ఆత్మారాధన (Na atmatho anandamutho) - Latest telugu Christian song

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 436

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  4 года назад +41

    If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel..
    ruclips.net/channel/UCMvfwNruV2g_SKLMVshP3_w

  • @josephp7254
    @josephp7254 5 лет назад +10

    ఆత్మతో దేవుని ఆరాధించాలి అనుకునే ఆత్మీయులకు ఒక అద్భుతమైన , ఆత్మ సంబంధమైన పాట....
    చాలా బాగా దేవుడు వ్రాయించాడు..
    దేవునికే మహిమ...🙌🙌🙌🙌🙌
    🙌🙌🙌🙌🙌🙌

  • @koteshkillana6688
    @koteshkillana6688 5 лет назад +15

    పాటలో ప్రతీ మాట బైబిల్ లో నుండి చూపించి... దేవుడు మనకోసం వ్రాయించిన ప్రతీ మాటను పాటలో చూపించారు... వందనాలు brother...👍👍👍👍👍

  • @devadaskuna1142
    @devadaskuna1142 5 лет назад +37

    నా ఆత్మతో ఆనందముతో
    పల్లవి: నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును(మార్కు 12:30,1కొరి 14:15)
    విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును (కీర్తన 51:17)
    పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా (అపో.కా 9:17)-
    -కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా (1యోహ 2:27) [2]
    ఆరాధనా ... ఆరాధనా ...ఆరాధనా స్తుతి ఆరాధానా...(హెబ్రీ 13:15)
    ఆరాధనా స్తుతి ఆరాధానా...(హెబ్రీ 13:15) [2] !! నా ఆత్మతో!!
    1.ఆత్మ రూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే (యోహ 4:24, 1తిమో 6:16, ప్రక21:6)-
    -లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా (రోమా 4:17) [2]
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా (1తిమో 2:5,అపో.కా 2:17)-
    -నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా (2కొరి 3:17,18) [2] !! ఆరాధనా!!
    2.మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే (తీతు 2:13, లూకా 24:5,6, యోహా 10:11)-
    -మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా (ప్రక 1:18) [2]
    !!ఒక్కరైయున్న!! !! ఆరాధనా!!
    3. జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే (యోహా 7:38,హెబ్రీ 9:14,1పేతురు 4:14)-
    -సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా (యోహా 16:13) [2]
    !!ఒక్కరైయున్న!! !! ఆరాధనా!! !! నా ఆత్మతో!!

  • @sivaram38m
    @sivaram38m Год назад +29

    నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును
    విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును } 2
    పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా
    కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2
    ఆరాధనా స్తుతి ఆరాధానా... ఆరాధనా స్తుతి ఆరాధానా... } 2 || నా ఆత్మతో ||
    1. ఆత్మ రూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే
    లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
    2. మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే
    మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా ||
    3. జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే
    సర్వసత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా } 2
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వచియించవా
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించావా } 2 || ఆరాధనా!! !! నా ఆత్మతో ||

  • @abhishekgracemedia3672
    @abhishekgracemedia3672 5 лет назад +10

    పాట వినగానే వెంటనే దేవున్ని ఆరాధించాలి అనే ఫీల్ కలిగించే సాంగ్ చాలా థాంక్స్
    ఆ ఒక్కరై యున్న దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.. ఆమెన్

  • @santhoshbabu4746
    @santhoshbabu4746 5 лет назад +11

    మహోన్నతుడ్తెన దేవుని ఆరాధించే ఒక మంచి ఆత్మానుసారమైన పాట.......🙌🙌🙌🙌🙌🙌

  • @anillambu9293
    @anillambu9293 4 года назад +13

    పాట చాలా బాగుంది✝️✝️✝️
    దేవునీకె మహిమ కలుగును గాక.ఆమెన్.✝️✝️✝️
    అందరికి వందనాలు🙏🙏🙏

  • @mohan3191
    @mohan3191 2 года назад +21

    నేను ucvc shortfilms ద్వారా చాలా నేర్చుకున్నాను, ఆత్మీయముగా బలపడ్డాను, ఇప్పుడు songs దేవునికే మహిమ ప్రతి మాట వాక్యానుసారముగానే రాసారు....super friends వీరి పరిచర్యను బలపరచండి

  • @reddisitaramayya3452
    @reddisitaramayya3452 5 лет назад +10

    100 persent...Singer ,writer,music composers may jesus blessed because..all they are dedicated to hide them self...in this vedio...so god's work wil going..on.
    Thank you ..Jesus.

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 5 лет назад +3

    హల్లెలూయా....
    అద్భుతమైన పాట.

  • @motapothula7
    @motapothula7 4 года назад +12

    వందనాలు బ్రదర్ చిన్న సంఘాలలో పాడుకోవడానికిి చాలా మంది ఈ ట్రాక్ అడుగుతున్నారు మాకు ఎటువంటి హక్కు లేదు అడగటానికి కానీ పెద్ద మనసుతో ఒప్పుకొంటారూ అని అడుగుతున్నాము .మీ సమాధానం ఏదైనా మాకు సమ్మతమే..

  • @greatgodprayerministries392
    @greatgodprayerministries392 5 лет назад +6

    Excellent Song ఛాలా బావుంది, దేవుడు మమ్ములను మీ పరిచర్యను నూరంతలుగా దీవించును గాక

  • @prabhukakani8214
    @prabhukakani8214 4 года назад +8

    Dear people behind UCVC Ministries, Your videos are very helpful for Christian Community.
    Please make videos on these topics.
    • How to know the Will of God.
    • How to receive the Gift of Holy Spirit.
    • How to do Christian Fasting.
    Please like this comment so that it can reach UCVC ministry

  • @vennelavani9840
    @vennelavani9840 3 года назад +15

    నిజంగా ఆత్మలో నేను పరవశించి పోయాను..
    పాట చాలా చాలా ఆత్మీయంగా ఉంది.
    పాట మొదలుకొని అంతము వరకు కన్నీళ్లు ఆగడం లేదు😢.
    మీ ఛానెల్ నీ నేను follow అవుతున్నాను.
    ప్రతిఫలంగా సత్యాన్ని తెలుసుకొని, దేవునికి సమీపంగా జీవిస్తున్న.
    మీ ఆత్మీయ పోరాటానికి నా నిండు వందనాలు.
    మిమ్మును దేవుడు ఇంకా అధిక జ్ఞానముతో నింపును గాక.
    మీరు చేసే దేవుని పనులు వ్యర్థం కావు.
    వందనాలు 🙏👰

    • @vennelavani9840
      @vennelavani9840 3 года назад

      మీ కొరకు మా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయి..🙇

  • @SamsonVundurthi
    @SamsonVundurthi 5 лет назад +4

    దేవాది దేవునికి మహిమ కలుగును గాక

  • @Mass-kb
    @Mass-kb 5 лет назад +29

    బ్రదర్ చాలా బాగా సాంగ్ ను రాసారు యెహోవాను యేసుక్రీస్తు ని పరిశుద్ధాత్మని ఒక్కదేవునిగా వర్ణిస్తూ చాలా చక్కగా రాసారు bro ఇవ్వాళ క్రైస్తవులు అయిఉండి యేసుక్రీస్తు ని దేవుడు కాదు అంటున్నవారికి ఇది కను విప్పు soo nice నా ఆత్మీయ బ్రదర్స్

  • @nani248325
    @nani248325 5 лет назад +6

    What an amazing song. It's spiritual and according to word of God. Heart touching.

  • @turntojesusbeforeyougotodu9527
    @turntojesusbeforeyougotodu9527 5 лет назад +16

    వాక్యానుసరంగా రాశారు glory to god

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 5 лет назад +4

    Heart touching song.. Thanq Lord God Almighty Holy spirit Creator Jesus.....

  • @kanapurambuela5276
    @kanapurambuela5276 5 лет назад +7

    Holy spirit is leading ur ministry every time I learn so many from ur films 😊

  • @Anandksetty
    @Anandksetty 5 лет назад +15

    నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును
    విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును
    పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా
    కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా
    ఆరాధన.... ఆరాధన ...ఆరాధన ...స్తుతి ఆరాధన
    11చ11ఆత్మ రూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే.. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వసియించవా
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ..( ఆరాధన)
    11చ11మహా దేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే ..మొదటి వాడవు కడపటి వాడవు నీవే యేసయ్యా
    ఒక్కరైయున్న దేవుడవు నాపై వసియించవా
    నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ..( ఆరాధన)
    11చ11జీవ దాతవు నిత్యుడగు మహిమ స్వరూపుడ నీవే సర్వ సత్యముకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా
    ఒక్కరైయున్న దేవుడవు మాపై వసియించవా
    నీలా మమ్ము మార్చుటకు మాలో నివసించవా ..( ఆరాధన)

  • @pastorkyesubabu6619
    @pastorkyesubabu6619 5 лет назад +4

    Chala Chala emotional song super song thank you so much

  • @muralijm1698
    @muralijm1698 Год назад +14

    ఈ పాట వ్రాసి ఎవరు పాడారోగాని క్రైస్తవ పాటల ప్రపంచంలో ఆణిముత్యం ఈ పాట. ప్రతి రోజు ఈ పాట విననిదే నాకు రోజు గడవదు. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి యేసయ్య నామములో.

  • @vijaykumar-dc9gi
    @vijaykumar-dc9gi 5 лет назад +4

    Great worship song and displaying lyrics according to word .really wonderful worship song. Praise to the Lord.

  • @sivajitimothi4781
    @sivajitimothi4781 5 лет назад +3

    Wonderful song

  • @tadinagaraju9745
    @tadinagaraju9745 5 лет назад +4

    Na aathma chaala balaheenam.
    Balaparichay me eee prayathnaniki 🙏

  • @sivakumar6924
    @sivakumar6924 5 лет назад +7

    E pata valana devuniki mahima kalugunu gaka👏

  • @ramuchapaka6267
    @ramuchapaka6267 5 лет назад +3

    glory to God

  • @glorytogodamen7018
    @glorytogodamen7018 5 лет назад +3

    👌 praise to god brother ..

  • @SlaveofJESUS137
    @SlaveofJESUS137 5 лет назад +6

    Chala Manchi meaning vunna పాటను maaku అందించారు
    Thank you Anna and Akka, and All
    PRAISE BE TO GOD ALONE

  • @doragandham413
    @doragandham413 5 лет назад +8

    e song natho matladutundi annagaru...na life lo best and real song...devuniki mahima kalugunu gaka. amen...elativi inka cheyalani pardistu... mi Thammudu

  • @gayathrisanju777
    @gayathrisanju777 5 лет назад +7

    Truly written by the persuasion of Holy Spirit according to the Word of God... Wonderful song
    Praise be to the Holy name of Jesus

  • @thivananasateesh6836
    @thivananasateesh6836 4 года назад +5

    Excell words brother song vintune hrudayam chalinchipoyindi thank you jesus

  • @lokinisushmitha3688
    @lokinisushmitha3688 5 лет назад +4

    Thank you so much lord for this wonderful and heart touching song and spiritual song ,all glory to God ,thank you lord

  • @mohanmosha8739
    @mohanmosha8739 5 лет назад +3

    Amen thanks God 😭😭😭😭😭🙏🙏

  • @koppularameshprasanna4342
    @koppularameshprasanna4342 4 года назад +5

    Chala athmiyamga undhi song

  • @daslakavath658
    @daslakavath658 5 лет назад +3

    Excellent meaningful song Really heart touch song

  • @rr..7777-d7k
    @rr..7777-d7k 5 лет назад +5

    Glory to God

  • @azmabegum1780
    @azmabegum1780 5 лет назад +3

    Awesome song

  • @RaviShankar-fq6mh
    @RaviShankar-fq6mh 5 лет назад +3

    Good, nice song , thank you, praise God

  • @ravichirra
    @ravichirra 5 лет назад +6

    heart touching worship song

  • @jesusfans
    @jesusfans 5 лет назад +11

    BY GOD GRACE EXCEPTING MORE SONG FROM UCVC MINISTRIES

    • @ravichirra
      @ravichirra 5 лет назад

      yes we are also expecting

  • @basavaraharr3783
    @basavaraharr3783 5 лет назад +3

    Ameen super song God Bless this song Ameen

  • @jesusfans
    @jesusfans 5 лет назад +5

    heart touching beautiful song
    ALL GLORY TO JESUS......,

  • @bharanim5058
    @bharanim5058 5 лет назад +3

    Song chala bagundhi brother .Mana devudina yesaya ke mahima kalugunu gaka 🙏🏻🙏🏻.

  • @sathishmadanu8553
    @sathishmadanu8553 5 лет назад +5

    Super song heart touching 💖💖

  • @reddisitaramayya3452
    @reddisitaramayya3452 5 лет назад +3

    Thank you... Jesus for this song.

  • @jkalg
    @jkalg 5 лет назад +4

    Wonderful worship song according to scriptures. We need this type of songs only. Every line is according to the scriptures.
    May God Bless you more and more as your songs and short films are an eye opening to today's christians and churches.

  • @bharathipolisetty4426
    @bharathipolisetty4426 5 лет назад +4

    Glory to God really spiritual song excellent brother

  • @indira7450
    @indira7450 4 года назад +5

    Chala bagundhi Anna 🙏 Anna Bagaa paadaru dheevudu mimmunu dhiivinchunu gaaka

  • @RajKumar-bk9ym
    @RajKumar-bk9ym 5 лет назад +2

    Chala bagundhi annayalu suppppperrr excellent Annaya

  • @RaviShankar-fq6mh
    @RaviShankar-fq6mh 5 лет назад +3

    Congratulations, all the Best, may God bless you to all

  • @Upendra3737
    @Upendra3737 5 лет назад +8

    Nice Brother
    మీ చేస్తున్న short films ద్వారా నేను చాలా ఆత్మీయంగా బలపడుతున్న.
    నాకు దేవుని పని చెయ్యాలని ఉంది ...
    కానీ నాకు ఇతరులకు చెప్పాలంటే fear గా ఉంది.
    నా కొరకు ప్రార్థించండి బ్రదర్..

    • @srikanthpaul18
      @srikanthpaul18 5 лет назад +1

      Praise the lord Brother.. I appreciate for you have aa Zeal to preach but according to Bible our deeds will speak more than the words.. so if our words are glorifying the lord's name then one day Jesus will use you as trumpet to rise his children towards him..
      May God bless you abundantly Brother.. also remember me in your prayers Brother..

  • @sreenuvasu1327
    @sreenuvasu1327 5 лет назад +5

    Wonderful song god bless you brother

  • @vamsidhar660
    @vamsidhar660 5 лет назад +2

    Meaningful song. Yehova, yesaiah & parushudhatma ga ekamai okkaniga unna devuniki stotramulu, maha ghanata kalugunugaka. Amen.

  • @ravimanukonda4680
    @ravimanukonda4680 5 лет назад +5

    Glory to God, beautiful meaning with good voice

  • @mammusanju53
    @mammusanju53 5 лет назад +4

    Praise the Lord heart touch song annyya

  • @sivaprasad207
    @sivaprasad207 5 лет назад +5

    Its really amazing and touching... glory to God

  • @RedeeMediaMinistries
    @RedeeMediaMinistries 5 лет назад +3

    Devunitho bandham erpadthunna feel vasthundi song is awesome god bls u all.....

  • @pastor.abhishek.g4195
    @pastor.abhishek.g4195 2 года назад +5

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @rajan2517
    @rajan2517 5 лет назад +2

    Excellent song... God bless you.. What a spiritual song... Thank god.. Iamlistening this song

  • @thilgs1065
    @thilgs1065 3 года назад +5

    My fav song Awesome song

    • @myherojesus6704
      @myherojesus6704 2 года назад

      దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్

  • @katkurisanthosh
    @katkurisanthosh 4 года назад +4

    Praise the Lord brothers... Amazing worship song... Really spirit filling song.. I'm blessed... All the glory to Almighty God... God bless your ministry... 🙏

  • @veerlavenu5051
    @veerlavenu5051 4 года назад +4

    Love this song
    Manishiki entha unna
    Emi unna kuda
    Devudu brathukulo lekapothe aa life a waste.
    Song Chala bagundhi brother
    Really thank you so much for this great song.

  • @drksureshofficialpvc910
    @drksureshofficialpvc910 5 лет назад +3

    exllent song

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 5 лет назад +2

    Aatmeya jeevithaniki avasaramaina song🙏🙏🙏

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 4 года назад +3

    Super singing and music God bless you all ,, eelanti patalu vakyanusaranga inka enno rayalani korukuntunna as devunni

  • @sanakuppamramya6450
    @sanakuppamramya6450 5 лет назад +3

    Superb song heart touched Jesus thank u

  • @peddigarineeraja1887
    @peddigarineeraja1887 5 лет назад +5

    Really heart touching Anna tq lord

  • @kalpanabanala886
    @kalpanabanala886 5 лет назад +4

    Shalom brother
    Chala heart touching song
    Devunike mahima ganata prabhavamu chellunugaka amen

  • @gajulayamini566
    @gajulayamini566 3 года назад +5

    Wonderful lyrics all glory to God alone 🙏🙌🙌

  • @nallasanthamani4994
    @nallasanthamani4994 5 лет назад +5

    Thanku brother

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 5 лет назад +2

    Heart touching song

  • @duvvurinandini6727
    @duvvurinandini6727 5 лет назад +5

    Really it is A Wonderful Spirit Filled Song.. All Ur short filmed Messages are Very BLESSED.. GOD BLESS UR MINISTRY!.. Both brothers and all team are working in Heart Moving With Holy Spirit Power!..

  • @suddalasagar2072
    @suddalasagar2072 5 лет назад +6

    Prathi padamulo reference tho padina rasina variki devuni krupa tho nimpina gaka

  • @shekinahblessy6514
    @shekinahblessy6514 5 лет назад +2

    Elanti songs vini chala days avthundi brother.thnq fr this song

  • @jyothiommi1560
    @jyothiommi1560 5 лет назад +2

    Jesus we love you we praise you we adore you Jesus

  • @vijaykumarnalli5850
    @vijaykumarnalli5850 2 года назад +4

    మంచి ఆత్మీయ గీతం 🙏🙌🔥👌వందనాలు అందరికీ బ్రదర్స్ 🙏😔

  • @rajubabugudala9283
    @rajubabugudala9283 9 месяцев назад +2

    నాకు బాగా నచ్చిన అతి కొద్ది పాటల్లో ఇది ఒకటి చాలా చాలాచాలా బాగుంది

  • @rambabukappala1445
    @rambabukappala1445 4 года назад +3

    Really its a heart touching song....such a blessful voice u have......may god bless you....

  • @mahimakumarmamidi7808
    @mahimakumarmamidi7808 5 лет назад +2

    Prize the Lord sir chala chala thanks ee song pettinanduku

  • @muneswarammapolisetty3819
    @muneswarammapolisetty3819 3 года назад +5

    MAA pillala Rakshana Koraku prayer cheyyandi please

  • @lavanyamanikonda
    @lavanyamanikonda 5 лет назад +2

    Full of bible verses
    Loved it

  • @sundergurisetty1723
    @sundergurisetty1723 5 лет назад +2

    Glory to God Excellent song god bless you

  • @sampathsir6411
    @sampathsir6411 5 лет назад +2

    Good worship song

  • @adharshmuthigalla6967
    @adharshmuthigalla6967 5 лет назад +4

    praise the lord heart touching song brothers glory to god

  • @shalemraj9334
    @shalemraj9334 5 лет назад +2

    2019 Year 1,song Brother samastha mahima ye saiya k call gunu gaka🙏🙏👌👍

  • @chevvuripadmaja2510
    @chevvuripadmaja2510 5 лет назад +3

    Praise to the Lord
    Amen Amen

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 5 лет назад +2

    Real Spiritual song,thank u lord🙏🙏🙏🛐🛐

  • @prabhudevaazmeera303
    @prabhudevaazmeera303 5 лет назад +1

    Vinna prathi saari kantlo neeru aagadam ledhu.
    E song devuniki Mari dhaggaraga cherchuthundhi........

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 5 лет назад +1

    No words to express..... thanks my lord for this song.

  • @teppalavijay5580
    @teppalavijay5580 5 лет назад +1

    Extent song nice editing yevaru eppudu varaku elanti song chusi vundaru antha andhamuga vundhi

  • @sonykaturi8957
    @sonykaturi8957 4 года назад +3

    GOD'S SPIRIT FILLED AND HEART TOUCHING SONG.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @harijesussoldier
    @harijesussoldier 5 лет назад +2

    Super Anna song god bless you

  • @kumarpdvtube
    @kumarpdvtube 5 лет назад +3

    Excellent song!!!

  • @samsonsandeep6238
    @samsonsandeep6238 5 лет назад +3

    Stuthi ganatha mahimalu aayana namamunakee kalugunu gaaka...
    Amen...

  • @ganjiimmanueljohnknox1707
    @ganjiimmanueljohnknox1707 5 лет назад +2

    one of the ever seen good song brothers

  • @sitammakatta1353
    @sitammakatta1353 5 лет назад +2

    Wonderful worship song. ..... All glory to JESUS only ... GOD bless Ucvc ministries amen

  • @venkikolukuluri537
    @venkikolukuluri537 4 года назад +4

    Praise the Lord brother wonder full song