చరిత్ర సృష్టించిన ఘంటసాల మొదటి గ్రామఫోన్ రికార్డ్-గాలిలో నా బ్రతుకు పాట -Ghantasala @TeluguNow TV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Telugunow TV
    Ghantasala First Gramphone Record, Ghantasala
    Galilo Naa Bratuku Song, Nagumomu Song, Ghantasala First Song, Ghantasala First Padyam,
    Ghantasala and Paketi Sivaram,
    ఘంటసాల మొట్ట మొదటి గ్రామఫోన్ రికార్డ్, ఘంటసాల గాలిలో నా బ్రతుకు పాట, ఘంటసాల నగుమోము పాట, గాలిలో నా బ్రతుకు పాట, నగుమోము పాట, ఘంటసాల
    మొట్ట మొదటి ప్రైవేట్ రికార్డ్, ఘంటసాల మొదటి ప్రైవేట్ రికార్డ్,

Комментарии • 316

  • @sk.babushaik8614
    @sk.babushaik8614 8 месяцев назад +12

    ఘంటసాల గారి గ్రామ్ ఫోన్ రికార్డులు వచ్చిన తొలి పాటను వినిపించిన వారికి నా కళాభివందనాలు

  • @prasadnune6209
    @prasadnune6209 Год назад +8

    మరపురాని మధుర గీతాలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది ఘంటసాల🙏💐🌹 వరకు ఉంది

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 10 месяцев назад +7

    అద్భుతమైన పాట ,పద్యం వారి ప్రధమగళం వినిపించినందుకు ధన్యవాదాలు.

  • @rajasekharj6214
    @rajasekharj6214 3 года назад +15

    మన ఘంటసాల మాస్టారు గారి పాడిన తొలి పాట రికార్డింగు మరియు పద్య ప పద్య పఠనం ఎంతో వినిపించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు..

  • @tpssarathi6183
    @tpssarathi6183 2 месяца назад +2

    అద్భతమైన పాట పద్యం అందించి నందుకు అనేక ధన్యవాదాలు.

  • @muralidharrao8815
    @muralidharrao8815 3 года назад +12

    ఎంత మధురం సుస్వరంతో సాగిపోతుంది తెలుగువారు ధన్యులు

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 4 года назад +10

    ఎంతో, బాగుంది, మధురమైన, కంఠం, లేతగా, ఉంది, అమృతం, కూడా, చేదుగా, ఉంటుందేమో,వీరి, పాటముందు, హాయిగా, ఉంది, ఘంటసాల, వారు, మన,సొత్తు

    • @mohanite
      @mohanite 4 года назад +2

      ఏమి మాటలమ్మా మీవి ! చక్కటి ప్రయోగాలతో మనోహరంగా ఉన్నాయి.

  • @chalapathi9559
    @chalapathi9559 3 года назад +25

    ఘంటసాల గారి పాటలు ఎన్నో విన్నాకాని మొదటి సారి రికార్డు చేసిన పాట వినటం అదృష్టం 🙏🙏🙏🙏🙏

  • @kaipa9982
    @kaipa9982 Год назад +9

    సీనియర్ సముద్రాల గారు,పెకేటి శివరామ్ గారి సహాయ సహకారాలతో మనకు దొరికిన అమూల్య వజ్రం..మన మాస్టారు గారు..వద్దన్న వారిచేతనే తిరిగి పిలిపించుకొని పాటలు వేలకొద్దీ రికార్డ్ లు చేసి కొట్లరూపాయలువిలువైన కంపెనీ HMV..ఆయనను గొంతు పనికిరాదని చెప్పగా,ఆయన మనసు చివుక్కుమన్నా సరే,వూరికి తిరిగి మరలక, పట్టుబట్టి నిలబడి,నిలదొక్కుకున్నా రు,వెళ్లిపోయి వుంటే ఎంత రత్నాన్ని కోల్పోయి ఉండేవారేమో కదా!

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 3 года назад +19

    మనము బ్రతికి ఉండగా ఘంటసాల గారి gaatramu లాంటి మధురమైన gaatramu విన లేము suryachandrulu ఉన్నంతవరకు ఆ మహానుభా వుని gaatramunu కాపడుకొవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి బాధ్యత

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 3 года назад +2

      పూజ్యులు ఘంటసాల గారికి భారత రత్న ఇవ్వాలి

  • @subrahmanyweswararaoannada2612
    @subrahmanyweswararaoannada2612 8 месяцев назад +10

    నా వయస్సు 70 years.ఇప్పుడు ఘంటసాల గారి మొదటి పాట పద్యం విని నా జన్మ ధన్యం చేసుకున్నాను.మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు.నిండు మనస్సుతో నమస్కారములు తెలుపుతున్నాను

  • @narasimhamurthy123
    @narasimhamurthy123 3 года назад +9

    ఎంతో అదృష్టం చేసుకొన్నాం మన తెలుగు వారు. ఆ మహానుభావుని గుర్తు చేస్తూ ఇంత చక్కని అనుభవాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదములు. మరపురాని ధన్యజీవి Ghantasala venkateswarao గారు మన తెలుగు నాట పుట్టటం మనం ఏ నాడో చేసుకున్న పుణ్య ఫలం.. 🌹🌹🌹🌷🌷🌷

    • @kanakadurgakvs8401
      @kanakadurgakvs8401 2 года назад

      ఎంతో ప్రతిభావంతులు .పేకేటి శివరాం గారు, ఎంతోమంది ఆర్టిస్టులను ప్రోత్సహించారు. ఘంటసాల మాస్టారు గారు పాడిన తీరు అమోఘం అద్భుతం. ఆయన తెలుగు వారు గా పుట్టడం,తెలుగువారి పూర్వజన్మ సుకృతం.అటు వంటి మహానుభావులు మళ్ళీమళ్ళీ రారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నివాళులు అర్పిస్తున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @laxminarayanakonidena5379
      @laxminarayanakonidena5379 8 месяцев назад

      Aayana gaana gadharvudu chirasmaraneeyudu

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 4 месяца назад +1

    Dear Sir,
    Jai Sri Ram !
    Ghantasala Galam is mesmerizing - ALWAYS.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 3 года назад +15

    ఘంటసాల మాస్టారు తొలి పాట నా 65సంవత్సరాలు నే మొదటి సారి విని జన్మ ధన్యమైనది 🌹🌹🌹🙏🙏🙏❤

  • @indirakinnera3619
    @indirakinnera3619 3 года назад +7

    చాలా థాంక్స్ సార్ ఘంటసాల గారి మొదటి పాట వినిపించిన౦దుకు

  • @BytintiCreations
    @BytintiCreations 3 года назад +4

    ఇంత మంచి అపురూపమైన పాటలు వినిపించినందుకు మీకు శతకోటి వందనాలు !

  • @meenakumarichinepalle3784
    @meenakumarichinepalle3784 3 года назад +8

    ఘంటసాల స్వరం. తెలుగు జాతి వరం .
    వినిపించిన ఆయన గళం .మర్చి పోతాము మనం సర్వం.

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 3 года назад +9

    కే.వీ.రావు గారు అభినందనీయులు. నాలాంటి పూర్వతరం వారి కోరిక తీరుతుంది.
    వారికి శుభాశీస్సులు.
    K V K Nagaraju
    Narasaraopet

  • @svjoshisvjoshi7635
    @svjoshisvjoshi7635 4 месяца назад +1

    So nice voice and excellent lyrics,,superb melody by Sri Ghantasaala garu

  • @patibandlagovindarao1959Govind
    @patibandlagovindarao1959Govind 8 месяцев назад

    అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం నుండి వెలువడిన మొట్టమొదటి గ్రామఫోన్ లో వచ్చిన పాట వినిపించిన వారికి మా ధన్యవాదములు, వినగలిగినందుకు మేము ఎంతో అదృష్టవంతులం 🙏🙏🙏, Govindarao. P,

  • @mubarakali1959
    @mubarakali1959 3 года назад +15

    తొలిపాట చాలా బాగుంది. గాలిలో ఆయన పాటలు వీస్తూనే ఉన్నాయి

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 10 месяцев назад +2

    ధన్య వాదములు మాస్టరు గారు 🙏

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 Год назад +4

    అద్భుతమైన పాట మాకు వినిపించారు ధన్యవాదాలు. ఓం నమః శివాయ పాదాభివందనాలు 🙏

  • @neelamsettivenkateswararao6066
    @neelamsettivenkateswararao6066 4 года назад +40

    అమరగాయకుడు మనఘంటసల తెలుగువారు కావడం మనకు గర్వకారణం

  • @raamanj.somanchi829
    @raamanj.somanchi829 Год назад

    What a metallic voice . Thanks to rao garu for presenting the same to Telugus. We are very lucky to habe been born during His period. Ghantasala Maastaru is a rare gift od has given to Telugus . He is eternal 🙏🙏🙏

  • @Haranath12345
    @Haranath12345 8 месяцев назад +1

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, మీ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది సార్

  • @suryasatyanarayana4080
    @suryasatyanarayana4080 3 года назад +27

    శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తొలి పాట వినిపించిన వారి కి ధన్యవాదాలు

  • @venkatarao1658
    @venkatarao1658 Год назад

    1:26 to 1:48
    అప్పట్లో....ఆ లంకా కామేశ్వర రావు గాడి (సగం సగం జ్ఞానం గాడు) మాట గాని, అప్పుడు ప్రపంచం విని ఉండి ఉంటే....మనము ఒక ఘంటసాల అనే మహోన్నతమైన వ్యక్తిని (డైమండ్ ను) శాశ్వతంగా కోల్పోయి ఉండేవాళ్లము.
    Truely, We are so much indebted to Peketi Sivaram Sir for his recognition of talent in the personification of Ghantasaala then and there.
    Sometimes, wonders happen.
    Introduction of Ghantasaala's talent is also one of the wonders.
    Pranams to Peketi Sir....!!!

  • @satyanarayanaraoveludanda7102
    @satyanarayanaraoveludanda7102 3 года назад +14

    అమరగాయకుడు ఘంటసాల మళ్ళీ కనిపించడు. ఆంధ్రుల అదృష్టవశాత్తు మన మధ్య జన్మించాడు.

  • @krishnakeerty1475
    @krishnakeerty1475 2 года назад +16

    ఆ గానామృతంను ఆశ్వాదించగలగడం కూడా ఒక వరమే. ఘంటసాల గారి యుగం లో జన్మించడం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏

    • @rammohanrao4374
      @rammohanrao4374 Год назад +1

      చక్కగా చెప్పారు. కృతజ్ఞతలు

  • @ponnururao9834
    @ponnururao9834 4 года назад +10

    🙏🙏👍👍❤️❤️
    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మధుర స్వరం విని ఆనందిస్తారని

  • @ganashankarpujari9897
    @ganashankarpujari9897 6 месяцев назад

    Wah a compiling and script to introduce the first song of ఘంటసాల 🎉🎉🎉🎉❤❤❤ వేల వందనాలు కేవీ రావు గారు ..ఈ రికార్డు ను భద్రపరిచి ,play chesi వినిపించినందుకు dhanya vaadaalu sir

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 7 месяцев назад

    అమృత గళ గానం, తేనె లొలుకు స్వరం సుమధుర సుస్వర సునాదం వెరసి గాన గంధర్వం ఈ ఘంటసాల సంగీత సామ్రాజ్య చకరవర్తి మాష్టారు 🎉

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 4 года назад +26

    తెలుగు చిత్ర సీమలో అన్ని విభాగాలలో అత్యంత ప్రతిభ వున్న బహుముఖ కళాకారుడు స్వర్గీయ పేకేటి శివరాం .

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 года назад +3

      Mee lanti vaaru konta mandi ki tappa ayana goppatanam chaalaa mandiki teliyadu.

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 4 года назад +4

      ఆయన నటించిన రెండో చిత్రం వినోదా వారి దేవదాసు తో నే ఆయన ప్రతిభ తెలుస్తుంది.

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 года назад +1

      @@ramachandrasrikantam5878 Mee abhimaanaaniki thanks. Baagaa chepparu.

    • @madamanchivvemannarayana171
      @madamanchivvemannarayana171 3 года назад +1

      Thank you peketi. You present a diamond to the world

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 4 года назад +12

    అధ్భుతం..అరుదైన ఆణిముత్యం

  • @yerraguntlabalaji
    @yerraguntlabalaji 8 месяцев назад

    తెలుగు వారి అదృష్టం గంటసాలగారు జన్మించడము.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 4 года назад +18

    గురువు గారి గొంతు మొదటి లో ఎలా ఉందొ , చివరి వరకూ అలానే వుంది , గురువు గారి అభ్యున్నతి కి కృషి చేసిన శ్రీ పేకేటి శివరాం గారి కృషి కి , ఈ విషయాన్నితెలియచేసినందుకు , గురువు గారి మొదటి పాటని మాకు వినిపించినందుకు కే వి రావు గారి కృషి కి మా ధన్యవాదములు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy Месяц назад +1

    Thank you TELUGU NOW CHANNEL.For making me hear the FIRST SONG SUNG BY KARANJANMUDI SRI GANTASALA VENKATESWARA RAO GARU MADE MY JANMA DHANYAM,BECAUSE FOR ALL OUR TELUGU PEOPLE THERE IS NOTHING IN THIS WORLD GREATER THAN THE VOICE OF THIS GODLY PERSON SRI GANTASALA GARU.

  • @krishnakreddy680
    @krishnakreddy680 8 месяцев назад

    😊💐 Congratulations to First Song Mahanbaved🙏😊.

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 3 года назад +5

    చాలా బాగా పాడేరు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు.

  • @prasunamb8777
    @prasunamb8777 Год назад +6

    శెభాష్ 👌 అలనాటి గాన గంధర్వుడు కి 🙏

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree Год назад +3

    సువిశాల కేగెనూ,గాన కెరటాలు ఎగెసెనూ ,మధుర గానాలు పాడెనూ, కీర్తి కిరిటాలు పొందెనూ,మాస్టారు గాన గంధర్వుడాయెనూ ,ఆహా గురు దేవు స్మృతి శాల మా ఘంటసాలకు. నమస్సుమాంజలి💐👏👏👏💐

  • @arunabogs2982
    @arunabogs2982 4 года назад +15

    గాలిలో తేలిపోయే దే బ్రతుకు నిజమే
    కాని, అమృతము లాంటి గానాన్ని మోసుకొచ్చేదీ ఆగాలే .జ్ఞాపకాలే జీవితం ఆనాడు ఘంటసాల గారి పాట ఈనాటికీ వినగలగడం ఎంత అధృష్టమో కదా గంజాయి వనంలో తులసి మొక్క లాగా. ఈతరంలో హంగామా పాటల మధ్య ఈలాంటి ఒక పాట వినిపించినందుకు ధన్యవాదాలు

  • @kbalakrishnaprasad759
    @kbalakrishnaprasad759 8 месяцев назад

    ఘంటసాల గారి మొదటి గళం వినుట మొదటిసారి అద్భుతంగా ఉంది

  • @mallidisubbareddy5055
    @mallidisubbareddy5055 3 года назад +4

    Hatsup to Sri GHANTASALA AND SRI PEKETI SIVARAM

  • @venkatvedula793
    @venkatvedula793 4 года назад +28

    ఎంత పుణ్యం చేసుకుంటే ఈమహానుభావునిగొంతువినేఅదృష్టంకలుగుతుంది.

  • @surannaidukobagana7998
    @surannaidukobagana7998 4 года назад +9

    చాలా ఆనందంగా ఉంది. సాహిత్యము ఎవరైనా పెట్టగలరు.

  • @36pssastry
    @36pssastry 4 года назад +8

    మొదటి రికార్డ్ వినటం చాలా అదృష్టం

  • @sridharakkaldevi1940
    @sridharakkaldevi1940 8 месяцев назад

    ఘంటసాల గారు...తెలుగు వాడి గా పుట్టడం...మనం చేసుకున్న అదృష్టం....

  • @koteswararaosiddi926
    @koteswararaosiddi926 Месяц назад

    Kv rao garu మీకు ధన్యవాదాలు ఘంటసాల మాస్టారి మొదటి రికార్డయినా పాట, పద్యం వినిపించారు. ఆయన ఈ లోకం లో లేకపోయినా ఆయన గాత్రం మరువజాలం. హేట్సాఫ్.

  • @kameswararao6872
    @kameswararao6872 8 месяцев назад

    తెలుగునాడు...పులకిస్తుంది..ఆ అమృత ఝలరి కి...ఘంటసాల వారి కంఠం వినేటప్పటికి..సాహిత్యం..నా బుర్రలోంచి మాయ మైపోతుంది..పూలతేనను ఆస్వాదించే..తుమ్మదలా

  • @raopvg1477
    @raopvg1477 Год назад +8

    ఘంటసాల వారి సుమధుర గాత్రం, సముద్రలవారి సాహిత్యం వర్ణింప నలవి గానివి.

  • @parcharamanarao6886
    @parcharamanarao6886 9 дней назад

    ఘంటాల గారి మొదటి పాట విమిపించినందుకు ధాన్యవాదులు

  • @nagabhushana1150
    @nagabhushana1150 3 года назад +4

    Greatest singer of the Telugu cine industry singing his first song and poem decades back. He was really saraswathi puthra.pranams.

  • @ramakrishnavadapalli2927
    @ramakrishnavadapalli2927 4 года назад +11

    🙏🙏ఘంటసాల గారి మొదటి పాట వినిపించిన రావు గారికి ధన్యవాదములు 🙏🙏👍👍👌👌

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 года назад +1

      Mee protsaahame mammlni munduku nadipistondi

  • @janakivanam9802
    @janakivanam9802 4 года назад +54

    అద్భుతం ..మన విలువైన సంపదను వెలికి తెచ్చిన కెవిరావు గారికి ధన్యవాదాలు.. అఖిల గారి వ్యాఖ్యానం బాగుంది..

  • @cheeli.prabhakararao4570
    @cheeli.prabhakararao4570 2 года назад +7

    మరువ లేని మరుపు రాని మధురానుభూతి

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 2 года назад +3

    తెలుగు వారి అదృష్టం Gantasala వారు

  • @dwarampudivenkatareddy3987
    @dwarampudivenkatareddy3987 3 года назад +4

    సుపర్ పాట అండి బాగుంది

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 4 года назад +23

    What an amazing voice of The Legend Padmasri Ghantasala Garu.Audio and video quality is par excellence.Congratulations to the Telugu Now T V team

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 года назад +2

    Very happy to listen Mastaru's first song. Thank you for uploading.

  • @BytintiCreations
    @BytintiCreations 3 года назад +6

    తెలుగు నౌ టీ.వి.వారికి ధన్యవాదాలు !

  • @bbaskaramma851
    @bbaskaramma851 3 года назад +12

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తొలిపాట వినటం మా అదృష్టం

  • @padmajayayaram602
    @padmajayayaram602 4 года назад +22

    అద్భుతః..మొదటి రికార్డింగ్ గురించి వినడమే కానీ రికార్డింగ్ ఎప్పుడూ వినలేదు..ధన్యవాదాలు..voice over కూడా బాగుంది. తెంగ్లిష్ కాకుండా చక్కటి తెలుగు..🙏

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 года назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీలాంటి వారి అభిమానమే మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తోంది.

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 года назад +18

    అపురూపమైన. "అద్భుతమైన గానామృతాన్ని" మాకు వినే అదృష్టాన్ని కలిగించింది నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @sganapathisindheganapathi9737
    @sganapathisindheganapathi9737 4 месяца назад

    అమర గాయకుడైన. ఘంటసాల మాస్టారు
    గారి పాదాలకు నమస్కరిస్తూ..🙏🙏🙏
    ఆడియో అందించిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 💐🙏

  • @ramayya1954
    @ramayya1954 2 года назад +7

    మధుర గాయకుడు ఘంటసాల
    గొంతు మధురసాల సాల
    సుస్వరాల నర్తనశాల
    సేద తీర్చేటి చల్లని పర్ణశాల

    • @samba9667
      @samba9667 8 месяцев назад +1

      Golden songs namaste namaste 🙏

  • @swamybvr6281
    @swamybvr6281 3 года назад +3

    Fantastic.Beautiful.Thank you so much.A rare record.

  • @nuthikurthisatyanarayana4463
    @nuthikurthisatyanarayana4463 4 года назад +6

    నిజంగా ఇది అధ్బుతం ఈ పాట vinipincinandhuku మీకు నా ధన్యవాదాలు

  • @tammireddy495
    @tammireddy495 8 месяцев назад

    Padmasri Ghantasala
    AND
    Sri Senior Samudrala -
    Sri Paketi Sivaram
    🙏🙏🙏🙏🙏🙏🙏🎸🪕🎷💅🏻🪘🎻🎺
    🌹🌸🌱🌿☘️🌴🌾

  • @narasimhamurthy6284
    @narasimhamurthy6284 8 месяцев назад

    Sri Ghantasaala gaaru
    Gaana Brahma Bhagavadgeeta nu paadina reethi Charitralo nilachipoyindi 🙏🏻🙏🏻

  • @chadalavadaramakrishnamurt8805
    @chadalavadaramakrishnamurt8805 3 года назад +11

    అపురూపమైన సందర్భం, తొలి పాట, తొలి పద్యం ... ఘంటసాల మాస్టారు ధన్యజీవి....వారి కచేరి 1965 లో కావలి లో చూచాను విన్నాను...వారికి ఇష్టమైన పాట దేవదాసు లో జగమే మాయ అని చెప్పి నారు....ఇప్పటికీ గుర్తుంది..

    • @narasimharao6700
      @narasimharao6700 11 месяцев назад

      Ghantsaalagaarini gudivaadalo chusaanu naabhaagyam

    • @DattatreyaChawla
      @DattatreyaChawla 8 месяцев назад

      😢​@@narasimharao6700

  • @nageswararaobhimavarapu3142
    @nageswararaobhimavarapu3142 3 года назад +12

    ఘంటసాల వారి పాటను పద్యాన్ని ప్రెజెంట్ చేసినందుకు ధన్యవాదాలు.

  • @krishnakeerty1475
    @krishnakeerty1475 2 года назад +5

    ఆ గాత్రం వింటుంటె goosebumps vastunnaayi
    ధన్యవాదములు Dr. K.V.Rao gaariki💐💐💐

  • @swamysrivenkatadhriji3045
    @swamysrivenkatadhriji3045 4 года назад +6

    ఎందరో మహానుభావుల కృషి ఫలితమే ఈ తెలుగు సాహిత్య సంగీత చరిత్ర, బహు ముఖ ప్రజ్ఞావంతుడు శ్రీ పేకేటి శివరావు గారిని మాత్రం చరిత్ర కొంచెం చిన్న చూపు చూసినందుకు చాలా బాధగా వుంటుంది

  • @sasidhartharra7652
    @sasidhartharra7652 2 года назад +1

    It's a good opportunity to hear this song

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 4 года назад +69

    ఘంటసాల మాస్టారు పాడిన తొలి పాట రికార్డ్ వినిపించి నందుకు
    ధన్యవాదాలు.

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 9 месяцев назад +2

    This Good

  • @pasupuletikrishnadas8378
    @pasupuletikrishnadas8378 4 года назад +5

    adbhutamaina video. Thanks

  • @fy8xp
    @fy8xp 4 года назад +5

    అత్యద్భుతమైన సమాచారం 🙏🙏🙏 ధన్యవాదాలు 🌷

  • @sudarshanbejjawar5109
    @sudarshanbejjawar5109 4 года назад +7

    ఘంటసాల గారిని ఎన్ని తరాలు గడచినా వారి భక్తి భరిత గానాలను మనం మరువగలమా?
    వారి తదనంతరం యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లోటు పూరించడమే గాక ఎందరెందరో గాయక గాయనీ మణులను మనకు పరిచయం చేసారు. భారతీయ సంగీత విభావరి ప్రపంచానికే ఒక ఎనలేని కానుక కాదా!

  • @pkxdgamer7751
    @pkxdgamer7751 4 года назад +6

    Chala manchi vishayaalu cheputtnnaru. Meeku na abhinandanalu

  • @vaibhaveditsss
    @vaibhaveditsss 3 года назад +2

    Superb and excellent voice and song.

  • @isankararao7151
    @isankararao7151 4 года назад +25

    పద్యపఠనం చాలా బాగుంది. 👏👏

  • @balasuryanarayana
    @balasuryanarayana 4 года назад +4

    అద్భుతం. వ్యాఖ్యాతకు, మీకు అభనందనలు

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 года назад

      మీ అభిమానానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 4 года назад +7

    Sensational presentation, thankyou,...

  • @jvs.prabhakar5503
    @jvs.prabhakar5503 8 месяцев назад

    Thanks to your team for this video

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 4 года назад +8

    There is no singer more than Ghantasala till now !

    • @glvijay9312
      @glvijay9312 4 года назад +2

      ఘంటసాల గారి ని మించిన గాయకులు నా దృష్టిలో ఈ సృష్టిలోనే లేరు.

    • @nageswararaovangara5436
      @nageswararaovangara5436 4 года назад

      @@glvijay9312 చాలా గొప్పగా చెప్పారు 🙏

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 2 года назад

      A mahanubhavudu
      Naradhamshamenemo
      Anipisthundhi sir

  • @mokallarambabu1454
    @mokallarambabu1454 4 года назад +4

    Very nice voice.

  • @vajjalasrinivasa3663
    @vajjalasrinivasa3663 4 года назад +3

    Very nice to listen golden voice

  • @gorantlavenkatarao998
    @gorantlavenkatarao998 3 года назад +3

    Great respectful person G.V.Rao garu

  • @sridharakkaldevi1940
    @sridharakkaldevi1940 4 года назад +35

    తెలుగు వారికి ఘంటసాల గారి మొదటి గ్రామ్ ఫోన్ లో రికార్డ్ అయిన పాటను వినిపించి నందుకు మీకు ధన్య వాదాలు..

  • @marmayogi1913
    @marmayogi1913 3 года назад +2

    Superb 🙏🙏🙏

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 Год назад

    Name Ghantsala garu Namo Namaha
    Namo Namo Ghantasa Garu Namo Namaha

  • @nagallaramachandra159
    @nagallaramachandra159 4 года назад +9

    Shper voice. Super personolity. Un beateable others.

  • @apparaodasari2453
    @apparaodasari2453 4 года назад +2

    Super.

  • @sitakumarsistla3093
    @sitakumarsistla3093 3 года назад +2

    అద్భుతం

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 года назад +3

    Great. Just great.

  • @srinivasderangula1961
    @srinivasderangula1961 4 года назад +6

    Thanks a lot for legends first song

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 4 года назад +3

    Adbhutam. Thank you sir.
    Adbhutamyna sahityam sir.