వివరించలేని రహస్యాలతో కూడిన చెన్నకేశవ ఆలయం! మామూలు మనిషి ఇలాంటివి నిర్మించలేడు!

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024

Комментарии • 405

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Год назад +84

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. ఈ మధనికాలను కదిపితే గుడి మొత్తం కూలిపోతుంది! - ruclips.net/video/ok6YcACJ2Uk/видео.html
    2. రాత్రిపూట మాత్రమే ప్రకాశించే శివాలయం! - ruclips.net/video/E6-SXbgi1_4/видео.html
    3. కంబోడియాలో బంగారు శివలింగం - ruclips.net/video/HtHvIYra8xg/видео.html.

    • @nageshramarama8845
      @nageshramarama8845 Год назад

      🙏🙏🙏

    • @nagarajusarmarangoju411
      @nagarajusarmarangoju411 Год назад +3

      మిత్రమా శుభోదయం
      మీప‌రిశీలన విధానం అద్భుతమైన ది.
      కానీ ఇదిఅసాధ్యం అనుకున్నది ఏలియన్స్ చేసారని చెపుతున్నారు. గ్రహాంతర యానం చేసిన చేసిన చరిత్ర కూడ పూర్వకవనాలలో కనబడుతుంది ్.కనుక వేరెక్కడనుండో రానవసరమ్ లేదు ఆనాటి శిల్పులు వేదవేదాంగములయందు సమస్తవిద్యలయందు ప్రవీణులైనబ్రాహ్మణులు.(వివక్షతలేనివారు).వారి అసాధ్యంఅనేది లేదు..

    • @srinupadala1909
      @srinupadala1909 Год назад +1

      Eppudu chudani place chusam.so happy.tq🙏🏻🙏🏻

    • @srinupadala1909
      @srinupadala1909 Год назад

      It's really amazing 🙏🏻🙏🏻🙏🏻

    • @ramadevianumula9873
      @ramadevianumula9873 Год назад

      Chala baguntundi temple nenu choosanu supwr

  • @sukumar-dp6ks
    @sukumar-dp6ks Год назад +210

    మీరు చెబుతున్న వివరాలు వింటుంటే మన పూర్వీకులు ఎంత గొప్ప వారో అర్దం చేసుకోవచ్చు ఇంత మంచి విశ్లేషణ తో వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదములు సోదర 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

    • @sumathirachana4525
      @sumathirachana4525 Год назад +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @csnsrikant6925
      @csnsrikant6925 Год назад +2

      నిజమే 🤔

    • @arigni6742
      @arigni6742 Год назад +1

      Aa shilpulu technology telsina vallu vishwakarma lu e roju society lo vallanu manam yekkada unchamu...avakaashalu vallaku dooram chesi vallanu yedaga kunda chesi valla ventrukantha telivi leni vedeshalallo technology nerchukodanki pothunnam..ade vedesheeyulu manavallani illiterates ga thidthunte yedusthunnnam.. sighundali baratheeya kula gajji kutra gajji vallla valle meme adhikaram lo undali ani kullu budhitho konni kulaala chillaragaallu deshanni katham chesaru

    • @yadagirip4510
      @yadagirip4510 Год назад

      Avarana. Diuni. Chechara

    • @sandavenkateshwaru3723
      @sandavenkateshwaru3723 Год назад

      Amazing.Great technology

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Год назад +93

    👣🇮🇳🙏👏
    కొన్ని శతాబ్దాలుగా ఎవరికీ పట్టనట్టు మరుగునపడి మారు మూలన పడ వేయబడ్డ మన సంపదను (మన పూర్వీకులు మనకోసం నిక్షిప్తం చేసిన శాస్త్రీయ మైన సంపద) చాలా శ్రమకోర్చి వెతికి వెలికి తీసి మాకు అందిస్తున్న
    మీ అవిశ్రాంత కృషే మీకు శ్రీరామరక్ష
    మీకు సాంజలిబద్ధంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ

  • @rameesshbikumandla7353
    @rameesshbikumandla7353 Год назад +32

    ప్రవీణ్ గారు నేను ఏ గుడికి వెళ్లిన దైవాన్ని మాత్రమే చూసాను కానీ చూడవలసినది ఈది అని చాలా బాగా వివరించారు 🙏🙏🙏

  • @raghavaraonandanampati2893
    @raghavaraonandanampati2893 Год назад +88

    మేము చెన్నకేశవ ఆలయాన్ని చూశాము కానీ ఇంత అద్భుత విశ్లేషణ ఎవరూ చెప్పలేదు థాంక్స్ ప్రవీణ్ గారు

    • @balakrishna9705
      @balakrishna9705 Год назад +1

      Akkada chenakesava swamy temple

    • @DKD183
      @DKD183 10 месяцев назад

      maarkapuram lo unna chennajesavaswamy trmple aa idi....palnati uddham katha jarigina place kada

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Год назад +33

    భారత దేశం అన్నీ దేశాలకు తల్లి లాంటిది..
    Exlent Explenation Praveen Bro
    JAI HIND 🇮🇳

  • @tlghost123
    @tlghost123 Год назад +40

    మన పూర్వీకుల పరిజ్ఞానము ప నితనము ఎంత గొప్పదో తెలియజేస్తున్నందుకు ధాన్య వాదములు

  • @Arunaaditya9
    @Arunaaditya9 Год назад +34

    పురాతన భారతీయుల టెక్నాలజీ జీవన విధానం చాలా అద్భుతంగా ఉంది

  • @RamaraoCheemalamarri
    @RamaraoCheemalamarri Год назад +15

    మీరు చాలా పెద్ద దేవాలయాల గురించి అధ్బుతంగా వివరించడంలో మీతో మరొకరిని పోల్చలేము. మిమ్మల్ని మీ కుటుంబాన్ని భగవంతుడు నిరంతరం చల్లగా చూడాలి...

  • @gantalovaraju1257
    @gantalovaraju1257 Год назад +23

    హిందూ ఆలయ చరిత్రను వింటుంటే ఎంతో గొప్పగా, గర్వింగా ఉంది కదా 🙏🙏🙏 👌

  • @tejaswikapirala4859
    @tejaswikapirala4859 Год назад +16

    మీరు ఇంత సూక్ష్మం గమనించి చెప్తుంటే చాలా సంతోషం గా ఉంది పూర్వజన్మలో మీరు ఒక స్టపతి అయి ఉంటారు అనిపిస్తోంది నాకు 🙏🙏🙏🙏🙏

  • @srinivasaraochigurupati8623
    @srinivasaraochigurupati8623 Год назад +9

    అవును ఈ టెంపుల్ నేను చూసాను! ఇప్పుడున్న శిల్పులు ఈ టెంపుల్ కట్టలేరు👍

  • @indiragudivada571
    @indiragudivada571 Год назад +20

    ప్రవీణ గారు మన పూర్వికుల మేధాసంపత్తి ని మనము అర్ధం చేసుకోవడం చాల కష్టం. మీ విశ్లేషణ వలన ఈ మాట అన గలిగాము.,నమస్తే

    • @bharathilakshmi2998
      @bharathilakshmi2998 Год назад +1

      మీరు చాలా గొప్పగా చెబుతున్నారు వివరించి చూపిస్తున్నారు ఎన్నో మా వయసుకు మేము పోయి ఇవి చూస్తుంటే చాలా ఆనందంగా

  • @marisasiva9977
    @marisasiva9977 Год назад +5

    ఎప్పుడు గుడికెల్లిన ఏదో దండం పెట్టుకొని రావడమే తప్ప అస్సలు ఆగుడి అక్కడెందుకు కట్టారు దానికి అంతటి విశిష్ఠత ఎందుకు వచ్చింది అనే ఆలోచనే లేదు ఇన్నిరోజులు , గుడి లో దాగిఉన్న శిల్ప సౌందర్యం, సాంకేతికత మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్లు ఉంది మన పూర్వీకుల నైపుణ్యం. మీ ప్రయత్నానికి మా ధన్యవాదాలు ప్రవీణ్ గారు

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 Год назад +10

    Mr ప్రవీణ్ కుమార్! Hats of Ou. చాలా మంచి రహస్యాన్ని కనిపెట్టి, మాకు తెలియజేశావు. Thanks. నాకు ఇన్నాళ్లు ఒక సందేహం ఉండేది. ఇప్పుడు అది తీరింది.

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Год назад +6

    పురాతన, పవిత్ర,ఊహాతీతమైన సాంకేతికత, సంస్కృతితో,అపార ధనరాశులుతో, విజ్ఞానంతో విలసిల్లిన మన హిందూ దేశ సంస్కృతి, విదేశీ ముష్కర మూకలు దండయాత్రలు, తద్వారా దోపిడీకి గురై, స్వదేశీ రాజకీయ నాయకులు స్వార్ధం కారణంగా నేటి ఈ దుస్థితి.‌ హిందూ మతంపై కుట్ర జరుగుతోంది. ఒక ప్రక్క కిరస్తానీయులు, మరోప్రక్క ముస్లింలుతో ముప్పు పొంచి ఉంది.

  • @Annu1884
    @Annu1884 Год назад +9

    మన పూర్వీకులు చాలా గొప్ప వారు👍👍

  • @chakritv9094
    @chakritv9094 Год назад +5

    మన పూర్వీకుల టెక్నాలజీ అద్భుతం.... ఇంటర్నల్ లాగింగ్ చేయబడినవి అని మీరు చెబుతున్నారు, ఆనాటి టెక్నాలజీ ఈ రోజుల్లో కూడా చేయలేరు, ప్రవీణ్ గారు చెబుతున్నది బాగానే ఉంది కానీ (ఏదో తప్పు జరిగింది దాని నేను కనిపెట్టాను అన్నట్లుగా ఉంది, వారు చేసిన తప్పులు నేను కనిపెట్టాను అన్నట్లుగా ఉంది)

  • @ttt1405
    @ttt1405 Год назад +17

    మీరు పూర్వజన్మలో ఖచ్చితంగా మహ గొప్ప శిల్పి అయ్యి ఉంటారు లేకపోతే ఇంత సూక్ష్మంగా ఆలోచించి వివరించడం సాధారణ వ్యక్తి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు

  • @KumarRavi.2023
    @KumarRavi.2023 Год назад +25

    Great Ancient Technology 🙏🙏
    Hats off to you Praveen sir, Your efforts.. videos will remain forever in all Hindus Hearts as our Temples 🙏

  • @vempatissn
    @vempatissn Год назад +11

    Mr.Praveen We are lucky for having born in your time. We have the architecture and your explanation for every bit of the work.

  • @chennavenkatesh9917
    @chennavenkatesh9917 Год назад +6

    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @grkmurthy1157
    @grkmurthy1157 Год назад +13

    Marvelous architecture Praveen garu. Really, it's beyond my imagination. I am deeply indebted to you for showing this analysis into the world. Hats off to you. God bless you. Keep doing great work!

  • @rajukumarp9137
    @rajukumarp9137 Год назад +3

    నమస్తే....ప్రవీణ్ గారు
    మాకు ఒక్క ముఖ్యమైన అంశం గురించి చెప్పడం.
    ఆ అంశాన్ని వివరంగా చెప్పడం బాగుంది.
    మీకు danyvadhamulu

  • @eek1961
    @eek1961 Год назад +9

    పూర్వకాలంలో ఆ మనుషుల దగ్గర అద్భుత శక్తులు ఉండేవి వారు ఆ శక్తులతో మాయమంత్రాల తో ఊహించని విధంగా కట్టేవారు....

  • @ranivulli7905
    @ranivulli7905 Год назад +5

    You are doing awesome work praveen garu.. it elevates our indian history and culture.. all the best..

  • @satishacharya4575
    @satishacharya4575 Год назад +4

    మన ప్రాచీన వాస్తు శిల్పాచార్యుల అద్వితీయమైన సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక ఈ ఆలయం.

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 9 месяцев назад +4

    ఈ మందిరం నిర్మాణం కన్నా చంద్రమండలానికి వెళ్ళిరావటమే సులువనుకుంటాను.

  • @gm.girishchander3647
    @gm.girishchander3647 Год назад +4

    you are very intelligent and god gifted. I salute to you for the in depth analysis and explanation you make in every video. May god bless you with sound health and longevity.

  • @cdck6322
    @cdck6322 Год назад +6

    Dear Brother Mohan u r doing great job plz keep it up wish you all the best om namah Sivaaya om namo naaraayanaaya 🙏

  • @vennanagarjunreddy6509
    @vennanagarjunreddy6509 Год назад +1

    ఒక అద్భుతం నీ కళ్ళ తో చూపించారు , మీ వర్ణన great sir

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli Год назад +3

    Dear Praveen...
    Chiranjeeva sukhibhava🙌

  • @lakshmivijaya9554
    @lakshmivijaya9554 Год назад +4

    ఈ గుడి ఎక్కడ ఉన్నది చాలా బాగ వివరించారు

  • @aharimohan4730
    @aharimohan4730 Год назад +4

    ప్రవీణ్ గారు, మీరు చేసే వీడియో లు చాలా అద్భుతం. కృతజ్ఞతలు. కానీ, బహు సుందరమైన శిల్పాలను చూపిస్తూ, యివి మానవులు చేసిఉండరు, ఏలియన్సు చేసిఉంటారనడం ఏమిటి? మానవులేకదా చేసి చూపిస్తున్నారు. కదా!!

  • @muddanurpraveenkumar23
    @muddanurpraveenkumar23 Год назад +3

    మీకు ధన్యవాదాలు ప్రవీణ్ గారు మాకు తెలియని ఎనో విశాయలు తెలియజేస్తున్నదుకు

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Год назад +5

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @narasimharao8995
    @narasimharao8995 Год назад +5

    Wonderl construction. Amazing. Narasimha Rao.

  • @BORAVANIPETA
    @BORAVANIPETA Год назад +2

    Mind block bro., yemani cheppali. Mee vislashana super. Thank you.

  • @vedanthamsrinivas3116
    @vedanthamsrinivas3116 Год назад +9

    Govt. Should place praveen sir videos to respected temples so that every visitor will enter the temple with all these details . It is also beneficial to temples, people and further may be some more information added by some more intelligent one. Thanks

  • @varshithvarshini3496
    @varshithvarshini3496 Год назад +3

    ప్రవీణ్ గారు చాలా బాగా వివరించి చెప్పారు 👌🏽👌🏽

  • @ganapathi.krishna5710
    @ganapathi.krishna5710 Год назад +4

    జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ.

  • @sivakumarswamy3957
    @sivakumarswamy3957 Год назад +6

    U r just extradinary sir, mind blowing explanation

  • @anushadachipalli
    @anushadachipalli Год назад +2

    Miru okko temple gurinchi chepthuntey asalu goose bumps vasthunai sir mana India lo purvam nundey intha technology undhi ani garvapadali asalu manam

  • @jsm5079
    @jsm5079 Год назад +1

    హిందూ బంధు...శ్రీ ప్రవీణ్ మోహన్ గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు.🎉

  • @munnangimadhuri3334
    @munnangimadhuri3334 Год назад +4

    I work in slums....I am showing your videos to children in slums....They listen to your videos with even more interest than any other movies or cartoons. Children keep coming to me with lots of doubts some i am able to answer many i am not answer. Thankyou to you brother 🙏 🙏

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +2

      Wow, thank you

    • @janakisankara5936
      @janakisankara5936 Год назад +1

      You are doing great service. I dreamt of doing what you are doing now. But those days we were not having low cost internet and RUclips.

  • @nagendratypist2909
    @nagendratypist2909 Год назад +2

    Superb mana purvikulu chalagoppavaru

  • @aparnabujji9706
    @aparnabujji9706 Год назад +2

    Video superb meeru cheppe vidhanam inkaa superb

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w Год назад +2

    Amazing work & Analysis Praveen Mohan Garu.. You are awesome researcher.. 🙏🙏🙏

  • @dayakarrao4162
    @dayakarrao4162 Год назад +10

    ఓం నమశ్శివాయ

  • @Indianooo7
    @Indianooo7 Год назад +6

    Thank You Andi.
    For reinventing our ancient architectures.

  • @abbaidoragudepu1404
    @abbaidoragudepu1404 Год назад +3

    అన్నా ..మీరు చెప్తున్నా....మీరు .చలా ...తెలివైన vaaru అనిపిస్తుంది..ఎందుకంటే. meeru chalaa lothuga...ఆలోచించి cheputunnaru..meeku nenu chala pedda fan ni...annaaa...mana hindhu matniki meeru chala upayogam undhi...meeru ilanti vedios chala cheyali....

  • @kalyanvalupadasu4931
    @kalyanvalupadasu4931 Год назад +2

    Super,this is bharat..

  • @ADITYA.SAHASRA128
    @ADITYA.SAHASRA128 Год назад +1

    అద్భుతం మహాద్భుతం చెన్నకేశవ టెంపుల్ అన్న

  • @sunshine-1137
    @sunshine-1137 Год назад +3

    Unbelievable.....what a research. Great work sir👏👏👏👏

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 Год назад +2

    మరి అందుకే సృష్టి కర్త విశ్వకర్మ మహిమ ఇది. జై విశ్వకర్మ

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 Год назад +2

    చాలా అద్భుతంగా వివరించారు .

  • @prasadk.v.946
    @prasadk.v.946 Год назад +1

    అద్భుతం అపూర్వం శిల్పకళా సౌందర్యం గత సపతి శిల్ప కారుల ప్రతిభకు మేధస్సుకు నిదర్శనం ప్రతి శిల్పం లో ప్రదర్శనం

  • @subbarayudu9360
    @subbarayudu9360 9 месяцев назад

    ప్రవీణ్ గారు గొప్ప ఆలయాన్ని బాగా వివరించి. చూపించారు మీకు నా ధన్యవాదములు మన భారతదేశంలో ఎంతో గొప్ప గొప్ప విద్యలు గల మహానీయులు ఉండేవారు కానీ వారి యొక్క గొప్ప విద్యలను భావితరాల వారికి తెలుపకనే వారు వెడలి పోయారు ఇది మన దురదృష్టం

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Год назад +1

    ఎంత బాగా చెప్పెరొ.ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chayadevi2218
    @chayadevi2218 Год назад +2

    అద్భుతం! ఆశ్చర్యం!!
    Great sculpture n technology in the ancient art. Excellent carving. So beautiful. Hats off to Indian art n artists of those days. Thank u so much.

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Год назад +5

    God morning 🌄🌄🌄🌄 super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏🙏

  • @melonlusk
    @melonlusk Год назад +3

    Wow fantastic Praveen you finally dubbing your videos in Telugu
    Hope RUclips don't remove or demonitize them

  • @prameelamaddula8440
    @prameelamaddula8440 Год назад +7

    Thank you very much for your detailed explanation and estimates given. Really astonishing structure. Hats off to the skills that the sculptures and the brain behind it.

  • @Narasimha.targetCgl2024.
    @Narasimha.targetCgl2024. Год назад +4

    Thankyou for your valuable information

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад

      It's my pleasure

    • @gdckmrtelugudept.4644
      @gdckmrtelugudept.4644 Год назад

      Shilalu nidrinche samayamlo eelanti clishtamaina chekkadam chestaaru praacheena shilpashaastramlo undiani chadivaanu

  • @nagasatish888
    @nagasatish888 Год назад +4

    Grate working

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 Год назад +5

    సోదర ఈ దేవాలయం ఎక్కడ ఉంది దయచేసి చెప్పగలరు

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 7 месяцев назад

    చూస్తుంటేనే మతి పోతుంది. ధన్యవాదాలు ప్రవీణ్ గారు 🙏

  • @devadevarakota2000
    @devadevarakota2000 Год назад +3

    awesome super no words praveen Garu 🙏🙏🙏

  • @jyothigoverdhanreddy8115
    @jyothigoverdhanreddy8115 Год назад +2

    By watching this video we analyzed ur depth of knowledge nd investigation about our ancient sculptures and myth behind it.💐best wishes Praveen garu.

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 Год назад +1

    మహా అద్భుతం. ధన్యవాదాలు సర్.

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 Год назад +2

    హాయ్ ప్రవీణ్ అన్న మీ యొక్క నాలెడ్జ్ కి పాదాభివందనాలు

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +5

    గురువుగారికి నమస్కారం

  • @adityasaik7854
    @adityasaik7854 Год назад +1

    Sir first I appreciate your great work on Indian remple and architect, we are awaring to know many unknown things, you changed people's out look to view Indian sculptures great work, this are above human capacity,

  • @murtyysvs2617
    @murtyysvs2617 Год назад +4

    Yes. Your analysis is perfect. This temple could be analysed by at least 25 theses.
    I have seen this temple in 1980. I wondered at the sculpture of the bracket figures(64) . Besides the Chennakesava temple, I have also seen the Banchikeswara temple (128 bracket figures if completed) which was not completed as the Hoyasalas lost their kingdom to Palas.

  • @Talented_but_no_value
    @Talented_but_no_value Месяц назад

    ఇలాంటి గూడూలు ఎవరు కట్టలేరు ❤️❤️ పక్క మెషర్మెంట్స్ తో కట్టాలి అంటే దైవ అనుగ్రహం ఉండాలి ❤️❤️🚩🚩🚩 టెక్నాలజీ తో ఈ గుడిని పావు వంతు కూడా కట్టలేము

  • @vennamrevathi2900
    @vennamrevathi2900 Год назад +1

    Very very great of u praveen br

  • @durgabhavani1921
    @durgabhavani1921 Год назад +4

    Mera bharath mahaan.... Jai bharath 🙏

  • @krishnakapuluru7335
    @krishnakapuluru7335 Год назад +3

    Jai vishwakarma baghavan🙏 viswabramhnulu ki Silpacharyulu ki🙏

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Год назад +7

    Om namah Shivaya🌹🌹🌹🙏

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 Год назад +2

    No words amazing tecknowlegy. 👍👌🙏

  • @a.l.nagapparao8553
    @a.l.nagapparao8553 Год назад +4

    Great explain bro

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Год назад +1

    Dhanyulamu swamyji 🙏🌹 Chala manchi vishayamu chepparu 🙏🌹 Today RATHA SAPTAMI parvadinamu Subhakankshalu 🙏🌹🌞

  • @sumathirachana4525
    @sumathirachana4525 Год назад +3

    Good morning sir. Great work 👏 👍 👌

  • @adarigiri8036
    @adarigiri8036 Год назад +2

    Nice video sir

  • @tirunagarianasuya5720
    @tirunagarianasuya5720 Год назад +2

    You are soo great person

  • @bhaskararaochippada2757
    @bhaskararaochippada2757 Год назад +1

    Good Investigation. Hats off

  • @gviswanatha7115
    @gviswanatha7115 Год назад +1

    Chala vivaranga chepparu thank u

  • @bhanumathimundla5577
    @bhanumathimundla5577 Год назад +2

    Anduku sir pathakalam valu ela kaduthunaru e kalam valaku amaina chepalanukuntunara chala doubts vunay

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Год назад +2

    Very very good nice

  • @guruprasaad8770
    @guruprasaad8770 Год назад +2

    Tremendous.

  • @geethakanduri6134
    @geethakanduri6134 Год назад

    Hii Praven Reyalle Mee Mata Theru Chala Chala Baguntunde Mee Opeka Athe Thvaraga Meru Anukunade Sadenchagalaru Evarayena Opeka Avsaram Manku Opeka Entha MelU Antey Mana Manche Korey Mana Thalle Thandre Anthaga Paneke Vasudhamma Entha Edegena Antha Odege Vuntey Edayena Sadenchagalamu Reyalle Ede Nejam Nenu Anubhavenchanu Praven Be Cearfull Best of Luck 🤞🏾🙏🙏🙏👍👍❤️❤️❤️🙋‍♀️🙋‍♀️🙋‍♀️👏👏💐💐

  • @jagadeeshvdr2355
    @jagadeeshvdr2355 Год назад

    Kudos Praveen Mohan ji 👏👏👏👏👏👏👏

  • @umadevibudde2716
    @umadevibudde2716 Год назад +2

    Super video bro 👌👌👌

  • @gvprasad6235
    @gvprasad6235 Год назад

    హిందూ మతం లో గొప్ప విజ్ఞానం మిలితమై ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వైద్యం విజ్ఞానం, ఖగోళం విజ్ఞానం, గొప్పకళలు వంటి వాటిని మానవాళికి అందించిన గొప్ప సంస్కృతికి నిలయం హిందూ మతం మరియు హిందూ ధర్మం.

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 Год назад +2

    Thank you for explaining all the facts how they have fixed the stones perfectly. You have explained clearly.

  • @vinaykumar-gd2sl
    @vinaykumar-gd2sl Год назад +1

    Sir Mee vishleshana chala adbutam sir

  • @kancharasudarshanreddy6462
    @kancharasudarshanreddy6462 Год назад +3

    That was God created it's really amazing

  • @swanswam4785
    @swanswam4785 9 месяцев назад

    Abbha entha great kattadam chala great information sir really great 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @bollamadhavi5544
    @bollamadhavi5544 Год назад +3

    Ramappa temple kuda ilagane vuntundhi

  • @Raj_Official007
    @Raj_Official007 Год назад +3

    U r god of archeology. ....