పీటర్ మాస్టారు సహజ గాయకులు..ఏ పాట అయినా అవలీలగా పాడేస్తారు. ఈ పాటలో నమ్రత గారి వాయిస్ ఎంత బావుందంటే, చెప్పలేనంత గొప్పగా ఉంది. ముఖ్యంగా పాట ప్రారంభములో పదాలు ఆమె గొంతులో పలికిన తీరు అబ్బురం. ఈ బిట్ ఎన్నిసార్లు విన్నా.. వినాలనిపిస్తుంది. సీతారామయ్య గారి సైన్యం అంటే మాటలా మరి. ధన్యవాదాలు.
Excellent singing by Peter Master garu & Namrata garu, Peter Master garu singing like Ghantasala Master, we are lucky to have reborn Ghantasala Master, Orchestra director Seetha Ramayya Garu is a gift to us. Thank you all, Wish you all the best.
Mee introduction very exciting, with loud bold voice sir! 👍namrata gari voice lo gamakalu baga palutai 👍peter master u did good job 👍very beautiful old song 👍👍
పీటర్ మాస్టారు సహజ గాయకులు..ఏ పాట అయినా అవలీలగా పాడేస్తారు. ఈ పాటలో నమ్రత గారి వాయిస్ ఎంత బావుందంటే, చెప్పలేనంత గొప్పగా ఉంది. ముఖ్యంగా పాట ప్రారంభములో పదాలు ఆమె గొంతులో పలికిన తీరు అబ్బురం. ఈ బిట్ ఎన్నిసార్లు విన్నా.. వినాలనిపిస్తుంది. సీతారామయ్య గారి సైన్యం అంటే మాటలా మరి. ధన్యవాదాలు.
మ్యూజిక్ కంపోజ్ చాలా బాగుంది. ఇద్దరూ పాట చాలా బాగా పాడారు.
Piter master garu meeru gantasalagari anuvlo oka anuve chala adrushtavanthudave
పీటర్ గారు నమ్రత గారు చాలా బాగా పాడారు మ్యూజిక్ ఎక్స్ల్లెంట్
Excellent singing by Peter Master garu & Namrata garu, Peter Master garu singing like Ghantasala Master, we are lucky to have reborn Ghantasala Master, Orchestra director Seetha Ramayya Garu is a gift to us.
Thank you all, Wish you all the best.
Wow పీటర్ గారూ అద్భుతః అద్భుతః అద్భుతః 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰
నమ్రత ఎంత బాగా పాడిందో !
Om Sai Ram Swami. Jai shree ram. Excellent
బాగా పాడారు ఇద్దరూ..👏👏
Mee introduction very exciting, with loud bold voice sir! 👍namrata gari voice lo gamakalu baga palutai 👍peter master u did good job 👍very beautiful old song 👍👍
శ్రీ సీతా రామయ్య గారి సంగీత సముద్రంలో ఎందరో గంధర్వులు...అందులో ఒకరు పీటర్ మాస్టర్..ఒకరు నమ్రత గారు...
Congrats. To. Both. Singers. Excellent
Peter mastaru! You are a top rated singer👍
లేడీ సింగర్ సూపర్
Excellent singing. Hats off
Orchestra project ur voice excellent 👍
Key board mastar super playing ..
Excellent performance.
Peter. Master. Congrats.
Adbhutam both of you
Very excellent performance
Srreta Ramadan garu meerku padhabivsndhanal mee andhriki
Both are excellent performance
Excellent
Super singing
సాధనతో స్వర రాగ ఫలాల్ని అందుకుంటూ వాటిని విభావరి లో పంచుతూ సంగీతహృదయాల్ని తరింప చేస్తున్న సీతారామయ్య గార్కి గాయని గా యకులకు ,వాయిద్య కారులకు నా అభి నంద శుభా కాంక్షలు !ఇదొక మంగళకర
యజ్ఞం !!! -జామి రామారావు
పలాస -కాశీబుగ్గ .
Thankyou very much for your best wishes Ramarao garu. 🙏 🙏 🙏
Tamil orijinal movie name (kathaa moolam )SAARATHAA not KARPAKAM.Telugu movie SUMANGALI
Elanticinima eka chudalemu
Vrty besutiful singing boty singers..,
Ee ammayi chala baga paadindi.
Super
petermaster voice is very close to gantasala voice.best song by petermaster&my favourite singer namratha.
Excellent 👍
SUPAR AMMA
tabala [player did very well. as it is like original
Best fim Adurthi better than mooga manasulu
sanheetham ok but singers will be mildly singing