Raghuvamsha Rammayya Sugunala Seethamma - Latest Telugu Short Film 2019

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2019
  • Watch Raghuvamsha Rammayya Sugunala Seethamma - Latest Telugu Short Film 2019
    Written & Directe By Surendra Kumar
    Cinematography : Sriprasad Tummala
    MUsic : Srikanth Koppula
    Producers : LakshmiDurga and Gowtham Kumar
    www.iqlikmovies.com
    www.iqlikmovies.com/shortfilms
    Quires : video@iqlikmovies.com
    Subscribe for more Entertainment: goo.gl/3LCISe
    Like us on FB@ / iqlik
    Follow us on@ / iqlikmovies
    (c) All Rights Received
  • РазвлеченияРазвлечения

Комментарии • 2,6 тыс.

  • @RAJUBHAI-db1yu
    @RAJUBHAI-db1yu 5 лет назад +153

    నేను ఎన్నో షార్ట్ ఫిలిం చూశాను కానీ ఇలాంటి షార్ట్ ఫిలిం నేను ఎప్పుడూ చూడలేదు ఈ షార్ట్ ఫిలిం తీసిన వారికి మా యొక్క కృతజ్ఞతలు ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే కోరుతున్నాము

  • @bhoomeshkampelli9055
    @bhoomeshkampelli9055 5 лет назад +465

    కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మామి తోరణం లా కాదు ఎప్పడికి మోగే మువ్వల నీ తోడుంటా...!👌👌👌 nice dialogue ..💕💕💖💖💖

  • @vlmbtrendzz3924
    @vlmbtrendzz3924 5 лет назад +19

    ప్రతి జంటని సీతారముల లాగా చేసేవి మగాడికి ఆడవాళ్ళపై ఉండే గౌరవం, ఆడదానికి మగాళ్ళపై ఉండే నమ్మకం..
    చాలా బావుందండి.. దర్శకుడు,ఆర్టిస్టులు బొమ్మని చేస్తే రచయిత ప్రాణం పోశాడు.. Hatsoff to all

    • @chirramurali7198
      @chirramurali7198 3 года назад

      సీత లాగా అర్ధం చేసుకునే భార్య ఉండాలి...కానీ రాముడు లాగా భార్య ను అనుమనిచే భర్త వద్దు....

  • @rajeshpaladugu1887
    @rajeshpaladugu1887 2 года назад +6

    super short film
    ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా..
    ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు.
    సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు..
    అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు

  • @Haki_writings
    @Haki_writings 5 лет назад +296

    Really Heart touching dialouges.
    Dialogues evaru rasaro vallaki padhabhivandam
    Chala rojulu ayyidni etuvanti oka short film chusi
    Nenu cheppindi meeku nachithe oka like vesukondi

    • @jagadeeshpandu8137
      @jagadeeshpandu8137 4 года назад +1

      Really superb ga dialogues...

    • @edumudisridevi8283
      @edumudisridevi8283 4 года назад +1

      Super ga undo 100% good film

    • @utlasridevi204
      @utlasridevi204 3 года назад +3

      Neja jeevitham kuda ela unty .........ha ntha better

    • @ckchaitanya1
      @ckchaitanya1 3 года назад +2

      @@utlasridevi204 mee life ila undali ani korukutuna

  • @shaiksuhana4818
    @shaiksuhana4818 5 лет назад +424

    ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా..
    ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు.
    సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు..
    అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు..

  • @jagadeeshpandu8137
    @jagadeeshpandu8137 4 года назад +262

    Short film లాగా లేదు, real life lo marriage antai elagai unatundi ani చూపించారు.. Flim inka continue chaisthai చాలా బాగుంటుంది...

  • @Trijitha
    @Trijitha 9 месяцев назад +1

    One of the best short film ❤❤❤❤❤❤❤❤ ఈషార్ట్ ఫిలింప్రతి ఒక్కరూ చూడాలిచాలా చాలా బాగుందిమూడు గంటలసేపుమూవీ చూసినఇంత ఆనందంగా ఉండదుఈ షార్ట్ ఫిలిం చూస్తే ఐ యాం సో హ్యాప కామెంట్స్ చదివి షార్ట్ ఫిలింలవ్ యు సో❤❤❤❤❤

  • @kranthinakshtra7573
    @kranthinakshtra7573 5 лет назад +409

    సూపర్ ఈ షార్ట్ flim కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా నచ్చింది

  • @kumargk2305
    @kumargk2305 5 лет назад +271

    నా చెల్లిని పంపేటప్పుడు నా కళ్ళు నాకు తెలీకుండానే చమర్చాయి... ఆ సంఘటన తల్చుకుంటే ఇప్పటికి ఎమోషనల్ అవుతాను.😢😢😢. i love my sister😍😍😍

  • @ushajagabathina719
    @ushajagabathina719 Год назад +1

    మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు team అందరికీ కృతజ్ఞతలు,e లాంటి భర్త, ఇలాంటి తండ్రి, ఇలాంటి అన్నయ్య ప్రతి అమ్మాయికి ఉంటే baaguntundi... Naku రాముడు దొరికేసాడు భర్తగా e జన్మకి ,మంచి annaiah కూడా ఉన్నాడు😍😍😍😍 thanks to God

  • @gownivenkataramana515
    @gownivenkataramana515 3 года назад +9

    Short film ante ela undali
    Ultimate story ,music , hero and heroine.
    This should inspired to all youngsters.
    Very realistic movie 🎥.

  • @allurinavyasree9147
    @allurinavyasree9147 5 лет назад +145

    Every girls dream ❤ understanding Husband is her Happiness😍

  • @DamsBuoyInUSA
    @DamsBuoyInUSA 5 лет назад +161

    I am watching this short film 5th time. Never felt bored.......hat's off to the Lyricist🙏🙏

  • @naveenbadavath7
    @naveenbadavath7 3 года назад +22

    I'm watching again & again 29 times..... Never felt boring. Such a beautiful & fabulous film... Dialogue heart touching & too good😍

  • @saiprasannachaduvula713
    @saiprasannachaduvula713 4 года назад +31

    👌 short film Never before ever after , i have watched more than 20times 💝

  • @bindug3091
    @bindug3091 5 лет назад +137

    చాలా మంచి సినిమా..... అరే అప్పుడే అయిపోయిందా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది... ప్రతి అమ్మాయి ఆలోచించే విషయం పెళ్ళి తరువాత ఎలా ఉంటుందో అని.... అబ్బాయిలు అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంతుందో...హీరో,హీరోయిన్ చాలా బాగున్నారు 👌👌👌...

    • @gopalasahukar1689
      @gopalasahukar1689 5 лет назад +3

      Raghuvamsa Ramayya
      Sugunala Sitamma.....
      Ee lanti Ammai ni pelli chesukovalente oka mata.....
      "Marriage are made in Haven"

    • @mohanc9802
      @mohanc9802 5 лет назад +1

      Bindu g 4th UKtyjb

    • @gopalasahukar1689
      @gopalasahukar1689 5 лет назад +1

      @@mohanc9802 Yavaru Ee Bindu

    • @ssagencies8399
      @ssagencies8399 5 лет назад

      Huyyu and the girls e the kids are going to be in the morning and I will be there at your house at work and I will be at your office for a few yy6wquedt5

  • @divyauppalapati5620
    @divyauppalapati5620 5 лет назад +345

    ప్రతి అమ్మాయి తన జీవితంలో రాముడి లాంటి భర్త రావాలని కోరుకుంటుంది నిజంగా రాముడి లాంటి లక్షణాలు ఉన్న భర్త వస్తే అంతకన్నా అందమైన సీత కూడా ఉంటే ఆ జీవితం ఆ కాపురం నిజంగా బంగారం

  • @veerachari3251
    @veerachari3251 Год назад +2

    అద్భుతమైన లఘు చిత్రం. ప్రతి తండ్రికి అలాంటి అల్లుడూ, ప్రతి అమ్మాయి కి ఇలాంటి భర్త వస్తే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.🙏🙏🙏👌👌👌👍👍👍👍❤️❤️❤️🧡🧡💛💛💚

  • @ashajyothi2530
    @ashajyothi2530 3 года назад +23

    It's might be 100 th time I am seeing this but still feeling fresh and heart touching 😍💞

    • @bhanuchandarpr1122
      @bhanuchandarpr1122 2 года назад

      Absolutely

    • @Hohello120
      @Hohello120 5 дней назад

      ఏమిటి 100 సార్లు చూసారా. ఆశ జ్యోతి. 👍

  • @CAsreekarreddy.B
    @CAsreekarreddy.B 5 лет назад +22

    Hero tried his 100% to perform but couldn't stand even1% chance before her gorgeous expressions.
    I don't know it's bcz of story or it's her unique way of dialogue delivery. just wow

  • @RAJUBHAI-db1yu
    @RAJUBHAI-db1yu 5 лет назад +27

    సూపర్ ఈ షార్ట్ ఫిలిం కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా అనిపిస్చిది పెంచండి

  • @irtrading3160
    @irtrading3160 4 года назад +1

    చాలా అంటే చాలా బాగుంది.నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది .ఈ డిరెక్టరు కు .నటీనటులకు.మనసుపూర్తిగా .థాంక్స్ చైపుతాన.🙏🌹💐

  • @ashokreddy9878
    @ashokreddy9878 4 года назад +8

    మీరు ఇలాంటి సినిమాలు తీస్తే మా లాంటి బచ్ల్లోర్స్ పరిస్థితి ఏమి అవ్వాలి అండి... మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👍👍

  • @balarajusurendra3365
    @balarajusurendra3365 5 лет назад +65

    First titel is extraordinary
    Second is exlent story
    Third is hero Nd heroin 👌👌👌
    Forthu is especially heroin to good
    Fifth is song's superb
    Sisth is inka unte bagundi anipistundhi story
    And finally e దర్శకుడికి మంచి ఫ్యూచర్ ఉంది... ఒక్క కృష్ణవంశీ కి యాంతా పేరు ఉందో ఇలాంటి స్టోరీస్ లో .... అంతా మంచి పేరు ఈ దర్శకుడికి రావాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నా 👍👍👍
    Al the best for your future brother

  • @PRASANTH-ey4hn
    @PRASANTH-ey4hn 5 лет назад +40

    హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది మంచి స్టోరీ చాలా బాగుంది మూవీ all the best all ❤❤❤❤❤

  • @rajeshpaladugu1887
    @rajeshpaladugu1887 2 года назад +12

    I am watching this short film 27th times. Never felt bored.......hat's off to the Lyricist🙏🙏

  • @balusupativ.s.nageswararao7480
    @balusupativ.s.nageswararao7480 3 года назад +7

    చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు మీ టీం అందరికి నా హృదయ పూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు ....

  • @venumudusu2480
    @venumudusu2480 5 лет назад +29

    She's too pretty. Awesome dialogues 😍😍

  • @maheshwarimatcha2807
    @maheshwarimatcha2807 5 лет назад +121

    Story continue cheyandi chaala bagundhi

  • @pardhusubbisetty9894
    @pardhusubbisetty9894 4 года назад +259

    How many of u seen this movie in lockdown

  • @chandanakoram9836
    @chandanakoram9836 4 года назад +13

    I even can't expect how many times I had seen it
    Such a lovely film 🥰🥰🥰🥰

  • @kotidevireddy9987
    @kotidevireddy9987 5 лет назад +107

    ఈ షార్ట్ ఫిలిం చూస్తున్నా అంతసేపు నాకు ఓక సినిమా చూస్తున్నాటే అనిపించింది డైరెక్షన్ చాల చాల బాగుంది
    ఓక అన్న చెల్లి గురించి చాల బాగా చెప్పారు మొత్తం ఫిలిం అంత సూపర్ అండి ఈ షార్ట్ ఫిలిం చూసాక మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాను కాల్ చేసి మరి చుడండి అని చెప్పను వాళ్లు అందరు ఒకటే మాట అన్నారు యర అందులో నువ్వు acting చేసావా అంతలా ఛెపుతుంనావ్ అని అడిగారు లేదురా అందరు చూడఅలసిన మంచి ఫిలిం రా అని చెప్పను నాకు అంత బాగా నచ్చింది బ్రదర్👌👌👌

  • @nethrasri6387
    @nethrasri6387 5 лет назад +7

    Getting such a nice subject from the present youth is wonderful. Many people might have involved in giving this story, maybe in the form of writing, direction, acting, music etc. And many likes were found with many comments. I am happy because all of their lives will be happy in future, where divorce is being forwarded for simple issues.

  • @ravindrareddy2005
    @ravindrareddy2005 4 года назад +3

    Director garu adbuthanga teesaaru...
    indhulo prathi sannivesam chaala nachindhi really wonderful..
    background vayolin music super.
    pair super...

  • @madhuridommeti9423
    @madhuridommeti9423 4 года назад +203

    Need part 2 of this short film

  • @samanvitharevuru1195
    @samanvitharevuru1195 5 лет назад +23

    Hero smile entha cute undo...😘😘 nice short film..👌👌👌

  • @venkateswarammavenkateswar7220
    @venkateswarammavenkateswar7220 5 лет назад +16

    Traditional and good excellent short film no words. Loved it ❤️

  • @sairamraj9404
    @sairamraj9404 4 года назад +1

    సూపర్బ్ అండి ఒక స్నేహితురాలు ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ ను పరిచయం చేసింది, తనకు కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దొరకాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా tq so much Mmmmm

  • @sripathi915
    @sripathi915 4 года назад +1

    అద్భుతం ... కథ , డైలాగులు , సంగీతం , voiceover . కథని రాములవారు సీతమ్మ , మరియు రాధాకృష్ణ మధ్య బంధం తో పోల్చుతూ మీ వివరణ . ఇది కదా మా తరానికి కావలసిన విశ్లేషణ ..

  • @RockingRohan123
    @RockingRohan123 5 лет назад +33

    Oh my god 😍it's realy amazing 😍 enni sarlu chusina chudalani anipistundhi

  • @prabhakartheneti8073
    @prabhakartheneti8073 5 лет назад +4

    Trivikram sir ni minchi undhi Direction , Matalu screenplay i love this short film......
    Super all the best Sir....
    Every character Super .....
    Hero , Heroin super acting......

  • @sandhyabathula1464
    @sandhyabathula1464 4 года назад +1

    Super surenda kumar Garu. Chala bagundi mee film

  • @yamunanani968
    @yamunanani968 2 года назад +1

    Super short film.... Andharu ramudi laga unte bale untundhiiii

  • @sasankakamarajusrivastsava2284
    @sasankakamarajusrivastsava2284 5 лет назад +7

    The relationship showed in between brother and sister is very heart touching and overall the short film is very good. The inner feelings of a girl before getting marriage are shown excellently and no words to say.

  • @pallavirao5844
    @pallavirao5844 5 лет назад +6

    Wow wt a feel good movie , I just loved it . Hero n heroine acting aithe superb assalu . PLS ee story ni CONTINUE CHEYYANDI .

  • @t.rameswarappa3592
    @t.rameswarappa3592 3 года назад

    స్త్రీ అంటే శక్తి , ఆ శక్తి ప్రతి పురుషుడిని నడిపించే ఆదిపరాశక్తి ......అందుకే ప్రతి ఇంట్లో అమ్మ ఐనా ఉండాలి లేదా అమ్మాయి ఐనా ఉండాలి అంటారు పెద్దలు......

  • @manojuppuluri6475
    @manojuppuluri6475 3 года назад +1

    Wow supar bro meru aa ammaie chala bhaga chesaru andi entha bhagutadi anukoledhu supar andi

  • @sreejaa8844
    @sreejaa8844 5 лет назад +8

    Asalu maatalu raavatledandi idi chusaka yenta baaga chupincharu oka ammayi baada oka abbayi prema.manasuki tenta hayiga undo idi chusaka ilanti abbayi raavalani prati ammayi korukuntadi mee film chuste.hero chala bagunnaru tana face lone undi pelli kala anta and heroine also so cuteee chala chala thanks me team andariki maku inta manchi shortfilm ni chupinchinanduku

  • @Tortoise0617
    @Tortoise0617 5 лет назад +6

    Short film laa kaadhu...
    Superb movie laa undhi..
    Really excellent
    Superb direction and actors are looking tooo good...
    Very nice😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @adakanikhil9450
    @adakanikhil9450 2 года назад

    The director's idea is super real life dialogues super కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మామి తోరణం లా కాదు ఎప్పడికి మోగే మువ్వల నీ తోడుంటా...!👌👌👌 nice dialogue ..💕💕💖💖💖

  • @brangaswamy3139
    @brangaswamy3139 5 лет назад +25

    Ayya baboy super naku kuda Twaralone pelli chesukovalani undhi bayya superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @akshayafoodvlogs
    @akshayafoodvlogs 5 лет назад +11

    Beautiful 😘😘😘😘😘😘😍😍
    And Hero , Heroine chala chala bagunnaru🥰🥰All the best for their bright future 💐💐😊😊

  • @anushareddy4943
    @anushareddy4943 5 лет назад +8

    Oka ammai life long every moment vundhi so nicee loved it a lot ... Every gril dream is to marry a person of the character u shown over 😍😍😍😍😍

  • @sharoonsharoon1589
    @sharoonsharoon1589 3 года назад +1

    ❤️Full fill story i loved it ramudu lanti husband dhorikithey e short film laga ammai life happy gaa vuntundeyemo happy gaa prema gaa chuskundey husband😍😍 ammai atharin intiki pampinchey tapudu adupuvasthundi 😢 ❤️❤️

  • @abhishekkash3440
    @abhishekkash3440 5 лет назад +3

    I had never seen such a traditional short film. hats off to director and dialogue writer and to the whole team.

  • @manjunathgupta4042
    @manjunathgupta4042 5 лет назад +11

    Traditionally feels good.. god bless for the crew...

  • @sahityasai6737
    @sahityasai6737 5 лет назад +39

    Nijam ga super
    Ammaie correct ga unte prathi ammaie ki Ramudu lanti husband ey vastadu
    Abbaie correct ga unte prathi abbaie ki sitha lanti wife ey vastadhi
    Edhemina e story super
    I enjoyed a lot
    Heroin looks,smile super
    Hero smile super
    Super couple

  • @kamarampadmavathi2385
    @kamarampadmavathi2385 Месяц назад

    Title chala chala bagundi. Always seetharamulu Adhrsha dampathulu. Ramayanam mana luck.

  • @chinnamanenilakshmipathi1788
    @chinnamanenilakshmipathi1788 10 месяцев назад +1

    One of the best short film I have seen in my recent time...

  • @saisree5322
    @saisree5322 5 лет назад +95

    Naku elaga premaga chusukunay ramudu vunadu😍😍😍😍

  • @VijayaLakshmi-if5pb
    @VijayaLakshmi-if5pb 5 лет назад +16

    Malli appudu vastadii enko part really so super short film tondariga enko part kuda petandii 👌👌👌👌👌👌👌👌❤❤❤☺☺

  • @guruviveksaiv6293
    @guruviveksaiv6293 10 месяцев назад +1

    Hero smile killed😊❤

  • @literarysymposium8746
    @literarysymposium8746 3 года назад

    Want to watch another movie with different concept & with good making which is also worthy of your time?
    Check out this Telugu Short Film:
    ruclips.net/video/o9mBiIWliq4/видео.html

  • @srinivaskarre6033
    @srinivaskarre6033 5 лет назад +12

    చాలా బాగుంది. ఎన్నో సినిమాలు చూశాను కానీ ఇలాంటి ఫీల్ ఉన్న ఫామిలీ సెంటిమెంటల్ ధారావాహిక చూడలేదు.
    థాంక్స్ టు అల్ టీమ్

  • @gowris0168
    @gowris0168 5 лет назад +9

    Bro sister sentiment gurinchi baaga cheppav😍😍. And natural acting u both 😘. We can feel that magic 🤗 behind ur concept bro 😎

  • @bhavanit4589
    @bhavanit4589 3 года назад +1

    Super undhi Chala antae chala bagundhi👌👌👌👌👌

  • @aripakasaikumar7730
    @aripakasaikumar7730 2 года назад +1

    Super ga undhi.... short film.....naku Chala nachidhi........very good story......andiii.....inka elanitivee....inka meru anooo....chayalii...andiiii......I like it.........

  • @venkyvenky9295
    @venkyvenky9295 5 лет назад +17

    Hii sir...em chepalo kuda teliyadam ledu antha baga tisaru short film hero heroin chala ante super ga chesaru very nice ❤ 😍 ❤ 😘

  • @vanik8203
    @vanik8203 5 лет назад +29

    Ee story nee continue cheyyara plz chudalani vundi.. Superb direction.. Keep smiling

  • @anithaboddu3087
    @anithaboddu3087 2 года назад +1

    A boy who loves her parents nd sister very much that boy can loves his wife very much nd take care her feelings,
    Its really super movie i got tears in my eyes

  • @srinivaskommalapati4034
    @srinivaskommalapati4034 4 года назад +1

    Idhi inka long chesi oka peddha cinima thiste oskar award kuda saripadhu who agrees this like

  • @prasannapitchuka5640
    @prasannapitchuka5640 5 лет назад +3

    No words enough to explain d beauty of this short film.....
    Really sooooo nice " Raghuvamsa ramayya Sugunaala sitamma"💖

  • @ckchaitanya1
    @ckchaitanya1 5 лет назад +6

    Really heart touching film... i have never seen in my life like dis short film... hatts off to u all...

  • @mytech7459
    @mytech7459 4 года назад

    Abbba songs superb........Chala melodious ga unnay Inka naku Chala nachindi shortflim

  • @nareshkamineni4844
    @nareshkamineni4844 3 года назад

    చాలా రోజుల తరువాత ఎంత మంచి షార్ట్ ఫిల్మ్ చూసాము. డబ్బింగ్ విషయం లొ కొంచం ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా బాగుండేది

  • @veerareddydasari
    @veerareddydasari 5 лет назад +16

    Mind Blowing short film That clearly depicts Emotions of a Woman..Fantastic work..

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 5 лет назад +14

    Entire unit deserves appreciation. The dailoges between father an daughter is heartening 👌

  • @chindam926
    @chindam926 4 года назад +1

    ఈ మధ్య పెద్ద సినిమాల్లో సినిమా మాత్రమే చూస్తునారు కానీ ఈ చిన్న సినిమాల్లో నిజ జీవితాన్ని చూపిస్తున్నారు

  • @whatidid6665
    @whatidid6665 4 года назад +2

    e short film entha baga chupinchina cameraman ki ,producer ki ,director ki ,heart ki beat echina music director ki all the best for bright future and one thing dilog writer ki kudaa

  • @kodanda9537
    @kodanda9537 5 лет назад +5

    nenu chesukone ammae e short film chudamani cheppindi, ah ammae feelings anni e movie lo heroine character lo chupincharani chepthe chusa. Nice film. Loved it...

  • @sonysweety7656
    @sonysweety7656 5 лет назад +3

    Wow spr film andari acting 👌👌👌asalu chustunte chudalani anipistundhi sprb story oo ammai mrg aivellaka elanti husband kavali anukuntundhi oo abba mrg ayakaa ela wife kavali anukuntundhii mee story chala andamga chupincharuuu story motham 👌👌👌👌👌asalu matala chepalenuuu sprrrrr 😍😍😍😍😍

  • @SAIKRISHNA-rf4xq
    @SAIKRISHNA-rf4xq 4 года назад +5

    Deeply touched with this short film watching for 2 nd time still feeling like first time awesome message

  • @skyraniyadav4296
    @skyraniyadav4296 4 года назад +1

    Chala bagundi superb ilane rama seethala andaru vundali nice

  • @hemanthpenta1733
    @hemanthpenta1733 5 лет назад +9

    My long waiting for one good short film finally I got it..... thanks to whole team for providing such a beautiful film...

  • @usaikumar7
    @usaikumar7 5 лет назад +8

    Xlent short film.. I never ever seen like this short film..

  • @Satyanandan_D
    @Satyanandan_D 4 года назад +1

    Male Dubbing voice is Superb.Hero smile is very pleasent.

  • @renukasaivallabhaneni9848
    @renukasaivallabhaneni9848 5 лет назад +1

    What a beautiful story......I just loved it....alanti abhai dorikithe a ammai aina Chala ante Chala santhosham ga vuntundhi life long😍❤👌

  • @madhukarvempati4486
    @madhukarvempati4486 5 лет назад +7

    I respect this short film. it was sooo feel gud movie. hats off to the director and the background score keep rocking

  • @akankshaakshu1222
    @akankshaakshu1222 5 лет назад +7

    All time favourite aipoindhi....chala nachndhi.....nd couple superb .....
    Loved it...

  • @ramya3849
    @ramya3849 3 года назад

    Awesome film ... real gaa oka ammai dream aa eee film ...oka ammai badha nii ardham aiyalla andham gaa chupincharu...

  • @anushapatoju5076
    @anushapatoju5076 4 года назад +1

    Amazing concept sir.. Chaala Chaala baagundi.. A brother nd sister relation nd wife ND husband understanding... Heart touching story... I got tears while I'm watching this....its very beautiful.. Maatalu chaalatledu..

  • @nareshgoudakkili4030
    @nareshgoudakkili4030 5 лет назад +27

    After a long time I see a good short film.. really heart touching dialogues.. hat'soff all this film unit... Really Awesome Word's...😍😍♥️♥️

  • @chaitusweety8716
    @chaitusweety8716 5 лет назад +28

    Super movie all boys n girls watch cheyali especially boys watch cheyali vachey wife ni Baga chuskovali ...

    • @vuttidevisriprasad2255
      @vuttidevisriprasad2255 5 лет назад

      Hooo
      Definitely madam

    • @mundruashok4461
      @mundruashok4461 5 лет назад +4

      Vachaaa abbai ammayini bagachusukovatam kadu madam ammayi kuda abbayini baga chsukunta aa kapuram pachhaga sukamga untundii🌹🌹🌹

    • @tallapalemmanohar339
      @tallapalemmanohar339 4 года назад

      Good good film super

    • @hemanthvarma9217
      @hemanthvarma9217 4 года назад

      chaitu sweety
      yes madam
      really like this short movie

    • @mundruashok4461
      @mundruashok4461 4 года назад +1

      Mari meru kuda vachina abbaayi ni baga chusukuntaraaa

  • @VishnuReddy3344
    @VishnuReddy3344 3 года назад +7

    Need part 2 of this short film..... Waiting.........

  • @sravaninagisetti6205
    @sravaninagisetti6205 10 месяцев назад

    Naaku theliyadu enni times chusaano ee film but eppudu chusina first chusina anubhuthi😊😊 such a beautiful film

  • @prasadpandu3664
    @prasadpandu3664 5 лет назад +5

    One of best best short film acsapt u director..... congratulations all team and all the best next project..& heroine is osm best future in Tollywood industry...

  • @lakshmiprathi9973
    @lakshmiprathi9973 5 лет назад +4

    Tooooooooooooo Good. Please continue the stories. E generation valaki entho avasaram ayina subject. My daughter is in 10th Class. I will definitely show this to her.

  • @raju_ladrasevlogs8790
    @raju_ladrasevlogs8790 4 года назад +14

    I Had Watched more than 1K short films . This is the one of Best story .

  • @MsVaniG-of2hd
    @MsVaniG-of2hd 3 года назад

    Chala bagundi, kalla venta nillu vachesai, ammayi feelings Andaru ardamchesukoleru.