Radheshyam movie of 2023 10 time I just love this movie and the couple of Prabhas and Pooja has couple are very cute

  • @gouthamhere4u791
    @gouthamhere4u791 2 года назад +14

    2:35 ikkadinunchi Naku baaga nachhindhi song 🤩🤩💖💖💖

  • @Vaishnav___03
    @Vaishnav___03 2 года назад +93

    Bomma blockbuster jai prabhas anna 🔥🔥🔥🔥🔥

    • @hajhui9459
      @hajhui9459 2 года назад +6

      In which planet

    • @umeshpulapa
      @umeshpulapa 2 года назад +7

      😅😅 joke super oop super

    • @Vaishnav___03
      @Vaishnav___03 2 года назад +1

      @@hajhui9459 I think you are in other planet
      When u come earth u will notice bro.... 🙃

    • @Vaishnav___03
      @Vaishnav___03 2 года назад

      @@umeshpulapa 😴😴😴😴

    • @keerthicute5045
      @keerthicute5045 2 года назад +4

      U mean bomma in wall.. Yes super vesaru kada wall meedha

  • @jayanthiputty2129
    @jayanthiputty2129 5 часов назад +1

    Happy Birthday prabhas ❤️

  • @jaykiranbagadi238
    @jaykiranbagadi238 2 года назад +251

    This will be considered as a classic after few year's 💕😍🥺🙌🇮🇳🎶🥰👌... #Prabhas sir is damn Smart in script selection 👏(It will increase his FANBASE for sure 🥁✨)

  • @vaibhavtej3071
    @vaibhavtej3071 2 года назад +40

    Classical song of the year, beautiful sounding ,beautiful lyrics,
    beautiful photo graphy,
    Beautiful chorography .
    JUSTIN PRABHAKARAN(music director)
    U will become most wanted and favourite music director to TFC

  • @Chaitu.B
    @Chaitu.B 2 года назад +24

    Asking Yuvan sir to sing this song is amazing idea.He took the song to all different level 👏🏼👌

  • @aniljanagam7031
    @aniljanagam7031 2 года назад +32

    Female singer voice super chala baghundi 50 times villa only leady singer voice kosam 😍😍😍😍

  • @vamsikrishna9819
    @vamsikrishna9819 2 года назад +204

    Goosebumps 😍

  • @rjvlogs6295
    @rjvlogs6295 Год назад +19

    Prabhas is not a just actor or human being is emotion for millions billion's of heart 🥺🥺❤️

  • @sevashashank
    @sevashashank 2 года назад +4

    E movie lo music ki seatlu adiripoyayi, e song kosame 10 sarlu chusa movie super song Luv u Prabhas anna❤❤🥰🥰 Darling movie lo prabhas anna gurtu vachadu, Love track superrr

  • @shankarbabu4270
    @shankarbabu4270 2 года назад +374

    All time my fav song 😍😍😍

    • @vishnu5206
      @vishnu5206 2 года назад +5

      Just imagine how long this dialogue lasts.

    • @Darlingpandushorts
      @Darlingpandushorts 2 года назад +1

      Radhe shyam movie vlog😍
      ruclips.net/video/-HkebDeAx8g/видео.html

    • @maheshmadhu5288
      @maheshmadhu5288 2 года назад +6

      paata laga movie kuda bagunte baagundu

    • @Darlingpandushorts
      @Darlingpandushorts 2 года назад

      @@maheshmadhu5288 Radhe shyam movie vlog😍
      ruclips.net/video/-HkebDeAx8g/видео.html

    • @bhavaniprasadnaik_09
      @bhavaniprasadnaik_09 2 года назад +2

      One of my favorite !!!☺️☺️

  • @ramkrishnasakaray1108
    @ramkrishnasakaray1108 2 года назад +44

    This song is a symbol of pure love......One of the fantastic masterpieces..

  • @vishnuraju9878
    @vishnuraju9878 2 года назад +13

    Rojuki 1 time ina e song vinakunte naku day complete avadam ledhu💉🔥 #Radheshyam ❤️ #EeRaathale 🎶 mind blowing visuals , lyrics , music , voice👌🏻😍

  • @mr_innocent_123
    @mr_innocent_123 2 года назад +43

    ఈ మూవీ లో చూపించినంత అందంగా పూజను మళ్ళీ ఏ మూవీ లో చుపించకపోవచ్చు.

    • @nagamaniyalagada9252
      @nagamaniyalagada9252 6 месяцев назад

      Really ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂❤ 3:57

  • @saileshkumar7273
    @saileshkumar7273 2 года назад +72

    One of the best picturized romantic song in recent times..with mesmerizing music.. high pitch line....Yuvan... The lyrics have so much depth .. that we cannot ignore them..Justin ..the tune is so addictive you made me listen continuously for more than 4 hrs in a Loop..

  • @potato9522
    @potato9522 2 года назад +82

    The best album in recent times... This song is magical ♥️♥️♥️

    • @lovearmyff5155
      @lovearmyff5155 2 года назад +2

      Idhokatte bayya

    • @arjunreels655
      @arjunreels655 2 года назад +1

      @@lovearmyff5155 anni songs bagunay

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад

      *HARINI ivaturi Singer Voice SUPER* 🎵🎵🎵

  • @patrunidileep4802
    @patrunidileep4802 2 года назад +268

    Seriously, great movie
    Just can't describe with words
    Great cinematography , great visuals , great acting
    Just out of the tollywood
    This movie left me in trance

  • @srinevasini7558
    @srinevasini7558 Год назад +16

    Yuvan voice heart melting ☄🔥

  • @saigowlikar
    @saigowlikar 2 года назад +356

    2:44 Harini... what a talent you are! Mesmerizing voice.

    • @feyenoord300
      @feyenoord300 2 года назад +5

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Correct

    • @aneditstelugu
      @aneditstelugu 2 года назад +8

      Yaaa Denikosamee ee song search chesi vintunna this is 6th time I love this song from 2:44here

    • @sriambikapothala7010
      @sriambikapothala7010 2 года назад

      Yes

    • @knightshiva9566
      @knightshiva9566 2 года назад

      Yes

    • @abthak
      @abthak 2 года назад

      Killing

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +139

    కేవలం ఈ పాట కోసం మత్రమే నేను ఈ సినిమాకి వెళ్ళాను.
    💗మంచి పదాలు
    💗చక్కని సాహిత్యం
    💗వినసొంపైన సంగీతం
    💗తేనెలాంటి
    💗యువన్ శంకర్ రాజా గారి {YSR}
    మరియు
    💗హరిణి గారి
    గొంతుల కలయికతో
    నన్ను ఈ పాట ఇంతలా ఆకర్షించింది..... 💗💗💗💗

  • @satyaprathyushadhulipala9889
    @satyaprathyushadhulipala9889 7 месяцев назад +2

    ee song overall ga bagundhi both audio and visual(bcz of vintage look and vintage dresses)

  • @kingofpubg9630
    @kingofpubg9630 2 года назад +156

    Magical song with voice 😍😍

  • @RenukaVantalu
    @RenukaVantalu 2 года назад +15

    everyone close u r eyes and listen this song and feel this bgm very relaxing song do u like this song like here and do u feel this song comment in my commeny section

  • @RgvPhilosophy
    @RgvPhilosophy Год назад +8

    03:26 onwards great composition esp that lady voice crossing composition ❤️😍.......!

  • @madigarehavanth3895
    @madigarehavanth3895 2 года назад +15

    This song is one of the biggest block buster song of the year❤️It's block buster and it's a cult classic movie ❤️

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 года назад +22

    ఈ సాంగ్ మళ్లీ మళ్లీ వింటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు😍💞👍👍👍

    • @tghighlights8003
      @tghighlights8003 Год назад

      Nenu unnanu,entha vinna inka vinalani anipisthundi

  • @rajuorsu8250
    @rajuorsu8250 9 месяцев назад +65

    Any one 2024 ?????❤❤❤

  • @NavaneethaKrishnanA
    @NavaneethaKrishnanA 2 года назад +175

    Yuvan's and Harini's voices are amazing in this song.

    • @feyenoord300
      @feyenoord300 2 года назад +4

      Yes❤️❤️❤️Mind blowing voice harini

    • @ThirulochandBCC
      @ThirulochandBCC 2 года назад

      @@feyenoord300 yuvan voice is pure drugs in his voice also harini mam also its a beautiful singer

  • @phoenixrider2630
    @phoenixrider2630 2 года назад +86

    Goosebumps😍 when hearing✨ yuvan Voice ❤️🎶🎧😎

  • @jayaprakashb3555
    @jayaprakashb3555 Год назад +87

    Yuvan voice ultimate ❤

  • @kosigiprabhakar5719
    @kosigiprabhakar5719 2 года назад +4

    అసలైన గిటార్ యొక్క సౌండ్..అసలైన ఒకలిస్టిక్ గాత్రం.. అసలైన గాన స్వరం... కాలంతో సమాన వేగంగా పాటలో పదాలు, సంగీతం మరియు మనసు కూడా ప్రయాణిస్తుంది అందమైన ,.మధురమైన చిత్రకరణ....

  • @nani784
    @nani784 2 года назад +207

    Female voice is very soothing and heart touching ❤️❤️

  • @sunitha_520
    @sunitha_520 Год назад +51

    Pls don't spread negativity about this movie such a emotional and classic movie

  • @dora268
    @dora268 2 года назад +10

    ఈ సాంగ్ ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤❤

  • @naveenchinnaeduru6903
    @naveenchinnaeduru6903 2 года назад +15

    Yuvan shankar raja magical ✨voice

  • @toyyetihari2890
    @toyyetihari2890 Год назад +1

    నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట...ముఖ్యంగా ప్రభాస్ చాలా నేచురల్ గా...ప్రతీ ప్రేం ఒక పైయింటింగ్ లా...

  • @akshaykothiyal31
    @akshaykothiyal31 2 года назад +128

    This song have separate place in everyone's heart. heart touching song that will never forgotten ❤️❤️

  • @sai-wc4ge
    @sai-wc4ge 2 года назад +29

    0:52 is the highlet music of the song

  • @deenablessdeenabless3217
    @deenablessdeenabless3217 2 года назад +3

    Na fev aipoyindhi ee song

  • @Srinathkutty200
    @Srinathkutty200 2 года назад +5

    Finally got this video song 💝
    Doll Pooja is my beauty queen ❤️
    One of my favourite movie Radhe Shyam 😘

  • @mahendrareddymaramreddy5888
    @mahendrareddymaramreddy5888 2 года назад +15

    Yuvan voice 🔥🔥🔥

  • @saherashaik9260
    @saherashaik9260 Год назад +6

    Radhe Shayam Entry Sence is super ❤

  • @thedailycloud1928
    @thedailycloud1928 2 года назад +85

    Both male and female voice are mesmerizing ♥️♥️

  • @VijayKumar-ke3oz
    @VijayKumar-ke3oz 2 года назад +16

    Yuvan voice ❤️

  • @challagundlanarasimharao6409
    @challagundlanarasimharao6409 2 года назад +1

    Ee song vinte malli malli వినాలనిపిస్తుంది

  • @sagarbehera3258
    @sagarbehera3258 2 года назад +10

    It's the best movie of this year... #Must watch love story!! #Prabhas & Pooja outstanding performance!!!

  • @leavelikealegendil
    @leavelikealegendil 2 года назад +9

    I addicted to her voice what a fresh music and lyric
    Radhey$h¥@m💝🚩

  • @vaddepallimadhavi8169
    @vaddepallimadhavi8169 7 месяцев назад +2

    Mesmerizing voice,, speech less, getting goosebumps when I listen this song

  • @Slingshot2English
    @Slingshot2English 2 года назад +8

    Such Brilliance. Unseen Before or atleast in recent times. Congratulations to All Telugu Brothers and Sisters.

  • @duraianandhan4584
    @duraianandhan4584 2 года назад +10

    Yuvan Voice 🖤🤘

  • @kankatishashirekha2193
    @kankatishashirekha2193 2 года назад +810

    Rain + window + earphones + this song = heaven

  • @hema-hema
    @hema-hema 2 года назад +117

    Marvelous song🎵💯 prabhas🔥💥♥️😍😍😍😍

    • @Darlingpandushorts
      @Darlingpandushorts 2 года назад +1

      Radhe shyam movie vlog😍
      ruclips.net/video/-HkebDeAx8g/видео.html

    • @raazmartin8546
      @raazmartin8546 2 года назад +3

      Masterpiece😍

  • @rajeshkumarmaripi5998
    @rajeshkumarmaripi5998 2 года назад +7

    Such a beautiful love story 💕💕💕 one of the best in India 🎉🎉🎉

  • @JPwade92
    @JPwade92 2 года назад +480

    Don’t know why this film wasn’t celebrated by audience , but this is one of the film .. close to my heart ❤️

  • @pawanakhibae5869
    @pawanakhibae5869 2 года назад +11

    👑 PRABHAS 👑
    One of rhe best album
    In 2022
    Pure soul love story
    Love❤ u darling

  • @gunaracer7842
    @gunaracer7842 2 года назад +4

    Magical Yuvan ❤️

  • @susheelkumarjangam8037
    @susheelkumarjangam8037 2 года назад +88

    2:44 beauty of song starts here....❤️

  • @nithinsunke1311
    @nithinsunke1311 2 года назад +20

    1:25 mins daggara Prerna Medicines donate chesindi. Last lo ive medicine boxes thone Prabhas Save avtadu Brilliant detailing 👍

  • @Yourbuddysurya
    @Yourbuddysurya 2 года назад +23

    What a voice from yuvan Shankar Raja💞

  • @rajaharshan6962
    @rajaharshan6962 6 месяцев назад +2

    Yuvan voice touches the soul

  • @AshokAshok-to5lv
    @AshokAshok-to5lv 2 года назад +3

    ఈ పాట వినగ వినగా చలా బాగుంది 👌👌👌

  • @sankarmurtha4146
    @sankarmurtha4146 2 года назад +6

    It's classy love story by darling, really good movie ,most of the audience expecting more fights from darling, but pure love story good chemistry between darling and puja... Song's songs🎵 are mind blowing

  • @bsfssbnsg6440
    @bsfssbnsg6440 2 года назад +2

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది Nice Song Excellent 😘😘😘🎵🎵🎵🎵🎵🎵🎵

  • @MNON-wh8og
    @MNON-wh8og Год назад +21

    Bro....🤯🤯
    This song deserves 100Million views just only for Yuvan's divine Voice......
    And justin 😩❤️

    • @RohanOxob
      @RohanOxob 10 месяцев назад

      Harini >>>>>>>>>> Yuvan x 100.

    • @RohanOxob
      @RohanOxob 10 месяцев назад

      Harini >>>>>>>>>>>>>>>> Yuvan x 100

  • @saikrishna1014
    @saikrishna1014 2 года назад +7

    What a picturization 😍🥰 music😍😍

  • @DasariRakshitha
    @DasariRakshitha 5 месяцев назад +5

    This song I watched 100 times what a fantastic and really soul of radheyshyam 🎉❤❤❤❤❤

  • @varma6959
    @varma6959 7 месяцев назад +9

    It's 2 years but we listening this song ❤😍

  • @Naveenkoduri639
    @Naveenkoduri639 2 года назад +6

    ఈ సినిమాలోని కొన్ని సీన్లలో ప్రభాసేనా ఉన్నది అన్నట్లు ఉన్నాడు...
    కానీ పూజ మాత్రం ఏ మూవీ లో లేనంత అందంగా ఉంది...

  • @udayrajiv24
    @udayrajiv24 2 года назад +3

    చాలా మంచి సాంగ్ మళ్ళీ మళ్ళీ వేనాలి అనిపిస్తుంది 👌👌👌 👍👍👍

  • @kittumeenu4305
    @kittumeenu4305 Год назад +4

    Ee song vintuu bratikeyochu

  • @kalyaniprakash7836
    @kalyaniprakash7836 2 года назад +94

    Went to this movie just because of this song and our darling Prabhas. The train scene in the movie is amazing 🤩.fell in love with the scene.

  • @valilovesteachingenglish6855
    @valilovesteachingenglish6855 16 дней назад +1

    What a song it is...

  • @alphalagooon
    @alphalagooon 6 месяцев назад +6

    Iam from Kenya I love this song although I don't understand but I love listening to it telgu songs