యజ్ఞాల వెనక ఉన్న అసలు రహస్యం ఇదే..! | Draksharamam | Day 01 | Vamsi Kiran | PMC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 5

  • @enapakurthisrinivasarao5559
    @enapakurthisrinivasarao5559 6 дней назад +2

    మొట్టమొదటి సారిగా నేను 25 సంవత్సరాల క్రితం పత్రీజీ గారి పాంప్లెట్ ఒకటి చదివియున్నాను . దృష్టి కేంద్రీకరించలేకపోయాను .‌కానీ నాలుగు సంవత్సరాల క్రితం మొదటిసారి వంశీ సార్ వీడియో ఒకటి విన్నాను అంతే పితామహ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రీజీ గారికి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కనెక్ట్ అయ్యాను . నాకు కలిగిన అన్ని
    రకాల సమస్యలకూ సందేహాలకూ సమాధానాలు లభించాయి లభిస్తున్నాయి . పితామహ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రీజీ గారికి స్వర్ణమాల పత్రీజీ మేడమ్ గారికి వంశీ సార్ కి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ PMC కి PSSM కు అనంతకోటి
    ఆత్మప్రణామములు థాంక్యూ థాంక్యూ థాంక్యూ .

  • @madhuchukka630
    @madhuchukka630 7 дней назад +2

    పత్రీజి పీ య‌స్ యస్ యం లోని మౌలిక అంశాల గురించి సవివరంగా చెప్పగలవారు వంశీ కిరణ్ మాస్టర్

  • @krishnachavala1553
    @krishnachavala1553 6 дней назад +1

    Master thank s
    Madhu kitabulu

  • @SukumarNarasanakota
    @SukumarNarasanakota 7 дней назад

    Master thanks 🙏

  • @satyavathibandaru4831
    @satyavathibandaru4831 6 дней назад +1

    Sir mee phone number pettandi sir