సునయన గారు మీరు ఇంతకు ముందు చేసిన వీడియోలు చాలా రీసెర్చ్ చేసి చెప్పినట్లుగా ఉండేవి..బట్ ఈ సారి కొంత వర్క్ చేయాల్సింది.ప్రిన్సిపాల్ లేదా టీచర్ అనే వర్డ్ వాడి అందరూ ప్రిన్సిపల్స్ లేదా teachers అలానే ఉన్నారు అనడం మీరు కొంచెం మెచ్యూర్ గా ఆలోచించ లేకపోయారు. సిస్టం లో ఉన్న లోపాలు పెరుగుతున్న కొద్దీ... మీలాంటి చదువుకున్న తల్లిదండ్రుల అత్యాశ ల వల్ల ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే తప్ప గొప్ప వాళ్ళు కారు అనుకుని పదేపదే లక్షల గురించి మాట్లాడే మీరు వందల్లో వేలల్లో కూడా డబ్బులు తీసుకుని శ్రద్ధతో స్కూల్లో నడిపే ప్రిన్సిపల్స్ తక్కువ జీతాలు తీసుకొని కూడా పిల్లల కోసం శ్రమించే ఉపాధ్యాయులు ఉన్నారన్న సంగతిని మర్చిపోకూడదు. మనిషి వేగంగా పరిగెత్తాలి అనుకుంటున్నాడు కానీ తను మాత్రం పరిగెత్త లేదని అనుకోవడమే ప్రస్తుతం జరుగుతున్న పెద్ద పొరపాటు. తను వేగంగా పరిగెడుతున్న క్రమంలో చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా తప్పులుగా జరిగిపోతున్నాయి అని భ్రమలో బ్రతికేస్తున్నారు. మీరన్న దాంట్లో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని ఎగ్జామ్పుల్స్ కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ మొత్తం వ్యవస్థని చులకన చేస్తూ ఉపాధ్యాయులు అంటే గౌరవం లేకుండా మాట్లాడడం. ఉపాధ్యాయులు అంటే ఇలానే ఉంటారని ఎంతమందిని మీరు పరిశీలించి చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. పిల్లల ముందు ఉపాధ్యాయులను తిడతారు. మీడియాల ముందు ఎవరో చేసిన తప్పుల వల్ల అందరూ ఉపాధ్యాయులను చులకన చేస్తారు. మళ్లీ మీరే ఉపాధ్యాయులను గౌరవించండి చెబుతారు. ఇప్పటి పిల్లలకు చదువు చెప్పడం అంటే మూర్ఖత్వంతో నిండిన వ్యక్తుల నుండి, చిన్న భిన్నమైన కుటుంబ వ్యవస్థల నుండి వస్తున్న విద్యార్థులు.. మిడిమిడి జ్ఞానంతో చదువుకున్న ఎడ్యుకేటెడ్ అన్ని మాకే తెలుసు అనుకునే సోకాల్డ్ పేరెంట్స్... వీటన్నింటిని దాటుకుని విద్యార్థులు ఎప్పుడు మంచివారే. కానీ వారికి కావలసిన వాటి కంటే ఎక్కువ ఇవ్వడం.. లేదా వారితో కనీస సమయం గడపలేక పోవడం.. విద్యార్థి మానసికఎదుగుదలకు కావలసిన విషయాలను విద్యార్థులతో చర్చించే అవకాశాన్ని తల్లిదండ్రులు తమ డబ్బు సంపాదనలో పడి మర్చిపోవడం నేటి దుస్థితి. అటువంటి విద్యార్థులను పాఠశాలకు పంపించి వారి నుండి సంస్కారాలు పొందాలి అంటే ఎక్కడ తప్పు ఉందో ముందు అక్కడ నుంచి సరిచేసి వ్యవస్థలో ఉన్న ....ఇప్పటికీ ఎప్పటికీ ఉండే మంచి ఉపాధ్యాయులను గుర్తించి గౌరవిస్తే సమాజం బాగుపడుతుందని గ్రహించగలరు.
@@RaviKumar-vb2qv yes ur true no one noticing that trust unnavallani nammakunda ekado duram ga join chesi vallu chesivi ardamkaka ibbandhulu eduru avthunnayi parents ga mana pillalni jagrathaga chuskovali kani ilantivi jaragakunda undali ante pillalki manam edaina emergency ki device okati ippinchi pampinchali like smart watches GPs connect chesi 👍
ప్రస్తుతం టీచర్స్ కి స్టూడెంట్స్ పై,తమపిల్లలు అనుకునే ఫీలింగ్ లేదు,పిల్లలకి టీచర్స్ అంటే,తమని విజ్ఞానంతో నడిపించే గురువులనే గౌరవం లేదు,గతంలో చదువుని టీచర్స్ దగ్గర నేర్చుకునే వాళ్ళం, ప్రస్తుతం చదువుని డబ్బుతో కొనుక్కుంటున్నాము,ఇపుడు విద్య అనేది డబ్బులిచ్చి కొనుక్కునే వస్తువుగా మారింది, ఇటువంటప్పుడు మనం విలువలు,వినయం,ఎదుటి వారి పట్ల రెస్పెక్ట్ లాంటివి అస్సలు ఆశించకూడదు
Im a late 80's kid.Fyi appudu teachers kuda antha grt emi kadu scale tesukoni full ga kottadam kottafam enka kneel down . what im saying is good teachers and bad teachers are present everywhere regardless of the time period.
Mimmalni chinaptinunchi observe chesthuna...sunaina...iam just 1 year younger to u ....mana time lo unna teachers vere level....even i remember my school teachers....
Problems anni systems lo unnayi em mee cine field idivarakula undaa, mee you tube videos idivarakula unnaya bmarpu mundy meelandty parents lo ravalu mekky pillalani penchatam radu teachers ki vadilestaru anni dabbulu katteste chaduvu vacheeyadu kaneesa samskaram nerpiste house lo migatadi teachers choosukuntaru. Kasya teacgetsvni anetapudu alochinchandi guru brahmma ani respect cheyaka poyina parledu urrespectga matlafakandi. Ma govt school meeda plastv5 years nundi ippatyvaraku enta monitoring work load oerigindo telusabmeeku. Mee ru 2 pillalni penchaleru schools gurinchi ela cheptaru evaru 1 or 2 members meeru cheppinatlu undachhu but abdaroo kadu remember pls dontbloose our respect about ur self. Iam proudly btelling Iam a teacher .
Sorry andie aavida mid of the video lo kuda techer ki support ganey mataladaru, corporate sector kosam cheppinappu.. iam also a teacher in corporate sector.. at the same time I am mother of a baby girl aavida cheppey version both side chudandie iam sorry if you hurt
అసలు మనిషిగా జీవించడం చాలా కష్టంగా మారింది.. మనిషీ మరో మనిషిని నమ్మ లేని పరిస్థితులతో..ఆర్థిక సమస్యలతో మిడిల్ క్లాస్ పీపుల్ నరకం చూస్తున్నారు.. ఏ ఉద్యోగానికి, ఏ ప్రొఫెషన్ కి విలువ లేదూ.. 😢
Most of them take up teaching field as a last option. Now imagine the quality of the knowledge imparted by such teachers to the students. Private Schools never disclose the qualifications and experience of the teachers. There might be very few who passionately and with dedication give their best.
Meeru oka 1yr oka teacher ga work cheyandi. Appudu telustundi akkada evari mistake undho. Evaro okaru cheste complete teachers ne tappu pattadam correct kaadu. Sooo sad
Idhedho baundhi Andi. Asalu pillalu ni school ki pampalante bhayam ga undhi. Lekunte ee Madhya school vadhu em vadhu intlo safe ga unte chalu anipisthundhi
Teachers ante male and female untaru meeru cheppedhi samajam lo jarguthundhi kani meeru andarini kalipi matladam ematram baledu as a female teacher i wont agree that all teachers are like that we will come with passion to teach meeru antunnaru 10th fail 9 th fail vallu vastunnarani evarandi eanage ment theeskuntundi alanti vallani minimum qualification lenidhe oorike ravandi jobs ecaru ivvaru mundu teacher ante respect nerpinchandi meeru cheppedhi kuda correct e jarguthunnai alanti issues kaani not all the teachers are same
Besarathu ga sorry cheppali.Nuvvu antunna dikku malina teachers 5% undochu.Honest ga vidya buddulu cheppu vallu 95% unnaru.Nee child ni international school lo vesi 3 to 4 Lakhs kadtunnamu anni murisi Povadam kadu.Vadu emi chestunnadu ani chuse badyata neeku undi.Parents teachers samisti badyata. Ante kani school pampinchi naa duty ayipoyindi ante ela( nuvvu nee koduku ni school ki dattatu ivva ledu)
What you said is absolutely wrong and what do you know about the teacher.Do you know how worst u are speaking.Acharyadevo bhava ani mana puranaalu chepputoo untae chaalaa kodhi mandi evaroo mistakes chestae andaru teachers new antaavaa
Really your videos 😊are stress 🎉buster🎉🎉🎉.
కరెక్ట్
మీరు చెప్పిన ప్రతిమాట నిజం ! ఎంతోమంది తల్లుల ఆవేదన మీ మాటల్లో వినిపిస్తున్నది! ఈ రోజుల్లో, మంచి టీచర్లు దొరికిన విద్యార్థులు అదృష్టవంతులు!
Super super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మీరు చెప్పింది కొంచం కరెక్ట్ కాని పేరెంట్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి.కానీ ఈ రోజుల్లో టీచర్ జాబ్ చేయడం చాలా కష్టం. అది ఛేసే వాళ్ళకి తెలుస్తుంది మేడమ్.
i have faced this teachers 2times in my life and i will get angry if i rembember their name 😠
సునయన గారు మీరు ఇంతకు ముందు చేసిన వీడియోలు చాలా రీసెర్చ్ చేసి చెప్పినట్లుగా ఉండేవి..బట్ ఈ సారి కొంత వర్క్ చేయాల్సింది.ప్రిన్సిపాల్ లేదా టీచర్ అనే వర్డ్ వాడి అందరూ ప్రిన్సిపల్స్ లేదా teachers అలానే ఉన్నారు అనడం మీరు కొంచెం మెచ్యూర్ గా ఆలోచించ లేకపోయారు. సిస్టం లో ఉన్న లోపాలు పెరుగుతున్న కొద్దీ... మీలాంటి చదువుకున్న తల్లిదండ్రుల అత్యాశ ల వల్ల ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే తప్ప గొప్ప వాళ్ళు కారు అనుకుని పదేపదే లక్షల గురించి మాట్లాడే మీరు వందల్లో వేలల్లో కూడా డబ్బులు తీసుకుని శ్రద్ధతో స్కూల్లో నడిపే ప్రిన్సిపల్స్ తక్కువ జీతాలు తీసుకొని కూడా పిల్లల కోసం శ్రమించే ఉపాధ్యాయులు ఉన్నారన్న సంగతిని మర్చిపోకూడదు. మనిషి వేగంగా పరిగెత్తాలి అనుకుంటున్నాడు కానీ తను మాత్రం పరిగెత్త లేదని అనుకోవడమే ప్రస్తుతం జరుగుతున్న పెద్ద పొరపాటు. తను వేగంగా పరిగెడుతున్న క్రమంలో చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా తప్పులుగా జరిగిపోతున్నాయి అని భ్రమలో బ్రతికేస్తున్నారు. మీరన్న దాంట్లో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని ఎగ్జామ్పుల్స్ కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ మొత్తం వ్యవస్థని చులకన చేస్తూ ఉపాధ్యాయులు అంటే గౌరవం లేకుండా మాట్లాడడం. ఉపాధ్యాయులు అంటే ఇలానే ఉంటారని ఎంతమందిని మీరు పరిశీలించి చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. పిల్లల ముందు ఉపాధ్యాయులను తిడతారు. మీడియాల ముందు ఎవరో చేసిన తప్పుల వల్ల అందరూ ఉపాధ్యాయులను చులకన చేస్తారు. మళ్లీ మీరే ఉపాధ్యాయులను గౌరవించండి చెబుతారు. ఇప్పటి పిల్లలకు చదువు చెప్పడం అంటే మూర్ఖత్వంతో నిండిన వ్యక్తుల నుండి, చిన్న భిన్నమైన కుటుంబ వ్యవస్థల నుండి వస్తున్న విద్యార్థులు.. మిడిమిడి జ్ఞానంతో చదువుకున్న ఎడ్యుకేటెడ్ అన్ని మాకే తెలుసు అనుకునే సోకాల్డ్ పేరెంట్స్... వీటన్నింటిని దాటుకుని విద్యార్థులు ఎప్పుడు మంచివారే. కానీ వారికి కావలసిన వాటి కంటే ఎక్కువ ఇవ్వడం.. లేదా వారితో కనీస సమయం గడపలేక పోవడం.. విద్యార్థి మానసికఎదుగుదలకు కావలసిన విషయాలను విద్యార్థులతో చర్చించే అవకాశాన్ని తల్లిదండ్రులు తమ డబ్బు సంపాదనలో పడి మర్చిపోవడం నేటి దుస్థితి. అటువంటి విద్యార్థులను పాఠశాలకు పంపించి వారి నుండి సంస్కారాలు పొందాలి అంటే ఎక్కడ తప్పు ఉందో ముందు అక్కడ నుంచి సరిచేసి వ్యవస్థలో ఉన్న ....ఇప్పటికీ ఎప్పటికీ ఉండే మంచి ఉపాధ్యాయులను గుర్తించి గౌరవిస్తే సమాజం బాగుపడుతుందని గ్రహించగలరు.
Avunu andi sagam Mandi cheddam vallu vunnaru at the same time manchi vallu kuda vunnaru .ipudu Vidya oka business ayindi andi fees chala ekkuva vuntunayi .memu Gujarat lo vuntam Swami Narayan school lo vesam fees reasonable gane vuntayi values nerpistaru . Gujarat lo matram adapillalaki safety vundi ani nenu garwam ga cheptuna.mottam teachers meda vadileyadam correct kadu parents kuda intlo values nerpinchali adapillalaki Ela respect ivvalo chinnapati nunde nerpinchali
90 % mandi chethha teachers unnaru ee rojullo
@@RaviKumar-vb2qv yes ur true no one noticing that trust unnavallani nammakunda ekado duram ga join chesi vallu chesivi ardamkaka ibbandhulu eduru avthunnayi parents ga mana pillalni jagrathaga chuskovali kani ilantivi jaragakunda undali ante pillalki manam edaina emergency ki device okati ippinchi pampinchali like smart watches GPs connect chesi 👍
ప్రస్తుతం టీచర్స్ కి స్టూడెంట్స్ పై,తమపిల్లలు అనుకునే ఫీలింగ్ లేదు,పిల్లలకి టీచర్స్ అంటే,తమని విజ్ఞానంతో నడిపించే గురువులనే గౌరవం లేదు,గతంలో చదువుని టీచర్స్ దగ్గర నేర్చుకునే వాళ్ళం, ప్రస్తుతం చదువుని డబ్బుతో కొనుక్కుంటున్నాము,ఇపుడు విద్య అనేది డబ్బులిచ్చి కొనుక్కునే వస్తువుగా మారింది, ఇటువంటప్పుడు మనం విలువలు,వినయం,ఎదుటి వారి పట్ల రెస్పెక్ట్ లాంటివి అస్సలు ఆశించకూడదు
Chala baga chepparu mam.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
పేరెంట్స్ కొడితే తప్పు లేదు. టీచర్స్ క తిట్టినా చాలా చాలా తప్పు అన్నట్టు ఉంది నేటి సమాజంలో
You are 100% correct.. andaru vundakapovachu but almost meru cheppinattey vundi bayata😢
Im a late 80's kid.Fyi appudu teachers kuda antha grt emi kadu scale tesukoni full ga kottadam kottafam enka kneel down . what im saying is good teachers and bad teachers are present everywhere regardless of the time period.
Intlo housewives andaru private schools lo join authunnaru poni emana prepare authunnara ante em ledu time pass kosam dabbukosam chesthunaru..kaneesam nerchukotaniki kuda try cheyatledu vallu..chinna private schools aithe dagara ani join chesthe fees excellent ga theesukuntaru pillala knowledge nill..
Very well explained,sunaina.
I think you are from rosary convent,
I agree and correlate completely with u Sunaina garu...same feeling nkau kuda....
Mimmalni chinaptinunchi observe chesthuna...sunaina...iam just 1 year younger to u ....mana time lo unna teachers vere level....even i remember my school teachers....
చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌
True andi.....
అందుకే మామ్.. DINK ఫ్యామిలీస్ మంచిది మన దేశానికి 😅
Problems anni systems lo unnayi em mee cine field idivarakula undaa, mee you tube videos idivarakula unnaya bmarpu mundy meelandty parents lo ravalu mekky pillalani penchatam radu teachers ki vadilestaru anni dabbulu katteste chaduvu vacheeyadu kaneesa samskaram nerpiste house lo migatadi teachers choosukuntaru. Kasya teacgetsvni anetapudu alochinchandi guru brahmma ani respect cheyaka poyina parledu urrespectga matlafakandi. Ma govt school meeda plastv5 years nundi ippatyvaraku enta monitoring work load oerigindo telusabmeeku. Mee ru 2 pillalni penchaleru schools gurinchi ela cheptaru evaru 1 or 2 members meeru cheppinatlu undachhu but abdaroo kadu remember pls dontbloose our respect about ur self. Iam proudly btelling Iam a teacher .
Now a days also so many good teachers are there don't tell like that.
I agree with sunina garu... nijnaga memu kuda thala pattukutunnamu........... daridralu chudaleka....
Super. you just spoke our inner words
Suniana garu as a mother teacher ga nenu chepthunnanu pillalanu entha pampering chesi chadhuvu chepthunnamo maku thelusu vallatho entho ishtanga patience tho untu entha kastapaduthunnamo maku thelisu cheppadam chaala easy okkaroju kadu kadha 1 hr kuda chinna pillaltho undi manage cheyadam evari valla kadhu oka teachers matrame antha opikaga pillalni chusukoni malli jagrathaga parents appagistham meeru teachers andharni anadam em baaga ledhu ma'am... So sad.. Nenu me videos anni chaala istanga chusthanu but e video chusthe chaala baadha anipinchidhi 😟🥹
ఉపాధ్యాయ ఉద్యోగం చేయడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు.
True
Avunu andi nijam chepparu
Yes
Sorry andie aavida mid of the video lo kuda techer ki support ganey mataladaru, corporate sector kosam cheppinappu.. iam also a teacher in corporate sector.. at the same time I am mother of a baby girl aavida cheppey version both side chudandie iam sorry if you hurt
అసలు మనిషిగా జీవించడం చాలా కష్టంగా మారింది.. మనిషీ మరో మనిషిని నమ్మ లేని పరిస్థితులతో..ఆర్థిక సమస్యలతో మిడిల్ క్లాస్ పీపుల్ నరకం చూస్తున్నారు.. ఏ ఉద్యోగానికి, ఏ ప్రొఫెషన్ కి విలువ లేదూ.. 😢
Kharma Sister 😭😭😭😭😭🙏💯💐
Most of them take up teaching field as a last option. Now imagine the quality of the knowledge imparted by such teachers to the students. Private Schools never disclose the qualifications and experience of the teachers. There might be very few who passionately and with dedication give their best.
Meeru oka 1yr oka teacher ga work cheyandi. Appudu telustundi akkada evari mistake undho. Evaro okaru cheste complete teachers ne tappu pattadam correct kaadu. Sooo sad
Correct madam 🫡🇮🇳
👉BAN CO-EDUCATION
👉FEMALE TEACHERS FOR
FEMALE STUDENTS 👩👧🙏
Idhedho baundhi Andi. Asalu pillalu ni school ki pampalante bhayam ga undhi. Lekunte ee Madhya school vadhu em vadhu intlo safe ga unte chalu anipisthundhi
Amma nuvvunokasari ma school lobone day cheyyamma telustundi badha
But nowadays spoiled education only corporates
Mam I see and listen ur vedios to reduce stress... I like ur way of speaking..❤❤
Ila more number of reasons i also quit teaching profession
Teachers ante male and female untaru meeru cheppedhi samajam lo jarguthundhi kani meeru andarini kalipi matladam ematram baledu as a female teacher i wont agree that all teachers are like that we will come with passion to teach meeru antunnaru 10th fail 9 th fail vallu vastunnarani evarandi eanage ment theeskuntundi alanti vallani minimum qualification lenidhe oorike ravandi jobs ecaru ivvaru mundu teacher ante respect nerpinchandi meeru cheppedhi kuda correct e jarguthunnai alanti issues kaani not all the teachers are same
Besarathu ga sorry cheppali.Nuvvu antunna dikku malina teachers 5% undochu.Honest ga vidya buddulu cheppu vallu 95% unnaru.Nee child ni international school lo vesi 3 to 4 Lakhs kadtunnamu anni murisi Povadam kadu.Vadu emi chestunnadu ani chuse badyata neeku undi.Parents teachers samisti badyata. Ante kani school pampinchi naa duty ayipoyindi ante ela( nuvvu nee koduku ni school ki dattatu ivva ledu)
Nice super
🙏🙏🙏🙏🙏🙏
Hii Akka ❤❤
90% అని చెప్పి అందరినీ అనకండి మే డం
What you said is absolutely wrong and what do you know about the teacher.Do you know how worst u are speaking.Acharyadevo bhava ani mana puranaalu chepputoo untae chaalaa kodhi mandi evaroo mistakes chestae andaru teachers new antaavaa
Chittashuddiledu vruttipatla yanthrikanga nadustundi e samajam
నువ్వు చెయ్యి స్కూల్ లో ఉద్యోగం తెలుస్తుంది. చెప్పడం ఎవ్వరికైనా చాలా ఈజీ
Future lo robos తో kids ki classes cheppe rojulu vasthayemo
Appude pillalu safe ga vuntaru..
@@dr.navyanaturecure1921
@@dr.navyanaturecure1921definitely appudu pillalu kudaa robollage behave chesthaaru appudu baaguntidi ee parents ki
@@KRISHNA-dt9kx dont frustrate ilantivi jaragakudadhu ani video lo chepparu meeku specific ga cheppaledhu 👍
లేడీ టీచర్స్ ఏం చేసారు ?