700 సంవత్సరాల నుండి వెలుగుతున్న నందదీపం|

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • 700 సంవత్సరాల నుండి వెలుగుతున్న నందదీపం|#dega vihari#village vihari| vihari video| gambiraopet//dega vihari// viharivideo//
    special thanks
    ------------------------
    Narshaiah Goud (temple chairman)
    story- teller
    ------------------
    patharla srinivas
    camera- editing
    -------------------------
    chukka praveen
    contact: degavihari07@gmail.com
    #villagevihari
    #vihari
    #tranding
    #viral
    #trend
    #reels
    #01tranding
    #100
    #kakathiyatemple
    #sriseetharamulakalyanam
    #seethramaswamytemple
    #gambiraopet
    #nandadeepam
    #latestvihari
    #viharitelugu
    #viharitv
    #vihari
    #viharichannel
    #todayvihari
    #viharitranding
    #todaytranding
    #today
    #todayviral
    #viharureel
    గంభీరావుపేట లోని సీతారామచంద్ర స్వామి కాకతీయ మహారాజుల 1314 సంవత్సరంలో నిర్మించడం జరిగింది .ఈ ఆలయంలో ఒక గంట మీద 1314 అని లిఖించబడింది.దాని వలన ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించాలని గ్రామ ప్రజలు చెబుతున్నారు. కావున ఈ ఆలయం యొక్క ప్రత్యేకత
    ఏమిటంటే ఈ ఆలయం కట్టినప్పుడు వెలిగించినా నందదీపం ఏదైతే ఉందో 700 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అదేవిధంగా వెళుతుండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.
    అదేవిధంగా శ్రీ సీతారామచంద్రస్వామి మూలవిరాట్ కృష్ణ శిలతో చిక్కడం జరిగింది. స్వామి వారి వెనుక భాగంలోని శిలాతోరణం విష్ణుమూర్తి అవతరించిన పది అవతారాలను మనము చూడవచ్చు.
    dega vihari, village vihari,villagevideo,village,
    gambiraopet,sri seetha ramaswamy,temple,
    hanuman, gambiraopet temple, kakathiya temple,
    sri seetha ramaswamy laxman temple gambiraopet,sircilla, telangana history,
    history video
    మరి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయానికి రెండు కళ్యాణ మండపాలు 16 స్తంభాలతో నిర్మించడం జరిగింది. 1 గుడి ముందు భాగంలో ఉంటుంది . మరి 1 గర్భగుడి ముందు భాగంలో ఉండడం.

Комментарии • 15