కట్టుకున్న భార్యను.. పిల్లలను.. వదిలేస్తే... బజారు వాళ్ళను చేర దీస్తే.... బజారులోనే పడతారు 🙏🙏🙏🙏... ఇది జగమెరిగిన సత్యం 🙏🙏.. ఇది ప్రకృతి.. మరియు దేవుడు ఇచ్చిన.. తీర్పు 🙏🙏🙏🙏
Bro.. అతని కర్మ అతను అనుభవిస్తున్నాడు ..మధ్య లో నీ హ్యాపీనెస్ ఏంటి? కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయక పోయినా వాళ్ళ బాధలు వాళ్ళను పడనివ్వండి..మధ్యలో మన సాడిజం ఎందుకు?ఎవరూ ఇక్కడ గౌతమ బుద్దులు లేరు బ్రో..అందరూ స్వార్థ పరులే,అందరూ అహం ఉండే వాళ్ళమే..
ఇదుగో "కాలం మహిమ అంటే ఇదే".. ఎంతో అద్భుతమైన ఓ డాన్స్ వ్యక్తి కి ఈ దుస్తితి..ఎవరో కారణం కాదు బ్రదర్.. నీ అహం కారం ..ఇప్పటికైనా తెలుసు కో..లేక పోతే నీ ఇష్టం..
మధ్యలో వచ్చిన ముండలు మధ్యలోనే వదిలేసి పోతారు , అవసరము తీరిపోయాక నువ్వు ఇంక అనవసరం అని వెళ్ళిపోతారు కనీసం గుర్తు కూడా పెట్టుకోరు మనల్ని , అందుకే మనతో ఎప్పుడు ఉండేది మన భార్యా బిడ్డలే
అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇతను తాగుడికి బానిస అవడం వలన ఇదంతా అవుతుంది. ఇతనకి ఈ ఒక్కటి గుర్తుండుంటే, జీవితం మరోలా ఉండేది. దానికి బానిస అయిన అన్ని రోజులు వీడి జీవితం ఇలాగే ఏడుస్తుంది. ఇది నిజం. చాలా మంది జీవితాల్లో ఇలాంటి తాగుబోతు వెధవలు వాళ్ళ కుటుంబాలలో ఎలా ఇబ్బంది పెట్టకపోతే, ఇలా బయటకు దండం పెట్టి పంపిస్తారు.
no brother, drinking is not the problem, there are many millions and millions of drinkers all over the world, they dont have problem like this person because exactly the actions and attitude which he is experiencing, even if he was not drinking I am sure he will be in the same mess, it is a psychological problem, I am not supporting drinking, but I support responsible drinking, I drink just 60 ml in two or three months, I was drinking more in last 8 months back, but now I am not, even when I was fully drunk I was loving with all my family and it was always just celebration....Rakesh Master needs Counselling and ofcourse has to control and be responsible drinker.....but his social life and social relations will become better if he accepts rehabilitation and trauma healing and maybe Bipolar treatment.........
@@sunfield009 బ్రో మీరు చెప్పేది కరెక్టు గాని, నేను అందుకే తాగుడుకి బానిస అన్నాను. ఇక్కడ 2 రకాలు ఉంటారు. ఒకటి తాగినోడు మరియు తాగుబోతు. తాగినోడు మీలా బాధ్యతగా ఉంటాడు. తాగుబోతు తాగుడుకి బానిస అయిపోయి, వాళ్ళు పిల్లలు, పెళ్ళము మరియు సమాజం గురించి పట్టించుకోకుండా తాగుతూనే ఉంటాడు ఈ రాకేష్ మాష్టాల. వీడికాడా నేర్చుకునే శిస్యులే అంత రేంజికి వెళ్ళినప్పుడు వీడు ఎలా ఉండాలి. అస్సలు పట్టించుకోకుండా తాగుతూనే వున్నాడు వెదవా..
ఎక్కువ గా ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది నిలబడ లేదు అసలు అమ్మ అంటూనే ముద్దులు పెట్టేసేవాడు మళ్లీ నా భార్య అనేవాడు మళ్లీ నా తల్లి అనేవాడు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఎక్సట్రాలు చేస్తే 😡😡😡 మీరు రావలసింది అనాధాశ్రమానికి కాదు మెంటల్ హాస్పిటల్ కి
Good morning master, every thing is good, my humble request, avoid drinking, slowly, slowly, it's best for your health, it's give great relaxe, you can stay with your wonderful wonderful family, you will get peaceful life, and excellent excellent life, try it. You are the heart of the Cenefield, one thing I would like to tell you, health is wealth, in my life I have been observing many families, drinking will killing many Lifieves, it is only my advice, because, we need like you people in our society and Cenefield.
మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు..అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ..నాకు ఒకటి అర్థమయ్యింది ఆమె మాటల్లో మీ మాటల్లో ఒకటే కామన్ పాయింట్ ఉంది ఎం అడిగిన డబ్బు చుట్టే తిరుగుతున్నాయి మాటలు..
Every one remembered one thing.from life starting to end minute every one take care for everything like money,wife, childrens,and others.i,e very very important.
రాకేష్ మాస్టర్ తిరుపతి నుండి వచ్చి హైదరాబాద్ లో డాన్స్ నేర్పించి చాలా మనదికి లైఫ్ ఇచ్చాడు కానీ అవకాసాలు తగ్గి నప్పుడు సహనం కోల్పోకూడదు హీరో రామ్ భుజం మీద చై వెస్తే తప్పు అంటాడు షేకర్ మాస్టర్ నన్ను చూసి నవ్వు తున్నడు అంటాడు బాలయ్య బ్బబ్బా అన్నాడు. చీరంజీవి గారిని. అల్లు అర్జున్ కృష్ణవంశీ రాంగోపాల్ వర్మ వీళ్ళు రాకేష్ మాస్టర్ లాగానే కింద నుంచి పై కి వచ్చి నా వాళ్ళు నీకు అవకాసాలు తగ్గినయి అని వాళ్ళని తిట్టడం మంచి పదతి కాదు సినిమా ఇండస్ట్రీ లో అవకాసాలు లేక చాలా మంది ఉన్నారు.మీరు you ట్యూబ్ ఛానల్ను మంచికీ ఉపయోగించుకుంటే బాగుండేది. ఫ్యామిలీ ని మిస్ య్యారు.ఐ నావల్లను మిసయ్యారు.ఏం టి మీ పెద్దరికం డాన్స్ మాస్టర్ రాగానే లేచి కళ్ళకు ధన్నాం పెట్టాలా హీరోలు డైరెక్ట్ ర్లు. తుమ్మ కూడదు. దగ్గకూడదు.బాలు గారు కీ అవకాశాలు తగ్గినపుడు పాడుతూ తీయగా అనే షో ధ్వారా యంతో మందికి లైఫ్ ఇచ్చారు. మందు తాగి నాలుగు గోడల మధ్య వాగడం ఓకే కానీ మిడియా షోషల్ మీడియాలో వాగడం చాలా తప్పు. ఒక గోల్ లేని జీవితం మట్టి పాలు ఐ ది
ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగురించి సుమన్ టీవీ పరిచయం చేయడం, లేదా వారి జీవిత విశేషాలను తెలియజేస్తే ఎంతో బాగుండేది. కానీ మీరు ..... వారి ఇంటర్వ్యూ నిజంగానే విచారం కలిగింది. ఆడవాళ్లు... కన్న పిల్లల్ని వీధిన పడేసి... రోజుకో అవతారంలో ఉన్న వారిని అందరూ విడిచిపెడితే చివరకు అటువంటి వారి పరిస్థితి ఇంతే. మీరు చేసే ఇంటర్వ్యూ లకు ఎంపిక చేసారు వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నా వినతి.
అసలు నీ వయసుకి ముండ అవసరమా చక్కగా తాగుడు మానేసి..బార్య పిల్లలని బాగా చూసుకొక..ఒక్కటి గుర్తు పెట్టుకో తాళి కట్టించుకున్న పాపానికి బార్య నువ్వు లంగా అయిన సరే జీవితాంతం నిన్ను బరిస్తుంది జీవితాంతం నీతో ఉంటుంది.. కానీ ముండలాకి అవసరం లేదు కదా.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి మాస్టర్
శవాల మీద డబ్బులు ఏరుకోవడం అంటే టీవీ ఛానల్ వాళ్ళకి చెందింది అందులో సుమన్ టీవీ నెంబర్ వన్ ఆయన వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగంవుందా ఇంతవరకు ఒక 20 టైమ్స్ ఇంటర్వ్యూ చేశారు మీ సుమన్ టీవీ త్వరలోనే మూయబడుతుంది ఇలాంటి చెత్త న్యూస్ తీసుకొస్తే, బీద వాళ్ళని రైతులని ఇంటర్వ్యూ చేయండి చేసిన పాపం కొద్దిగైనా పోతుంది మీ వల్ల నిజమైన జర్నలిజం సమాజానికి మచ్చగా మిగులుతుంది మీ సుమన్ టివి
Ethanu, chaala, mandine, ( god's servants nu vadalakunda, noti - durusu tho baadaoeti, gaaya parachaadu.) If u do good things, then good palethamu . Or, Fr badnss result badnss only. So, repentance & should be a good man May GOD save him.
రాజేష్ మాస్టర్ మాటలలో నిజమే కనిపిస్తుంది,ముందు నుంచి ఆమె లో ఒక నటీ మాత్రమే కనిపించేది,she is worst fellow, మాస్టర్ లో ఉన్న ఒక చెడ్డ గుణమే( తాగుడు) అతని జీవితం నాశనం చేసింది. He is talented person in dance.వారిలో నుంచి ఇంక ఎన్నో మంచి డాన్స్ లు చూడాలని కోరుకొంటున్నాను, వారి ఫామిలీ తో మళ్ళీ కలిసి సంతోష మైన జీవితం గడపాలని అశిసిస్తునాను 🙏
Tollywood should take care of rakesh master. By offering few roles of his caliber. Dance Masters who are his students once upon a time May have to take care of him atleast by the time he reaches to his own house and family, Very Sad Status of good man with ill-fate.
అందుకే రాకేష్ మాస్టర్ గారు మన పిల్లలు మన భార్య మన తల్లిదండ్రులు ఎప్పటికైనా మనోళ్ళు అవుతారు ఎవరినో తెచ్చి పెట్టుకుంటే ఇలాగే ఉంటది
Jo j no. O ojojo onono o no nonono o nonono no no nono nonono nono o noo o noo o o ono no j j ojojo v VV u
Gugiguggu
Uggu
Uggu
Assalu athani bharya pillalato a vishayamga godava teliste cheppandi
కట్టుకున్న భార్యను.. పిల్లలను.. వదిలేస్తే... బజారు వాళ్ళను చేర దీస్తే.... బజారులోనే పడతారు 🙏🙏🙏🙏... ఇది జగమెరిగిన సత్యం 🙏🙏.. ఇది ప్రకృతి.. మరియు దేవుడు ఇచ్చిన.. తీర్పు 🙏🙏🙏🙏
Avunu andi
@@Praveenchotu1234 🙏🙏🙏
Aa maata Pavan Kalyan fanus ki cheppu mari
Savitri name andi adavare kadha meeru ame yelantidhi ayina ala matladatam tappu manam adavallame kadha
Mogudu ni vadhileysay bajaru low padaremo yandhuku antta
జీవితంలో ఒకరిని విమర్శించిన అంత సులువు కాదు చాలా కష్టాలు ఎదుర్కోవాలి తట్టుకోవలి వాటిని జయించాలి
మాస్టర్
Well said 👍👍
Yes.
ఎవడి జీవితం ఏప్పుడూ ఎలా మారుతుందో ఎవడికి తెలియదుగానీ
గర్వం మనిషిని తొక్కుతోంది అన్నదానికి ఉదాహరణ. ....... ఈజీవితం so sad లైఫ్
Yes💯
Yes .. 💯
Bro.. అతని కర్మ అతను అనుభవిస్తున్నాడు ..మధ్య లో నీ హ్యాపీనెస్ ఏంటి? కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయక పోయినా వాళ్ళ బాధలు వాళ్ళను పడనివ్వండి..మధ్యలో మన సాడిజం ఎందుకు?ఎవరూ ఇక్కడ గౌతమ బుద్దులు లేరు బ్రో..అందరూ స్వార్థ పరులే,అందరూ అహం ఉండే వాళ్ళమే..
తాగుడు ఇంతటికి దిగజారసింది మాస్టర్ ని , చాలా బాదేస్తుంది మా జిల్లా వాసిగా
Ekkada
A Distrite...broo
Correct Anna
Chithur
Yes ,mandhu ki banish ante life close
ఇదుగో "కాలం మహిమ అంటే ఇదే".. ఎంతో అద్భుతమైన ఓ డాన్స్ వ్యక్తి కి ఈ దుస్తితి..ఎవరో కారణం కాదు బ్రదర్.. నీ అహం కారం ..ఇప్పటికైనా తెలుసు కో..లేక పోతే నీ ఇష్టం..
Veedu aa cinemallo dance master cheppandi
ఎ.కే.పాల్ ఇదేతరగతి.
That's why family is important...
ఒక మగాడికి తాగుడు నోటిదూలఈ రెండు ఉంటే జీవితం సర్వనాశనం 🙏🏻🙏🏻 ప్లీజ్ అర్థం చేసుకోండి 🙏🏻
Karektea bro
Correct broo
Avunu bro correct ga chepparu
Girls ki kuda same
👍👍👍👍
Ayooo master meru super dance master pls again start new life ...
కామెంట్ చేసే సోదరులు ఎప్పుడు మారతారో తెలీదు ఇది ఒక కొత్త అవతారం ఒక స్క్రిప్ట్ ఇది ఒక సంవత్సరం యూట్యూబ్ లొ వస్తుంది
మధ్యలో వచ్చిన ముండలు మధ్యలోనే వదిలేసి పోతారు , అవసరము తీరిపోయాక నువ్వు ఇంక అనవసరం అని వెళ్ళిపోతారు కనీసం గుర్తు కూడా పెట్టుకోరు మనల్ని , అందుకే మనతో ఎప్పుడు ఉండేది మన భార్యా బిడ్డలే
బాగా చెప్పారు 🙏
Entha baga chepparu sir meeru
God bless you master 🙏🏼 🙌 ❤
Ohh how many twists in your life.
medam me anchoring chala bagundi super🙏
రాకేష్ నీకు మంచి టాలెంట్ ఉంది కానీ నీకు మంచి తనం తో పాత నోటి ధులా ఏక్కువ ఈ ఏజ్ లో అధి అవసరం లేదు
అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇతను తాగుడికి బానిస అవడం వలన ఇదంతా అవుతుంది. ఇతనకి ఈ ఒక్కటి గుర్తుండుంటే, జీవితం మరోలా ఉండేది. దానికి బానిస అయిన అన్ని రోజులు వీడి జీవితం ఇలాగే ఏడుస్తుంది. ఇది నిజం. చాలా మంది జీవితాల్లో ఇలాంటి తాగుబోతు వెధవలు వాళ్ళ కుటుంబాలలో ఎలా ఇబ్బంది పెట్టకపోతే, ఇలా బయటకు దండం పెట్టి పంపిస్తారు.
👍👍
Brother what you said is 100% Correct 👍
no brother, drinking is not the problem, there are many millions and millions of drinkers all over the world, they dont have problem like this person because exactly the actions and attitude which he is experiencing, even if he was not drinking I am sure he will be in the same mess, it is a psychological problem, I am not supporting drinking, but I support responsible drinking, I drink just 60 ml in two or three months, I was drinking more in last 8 months back, but now I am not, even when I was fully drunk I was loving with all my family and it was always just celebration....Rakesh Master needs Counselling and ofcourse has to control and be responsible drinker.....but his social life and social relations will become better if he accepts rehabilitation and trauma healing and maybe Bipolar treatment.........
Meru super andi
@@sunfield009 బ్రో మీరు చెప్పేది కరెక్టు గాని, నేను అందుకే తాగుడుకి బానిస అన్నాను. ఇక్కడ 2 రకాలు ఉంటారు. ఒకటి తాగినోడు మరియు తాగుబోతు. తాగినోడు మీలా బాధ్యతగా ఉంటాడు. తాగుబోతు తాగుడుకి బానిస అయిపోయి, వాళ్ళు పిల్లలు, పెళ్ళము మరియు సమాజం గురించి పట్టించుకోకుండా తాగుతూనే ఉంటాడు ఈ రాకేష్ మాష్టాల. వీడికాడా నేర్చుకునే శిస్యులే అంత రేంజికి వెళ్ళినప్పుడు వీడు ఎలా ఉండాలి. అస్సలు పట్టించుకోకుండా తాగుతూనే వున్నాడు వెదవా..
Rakesh master chala manchivaru, spoiled his life because of alcohol addiction and depression,get well soon sir!
పెళ్ళాం పిల్లలను వదిలేసినప్పుడు తెలియలేదా వాళ్ల విలువ, ప్రాణం మీదకు వస్తే కూతురిమీద ప్రేమ కారిపోయింది 🙄
Yes
ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నీటి కథలతో ready గా ఉన్నారు. వాళ్ళని interview chesthe సమాజంలో తాగుడు బానిసల్లో మార్పు వస్తుంది.
This again proves only talent doesn’t matter. With talent one should have good discipline also. Hope at least he will realise now. All the best
Never...he never realised...coz he is a egoistic person...we seen him closely
Rakesh master mentel fellow
Whats the use
అనుపమ గారు అన్నం తినండి, చెత్త ఇంటర్వ్యూ లు మానండి
Chivariki ikkada cheradu.veelani kooda chedagodatadu.jagrattaga undali andulo unde anadhalu.
సార్ అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేరు......
అందుకే భార్య, బిడ్డలు, నిజంగా మీ మంచి korevaallu
In my life happened like this but by God blessings i came out
ఎక్కువ గా ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది నిలబడ లేదు అసలు అమ్మ అంటూనే ముద్దులు పెట్టేసేవాడు మళ్లీ నా భార్య అనేవాడు మళ్లీ నా తల్లి అనేవాడు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఎక్సట్రాలు చేస్తే 😡😡😡 మీరు రావలసింది అనాధాశ్రమానికి కాదు మెంటల్ హాస్పిటల్ కి
yes
Good
Yes vavi varasalu lekunda behave chese ilanti vallaki last ki idhe situation vasthundhi... Intha dhigajararu avidani amma antu ney dance lu hug lu, mudhu lu... Asalu veellu yanto veella behaviour yanto... Society lo unnam anna gnanam ledhu asalu...yantha talent unte yam labam oka padhathi padu lekunda...
@@aakankshakarthik353 👌🏻
ఎవరి కర్మకు వారే బాధ్యుడు
ఇది అన్న జీవిత సత్యం.
E,arripuku,elanti,jariginatappuledu,pawankalyani,tidathada,langakoduku
మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి మాస్టర్ ఇంకో పని అమ్మాయిని తెచ్చుకో ఇంకో రెండు సంవత్సారాలు టైం పాస్ అవుతుంది
Haha
😂
Hah haa.
Master very very good
Character is important for any citizen...nobody is above character...overseas one has to suffer.....Vijaya Kumar yellapragada Sr adv
ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ.. ఫుల్ ఎంటర్టైన్మెంట్..f4.... ఇంకా ఎన్ని వింతలు చూడాలో....
Ame ra ala annav thamaddu thappu ra ala anaku chala good person ra master
Nuvvu kuda poraatam pulkaa gAa
Siggundali anadaaniki
Superrr
F4 కాదు P3(3పెళ్ళాలు)
Correct 😀vedu akkada akkuva time undadu, vedi mind set avvadiki set avvadu
Rakesh Master manchi viluvalunna manishi💕💕💕👍🏼 Love you master.
ప్రతి తప్పు కి కాలం సమాధానం చెప్తుంది.🙏
Abba aam maata Anna "prati tappuki kaalam samadanam cheptundi" great word anna
Anupama garu meku big fan andi..I will meet you plz madam 🙏🙏
Nirupama garu..
Good morning master, every thing is good, my humble request, avoid drinking, slowly, slowly, it's best for your health, it's give great relaxe, you can stay with your wonderful wonderful family, you will get peaceful life, and excellent excellent life, try it. You are the heart of the Cenefield, one thing I would like to tell you, health is wealth, in my life I have been observing many families, drinking will killing many Lifieves, it is only my advice, because, we need like you people in our society and Cenefield.
కిరాక్ అర్పీ గాడి పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది, నోటి దురుసు తనం వల్ల ఎంతటి వారినైనా ఇలా తయారుచేస్తుందనీ అర్థం అవుతుంది
Vachi rp annadi pikadi meru
Okadu nasinam avali ani korukutunavu devudu chustu vutadu yevariki vatado
@@Chanti-uj1hr నువ్వు వెళ్లి నాకు రా బాగా వస్తుంది
కిరాక్ ఆర్పి గారు కూడా ఇలానే ఓవరాక్షన్ మాట్లాడతాడు అందుకే ఇలా మాట్లాడాడు
Vadimoddagudu ithe real hero kirak RP.
మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు..అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ..నాకు ఒకటి అర్థమయ్యింది ఆమె మాటల్లో మీ మాటల్లో ఒకటే కామన్ పాయింట్ ఉంది ఎం అడిగిన డబ్బు చుట్టే తిరుగుతున్నాయి మాటలు..
దేవుని కి భయపడి బ్రతికితే ఈ పరిస్థితి ఈయనకు వచ్చేదే కాదు
మీ interview లోని అంశాలు, వాటిపై వచ్చిన సైకలాజికల్ కామెంట్స్ చూస్తే, ఆహా జీవితంలో ఎలా ఉండాలి నేర్పుతుంది. మీకు, మా పాఠక మేధావులకు 🙏లు
ఒక మాటలో చెప్పాలంటే వీడు మెంటల్ గాడు ఇలాంటి వాడిని మీరు ఇంటర్వ్యూ చేయడం నాకు నచ్చలేదు
Ni thagudu, notidula vala pathalaniki padipoyavu🙏 .. Mi tellent ki aduthu padutu happyga bathakavachu 💪
చేసుకున్నవారికి చేసినంత పెద్దల సామెత
అందుకే నోరు మంచిదయితే, ఊరు మంచిది అవుతుంది అన్నారు పెద్దలు,ఇకనైనా మారండి
Every one remembered one thing.from life starting to end minute every one take care for everything like money,wife, childrens,and others.i,e very very important.
Guruvugaaru meeru ela kavadam chala bhadhaga vundhi.....
Straight forward man Rakesh master
Deniki stright forward men
😂😂
Madam neanu hyathnagar lo vunta kani plz a anada ashravakm pearu cheapandi
యాంకర్ గారు సూపర్
Yes. Super.
రాకేష్ మాస్టర్ తిరుపతి నుండి వచ్చి హైదరాబాద్ లో డాన్స్ నేర్పించి చాలా మనదికి లైఫ్ ఇచ్చాడు కానీ అవకాసాలు తగ్గి నప్పుడు సహనం కోల్పోకూడదు హీరో రామ్ భుజం మీద చై వెస్తే తప్పు అంటాడు షేకర్ మాస్టర్ నన్ను చూసి నవ్వు తున్నడు అంటాడు బాలయ్య బ్బబ్బా అన్నాడు. చీరంజీవి గారిని. అల్లు అర్జున్ కృష్ణవంశీ రాంగోపాల్ వర్మ వీళ్ళు రాకేష్ మాస్టర్ లాగానే కింద నుంచి పై కి వచ్చి నా వాళ్ళు నీకు అవకాసాలు తగ్గినయి అని వాళ్ళని తిట్టడం మంచి పదతి కాదు సినిమా ఇండస్ట్రీ లో అవకాసాలు లేక చాలా మంది ఉన్నారు.మీరు you ట్యూబ్ ఛానల్ను మంచికీ ఉపయోగించుకుంటే బాగుండేది. ఫ్యామిలీ ని మిస్ య్యారు.ఐ నావల్లను మిసయ్యారు.ఏం టి మీ పెద్దరికం డాన్స్ మాస్టర్ రాగానే లేచి కళ్ళకు ధన్నాం పెట్టాలా హీరోలు డైరెక్ట్ ర్లు. తుమ్మ కూడదు. దగ్గకూడదు.బాలు గారు కీ అవకాశాలు తగ్గినపుడు పాడుతూ తీయగా అనే షో ధ్వారా యంతో మందికి లైఫ్ ఇచ్చారు. మందు తాగి నాలుగు గోడల మధ్య వాగడం ఓకే కానీ మిడియా షోషల్ మీడియాలో వాగడం చాలా తప్పు. ఒక గోల్ లేని జీవితం మట్టి పాలు ఐ ది
I am big fan of u master
Poyi sevaa chesuko
ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగురించి సుమన్ టీవీ పరిచయం చేయడం, లేదా వారి జీవిత విశేషాలను తెలియజేస్తే ఎంతో బాగుండేది. కానీ మీరు ..... వారి ఇంటర్వ్యూ నిజంగానే విచారం కలిగింది. ఆడవాళ్లు... కన్న పిల్లల్ని వీధిన పడేసి... రోజుకో అవతారంలో ఉన్న వారిని అందరూ విడిచిపెడితే చివరకు అటువంటి వారి పరిస్థితి ఇంతే. మీరు చేసే ఇంటర్వ్యూ లకు ఎంపిక చేసారు వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నా వినతి.
రాకేష్ గారు the గ్రేట్...జై హింద్.
Fst cool 😎 ga matladam chustunna 😎🏃
Rakesh master is always correct
అసలు నీ వయసుకి ముండ అవసరమా చక్కగా తాగుడు మానేసి..బార్య పిల్లలని బాగా చూసుకొక..ఒక్కటి గుర్తు పెట్టుకో తాళి కట్టించుకున్న పాపానికి బార్య నువ్వు లంగా అయిన సరే జీవితాంతం నిన్ను బరిస్తుంది జీవితాంతం నీతో ఉంటుంది.. కానీ ముండలాకి అవసరం లేదు కదా.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి మాస్టర్
Dont put negative comments ra babuu....for every one i request youu....🙏🙏
Master miru manchithanamtho evarnipadithe valanu nami miru mosapothunaru,ikanyna miri kutmbamtho velli happyga undandi,iptirojulo evarini nammi mosapokandi master🌹🌹👍👍👍
అనాధ శరణాలయం లో కాదు మెంటల్ హాస్పిటల్ లో ఉంటే బాగుంటుంది
👌👌👌👌👌
సూపర్ గా చెప్పారు సూపర్
Rakesh master plan to escape from police
@@SweetyChandhana yes,, veedu manchodu ani chupinchukpvatani konnallu ee acting lu
🤣🤣🤣
Miru cheppinavi, cheptuna matalanni 100% true sir
శవాల మీద డబ్బులు ఏరుకోవడం అంటే టీవీ ఛానల్ వాళ్ళకి చెందింది అందులో సుమన్ టీవీ నెంబర్ వన్
ఆయన వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగంవుందా ఇంతవరకు ఒక 20 టైమ్స్ ఇంటర్వ్యూ చేశారు మీ సుమన్ టీవీ త్వరలోనే మూయబడుతుంది ఇలాంటి చెత్త న్యూస్ తీసుకొస్తే,
బీద వాళ్ళని రైతులని ఇంటర్వ్యూ చేయండి చేసిన పాపం కొద్దిగైనా పోతుంది మీ వల్ల నిజమైన జర్నలిజం సమాజానికి మచ్చగా మిగులుతుంది మీ సుమన్ టివి
Right sir
మతి.. గతి తప్పి ఇష్టం వచ్చినట్టు ఉంటే కాలం కూడా అడ్డం తిరుగుతుంది.. అదే ఈ ఉదాహరణ..
రాకేష్ గారు ఇష్టానుసారంగా జీవించి హృదయం పూర్తిగా చెడిపోఇ oది మారుమనస్సు పొందాలి no other ways
Ethanu, chaala, mandine, ( god's servants nu vadalakunda, noti - durusu tho baadaoeti, gaaya parachaadu.)
If u do good things, then good palethamu .
Or,
Fr badnss result badnss only.
So, repentance & should be a good man
May GOD save him.
Sirr meeru nijamainaa Indian citizen🧡
Evadra nuvvu..po vaadi buddi telisiddi
@@verakum2341Thelsindi ga neeku so wt
మాటలు నేర్చిన చిలక ఉసుక్కో అంటే డిస్కో అదంట అలా ఉంది ఇలాంటి వాడు గురించి న్యూస్ ఛానల్ వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారొ అర్థం అవ్వదు
Correct gas chepparu
వాళ్ళు ఏదోఒకటి చూపించి బ్రతకాలి గా
Yess
Yes 👍
ఈ సుమన్ టీవీ వాళ్లకు మంచి టాలెంట్ ఇలాంటి వారిని కూడా ఇంటర్వూ చేస్తారు
Corona lo sir maku 13 000 echaru mamu 25 numbar ki panchamu sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Rakesh master manchivaru 😍😍😍😍😍😍😍😍😍
Honest man but....alcohol manesthe ....super rakesh master
Kopamunna vaadiki Prema ekkuvagane untundi. Goppa vaalla ki avamanalu sahajam. Mukku sootiga matlade vaallaki samajamlo peddaga viluva undadu. Biddalevarikaina thana thandri Devudi tho samanam. " Neelanti goppa thandri noorelu manchiga brathakalani aashistunnanu mee abhimaniga". The great Indian Dance master SR Rakesh master.
దయచేసి ఆశ్రమంలో ఉండకండి.
మీరు ఉండలేరు....
Master miku manchi jarigindi, miku mi family ante enta istamo chala mandiki telisindi
రాజేష్ మాస్టర్ మాటలలో నిజమే కనిపిస్తుంది,ముందు నుంచి ఆమె లో ఒక నటీ మాత్రమే కనిపించేది,she is worst fellow, మాస్టర్ లో ఉన్న ఒక చెడ్డ గుణమే( తాగుడు) అతని జీవితం నాశనం చేసింది. He is talented person in dance.వారిలో నుంచి ఇంక ఎన్నో మంచి డాన్స్ లు చూడాలని కోరుకొంటున్నాను, వారి ఫామిలీ తో మళ్ళీ కలిసి సంతోష మైన జీవితం గడపాలని అశిసిస్తునాను 🙏
నా జీవితం నా ఇష్టం అంటు పద్ధతి లేని మనుషులతో వెకిలి డ్యాన్స్లు చేసుకుంటూ తాగుతూ వుంటే ఇలాగే ఉంటుంది
atlast he reached his destiny
Chal badaga undi yentho mandiki dance free ga nerpi chala mandiki free ga food pettina devudu rakesh master God bless you sir.
Rakesh master is good man
Rakesh master Miru challagha vundali sr 🙏🙏🙏🙏
దరిద్రానికి c/o రాకేష్ మాస్టర్
E Anchor Madam Avakasham UNTE ABN THO Undallii 🙏🏻. 1
మీరు రాకేష్ మాస్టర్ నిఇంటర్యూచేయడంవలన సమాజానికీ ఏమిలాభంచెప్పండి
తాగుడుకు అలవాటుపడితే ఎలా సంకనాకిపోతారో తెలుస్తుంది కదా
ఛానల్ వాళ్ళు ఒక సారి ఆలోచించాలి
Neachural man👍
ఈయన మంచి నటుడు అని ఇప్పటికి ఒప్పుకుంటా.
ఆయన చెప్పేది మొత్తం నిజం
@@durgatummala7222
@@durgatummala7222
@@durgatummala7222
Sir..... Miru prajasanthi pathy lo join avvandii sir... Pl garu baga chusukutaru ap lo machi liders laro.. Plz 🙏🙏🙏join
Idi okkate balance
samajaniki upayogam leni elanti vedios yendukandi
మీలాంటి వాళ్ళకి భగవంతుడు వేసిన శిక్ష
ఇప్పుడు మనవడు గాడిలుపాడాడు 👍
Super amma😄
ఇప్పటికి ఎం మించిపోలేదు... తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దు కోవడమే ఒక్కటే మార్గం....
Vidiki enni rogalunnayoo gidku teliyali pillalaku antukuntai anubhavichani
ఈయన ఎవరినీ వదిలిపెట్టలేదు
అందరినీ అన్నాడు
ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు తప్పులేదు
Anupamma plz i want to meet u onces i am big fan of u amma..
Suman TV వాళ్లకి రాకేశ్ మాస్టర్ తప్ప ఇంకా ఎవ్వరు కనిపించరు పనికిమాలిన వాళ్లతో చెత్త ఇంటర్వ్యూలు
Sir meeru chala goppavi anubhavinchina eppudu avemi levu ga plz eppatikiyina marandi
ఇది ఎమన్నా దేశం లొ పెద్ద న్యూస్ హ ఎంటో సుమన్ టివి వాళ్ల కు ఎవరికి వుపయోగం ఇ వార్త పని పాట లేదు టైం బొక్క ఎన్ని సార్లు చేస్తారు ఇతనితో ఇంటర్వీవ్ లు
Rakesh gaaru manchi rojuluu Vasthai no tention
Tollywood should take care of rakesh master. By offering few roles of his caliber. Dance Masters who are his students once upon a time May have to take care of him atleast by the time he reaches to his own house and family, Very Sad Status of good man with ill-fate.
Hl
Nuvvu ippichu ediki, edava donga nakoduku
Eedu yedava...sir chala rash fellow
Em caliber???? My foot talent he has
Waste....appudu inka taguthadu...inka Racha chaysthadu
ఎమి చేబుతూన్నాడు మీరేమి వింటూన్నారు మేడం ఎమి అర్థం కావడం లేదు నాకు
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఇదెక్కడి మాస్ మావ bro 🤣🤣🤣🤣
మొదటినుండి చుడండి ఎప్పుడు అయినా సరదాగా పార్టీ లో ఉన్నపుడు
ఫుల్ టైంపాస్
Now a days orphan age is best place to live..Even I want to spend my oldage in orphan age where you can spend time instead living alone in house
Eroju maa thatha yedustunnadu yenti 😭😭😭😭😭😭
ఆయనను ఆశ్రమం లో చేర్చుకోవడం శుద్ధ తప్పు.
Challaga undu rakesh maashtaaru
"ఇదో కొత్త డ్రామా మొదలుపెట్టాడు జనాల సీంపతి కోసం తరువాత మళ్ళీ కోతి వేషాలు మొదలవుతాయి ఎన్ని చూడ లేదు కళకండలు "
Mukku sooti manishi andhuke ethanaki kashtalu. E lokam lo correctga vunte nachadhu. Pichi vala kindha chustharu. Thanaki chala talent vundhi