కామెంట్స్ కి నా సమాధానం,//ప్రవచనకారులను తిడుతున్నప్పుడు ఏమయ్యారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 365

  • @rajasekhartalam1928
    @rajasekhartalam1928 5 дней назад +70

    Amma meeru entha చెప్పిన మన వాళ్లకు బుద్ధి రావట్లేదు మన దురదృష్టం

  • @NaturalRani-3
    @NaturalRani-3 5 дней назад +95

    చాలా బాగా చెప్పారు మేడమ్ హిందువులు ఎప్పుడు మేల్కుంటరో అర్దం కావడం లేదు

  • @Vikraam0070
    @Vikraam0070 6 дней назад +138

    మన ఎన్ని సార్లు మోసపోయిన, ఎన్ని తన్నులుతిన్న మన హిందువులకు సిగ్గురాదు, జై బీమ్, జై హింద్

    • @maheshbobu7058
      @maheshbobu7058 5 дней назад +1

      మీకు దమ్ముంటే * వాక్ప్ బోర్డు పై & హిందూ దేవలయాలపై దాడులు జరుగుతున్న * పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వంలపై & రాజకీయ పార్టీలుపై & సెక్యూలర్ వెదవలుపై * దీర్ఘకాలంగా పోరాడండి . అంతే గానీ చిన్న చిన్న విషయాలుపై & పేరు రావడం కోసం కాదూ ... ఇప్పుడు * రాంచరణ్ పై * వాగ్గుతున్న * 70 % * మంది హిందుత్వం కోసం ఏమీ పీక్కీంది లేదు ..
      మీకు * హిందుత్వం * పైన నిజంగా అంత అభిమానం ఉంటే ఎంతో కాలంగా ఉన్న
      హిందుత్వం సమస్యలుపై బయటికి వచ్చి పోరాడండి .. అప్పుడు * లవ్ జిహద్ లు &
      మత మార్పిడిలు & హిందూ దేవలయాలపై దాడులు ఉండావు ..
      అయినా * ముస్లిం & క్రైస్తవ * ఓటు కోసం హిందువులనీ కొన్ని రాజకీయ పార్టీలు * మతా ఛాందసవాదులు * అని తిట్టినప్పుడు ఏమీ పీక్కుతూన్నారు...

  • @DurgaKumariM
    @DurgaKumariM 5 дней назад +100

    అసలు ఈ ముస్లింలని మనం నెత్తిన పెట్టుకొని ఊరేగడమే మనం చేస్తున్న పెద్ద తప్పు అమ్మా!

  • @SreenivasPunnapu
    @SreenivasPunnapu 6 дней назад +64

    ధర్మో రక్షతి రక్షితః, సనాతన ధర్మం వర్ధిల్లాలి🚩🚩🚩

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 5 дней назад +52

    నిజమైన భక్తుడు,నిజమైన హిందువు ఎవడు ఇలా చెయ్యదు..అలా చేసిన వాడు మనిషి కాదు. జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻

  • @shobhatalluru649
    @shobhatalluru649 5 дней назад +22

    మాడం చాలా చక్కగా విశదీకరించారు. 👌👌🙏

  • @NharsimhhRajuSagi
    @NharsimhhRajuSagi 5 дней назад +22

    You're Perfect Amma, Gohead, Voice of Real Nationalist.🇮🇳🇮🇳🇮🇳🙏

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 5 дней назад +34

    సినిమా పెద్ద హీరోస్ ని ట్రాప్ చేస్తున్నారు కాబట్టి జాగర్త గా వుండాలి

  • @DurgaKumariM
    @DurgaKumariM 5 дней назад +47

    అమ్మా! నేను మన సాంప్రదాయాలు పాటిస్తూ పూజ చేసుకునే ముందు గుమ్మంలో శుచిగా పసుపు నీళ్ళు చల్లుకుంటే తప్పట.
    పూజ చేసుకుంటూ లలితా సహస్రం విష్ణు సహస్రం శివ పంచాక్షరీ చదుకోవడం తప్పట.
    అంతేకాదు పూజ పూర్తయిన తర్వాత హారతి ఇస్తూ గంట కొట్టడం చాలా పెద్ద తప్పట.
    ఎవరికనుకుంటున్నారు ఇదిగో ఈమహానభావులకే.
    నాకు ప్రతి రోజు నరకం చూపించారు.
    వాళ్ళ దగ్గర ఉండలేక దూరంగా పోయి ఇపుడు కాస్త ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతున్నాను.
    ఓం నమః శివాయ.
    శ్రీ మాత్రే నమః.
    జై శ్రీరామ.
    ఓం నమో భగవతే వాశుదేవాయ.
    అమ్మా! మీరు ఇంత ఆవేశంగా మాట్లాడటం వెనుక ఉన్న మన సనాతన ధర్మం పట్ల మీకున్న గౌరవం ఆరాధన ప్రేమ అన్నీ తెలుస్తున్నాయి.
    మీ భావాలు మీ ఆవేశం అన్నీ సమంజసమేనమ్మా!
    మీలాంటి ధైర్యవంతులే మన హిందూ ధర్మం నిలబెట్టగలిగే సాహసం ఉన్నవారు.
    మీకు నా ధన్యవాదాలు.

  • @manasakarnati3754
    @manasakarnati3754 5 дней назад +35

    అదే ఒక ముస్లిం మన టెంపుల్స్ కి వస్తారా? మన మతాన్ని మనం తక్కువ చేసుకుంటున్నాం కనుకే వాళ్ళు easy గా మనల్ని ట్రాప్ చేస్తున్నారు

    • @srinudara2617
      @srinudara2617 22 часа назад

      Temple ki రావటం కాదు
      మన ఇచ్చే ప్రసాదం తినమనండి చూద్దాం

  • @ashokkumar.mulletiashokkumar.m
    @ashokkumar.mulletiashokkumar.m 6 дней назад +58

    హిందువులందరూ హిందువుల క్షేమం కోరుకునే హిందువులకి జ్ఞానబోధ చేసే నండూరి హేమామాలిని నండూరి శ్రీనివాసు చాగంటికోటేశ్వరరావు గారి మాటలని విని ఐకత్యంగా కలిసుండండి

  • @VARAHAGIRIVENKATASUDHAKAR
    @VARAHAGIRIVENKATASUDHAKAR 5 дней назад +38

    అక్క మన హిందువులకు ఎన్ని మార్లు దెబ్బలు తగిలిన మనం కసాయివాడినే నమ్ముతారు. వారినే గెలిపిస్తాము. అది మన దౌర్భాగ్యం

  • @joshivangipurapu8855
    @joshivangipurapu8855 5 дней назад +65

    నెలలో 5000/-సంపాదించక పోయినా, ఏపని లేకుండా నెల గడిచిపోయినా,అప్పులపాలైన సరే నేను నా అమ్మ,నాన్న ని మాత్రమే అమ్మ ,నాన్న అని మాత్రమే పిలుస్తాను,కావాలిసింది అడుగుతాను, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్లే నా తల్లిదండ్రులు అలాగ్ జన్మతః,వారసత్వంగా సంక్రమించిన నా ధర్మం సనాతన అనే హిందు ధర్మం మాత్రమే,.....జీవిస్తాను హిందువుగానే,గర్విస్తాను హిందువునని,మరణిస్తాను హిందువుగా.
    అంతే కాని నా అభిమాన( హీరో )నటుడి లా నాకు జన్మతః గుర్తింపు నిచ్చిన ధర్మాన్ని, తల్లిదండ్రులను చులకన చేయను....
    జై హింద్

  • @bdl1tv
    @bdl1tv 3 дня назад +5

    హిందువులు చాలా శాంతి కాముకులు ఇదే మతానికి శాపమైంది

  • @aparnaatturi
    @aparnaatturi 4 дня назад +10

    నేను ఇక ఎప్పుడు ఆయన cinema లు చూడను. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి.. ఇలాంటివి తప్పకుండా ఎదురించాలి. Unity మనలో ఉండాలి🙏🙏

  • @NharsimhhRajuSagi
    @NharsimhhRajuSagi 5 дней назад +10

    You're perfect Amma,Gohead Voice of Real Nationalist.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 5 дней назад +12

    అన్ని దర్మాలు సమానమైతే
    రెహమాన్ " అన్నీ గుడులు "
    దర్శనం చేసుకోవాలి.

  • @mallipudijyothirani3658
    @mallipudijyothirani3658 6 дней назад +46

    చాలా కరెక్టుగా చెప్పారు అమ్మ

    • @mallipudijyothirani3658
      @mallipudijyothirani3658 6 дней назад +3

      అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఈ సారీ శంకర మట్టానికి వచ్చినప్పుడు మాకు చెప్పండి అమ్మ

  • @jaggaraju1996
    @jaggaraju1996 5 дней назад +6

    Ammaa meeru Great, chalaa society ki service chesthu naru.

  • @murthypvr5408
    @murthypvr5408 5 дней назад +22

    Jaisreeram ! అమ్మ వారు మీకు ఎల్లప్పుడూ మీతో వుంటారు...శ్రీ మాత్రేనమః

  • @mahi181481
    @mahi181481 6 дней назад +17

    జై సనాతన ధర్మం జై హింద్ 🚩💐🙏

  • @kanna3935
    @kanna3935 5 дней назад +6

    100 percent correct . Asalu vere guruvulu andaru kuda ee darga vishayanni khandinchi undalsindi .

  • @ssanjaya-g4p
    @ssanjaya-g4p 5 дней назад +5

    మీధైర్యానికి నమస్కారం తల్లీ. చాలా బాగా చెప్పారు.

  • @jayadevb6367
    @jayadevb6367 4 дня назад +3

    Jai Shree Ram 🙏
    You are correct Amma. He committed a blunder. It is against ayyappa deeksha. Every Hindu should condemn his act

  • @sankeerthiadharapurapu3540
    @sankeerthiadharapurapu3540 5 дней назад +8

    మీరు చెప్పింది నిజమే అండి 🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sree ram🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkumar.mulletiashokkumar.m
    @ashokkumar.mulletiashokkumar.m 6 дней назад +41

    హిందువులారా మీరు అభిమానించాల్సింది సినీనటుల్ని రాజకీయ నాయకుల్ని కాదు హిందువుల్ని హిందూ ధర్మాన్ని రక్షించే నండూరి హేమ మాలిని నండూరి శ్రీనివాస్ చాగంటి కోటేశ్వర్రావు గారిలాంటి మహాత్ములని

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 22 часа назад

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @doddakasturi5395
    @doddakasturi5395 5 дней назад +9

    జై సనాతనధర్మం జై హిందూ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @yoshisarthvi
    @yoshisarthvi 5 дней назад +2

    Chaala bhayam gaa undi,we have to raise our voice.

  • @G.Venkateswaraswamy
    @G.Venkateswaraswamy 5 дней назад +5

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అధర్మం కాదు ధర్మమే

  • @sriharshaskitchen5751
    @sriharshaskitchen5751 5 дней назад +1

    Amma meeru chakkaga chepparu nagitive commenta pattinchukokandi. Om namh shivaya.

  • @chandrashekartumula29
    @chandrashekartumula29 5 дней назад +5

    Great mam,
    Great work..
    I have been following you after my wife recommendation..
    Great analysis ..
    People like you need to get into much bigger stages
    Thank you

  • @gamingwithsaidhanush1804
    @gamingwithsaidhanush1804 5 дней назад +4

    చాలా బాగా చెప్పారండి.

  • @suresh5254
    @suresh5254 5 дней назад +9

    నా ఆరాధ్యదైవం, ప్రాణసహితమయినటువంటి పరాత్పరపరబ్రహ్మం, సమస్త లోకాలకు అధిపతి అయినా జగదాదారుడు శ్రీ కృష్ణ భగవానుడు అయన ముఖారవిందమునుండి పలికిన అమృతతుల్యమయిన శ్రీ మధ్ భగవద్గీత లోని అద్భుతమయిన (నాకు అత్యంత ఇష్టమయిన) శ్లోకమ్....
    అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
    నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।। 13 ।।
    సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
    మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।। 14 ।।
    దీని అర్థం.... ఎవరయితే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.

  • @kvani3152
    @kvani3152 5 дней назад +3

    ధర్మో రక్షతి రక్షితః 🙏🙏

  • @geetathumula7140
    @geetathumula7140 День назад

    Amma meku unna dhiryam vaaalaki untae bagundu

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    సహనమే అలంకారం సనాతనధర్మ మే లక్ష్యం జై శ్రీరామ్ 🤚🕉️🚩

  • @ramskg761
    @ramskg761 4 дня назад +1

    తప్పు చేశాడా అని అంటున్నాము అందులో కులం ఏంటి తప్పు కి కుల మత పేద ధనిక అని ఉండదు

  • @Bharathimadhuvlogs
    @Bharathimadhuvlogs 4 дня назад +1

    కరెక్టుగా చెప్పారమ్మ శ్రీ మాత్రేనమః

  • @Xyzoooooo007
    @Xyzoooooo007 5 дней назад +28

    రామ్ చరణ్ గారు దర్గా దర్శించడం✅
    రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉండి దర్గా దర్శించడం❎.

    • @seethasravani8263
      @seethasravani8263 5 дней назад +2

      2 wrong

    • @cacapsule1727
      @cacapsule1727 2 дня назад

      Ufff.... Vachadandi vayyari....
      Vavar swami muda chy ni poratam akkada nilapadi andaru swamulani apu.... Bhajanallo allah malik ek ani eguruthunnnaru akkada chy ni poratam

  • @rajikab9845
    @rajikab9845 6 дней назад +8

    Amma namaste chala great Amma Meru ❤

  • @asharaj3953
    @asharaj3953 5 дней назад +1

    Meeru cheppedi correct..intha jaruguthuna ram charan ki regret ledu

  • @Pardhu__
    @Pardhu__ 5 дней назад +21

    రామ్ చరణ్ గారు చేసినది 100 కి 100% తప్పు .
    హిందూ మతం ప్రకారంగా గ్రంథాల ప్రకారంగా ప్రాణాలు నిలబడటానికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆధారమైన పంచభూతాలను గాలి నీరు ఆకాశము అగ్ని భూమి వీటిని పూజించాలి.
    ప్రకృతిని పూజించాలి విగ్రహ రూపంలో పూజించాలి కారణం అర్థం పరమార్థం ఉంది.
    ఆగు పించని, వినిపించని, స్పర్శకు అందని, మధ్యలో వచ్చిన పూర్తిగా లేని,
    కనీసం ఒక్క లీటర్ పాలు కూడా ఇవ్వని,
    దొడ్డిలో కట్టేసిన గేద నయం ఉదయం సాయంత్రం లీటర్ల కొద్ది పాలు ఇస్తుంది,
    ఎటువంటి ఉపయోగం లేని దేవుడు,
    నమ్మని అంతమాత్రాన చంపే దేవుడు ని పూజించడం అవసరమా?
    అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అని నమ్మిన ప్రతిసారి హిందువులు చంప పడుతూనే ఉన్నారు.
    దేశ విభజన పాకిస్తాన్ లో మారణ హోమం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మారణ హోమం హిందువులు ఇలా అన్ని సమానమే అన్ని మతాలు ఒకటే అని నమ్మటం ద్వారానే జరిగాయి.
    నమ్మిన ప్రతిసారి చంప పడుతూనే ఉంటారు.
    అన్ని మతాలు సమానమే అని ఖురాన్ బైబిల్ లో ఉండాలి నమ్మకాల్లో కాదు.
    అన్ని సమానమే అనే సెక్యులర్ భావజాలం గత వంద సంవత్సరాల నుండి విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు.
    గొప్ప మోసం,
    ప్రకృతిని పూజించటం పూజించక పోవడం ,
    మాంసం తినటం తినకపోవడం, చాలా చాలా విరుద్ధంగా ఉంటుంది హిందూమతం రాక్షస మతాలతో ఎట్టి పరిస్థితుల్లో కలవదు.
    రాబోయే రోజుల్లో హిందువులు చంపటానికి ఇది ఒక రహదారి లాంటిది.
    Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 День назад

    అన్ని మతముల ను హిందువుల ము గౌరవప్రదం గా చూడడం, వాళ్లు మాత్రం మన దేవతల ను అసభ్యకరంగా వర్ణించిన
    మనకు సిగ్గులేక వాళ్ల మసీదు లకు వెళ్లడం అనేది మనకు సంప్రదాయం గా
    మారింది

  • @RshobharaniRoddashobharani
    @RshobharaniRoddashobharani 5 дней назад +1

    Mimmlni Amma kaapadali nijam nirbayanga chepparu thanks amma

  • @lalithak9652
    @lalithak9652 5 дней назад +5

    Well said👍

  • @divyajyothikalluri611
    @divyajyothikalluri611 6 дней назад +4

    Amma meru chala baga cheparu, mee lantivallu e samajaniki kavali

  • @shyamposhala1744
    @shyamposhala1744 3 дня назад

    శత్రువుల ఎక్కడో ఉండరండి మన అనుకున్న మన హిందువులే మన చుట్టు ఉంటారు…

  • @ArunkumarMadishetty-q5c
    @ArunkumarMadishetty-q5c 3 дня назад

    Jai Sanatana Dharmam 🎉
    Mee kallalo bada avedana kanipesthudi Hema Garu,
    I also abject ramcharan it's very, very hurting to me.

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 6 дней назад +7

    Jai Sri ram

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 5 дней назад +2

    మీరు కరెక్టే అమ్మ
    🙏🙏🙏🙏

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 3 дня назад

    మీరు చెప్పింది 100% ✅ పిన్ని

  • @vijayadurgatanuku1393
    @vijayadurgatanuku1393 5 дней назад +2

    అన్య మతస్థులు వచ్చి మన దేశాన్ని ఆక్రమించి పరిపాలన చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు మన హిందువుల్లో భయం పోలేదు,బానిసలం మనం అన్న ఆలోచన పోలేదు..అందుకే ఇంకా ఇలాగ ఉన్నాం మన దేశంలోనే మన హక్కులని, మన వాక్స్వతంత్రాన్ని ఉపయోగించలేకపోతున్నం

    • @PadmavathiGurrala-j1e
      @PadmavathiGurrala-j1e 4 дня назад

      0:14 Anni mattalu samaname ani mana vaallu evvaru anaru anduke vaallu mana aalayala meeda daadi chestunnaru ilanti vishayalu kuda telusukoru om sri sai ram 0:14

  • @srinuranga4317
    @srinuranga4317 День назад

    జైశ్రీరామ్

  • @RamaKrishna-bu3om
    @RamaKrishna-bu3om 5 дней назад +1

    Powerful speech amma💥
    mee video chusi ayina ramcharan lo marpu ravali, Hindu drohula palita meeru ok simham
    Jai sree Ram

  • @SailakshmiChandra
    @SailakshmiChandra 5 дней назад +1

    Jai sri ram ❤❤❤

  • @leelavathisajja6156
    @leelavathisajja6156 5 дней назад +3

    ఛాలా baaga chepparamma fansku buddhi ledu

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 5 дней назад +2

    Good... Super explanation

  • @ramk4951
    @ramk4951 3 дня назад

    Chaala correct gaa chepparu.

  • @TheMalli1979
    @TheMalli1979 3 дня назад

    Yes Madam, Real

  • @suresh5254
    @suresh5254 4 дня назад +3

    అమ్మ మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. చాలా చాలా మంచి విషయాలు చెప్తారు.. కానీ నాదొక విన్నపం.. మహోన్నతనమైన సనాతన ధర్మం గురించిన జ్ఞానాన్ని అందరికీ తెలియజేయండి.. అదే సందర్భంలో ఇతర మతాల పైన మతస్తులపైన ఎటువంటి ద్వేష భావన, భేద భావన, వ్యతిరేక భావన రవ్వంత కూడా ప్రజలలో ఎటువంటి సందర్భంలో కూడా కలగనీయకుండా జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను... ఎందుకంటే మనలో వేరొకరి పట్ల వ్యతిరేక భావన, ద్వేష భావన, ప్రతికూల భావన, తక్కువ స్థాయి అనే భావన ఉన్నంతకాలం మనం నిజమయిన శాంతిని పొందలేము మరియు మన ఆత్మను ఉద్ధరించుకోలేము ఎన్ని పూజలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ సాధనను కానీ చేసినప్పటికీ... ఎందుకంటే మన అంతఃకరణ శుద్ధి అనేది కేవలం పవిత్రమైన ఆలోచనలు, స్వభావము మరియు అన్ని జీవుల పట్ల ప్రేమ, స్నేహం, కరుణ, సానుకూల స్వభావము వలన మాత్రమే అవ్వ గలదు... వాస్తవమేమిటంటే ప్రతి ఒక్కరూ (ఆత్మలు) ఆ భగవంతుని (పరమాత్ముని) దివ్యమైన స్వరూపాలే/ అణు-అంశలే వారు ఏ మతమైన, వర్గమైనా, ఏ కులమైన, ఏ స్థాయిలో ఉన్న వారైనా కావచ్చు... ఇక చెడు లక్షణాలు గురించి చెప్పాలంటే అవి స్వాతహాగా ఏ మనిషివి (ఆత్మవి ) కావు.. అవి భౌతికమయిన మాయా గుణముల సంపర్కముచేత, చెడు/ప్రతికూల సాంగత్యము చేత అలవడి మనస్సు, బుద్ధి, చిత్తాన్ని (అంతఃకరణ) పాడుచేస్తున్నాయి..
    తప్పుచేసిన వారిని కూడా ద్వేషం భావంతో, తమ మనోవికారసంతృప్తి కోసం దండించాలని కోరుకోకూడదు.. ఇతరుల పట్ల ఇటువంటి ప్రతికూల భావనలను మనస్సులో ఉంచుకుంటే మన మనస్సు మరింత మలినమయిపోతుంది మన అంతఃకరణ స్థితి మరింత దిగజారిపోతుంది . కాబట్టి సనాతన ధర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని అనుసరించేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి క్రూరమైన భావనలు తమ మనస్సులో ఉంచుకోరు మరియు తప్పు చేసిన వారిని శిక్షించే పని ఆ భగవంతునికే విడిచిపెడతారు..
    సనాతన ధర్మం మరియు నిజమయిన భక్తి మార్గం మనిషిలోని మహోన్నతమైయిన ఆలోచనలని, విలువలని, స్వభావన్నీ పెంపోదిస్తుంది.. కాబట్టి ప్రతి ఒక్కరు తమ విలువైయిన సమయాన్ని, శక్తిని ఇటువంటి ఉన్నతమయిన జ్ఞాన సంపాదన కోసం, తమని తాము ఉద్దరించుకోవడం కోసం వినియోగించు కోవాలి.. అంతేగాని వేరొకరిని వ్యతిరేకించడానికో, కించపరచడానికో, నిందించడానికో, ద్వేషంచడానికో మన అత్యంత విలువైన మానవ జన్మని వృధా చేసుకోకూడదు...
    అత్యంత వినయంతో, ప్రేమతో మరియు గౌరవంతో.... 🙏🙏🙏🙏🙏
    జై శ్రీ రాధేకృష్ణ... 🙏🙏🙏🙏

  • @anusanthosh5071
    @anusanthosh5071 5 дней назад +1

    Yes ur right mam 👍💯

  • @rajkumarBade-v2e
    @rajkumarBade-v2e 4 часа назад

    చాలా బాగా చెప్పారు. మన దేశంలో politicians & cine actors , పెద్ద స్వార్థపరులు; వాళ్ళు ఇతర మతస్తుల appeasement బాగా చేస్తారు, వాళ్ళ votes కోసం, cinema collections కోసం. మతోన్మాదులైన Owaisi brothers హిందూ మతం గురించి, దేవతల గురించి ఎంత అసహ్యంగా మాట్లాడినా వీళ్ళు నోరు విప్పి కండించరు ,వాళ్లకు కోపం వస్తే వీళ్లకు నష్టం కదా!
    దొర్భాగ్యం ఏమిటంటే, Secularism, మత సామరస్యం పాటించవలసింది హిందువులే అన్నట్లు ఉంది ఇప్పుడు . Christians & muslims మనం ప్రసాదం ఇస్తే , తినము అని నిర్మోహమాటంగా చేప్పేస్తారు. హిందువులు మాత్రం దర్గాలను , గుడికి వెళ్ళినంత భక్తితో దర్శించుకుంటారు.
    నా అనుభవం: నా muslim colleague , Engineer & top position లో ఉన్న అతని కూతురు పెళ్లికి, function hall గుడి దగ్గర దొరికింది; దానికి అతను గుడి దగ్గర Nikha ఏమిటి అని సణుగుతూ, గొణుగుతూ function చేశాడు. ఇది వాళ్ళ మతోన్మాదం.

  • @srinuranga4317
    @srinuranga4317 День назад

    జై హిందూ

  • @deshpandeshirisha2
    @deshpandeshirisha2 5 дней назад +6

    Amma upasana garu oka post pettaru ani vinnanu.. Memu anni matalanu gouravistam ani.. Gouravinchinappudu mala vesukoni velladam tappu ani ame ki anipinchaleda..

  • @sailajakakumanukakumanu7872
    @sailajakakumanukakumanu7872 День назад

    Baagaa cheppaaru ❤❤❤

  • @Vla13479
    @Vla13479 5 дней назад +2

    జనని జన్మభూమి స్వర్గము కన్న మిన్న అన్నారు అలాంటి తల్లి లాంట ధర్మము ముందు ఎవరు గొప్పవారు కారు కోట్ల మంది అభిమానులు ఉన్నా

  • @chlakshmiprasanna8431
    @chlakshmiprasanna8431 3 дня назад

    Ba chepparu amma

  • @komarasattiraju2983
    @komarasattiraju2983 5 дней назад +1

    మీరు చెప్పంది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అమ్మ ఎవరు ఎన్ని చెప్పిన మీరు వెనక అడుగు వేయవద్దు చెప్పవలసింది. మాత్రం సూటిగా చెప్పి ధర్మ మార్గానికి నాంది పలకండి ధర్మో రక్షతి రక్షితః

  • @harinadha3693
    @harinadha3693 5 дней назад +2

    Jai shree Ram

  • @SIRIHOMECHANNEL
    @SIRIHOMECHANNEL 5 дней назад

    Avunu sis Baga chepparu🙏🙏

  • @sabinabhattu4788
    @sabinabhattu4788 3 дня назад +1

    Hindu Muslim bhai bhai ane rojulu poyi hindu muslim kottukoni chache rojulu vachesayi em ayipotundi mana bharathadhesham..

  • @girireddy9683
    @girireddy9683 День назад

    Namo krishna namonamha murkulanu sri krishna chakram dandisthundi edi sathyam sathyam sathyam

  • @dasarinagaseshu1071
    @dasarinagaseshu1071 4 дня назад

    Sahabash amma namaskaram jai sree ram

  • @umadevi2932
    @umadevi2932 5 дней назад +2

    Super amma

  • @nareshboddu1503
    @nareshboddu1503 5 дней назад

    Madi nizamabad madam
    Meeru chepindi correct 👍

  • @AnushaGopidesi-e7w
    @AnushaGopidesi-e7w 5 дней назад +1

    I support you

  • @seethasravani8263
    @seethasravani8263 5 дней назад +2

    Super Akka nuvvu

  • @m.omkaryoutubechannel2723
    @m.omkaryoutubechannel2723 5 дней назад +3

    శ్రీరామ

  • @vivekcandy
    @vivekcandy 5 дней назад +8

    చాగంటి గారు ఏదో అన్నారు అని ఇంటికి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పించుకున్నారు!
    మొన్న గరికిపాటి గారు ఏదో అన్నారు అని ద్వేషంతో ఊగిపోయారు.
    చిరంజీవి ను ఏదో అన్నారు అని తిట్టి పోసి, ఇంటికి వెళ్లి మరీ ఆయనతో క్షమాపణలు చెప్పించుకున్నారు, ఆయన చేత కన్నీళ్లు పెట్టించారు!
    మరి ధర్మాన్ని తప్పి, బొట్టు చేరిపేసుకుంటే, దాన్ని కేవలం ఖండిస్తున్నందుకు ఫ్యాన్స్ అనే బ్యాచ్ ధర్మాన్ని పక్కన పెట్టి మరీ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
    ఇంకొంతమంది మతం మార్చుకుని, హిందూ పేర్లతోనే అకౌంట్స్ ఉన్న వాళ్ళు అలాగే కామెంట్స్ చేస్తారు హిందువుల ముసుగులో. కేవలం పేరు చూసి హిందువు అనుకోకూడదు!!

    • @Umegha
      @Umegha 5 дней назад +1

      Vaallu chesindi wrong ramcharan yevvarni thittaledu

    • @Umegha
      @Umegha 5 дней назад +1

      Sarigga choodandi bottu vundi

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 5 дней назад +2

    జై శ్రీరామ్

  • @shreeker0725
    @shreeker0725 6 дней назад +2

    🙏🙏
    Masku mundu vidhayalu telivamma
    Meeru correctga chepperamma
    Om Sri Matre Namaha 🙏🙏

  • @umachaduvula9481
    @umachaduvula9481 5 дней назад +2

    🙏🙏🙏🙏🙏

  • @Vijayalakshmi-mk4hg
    @Vijayalakshmi-mk4hg 5 дней назад +2

    👏👏👏👏👌👌🙏👍

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 5 дней назад +1

    Good Good mathaji

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 5 дней назад +2

    We have given over importance to this celebraties....shamless....realise teleugu people.....om namo venkatesaya....

  • @srinuranga4317
    @srinuranga4317 День назад

    మరో రాణి రుద్రమదేవిఅమ్మ మీరు

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 5 дней назад +1

    అమ్మా vandanalu

  • @plakshmi6560
    @plakshmi6560 5 дней назад

    Super ga cheparu madam 💯 correct

  • @nagavarma6979
    @nagavarma6979 4 дня назад

    బాగా చెప్పారు 🙏

  • @ananthalaxmi19
    @ananthalaxmi19 День назад

    Correct andi

  • @Vla13479
    @Vla13479 5 дней назад +2

    🚩🚩🙏🙏🙏🚩🚩

  • @aparnagattupalli7071
    @aparnagattupalli7071 5 дней назад +1

    Ramcharangaru chesindi mummaatiki dharma sammatham kadu. He should not set a wrong example to youngsters. Aayana cousin pushpa lanti movie chesi youngsters ki wrong message icchaaru, ippudu eeyana ilaa….. There is something called social responsibility

  • @bharathipriya7614
    @bharathipriya7614 5 дней назад +1

    🙏🙏🙏🙏🙏 Amma

  • @srinivasarao.m
    @srinivasarao.m 5 дней назад +1

    Controversy లతో కడుపు నింపుకోకండి అది మంచిది కాదు

  • @nagarajuavvaru3483
    @nagarajuavvaru3483 5 дней назад

    Miru cheppindi correct sister. Nijalu cheparu. Bagawantudu miku toduga untaru epudu.sanatana dharmam kosam chestuna mi poratam success avtundi

  • @param9502
    @param9502 5 дней назад

    Jai Shree Ram.
    Ram Charan bottu chedupukoni vellale.
    Lopala chusi vachaka bottu poyindi.
    Kani, atanu malalo undi vellakunda undalsindi. Adi matram tappe

  • @sivavasanthaboddula7353
    @sivavasanthaboddula7353 5 дней назад +11

    రామ్చరణ్ ‌చేసింది తప్పే

  • @vanibshinde2143
    @vanibshinde2143 5 дней назад +3

    👍👌🙏🙏